మీ కమిటీ ఆధ్వర్యంలో తిరుమలకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు రావాలని మనస్పూర్వకంగా ప్రార్థిస్తున్నాను
@SPRao.AlahariКүн бұрын
Very diplomatic answers. 👏
@sankarruma7478Күн бұрын
లడ్డులో డ్రైఫ్రూట్స్ పెంచాలి. కాజు గాని కిస్మిస్ గాని క పచ్చ కర్పూర గాని ఎక్కడ కనపడలేదు.
@uniqmanwithwild7604Күн бұрын
100% laddu quality leduuu jagan government lone laddu bagundanipistundii
@npr18Күн бұрын
శుభాకాంక్షలు 🎉
@SuryaNarayana-x8sКүн бұрын
Congratulations B V R NAIDU 🙏🙏
@jothiupadhyayula8542Күн бұрын
ఆలయ పరిరక్షణ, భక్తుల సౌకర్యాలు జాగ్రత్తగా చూడమని మనవి! భద్రత దృష్ట్యా సెల్ ఫోన్ లు ఎవరివీ ఆలయంలోకి రాకుండా చూడ ప్రార్థన ! భక్తులు, సిబ్బందీ కూడ ఆలయ పరిసర ప్రాంతాల్లో మర్యాదకు భంగంకాని భాష మాట్లాడితే మంచిది ! TTD Chairman గారికి శుభాకాంక్షలు , వందనములు!🙏
@bisaikurmarao8012Күн бұрын
సామాన్య భక్తులకు మంచి గా స్వామి వారి దర్శనం కల్పించాలని మనవి.
@krishnatirumala9250Күн бұрын
Sir, kindly try to allow the normal devotees to have the darsan of the Balaji from as close as possible and for a minimum period of 10 seconds. At present the devotees r unable to have proper look at the diety from 60 feet distance that too in a span of 2 seconds. If properly planned and regulated this may not prove to b impossible. Kindly consider this on a serious note. Crores of ordinary devotees will bless u. Viewers of this video PLEASE SUPPORT THIS CAUSE by commenting positively🙏🙏.
@usharani-su2qfКүн бұрын
Yes. This is very much required.
@srinivasarao498014 сағат бұрын
Ttd kalyana madapalalo old days lo vunnatlu ga ttd e counter re open chestarani... సామాన్యులకు ఉపయోగం
@DurgaprasadEmani-z8q18 сағат бұрын
Swami Ji's bless you sir
@dantalasubhash801918 сағат бұрын
Laddu quantity and quality should be improved.Offline booking of rooms left out may be alloted to Sarvadarshan devotees on their requests in the website or their personal visit to guest houses who come for darshan in the odd hours where CRO office is closed.Wallet system should be introduced in TTD Website for booking of Rs.300 and all other darshan and accommodation tickets to avoid failure of transactions due to bank servers.
@vanajakshammab330018 сағат бұрын
Pl cancel Sri vani trust Darshan
@LSRICH1459Күн бұрын
Angapradakshana online tesivayyandi, mee seva vallu block chestunnaru
@KotturiNageshКүн бұрын
జై శ్రీరామ్
@karunakarp684620 сағат бұрын
Yendadi
@yadaiahkonduri3949Күн бұрын
Senior cetizen to on line cancel cheyandi
@yegnanarayanaКүн бұрын
Sr citizens onlinelo tickets book chesukovadam kastamga undi adi thesivesi directga allow chesthe baguntundi
@kaliratnambusi16 сағат бұрын
గౌరవ TTD BOARD చైర్మన్ నాయుడు గారికి అభినందనలు తెలియచేస్తూ ఒక విన్నపం. అయ్యా తిరుపతి BUS STAND లో భక్తులు తీవ్ర దోపిడీకి గురతున్నారు సార్, అదెలాగంటే అక్కడ ప్రతీ వస్తువు MRP పై ₹5/₹10 అదనంగా DEMAND చేస్తున్నారు. ఇక రెండో విషయానికి వస్తే తిరుపతి రైల్వే స్టేషన్కి అనుకుని ఉన్న విష్ణు నివాసం లోకి ప్రవేశించే భక్తుల రాకపోకల వివరాలు తప్పనిసరిగా నమోదు చేసే విదంగా ఏర్పాట్లు చేస్తే భక్తులకు భద్రత కల్పించగలరు, ఎందుచేతనంటే ఆ ప్రాంగణం లోకి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియటంలేదు, కనిషం LUGGAGE SCANNING కూడా జరగటం లేదు, ఈ విధమైన అస్తవ్యస్తా పరిస్థితులు గనుక ఉంటే సంఘ విద్రోహక శక్తులు మూలాన భక్తుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది కావున ఈ విషయంలో కూడా మీరు తగిన విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను - ప్రసాదరావు బూసి
@kchary599218 сағат бұрын
సార్ వైకుంఠ వాసుడు అయినటువంటి శ్రీ వెంకటరమణ స్వామి మీకు ఒక అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించండి టీటీడీలో హిందువులు మాత్రమే ఉండాలి అలా చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు
@harinath525421 сағат бұрын
భక్తులు బాగా దర్శనం చేసుకోవాలంటే ఎక్సలెంట్ సిస్టం పెట్టాలి మద్రాస్ ఎయిర్పోర్టులో లాగా
@perumalraghunath594219 сағат бұрын
అన్య మతస్తులను గుర్తుంచి వేరే చోట కి మారిస్తే మంచిది! సరిఅయిన నిర్ణయం తీసుకోగలరు !
@vanajakshammab330018 сағат бұрын
Pi cancel online Darshan for sinier citizens ad continue two Darshan one10Am ad 3 pm
@perumalraghunath594219 сағат бұрын
కొత్త పాలకవర్గానికి అభినందనలు! సామాన్య భక్తులకు తొందరగా దర్శనం జరిగేలా చూడమని విన్నపం !
@srinivasrao960Күн бұрын
Sir NAIDU GAARU.veedi anunayulu Chaalamandi vunnaru.iddharu Chairman lu mee mundu vunnavaaru. REDHANDED GA VAARU CHESINA ILLIGAL ACTIVITY.2.SREE VAARI NAGALU HERITAGE PROPERTY TO SREE VAARU.PLS CONCENTRATE ASSETS OF SREE VAARU.PLS SAVE TTD SAVE SANAATANA DHARMA.MAKE TIRUMALA AS VATICAN CITY. WITH HELP OF GOVT OF INDIA AND AP GOVT
@vinku-q7vКүн бұрын
Srivani trust continue cheyandi who can afford will get that ticket. If you want make transactions transparent. Car accident avutunai ani car ban cheste ela?
@Hindhu83314 сағат бұрын
Poyina board members andarini marcheuandi endukante akkada jarigina arachakalu apavitratha anyamathasthula appoint ment vallaki thelikunda jaragadu kada? Mari anduku okkadu kooda khadinchara?
@Hindhu83314 сағат бұрын
Ttd board nu rajakiya punaravasam lakunda kattar hindubhakthulaku matrame board lo cherchikondi dayachesi
@venuravi548913 сағат бұрын
Tirumala lo hindu's 🕉 matrame pani chayali Christians ✝️ Muslims ☪️ lanu tolaginchali
@sailajakumari8087Күн бұрын
Sir శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఆరోజు వాళ్ళు లక్షలు తీసుకొని భక్తులని చాల ఇబ్బంది పెట్టారు sir మేము సామాన్యులను మా డబ్బు వాళ్ళ వల్ల పోగొట్టుకొన్నాము pls sir మాకు న్యాయం చేయండి
@sailajakumari8087Күн бұрын
Sir ఫస్ట్ మీకు శుభాభినందనలు sir లడ్డు నాణ్యత పెంచండి అలాగే భక్తులని అక్కడి స్టాఫ్ కొందరు చాల నీచంగా చూస్తున్నారు అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము