వింటుంటే చాలా భాధగా ఉంది వాళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను
@rangareddym8322Ай бұрын
వాళ్ళ పవిత్రాత్మలకి శాంతికలగాలని సాయిబాబాని ప్రార్ధిస్తున్నాను 🌹❤️🙏
@nagabhushanampakam3439Ай бұрын
భార్గవ్ ఆర్ట్స్ శ్రీ యస్ గోపాలరెడ్డి గారు బాలకృష్ణ గారికి మంచి మంచి సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ చిత్రాలను నిర్మించారు... కానీ విధి బలీయం...చివరకు ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లిపోవడం బాధాకరం... శ్రీ గోపాల్ రెడ్డి గారి కుమారుడు భార్గవ్ రెడ్డి కూడా సముద్రపు అలల్లో కొట్టుకొని పోయి మరణించడం ఇంకా బాధాకరం
@krishnamohanrao5107Ай бұрын
పాపం అతి నమ్మకమే జీవిత భాగ స్వామితో సహా అన్నీ పోగొట్టుకొని మోసపోయాడు...
@pujalaramabrahmam4556Ай бұрын
సూపర్ బ్యానర్
@SAISUCHARITHAАй бұрын
వింటూంటే బాధ వేసింది నేడు గోపాల్ రెడ్డి లేక పోవచ్చు ఆయనకు జరిగిన అన్యాయం ఎప్పటికీ నిలబడి పోయింది
@balusuramarao6162Ай бұрын
పితృ సమానులు మాతృ సమానులు శ్రీ గోపాల్ రెడ్డి శ్రీమతి రాజేశ్వరమ్మ వీరి కుమారుడు శ్రీ భార్గవ్ రెడ్డి గార్లు పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని మనసా వాచా కర్మణా శ్రీ వినాయక స్వామి వారిని శ్రీ పార్వతి పరమేశ్వరులు స్వామి అమ్మవారిని శ్రీ విష్ణుమూర్తి లక్షీ స్వామి అమ్మవారిని శ్రీ బ్రహ్మ సరస్వతి స్వామి అమ్మవారిని శ్రీ చెంగాలమ్మ శ్రీ పరమేశ్వరమ్మ వారిని శ్రీ సోమాలమ్మవారిని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను🙏🙏🙏
@gangaisettysrinu7240Ай бұрын
భార్గవ్డ్స్ చాలా మంచి చిత్రాలు తీసింది.. కానీ గోపాల్ రెడ్డి ఆఖరికి. అనుకున్న విజయం సాధించలేకపోయాడు. అష్ట కష్టాలు పాలై అసువులు బాషాడు
@drgramgopal9895Ай бұрын
S.Gopal Reddy ఆ రోజుల్లోనే Ag Bsc చదివారు.
@koonaparajunageswararao9818Ай бұрын
Very బాడ్ లక్
@PanchangamnarashimaSastr-op9oyАй бұрын
Bhargav Arts good produser
@PanchangamnarashimaSastr-op9oyАй бұрын
Good baner
@mdastagirireddy-tx9giАй бұрын
Maa balayya banner.maa banner.maa devudu balayya.maa banner bhargav arts.
@krishnamajji2169Ай бұрын
A picturesque land in a valley and grooves for a studio was allotted to Bhargav arts in Visakhapatnam in 2016 .
@cherukumillisatyavani11Ай бұрын
VERY GREAT AND GOOD PRODUCER BUT VERY SAD ENDING LIFE 😥😥
@raghuvignesh2722Ай бұрын
బాలకృష్ణ తోనే ఎక్కువగా తీశారు.,తనకు లైఫ్ ఇచ్చిన గోపాల్ రెడ్డి ని బాలయ్య ఎందుకు పట్టించుకో లేదు.
@dhdhdhdjfkАй бұрын
బాలకృష్ణ గాని అంత వేస్ట్ ఫెలో గాడు ఎవడు లేడు వాడు దేవుడు నన్ను ఈ భూమ్మీద సపరేట్గా పుట్టించాడు అనే భ్రమలో ఉన్నాడు
@KesavaReddy-f6nАй бұрын
Adhe బాలకృష్ణ కృతజ్ఞత adhe krishna gaaraithe తండ్రి కొడుకులు బ్రతికే vaaremo.vaari ఆత్మకు శాంతి kalagaalani దేవుడిని vedukontunnanu
@VvsnmurthyBatchuАй бұрын
Meeru correct ga chepparu.
@MilindapanhАй бұрын
భార్గవ్ ఆర్ట్స్.... బాలకృష్ణ తో కాకుండా.... చిన్న హీరోలతో కొనసాగి ఉంటే బానర్ ఇంకా నిలిచే ఉండేది.దిల్ రాజు చేస్తున్నది అదే..... చరిత్ర చూసి నేర్చుకో అనేది అందుకే 🙏వినమ్ర అశ్రు నివాళి 😢
@noobgamers414Ай бұрын
Cinema lone herolu bayata zerolu
@rangareddym8322Ай бұрын
డబ్బింగ్ సినిమా పార్టనర్ సుధాకర్‌రెడ్డి కాదు, కందపి సత్యనారాయణగారు,
@balusuramarao6162Ай бұрын
అవును రంగయ్యగారూ👍
@nageswarrao4588Ай бұрын
Sorry Balakrishna garu viswasam chupinchaledu
@jagankishorevytla1705Ай бұрын
బాలకృష్ణ నట జీవితంలో అపురూపమైన చిత్రాలు నిర్మించి,బాలకృష్ణ కు అనేక విజయాలు అందించిన ఎస్.గోపాల్ రెడ్డి గారికి బాలకృష్ణ ద్రోహం చేశారు,అతనిని నమ్మి అంతపెద్ద భారీ జానపదం నిర్మిస్తుంటే సహకరించకుండా అహంకారం తో నిర్మాత గోపాలరెడ్డి గారితో,దర్శకుడు కోడి రామకృష్ణ గారితో గొడవ పెట్టుకుని మధ్యలో వదిలేశారు,అదే గోపాలరెడ్డి గారి జీవితాన్ని తలక్రిందులు చేసింది.
@beingpositivebehappy4798Ай бұрын
So sad..😢😢
@karanamuprasad9537Ай бұрын
మాతో పెట్టుకోకు, రథయాత్ర మా బాలాజీ utter ఫ్లాప్ లు
@NaniBalla-z5sАй бұрын
Best.produsar
@andesurya936823 күн бұрын
ఆ సినిమా లు చేసే పెరిగాం బాలయ్య బాబు అభిమాని అయ్య
@SivaPrasadBandlaАй бұрын
Time bagipote. Anthe. Anni bedisi kodatayi.
@manjunathamanjunatha8544Ай бұрын
Super combination
@AndhraTelanganaPropertiesАй бұрын
really very sad it
@Avianju22821 күн бұрын
I read your comment Jagan Kishore I am thinking why this film stop shooting it completed 60 percent Balayya is main reason for not complete the movie. He is Balayya fans favourite producer. It is so sad hearing this video. I am not happy what Balayya do to this producer S. Gopal Reddy.
@battulabtr7721Ай бұрын
Maa balayya rangau cheasadu anipistundi
@RupeshKumar-ss5nzАй бұрын
He is rollmodel
@pavanchebiyyam4560Ай бұрын
Naidupeta belongs to Tirupati district. I think you are not aware of the fact that new districts have been carved out form the existing districts.
@konjetisudheer6072Ай бұрын
Jai balayya
@nagpotula3071Ай бұрын
muddula menalludu utter flop
@noobgamers414Ай бұрын
Herolaku Daya gunam ledu
@sunilgovindu2759Ай бұрын
💯
@ahmadali-wy9ddАй бұрын
That is BalaKrishan .. NBK .
@AnjibabuDurgabhavaniАй бұрын
So sad
@padmakunisetty9820Ай бұрын
Sahasavantudu producer gurinchi cheppandi
@shivakumars3204Ай бұрын
బుల్ బుల్ బాలయ్య
@veerababupatchigolla8080Ай бұрын
😢😢
@ravindrareddykandi8526Ай бұрын
కమ్మోన్ని నమ్ముకొని మునిగి పోయాడు. బాలకృష్ణ కు లైఫ్ ఇస్తే హాండ్ యిచ్చాడు
చిరు మీద అనవసరంగా వాగి పోయిన వాళ్ళ లిస్ట్ లో ఒకడు 😮
@yerragudigiriharreddy2857Ай бұрын
Chiru potadu kada ekkade sila kottukoni untada chiru valla okkadu bagu paddado chupinchi cenima vedavale snta vishwasa gatakulu tinninti vasalu rekka pedataru
@balusuramarao616224 күн бұрын
@@GrandBharat-u7l అన్నం తినని మాటలు ఇలాగే ఉంటాయి రా
@blkvraju4323Ай бұрын
బాలయ్య తో సినిమాలు తీసిన ఏ నిర్మాత సుఖంగా లేడు
@anwarbt3903Ай бұрын
Kamma don,t namma
@scnyoganand9861Ай бұрын
Néelaanti Kulam leni edavalaki em thelusthundhile Kammolla value enti
@reddydaАй бұрын
Viswasam leni cheap manishi Balayya
@sgs3331Ай бұрын
బాలకృష్ణ తో సినిమాలు తీసి ప్రతి సినిమా కి ఎదురు డబ్బులు పెట్టి ఆడించేవాడు. మట్టి కొట్టుకు పోయాడు. 20 రోజుల సినిమాని 50 రోజులు, 50 రోజుల సినిమాని వంద రోజులు ఆడించేవాడు. భార్గవ్ ఆర్ట్స్ లో వచ్చిన అతి పెద్ద హిట్ మూవీ కి కూడా నష్టమే వచ్చి ఉంటుంది.
@balusuramarao616224 күн бұрын
@@sgs3331చరిత్ర తెలియని తప్పుడు తుప్పు గాళ్ళు వాగుడు మారదు
@TheNaaaaagАй бұрын
Balakrishna 90 percent anni flops and loss vaadivi ...vadini enduku paiki etutharooo artham kaadu..malli thokkalo slogan okati
@SumanthShri19 күн бұрын
Baligani saffadaku
@nambakkamsudhakar500Ай бұрын
వాడు కమ్మ వీడు రెడ్డి.
@జైమోడీజీАй бұрын
నువ్వు వెదవ
@balusuramarao616224 күн бұрын
@@nambakkamsudhakar500 నువ్వు బెవర్స్ గాడు వి లాగా చెప్పావే