Trilinga Desham | Telugu Heritage Dating Back 3000 Years

  Рет қаралды 107,137

History Pages

History Pages

9 ай бұрын

In this video, we'll take a journey through time to explore the history, culture, and heritage of Trilinga Desham and its Telugu-speaking regions. We'll uncover the stories, traditions, and landmarks that have made this place unique for over 3000 years. Join us to learn about the ancient kingdoms, art, and literature that have shaped this vibrant region and continue to influence it today. It's a fascinating glimpse into the past and the enduring heritage of Trilinga Desham.
Watch our video on the complete story of the Vijayanagara Empire:
• Vijayanagara Empire I ...
Please check out our other videos:
Kakatiya Mahasamrajyam Part 1: • Kakatiya Mahasamrajyam...
Kakatiya Mahasamrajyam Part 2: • Kakatiya Mahasamrajyam...
History of Gandikota: • History Of Gandikota i...
#krishnadevaraya #exploringindia #exploration #historyofindia #historyfacts #culturalheritage #indianhistory #indiathroughtime #culturalheritage #incredibleindia #historicaljourney #heritage #historyofandhra #andhrapradesh #historicaljourney #telanganahistory #andhrahistory
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
_______________________________________________________
Special Note: We do not own any of the images and music, etc used in the video. It is the individual Property of its owner. If any copyrighted Content or material is used, it is just for promotional purposes. We do not use such materials to harm or violate other protected content. If any use of the content is inappropriate please let us know in KZbin Message box, we will ensure that it is removed.

Пікірлер: 111
@MrPoornakumar
@MrPoornakumar 8 ай бұрын
అష్టభాషల్లో సంస్కృతం, ప్రాకృతం, శౌరసేని, మాగధి, పైశాచి, చూళికాపైశాచి, అపభ్రంశం, తెలుగు ఉన్నాయనిన్నీ, ఇందులో తెలుగు ఉండడం గమనించదగ్గవిషయమనిన్నీ మనవిచేసుకుంటున్నాను.
@RAJABABU-mc8rm
@RAJABABU-mc8rm 8 ай бұрын
పైశాచి, చూళికా పైశాచి భాషలను ఏ ప్రాంత ప్రజలు మాట్లాడారు. ఈ అష్ట భాషలు ఎవరు ప్రతిపాదించారో వివరించగలిగితే ధన్యులం.
@MrPoornakumar
@MrPoornakumar 8 ай бұрын
@@RAJABABU-mc8rm Part 1: మధ్యప్రదేశ్ (ఒకప్పుడు దీనిలో "ఛత్తీస్‌గఢ్", 1956కి ముందునాటి "వింధ్యప్రదేశ్"(చీఫ్ కమిషనరు పాలిత)"C" class భూభాగం, ఉండేవి) గా పిలవబడుతున్న, ప్రధానంగా ఆటవిక ప్రాంతాల్లో అనేక జాతులుండేవారు. అవంతి (ఉజ్జయినివద్ద) నగరాన, విక్రమార్క చక్రవర్తి పాలనలోని "నవరత్నాల"నబడే ప్రముఖుల్లో ఒకతను "గూణాఢ్యుడు " (నవరత్నాల్లో ఒకడాకాదా అని నాసందేహం ఇంకావుంది). తను మహా పండితుడు. మొదట్లో చక్రవర్తికి సంస్కృతమొచ్చేది కాదు (తన ఆస్థానపండితుడు, సంస్కృత రచయితగా కీర్తినార్జించిన, "కాళిదాసు"కి కూడా వొచ్చేదికాదు). సంస్కృతభాషాజ్ఞానం త్వరగావృద్ధిచేసుకునే తనకోరిక సభలో బైటపెడితే, మరో సంస్కృతపండితుడు "మీరు సంస్కృతం లో ధారాళంగా మాట్లాడేతీరు నేనుచెబుతాను; చేసిచూపుతాను" అన్నాడు. అందుకు గుణాఢ్యుడుకోపించి "అది అసంభవం " అన్నాడు. అంతటితో ఆగక, "అలా నీవుగనక చేసిచూపితే, సంస్కృతభాష ఉపయోగించడంమాని, నగరంవదిలి అడవిలో బ్రదుకుతా"నని ఘోరశపథంచేశాడు. మొదటిపండితుడిశ్రమకి, చక్రవర్తి ఆర్నెల్లకే అనర్గళంగా సంస్కృతంలో అందరితో మాటాడసాగాడు. గుణాఢ్యుడు నాగరికతకిదూరంగా అడవిలో నివసించసాగాడు. ఆదారి, అతనొక మఱ్ఱిచెట్టుక్రింద రాత్రికివిశ్రమించాడు. నిద్రలో ఆ చెట్టుపైనున్న పిశాచాలుక్రిందికిదిగి, అతన్నిలేపాయి. గుణాఢ్యుడులేచి, భయపడక వాటితో, తనకొచ్చిన ప్రతి భాషలోనూ సంభాషించ సాగాడు. వాటికవేవీ అర్ధంకాక తమ "పైశాచీ" భాషలో పలికాయి. క్రమంగా ఇరువురు ఎదుటివారి భాష నేర్చారు. ప్రతిరాత్రీ పిశాచాలు తమకథలు చెబుతుండేవి. పిశాచాల అశేషజీవితకాలాల్లో కధలు లక్షలు. విన్నకధలు గుణాఢ్యుడు పగటిపూట తనరక్తంతో (మరేవ్రాత సాధనాలులేవుగదా!), భూర్జరపత్రాలపై వ్రాశాడు. అది అలా కొన్నిదశాబ్దాల అనంతరం మహాభారతాన్నిమించిన గ్రంధమైంది. అదే ఆరులక్షల పద్యాల "బృహత్కథ". ఆఖర్న ఈ కధాసంపదని సభ్యప్రపంచానికి వినిపించాలనే సదుద్దేశంతో గుణాఢ్యుడు అవంతిలో తనరాజదర్బారు ప్రవేశి స్తే ఈ దయ్యం వంటి మనిషిని అందరూ ఈసడించుకున్నారు. ఐనా రాజు తనని గుర్తించి, కుశలమడిగి, ఆసనమిచ్చాడు. గుణాఢ్యుడి చదివిన "పైశాచి" ఎవరికీ అర్ధంకాక, కొందరూ రక్తసిక్త భూర్జరపత్రాలుచూపి, ఇతన్నివెంటనే అడవికి పంపేయ మంటే, విక్రమార్క మహారాజు తనని పంపించేయక తప్పలేదు.
@MrPoornakumar
@MrPoornakumar 8 ай бұрын
Part 2: కొన్ని రోజూలకి రాజుకి లేడిమాంసమిచ్చే వేటగాళ్ళు కండలేని, కృశించిన మాంసమిస్తున్నారని, వాళ్ళని పిలిపించి రాజు కారణం అడిగాడు. వారుచెప్పినకధవిని రాజు ఆశ్చర్యపోయాడు. అడవిలోజంతువులన్నీ అన్నిపనులుమాని ఒకచోట గుమిగూడి కధలువింటున్నాయని, కధకుడు రాజదర్బారుకి విచ్చేసిన ఆసామి అని చెప్పారు. అవి కధలువింటూ అందులో నవరసాలు అనుభూతిపొందుతూ, విషాదానికి ఏడుస్తూ, సంతోషానికి ఆనందిస్తూ, వ్యాకులపడుతూ వింటున్నై. తిండిలేక కృశించినై. వాటిని వేటాడకుండానే పట్టితెస్తున్నామన్నారు. ఆదృశ్యం చూడనెంచి రాజు స్వయంగా అడవికి వెళ్ళాడు. ఓక చోట, మంటరాజేసి, అగ్నిలో తనవ్రాతలు చదివి, మంటల్లోవేస్తున్న గుణాఢ్యుడుకనిపించాడు. అలామంటలలో, గ్రంధం చాలా కాలిపోయి, ఆరు లక్షలపద్యాల్లోలక్షే మిగిలిందట! రాజు గుణాఢ్యుడిని వెంటతీసికెళ్ళి, తనమాట పూర్తిగా వినకపోయి నందుకు క్షమాభిక్ష అడిగి, తనకి సరైనవసతి కల్పించి, మిగతా గ్రంధాన్ని సంస్కృతానువాదం చేయమని అర్ధించాడు. మిగతా లక్షపద్యాలే శ్లోకాలుగా "కధాసరిత్సాగరం ". అందులోని భాగమే - "పంచతంత్రం"(మిత్రభేదం, మిత్రలాభం, కాకోలూ కీయం, సంధి(లబ్ధప్రనాశం), విగ్రహం (అపరీక్షితకారకం). తర్వాత విష్ణుశర్మ తనవిద్యార్ధులు యువరాజులకి వినిపించినవి. 1950 ల్లో "పంచతంత్రం" తెలుగులో పుస్తకరూపంలోవచ్చిన మొదటి "Comic". అదే format లో modern comic లా ఆంధ్ర పత్రిక వారు, పుస్తకరూపంలో రూపొందించారు. నా కాపీ ఎవరో తీసుకెళ్ళి ఇవ్వలేదు. అదొక పెద్ద loss. అది పునర్ముద్రించవలసింది, ఎవరి వద్దనైనా వుంటే. అలానే, Jungle book, Asterix & Obelix వలే ఒక animation సినిమా తీయొచ్చు. మీరడిగిన ప్రశ్నకి సమాధానం. పైశాచీ అనేది అనాదిజనజాతుల్లో మాట్లాడేభాష అయుండొచ్చు (పైన కధ proof). చూళికాపైశాచీ కూడా అటువంటిదే. మనం సాధారణంగా సభ్యసమాజంలో పలికేభాషలగురించే తెలుసుకాని, అప్పట్లో మెజారిటీ వాడే, అనేకభాషల గురించి మనకి తెలుసా? తెలుగుభాష కొంతగా అటువంటిదే, అప్పటికే సంస్కృతసంపర్కంతో ప్రధానభాష అయింది. ఇప్పుడు సంస్కృతానికి ప్రత్యామ్నాయంగా కొందరు (ముఖ్యంగా అగ్రకుల తమిళులు) వాడుతున్నారు. అంతటి భాష తెలుగు! India is the cradle of human race, the birthplace of human speech, the mother of history, the grandmother of legend and the great grandmother of tradition. Our most valuable and most instructive materials in the history of man are treasured up in India only. - Mark Twain ఐతే తెలుగుభూభాగం, దేశంలోనే "కధల"కి ఉత్పత్తిస్థానం (source). ఇది మన సంపద (treasure).
@g.ranjithkumar7340
@g.ranjithkumar7340 8 ай бұрын
​@@RAJABABU-mc8rmnuvvu gorre bidda anukunta
@elderaze
@elderaze 8 ай бұрын
తెలుగు నేల చరిత్రకు సంబంధించిన ఈ వీడియో నాకు చాలా నచ్చింది. మన చరిత్ర వింటుంటే కన్నీళ్లు ఆగలేదు. 💖💖💖
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 5 ай бұрын
చరిత్రను చక్కగా వివరించారు 👏👏👏
@Historypages
@Historypages 5 ай бұрын
🙏
@_natureisgod
@_natureisgod 8 ай бұрын
🕉☸️ MY INDIAN TELUGU HISTORY❤❤❤❤
@reddydc166
@reddydc166 9 ай бұрын
Great information about Telugu Heritage and Empires..👍
@Historypages
@Historypages 9 ай бұрын
Thanks 😊
@narasimha266
@narasimha266 9 ай бұрын
కాల ప్రవాహంలో ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది అది అంతే
@srinusrinivas7880
@srinusrinivas7880 8 ай бұрын
Treelinga Desham T A R Om Namasivaya 111
@prakashturlapati8215
@prakashturlapati8215 9 ай бұрын
Very nice and informative post. Narration is very good and clear. Thanks
@Historypages
@Historypages 8 ай бұрын
Glad you liked it Thanks
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 7 ай бұрын
తెలుగు చరిత్ర ఇంత ఉందన్నది రూఢి అయింది.
@srinusrinivas7880
@srinusrinivas7880 8 ай бұрын
Tri Lingam Good Select
@sharmapillalamarri3341
@sharmapillalamarri3341 9 ай бұрын
Excellent factual information Sir. Thanks
@Historypages
@Historypages 9 ай бұрын
Most welcome 😊
@suryaharanathamurthypolapr2301
@suryaharanathamurthypolapr2301 9 ай бұрын
Very nice information
@srinusrinivas7880
@srinusrinivas7880 8 ай бұрын
1.Tree konam Telangana, 2. Eka konam Andrapradesh, 3. Tree Konam Rayalseema. Good Aptions 3 in One (Thee in One) Dovalapment or Bharath, Hindustan, India. All Bharath Lonive (Ander Bharath all in One)
@smvssngupta
@smvssngupta 9 ай бұрын
Good information.nice presentation.🎉
@bhagyamanju6488
@bhagyamanju6488 8 ай бұрын
Good and useful information sir
@yaswanthvarma741
@yaswanthvarma741 9 ай бұрын
Super information
@thirupathaiahvadla3305
@thirupathaiahvadla3305 9 ай бұрын
గ్రంధం రాసినవారిపేరు చెప్తున్నారు కానీ గుడులు గోపురాలు నిర్మాణం చేసిన శిల్పుల గురించి కూడా చెప్పాలి
@nvenkatasubbaiah5893
@nvenkatasubbaiah5893 9 ай бұрын
Yes,you not correct,but their names may not available in any form.
@user-cv2rq3fz4w
@user-cv2rq3fz4w 9 ай бұрын
మీరు చెప్పండి శిల్పుల పేర్లు మేము తెలుసుకొంటాము
@maheshburra4692
@maheshburra4692 9 ай бұрын
మీరు కొత్త ఇల్లు కట్టుకొని మీ ఇంట్లో వాళ్ళ పేరు పెట్టుకోకుండా మేస్త్రి పేరు లేదా కూలీల పేర్లు పెట్టుకుంటారా.. లేదా తాపీ మేస్త్రి కట్టాడు అని చెప్పుకుంటారా..ఎవడు కట్టించుకుంటే వాడిదే అంతేగాని ఎవడు కట్టాడో వాడి పేరు రాసుకుంటే పోతే రాయడానికి ప్లేస్ ఉండదు అంబేద్కర్టిస్టులు అనే పేరుతో మీలాంటి దరిద్రులు సమాజంలో చాలామంది తయారయ్యారు
@manohara93
@manohara93 9 ай бұрын
ఇంట్లో బుద్దిస్టు వీదిలో అంబేత్కరిస్ట్ చర్చిలో క్రాసిస్ట్ ( క్రిస్టియన్) సామాజిక మాధ్యమాల్లో ఏతిఇష్ట్ ( నాస్తికుడు) పరాయి ఆడాల్ల విషయంలో కామిస్ట్ రాజకీయంలో కమ్యునిస్ట్ నీతులు చెప్పడంలో సైంటిస్ట్ వక్రీకరించి చరిత్ర చెప్పే ఆర్కియాలజిస్ట్ ఇలా అన్ని విషయాల్లో ఎన్ని పాత్రలు పోషించిన రికార్డ్స్ లో మాత్రం హిందూ. ఎందుకంటే ఇవి చేయాలి అంటే అన్ని ఉచితంగా రావాలి ఇన్ని రంగులు చూసి సిగ్గుపడి తట్టుకోలేక ఎండ్రిన్ తాగి మరి చచ్చిన ఉసరవెల్లి . ఇంకా ఆ పిచ్చి PhD లని బాగా తోమితే అర్బన్ మావోయిస్ట్ అనే వాళ్ల ఒరిజినల్ రంగు బయటపడుతుంది
@thirupathaiahvadla3305
@thirupathaiahvadla3305 9 ай бұрын
నాకు కూడా తెలియదు తెలుసుకోవాలని ఉంది
@ramchenderponnala487
@ramchenderponnala487 7 ай бұрын
Very nice historical information about Telugu .
@Historypages
@Historypages 7 ай бұрын
Thanks
@RadhikaKudaravalli-yu4um
@RadhikaKudaravalli-yu4um 6 ай бұрын
What a great effort towards detailed information. Please keep it up. All the best for your future endeavours. Best wishes and regards.
@Historypages
@Historypages 6 ай бұрын
Thanks 🙏🙏
@pssastri5696
@pssastri5696 9 ай бұрын
Verygood
@SIC-SouthIndianCulture
@SIC-SouthIndianCulture 9 ай бұрын
Greate information
@rajikoduri4662
@rajikoduri4662 8 ай бұрын
So much of hard work,researchPl translate to English& Hindi. Heard about a translation software.
@krishnamohan1065
@krishnamohan1065 9 ай бұрын
A ĝood holistic presentation
@Historypages
@Historypages 9 ай бұрын
Thanks ..😊
@sykamreddy417
@sykamreddy417 8 ай бұрын
Excellent narration...
@Historypages
@Historypages 8 ай бұрын
Many thanks!
@telakovela2391
@telakovela2391 9 ай бұрын
You are giving huge amount of information Thank you If you read a bit slow it’s more comfortable to understand and absorb the information Back ground music is distracting
@Historypages
@Historypages 9 ай бұрын
Ok Sir 👍.. Thanks..
@krishnamurthyk1766
@krishnamurthyk1766 8 ай бұрын
Reddy dynasty gurinchi vedio pettandi
@anandreddy8322
@anandreddy8322 8 ай бұрын
GOOD JOB. ALL THE BEST.
@Historypages
@Historypages 8 ай бұрын
Thanks 🙏
@vinaykumar5308
@vinaykumar5308 8 ай бұрын
Very nice video
@Historypages
@Historypages 8 ай бұрын
Thanks
@pssastri5696
@pssastri5696 3 ай бұрын
Good
@j.m.hindubalaj.m.hindubala1234
@j.m.hindubalaj.m.hindubala1234 5 ай бұрын
Super
@Historypages
@Historypages 5 ай бұрын
Thanks
@kanduripatanjali6279
@kanduripatanjali6279 5 ай бұрын
Nice nice bro
@Historypages
@Historypages 5 ай бұрын
Thanks
@HanumanVish0055-nt8hf
@HanumanVish0055-nt8hf 5 ай бұрын
Very good video sir
@Historypages
@Historypages 4 ай бұрын
Thankyou Sir
@sreenivasaraomahankali8952
@sreenivasaraomahankali8952 7 ай бұрын
Explanation way very good and good command in explaining history.Thanks a lot for this information.
@Historypages
@Historypages 7 ай бұрын
Thanks 😊
@_natureisgod
@_natureisgod 8 ай бұрын
🕉 whole bharath
@kakumanupurnachandrarao4301
@kakumanupurnachandrarao4301 9 ай бұрын
Super brother
@Historypages
@Historypages 9 ай бұрын
Thank you
@kalvakotk
@kalvakotk 8 ай бұрын
Why there is No mention about Rastra Kuta dynasty
@gopichand6640
@gopichand6640 8 ай бұрын
Sir darsi chenchaiah gurinchi Gadar party lo vunna migilina Telugu vaari gurinci wrayandi
@nagabhushana1150
@nagabhushana1150 9 ай бұрын
Good record but needs to be edited and authenticated and published in English also.
@Suryudu968
@Suryudu968 4 ай бұрын
Super sir
@Historypages
@Historypages 4 ай бұрын
Thanks 🙏
@gorantalasraddanand1771
@gorantalasraddanand1771 9 ай бұрын
नमः
@PentojiKamtekar
@PentojiKamtekar Ай бұрын
Thurpu paschima badhami kalyanichalukyulu rastrakhutulu kakathiyulu (charithralo)veeru kshathriyakhatiksuryavanshiyulu
@dudalaramesh5891
@dudalaramesh5891 9 ай бұрын
First capital of AP was kurnool verefy bro later shfted to hydrabad
@janardanadev3845
@janardanadev3845 7 ай бұрын
వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు? మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు.
@PentojiKamtekar
@PentojiKamtekar Ай бұрын
Thrilinga pranthanni chalukyavamsamu (gothramu) palinchinavaru thrilingakar kalakramamulo apabramsamuvalana tinglikar ga sthirapaddadhi
@PentojiKamtekar
@PentojiKamtekar Ай бұрын
Reddyrajaulu (rattadi) veerugopparajulu ratod nundi raddi anepadhamu vachhinadhi
@user-th5iv7pv4q
@user-th5iv7pv4q 9 ай бұрын
, నమస్తే అన్న జాంబవ రాజుల గురించి ఒక వీడియో చేయండి అన్నా ప్లీజ్ థాంక్యూ బ్రదర్
@Historypages
@Historypages 9 ай бұрын
I will try Brother.. Thanks..😊
@srinusrinivas7880
@srinusrinivas7880 8 ай бұрын
Telugu Hindhi English Mentanence Esee Global Bhoogolam
@ganeshgane9109
@ganeshgane9109 9 ай бұрын
Palandu story kodda vakka video chayadii sir
@Historypages
@Historypages 9 ай бұрын
Sure Sir...Thanks.
@srinusrinivas7880
@srinusrinivas7880 8 ай бұрын
111, 111, 111 Tree lingam
@ARAMU75
@ARAMU75 9 ай бұрын
వేల సంవత్సరాలనుండి ఆంధ్రదేశం అనేవారు. 1500 నుండి తమిళలు. కన్నడీయులు. మొదలగువారు త్రిలింగాల మద్య మద్య ఉన్నది కాబట్టి కొంచెం ప్రాంతాన్ని త్రిలింగ దేశం అనేవారు. ఆంధ్రదేశంలొ రాయుల వారి పేరు మీదగా కొంచెం ప్రాంతాన్ని రాయల వారి సీమ అని పేరు పెట్టినారు. త్రిలింగాల మద్య ఉంది కాబట్టి ఆంధ్రభాషకు తెలుగు భాష అనే ఉభయనామం వచ్చినది.
@smn8675
@smn8675 4 ай бұрын
👍👌👌👌👌🤝🙏
@Historypages
@Historypages 4 ай бұрын
Thanks
@Historypages
@Historypages 4 ай бұрын
Thanks 🙏
@user-od7hq1po7z
@user-od7hq1po7z Ай бұрын
Bhoomi akadey undi manshuley putti mayam ayipoyavu anmata
@krishnamurthyk1766
@krishnamurthyk1766 4 ай бұрын
Reddy dynasty history pettandi
@Historypages
@Historypages 4 ай бұрын
Sure Sir.. Very soon.. Thanks 😊
@pentojikamtekar9444
@pentojikamtekar9444 5 ай бұрын
చాళుక్యులు kshathriyakhatiksuryavanshiyulu
@srinusrinivas7880
@srinusrinivas7880 8 ай бұрын
B H I Dovalapment
@saratmisra4292
@saratmisra4292 5 ай бұрын
Kharavaludu not Jain, He conkers Odhra magadha (North, Orissa)
@PentojiKamtekar
@PentojiKamtekar Ай бұрын
Vijayanagararaulu veeru kurubalu karnatakapranthanikichendhinavaru
@GAKKIN
@GAKKIN 8 ай бұрын
Bro, this is the fastest version of Telugu history. Some of the stuff you mentioned were absolutely wrong. Tikkana Somayaji was not an ‘aasthana’ poet for Kakatiyas. He was a minister in Telugu Chodas, based out of today’s Nellore region. And the biggest blunder you made is omission of Recherla Padmanayakas. They ruled Telangana, Andhra, parts of Maharastra and Karnataka for about 150 years. This is a problem with biased and ignorant people putting videos out there and calling it ‘history’. Musunuri Nayaks defeated Delhi Sultanate installed kings after the fall of Kakatiyas but they didn’t stay in power for long. Recherla Padmanayakas defeated them and ruled for 150 years. Pothana existed during Recherla Padmanayakas time and in their kingdom. Please get this version corrected and don’t be lazy - research better.
@KrishnaAyilavarapu
@KrishnaAyilavarapu 3 ай бұрын
The youtuber has not made any blunder about Tikkana Somayaji. Before writing Mahabharata, Tikkana Somayaji was a poet in the royal court of Ganapathi Deva of Kakatiya Dynasty. King Manuma Siddhi of Nellore who was a subordinate King to Kakatiyas, appointed Tikkana as asthana kavi as he belonged to Nellore area especially for the purpose of translating and completion of the Mahabharata. Tikkana through his influence with King Ganapti Deva also helped Manuma Siddhi to regain his kingdom lost to cousins.
@pentojikamtekar9444
@pentojikamtekar9444 5 ай бұрын
రాష్ట్రకూటులు కాకతీయులు వీరు kshathriyakhatiksuryavanshiyulu
@ANILKUMAR.R
@ANILKUMAR.R 7 ай бұрын
ಕನ್ನಡಿಗರ ಇತಿಹಾಸವನ್ನು ತೆಲುಗರು ಚನ್ನಾಗಿ ಹೈಜಾಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಸೂಪರ್ 😂😂😂
@Historypages
@Historypages 7 ай бұрын
As per available history Vijayanagara Empire ruled Karnataka , Andhrapradesh and Some places in Tamilnadu. Vijayanagara and Chalukya kings built so many temples in Andhrapradesh also. Thanks 🙏
@elizabethrani2160
@elizabethrani2160 5 ай бұрын
Tell the truth.what u know.plz
@goulikarganesh4679
@goulikarganesh4679 9 ай бұрын
లపూట్ కట్టు కథ లక్ష్మణుడు రాముడితో అల అనలేదు.
@kalaumeshaluru1197
@kalaumeshaluru1197 9 ай бұрын
Yela annadu?cheppa radey
@srinusrinivas7880
@srinusrinivas7880 8 ай бұрын
B H I Prosid
@user-ib2ry2cp9g
@user-ib2ry2cp9g 9 ай бұрын
సామాన్య శకము ఏమిటీ బాబు
@maruthiamudala3067
@maruthiamudala3067 9 ай бұрын
Mi language lo chappali ante Before Christ Recent gaa world wide gaa aa Christ ki proofs levu so BCE ani use chesthunnaru Before Common Era, Hope u got it
@elizabethrani2160
@elizabethrani2160 5 ай бұрын
Ido kottha abdddam .nenu monne choosa kreestu sakam kreestu poorvamkadanta eppudu sam sak anettu kreesthu sakam kottha padam anede nijam annatha stranga abaddam aduthu nnadu lalitha ga
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 2 ай бұрын
Ivanni pracharamlo vunchaali nayakula padavi dahamkosam panikocche asthraalu jananiki.vupayogapadani asthram
@subbaraobonala8591
@subbaraobonala8591 8 ай бұрын
విక్రమార్క జనన విశేషం. శాలివాహన జనన విశేషం. చెప్పుగలరు
@venkatanarasaiahchakrala4365
@venkatanarasaiahchakrala4365 8 ай бұрын
అద్భుతంగ,కలానుక్రమణికగచెప్పారు.ఒకసివిమాలగకళ్ళకుకట్టినట్టువివరించారు.కేంద్ర ప్రభుత్వంనిజాములలేదాముష్కరు లపాలనబహిరంగంగతదుపరిఅంతర్గతంగఖాన్గెస్సహాయంతోనేటికిపీడవదలకహిందువులనణగద్రొక్కచూ,తక్కువవారిగచూస్తూన్నారు.యికముందుకూడాఅవకాశంకల్పించుకోనివిజృంభిస్తున్నారు.ఏమాత్రంఏమరుపాటునవున్నామంటేమెడమీదకత్తిమెత్తగకోసేయ్యడంఖాయం.రాజులులేరు,నాయకులనెప్పటికప్పుడుకనిపెట్టిఅణగత్రొక్కుతున్నారు.హిందువులారాసంఘటితంకాకపోతేచర్వితచర్వణంతప్పదు. 17:27
@Historypages
@Historypages 8 ай бұрын
Thanks
@janardanadev3845
@janardanadev3845 7 ай бұрын
భారత దేశాన్ని హిందూ రాజ్యం గా ప్రకటించకుండా దొంగనాటకాలాడుతున్న బీజేపీ డౌన్ డౌన్. ఓకేనా!
@nayudusirsir
@nayudusirsir 7 ай бұрын
ఇంత మంచి నేలను రెండుగా విడగొట్టి మన మధ్య chiccu పెట్టాడు ఒక దరిద్రుడు 🚘🚘
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 43 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 43 МЛН