హైదరాబాద్ అల్లర్ల పై అద్దంకి సంచలన వ్యాఖ్యలు | Addanki Dayakar Exclusive Interview | Tolivelugu TV

  Рет қаралды 29,807

Tolivelugu

Tolivelugu

Жыл бұрын

హైదరాబాద్ అల్లర్ల పై అద్దంకి సంచలన వ్యాఖ్యలు | Addanki Dayakar Exclusive Interview | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 121
@srinivasreddy8168
@srinivasreddy8168 Жыл бұрын
Bjp ni పైకి తేవడం లో చాలా కష్టపడి cm kcr garu విజయం సాధించారు.mim kuda మంచిగా సపోర్ట్ చేస్తుంది.దయాకర్ గారు చెప్పింది వాస్తవం
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia Жыл бұрын
Yes 100%
@purushothamchinna3726
@purushothamchinna3726 Жыл бұрын
Jai addanki dayakar anna
@klnkln6838
@klnkln6838 Жыл бұрын
Jai congress 🤚🔥
@kasivisvanatha
@kasivisvanatha Жыл бұрын
కెసిఆర్ గాని పరిపాలన వలన మరో తెలంగాణ పైల్స్ సినిమా వస్తుందేమో ?
@asikasivaram4892
@asikasivaram4892 Жыл бұрын
What a Intellectual clarification by Dhayakar 👍🐅👍👍🐅🐅🐅
@shivajikunde1947
@shivajikunde1947 Жыл бұрын
దయాకర్ అన్న దేశంలో బిజెపి ని రాష్ట్రంలో టిఆర్ఎస్ ని ఓడించక పోతే భవిష్యత్తులో దేశ ప్రజలకు స్వేచ్ఛగా బ్రతికేది కష్టం సామాన్య ప్రజల కష్టాలు అవసరాలు తీర్చకుండా ప్రజలను పక్కదారి పట్టించడానికి మత విద్వేషాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రెండు పార్టీలు దొంగ నాటకాలు అడుతున్నాయి. వీరికి తోడు దొంగ ఎంఐఎం దొరికింది. దీన్ని ప్రజలు అర్థం చేసుకొని జాగ్రత్తగా వుండకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. మీలాంటి మేధావులు ప్రజలను చైతన్యం చెయ్యాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సామాన్య ప్రజలకు ఏమి పని చేసి రెండు పూటల తిని బ్రతుకాలో అర్థం కాని స్థితి ఉంది. చదువుకున్న ఉన్నత విద్యావంతులు కూడా సరి అయ్యిన పనులు లేక సంఘ వ్యతిరేక విధానాల వైపు ఆకర్షితులు అవుతున్నారు. ప్రజలకు స్వయం ఉపాధి చూపించి బ్రతుకు తెరువు చూపెట్టక పోతే భవిష్యత్తులో దేశం దివాళా తీసి ప్రపంచం ముందు తల దించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే కొందరు ముర్కులు దేశం పరువు తీశారు. కామెంట్లు పెట్టేవారు కూడా దయచేసి ఆలోచించండి. ఇక్కడి ప్రజలు పక్కవాడు యే మతం వాడు అని చూడకుండా అందరూ కలిసి బ్రతుకుతున్నాము.
@Budigesrinu
@Budigesrinu Жыл бұрын
Good information bro
@sharath4226
@sharath4226 Жыл бұрын
Addanki dayakar anna youth role model
@smileearyaebenezer7230
@smileearyaebenezer7230 Жыл бұрын
Suuuper speach
@bakasmd1702
@bakasmd1702 Жыл бұрын
👌👌
@sampathlocal238
@sampathlocal238 Жыл бұрын
Addanki 🔥
@klnkln6838
@klnkln6838 Жыл бұрын
Bjp party ki dhamunte MIM party leaders meedha Cbi ed enquires cheiali .. desham lo yentho mandhi hindus meedha 8 years lo cbi ed enquires chesindru kadha.. mim leaders meedha mathram cheiaru.. yendhi bjp mim dosthana?
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia Жыл бұрын
Real Hero & Medhavi.. Jai Dayakar Anna.. Jai Congress..
@sriramaruna9354
@sriramaruna9354 Жыл бұрын
Anchor questioning is excellent
@ryggpy7259
@ryggpy7259 Жыл бұрын
Jai kisaan jai revanth sir Jai jalapally MPTC kamalakar jai seethakka jai congress jai
@bajans1466
@bajans1466 Жыл бұрын
Addanki annayya chala messege icharu anni vastavaalu selyute anna meeku gret
@anilkumarsingari6274
@anilkumarsingari6274 Жыл бұрын
అన్న గారు గుడ్ ఎక్సప్లయిన్. అందరికి కావాలిసింది బహుజన సమాజం జై బీస్ప్
@dsrk8707
@dsrk8707 Жыл бұрын
Addanki Dayakar gaaru, You are always Against Komati red brothers, Supporting Revanth Reddy gaaru. If nothing is there, In cases Why Congress should worry. I request Congress To focus on winning, Making great Telangana
@rajgoud1783
@rajgoud1783 Жыл бұрын
స్వయంగా తన నోటితో తానే పాకిస్తాన్ నీ ప్రేమిస్తా అనించెప్పిన వ్యక్తి ఏమైనా చెప్తాడు దగ్గర ఉండి భారతీయుల మధ్య విద్వేషం పెరిగేలా ఏమైనా చెప్తాడు
@kranthikumarkadechur4325
@kranthikumarkadechur4325 Жыл бұрын
Anna meeru enthasepu Rajasing thappu antunnv mari akbaruddhin 10 minits timeiste hinduvulanu nariki champutham annappudu nee sollu speech ivvaledhu enduku,munavar farooki hindhu gods comments cheste nuvvu emina ekkadina thappu ani khandichava? Ippudochi speech dhanchutunnav, ippatikina vaalu chesedhi thappu ani cheppav
@sriramaruna9354
@sriramaruna9354 Жыл бұрын
S
@Memories1919
@Memories1919 Жыл бұрын
Super
@RameshKumar-jy2uj
@RameshKumar-jy2uj Жыл бұрын
Jai Sri Ram🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🕉🕉🕉
@satyanarayanagudurusatyamg1821
@satyanarayanagudurusatyamg1821 Жыл бұрын
జైభీం జై ఏనుగు గుర్తు కే మనవోటు జైభీం
@andabatlas5463
@andabatlas5463 Жыл бұрын
Jai Addanki Dayakar anna
@raghuveer2210
@raghuveer2210 Жыл бұрын
Jai shree Ram jai shree Ram jai jai Raj Singh
@paramkusamvenkateshwalu9413
@paramkusamvenkateshwalu9413 Жыл бұрын
అందరూ సుద్దాపుసలు ప్రజలు అమాయకులు కొన్ని దశాబ్దాల నుండి మత కలహాలు హైదరాబాద్ లో కేవలం ముఖ్యమంత్రుల మార్పు కోసం రాజకీయ లబ్ది కోసం జరిగాయి అని చరిత్ర చెపుతుంది మరి అప్పుడు BJP దేశం లో ఎక్కడ అధికారం లో లేదే రాజకీయ నాయకులు ఆడుతున్న అటలో ఎందరో అమాయకులు బలిపశువులు అయ్యరు అవుతున్నారు దానికి BJP ని బూచిగ చూపించి లబ్ది పొందాలి అని కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి గతంలో ఒక మతానికి చెందిన నాయకులు పంద్రా మినెట్ టైమ్ దెవొ ......... అని ఒక మత ప్రజలను ఉదేశించి మాట్లాడితే అది కొందరికి ఒప్పు గా అనిపించింది తెలంగాణ ఆడపడుచులు ఆత్మ గౌరవం బతుకమ్మ పండుగ పుట్టింది ఎందుకో తెలుసుగా ఎవరిని తరమడానికో తెలుసుగా అలాంటి బతుకమ్మ పండుగ ను అవమాణిస్తే ఒక్క రాజకీయ పార్టీ నాయకులు నోరు మెదపలే ఎందరో ముఖ్యమంత్రులను ఉదహేశించి .................జుక్తే అని పెద్దలను అవమాన పరుస్తూ ఒక మత MLA మాట్లాడిన రాజకీయ పార్టీ నాయకులు ఒక్కరు నోరు మెదపలే ఎమున్న తెలంగాణ ప్రజలు ఎన్నో ఏళ్ళు గా చేసుకున్న దురదృష్టం అన్ని మతాలకు సమాన స్వేచ్ఛ సమానా న్యాయం ఉండాలి ప్రతి మతాన్ని ప్రతి ఒక్కరు పరస్పరం గౌరవించు కోవాలి అంతే గాని మత కుమ్ములాటలు చూస్తూ చలి మంటలు కాచుకోవద్దు ఆజ్యం పొయొద్దు అందరూ బాగుండాలి అందులో మనముండాలి ప్రతిదీ రాజకీయ కోణం లో చూడొద్దు
@sriramaruna9354
@sriramaruna9354 Жыл бұрын
S
@ashokvaspula1795
@ashokvaspula1795 Жыл бұрын
Super Anna
@akkenapallysuresh9247
@akkenapallysuresh9247 Жыл бұрын
Jai dhayakarana
@boom1588
@boom1588 Жыл бұрын
Corect anna
@kasivisvanatha
@kasivisvanatha Жыл бұрын
భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీజీ ముస్లిం హిందువులు వేరు పడాలని చెప్పినప్పుడు పాకిస్తాన్ ఇండియా ఏర్పడింది కాంగ్రెస్ లో ఉన్న నెహ్రూ గారు సెక్యులరిజం అని చాలామంది ముస్లింలను ఈక్కడ ఉంచలేదా కాంగ్రెస్ పరిపాలనలో బొగ్గు కుంభకోణం టెలికం కుంభకోణం స్టాంపులకు కుంభకోణం ఎన్నో కుంభకోణాలు జరగలేదా నీచమైన రాజకీయంలో కాంగ్రెస్ ప్రధాన పాత్రని బిజెపి కూడా మంచిదని నేను అనను టిఆర్ఎస్ ఎంఐఎం ఇవి కూడా చెడ్డ పార్టీలే అందరూ దోచుకునే వాళ్లే తప్ప ఎవడు ప్రజలకు మేలు చేస్తున్నారు ప్రజలలో కూడా ఆశతో అర్హత లేని పథకాల కూడా లంచాలు ఇచ్చుకుంటా అర్హతను సంపాదిస్తాలేరా అటెండర్ నుంచి మొదలుపెట్టి పెద్ద ఆఫీసర్ల వరకు లంచాలు తీసుకొని పనులు చేయటం లేదా 99% అవినీతి ఇలాంటి దేశాన్ని బాగుపరచడం ఎలా
@shyamraomunigala5134
@shyamraomunigala5134 Жыл бұрын
Exlent Correct Anna
@kasivisvanatha
@kasivisvanatha Жыл бұрын
దయాకర్ గా రాజసింగ్ అన్నది రాముడి ని సీతా మాత ను హాస్యంగా అన్నందుకు రా ఇక్కడ మొత్తం హిందూ మతం ధర్మం నే కించపరిచే విధంగా మాట్లాడిన బోకు కు కమేడియన్ అన్నాడు
@praveenreddy5990
@praveenreddy5990 Жыл бұрын
Iam big fan dayanna
@saikrishnagaini1868
@saikrishnagaini1868 Жыл бұрын
Jai congress Jai Dayakar Anna
@dsrk8707
@dsrk8707 Жыл бұрын
Addanki Dayakar gaaru You are right, Caste system in Hinduism Is a waste continuation. 1. Free Education from 1 to 12 . 2. From 1947 to 2022 75 yrs Independence. So many IAS IPS IFS GOVT OFFICIALS, FROM BC, SC,ST COMMUNITIES HAVE BECOME, THE DEVELOPED OFFICERS, WHY THEY HAVE NOT DEVELOPED, THEIR OWN COMMUNITIES. TODAY POLITICS IN AP TELANGANA BECOME MONEY CENTRED
@chilukabalaraju2212
@chilukabalaraju2212 Жыл бұрын
Jai Addanki
@devarakondasrikanthchary62
@devarakondasrikanthchary62 Жыл бұрын
జై దయాకర్ అన్న‌, జై కాంగ్రెస్, కాబోయే తెలంగాణ హోం మంత్రి వి
@bhaskarkatnam8057
@bhaskarkatnam8057 Жыл бұрын
joke
@devarakondasrikanthchary62
@devarakondasrikanthchary62 Жыл бұрын
@@bhaskarkatnam8057 joke
@klnkln6838
@klnkln6838 Жыл бұрын
Actually central lo bjp government vundhi.. munowar meedha cases file cheskovachu .. Raja Singh ni suspend chesindhi bjp party .. yendhu ku suspend chesindhi cheppandi bjp batailu
@saisnehith
@saisnehith Жыл бұрын
Eedni 1st dengey ani enduku annado adagandi congress party ki siggulekunda inka unchukundi Eedu neethulu chepte pathivratha neethulu matladutunatte untadu
@rameshboddu2772
@rameshboddu2772 Жыл бұрын
Ninnu analedani bada na
@saisnehith
@saisnehith Жыл бұрын
Ninnu ante sammaguntada ?
@chinttuchinttu6418
@chinttuchinttu6418 Жыл бұрын
జై బీజేపీ 🚩🚩🚩🚩✊✊
@palukuriyaswanth
@palukuriyaswanth Жыл бұрын
Good jokes sir
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia Жыл бұрын
Cast politics Enemy Dayakar Anna Jindabad..
@gurramjayaprasad4239
@gurramjayaprasad4239 Жыл бұрын
దయాకర్ అన్న మీ కాంగ్రేస్ పార్టీ లో అంతర్గత కొట్లాటతోనే సతమతమవుతున్నరు మీరు అది సరి చేసుకోంటే ప్రజలు మీతో ఉన్నారు, మీరు బీజేపీ తెరాస రెండు పార్టీలపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది,రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మొత్తము పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉంది దానికి మీరు అందరూ సహకరించాలి
@bshantosh7148
@bshantosh7148 Жыл бұрын
రేవంత్ రెడ్డి పాదయాత్ర చాలా అవసరం
@gangonesayanna5687
@gangonesayanna5687 Жыл бұрын
Dayakar garu meerukuda Rajasing thammudu .Rajasing notidhila parti picki pakkaku pettindhi athanini prajalu athani niyojakavargam gellpisthadhi ninnu Revanth gellpisthada Neevu kuda nayakudavaithe prajala madya thirugu appudu neev gelstav nee parti gellsthundhi.anthe central lo Simhamvundhi Bharatha matha muddhu bidda modi
@ashokdara8841
@ashokdara8841 Жыл бұрын
దయాకర్ గారు మీ పార్టీ స్త్రీ కాదు పురుషుడు కాదు చక్కగాల్లు మీరు మీకు ఒక సిద్దాంతం లేదు అందుకే మిపార్టి దేశంలో ఉనికి లేకుండా పొయింది మీకూ రోశం పౌరుషం శీము నేత్తురు లేవు కాబట్టి మీరు, mim హిందువుల మనోబలాన్ని దెబ్బ తినే విదంగా మాట్లాడుతూ ఉంటే మీరు మీ పార్టీ నేతలు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాని మాట్లాడిన వాళ్లను విమర్శలు చేస్తారు కాబట్టి మీ పార్టీ నేతలు ఒక్కడు హిందువూల సపోర్ట్ చేసి మాట్లాడరు ఎందుకూ అంతా భయం mim TRS అంటే మీకు ఎందుకంత భయం , మాట్లాడిన వారి నీ విమర్శ చేస్తారు
@sriramaruna9354
@sriramaruna9354 Жыл бұрын
S, good question
@kasivisvanatha
@kasivisvanatha Жыл бұрын
మహాభారతంలో చివరికి యుద్ధం జరిగింది కాదా
@shankarnakka6888
@shankarnakka6888 Жыл бұрын
దా యకరు అన్న సూపర్ అన్న
@raghukarlapudi4048
@raghukarlapudi4048 Жыл бұрын
అసలు రాజ్యాంగాన్ని మీకు నచ్చిన మతాల కోసం వాళ్ల అనుకూలంగా హిందువుల వ్యతిరేకంగా ఎన్ని సార్లు మార్చారు మీ హిందువుల వ్యతిరేక కాంగ్రేస్ పార్టీ దయాకర్ గారు హిందువుల చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం మానండి
@ashokkumarshetty1453
@ashokkumarshetty1453 Жыл бұрын
Mundu political leaders ni bondha pettali dongalani.
@raghukarlapudi4048
@raghukarlapudi4048 Жыл бұрын
మీ సుద్దులు విని విని విసిగిన దేశ ప్రజలు కాంగ్రేస్ ని ఖతం చేసిన్రు
@pramodmuddha6413
@pramodmuddha6413 Жыл бұрын
జై బిజెపి
@shadullapasha5455
@shadullapasha5455 Жыл бұрын
జై దయాకర్ అన్న జై భీమ్
@chinttuchinttu6418
@chinttuchinttu6418 Жыл бұрын
కాదు పరుక్ గానికీ రాజా సింగ్ పోలికనా ఏం మాట్లాతున్నావ్ పాల్తుగా
@sriramaruna9354
@sriramaruna9354 Жыл бұрын
1947 nundi 2014 varaku kuda old city ni develop cheyalekapoyaru. adevidhanga 2014 nundi kuda anthe
@sriramaruna9354
@sriramaruna9354 Жыл бұрын
Telangana ivvandi ani adigithe Kiran Kumar Reddy government lo lathee latho kottincharu
@amtulayshaamtul7426
@amtulayshaamtul7426 Жыл бұрын
❤️❤️❤️best interview
@sriramaruna9354
@sriramaruna9354 Жыл бұрын
Revanth Reddy ni congress party konnattena
@nareshgosukula7988
@nareshgosukula7988 Жыл бұрын
I love Pakistan ann nevu Indian
@lathasneha3392
@lathasneha3392 Жыл бұрын
జై congress🇮🇳🇮🇳🇮🇳
@sriramaruna9354
@sriramaruna9354 Жыл бұрын
Andaru samanam antaru , reservation continue chestaru.
@venkateshwarluchirukonda9452
@venkateshwarluchirukonda9452 Жыл бұрын
MIM. Pakistan Party BJP. Matha Thathva Party. Aa Rendu Parteela Ku Saport. Chese Nizaam. Vaarasudu KCR Dhora TRS Party. Vaallu. Chese Avineethi. Akramaala Paina Prajala Dhrushti. Padakunda Elaanti. Allarlu. Srustisthunnaaru.
@srikanthgoud4329
@srikanthgoud4329 Жыл бұрын
hindu pride anty bjp ra nv pak vellu pak prema kada neku
@bhaskarreddy506
@bhaskarreddy506 Жыл бұрын
Ee ticket kuda trs ku jump jilani Just Rehearsal
@raghuveer2210
@raghuveer2210 Жыл бұрын
Jai Raj Singh jai Raj Singh
@munnabasha4384
@munnabasha4384 Жыл бұрын
Dayakar nijalu matladutharu
@sathishnallapula5507
@sathishnallapula5507 Жыл бұрын
Sir miru matram congress ni nalgonta lo lepesnar okka mata tho
@aslisiyasat5664
@aslisiyasat5664 Жыл бұрын
AIMIM choosi choodakunta vadhileysindhi, Telangana Congress leader Rashed Khan asalu Complaint ichhi, Hyderabad ni, Telangana ni nippu pedathaanu annaadu. Vaanni yegadosi issue peddaga cheysi Congress kathalu chebuthundhi. Pakistan ni preminchey kukkala tho Maatalu avasarama?
@prashanthpodishetty8586
@prashanthpodishetty8586 Жыл бұрын
😂😂😂😂😂
@venkatreddypajjuri5131
@venkatreddypajjuri5131 Жыл бұрын
Mim gurchi matladora babu
@lrkanuri3214
@lrkanuri3214 Жыл бұрын
Those is right in killing Ghandi. That is his perception. The damage he has done every one knows. Addanki must know about Hinduism. He should read about Hinduism. Your knowledge about Hinduism is shallow.
@saipullola7609
@saipullola7609 Жыл бұрын
Dayakar anna manchi leadership unna vyakthi
@srinusri7092
@srinusri7092 Жыл бұрын
Telanganalo scamla congress geliste kcr gelichinatle.. congress lo dabbulaki longani okka nayakudni chupettandi...kcr konesthadu
@prabhakartallapally4141
@prabhakartallapally4141 Жыл бұрын
నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు ఒకే మతానికి కొమ్ము కాచి ది మీరు కాదా
@madhusudhanmadasu7319
@madhusudhanmadasu7319 Жыл бұрын
Ayya addanki nuvvu ne acting aapi nayana. Mundu aa farooqi comments meda ne stand cheppu. Tarvata ee sodhi antha.
@naavlogs3797
@naavlogs3797 Жыл бұрын
NV Anne vishayalalo matladuthav kani thungathurhi gurinchi matladav...chi
@masanasaritha1040
@masanasaritha1040 Жыл бұрын
Bonda neku lesa telsu
@bhaskarkatnam8057
@bhaskarkatnam8057 Жыл бұрын
ne asta uda
@elasagaramravinder5743
@elasagaramravinder5743 Жыл бұрын
0pareshan.polo.muslimlakosama
@ramakrishnagoud5807
@ramakrishnagoud5807 Жыл бұрын
Are paltu
@elasagaramravinder5743
@elasagaramravinder5743 Жыл бұрын
Pakisthan.baktthuda.moosko
@allahlanjekoduku
@allahlanjekoduku Жыл бұрын
Khangresss turkaaa lanjeeee
@srinivaskyasa1774
@srinivaskyasa1774 Жыл бұрын
Addanki ne rajakar ne partydi rajakar banisa batuke kada muslimulu matladindi tappani ante neku bhayam aitunda
@maheshgoud3782
@maheshgoud3782 Жыл бұрын
Meru assalu dongalu
@radyyshttysrinivas8826
@radyyshttysrinivas8826 Жыл бұрын
mi mal 12 mabare trs jinigue aie ministre aite ame kadu vaste coges
@sriramaruna9354
@sriramaruna9354 Жыл бұрын
Chala polite ga matladuthunnaru Dayakar garu. Idivaraku avesham undedi matallo.
@srikanthgoud4329
@srikanthgoud4329 Жыл бұрын
ts west fellow anty nv ra
@rajendarreddy3095
@rajendarreddy3095 Жыл бұрын
Dayakar garu congress Country lo lekuda pothunde ane bagane predict chesaru Hindu desham lu Hindus ke freedom ladu public kuda bjp unte ne better anukuntunaru
@sriramaruna9354
@sriramaruna9354 Жыл бұрын
S
@bashettybhanuprasad
@bashettybhanuprasad Жыл бұрын
Addanki sorry cheppaka respect mottam poiende
@varalaravipraksh7676
@varalaravipraksh7676 Жыл бұрын
Nee bhathuku kuda ante
@mdasifasif6851
@mdasifasif6851 Жыл бұрын
దయాకర్ మంచిగా మాట్లాడిన వు
@vengaladasunaresh
@vengaladasunaresh Жыл бұрын
Scams modhalaindhi congress party thone kadha dhayakar gaaru yedho chepthunnaru... Dheshamlo yevariki theliyadhantaara... Bhale chepthunnaru....
@viswanathammaturi4322
@viswanathammaturi4322 Жыл бұрын
నీ కారణంగా టీ కాంగ్రెస్ నాశనం అయితుంది.
@g.mallannamallanna9964
@g.mallannamallanna9964 Жыл бұрын
Pora vestige
@ssjys
@ssjys Жыл бұрын
Jai bjp jai sriram
@SoWhat113
@SoWhat113 Жыл бұрын
వీడిని ఇంటర్వ్యూ చెయ్యాలని మీకెందుకు అనిపించిందిరా నాయన....
@sreeshanth.gandamallasrees834
@sreeshanth.gandamallasrees834 Жыл бұрын
ఈ డిబేట్లో వద్దన్నా తుంగతుర్తి లో ఒక వార్డ్ మెంబర్ గెలిస్తే స్థాయి లేదన్న నీకు ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు పోయినవ్ ఇంతవరకు అక్కడ అడ్రస్ లేదు నీది టికెట్ తీసుకుని గెలుస్తవే నువ్వు అందుకనే ఫస్ట్ నీ తుంగతుర్తి చూసుకో తర్వాత ఈ డిబేట్లు చూసుకో మూడోసారి గెలవడానికి గాదరి కిషోర్ రెడీగా ఉన్నాడు అక్కడ
@pramodmuddha6413
@pramodmuddha6413 Жыл бұрын
జై బిజెపి
@pramodmuddha6413
@pramodmuddha6413 Жыл бұрын
జై బిజెపి
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 11 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН