@@vinodkumardanaboina8979 ledu anna video total ga chudandi bagundi total video chudakunda matladakandi anna
@vinodkumardanaboina89794 жыл бұрын
@@Username-do8np bro nenu anndi BS ni Not about sravan....... I saw total video!
@Username-do8np4 жыл бұрын
@@vinodkumardanaboina8979 sorry anna
@kurupatisudharshan5954 жыл бұрын
యాంకర్ కి కొన్ని questions... 1.) ప్రణయ్ ని ఆమె పెళ్లి చేసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? మీరు ( or మీ అన్న ) చంపిన ప్రణయ్ స్థానం లో నీ కొడుకు ఉంటే మీ feeling ఎలా ఉండేది? 2). 20 ఏళ్లకే విధవరాలు అయిన అమృత జీవితం ఎలా బాగు చేయగలుగుతారు? 3.) మీరు చంపిన ప్రణయ్ పేరెంట్స్ కి మీరు ఎం చెప్తారు? .... ఇలాంటి ప్రశ్నలు అడిగితే అమృత కీ & చూసే వాళ్లకి ఒక క్లారిటీ వస్తది. 20 ఏళ్ల నుండి journalist గా వున్నావు mr. B. S గారు 70% అక్కరలేని questions అడిగినావు. ఇది కాకుండా వాళ్ళ ఫ్యామిలీ, చుట్టాలు, వ్యాపారాలు, వాళ్ళబంధాల గురించే ఇంటర్వ్యూ చేశావు. Maruthi rao 60 సం. లు బ్రతికాడు, 40 సం. లు తన భార్య తో కలిసి బ్రతికాడు, తన బిడ్డ ను చూసుకున్నాడు, తమ్ముడు తో కలిసి 57 సం. లు వున్నాడు, business చేసి success అయ్యాడు. తాను చనిపోవడానికి ముందు తన భార్య తో మాట్లాడాడు... చివరకు తనను తాను చంపుకున్నాడు.... otherside : ప్రణయ్ ని 23 సం.రాలకే తల నరికి చంపేశారు, పెళ్లి తరువాత 1 సంవత్సరం కూడా కలిసి బ్రతకనియ్యలేదు, తన కొడుకు ను చూసుకోనియ్యలేదు, తమ్ముడు తో కలిసి బ్రతికే సంతోషం లేకుండా చేశారు, ఉద్యోగం చేసి parents ని చూసుకోనివ్వలేదు, తన భార్య కు చివరిసారిగా ఒక్క మాట చెప్పుకునే అవకాశం లేకుండా చేసి నరికి చంపేశారు. మీ అన్న కు జరిగింది అన్యాయమా ! ప్రణయ్ కి జరిగింది అన్యాయమా? అని అడిగి వుండాల్సింది.
@korlanagamani91844 жыл бұрын
Super cheparu andi ...hatsoff andi ...mi view , reallyy alochinchsli
@GMNGPR4 жыл бұрын
Anchor ఎన్ని డబ్బులకు అమ్ముడు పోయాడో....
@therealindian61604 жыл бұрын
Excellent brother super questions hats uo
@vijethas62754 жыл бұрын
Chala baga adigaru
@ramyakommi27224 жыл бұрын
Anchor answer cheppey seen leadhu ley
@ramakrishnamadala15684 жыл бұрын
శ్రావణ్ గారు ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత నిజాయితీగా మాట్లాడాడు అని నాకు అనిపించింది. చట్టం, న్యాయం ఇంకా మనదేశంలో ఉన్నాయి అని అనుకోవాలి అంటే అతను నిర్దోషిగా కోర్టు తేల్చాలి. మారుతీరావు ఆత్మకి శాంతి జరగాలని, వారి కుటుంబముకు ఇక నుంచి అయిన మంచి జరగాలని ఆ దేవుడు ని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.
@smdproducts20244 жыл бұрын
BS garu manchi prayantnam chesaru జరిగింది జరిగిపోయింది శ్రవణ్ గారు ఇప్పటికైన మీరు మంచి ఆలోచనలతో వున్నారు. అమృతధి వయసు తప్పు,మీరే చెప్పారు నాన్న ప్రేమ ,ప్రణయ్ ప్రేమగురించి, ఆ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఇంత వరకు వచ్చింది.మీరు పెద్ద మనసుతో ఆలోచించి అందరికీ న్యాయం చేయండి. జీవితంలో ఆలోచన లేకుండా చేసిన పనికి జీవితాలు ఎలా నాశనం అవుతాయో నీ కూతురు అమృత వక్కతే కాదు అందరికి అర్థం అయ్యింది మారుతీ రావు స్థానంలో మీరు ఉన్నారు కనుక మీ వదిన గారికి నీ కూతురు మనువడికి న్యాయం చేయగలరు మీరే మీరే ఒక పెద్ద మనిషి ఎవరు చెప్పాల్సింది లేదు సమాజం నానా రకాల మాటలు మాట్లాడుతారు ఏ ఒక్కటి పట్టించుకోకుండా ఎవరి మాటలు వినకుండా మీరే సమ న్యాయం చేయండి
@Chandra8064 жыл бұрын
Maruthi Rao died of severe depression since he lost his most lovable daughter and his most lovable brother Shravan. He felt anyway he is going to be convicted and had a feeling of loneliness. Very unfortunate turn of events to an emotional and a happy family.
@rams97624 жыл бұрын
farm house la savam dorikinanka jarige.. depression 1 year undadi... loneliness le emle.. yadhbhavam tadhbhavathi.. cruel minded always have sad ending..
@rams97624 жыл бұрын
@suneel reddy pranay evarini champaledu.. athma hatya varaki daaritheesindi oka hatya.. haha.. nuvvu entha covering chesina.. fact factey.. oka hatya ki parishkaram atma hatya ayind..
@rams97624 жыл бұрын
@suneel reddy reddy kula gajji aaaa? haha.. thelustundi neethookaloney brother.. keep it up! mee koduku kooda nerpinchu kulagajji by keepting thoka to him as well..
@rams97624 жыл бұрын
@suneel reddy nenu na koothuru sister lechi poyi pelli chesukuntey kachitanga chestaaa marriage.. perulo naku kula gajji ledu even though I am from higher caste.. andukey na peruloney thoka theeesesina.. public ga kulagajji unnollaki obviously they imagine their daughter and afraid that in my name there is kulam name and people would ask me why u didnt marry your daughter to same thoka caste guy.. haha.. manchi question anna .. neeeedi.. as per law.. as per hindu dharma as well.. girl can marry who she likes. it doesn't matter money or anything.. caste or anything..
@rams97624 жыл бұрын
@suneel reddy hindu dharmam lo lechipovadam gurinchey ledu.. lechipommani ekkadundi antunnav? rukmini vellipole krishnudi daggaraku.. sareley malli nee kula gajji covering answer vinipistaavemo.. swartham tho kantaaru evaraina pillalni .. thadanantharam aasthulu paruvu so called caste paruvu continue avaneeki.. child never has to pay back as per law whatever father or mother provided facilities.. so law says same nee swartham tho nuvvu kanaavu money ivvadam soukaryalu kalipichindam nee badhyatha ani.... if a point like what u asked is asked.. edo okariki pranam posi e shrushtiki melu cheddaaam ani kantaara? evaraina...
@mamathadarivemula14104 жыл бұрын
24:00 He says he didn't beat Amrutha, after 5 mins he tells the truth that he had beaten her. And he claims to be genuine.
@rams97624 жыл бұрын
mari mana BS anna kooda mastu ga support chestadu.. endukantey sravan ku achina crores asthulalla 1 lakh lekey kaaadu.. media ku padesi manchiga project cheyurrui ani cheppaneeki. amruta chesukolendu kadaaa ala..
@rams97624 жыл бұрын
@Vi Su thappu kadaaa! so ade mention chesaaru media lo.. also if u try to kick teenager or who just entered 18 they don't give up.. penchey paddathi teliyadu dabbu pichi caste pichi unnollaki.. enthasepu assigned bhoo akramanalu, ugravadulatho kirai ichi champudu ilanti vatilo busy untey pillalni em penchutaaru..
@rams97624 жыл бұрын
@Vi Su haha.. lawyerey chepthunnaadu... inkentiley brother.. evidences are strong ani.. chanipoyaka.. case nadustundi chooddaaam brother..
@rams97624 жыл бұрын
@@vssk9049 amruta di thappeledu..she is just going to another house who take care of them.. nothing wrong in that... they are also elders and can take care of her.. as if she is going to p*k*staaan leaving parents?
@rams97624 жыл бұрын
@Vi Su even that u can not say.. let court decide that.. A1 is marutirao A2 is Sravan.. as per info given by police.. who are you to decide as well? let me or you not decide.. let court decide.. we can wait..
@anandj92704 жыл бұрын
అంతా మంచి మనిషి మారుతిరావు గారు హంతకుడిగా మారడు వెళ్లి పోయారు మీరు మారుతిరావు గారి ఆత్మ సంతోషం కలిగే విధంగా మీ పనులు ఉండాలి మాటలు బందుకు పెట్టాండి అమృత వద్దకు మీరు వెళ్లాండి మాట్లాడండి ఆస్తులు కులాన్ని పక్కన పెట్టాండి మనిషి తలుసుకుంటె కానిది లేదు రాజకీయ నాయకులకు సినిమా వాళ్ళు ఎంతో మంది వాళ్ళ పిల్లలకు కులంతర వివాహాలు చెసారు మన రాష్ట్రంలో మీ కుటుంబం నుండి ఈ కుల నిర్ముల జరగాలి మీ నుంచి అయిన మారుతిరావు మంచివారిగా నిలబడలి మీరు పెద్ద మనసు చెసుకోండి
@usharanikothapalli68893 жыл бұрын
TV car n
@NaveenKumar-fq4sb4 жыл бұрын
What a good understanding family....I didn't saw this type of family till now....
@pinnumber12394 жыл бұрын
Very matured thinking and opened his heart in the discussion. Superb relationship between two brothers. Nice family bondings and family values. Please take care of your sister-in-law.
@nlnrao1234 жыл бұрын
Sravan garu is genuine & sensitive person
@eswaraiahkole54784 жыл бұрын
మారుతీ రావు..మంచి తండ్రి...మారుతీ రావు గుడ్ నాన్న...కాసాయ కూతురు కోసం ప్రాణం పోయింది....అతి ప్రేమ కుతురు పై
@thakurvijay9743 Жыл бұрын
Yes its true
@Coffin19934 жыл бұрын
56:00 thumbnail
@srikanthzen36644 жыл бұрын
Tq
@Chanakya39154 жыл бұрын
Raja nuvvu keka
@Drona4014 жыл бұрын
thank you bro
@littlehearts20254 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@ismartkeerthana25234 жыл бұрын
Thank you
@eswarpoosarapu66884 жыл бұрын
మీ మంచితనానికి నా నమస్కారములు సర్, అన్నదమ్ములు అంటే మీలా ఉండాలి, మీ లాంటి తమ్ముడు ఉంటే ఏ అన్న అయినా అదృష్టవంతుడు
@venkateshdsr98064 жыл бұрын
Nice
@naniy77364 жыл бұрын
మర్డర్ చేస్తా అంటే చేయి అని ప్లాన్ ఇచ్చిన వాడు మంచివాడా....🤔🤔🤔🤔
@hyd-vp4jl4 жыл бұрын
Nuvu kuda ilaanti thammuduve...murders, repulu cheyendi ani ecourage..chese batch
@therealindian61604 жыл бұрын
అమృతా నువ్వు భారత స్త్రీ నిజ రూపము పెళ్ళి అయ్యిన భారత స్త్రీ ki భర్త అన్ని, ఒక్కసరి తాలి కట్టించుకున్నక అతని తోనే జీవితం తండ్రి పాత్ర కొంత మాత్రమే భర్త ki ఎటువంటి హాని కలిగిన , దేవుడీని సైతం ఎదురించాలి, న్యాయం కోసమే పోరాదాలి Nee కళ్ల ముందు nee భర్త ni దారునమ్ ga చంపిన రాక్షసుడు తండ్రి అయిన సరే nee పోరాటము స్ట్రీ జాతి ki ఆదర్శ ప్రయం నువ్వు అభినవ శీత దేవి. ఒకరిని ప్రేమించి ఒకరినే పెళ్ళిచేసుకొని ఒకరి కోసమే జీవితాని త్యాగం చేసిన నీకు naa జోహార్లు. నిన్ను విమర్శ చేసే వాళ్ళు పెళ్ళి ఒకడు తరువాతా చాల మంది ane type. నువ్వు పట్టించుకోకు
@rams97624 жыл бұрын
@@naniy7736 haha.. super bro..మర్డర్ చేస్తా అంటే చేయి అని ప్లాన్ ఇచ్చిన వాడు మంచివాడా....🤔🤔🤔🤔
@livebeforeyoudie24124 жыл бұрын
Good Mr Sravan came and clarified the misunderstanding...he was very Frank and Honest...
@srikanthreddytalla21844 жыл бұрын
Nice genuine interview BS garu❤️👏👌
@TheNeelu73294 жыл бұрын
My perception on him has changed and he spoke genuinely .... amrutha should live with mom and in-laws and be happy....god showed a solution this way... may be..
@cathycathy35064 жыл бұрын
Neela Kantheti what genuine. If he sis really genuine, he will think how much his brother lived amrutha and he liked her husband. So at least he will Think those properties have to Go to her
@sreem14974 жыл бұрын
@@cathycathy3506 stop bitch, amrutha did wrong thing. killing her husband is right thing
@beautifulvignettes22174 жыл бұрын
@@sreem1497 people like you should be prosecuted.
@RamGundapu4 жыл бұрын
ఈ మొత్తం ఎపిసోడులో తప్పు ఎవరిదీ అనేది నిర్దారించడము క్లిష్టమైన సమస్య . ఇకనైనా భర్తని కోల్పోయిన ఆ ఇద్దరు మహిళలు కలిసి ఒకరికొకరు తోడుగా ఉంటే అందరికి క్షేమకరము.
@KingKalyaan4 жыл бұрын
Superb interview... frankly spoken that person, interviewer questions also good..
@suvarnareddy45854 жыл бұрын
మీరు మోసం చేయకండి సార్ మంచి గా ఉండండి వదిన అంటే అమ్మ తో సమానం సో ఆస్తి కోసం నటిచకండి సార్ అందరు కలిసి ఉండండి
@thinkbig0074 жыл бұрын
Nice
@pearlchacch42494 жыл бұрын
@@thinkbig007 నచ్చిందా
@thinkbig0074 жыл бұрын
@@pearlchacch4249 Definitely Comment very nice
@kumarp65574 жыл бұрын
నువ్వు కూడా ఇలాంటి పనులు చేసి మంచిగా ఉన్న ఫామిలీ ని చెల్లా చెదురు చేసుకోమకు......లవ్ తొక్క అని
@indrajitreddy85434 жыл бұрын
Suvarna edaina teluskoni maatladu ledante chudu iga
@ravik-fz9dz4 жыл бұрын
Very Genuine Interview
@praveenreddy-fe1vs3 жыл бұрын
You are great sir genuine ga matladutunnaru
@gayathrip92684 жыл бұрын
Very good Sraveen garu
@mudhirajkittu99333 жыл бұрын
Hatsaff this video 👏👏👏👏
@artandcrafts68934 жыл бұрын
మిర్యాలగూడ ప్రజలు please comment your opinion on Sravan.
@GMNGPR4 жыл бұрын
Sravan Gadu oka luchha gadu....
@GMNGPR4 жыл бұрын
@@vssk9049 mari maruthi rao baga alochinchi, manchi decision tisukoni Pranay ni champesada...? Vade mundu suicide chesukunte sari poyedi ga....
@GMNGPR4 жыл бұрын
@@vssk9049 kopam vasthe champesthara... Istam leni mrg chesukoni jeevithantham amrutha narakam anubavinchedi.... Amrutha valla dady ni convince cheyaniki chala try chesindi... Kani valla nanna oppukole... Alludu istham lekapothe enti anna...pandakki oka sari kanapadevadu ante kada...
@GMNGPR4 жыл бұрын
నీ ఇష్టం ఎవడిక్కావాలి... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వాళ్ళ ఇష్టం... భార్య భర్తలు కలిసి బతకడానికి money కంటే ప్రేమ ముఖ్యం.... నీ దగ్గర కూడా మారుతీ రావు అంత ఆస్తి ఉందా ఉంటే మ్యారేజ్ చేసుకో లేకుంటే చేసుకోకు.... ఒకవేళ నీకు కూతురు ఉంటే మారుతీరావు అంత ఆస్తి ఉన్నా వాడికిచ్చి మ్యారేజ్ చెయ్ లేకుంటే జీవితాంతం నీ దగ్గరనే ఉంచుకో... ఒకవేళ మ్యారేజ్ చేస్తే ఆస్తి ఉన్న లుచ్చా గాణికి ఇచ్చి పెళ్లి చేయ్యూ... ఒకవేళ నీ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంటే నీవు సచ్చిపో వాళ్ళని ఏం చేయకు.... మారుతీరావు పెళ్లి చేసుకున్నప్పుడు వాడి ఆస్తి ఎంత.... Final గా ఒకటి... నీ దగ్గర కన్న ప్రణయ్ దగ్గర ఎక్కువే ఆస్తి ఉందనుకుంటా...మరియు వాళ్ళ దగ్గర ప్రేమ కూడా ఎక్కువే...కోడలిని కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు......
@GMNGPR4 жыл бұрын
@@vssk9049 నీ ఇంట్లో జరగకుండా నీవు ఉన్నవ్ కదా...... 1918 ఆలోచనలు నీవు.... నీ పక్క ఇంట్లో సమస్య కూడా నీది లా feel అవ్వకు .....
@satishgamer7967Ай бұрын
Maruti rao garu and sravan garu is very respected ones and very great
@samb80543 жыл бұрын
There's so much love in this family. Such an unfortunate turn of events. RIP Pranay and Maruthi Rao. May god bless you'll and grand peace in this family
@chitrasekhar66253 жыл бұрын
For the 1st time full interview chusanu
@navneethgoud26354 жыл бұрын
Really Hatsoff Shravan Garu Speaking Genuinely Really we are impressed
@kuchipudiprasadu58114 жыл бұрын
Oka manishi pranam tesinollu ninnu impress chesadara?
@durgaraju0073 жыл бұрын
@@kuchipudiprasadu5811 vadu thiyyaledhu ani chepputhunnadu ga, evarikina Thana version cheppadaniki chance ivvali
@udaykumar-mw1ov4 жыл бұрын
Sravan is genuine... need to accept it. After watching the full interview.
@ramakrishnachyv25974 жыл бұрын
Yes
@hassansyed83644 жыл бұрын
Yes
@ajithravi10384 жыл бұрын
Yes
@Akkimalladi4 жыл бұрын
he sounds honest and really concerned about his sister in law being alone
@rams97624 жыл бұрын
haha.. look at his interview during funeral of maruti rao about properties... and then make your statement about honesty
@Akkimalladi4 жыл бұрын
but there is a change in his voice, people do realise and change their opinions. We have to accept that
@rams97624 жыл бұрын
@@Akkimalladi media mundu .. adikooda BS .. look at his interview with madhavi latha about passing some akasaramanna allegations on her.. which clearly shows the interviewer took money from Sravan.. vanda kotlalla 1 laksh lekk kaadu kadaa.. media evarinaina project chestundi manchiga paisal isthye.. maripoyadani analem kadaa! bad ga troll avuthundey 3 days eenapaina.. manchiga achindu.. project chesukundachu kada..
@yalamandagundla3 жыл бұрын
@@rams9762 Idi realisation
@chandrasekharkodi94103 жыл бұрын
They got into their worst fortune becoz of their kid
@vinodkumarvictory46634 жыл бұрын
ఒక తొందరపాటు నిర్ణయం 4కుటుంబాలను రోడ్డు మీద పడవేసింది... ఏ కుటుంబంలో అయినా సమస్యలు ఉంటాయి వాటిని అడ్డుపెట్టుకుని రోడ్డుమీద నిలబెట్టింది😢😢😢
@@trendycreations1100 nee kuthuru ni evadina lepukupithe ilage maatladathavra
@trendycreations11004 жыл бұрын
@@kumarp6557 ne bartha Or ne barya ni champithe ilane untava
@trendycreations11004 жыл бұрын
Maruthi Rao maha aithe miryalaguda local vallaki thelusu amruthapranay marriage gurchi kuda local vallaki thelusu but epudu aithe maruthi prany ni champado valla gurchi prapanchaniki cheppadu maruthiRao so thana murgthavatjam prapanchaniki cheppadu chesina papaniki shiksha anubavinchadu thanaki thana kuthuru elalo prany parents pranay alane kada.... Chiranjivi daughter ilane chesindi but thanu opika tho unnaru ipudu happy ga unnadu mari thanaki leda paruv maruthiRao kante chiru sir celebraty kada
@srilakshmi786664 жыл бұрын
Amrutha valla ammanu interview chesthe nijalu bhayataku vasthai
@Nagaraj-wt5qi4 жыл бұрын
Inka .. teliyaani nijalu em unnayi andi .., anni telisinavega
@priyarajan094 жыл бұрын
Exactly.....
@Mr.ShekarEntertainment4 жыл бұрын
S
@sirisha47864 жыл бұрын
S u r right
@madhukarreddy76014 жыл бұрын
S
@sailajarani77654 жыл бұрын
ప్రేమ ఎంత మధురమో అంత భయంకరం
@sowjanyaaaa97554 жыл бұрын
Prema madhuramae kani ati prema bayamkarm
@charancherry39914 жыл бұрын
SAILAJA RANI yes prema anedi andaru oppukunte baguntadi evvariki nachanappdu lechipoi marge cheskunte elaane untadi life totlgaa spoil aithadi etlne
@prasannau37334 жыл бұрын
Amma naanna pranam ga chuskuntunnaru. Vaalla mida leni prema yevado vedhava mida vachinda??? Adi prema kadu.. thini undaleka vollu D...
@ddawg32304 жыл бұрын
@@charancherry3991 lechi poyina vallani tarvata support cheskoni settle chesina families maximum unnai, andaru champukuni narukkune psycho /criminal parents undaru
@ddawg32304 жыл бұрын
@@prasannau3733 ante neeku kaaboye mogudu yevado vedhava anna maata, puttaboye pillalu inkaa vedhavalu kabolu...iga pelli deniki, asalu parents ni vadili ye vedhava intiko vellipovatam deniki
@udaybhaskarkarpurapu44644 жыл бұрын
Really we matured person , Superb clarification on who are blame you👍
@warzonetelugu61954 жыл бұрын
Naku ardam kalydu sir meru ami chapali anukuntunaruu 😂 English rapoty nyruchuko guru 😂
@dnrcreations87404 жыл бұрын
I really appreciate sravan garu. 💯% genuine talk. Well cultured family person.. I pray God to give happiness to your family..
@attitudematters95242 жыл бұрын
Ne mokhaniki vadu chepedi nijam genuine anni nammutunava idiot.... he the bloody culprit... ISI members tho connections enti??? Me naana or nee brother ni alage head naraki champite alane ok le edo aipoindi antava item???
@mohammedshafiahamad58234 жыл бұрын
మారుతి రావు గారి ఆత్మకు శాంతి కలగాలని శ్రవణ్ గారి ఇబ్బందులు తొలిగిపోవాలని కోరుకుంటు 👍
@alexaalexa77114 жыл бұрын
🙏
@chayasakilam4 жыл бұрын
SHRAVAN is 100 percent genuine... what he is telling is real life story.. nothing lies.. may be he lying about his busines.. but which is common in realestate.. other than that,everything is fine..
@gangarela78794 жыл бұрын
అసలు కనీసం ఆ పిల్ల కడుపుతో ఉంది అన్ని కూడా ఆలోచించలేదు క్రూరంగా ప్రవర్తించి చిన్న పసి గుడ్డు కు తండ్రి లేకుండా చేశారు మీరంతా మంచిగనే ఉంటారు పాపం వాడు ఎం పాపం చేశాడని శిక్ష వాడికి ఇదేదో ముందే ఆలోచిస్తే ఐపోతుండే కదా
@cvijaya24194 жыл бұрын
Ganga Aakka chethulu kalina tharvatha aakulu pattukovadam ante edhenemo
@venkatgoud12534 жыл бұрын
Inter cast mrg cheskunte alage vuntadi
@balalaxmiirabatti33334 жыл бұрын
Avnu
@venkatgoud12534 жыл бұрын
Father pain telustundi
@ammaprema94284 жыл бұрын
@@venkatgoud1253 alane unte ilane jaruguthundhi. A buddi ammai love chesthunnapude thanani opinchi vere marige cheyali a oilla Pelli chesukundhe vadhilesthe aipothundhi kada lekapothe thana kuthuru champali athanni endhuku champali kulanni thintara
@thripurakotamraju74154 жыл бұрын
He seems to be a genuine and honest person. God bless his family
@attitudematters95242 жыл бұрын
Ne mokhaniki vadu chepedi nijam genuine anni nammutunava idiot.... he the bloody culprit... ISI members tho connections enti??? Me naana or nee brother ni alage head naraki champite alane ok le edo aipoindi antava item???
@avgkarthik38702 жыл бұрын
Thripura garu not geninue
@bmbm36684 жыл бұрын
He is honest and straightforward
@attitudematters95242 жыл бұрын
Ne mokhaniki vadu chepedi nijam genuine anni nammutunava idiot.... he the bloody culprit... ISI members tho connections enti??? Me naana or nee brother ni alage head naraki champite alane ok le edo aipoindi antava item???
@chakradhaari83144 жыл бұрын
శ్రావణ్ గారు..చాలా మెచ్చుర్ గా వున్నారు..గ్రేట్ రియలజెషన్...మంచి పరిణితి గలిగిన వ్యక్తి...మానవత్వ విలువలకు కట్టుబడిన వ్యక్తి..గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారు శ్రావణ్ గారు...కానీ..అమృత ను క్షమించటం నాకు నచ్చలేదు... ప్రేమ మూర్తీభవించిన వ్యక్తి మారుతీ రావు చావుకు దారితీసిన అన్ని పరిస్థితులకు కారణం అయిన అమృతను క్షమించాల్సిన బలహీన నిర్ణయం తీసుకోవటం నచ్చలేదు...మారుతి రావు చేయించిన హత్య ను మాత్రమే నేరమని చూస్తున్న సమాజం...అందుకు కారణమైన పరిస్థితులను ఎందుకు విశ్లేషించదు... చట్ట ప్రకారం ఆయన నెరస్తుడే కానీ..వ్యక్తిగా గొప్ప విజయాలు సాధించిన యోధుడు...ఆయన హత్య చేసియించింది జాతి పితను ఏం కాదు...వాడికి (ప్రణయ్) తగిన న్యాయమే జరిగింది...పడమూడేళ్ల వయసులో,పదకొండేళ్ల అమ్మాయిని వసపరచుకుని...వాడిని వాడు మోసం చేసుకుని...పుట కు గతిలేని స్థితి నుంచి..కోట్ల సంపద సృష్టించిన మారుతి రావు కుటుంబానికి పట్టిన శని వాడు...వాడిని అడ్డు తప్పించే మార్గం తప్పుడు మార్గమే తప్ప..మారుతి రావు కు జరిగిన అన్యాయం...ఆయన కోల్పోయిన దాని ముందు...ప్రణయ్ కి పోయింది ఏమీ లేదు..ఎర్ర తోలు పిల్ల..కోట్ల ఆస్తి ఉన్న,తనకు ఎప్పటికైనా వచ్చే అవకాశమున్న ఆస్తి...చదువు,సంస్కారం,బాధ్యత లేకుండా ప్రవర్తించి...తల్లి,తండ్రులను, అమాయకత్వంతో వాడి వలలో పడ్డ అమృతను,అమృత తల్లి,తండ్రులు..ఆమె కుటుంబం సర్వనాసం చేసిన వాడికి అదే సరైన న్యాయం...కానీ..ఇప్పుడు భర్త లేక అమృత, ఆమె తల్లి...దశాబ్దాలుగా అన్ననే అండగా సమాజంలో గౌరవంగా బ్రతికిన శ్రావణ్ కుటుంబం...అబాసుపాలై..అన్నీ ఉండి అనామకంగా బ్రతికే బ్రతుకు..వీళ్లు భవిషత్ లో ఎన్ని విజయాలు సాధించినా... జరిగిన నష్టం వీళ్ళను జీవచ్చావాలుగానే ఉంచుతుంది తప్ప మరొటికాదు.. ఇన్ని కుటుంబాలు నాశనం అవ్వటం కళ్లారా చూసిన,చూస్తున్న నేటి,యువత,తల్లి తండ్రులు , సమాజం....ఈ సంఘటనను ఉదాహరణగా ఉంచుకుని తమ,తమ జీవితాల్లో తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడాలని ఆసిస్తూ....మారుతీ రావు గారి ఆత్మ పరలోకంలో శివైక్యం చెందాలని ప్రార్థిస్తూ...
@DkDk-ek9wm4 жыл бұрын
తూతూ విడూ గుంటనక్క లాగా ఉన్నాడూ
@ravib72394 жыл бұрын
Chee manishe vi kaadhu
@chakradhaari83144 жыл бұрын
@@ravib7239 మంచిది...
@ravib72394 жыл бұрын
@@chakradhaari8314 i no sir
@Tillu99334 жыл бұрын
🙇♀️🙇♀️🙇♀️
@pratappatel98154 жыл бұрын
He is a honest person my one of friends are telling.
@RamaDevi-ib3yb4 жыл бұрын
Awunaa
@ammunithya11594 жыл бұрын
Good sir its true
@chinnathandra70374 жыл бұрын
Honesty talking sravan
@arunanarasimhacrazyfamily92734 жыл бұрын
Really great person..I am impressed by his way for talking
@arshadhussain23334 жыл бұрын
He has given vital and ideal points for a family.....now its upto mother and daughter......i would say the scores are setteled between the two
@chandbiganlapenta33184 жыл бұрын
Good family but it was spoiled by amrutha
@saibabachanna57653 жыл бұрын
He is very genuine
@PradeepKumar-ff2zi4 жыл бұрын
Chala genuine ga chepparu bro....
@vp55774 жыл бұрын
Seems very genuine !
@pnrajofficial88172 жыл бұрын
Amma ipudu gurthochindha? Property kosam prema nu ulakapostandhi😂😅😅
@shirley10854 жыл бұрын
Take amrutha mother interview
@adi0644 жыл бұрын
Sravan Garu...is done 100%correct decisions..but unfortunately loss maruthi rao
@sulthansheik72133 жыл бұрын
Sravan, looks to be genuine and honest person. I think Amruth rao also gentleman. Love marriage destroyed entire family.
@mnageshmm57273 жыл бұрын
Nice thinking
@murthyiit814 жыл бұрын
MOTTHAM interview vinnnka Sravan garu Honest gaa mataldthunnattulu undhi.He is verymuch clear , Whtever it happened happened ,very sad incidents to Both familyies Pranay and Amrutha,Finally Migililina jivithallu ante Pranay son, AMRUTHA, VALLA MOTHER, Prnaya family antha inkanunchi ayina manchi life lead cheyyalani Korukuntunna
@attitudematters95242 жыл бұрын
Ne mokhaniki vadu chepedi nijam genuine anni nammutunava idiot.... he the bloody culprit... ISI members tho connections enti??? Me naana or nee brother ni alage head naraki champite alane ok le edo aipoindi antava item???
@vedavyas39734 жыл бұрын
Super speech by sravan on family
@MrSurenderbabu4 жыл бұрын
సార్ నేను మీ ఇంటర్వ్యూ చూస్తుంటే నాకు కన్నీళ్లు వచ్చాయ్ coz మీ అన్న దమ్ములు రిలేషన్ అలాంటిది
@swapnakorabandi7774 жыл бұрын
Naku kuda edupu vachindi sir
@sarithabodige9904 жыл бұрын
Really I also felt the same
@07J21F00073 жыл бұрын
Excellent person ni parichayam chesaru..thanks bs garu
@arjunvishwakarma71634 жыл бұрын
Genuine words...
@GLOBAL_OTT4 жыл бұрын
Mr.shravan. A true brother. Hatts off
@sureshsarella34414 жыл бұрын
Mi abbayini narikeste Ela ne cheptara
@SunilKumar-ee1cr4 жыл бұрын
Genuinely spoke by Sravan.. Amrutha seems thinking too much about her In law's when they had second son to take care of them... Whereas her mom doesn't have anyone left.. priority should always be Parents....
@rajunm75024 жыл бұрын
ఇద్దరూ దొంగలే.
@Entertainment122593 жыл бұрын
Kuthuru anukointey thana life ni spoil chesedha chinna baby ni champadaniki vachindhi valla intiki
@Entertainment122593 жыл бұрын
@@rajunm7502 papam oka ammai jeevitham nasanam chesaru mothaniki
@srinivasaraodaliboina19524 жыл бұрын
Good job by BS.
@saidulupaathanaboyeena99284 жыл бұрын
Genuine person genuine speak
@indrareddypabbathireddy1024 жыл бұрын
Sravan garu I like your frankness and good nature.. but think yourself evarikina anyayam chesana ani.. cheyakapothe.. u r the most good person
@hari-kx8su4 жыл бұрын
Sravan Garu chala perfect ga matladutunnaru
@hasinireddymachannagari40854 жыл бұрын
Super sravan gaaru Your analysis super
@sadejoshua37864 жыл бұрын
Use less comment
@ManthraArts4 жыл бұрын
ఈమధ్య కాలంలో ఎన్నడూ ఒక ఇంటర్వ్యూని ఇంత ఓపికగా చూడలేదు.
@GMNGPR4 жыл бұрын
1:04:45 ప్రతీది నాకు తెలుసు.... 1:05:14 చంపిన వారితో touch లేదు... ప్రతి చిన్న విషయం చెప్పే నీ అన్న.. చంపడం గురించి చెప్పే ఉంటాడు నీవు హెల్ప్ చేసి ఉంటావు.... కొన్ని రోజుల్లో అన్నీ బయట పడతాయి....
@ShivaYadav-ou4ow4 жыл бұрын
A time lli వల్లకు maatallu levu ani chepthunnadu అందులలో call records kuda Chusssru police llu enkem kavali
@rajuthankyou18024 жыл бұрын
What a wonderful man.... good person.
@theechoingsilence23444 жыл бұрын
పిల్లలు బోమ్మలు కాదు..వాళ్ళకు మంచి చెడు ఏంటో అర్థం అయ్యేట్లు చెప్పండి , ఇదే మీరు పిల్లలకి ఇచ్చే ఆస్తి.మీకేమో డబ్బు అంటే పిచ్చి,ఇష్టం అంటున్నారు.ఇంక పిల్లకి మంచి చెడులు ఏం నేర్పిస్తారు?ఏదో నిర్ణయం తీసుకుంది.ఆమె నిర్ణయాన్ని గౌరవించి వదిలెయ్యాల్సింది.ప్రణయ్ మంచివాడు కాకపోతే మళ్ళీ మీ దగ్గరికే వచ్చేది.ఆస్తులు పెంచడం, పంచడం కాదు.మంచి చెడులకు తేడా ఏంటో నేర్పించండి.ఖర్మ!పెద్ద మనుషులట మళ్ళీ!!మీ పెద్దరికం మీకే పనికి రాలేదు...ఇక మీ పిల్లలకు ఏం పనికి వస్తుంది?
@i.santoshsantosh56514 жыл бұрын
Sir super sir chala baga chepparu🙏🙏🙏
@Kprasadsingerkadiam4 жыл бұрын
మీ అన్నదమ్ముల బంధం గొప్పదే కావచ్చు సార్ కాని ఒక తల్లికి కొడుకుని ఒక భార్యకి భర్తను ఒక బిడ్డకు తండ్రిని దూరం చేశారు అపాపం మాత్రం మీ జీవితాంతం వెంటాడుతుంది.
@dopaminetwentyfour4 жыл бұрын
Kachitamga ventadutundi
@Kprasadsingerkadiam4 жыл бұрын
@@dopaminetwentyfour 😊👍
@yesupadam42944 жыл бұрын
beloved.. BS garu... Good interview...
@daggadsairam10564 жыл бұрын
I support maruthi rao 🙏💪✊
@narendrarudra35434 жыл бұрын
You brain less
@enaresh9124 жыл бұрын
Aythe nuvvu alage kukka chavu chavu
@enaresh9124 жыл бұрын
Nuvbu pettina devudu ni kilapodenaa
@daggadsairam10564 жыл бұрын
Eslavath Naresh gorre biddavu kadhaa ra prabuvu na *****
@lavanyap70174 жыл бұрын
Sravan is genuine..voka prema= 2 chavulu , ilanti prema avsarama?
@samathreddy93814 жыл бұрын
2 chavulu kaadhu Oka murder oka chaavu
@sreem14974 жыл бұрын
@@samathreddy9381 ni lanti reddy kula jaggi yadavala valle desam sanka naki potundi
@samathreddy93814 жыл бұрын
@@sreem1497 rey erri hookka...vaadu 2 chaavulu ante nenu...kaadhu ra okarini anavasaram ga murder chesesaru ani solidarity choopisthunna...lafoot na kodaka...endhuku antha thondhara neeku...okka msg tho manishini estimate chesthava...
@suswarareddy86582 жыл бұрын
@@samathreddy9381 crt andi
@suswarareddy86582 жыл бұрын
@@sreem1497 athanemanadu nuvemantunnavu waste ga
@takkillapativarahakrishna13584 жыл бұрын
He is genuine
@narendrarudra35434 жыл бұрын
You forgot one thing he and his brother kill a person
@@dhileepmsi4738 vellu em cheyyakundaney jail lo pettara??? A6 ga charge sheet esthara??? He is one of the culprit in this case ani charge sheet echhina polices ki what is what anedhi ah mathram telidha...
@Royal-5-h4 жыл бұрын
Naaku 50 Corers unna adey cheesy vaadini, Kooturu ni Prayojakudiki istam ante thappa awaara ga tirige vaadiki, Degree kooda pass avvanivaadiki ivvam.
@beautifulvignettes22174 жыл бұрын
@@Royal-5-h if the girl wants to marry the awara, nobody has right to say no. At most all one should do is disown her and let her face the repurcissions.
@jkanjusri97094 жыл бұрын
మీడియా ఈ విషయం లో మంచి పని చేసింది అనుకుంటున్నా ఇక ముందు ఎలాంటి చర్యలు తీసుకోరు అనుకుంటున్న
@sowjanyaaaa97554 жыл бұрын
Sravan garu manavatvam tho matladaru bs Gari interview correct ga undi
@prasannalatha244 жыл бұрын
100 percent genuine ga matladaaru.! Eeyana feeling prati intlo prati thandri prati family member feel ayyede.! Chala manchi family ni road meedaki eedchesindi media antha kalisi.! Andari laage baga brathikina family ki ilaanti darunamina paristiti ravatam andari karma.! Devudu kapaadaali vellani😭🙏
@suseelasarathy90843 жыл бұрын
1y
@pravenbenny18014 жыл бұрын
ఇప్పుడు చాలా అర్థం చేసుకున్నారు సార్ మీరు ఇప్పుడైనా పెద్ద మనసుతో అమృత ను దగ్గరకు తీసుకురండి ఈగో పక్కనపెట్టి అమృతకు పుట్టిన బిడ్డ కొరకు ఆలోచించండి ఆ బిడ్డ భవిష్యత్తు ఆలోచించండి తండ్రి లేడు కాబట్టి ఆ బిడ్డకు సంపాదన ఉండదు అమృత వాళ్ళ నాన్న చేసిన తప్పుకు అమృతను దగ్గర తీసుకోవడం వలన అమృత తండ్రి ఆస్తి కనీసం పిల్లోడు కన్నా ఉపయోగపడుతుంది
@sailajarani77654 жыл бұрын
అంత మంచి తండ్రి ని కళ్ళతో తన్ని వెళ్ళింది దాని పర్యవసానం అనుభవించాలి తాను చేసిన పని వల్ల తండ్రి ని హంతకుడు గా మార్చింది తను తన బిడ్డ కి అన్యాయం జరిగేలా పరిస్థితులు కల్పించుకుంది ఆఖరికి తండ్రి చావుకి కారణం అయింది
@rbeiboscheaa26664 жыл бұрын
Father body ni chupinchanivadu manchodaa chepputho kottali veedini kaneesam Anna kosam aina amrutha ni allow cheyyalsindhi
@revathireddy97794 жыл бұрын
Super ga chepparu sir.
@RajeshRaj-dz3we4 жыл бұрын
Uncle is correct and metured
@palankisatya91484 жыл бұрын
నిజంగా ప్రణయ్ ఫ్యామిలీ బాగా సంపన్న కుటుంబం అయ్యి వుంటే మారుతిరావు కుటుంబం పేద కుటుంబం అయ్యివుంటే ప్రణయ్ కుటుంబం చేసుకునేవార,ఒక్కసారి ఆలోచించండి.
@MprOaaM4 жыл бұрын
Appudu kooda maruthi rao garu amrutha ni iche vallu kaadu. Yentha chinna kulam ayina, pedda kulam ayina, kulaaantaram ante yevaru voppukoru, daniki kaaranam samajam lo paruvu, prathi kulaniki unde vivida paddatulu, society.
@tirumaleshmani86184 жыл бұрын
Appudu pranay amruthani kakunda Vere rich n beautiful ammayini chesukuntadu or mostly that will be the case!
@sulthansheik72133 жыл бұрын
Bangaru Panjaram loni chilukanu teesuku poyi pranay poye, chilukanu jagrathaga kapadukonna Maruti rao poye. Yentha pani chesavu ra pranay. Nuvvu chesina paniki oka bangaru kutumbam address lena poye kadara. Amrutha laanti amayakapu ammayilu jagratha vahinchali. Leka pothe ilane jarugu tundi.
@prameelanaidu48312 жыл бұрын
Family members r talking heard but they always protect they complesary always with there kids good future only blood relation always grate
@vemulamarkendeya77434 жыл бұрын
I like shravan very much
@anithaelligaram69084 жыл бұрын
Your correct.
@syedmohsin52884 жыл бұрын
sravan gaaru is genuine.... the downfall has all started after amrutha episode.
@rams97624 жыл бұрын
paisal isthey emundanna.. media evarinanna manchiga project thestundi.. sravan anna ku leni vandala kotla astinaaa chepurrri!
Shravan is genuine.sravanku siksha padadu.Amrutha vala famililo puttadam vala duradrustam.
@venusaahu11694 жыл бұрын
Antha apurupanga chuskunna parents aa vayasulo kshobhapettinanduku amrutha anubhavistundi... amrutha jeevithanni ala chesinanduku maruthirao chavu rupam lo shiksha anubhavinchadu.... edi emaina aa devudu iddariki balance chesadu... anduke antaru cheskunna vallaki chesukunnantha ani...
@luckyreddy3604 жыл бұрын
divya k avnu andhuke amrutha kuda father death ki reason kabbati anubavisthadhi
@littleman123ist4 жыл бұрын
Good brothers
@saraswathi.m46504 жыл бұрын
Genuine ga matladaru
@naiduran8864 жыл бұрын
Genuine ga matladaru
@ssnaturelavoori94844 жыл бұрын
ఒక మనీషీ నీ నడీ రోడ్డు మీద యవత్ ప్రపంచం మొత్తం భయపడే వీదం గా నరికీంచి చంపీన వ్యక్తి గురించి ఎంత గొప్ప గా మాట్లాడుతున్నాడు ....నీకు కోపం వస్తే మంది పీల్లలను చంపాల.. భిజీనెష్ అంటున్నారు ఎంటీ వీరి బిజీనేష్ RDO mroఆఫీస్లలో రికార్డులు మార్చి అమాయకులను భేదిరింఛడమా.. వీల్ళను చూసి అన్న తమ్ముళ్ళు నేర్చుకోవాలంట .... పోలిస్ అంటే భయం అంట=spఆఫీస్ కీ ధైర్యం గా వేళ్ళాడంట.. మారుతిరావు అంటే ఇష్టం అంటునే వ్యత్యాసం., వీడీ మాటలు.. మరీ ఇంత జాగ్రత్తలు కుటుంబం పట్ల ఉన్న వ్యక్తి మర్డరే చేవించడు. లవ్ వుంధంట వల్మారేచ్ నచ్చవు అంట...
@ajith90904 жыл бұрын
గుడిలో దేవుడిని, ఇంట్లో అమ్మ దగ్గరికి, మనమే వెళ్లాలి.... వాళ్ళె మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం....