ఈ 'త్రిమూర్తులు' లేనిదే "తెలుగు సినీ స్వర్ణయుగం" లేదు..!!

  Рет қаралды 4,233

SINGER RSS PRASAD All In One

SINGER RSS PRASAD All In One

Күн бұрын

Пікірлер: 28
@munigalavenkataramana628
@munigalavenkataramana628 3 ай бұрын
❤❤❤🎉🎉❤. మీరు చెప్పింది 100% నిజం విశ్లేషణ చాలా బాగుంది థాంక్యూ❤🎉
@SingerRSSPRASAD
@SingerRSSPRASAD 3 ай бұрын
ధన్యవాదాలు..వీలైతే, మీ వారందరికీ ఈ వీడియో షేర్ చేయమని మనవి..
@Jrao-i8o
@Jrao-i8o 3 ай бұрын
చక్కని ఉచ్చారణ , చలన చిత్ర రంగం మీద స్పష్టమైన అవగాహన ఉన్న మీరు చేసిన ఈ విశ్లేషణ ఆకట్టుకుంది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 👏👏👏 గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసిన ఆణిముత్యాల వంటి పాటలు , మరపురాని , మరువలేని పౌరాణిక , చారిత్రక పద్యాలు , అజారమరమైన భగవద్గీతతో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు , భూమి మీద జన్మించిన దైవాంశ సంభూతుడు , పురాణ పురుషుడు నటరత్న ఎన్టీఆర్ గారు , భక్తి , రక్తి సాత్విక , భగ్న ప్రేమకు , విషాద పాత్రలకు పర్యాయపదంగా అక్కినేని తెలుగు చలన చిత్ర రంగానికి లభించిన మహానుభావులు ఈ త్రిమూర్తులు తెలుగు వారు కావడం మన తెలుగు జాతికే గర్వకారణం 🌻🌻🌻🌺🙏🙏🌺🌺
@SingerRSSPRASAD
@SingerRSSPRASAD 3 ай бұрын
చాల చక్కగా చెప్పారు త్రిమూర్తులగురించి.. సాధ్యమైతే, ఈ వీడియో మీ వారందరికీ షేర్ చేయండి.. ధన్యవాదాలు మీకు..!!
@jakkalayadaiah6862
@jakkalayadaiah6862 3 ай бұрын
చాల బాగుంది. మీ ప్రయత్నానికి ధన్యవాదములు. మీరు చెప్పింది అక్షరాల నిజం
@SingerRSSPRASAD
@SingerRSSPRASAD 3 ай бұрын
ధన్యవాదాలు మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయమని మనవి..
@venkatt5542
@venkatt5542 3 ай бұрын
ఈ ముగ్గురు ఉత్సవ మూర్తులుగా ఊరేగినా గర్భగుడి దేవుడుగా ఘంట సాల మీ విశ్లేషణ బావుంది చక్కగా వివరించారు మీకు నమో నమః లు
@Ramleela-c3j
@Ramleela-c3j 3 ай бұрын
👏👏
@ShravanSudarsanam
@ShravanSudarsanam 3 ай бұрын
అద్భుత వివరణ
@SingerRSSPRASAD
@SingerRSSPRASAD 3 ай бұрын
ధన్యవాదాలు.. మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి.
@chidambarvadlapudi554
@chidambarvadlapudi554 3 ай бұрын
Exactly
@tigermahi1325
@tigermahi1325 3 ай бұрын
ANNAGARIKI 🙏 🙏 🙏
@SingerRSSPRASAD
@SingerRSSPRASAD 3 ай бұрын
ధన్యవాదాలు..వీలైతే, మీ వారందరికీ ఈ వీడియో షేర్ చేయమని మనవి
@mokshagnanaaramalli9553
@mokshagnanaaramalli9553 3 ай бұрын
Super ga cheparu
@SingerRSSPRASAD
@SingerRSSPRASAD 3 ай бұрын
Thank you, meeku nachithe mee friends ki share cheyandi ee video ni..
@LokeshKumar-ry7nh
@LokeshKumar-ry7nh 3 ай бұрын
Meeru Cheppindi Akshara Sathyaalu. Geethabalu
@SingerRSSPRASAD
@SingerRSSPRASAD 3 ай бұрын
thank you, plz share this video to your friends..
@VillagePurnaVlogs
@VillagePurnaVlogs 3 ай бұрын
😊🥰 nice words brother
@SingerRSSPRASAD
@SingerRSSPRASAD 3 ай бұрын
Thank you sister..
@gopalakrishnakameswararaoa4721
@gopalakrishnakameswararaoa4721 3 ай бұрын
Yes one should agree to this
@SingerRSSPRASAD
@SingerRSSPRASAD 3 ай бұрын
Thank you, plz share this video to your friends.
@cmr66mdhu
@cmr66mdhu 3 ай бұрын
Very nice sir
@SingerRSSPRASAD
@SingerRSSPRASAD 3 ай бұрын
Thanks and welcome Plz share this video to your friends.
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 2 ай бұрын
Cine rangam ajaraamaram ee thrayamtho
@SingerRSSPRASAD
@SingerRSSPRASAD 2 ай бұрын
Thank you Plz share this video to your friends.
@arunalatha7061
@arunalatha7061 3 ай бұрын
NTR ANR GHANTASALA veeru mugguru chiranjeevulu
@SingerRSSPRASAD
@SingerRSSPRASAD 3 ай бұрын
Yes, its true.. Plz share this video to your friends.. thank you...
@venkatt5542
@venkatt5542 3 ай бұрын
ముమ్మాటికీ నిజం మరి ముగ్గురున్నారు రేలంగి సూర్యకాంతం సావిత్రి గారలు
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 34 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 21 МЛН
Одну кружечку 😂❤️
00:12
Денис Кукояка
Рет қаралды 1,4 МЛН
From Small To Giant 0%🍫 VS 100%🍫 #katebrush #shorts #gummy
00:19
Tollywood Old Actors | Telugu Old Actors Who are Alive | Tollywood Stuff
8:56
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 34 МЛН