మా చిన్నప్పుడు మొక్కజొన్న చేనులో అలాంటి మంచె పై చేసిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. వీడియో చాలా బాగుంది 👌👌👌
@swatismania Жыл бұрын
TQ miss P.....TQ for watching
@k.gopinathnath8957 Жыл бұрын
చాలా మంచి వీడియో అడవి బిడ్డల ఆచారాలు ఆహారాలు చాలా మంచి ఉన్నాయి
@swatismania Жыл бұрын
TQ gopinath garu
@MyluRams Жыл бұрын
ప్రశాంత వాతావరణంలో.....తపస్సు లాంటి జీవితం....
@swatismania Жыл бұрын
TQ brother
@devarajusatyanarayana8644 Жыл бұрын
Pumpkin recipe making is very good and tasty is yummy 😋. The family living is very close to nature.The family is taking organic food. Mosty present tribal villagers celebrating PALAKAM FESTIVAL in this month.This is one of best video.Iam from Koyyuru in Alluri Setharama Raju District..
@swatismania Жыл бұрын
TQ Devaraj garu...for supporting me.TQ for watching
@fcmxeio Жыл бұрын
ఒర్ర రాయ్😄😄😄 సంగీతం బాగుంది
@swatismania Жыл бұрын
😁😁😁🙏 TQ
@k.gopinathnath8957 Жыл бұрын
స్వచ్ఛమైన అడవి బిడ్డలు విటమిన్లతో కూడిన ఆహారాలు విటమిన్లు ప్రోటీన్లు ఖనిజాలు పూర్తిగా పండే ఆహారాలు మాత్రమే విధిస్తారు చాలా
@swatismania Жыл бұрын
TQ gopinath garu.for watching
@nandupallalapallala Жыл бұрын
మా చేను ఇలానే ఉంటది సిస్టర్... ఆ పక్కనే. బొడ్డుమను వీధి. బొడ్లంక... కదండీ. మీ లాంగ్వేజ్... Sem మాలనే ఉంది. మా... కాల్సర్ ప్రపంచానికి చూపిస్తున్నండికి... ధన్యవాదాలు. మేడమ్. 🙏💐💐
@swatismania Жыл бұрын
అవునా....అంటే మీరు చాలా....అదృష్టవంతులు...
@nandupallalapallala Жыл бұрын
❤️
@vrr8176 Жыл бұрын
అద్భుత ఆహారం
@swatismania Жыл бұрын
Tqqqq TQ VRR
@pakalapativarma7837 Жыл бұрын
Solo ride.camper van lo నా తో వచ్చి cooking ex vunna friend కావలి
,, వాళ్ల జీవన విధానం,, మాకు చాలా బాగా చూపిస్తూ,,,,సూపర్ వీడియో తీస్తున్నారు మాకు చూపించినందుకు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 💯💯💯💯💯👌👌👌👌👋
@swatismania Жыл бұрын
TQ soooo much krishna garu..TQ for watching..
@jyothi-og5ee Жыл бұрын
T
@lakshmieda3283 Жыл бұрын
randomly i have came across ur video exploring tribal lifestyle.... liked n subscribed soon after watching it..... very interesting 👌👌
@swatismania Жыл бұрын
TQ soooooo much..for watching..and for ur valuable comment..
@lakshmieda3283 Жыл бұрын
@@swatismania ❤️watching all your videos back to back sis
@pakalapativarma7837 Жыл бұрын
Ap lo ride
@ganeshgulvi9429 Жыл бұрын
Very nice video I like this please
@swatismania Жыл бұрын
TQ Ganesh garu
@anjibabu804 Жыл бұрын
Super akka
@suribabubabu8000 Жыл бұрын
అమ్మా మన జీవన విధానం మారాలి.అందరూ చదువుకోవాలి.
@swatismania Жыл бұрын
అవును sir వారి జీవన విధానం కచ్చితంగా మారుతుందండి ..ఎందుకంటే అంత అడవి మధ్యలో ఉన్న గాని పిల్లల్ని అయితే హాస్టల్లో పెట్టి చక్కగా చదివిస్తున్నారండి ..అది చాలా గర్వించదగ్గ విషయం..
@phani6067 Жыл бұрын
Good video and voice , A vuru meedhi next visit akkadaki?
@swatismania Жыл бұрын
Tqqq for watching..next vedio dhara konda traibal market.. saturday 5pm..phani garu