Is NTR Anti-Hindu for His Positive Portrayal of Karna?

  Рет қаралды 34,272

Ramesh Kandula

Ramesh Kandula

Күн бұрын

Пікірлер: 717
@nijamnippu7610
@nijamnippu7610 3 күн бұрын
1 )ప్రపంచ అతి పెద్ద హిందూ దేవాలయాన్ని ( తిరుమల‌),గత అయిదేళ్ళు కన్వర్టెడ్ క్రిష్టియన్ లు దోచుకుంటుంటే ఏమైపోయారు‌? ఈ హైందవులు‌ ? 2 )రామతీర్ధం రాముడి విగ్రహతల తీస్తే ఏమైపోయారు ఈ హైందవులు‌? దానిపై మిమ్నల్ని నడిపిస్తున్న పార్టీ వేసిన NIA దర్యాప్తు ఎంతవరకు వచ్చింది‌? 3 ) ఎన్నో సంవత్సరాల పురాతన అంతర్వేది రధం తగలెడితే ఈ హైందవులు ఎందుకు కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు ? మత చిచ్చు పెట్టినా ఎందుకు రగులుకోలేదు అనా‌? దానిపై NIA దర్యాప్తు ఏమైంది‌? 4 )తిరుమల లడ్డూ కల్తీ నెయ్యితో చేశారని ఋజువై పోయినా ఎందుకు CBI దర్యాప్తు వేశారు ? ఎవరి సంతోషం కోసం‌? ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది‌? 5 ) కళ్ళ ముందు జరిగిన హైందవ‌నాశనాన్ని ఆపలేని వీళ్ళు ,తరాల క్రితం జరిగిన హైందవనాశనాన్ని తిరిగి తేవాలనే వీళ్ళ మాటలపై నమ్మకం ఏది‌?
@ashamuppaneni3880
@ashamuppaneni3880 3 күн бұрын
దశావతారాలు లో వేంకటేశ్వర స్వామి లేరు అంటూ తిరుమల ను తెలుగు వారి నుండి దొబ్బేసే కుట్ర నా???? ఆ బీజేపీ గాళ్లకి ఏపీ నుండి అన్నీ దోచోసుకునే ఆలోచనా??? అనుమానమే సుమండీ
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 3 күн бұрын
These fellows ran away with fear at that time, now came .
@vijayaprasadputtagunta4481
@vijayaprasadputtagunta4481 3 күн бұрын
అనంత శ్రీరాంకి అంత సీన్లేడు, ఇప్పటికీ గుర్తువచ్చినదా హిందూ గుర్తుకు వచ్చినదా. కృష్ణా జిల్లా దర్శక నిర్మాతలే ఆధ్యాత్మిక చిత్ర నిర్మాణాలు చేసి హిందూ సంస్కృతిని ప్రచారం చేసారు. గుడ్డువచ్చి పిల్లను (తల్లిని) వెక్కిరించిందట సిగ్గువుండాలి.
@adjforever
@adjforever 3 күн бұрын
Mari meeru em chesaru sodara? Intha information vundi kada mee daggara?
@sadasiva999.
@sadasiva999. 3 күн бұрын
ఇప్పుడు మొదలైయిందిగా 👌
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 3 күн бұрын
హిందూ ధర్మం అంటూ బహిరంగ సభకు ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు గత ఐదు సంవత్సరాల్లో దేవాలయాల్లో విగ్రహాలు పగలగొట్టిన రధాలు కాల్చిన తిరుపతి లడ్డు లో కల్తీ జరిగిందన్న వీళ్ళు ఏమన్నా కల్పించుకున్నార ఉద్యమించార ఎవడికి వాడు స్టేజీలు ఎక్కి మాట్లాడటం తప్ప చేతల్లో ఏమీ ఉండదు ఇదే వీళ్ళ సనాత హిందూ ధర్మ గొప్పతనం
@jrambati
@jrambati 3 күн бұрын
💯 correct psycho palanalo veellanta yemi peekaru
@muralikrishna6621
@muralikrishna6621 2 күн бұрын
Asamdarbham ga undi
@muralikrishna6621
@muralikrishna6621 2 күн бұрын
Meeru vyakhyaniki arhula
@muralikrishna6621
@muralikrishna6621 2 күн бұрын
Ntr prastavane ledu kada
@muralikrishna6621
@muralikrishna6621 2 күн бұрын
Success pramatikam.kaadu
@sangarshana8357
@sangarshana8357 3 күн бұрын
'దిగు దిగు నాగ' పాట ని item song చేసాడు వాడు
@Manohar-e9j
@Manohar-e9j 2 күн бұрын
దానికి వివరణ ఇచ్చాడు జై మనుస్మృతి
@cr3976
@cr3976 3 күн бұрын
సనాతన ధర్మం ప్రకారం అనంత శ్రీరామ్ కళ్ళజోడు పెట్టుకోకూడదు . జుట్టు ఆ విధంగా కత్తిరించుకోకూడదు మరి ఆయన ఎందుకలా ఉన్నాడు
@rajeswararaodokala7583
@rajeswararaodokala7583 3 күн бұрын
Arbhakudu...... కా బట్టి
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 2 күн бұрын
age perigaka vanaprastham cheyamanali lendi anni thyajinchi jai kottali acharinchani dharmaniki.votela ghittubatu.guarentee
@TirumalaraoPeriyala
@TirumalaraoPeriyala Күн бұрын
అవును అన్న నిజమే..అలా ఎందుకున్నాడు...p
@chanduadapa18
@chanduadapa18 3 күн бұрын
చదువు అనే కొంత జ్ఞానాన్ని సంపాదించి ఎవరి భజన వాళ్ళు చేసుకోవడం ఈరోజుల్లో అందరికీ పరిపాటీ జై శ్రీమన్నారాయణ
@rayudurao8211
@rayudurao8211 3 күн бұрын
చక్కటి వివరణ మరియు విశ్లేషణ. శ్రీ రామ్ కి కళ్ళతో పాటు మనస్సు కూడా గుడ్డిగా ఉంది అని అర్ధం అవుతుంది. అమధ్య గరికపాటి మీద కూడా ఇలానే అన్నాడు.
@eswaraiahn8711
@eswaraiahn8711 3 күн бұрын
Vadu oka tuskim
@mannavaprasadu
@mannavaprasadu 3 күн бұрын
చాలా 😢చీప్ గా అసహ్యం గా ఉన్నది కామెంట్
@secretswithinyou5206
@secretswithinyou5206 2 күн бұрын
PLS KNOW PURANA'S PROPERLY AND MAKE VIDEOS........KARNA WAS ABSOULITLY BRUTE.........TOKAKU TALA VENTRUKAKU MUDI PETTAKANDI PLS
@ratnagarbhaprasad4168
@ratnagarbhaprasad4168 3 күн бұрын
హైందవ ద్రోహి అనే పదం వాడడం కరెక్ట్ కాదేమో కానీ... పురాణ, ఇతిహాసాలను వక్రీకరించడం తప్పే. దుర్మార్గులను మంచివారిగా చూపించాల్సిన అవసరం ఏముంది?
@aradhika1082
@aradhika1082 3 күн бұрын
5 years ga jagan ki support chesindi bjp
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 3 күн бұрын
Still in dark
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 3 күн бұрын
Today’s Bjp fake Bjp.
@Nani_pavan95
@Nani_pavan95 3 күн бұрын
Bekar Juta Party drama
@simmavijay
@simmavijay 3 күн бұрын
Well said
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 2 күн бұрын
Ippudu kooda bhandham konasaaguthundhi vyavastha pani teeru.choosthe chaalu
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 3 күн бұрын
ఇతగాడు పుట్టక ముందే రిలీజ్ అయిన దానవీరశూరకర్ణ గురించి ఈయనకి ఎందుకు అంత ఆవేదన
@ArunKumar-pp6tc
@ArunKumar-pp6tc 2 күн бұрын
Charitra lo thappulu chepthe adagoddha?
@subbaraochowdary2184
@subbaraochowdary2184 3 күн бұрын
దానవీర శూరకర్ణ సినిమాలో కర్ణుడిలోని మంచిని మాత్రమే చూపించారు. ఆ మంచిని పాటించవచ్చు కదా
@UjwalRam
@UjwalRam 3 күн бұрын
అస్సలు కాదు అది రాసినదే ద్రవిడ వాదం తలకెక్కిన వారు
@VijAl-s6b
@VijAl-s6b 3 күн бұрын
So what karna is greatest dravidam is great so what?​@@UjwalRam
@cakchaitanya9782
@cakchaitanya9782 3 күн бұрын
Naanna Dhuryodhanudi lo mondi tanam unnadi..tanato paatu..andarni teesukupoyadu..neeku kaavalante edi nerchuko
@gaddipati00
@gaddipati00 3 күн бұрын
@@UjwalRam Brother. Even Telugu poet Nannayya also made a mistake in translation. Draupadi is going to marry if Karna joins Pandavas Please watch Mr Malladi Chadrasekhara shastry gari pravachanam in this regard.
@Renusri12
@Renusri12 3 күн бұрын
Hitler లో కూడా మంచి మాత్రమే చూడవచ్చు. కానీ, హిట్లర్ ni ఆరాధించే స్థాయి వస్తె, బుద్ధి ఉన్నవారు హిట్లర్ ni పూర్తిగా తెలిస్కోవడం సరైన పద్ధతి
@madhavaraopotineni5291
@madhavaraopotineni5291 3 күн бұрын
అద్భుతమైన విశ్లేషణ.❤
@sohan2134
@sohan2134 3 күн бұрын
😀😄😃😀😄
@Ruthwik1401
@Ruthwik1401 3 күн бұрын
అనంత శ్రీరామ్ ఐడెంటిటీ crisis లో ఉన్నాడు తన స్థాయి మరిచి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాడు పోయిన 5 సంవత్సరాలు జగన్ పాలనలో అన్ని అకృత్యాలు జరిగేటప్పుడు వీడు ఎక్కడ పడుకున్నాడు
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 3 күн бұрын
Chachhadu.
@cheppanubrother367
@cheppanubrother367 3 күн бұрын
పడుకున్నాడు. సార్
@BogujuRathnavilachary
@BogujuRathnavilachary 2 күн бұрын
దేనికైనా టైం రావాలి కదా
@bhavanarayanavelvadapu8278
@bhavanarayanavelvadapu8278 2 күн бұрын
Ram ka nam badnaam na karo.
@aswinkumar9941
@aswinkumar9941 2 күн бұрын
మరి నువ్వేం చేసావ్ ఐదేళ్లు
@karunakararaosreeramach.9343
@karunakararaosreeramach.9343 3 күн бұрын
ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడిన ప్రతి ఒక్కడు పోయిన ప్రభుత్వంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే నోళ్ళు, కళ్ళు మూసుకొని ఉన్నారు, ఈ అనంత గాడు, గణపతి సచ్చిదానంద స్వామీ, మిగిలిన వారు వాళ్ళ నోళ్ళల్లో ఎవరివి పెట్టుకున్నారు, వెధవలు, ఇప్పుడు స్టేజ్ మీద హీరోలు😂
@adjforever
@adjforever 3 күн бұрын
Sodara andaru maatladaru kaani meeru valla KZbin channels choodaledu. Chala mandi ground level ji velli chala poratalu chesaru. Kakapithe mee favourite media channels avi cover cheyaledu anthe. Vallu cover cheyakapothe vellu emi cheyaledu ani kaadu. Dayachedi okasari hindu janasakti shivasakti reflection laanti channels choodandi. Kudirithe meeru kooda dharma poratam lo bhagam kandi. 🙏
@MrcRao58
@MrcRao58 3 күн бұрын
​@@adjforeverCorrect
@vasukakumanu4120
@vasukakumanu4120 3 күн бұрын
​@@adjforeverకార్యకర్తలు ఏమీ చేయలేదని ఎవరూ అనటల్లేదు. నాయకులు ఏమి చేశారు గత 5 ఏళ్ళల్లో పనికిమాలిన సొల్లు తప్ప సోము వీర్రాజు gvl విష్ణువర్ధన్ రెడ్డి ఎందుకు ఏమీ చేయలేదు. కేసుల ప్రస్తుత పరిస్థితి మీరు చెప్పండి.
@user-mc517
@user-mc517 3 күн бұрын
ఇది VHP సభ, BJP ఎందుకు వచ్చింది ... ఇక్కడే అన్నిటినీ కలిపేసి మొత్తానికి పలుచన చేయాలని చూసే గొర్రె బతుకులు మీవి
@jamesnallamothu7699
@jamesnallamothu7699 3 күн бұрын
అదే కర్ణుడు ని వెన్నుపోటు పొడవడం మీ వీరత్వమా ? అయినా ఈ అంశం మీద వివాదమే లేదు, హైందవ్యానికి వచ్చిన నష్టమే లేదు నీ వ్యక్తిగత అభిప్రాయాన్ని హైందవ అభిప్రాయం గా చూపించాలి అనుకునే ఛాందసవాదాన్ని చూపించకు శ్రీ రామ్.
@gaddipati00
@gaddipati00 3 күн бұрын
Well said. What most of them speak in that meeting has nothing to do with saving Hindu Dharma
@bvsraju7982
@bvsraju7982 3 күн бұрын
అభిమన్యుడు ను వెనక నుంచి పొడవడమే ధీరత్వమా?
@bvsraju7982
@bvsraju7982 3 күн бұрын
మీరు NTR ని వెనకేసుకు రావడానికి వేదము పిండేసారు సార్
@jamesnallamothu7699
@jamesnallamothu7699 3 күн бұрын
@@bvsraju7982 కాదు, అవును అని మేము అనలేదే ! కర్ణుడు వీరుడు that's all .
@nagendrakumarravi9701
@nagendrakumarravi9701 3 күн бұрын
The character of Karna reflect the now a Day Society also. NTR brought glory for Ramayana and Mahabharata.
@sapfan11
@sapfan11 3 күн бұрын
Mayabazar movie తీసింది నాగిరెడ్డి (కడప) , చక్రపాణి (గుంటూరు) జిల్లాల వారు. అనంత శ్రీరామ్ అన్నది Dana Veera sura Karna గురించి, అది ఎన్టీఆర్ produced, directed and acted movie. అందుకని అతను Krishna జిల్లా అని అన్నాడు.
@balusiri9961
@balusiri9961 3 күн бұрын
ఇక్కడ NTR గురించి, BJP గురించి కాదు, మన శాస్త్రములలో చెప్పిన ఎన్నో అంశాలను వక్రీకరించి సినిమాలు ఎన్టీఆర్, BJP లకి ముందే ఉన్నాయి. NTR గొప్ప నటుడు. ఇచ్చిన కథకి అనుగుణంగా నటించారు. ఇక్కడ ఇలాంటి controversy ఎందుకు రమేష్ గారు?
@gvijaychandu8720
@gvijaychandu8720 Күн бұрын
NTR was always glorifying the characters. Karna was evil. Duryodhan was evil. Dhrishtra n Gandhari were evil NTR wanted only to glorify himself even though he played some very evil characters. JAI SRI RAM🎉JAI SRI KRISHNA🎉🎉
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 3 күн бұрын
రమేష్ గారు మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది ఈ మధ్యకాలంలో ఇలాంటివి హిందూ ధర్మం సనాతన ధర్మం అంటూ బాగా పెరిగిపోయినవి స్టేజి ఎక్కగానే ఎవడికి వాడే పూనకం వచ్చిన వాడిలాగా ఆ సమయానికి తోచింది చెప్తున్నారు కానీ అవగాహన లేని మాటలు చివరగా మీరు వాడిన అర్భకుడు పదం కరెక్ట్ అతనికి
@SureshBabu-fh1fb
@SureshBabu-fh1fb 3 күн бұрын
Last 5 years ekkada poyarooo😂
@venkateswararaokukutla5140
@venkateswararaokukutla5140 3 күн бұрын
కర్ణ సినిమా తీసి నప్పుడు ఇతని వయస్సు ఎంత ?అర్భకుడు చాలదు
@udaybhaskar2587
@udaybhaskar2587 3 күн бұрын
Do you know he is grand son of big paytm biscut batch.
@rallapalliprasad5959
@rallapalliprasad5959 3 күн бұрын
వయస్సు కు విమర్శ కు సంబందము ఏమిటి నిజానికి మహాభారతం రాసే నాటికి NTR జన్మించాడా గ్రంథాలు చదివే గదా తెలుసుకున్నారు ఆ సినిమా లలో ఆయన వక్రీకరణ చేశారు గనుక అవే మూల గ్రంథా లు చదివిన అనంత శ్రీరామ్ విమర్శించారు tappemundi
@jnanakarthikvedula4535
@jnanakarthikvedula4535 3 күн бұрын
Correct andi.
@ArunKumar-pp6tc
@ArunKumar-pp6tc 2 күн бұрын
NTR Daridrudu Ani cheppadaniki Vayasutho sambandham endhi? Draupadi Karnunni Aaro bharthaga kavali ankundha - DVSK chandalam. Sri Rama Pattabhishekam lo Aaryulu dravida sampadha chusi kullukoni lanka paiki yuddhaniki vacchara? Alanti Daridralu theesadu Kabatte ala poyadu
@gmai-d8t
@gmai-d8t 2 күн бұрын
NTR మాత్రమే కాదు కందులా మీరంతా సాంప్రదాయ ద్రోహులే. రావణుడిని దేవుడిగా చూపించాడు. నాయకురాలు గొప్ప విద్యవంతురాలు ధీర వనిత ఆమెను తక్కువచేసి చూపించాడు. బ్రాహ్మణ వ్యతిరేక GO లు తెచ్చాడు. ఎం
@ramesh_patnaik
@ramesh_patnaik 3 күн бұрын
రావణుడు ని రావణ బ్రహ్మ అని అంటారు, అయితే అంత గొప్ప వాడు తప్పుడు పని చేసి చరిత్ర లో అపఖ్యాతి తెచ్చుకున్నాడు. అంతమాత్రాన అతడు సాధించిన బ్రహ్మ జ్ఞానాన్ని కాదనగలమా? కర్ణుడు కూడా చెడ్డ వాడితో స్నేహాన్ని చేసి అపఖ్యాతిపాలయ్యాడు, అందువల్ల అతడు దానకర్ణుడు కాదనలేం కదా
@venkatmadabattula96
@venkatmadabattula96 3 күн бұрын
గత ఐదు సంవత్సరాలు ఏమయిపోయారో ఈ హైందవ వాదులు
@patankhaja2209
@patankhaja2209 2 күн бұрын
బాబు నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల మంచి మతము ఎక్కడుందో కనుక్కోండి
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 2 күн бұрын
Pranteeya partyni.mingalante thappadhu janam anubhavinchali appudu jariginavi
@UjwalRam
@UjwalRam 3 күн бұрын
Yes. Narthanasaala, lavakusa, paandava vanavaasam- ఇలా కొన్ని అద్భుతాలు ఉన్నాయి ఒక ధర్మ ద్రోహిని, ధర్మాత్ముడిలా చూపించడం తప్పు వాళ్ళ character అలానే ఉంచి చిన్న కథలు రాసుకోవడం వేరే రకం దీని గురించి Vaddi Parthi గారు చాలా clarity తో చెప్పారు ఒక చరిత్రలో ఉన్నవారి గుణాన్ని మార్చకుండా, ఇంకొకరిని తూలనాడకుండా కట్టుకథలు అల్లినా ఒకరకం. కానీ గుణాన్ని మార్చకూడదు
@tsn_candid
@tsn_candid 3 күн бұрын
సరిగ్గా చెప్పారు
@tataraoduggirala9892
@tataraoduggirala9892 3 күн бұрын
గొట్టం దొరికింది కదా అని మాట్లాడే వాళ్ళు ఎక్కువ అయిపోయారు .
@saiprasad9233
@saiprasad9233 3 күн бұрын
ఇంతకాలం కుంభకర్ణుడిలా నిద్రపోయారా.. ఇపుడు కర్ణుడిమీద పడ్డారు. ఇన్నాళ్ళు మీరూ సినిమాసీమలోనే వున్నారుగా
@SrinivasamurthyRallabandi
@SrinivasamurthyRallabandi 3 күн бұрын
చక్కని విశ్లేషణ. నా అభిమాన జర్నలిస్టు రమేష్ గారికి నా అభినందనలు👃
@అనీల్కుమార్భావతరంగాలు
@అనీల్కుమార్భావతరంగాలు 2 күн бұрын
NTR మహా నటుడు కావచ్చు.. చరిత్రిక గ్రంథాలైన రామాయణ భారతాలను, హిందూ పురాణాల దేవతలను అవమానించే హక్కు అతనికి లేదు
@venkatraovanacharla5999
@venkatraovanacharla5999 3 күн бұрын
Excellent enalasis Good job Thanking you sir🙏
@seshu1rao338
@seshu1rao338 Күн бұрын
అంతా బాగానే ఉంది కానీ NTR వలనే రాముడు కృష్ణుడు తెలుగు వాళ్ళకి పరిచయం అయ్యారు అన్నట్టు చెప్పడం చాలా ఓవర్ అయింది
@saideepkonduri6429
@saideepkonduri6429 20 сағат бұрын
Very profound and in depth analysis. Leaving Sriram aside, I’m very much interested in talks between Ramesh garu and Garikapati garu on Karna issue!
@prasadvempada7927
@prasadvempada7927 3 күн бұрын
అంత జాగ్రత్తగా మాట్లాడిన ఇందులో ఎన్టీఆర్ లాగడం చాలా బాధాకరం అనిపించింది
@anandaraomylapalli4205
@anandaraomylapalli4205 2 күн бұрын
హిందువులు కలిసిన ప్రతిసారి, మనలోనే కొంతమంది, వ్యతిరేక కామెంట్లు, వెటకారం మాటలు మొదలు పెడతారు. అసలు వారు ఏ మతమో తెలీదు. NTR, కర్ణుడిలో ఒక కోణం చూపించారు. వ్యాస భారతం పూర్తిగా చదివిన తర్వాత అర్ధమైన తర్వాత కామెంట్ చేయండి! ఇప్పుడు క్రైస్తవులైనా, ముస్లింలైనా, ఒకప్పుడు హిందువులే, ఇదే వాస్తవం!
@kvnkampati8009
@kvnkampati8009 3 күн бұрын
BJP 2029 game plan start chesindi. Kani edi south India ekada vella matha rajakeyam nadavadu. Prajalu alert ga vundali.
@vasanthiv3702
@vasanthiv3702 11 сағат бұрын
Wow well said sir , I am fan of your analysis because to the point clarity ga untundi sodi lekunda. Many news readers should learn from you how to deliver news with neutral tone and face expressions
@bhagyalakshmik2237
@bhagyalakshmik2237 3 күн бұрын
అర్భకుడు... Correct గా అన్నారు
@PavanRam1
@PavanRam1 2 күн бұрын
What is that?
@narasimhabhojanapalli8705
@narasimhabhojanapalli8705 2 күн бұрын
మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉందండి. ప్రాసతో నాలుగైదు మాటలు మాట్లాడగానే అందరూ హైందవ ధర్మ పరిరక్షకులు అయిపోతున్నారు. హైందవ ధర్మ విశిష్టత ప్రాశస్త్యం గురించి చాలా బాగా ఉదహరించారు
@shyamaababa
@shyamaababa 2 күн бұрын
ఎన్టీఆర్ అన్ని తన పాత్ర ఎలివేషన్ కోసం అసలు భారతాన్ని బ్రష్టు పట్టిచాడు. తన ఏ పాత్ర వేస్తె అదే గొప్పది, మిగిలినవాళ్ళు సన్నాసులు అని చూపెట్టాడు. అన్ని వక్రీకరించాడు. నటన బాగుంటుంది. కానీ కధ లో తన సొంత పైత్యం చొప్పించాడు. అందువల్లే, అందరూ అదే అసలు భారతం , రామాయణం అనుకుంటున్నారు. దయ చేసి వీలుంటే గురువు కీ! శే!! మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి భారతం , రామాయణం వినండి . యూట్యూబ్ లో వున్నది.
@seshu1rao338
@seshu1rao338 Күн бұрын
Correct
@IdhiNaachanal
@IdhiNaachanal 3 күн бұрын
యన్టీఆర్ హైందవ ద్రోహి అనలేం... కాని పురాణలలో ఏ పాత్ర ఎంత గొప్పదో జనాలకు తెలియదు... కాని యన్టీఆర్ మాత్రం వేసిన ప్రతి పాత్ర తను వేశాడు కాబట్టి గొప్పదిగా చూపించి పౌరాణిక ద్రోహిగా మిగిలిపోయాడు... ఇది వాస్తవం
@maheeinvest
@maheeinvest 3 күн бұрын
అంతేకాదు దొంగలను దుర్మార్గులను హీరోలు గ చిత్రీకరించి యుగపురుషులు దుర్మార్గులైవలె చూపించాడు అంతేకాకుండా తన మందీమార్బలం చేత తానె వెంకటేశ్వర స్వామి, శ్రీ రాముడు శ్రీ కృష్ణుడు నిపించుకున్నాడు.ఎన్టీఆర్ ఒక నటుడు మనలాంటి మనిషే సినిమాల్లో దేవుడి పాత్ర వేసినంతమాత్రాన ఆయన దేవుడు కాదు..,
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 күн бұрын
😂
@vasukakumanu4120
@vasukakumanu4120 3 күн бұрын
ఇప్పుడు అందరూ గొప్ప హిందుత్వ సనాతన ధర్మ వాదులే. పైన చెప్పిన మూడు కేసుల్లోనూ RSS BJP VHP అన్నీ కలిసి చేసిందేమీ లేదు. ఎందుకంటే జగన్ మోడీ గారి మిత్రుడు. కర్ణుడు మంచివాడు కాదు అనే ఒప్పుకుందాము NTR తప్పు తీశాడని కూడా ఒప్పుకుందాము. Sudden గా అనంతశ్రీరామ్ గారు జూలు విదిల్చి మాట్లాడడానికి కారణం. లోక్ సభ లో RRR AP లో విచ్చలవిడిగా conversions జరుగుతున్నాయని గోల చేసినపుడు AP లో పలుచోట్ల గుళ్ళమీద దాడులు జరిగినపుడు మాట్లాడలేదే మరి. బెజవాడ కనకదుర్గమ్మ flyover కట్టినపుడు కింద ఉన్న చాలా గుళ్లు తొలగించారు అప్పుడు BJP వారు గగ్గోలు పెట్టారు. వారణాసిలో కాశీ విశ్వనాధ్ corridor నిర్మాణంలో కొన్ని వందల గుళ్లు/శివలింగాలు తొలగించారు అప్పుడు దాన్ని తప్పు పట్టలేదు. అసలు జగన్ కేసుల్లో CBI & కోర్టులు కలిసి ఆడుతున్న డ్రామాలకి సూత్రధారి ఎవరు మోడీ కాదా. ఆదాని మీద జగన్ మీద FBI ఆరోపణలు చేస్తే మధ్యలో BJP కి ఏమిటి. BJP ఎవరు జగన్ కి clean చిట్ ఇవ్వడానికి. కాబట్టి BJP అంతగా గొంతు చించుకోనక్కరలేదు. అధికారం అవసరం కోసం ఎవరితోనైనా వ్యాపారం చేస్తారు. జగన్ అయినా బాబు అయినా కుమార స్వామి అయినా షిండే అయినా అజిత్ పవార్ అయినా. ఒరిజినల్ BJP వాజపేయి అద్వానీల తరవాత కనుమరుగు అయిపోయింది. ఇప్పుడు ఉన్నది power game కోసం ఏమైనా చేయగల జంట.
@seshu1rao338
@seshu1rao338 Күн бұрын
కరెక్ట్ ఇది కరెక్ట్
@crksagar5786
@crksagar5786 2 күн бұрын
NTR కి హైందవ అనే పెద్ద విశ్వాసం ఏమి లేదు, అయిన సినిమా ఆడాలి దానికి ఎంతకైనా దిగజర్తాడు. అందుకేనేమో జీవితం చివరిలో.... అలా జరిగింది. ఖర్మ రిటర్న్స్
@seshu1rao338
@seshu1rao338 Күн бұрын
😂😂😂
@voice5950
@voice5950 3 күн бұрын
పెద్ద వాళ్ళు ఏం చేసినా కరెక్ట్...చిన్న వాళ్ళు ఏం చేసినా తప్పే...ధనం, పేరు ఉన్నవాళ్లు ఏం చేసినా ప్రశ్నించకూడదు...
@mkt1988
@mkt1988 3 күн бұрын
Ramesh Sir, many of your points are valid and correct, I like many NTR movies too, but the problem with some movie people like NTR was Many still believe Arjuna's character is not great when compared to Karna, there is no problem in praising karna but showing him as ultimate character is not at all good for the larger sections of the society, to be frank the only inspiring characters from Mahabharath are Krishna, Arjuna, Dharma Raju, Vidhura n few more but it should never be Karna and Abhimanyu...even Abhimanyu character in original mahabharatha is not inspiring
@jnanakarthikvedula4535
@jnanakarthikvedula4535 3 күн бұрын
Correct andi
@yallapragadasubrahmanyam8362
@yallapragadasubrahmanyam8362 3 күн бұрын
Correct
@adidivi
@adidivi 3 күн бұрын
శ్రీరాం చెప్పింది నిజమే. ntr గారు కొండవీటి వెంకటకవిచే influence చేయబడ్డాడు. కొండవీటిపై పెరియ రామసామి influence ఉంది.
@gangadharamnaidu2553
@gangadharamnaidu2553 2 күн бұрын
అనంత శ్రీరామ్ గారు అక్షర సత్యం చెప్పారు ఎన్టీ రామారావు కర్ణుడి పాత్ర పోషించినంత మాత్రాన కర్ణుడు గొప్పవాడు అయిపోయాడు భారతాన్ని మార్చి తీసిన ఎన్టీఆర్ గారు తప్పు చేసినట్లే లెక్క 🌹🙏🏾 జైశ్రీరామ్
@BD54158
@BD54158 3 күн бұрын
Sir , నేను కరడు కట్టిన న్ టి ఆర్ అభిమానిని ,కానీ కర్ణున్ని గొప్పగ చూపించటం తప్పు,i support Ananth 😊
@kishorekumarjonnalagadda7797
@kishorekumarjonnalagadda7797 3 күн бұрын
Mahabharatam poorthiga arthamiathe meeru ala anaru...Edhi ekkada nerchukovalo Sri Krisha vivarana theliyaali
@RamEsh-369
@RamEsh-369 3 күн бұрын
Yes correct ❤
@hemanthps5558
@hemanthps5558 2 күн бұрын
Sir,నేను కరుడు కట్టిన మెగా అభిమాని.ఎన్టీఆర్ అలా చూపించడం కరెక్ట్.i supprt ntr
@raghavaartsthoughts4911
@raghavaartsthoughts4911 15 сағат бұрын
కర్ణ సినిమా ఎన్టీఆర్ తీసింది కాదు అంతకు ముందు శివాజీ గణేషన్ తీసి గొప్ప హిట్ చేశాడు
@kirankumarbotsha5943
@kirankumarbotsha5943 3 күн бұрын
మహాభారతం, రామాయణం లో అన్నీ మంచి పాత్రలు ఉండగా కర్ణుడు కి లేని హైప్ ఇవ్వడం దేనికి??
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 3 күн бұрын
Then what happened? Are there any harmful to other characters?
@Teluguworld2030
@Teluguworld2030 3 күн бұрын
Iste meku yenti problem..
@tsn_candid
@tsn_candid 3 күн бұрын
@@Teluguworld2030 ఏం మాట్లాడుతున్నారు? కొన్ని అధర్మ పనులు చేసి, అధర్మ పక్షాన ఉన్న వ్యక్తికి హైప్ ఇవ్వడం తప్పే కదా...
@kollikanth
@kollikanth 3 күн бұрын
ఇది బీజేపీ డ్రామా .గత ఐదు ఏళ్ళు నిద్ర పోయారా
@udaybhaskar2587
@udaybhaskar2587 3 күн бұрын
Yes 100% correct, BJP drama
@ravithota4456
@ravithota4456 3 күн бұрын
N.T.R was Rationalist not Hindu follower. He was a great actor But he twisted as he like to elevate himself. Hare Krishna
@vignanavedika940
@vignanavedika940 3 күн бұрын
శ్రీరామ్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. అల్లా,లేదా ఖురాన్ ను వక్రీకరిస్తూ సినిమాలు తీయగలరా. అలా తీస్తే పార్టీలు లేచి పోతాయ్. అదీ భయం.
@vignanavedika940
@vignanavedika940 3 күн бұрын
​@@udaybhaskar2587అది మీ అభిప్రాయం. శ్రీ రాం చెప్పింది పిచ్చి నిజం.
@nateswararaodhavala429
@nateswararaodhavala429 3 күн бұрын
💯 true
@chaitanyanimmagadda2591
@chaitanyanimmagadda2591 3 күн бұрын
ఇంత ఉదారవాద సూత్రీకరణ చేసిన మీలాంటివారు, మేము కూడా హిందువులమే అని ఎవరైనా రేపు రామాయణం పేరుతో రాముడిని విలన్ గా చూపిస్తూ సినిమా తీస్తే సమర్ధిస్తారా? ముమ్మాటికీ రామారావు తప్పు చేశారు. ఆయనేమీ infallible కాదు కదా!
@Akkimalladi
@Akkimalladi 3 күн бұрын
👏👏👏excellent analysis
@ritantareprises7967
@ritantareprises7967 3 күн бұрын
కొన్ని విషయాలు మీతో నేను ఏకీభవించను 300 రామాయణాలు అంటున్నారు రాసిన వారు ఎవరి పైత్యం వారు రాసారు కొన్ని రోజులు తర్వాత రామారావు గారు నటించిన సినిమాలే నిజమైన రామాయణం మహాభారతం అని చెబుతారు కర్ణుడు విషయం ఏమిటంటే కర్ణుడు పెరిగింది రధం నడిపే వాళ్ళ ఇంట్లో పెరిగాడు రవితేజ కృష్ణ వంశీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి వారు సినిమా ఫీల్డులో కి ఎంటర్ అవ్వడానికి ఎన్నో అవమానాలు ఛీత్కారాలు భోజనం లేని రోజులు నిద్ర పోవడానికి షెల్టర్ లేని రాత్రులు గడిపారు అంతమాత్రాన వాళ్ళని సినిమా వాళ్ళు తొక్కే సారు అంటారా ఒకసారి సక్సెస్ అయ్యాకా అందరూ వాళ్ళ వెంట పడటం లేదా దుర్యోధనుడు మాత్రం కర్ణుడిని మట్టిలో మాణిక్యం లా వెతికి పెట్టుకోలేదు కర్ణుడి పనితనం చూసాకే పనికి వస్తాడు అని వెంటపెట్టుకున్నాడు ఇంకా సానా ఉంది సెప్పనాకి
@bhanuprakash2507
@bhanuprakash2507 3 күн бұрын
Excellent Sir!! This is probably the best episode from you till date. Thanks
@vvikranth
@vvikranth 3 күн бұрын
Wonderful commentary Ramesh garu
@knsrsastry76
@knsrsastry76 3 күн бұрын
భారతం, రామాయణం, భాగవతం సినిమా లలో చూసిన తరువాతే.. ఆ ఇంట్రస్ట్ తో పుస్తకాలలో చదివింది 😊
@vegwheels393
@vegwheels393 3 күн бұрын
Doubt 1 మీది కృష్ణా జిల్లా నా? 2, మాయాబజార్ కల్పితం అని తెలియకుండా ఒకరకమైన అభిప్రాయాన్ని హిందూమతం మీద ఎందుకు ఏర్పరుచుకోవాలి? సమస్య మీకు అసలు అర్ధం కాలేదు. ఎన్టీఆర్ తన సినిమాల ద్వారా ప్రజలని తప్పుదోవ పట్టించాడు. అప్పుడు ప్రజలకి అవగాహన లేక
@SatyaNTR-6
@SatyaNTR-6 2 күн бұрын
Excellent Analysis 👌👌👌
@naveenbalineni235
@naveenbalineni235 3 күн бұрын
NTR choopinchandam enti? There are numerous books written from Character perspectives. Already 'Karna' in Tamil released before and showed a similar perspective. It is not NTR's creation but potrayal of a perspective.
@RadioRambabu
@RadioRambabu 20 сағат бұрын
హైందవ ధర్మం దాడి అన్న మాట కరెక్ట్ కాదు కానీ అర్జునుడు కన్నా కర్ణుడు గొప్ప వాడని చెప్పటం కరెక్ట్ కాదు కదా.. పురాణ పాత్రలను ఇప్పటి సామాజిక న్యాయం తో విశ్లేషణ చేయటం ఎంతవరకు కరెక్ట్
@awesome9k
@awesome9k 2 күн бұрын
exceptionally well said gurugaru. Bigotry and dogma is antithetical to the entire tradition(s) of hinduism. Just wow....exceptionally good points.
@raghavaartsthoughts4911
@raghavaartsthoughts4911 15 сағат бұрын
కర్ణ సినిమా ఎన్టీఆర్ కి ముందే శివాజీ గణేషన్ తీసి గొప్ప హిట్ చేశాడు దాన్ని వదిలేసి కర్ణ అంటే ఎన్టీఆర్ అనే భావం ఎందుకు వస్తుంది మీకు
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 3 күн бұрын
"అర్భకులు" సరైన మాట 🙏
@ba2830
@ba2830 3 күн бұрын
Karnudu, Duryodhanudu, Ravanudu herolentandi kharma🤦🏻‍♀️
@sskprl
@sskprl 3 күн бұрын
Hinduism is flexible& accommodative. That is why it is surviving on its own.Is he competent enough to talk about Hinduism?
@sreenivasuluyendrapalli1963
@sreenivasuluyendrapalli1963 3 күн бұрын
నందమూరి తారకరామారావు గారు అంటేనాకు ఎనలేని అభిమానం ఆయన ధరించిన పాత్ర దుర్యోధనుడు కీచకుడు రావణాసురుడు గొప్పగా నటించిన అంత మాత్రం చేతఆ పాత్ర గొప్పది అనిప్రజలు విశ్వసించే టట్లు చేయడం నేరం నందమూరి గారు చేసిన నేరమే అవుతుంది హిందువులకు సహనం ఎక్కువ నందమూరి తారకరామారావుగారు కూడా మహాభారతంలో చాలా సినిమాలలో వక్రీకరణ చేసిన రు కాదనలేని సత్యం సెక్యులర్ హిందువులు హిందూ ద్రోహులుగా మారే క్రమంలో ఇప్పుడు గొంతు పెంచవలసిన అవసరం వచ్చింది
@prabhakarsk5358
@prabhakarsk5358 3 күн бұрын
Don’t fall prey to BJP conspiracies . I feel even now BJP is supporting Jagan reddy
@vitalpratapvarma1472
@vitalpratapvarma1472 2 күн бұрын
@@prabhakarsk5358 BJP is better than both family parties.
@praveenkumar-nq5sf
@praveenkumar-nq5sf Күн бұрын
కర్ణుడు కచ్చితంగా గొప్పవాడు ఎందుకంటే కర్ణుడు సూర్యభగవానుడి వరపుత్రుడు, కుంతీదేవి ప్రథమకుమారుడు పాండవుల పెద్దన్న
@bvsraju7982
@bvsraju7982 3 күн бұрын
కందుల వారు..... ఒక కోణములో జగన్ మహా మంచితనము ను పొగుడుతూ చంద్రబాబు నీచునిగా analysis చేసి...చంద్రబాబుకి ఆర్యడు tag ... Jagan కి ద్రావిడ tag ..కలిపి చేయండి. మరో కోణం
@overdriveautoaxis8291
@overdriveautoaxis8291 3 күн бұрын
excellent words Ramesh Garu 🙏
@raghunadhbonda2221
@raghunadhbonda2221 3 күн бұрын
Yes Ramesh garu NTR with all due respect to him is a very very strong Dravidian philosophy advocate. It runs undercurrent in his movies and most mediocre people don't understand. I am a great fan if NTR not his Dravidian connect. Please leave this issue you are not that matured to understand. As you have a bias in favouring him.
@chandrasekhar9466
@chandrasekhar9466 3 күн бұрын
Anantha Sriram exposed his immaturity. We can interpret Ramayan and Mahabharat characters in different dimensions in one's own perception. Every character will gave its own merits and demerits. How it can be anti hindutva. Our eminent writer Visvanatha Satyanarayana has written Ramayana kalpavruksha with his interpretation of its greatness whereas Ranganayakamma wrote Ramayana visha vruksham with a critical approach of Ramayan in marxist angle. Even people read that book also which doesn't mean anti hindutva. You have aptly made your comments. Excellent sir
@chandrasekhar9466
@chandrasekhar9466 3 күн бұрын
*will have
@rameshrasoori4669
@rameshrasoori4669 2 күн бұрын
అవును కచ్చితంగా సినిమాల ద్వారా ధర్మానికి మన ఇతిహాసాలకు ద్రోహం చేసారు
@gktechviews2603
@gktechviews2603 2 күн бұрын
Ramesh garu Very Good and perfect analysis 👌
@srinivasuludega1429
@srinivasuludega1429 3 күн бұрын
కర్ణుని పాత్ర వక్రీకరణ జరిగిందా లేదా? ఇది కదా మనకు కావాలి. ఎన్టీఆర్ ను ఎందుకు లాగుతున్నారు మీరు.
@sreenivasuluyendrapalli1963
@sreenivasuluyendrapalli1963 3 күн бұрын
ఇంతకు మునుపు అభ్యంతరం చెప్పనందుకు నా ఇప్పుడు అభ్యంతరం చెప్తే తప్పు అవుతుందా ఇది ఎలా ఉందంటే ఇంతకుముందు ముఖం మీద ఉమ్మి వేసినాము కాని మీరు నిశ్శబ్దంగా ఉన్నారు ఇప్పుడు ఉమ్మి వేస్తే ఎందుకు అభ్యంతరం ఎలా ఉంది మీ ధోరణి
@adjforever
@adjforever 3 күн бұрын
😂😂😂 exactly sir.
@Aadarsh856
@Aadarsh856 3 күн бұрын
ఒప్పుకుంటుంది కర్ణుడు ధీరుడు శూరుడు దాత అనంత్ కి తెలియకపోవచ్చు . వాడికి ఒక సీట్ కావాలి బీజేపీ లో అందుకే ఆ ఏడుపు . వాడి చూపే వంకర అందుకే వంకర ఆలోచనలు .
@yarraguntlahanumanna4549
@yarraguntlahanumanna4549 3 күн бұрын
Ananthsriram is the saviour of Hinduism in Andhra since yesterday
@BeeHappy007
@BeeHappy007 3 күн бұрын
He went overboard with his comments. Maybe he is worried about the current trends and made those comments. Let's hope that he will realize his mistake.
@singamsettisrinivasarao6764
@singamsettisrinivasarao6764 2 күн бұрын
తను కోరుకుంది, తనకు ప్రచారం రావాలి అని ఈ వాక్యలు చేసారు అయన
@ramamohanaraotalluri9060
@ramamohanaraotalluri9060 3 күн бұрын
అవును అతను ఆర్భకుడు. సరిఅయిన మాట వాడారు.
@ramanakv6059
@ramanakv6059 3 күн бұрын
One has to read the following book, "History of Hindu Imperialism," by Swami Dharma Theertha . Further, books written by Tripuraneni Ramaswamy and many rationalist writers' books. So that people can understand the reality of Hinduism. All religions are based on faith and beliefs.
@drgogineni11
@drgogineni11 2 күн бұрын
Well Said Sir, Anantha sriram is a " Arbakudu" ( short sighted fellow). Truth is always looks different for the angle you view at it, This is called " RASHOMON EFFECT" , there is nothing like an absolute Truth, as you rightly mentioned perception of truth will change based on persons previous experiences and state of mind. When it comes to Hindu Religion, and greatness of all religions (Hindu, Buddhism, Jain) emerged out of india allowed intense discussion and brainstorming before fallowing your faith, that's why Hinduism emulates many good ideas from Buddhism as many former Buddhists joins the Hinduism , I strongly believe our ancestors from Andhra Region were more Buddists in the beginning, later converted into Hinduism as times changed, but many of teachings of Buddhism we knowingly , unknowingly emulates in our life. Recently due to pressures from abrahamic religions, Hindu religion feeling threatened , in response to fight back those threats some of these Low IQ fellows aiming at their own people.. without great actors like NTR, SVR, great directors like K.V. Reddy, Kamalakara Kameswara Rao, we couldn't experienced those great epics and Puranas.
@gopalnaidu5267
@gopalnaidu5267 3 күн бұрын
Excellent analysis sir , Thank you very much sir.
@magantiphaneendrachowdary4366
@magantiphaneendrachowdary4366 3 күн бұрын
Anantha Sri Ram is correct ...who ever damages our Dharma we need to point out
@udaybhaskar2587
@udaybhaskar2587 3 күн бұрын
What about last 5 years distraction ?. First let them answer this.
@hrp4566
@hrp4566 3 күн бұрын
ఎన్టీఆర్ హిందూ ధర్మానకు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎవరూ చేయలేదు. వైఎస్ఆర్ , జగన్ చేసిన వాటిని ఎందుకు మాట్లాడరు. వీరికి బ్రాహ్మణ వాదం తప్ప హిందూ ధర్మం అవసరం లేదు
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 3 күн бұрын
What about untouchability?
@adjforever
@adjforever 3 күн бұрын
Yeah exactly
@adjforever
@adjforever 3 күн бұрын
​@@udaybhaskar2587 sodara aithey eppudu noru moosukone vundala? Aina aayana government paina em matladaledu kada? Ippudu oka sabha jarigi andulo maatlade avakasam vachindi kabatti aayanaku vunna limited time lo aayana vachina cine field paina matrame maatladadu. Ippatikaina maatladutunte meeru inkaa noru nokke prayatnam chestunnaru. Daya chesi ala cheyakandi. Kudirithe meeru kooda hindus tarapu na poratam lo bhagam teesukondi 🙏
@rameshraopasupuleti6424
@rameshraopasupuleti6424 3 күн бұрын
కర్ణుడి పాత్ర వక్రీకరణ గురించి ఆ సినిమా వచ్చినప్పుడే విమర్శలు వచ్చాయి. దుష్టచతుష్టయంగా నిర్ధారించబడిన పాత్రని నాయకుడిగా చిత్రీకరించడం-సొంత ప్రతిభ ని వెలువరించడంకోసం -పిడివాదం అని ఆ రచయితని అప్పుడే విమర్శించారు సమకాలికులు
@vijaygudipudi-v8j
@vijaygudipudi-v8j 3 күн бұрын
చివరికి అనంత్ నీ ఆర్భకుడ్ని చేసారు కదా 😊
@jaistrikes
@jaistrikes 3 күн бұрын
ముమ్మాటికీ NTR సినిమాలు కొన్ని తప్పులే. అందులో DVS Karna ప్రముఖమైనది. కానీ 1950s. 60s లో వచ్చిన పౌరాణికాలు అద్భుతమైనవి. మంచినీ మంచి అనాలి, తప్పుని తప్పు అనాలి. Lets call spade a spade.
@GopinadhAllada
@GopinadhAllada 3 күн бұрын
అంతే గా డానవిర శూర కర్ణ సినిమా లో దుర్యోధనుడికి అంత సానుకూలత ఎందుకు
@daramkrishna3621
@daramkrishna3621 3 күн бұрын
Duryodhana is also a hindu
@rallapalliprasad5959
@rallapalliprasad5959 3 күн бұрын
​@@daramkrishna3621హిందూ అయితే దుష్టుడు ని samardinchaalaa
@krishnapabba2355
@krishnapabba2355 3 күн бұрын
Sir, You are diverting the topic. Key point is Karna stands with Dharma or against it? It is just an example to spoil our minds.
@balajich7298
@balajich7298 3 күн бұрын
అసలు హిందూ మతం అనడమే తప్పు, భారతీయ ధర్మం అనడం మంచిది. So called Hinduism is not religion it’s a philosophy to lead the life.
@sudhakarponna
@sudhakarponna 3 күн бұрын
Ignore him sir, he is a youngster. డైమండ్ రాణి భాషలో చెప్పాలంటే పిల్లపిత్రే గాడు.
@AG-lf1ho
@AG-lf1ho 3 күн бұрын
Really interesting and I don’t know how to express but Great Analysis
@santhianandrajamani4790
@santhianandrajamani4790 3 күн бұрын
100 % True & Well said Sir👍
@harikrishnaj4842
@harikrishnaj4842 3 күн бұрын
History is written by victorious. It is not black or white, it has shades of grey.
@prakashturlapati8215
@prakashturlapati8215 3 күн бұрын
ముఖ్యమైన విషయం మరిచారు. రామాయణ, మహాభారత, భాగవతాలు చిన్నతనంలోనే తెలుసుకొనే వీలు కల్పించినచందమామ మాసపత్రిక సేవలను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. దీనికి కూడా ఆ కృష్ణా జిల్లాకే చెందిన చక్రపాణిగారే కారణం
@lktiger009
@lktiger009 3 күн бұрын
Very good analysis Ramesh gaaru
@bvkksprakasaraju4993
@bvkksprakasaraju4993 2 күн бұрын
Dear Ramesh Garu అర్బకుడు exactly right
@harshau3195
@harshau3195 3 күн бұрын
పుక్కిట పురాణల ఆధారంగా చిత్రీకరించి తప్పు చేశారు....దుర్యోధనుడు, కర్ణుడు ఇద్దరు ఈర్ష్య, అసూయకు ప్రతీకలు...
@srimannarayanakrishnan509
@srimannarayanakrishnan509 2 күн бұрын
కర్ణుడు ఎప్పుడు కూడా అర్జునుడు కంటే గొప్పవాడు.
@srinivasaraog4755
@srinivasaraog4755 3 күн бұрын
Is N T R Anti Hindu for His Posi tive Potrayal of Karna... Ramesh Kandula Analasys... 👌🌹🌻💐💯👍
@somalingeswararaomuppana4590
@somalingeswararaomuppana4590 2 күн бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది. నిజంగా అనంత శ్రీరామ్ ఆర్భకుడే. అర్భకుడే.
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
RK's 'Kotha Paluku' Criticism of Chandrababu Creates Ripples in TDP
16:43