ఈ మెసేజ్ చివరి వరకు చదవండి అప్పుడు ప్రభుత్వాని మనం నడుపుతుమ లేదా వాళ్ళు నడుపుతున్నారో మీకే తెలుస్తది. ◆ ఈ మనం మన పేరు మీద ఉన్న ప్లాట్, భూమి, ఇల్లు ని వేరొకరికి అమ్మిన లేదా కొనుక్కున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో STAMP DUTY టాక్స్ కడుతున్నాం ◆ మొబైల్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి 18% టాక్స్ కడుతున్నారు.మనం కొనే ప్రతి వస్తువు పై MRP ఉంటుంది అంటే గమనించండి దాని క్రింద PRICE INCLUSIVE OF ALL TAXES అని ఉంటుంది. ◆ మన తెలంగాణ రాష్ట్రం మద్యం మత్తులో మునిగిన రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్ 1, మద్యం తాగుతున్న వారు అత్యధికంగా టాక్స్ సుమారు 70% EXCISE టాక్స్ కడుతున్నారు. ఈ టాక్స్ మొత్తం డబ్బులు రాష్ట్రమే తీసుకుంటుంది. కేంద్రానికి ఇవ్వదు. ◆ ప్రతి వ్యక్తి తన బైక్ కార్ లారీ ఆటో కోసం కొనుక్కొనే పెట్రోల్ డీజిల్ పైన VAT TAX కడుతాడు ◆ ఒక మహిళ కొనుక్కొనే చీర, బంగారం,lipstick, గాజులు లాంటి వస్తువులపై టాక్స్ కడుతుంది ◆ ప్రభుత్వ ఉద్యోగి ప్రతి నెల జీతం నుండి ప్రొఫెషనల్ టాక్స్ కడుతాడు. మరియు సంవత్సరానికి ఇన్కమ్ టాక్స్ కడుతాడు ◆ ఉదయము లేచినప్పటినుంచి ప్రతీ వస్తువు పైన టాక్స్ కడుతున్నాం. పొద్దున్న బ్రష్, పేస్ట్, సబ్బు, షాంపూ పై టాక్స్ కడుతున్నాం.వీటి పై కూడా MRP PRICE INCLUSIVE OF ALL TAXES ఉంటుంది. ◆ వస్తువు కొనేటప్పుడు దానిపై 18%GST అంటే అందులో రాష్ట్రం వాటా 9%, కేంద్రం వాటా తీసుకుంటుంది. ◆ మనం రెస్టారెంట్ వెళ్లి టిఫిన్, భోజనం, డిన్నర్ చేసిన మరియు పార్సెల్ తెచ్చుకునే ప్రతి ఆహారం పైన ప్రభుత్వం టాక్స్ వసూల్ చేస్తుంది. ◆ సేల్స్ టాక్స్ కూడా ప్రజల నుంచి ప్రభుత్వం వసూల్ చేస్తుంది అంటే ఒక వ్యక్తి ఏదైనా వస్తువును బయట మార్కెట్ లో అమ్మడానికి వేసే టాక్స్ ◆ మనం ఏదైనా వస్తువుల ను ఎగుమతి చేసిన లేదా మన ఇంటికి దిగుమతి చేసుకున్నపుడు కూడా ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాం ◆ పబ్, బార్లు, సినిమా హాల్ లాంటి వాటి నుంచి ENTERTAINMENT టాక్స్ వసూల్ చేస్తుంది. ◆ మనం కష్టపడి కొనుకుంటున్నా బైక్, కార్, ఆటో పైన రిజిస్ట్రేషన్ టాక్స్, లైఫ్ టైం రోడ్ టాక్స్ కట్టవలసిందే ◆ మనం కష్టపడి రూపాయి రూపాయి ఖర్చు చేసి కట్టుకున్న ఇంటిపై HOUSE టాక్స్ వసూల్ చేస్తుంది , మన నుంచి ప్రభుత్వం PROPERTY టాక్స్ వసూల్ చేస్తుంది ◆ కార్పొరేట్ సంస్థల నుంచి corporate టాక్స్ వసూల్ చేస్తాది. ◆ కేంద్ర ప్రభుత్వం వసూల్ చేసే టాక్స్ లో 40% డబ్బుని రాష్ట్రానికి ఇస్తారు ఇంకా..... చాలా విధంగా ప్రభుత్వాలు మనం లేచిన దగ్గరి నుంచి మనల్ని దోచుకుంటున్నాయ్ ★★★★★ ఇక్కడ గమ్మతి ముచాటేందంటే ఇలా రోజు మనల్ని ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి కానీ ఈ నాయకుడు మైకుల ముందుకొచ్చిన మేము 2000 పింఛన్ ఇచ్చి పెద్ద కొడుకు అని లేదా కల్యాణ లక్ష్మీ ఇచ్చి పెద్ద అన్న అని లేదా లయర్లకి ఎంతో కొంత సాయం చేసి బాధ్యత గలా వ్యక్తి అని లేదా ఇంకా ఎన్నో రకాలుగా చెప్తారు కానీ అవి మన డబ్బులు అని చెప్పరు ★★★★★ అలాగే MLA MP ల కోసం కార్లకు,వల్ల ఇంటి కి ఎలా సకులం మన డబ్బు టోన్ విలాసవంతమైన జీవితం గడుపుతారు. ★★★★★కానీ మైకులు మేము అది ఇస్తునం ఇది ఇస్తునం అని నోర్లు నొచ్చే దాకా ఒర్లుతరు. ఇప్పుడు మీరు చెప్పండి ప్రభుత్వాలు మనల్ని మేపుతున్నాయ లేకుంటే మనం ప్రభుత్వాలను మేపుతున్నమా?
@balajidamanwad72953 жыл бұрын
Spr shankar anna garu Manchi massege icharu🙏
@knagaraju8373 жыл бұрын
Super anna speech. ..🔥🔥🔥🔥
@krishnaallakonda95593 жыл бұрын
Vammo super chepinav anna
@m.panchaksharipanchakshari86213 жыл бұрын
Very good Anna👍
@maheshexploer3 жыл бұрын
Spr annalu iam supported
@salavathgangadhar70253 жыл бұрын
Super Anna 🙏🙏
@kumbamumesh35783 жыл бұрын
Super anna miru
@anand52233 жыл бұрын
Amazing speech brother
@sainallabothula12393 жыл бұрын
అట్లానే అంటున్నారు ఓట్లు వేస్తున్నారు కొంతమంది ఉన్నారు కొంచం ఈప్పటికేయన మారండి
@lakkimudhiraj16063 жыл бұрын
Super Sankar Anna
@thirumalnalla28903 жыл бұрын
Correct anna
@Creativehub257143 жыл бұрын
Awesome Anna u r giving a greatest message to all youth, Anna please keep on educate youth not to die. Future will be good don't take extreme steps for not having jobs. A day may be yours.
@srinivaschary2713 жыл бұрын
Graduate mlc elections time loo chance vachinapudu nirdyogulu kontha mandi money ki aasha padi vote vesi trs ni gelipincharu... don't believe trs.. waste govt in telangana
@djharimudhiraj66343 жыл бұрын
Super anna
@nikhilsisompangi39843 жыл бұрын
Nice anna Shankar anna
@maf17893 жыл бұрын
Sad Reality
@chilakamarriramu5843 жыл бұрын
🔥🔥🔥🔥🔥
@katchtherightway41433 жыл бұрын
Rip TRS
@m.panchaksharipanchakshari86213 жыл бұрын
Trs😭 KCR 😭
@chintakindaanuradha80083 жыл бұрын
Super
@rajsuprrajeshwer963 жыл бұрын
👍👍👍👍✊
@venkatm34463 жыл бұрын
Anna 🙏🙏
@GaneshDontharamoni_3 жыл бұрын
👌👌👌👌
@chandagallaramraju43873 жыл бұрын
🙏🙏🙏
@kraju29143 жыл бұрын
Age 61 venic tisko KCR Dora
@sambasivaraoimmadisetty61713 жыл бұрын
Why youth cannot demand retirement on service not in age? Retirement depends on service it will helps to youth.
@kartikv32543 жыл бұрын
Siggu leni prajalara em peekutunnaru
@manjulajewels13283 жыл бұрын
self employment chuskundam
@chilakamarriramu5843 жыл бұрын
Rip kcr
@ShankarCh19903 жыл бұрын
Very shame on KCR Governances, CM KCR closes the Educational Institution, But his favoring Film 🎞 industrialist & Real Estate Brokers , 90 ML 🥃 Liquor Broker, Nagarjuna Sagar people should notice, Vote 🗳 for any others, don’t vote for TRS,
@ramurashmi9563 жыл бұрын
Jai mudiraj
@manjulajewels13283 жыл бұрын
eppudu malligadu kosam okaru chachindru
@satyanarayana-rq8je3 жыл бұрын
1 dislike kottindi KCR ankunta😉😉
@maheshvemula50463 жыл бұрын
Kcr down down down down down
@venkateshpagudakula84403 жыл бұрын
రెచ్చిపోయి కూడా ఏం పీకిండ్రు. ఎవన్ని దింపేదీ... కామెడీ గా ఉన్నావన్నానీ మాటలు.మొన్న ఎలక్షన్ల ఎవరు ఎవరిని గెల్పిచ్చిండ్రు. నోరు మూయి రా అన్న మాకు సిగ్గైతుందీడ.
@rajuganga42753 жыл бұрын
Vaste govt
@karkapatlagajwel99523 жыл бұрын
Chadhuvukunnolaku kids siggu ledhaye dabbulu amid poti otlesiri MLC collection lo
@Babu49.3 жыл бұрын
Fashion anna police ante
@saisai123423 жыл бұрын
Mlc votes vesaaru kada eppudu endhuku ra pichakuntla press meetlu savundru 😠😠