నా పరిస్థితి బ్రహ్మానందం మాదిరి | Addanki Dayakar Funny Satires | Tolivelugu TV

  Рет қаралды 58,812

Tolivelugu

Tolivelugu

Күн бұрын

నా పరిస్థితి బ్రహ్మానందం మాదిరి | Addanki Dayakar Funny Satires | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 205
@subravetisubramanya2650
@subravetisubramanya2650 2 жыл бұрын
మునుగోడు లో బీజేపీ గెలిస్తే తరువాత తెలంగాణా లో సునామీ తప్పదు
@balubalu7953
@balubalu7953 2 жыл бұрын
జై బిజెపి 🙏🙏💐
@rajurkraju
@rajurkraju 2 жыл бұрын
హీరో, హీరో కొట్టుకుంటే కమెడియన్ బలయ్యాడు
@venkatgoudveeramalla3677
@venkatgoudveeramalla3677 2 жыл бұрын
ఈ నోటి దూల వలనేగా నేను పాకిస్తాన్ ని ప్రేమిస్తా అని అప్పుడు అందరి తోటి తిట్లు తిన్నది
@user-zc7sr5yt1r
@user-zc7sr5yt1r 2 жыл бұрын
entire world is vasudhaiva kutumbakam.
@srinivasreddy3457
@srinivasreddy3457 2 жыл бұрын
దయాకర్ పచ్చి ముస్లిం సపోర్ట్ వ్యక్తి ఏ రోజు హిందువుల తరుపున matladadu
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 жыл бұрын
@@user-zc7sr5yt1r గారు వసుదైక కుటుంబం అనేది నిజమే.అది వారి వారి బాధ్యత మీద ఆధారపడి వుంటుంది.ఒక సైనికుడు వేరే దేశముతో యుద్ధం చేసేటప్పుడు ఈ సిద్దాంతము పనికిరాదు.ఒక దుర్మార్గుడైన వ్యక్తిని శిక్షంచేటప్పడు ఈ సిద్దాంతము ఉపయోగించకూడదు.పాకిస్థాన్ మన శత్రుదేశం అది మన దేశానికి నష్టం చేసేపని చేస్తున్నప్పుడు దానిని శత్రుదేశముగానే చూడాలి.దయాకర్ గారు వసుదైకకుటుంబం అనే భావనతో మన బార్డర్ దాటి పాకిస్థాన్ కు వెళ్ళమనిచెప్పండి అప్పుడు అర్దం అవుతుంది మీకు దయాకర్ గారికి కూడ.ఎక్కడ ఎప్పుడు ఏ పదము వాడాలి అనే ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి.
@kongotiashok1936
@kongotiashok1936 2 жыл бұрын
@@srinivasreddy3457 Avadra nv m matladuthunav
@arjun....5525
@arjun....5525 2 жыл бұрын
@@srinivasreddy3457 evadraa waste gaaa
@virajbhaskar5831
@virajbhaskar5831 2 жыл бұрын
తొలి వెలుగు కాంగ్రెస్ కు పెద్ద ఛానల్
@vamsilovely5398
@vamsilovely5398 2 жыл бұрын
Ori howla bjp dhi ra
@KattelaPoyi
@KattelaPoyi 2 жыл бұрын
Mari bjp ki pedaa media unte,, congress ki youtube channel undakudadara
@praneethchary7338
@praneethchary7338 2 жыл бұрын
@@vamsilovely5398 qnews v6 bjp channel kada
@jithendharK
@jithendharK 2 жыл бұрын
ఒక్కసారి నోరు అదుపు తప్పి బూతు మాట్లాడితే తెల్వక మాట్లాడినావ్ అనుకోవచ్చు, కానీ ఒక్కసారి ఆ వీడియో చూసుకో, ఎన్నిసార్లు ఉంటే ఉండు, లేకపోతే, లేకపోతే,లేకపోతే అని జనాలతో ఆ మాట అనిపించి, నువ్వు అన్నావ్,అది ఉద్దేశ పూర్వకం గా అన్నావ్
@kanakarajumuddiraj9701
@kanakarajumuddiraj9701 2 жыл бұрын
Annadu antea pikeadi andhii
@dhamodharreddy2529
@dhamodharreddy2529 2 жыл бұрын
Veenni Pakistan పంపలి Pakistan ప్రేమికుడు Pakistan lo ఉండాలి kada
@sureshkommu1233
@sureshkommu1233 2 жыл бұрын
దయాకరన్నా నాది కాంగ్రెస్సే... తుంగతుర్తి నియోజకవర్గం లో ఎలక్షన్స్ టైమ్ లో తప్పా మళ్ళీ ఎప్పుడన్నా కనిపిస్తావా... నిజం చెప్పాలే...
@user-zc7sr5yt1r
@user-zc7sr5yt1r 2 жыл бұрын
Suresh all vedios loo same comments.. Comments maruchu bhaiyaa...
@sureshkommu1233
@sureshkommu1233 2 жыл бұрын
@@user-zc7sr5yt1r ఏమని మార్చను బ్రదర్.. కన్స్టెన్సీ కి వస్తుండు అనాలానా
@anjimudhiraj5929
@anjimudhiraj5929 2 жыл бұрын
Na desha prajala pranalanu....thisthunna Pakistan ni preminchetoeu vidu...vinni malli yenduku raniyatam... Anna, okavaipu prajala paranalu thisthunna desham ni premichevadu vidu , mana janam ki vidu yemchesthadu psycho gadu vidu
@Rk99838
@Rk99838 2 жыл бұрын
ఎందుకు నోటి దూల చూపించాలి మళ్లీ ఎందుకు కులాన్ని అడ్డు పెట్టుకొని సింపతీ కోసం చూడాలి ....🤔
@localboyriyansh4185
@localboyriyansh4185 2 жыл бұрын
Dayakar right person.. Komati gallu luchalu
@narsimhacheera1797
@narsimhacheera1797 2 жыл бұрын
అనుద్వేగ కరం వాక్యం....! రోత పలక నేల.... మూతి సలప నేల....?
@veerupudur2721
@veerupudur2721 2 жыл бұрын
అద్దంకి దయాకర్ గారు... మంది ని చూస్తే మందేసినట్టు మాట్లాడుతారు ....... కొంచెం తగ్గించుకుంటే "అద్దంకి" అవుతావు లేకుంటే అందరికి "అడ్డంకి" అవుతావు
@nageswararaovella7124
@nageswararaovella7124 2 жыл бұрын
మీరు తొందరపడి నోరు జారతరు. కొంచెం బాలన్స్ ఉంటే మంచి నాయకుడు అవుతారు.
@ravindra9133
@ravindra9133 2 жыл бұрын
బ్రహ్మానందం......గారి....పేరు చెడగొట్టవద్దు....వీని తో పోల్చి......
@Kotipagilla
@Kotipagilla 2 жыл бұрын
రఘు అన్న రాజగోపాల్ రెడ్డి మునుగోడు లో గెలువడు నువు రాజగోపాల్ రెడ్డి శపోటు చేయకు నువు full ఫీవర్ ga untunnavu vodu anna
@muppogulegopalreddy4808
@muppogulegopalreddy4808 2 жыл бұрын
అన్న ఎదిగే నాయకులకు నోటి దూల మంచిది కాదు.
@sathyanarayanavatnala4199
@sathyanarayanavatnala4199 2 жыл бұрын
రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో ఎన్నోసార్లు కేసీఆర్ గారిని ప్రశ్నించిన విషయం మర్చిపోయారా,
@arjun....5525
@arjun....5525 2 жыл бұрын
Nee gudda
@ItsU-1-m4f
@ItsU-1-m4f 2 жыл бұрын
Avunaa...ithey ne pellaanni pampu RG Paul ko
@prathapanisarayu7651
@prathapanisarayu7651 2 жыл бұрын
అక్కడ మోతుకుంటాడు. బయటకు పోయినాక sorry చెప్పి చెయ్యి కాలిపి తప్పయింది అన్నా అంటాడు 🤣🤣🤣
@sathyanarayanavatnala4199
@sathyanarayanavatnala4199 2 жыл бұрын
నువ్వు చేసే పని , వేరే వాళ్లకు ఎందుకు
@jungariravi3094
@jungariravi3094 2 жыл бұрын
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటే నే రాజగోపాల్ రెడ్డి గెలుస్తారు పొరపాటున వెంకట్ రెడ్డి బీజేపీ లోకి వెళితే రాజగోపాల్ రెడ్డి ఓడిపోతాడు లాజిక్ కరెక్ట కాదా ఆలోచించండి
@domalashankaryadav2695
@domalashankaryadav2695 2 жыл бұрын
Yure intelligent
@jungariravi3094
@jungariravi3094 2 жыл бұрын
@@domalashankaryadav2695 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Ns_gamer_19
@Ns_gamer_19 2 жыл бұрын
రఘు గారు మీరు కాంగ్రెస్ పార్టీ కి సపోర్ట్ చేయడం తప్పు
@extremist_9
@extremist_9 2 жыл бұрын
ఇప్పటికైనా అర్థం చేసుకో దయాకర్ ప్రధానమంత్రిని పెద్దపెద్ద రాష్ట్ర దేశ నాయకులను విమర్శించేటప్పుడు సరైన పద్ధతిలో విమర్శించు వాడు వీడు అంటే చాలా తప్పు ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి
@mahendaryadav6122
@mahendaryadav6122 2 жыл бұрын
pakistan premikudu...😄
@MaheshRajTumolla
@MaheshRajTumolla 2 жыл бұрын
Ninnu vaadukuntunnaru.. telustundha
@bayyanaveenyadav3087
@bayyanaveenyadav3087 2 жыл бұрын
Jai BJP Jai Modi 🚩
@sandavenkatesh4884
@sandavenkatesh4884 2 жыл бұрын
Jai b j p
@bahujanmedia6385
@bahujanmedia6385 2 жыл бұрын
Brahmanandam paruvu theeyaku raa....nuvvu aayana range ki saripovu
@krishnamurthy524
@krishnamurthy524 2 жыл бұрын
రఘు గారు, మీరెందుకు ఒకరి పక్షం వహిస్తారు.
@vktrocks3685
@vktrocks3685 2 жыл бұрын
Khangresss ❤️ Pakistan ❤️China
@venkatgoudveeramalla3677
@venkatgoudveeramalla3677 2 жыл бұрын
వామ్మో రఘు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుండు గా కాంగ్రెస్ పార్టీ మీద ఎంత ఉన్న ప్రేమ ప్రేమే
@ajayvennamalla71
@ajayvennamalla71 2 жыл бұрын
ఈయన ఓవరాక్షన్ చేస్తాడు సబ్జెక్టు తెల్వదు నోరు ఉన్నదని బతుకు తున్నాడు ఈయన సర్పంచ్ అయిన ఒక్కసారైనా అయ్యిం డా
@sathyanarayanavatnala4199
@sathyanarayanavatnala4199 2 жыл бұрын
దయాకర్ గారు మీరు చాలా తెలివైన వ్యక్తి, దయచేసి ఎవరికోసమో మీరు విమర్శలు చేయకండి. మీ debates చూసే వాళ్ళందరూ మీ వాక్చాతుర్యాన్ని మెచ్చుకుంటారు. దయచేసి రేవంత్ కోసం మీరు కోమటిరెడ్డి కుటుంబాన్ని తిట్టకండి. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు మంచిగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను
@re_5670
@re_5670 2 жыл бұрын
అక్షరాల నిజం మిత్రమ.
@fy8xp
@fy8xp 2 жыл бұрын
దయాకరన్నా నువ్వు అన్నదాంట్లో తప్పేమీ లేదు..ఆ బ్రదర్స్,ఇంకోన్ని సీనియర్లమని చెప్పుకునే అమ్ముడుపోయిన ముసలి జంబూకాలు పోతేనే కాంగ్రెస్ బాగుపడుద్ది.
@muralimohan1268
@muralimohan1268 2 жыл бұрын
మరి మీరందరు ఎందుకు అవమానపరచారు
@challaashok9233
@challaashok9233 2 жыл бұрын
Khan Grace Died Party now in Telangana
@ayanshreddy3722
@ayanshreddy3722 2 жыл бұрын
Addanki gariki notidhula ekkuvaindhi
@challaashok9233
@challaashok9233 2 жыл бұрын
Looting party will not come 3rd time
@challaashok9233
@challaashok9233 2 жыл бұрын
Nothing can stop BJP now in Telangana
@Ayanshplash
@Ayanshplash 2 жыл бұрын
Ala matladodhu eppudina
@highpotential.8075
@highpotential.8075 2 жыл бұрын
దయాకర్ గారు అనకముందే ఆలోచించాలి.
@muthylasathish6290
@muthylasathish6290 2 жыл бұрын
Situations demand
@narayanagottigari2578
@narayanagottigari2578 2 жыл бұрын
Dayakar ana dantlo tapu emundi tamuni bjp lo ki pamapu venkat reddy tamsha chusurunadu
@nagarajuboini1086
@nagarajuboini1086 2 жыл бұрын
Nu pksn 🐕
@satishm438
@satishm438 2 жыл бұрын
వీడు వితండవాది
@nookalavenkatesh167
@nookalavenkatesh167 2 жыл бұрын
Jaibjp
@challaashok9233
@challaashok9233 2 жыл бұрын
Khan Gressu died party
@hanumanthachary4768
@hanumanthachary4768 2 жыл бұрын
sinyar ni ala ante
@rachamallasuresh6617
@rachamallasuresh6617 2 жыл бұрын
Dhini medha endhuku entha entrest ragu garu.....janala gurinchi chupinchandi....munugodu lo anni partylaku athithanga nuv poti chey.....
@sathyanarayanavatnala4199
@sathyanarayanavatnala4199 2 жыл бұрын
దయాకర్ గారు మీరు కాంగ్రెస్ లోకి ఎప్పుడు వచ్చారు, మీరు ఎప్పుడైనా NSUI లీడర్ గా పనిచేశారా. రేవంత్ కు ఇది నాలుగో పార్టీ,First బీజేపీ,second టీ ఆర్ యెస్, తర్వాత TDP, ఇప్పుడు కాంగ్రెస్ ,ఆయన కోమరెడ్డి కుటుంబాన్ని బ్రాందీ షాపు, హోమ్ గార్డ్, చిల్లర గాండ్లు అనవచ్చునా
@thanu2026
@thanu2026 2 жыл бұрын
Satyanarayana garu mi kamati reddy brothers party ki em chesaru party’s symbol lekunte vallu leru Adi gurthuku pettukondie
@svdigitals7979
@svdigitals7979 2 жыл бұрын
Thappu ledu
@yugendersherla8636
@yugendersherla8636 2 жыл бұрын
@@thanu2026 అలాంటి లీడర్లు అందరూ లేకుంటే కాంగ్రెస్ ఉండేదా..ఇప్పుడు సీపీఎం సీపీఐ ని చూస్తున్నాం ఆ పార్టీలకు కార్యకర్తలు ఉన్నారు గట్టి లీడర్లు లేరు..పార్టీలు పాతాళం లో కలిసిపోయాయి...ఒక లీడర్ 30 సంవత్సరాలు ఒకే పార్టీ లో ఉన్నడంటే దాన్ని ఏమనాలి అధికారం ఉన్నా లేకపోయినా పార్టీని పట్టుకొని ఉండడం అందరికీ అయ్యే పనికాదు..అందుకే రేవంత్ జంప్ లు చేస్తున్నాడు..అన్ని పార్టీల్లోకి
@sureshsomasetty1159
@sureshsomasetty1159 2 жыл бұрын
Vaadu tammuni pampichadu,Inc ni tidutunnapudu silent ga unnadu,repu bjp ki pothadu chudandi sir Inc vallaku Anni echindi sir chudandi
@kandyanamsrinivasgoud811
@kandyanamsrinivasgoud811 2 жыл бұрын
రేవంత్ గాడు ఒక పొగరుబోతు
@sandavenkatesh4884
@sandavenkatesh4884 2 жыл бұрын
Jai b j p Jai jai bjp
@gotteashok753
@gotteashok753 2 жыл бұрын
Dabbulichhi pcc thechukundu annApudu disciplinary committee Em chesindiii 🤔
@balaramn8313
@balaramn8313 2 жыл бұрын
అదంకి దయాకర్ గారు దళితుడు కాబట్టి, రెండు సార్లు సారి చేపించారు, పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వెంకటరెడ్డి గారు అంటున్నారు, అలాగే TPCC రేవంత్రెడ్డి గారు వెంకట్ రెడ్డి మరియు చెన్న రెడ్డి లను గారు అని సంబోధిస్తూ, దయాకర్ గారిని దయాకర్ అని మాట్లాడడం ఇది కేవలం దళితులను అవమానించడమే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో కేవలం రెడ్ల పార్టీగా అయ్యింది,
@neelaalashivaprasad559
@neelaalashivaprasad559 2 жыл бұрын
avarithe ndhi anna thappu cheshinapudu barabar cheppala iyna matladina Thiru chusinv kadha antha siggu chettu party nuchi suspend cheyali
@Baba-io7cc
@Baba-io7cc 2 жыл бұрын
nevue enni actings chesina nevu out ...neeku antha seenledu ....
@PraveenKumar-pk5nw
@PraveenKumar-pk5nw 2 жыл бұрын
మీరు ఎప్పుడూ అలా అనుకోవద్దు అన్నగారు ఎందుకంటే ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి మీరు ప్రజలలో మీరు ఎప్పుడూ హీరోనే
@balubalu7953
@balubalu7953 2 жыл бұрын
మునుగోడు లో బిజెపి గెలుస్తుంది జై భారత్ జై బిజెపి జై హిందు 🚩🚩🚩🙏🙏💐👑🚩
@krishnamurthy524
@krishnamurthy524 2 жыл бұрын
A scape goat
@sailutothala1236
@sailutothala1236 2 жыл бұрын
దయాకర్ గారు 2014, 2018 ఎలక్షన్ లో నీకు ఖర్చు పెట్టింది వాల్లే అనే మరిచిపోయి రేవంత్ గారికి చెంచా గిరి చేసి టికెట్ తెచ్చుకోవడానికి వెంకటిరెడ్డి గారి మీద విరుచుకుపడ్డాడు.
@shravankumar-lb6dw
@shravankumar-lb6dw 2 жыл бұрын
కోమటి రెడ్డి రాహు కేతు బ్రదర్స్ కాంగ్రెస్ లోనే వేలకోట్లు దొబ్బి ఇప్పుడు ఆ పార్టీకే బొక్క పెట్టడం లేదా ? ముందు దానిసంగతులు చెప్పు !
@sailutothala1236
@sailutothala1236 2 жыл бұрын
@@shravankumar-lb6dw స్వార్థం లేని రాజకీయ నాయకుడు లేదు. అద్దంకి దయాకర్ గారు అంత పెద్ద సభలో ఆ మాటలు మాట్లాడటం తప్పు అంటున్న . కాంగ్రెస్ లో సీట్ రాణి మరుక్షణమే దయాకర్ గారు బెస్పీ లో చేరతాడు అని మరిచిపోకు బ్రో.
@shravankumar-lb6dw
@shravankumar-lb6dw 2 жыл бұрын
@@sailutothala1236 నీకోరిక నెరవేరదు.
@sandakrishnaiah7396
@sandakrishnaiah7396 2 жыл бұрын
దయాకర్ గారు మీరు చాల విషయాలలో కరక్ట్ గానే సందర్భోచితంగా బాగా మాట్లాడుతారు. కానీ బహిరంగ సభలు జరిగినప్పుడు మందు తాగిన వానిలా శిగాలూగినోరు జారి,అసందర్భ పదజాలంలో తప్పుడు పదాలు ఉపయోగిస్తున్నారు.ఇది మీకు కూడ మంచిది కాదు.
@srikanthmekkaluru7497
@srikanthmekkaluru7497 2 жыл бұрын
That is Congress, bro change to bjp ,you will get good chances
@PrinczChinna
@PrinczChinna 2 жыл бұрын
Ayyo Dikkuleni Dayakar anna.. Entha pani Jarigipoyindhi 🤣🤣 next nuvvu kooda jump kada.. Kada
@bhaktiprapancham5620
@bhaktiprapancham5620 2 жыл бұрын
సార్ మీరు జాగ్రత్తగా కనుక మాట్లాడితే గొప్ప నాయకులుగా మారతారు. బాబు జగజ్జివన్ రామ్ గారి స్థాయికి వెళ్తారు. రేవంత్ రెడ్డి కంటే మీరే కాంగ్రెస్కి బూస్టర్ ఎక్కువగా ఇస్తున్నారు
@vktrocks3685
@vktrocks3685 2 жыл бұрын
Khangresss TRS family Politics down down 👎👎👎
@ramk7184
@ramk7184 2 жыл бұрын
Edanna kaniy......... Congress gelpinchiri..
@bhaktiprapancham5620
@bhaktiprapancham5620 2 жыл бұрын
కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం.
@srikanthsri762
@srikanthsri762 2 жыл бұрын
Revanth reddy really blackmailer
@Bharathkumar-lr9fi
@Bharathkumar-lr9fi 2 жыл бұрын
Anna miru manchi leader a. . But ni notidhula thagginchukondi. . Miru e sthanam lo vundetaniki Karanam KVR. . VENKATREDDY. .
@laxmanneeradi4424
@laxmanneeradi4424 2 жыл бұрын
Komati reddy family party ki chesthunna nashtanni kodhiga agrisive ga cheppadu dhantlo thappu ledhu Dhayakar Gaaru manchi leader
@hanumanthachary4768
@hanumanthachary4768 2 жыл бұрын
pikinav thiy annav ippudu sodi cheptav. ante rajgopal Reddy ni analsendi
@pvrswamy4912
@pvrswamy4912 2 жыл бұрын
Your realization or seeking sorry towards unexpected dialogue is much welcoming.
@srinivasjukuri2117
@srinivasjukuri2117 2 жыл бұрын
నిన్ను స్కాంగ్రేస్ టార్గెట్ చేస్తుంది... సప్పుడు గాకుండా బీజేపీ లో చేరు. స్కాంగ్రేస్ ఇక దేశం లో ఖతం.మీ సమయం వృధా చేసుకోక...
@sandruamarnth3393
@sandruamarnth3393 2 жыл бұрын
Yes
@fy8xp
@fy8xp 2 жыл бұрын
టీఆర్ఎస్ తో కలిసి అన్నీటి రేట్లు పెంచి ప్రజల రక్తం తాగుతూ, రైతుల్ని, ఉద్యోగాలివ్వకుండా యువతను చంపుతున్నందుకు బీజేపీలో చేరాలా!?
@srinivasjukuri2117
@srinivasjukuri2117 2 жыл бұрын
అధికారం లేకుంటే ఎంత మంచి నాయకులున్నా ఏం లాభం? గెలిచే పార్టీ ల ఉంటే... గెలిచి ప్రజా సేవ చేయొచ్చు...లేకుంటే సమయం వృధా...వానికి వీనికి క్షమాపణలు చెప్పుకుంటనే బతకాలే..
@ravindra9133
@ravindra9133 2 жыл бұрын
BJP loki vaddhu......iyana PORKISTHAN ప్రేమికుడు
@rajeshnagubandi
@rajeshnagubandi 2 жыл бұрын
Nee opinion ento adi cheppandi evariko help cheyali ani evari meeppu pondalani next elections lo seat meeke ivvalani mee darini marchukokandi
@rajeshnagubandi
@rajeshnagubandi 2 жыл бұрын
Ilanti vallaki valla niyojaka vargam lo tappa vere chotla fans vuntaru endukante matalu tappa em cheyaru nijam ga eyana antha thopu nayakudu ithe enduku odipotunnadu Idem first time kaadu ila loose talk cheyadam pakisthan istam ani annadu okasari ilanti vallaki malla support
@nagarajuvemuri7186
@nagarajuvemuri7186 2 жыл бұрын
After 10 years Dayanna will became a front line leader in congress party
@hcufufuhcchdfy213
@hcufufuhcchdfy213 2 жыл бұрын
Jai komatireddy
@prathaplic4421
@prathaplic4421 2 жыл бұрын
Cast feeling bro, reddy ni oka sc ante thattukolekapoyadu
@kolikapoguvenkateswarlu1457
@kolikapoguvenkateswarlu1457 2 жыл бұрын
Correct brother 👍
@kandlethirupathi1550
@kandlethirupathi1550 2 жыл бұрын
Manchi leader dayakaranna....
@vamshimereddy295
@vamshimereddy295 2 жыл бұрын
K Bros trs coverts
@Ravee_15
@Ravee_15 2 жыл бұрын
Congress Raghu...
@raymondsantas2765
@raymondsantas2765 2 жыл бұрын
T
@Bharathkumar-lr9fi
@Bharathkumar-lr9fi 2 жыл бұрын
Mi Gowaram ni miru thaggichukokandi. . Jai KVR. . JAI CONGRESS
@ayanshreddy3722
@ayanshreddy3722 2 жыл бұрын
Dhengey ward manchigundhi
@ravinerella616
@ravinerella616 2 жыл бұрын
Adi vadi samskaramaa
@shivasaigameingff7867
@shivasaigameingff7867 2 жыл бұрын
Dayakar sir next vidya shaka mantri
@srinivasreddy3457
@srinivasreddy3457 2 жыл бұрын
నువ్వే ఇస్తావా
@sukanyabodarapu6016
@sukanyabodarapu6016 2 жыл бұрын
Jayaho dhaya anna
@anjimudhiraj5929
@anjimudhiraj5929 2 жыл бұрын
Mana desham lo yenno allarlu chesina PAKISTAN....Lumbini park, Gokul chat, makka majid and Taj hotel lo bambulu petti yenno 1000la mandina pottana pettukunna desham Pakistan, eppatiki border lo sainikula mida dhadi chesthundi....atlanti desham ni vidu Dayakar gadu presmisthadanta....koncham ayina siggu vundali..... Vidiki na desha prajala paranalu thisthunna desham ni premichevadu....prajala nayakudiga yeppatiki saripodu...vidu
@Baba-io7cc
@Baba-io7cc 2 жыл бұрын
neeku navvu enduku vasthundhi raa nayana...neeku emi subject undhi raa babu neeku ...
@klnkln6838
@klnkln6838 2 жыл бұрын
Ponalla laxmaiah pcc president aienappudu target chesindru komatti Reddy brothers.. uttam kumar Reddy pcc president aienappudu target chesindru komatti Reddy brothers.. eppudu Revanth Reddy ni target chesthundru ee kommati Reddy brothers... Actually problem komatti Reddy brothers daggara vundhemo check cheskondi
@JanaiahalampalliJanaiahalampal
@JanaiahalampalliJanaiahalampal 2 жыл бұрын
దళితులనీ ఇదంతా చేస్తున్నారు,కోమటిరెడ్డి వాళ్ళు..వాళ్లకు దళితులఅంత బుద్ది చెప్పాలి..
@saidurgesh5471
@saidurgesh5471 2 жыл бұрын
Orey thaginav neku muduthade next elections lo ani thelusu neku Baga cover cheskuntunav
@shekhark1120
@shekhark1120 2 жыл бұрын
Join in bsp.. u will get good reputation.. good milege.. good love.. good energy
@sandasrikanth5842
@sandasrikanth5842 2 жыл бұрын
Manchi vyakti ayina Addanki Dayakar gari paina chala kutra jaruguthundhii..... Thana lo unna avesham chupinchinduu but situation kuda alantadhii mana intla panchaiti jaruguthunte pakkhodi intla undadam eandhuku..... Anadam Munugodu lo meating peduthunte Venkat Reddy garu eakada unnaro andhariki telsu... And okka pakkana party maro pakka thamuduuu unadu so ayanaku eam cheyalo telustaledhiuu... And if Adam ki garipaina oka vela edhaina issue tiskovadam jaruguthundhii bcz of he is not reddy leader.. Dayakar garini paina eam cheriya tiskuna teskoka poina Venkat Reddy garu monugodu lo congress party nundi support cheyyaledu even pracharam lo kuda thiragaduuu.... So andhuke venkat Reddy garu prathi saari eam vanka undhi ante Velu vankara undhi ane cheppukuntu. Vastunduuu.... Chudandi kavalante future lo inka chala issues evaluate chestaru venkat redyy garu...
@pvrswamy4912
@pvrswamy4912 2 жыл бұрын
Dayakar...a very good leader of congress party. But, his inner views are exposed unexpected. Balanced dialogues are expected from him. He is asset not only for the part also to him. He has very good number of followers I am one amongst them, though I am must elder to him. I wish him all the best.
@baddaashok244
@baddaashok244 2 жыл бұрын
Positive way lo velle prathi okkariki ituvanti problems vasthai Bro. Still meeru positive ga maatladu thunnaru. Prajalu, Mee seniors andariki Mee manchithanam gurunchi thelusu. Meeku emi kaadu. God ll help you Bro. Meeku manchi future raavalini koruthunnamu.
@sridharreddy1580
@sridharreddy1580 2 жыл бұрын
Peru theyyaka potunde bavundu Anna
@karkeanandraj8638
@karkeanandraj8638 2 жыл бұрын
Anna nuv enduku sorry cheppinav, nuv unnadi unnattu cheppinav
@krishnareddymadhavapeddi7250
@krishnareddymadhavapeddi7250 2 жыл бұрын
Nuvvu ippatinunchi pedda komatini vimarshincha vaddu, antekadu peddakomati thammudini vimarshincha vaddu, chinnakomati nayakudu bandini kaani kacharanu gaani vimarshincha vaddu. Inkevarini vimarshinchali mari
@madhusudanreddy905
@madhusudanreddy905 2 жыл бұрын
Dayakar garu mee lanti nayakula avasaram prajalaku vundi. Meeru thappaka success avutharu.
@k.srinivasrao9209
@k.srinivasrao9209 2 жыл бұрын
నోరుజారడమెందుకు చెంపలేసుకునేపరీస్థితినితెచ్చుకోవడమెందుకు...
@nishuprashi4313
@nishuprashi4313 2 жыл бұрын
Dhayakar Anna meru bsp lo join kandi thondaraga jai bsp
@prabhakart749
@prabhakart749 2 жыл бұрын
Again reddies and BC partialiyevaraina reddy ante calm ga vunde vaallu
@prasadgoudtantanapalli4056
@prasadgoudtantanapalli4056 2 жыл бұрын
Reddy reddy okaty Dayakara anna nuue erokku
@srikanthsri762
@srikanthsri762 2 жыл бұрын
Revanth reddy is going to close congress and going start new party that is TTDP
@medrivijay8609
@medrivijay8609 2 жыл бұрын
Jai addanki dayakar anna, anna nee kosam saavaniki kuda siddam anna
@ravinderkotla4890
@ravinderkotla4890 2 жыл бұрын
ఓకే అన్న🙏🙏🙏
@sooriyareddy913
@sooriyareddy913 2 жыл бұрын
వన్ సైడ్ తీస్కోకు రఘు గారు న్యూస్ ని
@prakashramanujapura676
@prakashramanujapura676 2 жыл бұрын
Dayakar good realisation, where as Ragu has to change attitude.
@kolikapoguvenkateswarlu1457
@kolikapoguvenkateswarlu1457 2 жыл бұрын
Congress party lo Reddy ahankaram undi anna...ninnu undanvvaru party lo....
@srilasya9462
@srilasya9462 2 жыл бұрын
రెడ్డిలు అప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వల్లే ఇవాళ కొందరికి అహంకారం వచ్చి నోటికి వచ్చిన తిట్లు తిడుతున్నారు.
@kolikapoguvenkateswarlu1457
@kolikapoguvenkateswarlu1457 2 жыл бұрын
@@srilasya9462 ade nenu antunna... ahankaram undi so..dayakar anna nu undanivvaru antunna...
@kolikapoguvenkateswarlu1457
@kolikapoguvenkateswarlu1457 2 жыл бұрын
@@srilasya9462 adi kuda lekapothe sc/st lanu undanisthara..
MLC Mallanna fire on KTR, Nagarjuna | Shanarthi
9:10
Shanarthi Telangana
Рет қаралды 4,6 М.
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,2 МЛН
Youngster Serious On HYDRA Works | Revanth Reddy | Red Tv
12:36
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН