నీలం రమేష్ గారికి, మధురమైన,, సినీ గీతాలు, యూట్యూబ్ లో ప్రచురించినందుకు, ధన్యవాదాలు తెలియజేయుచున్నాము.
@kothapalliashok8914Ай бұрын
ఏడాది దాటిన తర్వాత వింటున్నాను రమేష్ గారు. ఇవాళ నా పుట్టినరోజు
@sobhadevi77862 жыл бұрын
Susheela gari ki janma dhina shubhakankshalu. Pata lu anni Chala bagunnavi vinipinchinandhuku thanks andi
@thogitivenkatachary1522Ай бұрын
గాన కోకిలస్వరమాలిని,పుట్టినరోజు సందర్భంగా, వారికి మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము, నిండుగా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకొని చున్నాము
@garrejagadish62982 жыл бұрын
రమేష్ గారు నమస్కారములు సుశీలమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు ధన్యవాదాలు సార్
@pmahalakshmi2212 ай бұрын
Many more happy returns of the day to u suseelammagaru
@jahangeerjikarnekota94212 жыл бұрын
మీ పాటలు వింటుంటే ఆహ్లాదంా ఉంటుంది . మీకు అభివందనం.
@satyanarayanayeligeti34794 ай бұрын
కోకిలమ్మ మన సుశీలమ్మ గారు మీకు పాదాభివందనం
@pmahalakshmi2212 ай бұрын
Inni Manchi songs vinipinchinanduku Neelam Ramesh gariki thanks
@krishnavenipadamata41032 жыл бұрын
ramesh Garu namasthe.oka manasu padithe song meeru padithe happy anipinchindi.first time vinnanu.chala bagundi.
@tmohan-zm5gr Жыл бұрын
Happy Birthday Day to suheelamma ❤❤🎉😮
@krishnareddynarala24512 жыл бұрын
సుశీలమ్మ గార్కి శత కోటి వందనాలు.
@s.m.shareefs.m.shareef633Ай бұрын
సుశీలమ్మ గారికి కోటి వందనాలు
@subbaraobatchu47152 жыл бұрын
You are also lucky to introduce or tell about great singer Suseelamma yeah yeah yeah you also can be remembered by the people along with her her good in introduction
@venkataravana1982 Жыл бұрын
Happy birthday to you your family very happy birthday to you god good luck good health good life best wishes your life 100eyers. Very happy birthday to you god bless you your life is very very important good luck god bless you
@shakunthala93992 жыл бұрын
Happy birthday to you amma 🌹🌹🙏🙏 god bless you amma
@obannamro46274 ай бұрын
Amma - suseelammagaru Mee ku puttinaRoju subhakanshlu
@madathanapallilakshminaras58592 жыл бұрын
So Sweet voice anduke Ganakokila Suseelamma
@srinumushku7153 Жыл бұрын
సుశీల జన్మ దీన సుభకశలు
@venkateswarlumallela3588 Жыл бұрын
Happy birthday amma.God bless you
@tmohan-zm5gr Жыл бұрын
All songs are very good Thanks Neelam Ramesh garu ❤
@bajjankianandkumar4220 Жыл бұрын
గాన కోకిల సుశీలమ్మ మన తెలుగు తల్లి కావడం మన జాతి యావత్తు గర్వంగా తలంచుకునే మహా గాయనీ మణి. నిండు జీవితం హాయిగా కొనసాగాలని పుట్టినరోజు శుభాకాంక్షలు...
@venkateshwarraop1377Ай бұрын
Happy birthday susheela amma garu
@srinivasgoud32532 жыл бұрын
God bless you sushila gaaru
@prmeshwarkuw55392 жыл бұрын
Happy happy birthday to you Anna garu Old is gold Ramesh, (neelam) Anna garu Namaskam
@burkhajayanthi51952 жыл бұрын
Patha patalanty chala istam sir thank you so much🙏
@gangadharar38302 жыл бұрын
Happy birthday to you 👏🎉
@sarusarojini13142 ай бұрын
ఈఇష్టంగా పాటలు వినాలి అనుకుంటే మజ్యాలో మాటలు చాలా చిరాకు అనిపించాయి గొప్ప చెప్పచ్చు కానీ ప్రతి పాటకి చేపడం చిరాకు అనిపించాయి
Happy birthday.srimathi gana Kokila . P. Susilamma gariki Naa padabivandananam
@punugotiShivaiahАй бұрын
@@ravindravarmajagadhabi4697😊
@punugotiShivaiahАй бұрын
@@ravindravarmajagadhabi4697😊
@sarmamantha54932 жыл бұрын
సుశీల గారి జన్మదిన దిన సందర్భంలో మంచి పాటలు అందించినందుకు ధన్యవాదాలు
@siddammapunabaka93942 жыл бұрын
Bt
@mallikarjunaraosomu6564 Жыл бұрын
👍 @Siddamma 👍 Punabaka 👍 AA
@bhoomaiahmerugu6621 Жыл бұрын
@@mallikarjunaraosomu6564 wtyatttararaarratara ttataa t ttatsttatatttatatatatattaa ataa taaa ttaattrt tataatatataaaa taaa a ttattaa tt class a ataaataattaattatattataaataq
Suseelamma gari chala chala goppa gayani ..Aame Patalu vintu untu unte manasu paravasami pounding daya unchi Aame phone number maku teliya cheste santoshamu . Suseelamma ku sata koti namascaramulu teliya cheyandi
@burkhajayanthi51952 жыл бұрын
Thanks sir🙏
@satyanarayanaseelam8049 Жыл бұрын
Happbirthadye
@JALADISRIHANCHAKRAVARTHY3 ай бұрын
Susila anianakandi
@neelamramesh54743 ай бұрын
@@JALADISRIHANCHAKRAVARTHY heading లోనే సుశీలమ్మ అని సంభోధించాను. గమనించండి.
@chittellanagasundari3743 Жыл бұрын
Knnn
@glakshmi3092 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉🎉🌹🌹👌👌
@raparlavenkateswarao4772 Жыл бұрын
పాట పాటకు మధ్య కామెంట్స్ విసుగు కలిగిస్తున్నాయి. మొదట్లో పరిచయం చెప్పారు అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ప్రతి పాటలో,పాట మధ్యలో చెప్పడం సోది లా అసహ్యం గా ఉంది.
@neelamramesh5474 Жыл бұрын
చాలా పెద్ద ఆరోపణ చేశారు. మధ్యలో చిత్రం పేరు చెప్పాను. మీకు అసహ్యంలా ఉందా? నాకు చేతనైన సేవ చేస్తున్నాను. ఇది వ్యాపారం కాదు. మీరు పేమెంట్ చేసినట్లు మాట్లాడకండి. ఈ పాటలు పోస్ట్ చేయడానికి ఎంత వ్యయ ప్రయాసలు మీకు తెలుసా? గత ఎనిమిదేళ్ళ నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా. దాదాపు లక్షా నలభై వేల మంది subscribers ఉన్న నా ఛానెల్లో మీలాంటి వారు ఏ ఇద్దరో ముగ్గురు ఇలా పరుషంగా మాట్లాడారు. ఇక పాత పాటల ఆరాధకులకు గతంలో రేడియో కార్యక్రమాలు ..జనరంజని, చిత్ర లహరి, ఏవో పేర్లతో పాటలు విని ఆనందించే వాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్తితి లేదు. పాత తరం శ్రోతల తృప్తి కోసం నా ఈ ప్రయత్నం. పాట పాటకూ రేడియోలో చెబుతారు. వారిని కూడా ఇలా .. ఇది నా అభిరుచి. నచ్చితే వినండి లేదంటే మీ ఇష్టం. ధన్యవాదాలు.
@nagalakshmigooty49355 ай бұрын
Ramesh gariki. Nenu mee chanal lo vache songs ni prathi roju entlo Pani chesukontu vintanu. Pani chesthunna alasta theliyakunda vintuvuntanu. Patha patalu Anni Naku telisinave. Ante Naku avayasu vuntundo anchanaveya galaru. Elage Patha patalanni prajala munduki thesukonivastharani aashisthunnanu.
@erajendran1885Ай бұрын
🎉🎉🎉🎉🎉
@satyanarayanaseelam8049 Жыл бұрын
Hepibratde
@mahaboobshaik48674 ай бұрын
Vandanalutalli
@bajjankianandkumar4220 Жыл бұрын
రమేశ్ గారూ... పాట రాసిన వారి పేరు, సంగీత దర్శకుని పేరు కూడా మీరు ప్రకటిస్తే మరింత సౌందర్యంగా వుంటుంది సర్..
@ekondaiah4323 Жыл бұрын
EKONDYYA
@raminaidusamireddy5097Ай бұрын
పాటలు బాగున్నాయి కానీ మధ్య మధ్య మీ సుత్తి ఎక్కువ అయింది, సుత్తి లేకున్నా ప్రసారం చేయండి డౌన్ లోడ్ చేస్సుకుంటాం
@ramacharyradhika4824 Жыл бұрын
QQKakkk QQKakkk
@sarusarojini13142 ай бұрын
ఈఇష్టంగా పాటలు వినాలి అనుకుంటే మజ్యాలో మాటలు చాలా చిరాకు అనిపించాయి గొప్ప చెప్పచ్చు కానీ ప్రతి పాటకి చేపడం చిరాకు అనిపించాయి