No video

తుంగానాథ్ వెళదాం అంటే ఆశామాషి వ్యవహారం కాదు | Visit to Tunganath is Out of The World Experience

  Рет қаралды 106,274

Prem Talks

Prem Talks

Жыл бұрын

Visit to Tunganath is Out of The World Experience : Must Watch This Video To Know Unknown And Hidden Facts Of Thunganath Subscribe Our Prem Talks Channel. #tunganath #himalayas #trendingvideo #premtalks

Пікірлер: 210
@user-le5fp5ze4g
@user-le5fp5ze4g Жыл бұрын
దేశంలో ఇన్ని శక్తివంతమైనమహిమాన్వితమైన స్థలాలు ఉండబట్టే ప్రపంచంలోని నలుమూలలనుండి అనేకమంది రాక్షసులు దేశంమీద దండయాత్రలు చేసిన ఈ దేశం ఇంకాఊపిరితీసుకుంటూగౌరవంగా,గర్వంగా,శక్తివంతంగా నడుస్తుంది...జై హింద్..
@kulkarnivishali7713
@kulkarnivishali7713 Жыл бұрын
🙏🙏🙏
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rajuthadiboyna1031
@rajuthadiboyna1031 Жыл бұрын
❤️
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏🚩 ఈశ్వరా పరమేశ్వరా తండ్రి ప్రతి హిందువు లను చల్లగ చూడు 🙏🚩
@pavannaveepavannavee36
@pavannaveepavannavee36 Жыл бұрын
E prapancham lo Andharini challaga chudu eswara 🙏🙏🙏🙏
@pallavanaja8162
@pallavanaja8162 Жыл бұрын
Prati manavuni challaga chudu harahara mahadev shambo shankara
@sriguru2230
@sriguru2230 Жыл бұрын
పంచకేదార్ దేవాలయాల్లో ఒకటైన ఈ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ఎతైన శివదేవాలయం. ఈ దేవాలయాన్ని వేసవి కాలంలోమాత్రమే చూడగలం. అందువల్లే అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా లెక్కచేయకుండా ఆ దేవదేవుడి దర్శనానికి వెలుతుంటారు. ఈ క్రమంలో క్రూరమృగాలుఎదురైనా లెక్కచేయరు. ఇక చలికాలంలో ఆ దేవాలయంలోని గర్భగుడి మొత్తం మంచుతో మూసుకుపోతుంది. కురుక్షేత్ర యుద్ధంలో పంచపాండవులకు బ్రహ్మహత్యా దోషం పట్టుకొంటుంది. దోషం నుంచి విముక్తి కోసం ఆ పరమశివుడి అనుగ్రహం పొందడానికి చాలా చోట్ల తిరుగుతారు. ఈ సమయంలో చాలా అవాంతరాలు ఎదురైనా వారు లెక్కచేయరు. అయితే వారికి ఆ పరమశివుడి దర్శనం కనిపించదు. చివరికి నారదుడి ద్వారా హిమాలయాల్లో గుహాక్షి అన్న చోట ఉన్నాడని తెలుసుకొని, అక్కడికి ప్రయాణమైన పంచపాండవులు మార్గమధ్యలో చాలా చోట్ల శివుడికి దేవాలయాలు కట్టించారు. ఆ పరమశివుడు పాండవులకు దొరక్కుండా ఆ పరమశివుడు నంది రూపంలో తిరుగుతూ ఉంటాడు. అయినా కూడా పాండవులు పట్టు విడవరు. పరమేశ్వరుడిని దర్శించే వెనుతిరగాలనుకొంటారు. ఈ క్రమంలో అనేక కష్టనష్టాలను, పరీక్షలను పంచపాండవులు సహనంతో ఎదుర్కొంటారు.నంది రూపంలో తిరుగుతున్న పరమశివుడు ఒకసారి అనుకోకుండా భీముడికి ఎదురుపడుతాడు. అసాధరణ తేజస్సుతో ఉన్న ఆ నందిని భీముడు కొద్దిసేపు తదేకంగా చూస్తాడు. పరమశివుడు మాత్రం వారికి దర్శనం ఇవ్వకూడదనే అనుకొంటాడు.అయితే పరమేశ్వరుడు భీముడికి చిక్కకుండా అదశ్యమై ఐదు చోట్ల ఐదు రూపాల్లో నిలిచిపోతాడు. . అవే వరుసగా కేదారినాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్. వీటిని పంచకేదారాలు అని అంటారు.
@shankarveda7070
@shankarveda7070 Жыл бұрын
తుంగనాద్ పంచ కేదార్ దర్శనం జరగాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ప్రేమ్ అన్నగారు మీరు చెప్పే విధానం. కాశి తుంగనాధ్ శారదాం అన్ని యాత్రలు చేయాలనిపిస్తుంది. నేను దక్షిణ భారత మందిరాలు దాదాపుగా దర్శించుకున్నాను ధన్యవాదాలు.🙏 హర హర మహాదేవ శంభో శంకర.🙏🙇🙏
@somagopisoma3120
@somagopisoma3120 Жыл бұрын
ప్రజలకు చాలావరకు మన దేశం గురించి మన మహిమల గురించి మన చరిత్రవత గురించి తెలియక పోతుంది
@manichkanta4406
@manichkanta4406 Жыл бұрын
ప్రేమ్ గారు మీరు చెప్తుంటే మాకు వెళ్లినట్టు అనుభూతి కలుగుతుంది సార్
@satyasaibababokka6836
@satyasaibababokka6836 Жыл бұрын
ప్రేముగారుభారత్ లొపుట్టటమెవకవరముఇలాంటివిఏధేశములొకనబడవు.కానీ మనకు కొంతమందిమూర్ఖులవలనమనధేశపరువుతీస్తూన్నారు.జైహింద్వు.జై భారత్
@telugurambabu811
@telugurambabu811 Жыл бұрын
థాంక్యూ ప్రేమ్ జీ గారు శివుడికి ఇన్ని భాగాలు ఎన్ని పర్వతాలు ఉన్నాయని మీ ద్వారా ఇప్పుడే తెలుసుకున్నాను మాకు ఏ బ్రాహ్మణుడు ఇలాంటివి చెప్పలేదు
@satyaprakash55
@satyaprakash55 Жыл бұрын
Most fortunate to share my experience as I could complete Panchakedars 2018. Over 18 days we were blessed to worship Panchakedars Panchabadris and Panchaprayags with Chardham. Yes Rudranath and Madhyamaheswar are most difficult 2021 we could also do Satopant trek It is difficult to put our experience in words Om Namah Shivaya 🙏
@balavaradareddy5774
@balavaradareddy5774 Жыл бұрын
Sir Pl send your no
@cinematicworld2802
@cinematicworld2802 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@durgalohitha8356
@durgalohitha8356 Жыл бұрын
🙏🏻🙏🏻
@prasadpendyala7221
@prasadpendyala7221 Жыл бұрын
👌🙏
@parasasudhakar
@parasasudhakar Жыл бұрын
ome namasivayya🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@dayakarthonupunuri6902
@dayakarthonupunuri6902 Жыл бұрын
Nenu Darshinchukunnanu Kedharnath & Thunganath 🚩🚩🚩🛕🛕🤩🤩 Hara Hara Mahadev🚩🚩 Wonders Of Our Sanatana Culture 🚩🚩
@chowdhryanand6047
@chowdhryanand6047 Жыл бұрын
Sir, I n the year 2018.and 2019 we went panch Kedar and swargarohini and along with muchukund parvath 12 km from vaysgufa Mann village wonderful experience
@kowtalamkullaibasha5902
@kowtalamkullaibasha5902 Жыл бұрын
ఈశ్వరుని దయవల్ల మేము వెళ్ళగలిగము
@eswaripotluri772
@eswaripotluri772 2 ай бұрын
My name is Eswari i went last month to thunganatha got wonderful darshan I am very very blessed by Lord Shiva
@saikumar-wt6sx
@saikumar-wt6sx Жыл бұрын
Hi ప్రేమ్ గారు చాలా బాగా చెప్పారు.మీనుండి చాలా తెలియని విషయాలు తెలుసు కుంటున్నాం
@kirankumar6404
@kirankumar6404 Жыл бұрын
November 2021, Me and my friend did it on bike from Rishikesh to Chopta and Thungnath trek ( trek to chandrashila from Thungnath was too difficult for me)…but as you said it’s out of the world experience ( I stayed over night on Thungnath).! Sir, it was kind of reminder..Looking at your . Thanks
@psridhar9681
@psridhar9681 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@srinathkakustham7980
@srinathkakustham7980 Жыл бұрын
🙏🙏.... Bro We are planning for thungnath please help us with your suggestions how can i reach you bro
@vasanthichavali205
@vasanthichavali205 Жыл бұрын
Chala chala adrishtam
@srinivasudommeti2201
@srinivasudommeti2201 Жыл бұрын
Superb sir
@narasimhamr7146
@narasimhamr7146 Жыл бұрын
Kirankumar garu Is it difficult to trek for 60+ . Your advise is helpful.
@Gkvillageboy420
@Gkvillageboy420 Жыл бұрын
అన్నయ్య నమస్కారం బాగున్నారా మీరు ఎల్లప్పుడూ చాలా బాగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే మీయొక్క తమ్ముడు లాంటివాడిని నేను అన్నా మేము గల్ఫ్ కార్మికులు కోయట్ సగత 12 సంవత్సరాలుగా ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తున్నాను మాకు శాలరీ చానా తక్కువ ఇప్పుడు 90 కే డి శాలరీ వచ్చిన జీతం ఇంటికి ఖర్చులకి దానికి సరిపోతా ఉంది. ఎటువంటి ఏమి ప్రయోజనం లేదు అనగా ఏమి మిగలడం లేదు మాకంటూ ఒక కళా సొంత ఇల్లు కూడా లేదు దానికి మేము చాలా ట్రై చేస్తున్నాం గవర్నమెంట్ తరఫునుంచి ఎటువంటి ఇల్లు గాని స్థలం గాని మాకేం రావడం లేదు వచ్చినా శాలరీతో తినడానికి సరిపోతా ఉంది. మాకంటూ గల్ఫ్ కార్మికుల కోసం ఒక మంచి వీడియో చేయగలరా please🙏 Hello brother how are you like your younger brother who always wants to be very healthy I am Anna we are gulf workers coyt working as a driver at home for about 12 years our salary chana is low now 90k d salary is enough for home expenses. There is no benefit, that is, there is nothing left. We do not even have a house of our own. We are trying very hard for that. We are not getting any house or place from the government. Can you make a good video for us gulf workers
@moola1570
@moola1570 Жыл бұрын
We also visited Tunganath with difficulty. We missed chandrasila as we are not aware of it. Thanks to you and your knowledge sharing videos.
@kasambalaji4107
@kasambalaji4107 Жыл бұрын
సర్ అద్భుతమైన సత్యాలు చెప్పినారు మీకు ధన్యవాదాలు
@satyaprasad9364
@satyaprasad9364 Жыл бұрын
Premji ee vedio Share chesi download chesuku dachukunta it's one if the very rare Vedio
@chelagolayuvankrishna9969
@chelagolayuvankrishna9969 Жыл бұрын
Shivoham💗 🕉 🕉 🕉 🕉 🕉 🕉
@gollapallysanvi3364
@gollapallysanvi3364 Жыл бұрын
THANK'S FOR THIS INFORMATION SIR 👍 👌 👏
@nageshkumarmanchala6473
@nageshkumarmanchala6473 Жыл бұрын
ఛాలా గొప్పగా ఉంది జీవితంలో ఒక్క మారు వెళ్లి darshanam chesukovali.
@achantaprasad6048
@achantaprasad6048 Жыл бұрын
Very very nice post ప్రేమ్ గారు ధన్యవాదాలు అండి
@subbareddykonala2540
@subbareddykonala2540 Жыл бұрын
సూపర్ అండీ ధన్యవాదములు 🙏🙏
@nikhilrockz224
@nikhilrockz224 Жыл бұрын
went to tuganath with great difficulty and reached chandrasila peak as well. as u said it is a out of world experience. Want to challenge myself for rudranath trek now...
@kirankumar6404
@kirankumar6404 Жыл бұрын
Good luck brother
@shanikaoswald5764
@shanikaoswald5764 Жыл бұрын
I did all kedars several times.....bliss beyond.... Anyone with lil fitness can do and most important is bhakti... Jai panchkedar ji 🙏🏽
@vayunandanaraogovada5386
@vayunandanaraogovada5386 Жыл бұрын
You are blessed
@Santhosh_DSK
@Santhosh_DSK Жыл бұрын
Yes sir. We visited Kedarnath , thunganath. Beautiful place I have ever seen.
@krishnakrk
@krishnakrk Жыл бұрын
Excellent sir very much interested information
@undibalaram
@undibalaram Жыл бұрын
Om namahsivaya 🙏💗
@Gkvillageboy420
@Gkvillageboy420 Жыл бұрын
Yes 🌹 manchi vedio
@srivatsavapalaparthy2600
@srivatsavapalaparthy2600 Жыл бұрын
Mr.PREM JI GARU 🙏 GOOD NEWS
@sivanidvrvlogs8114
@sivanidvrvlogs8114 Жыл бұрын
Ptrem garu daily Mee vidios chustanu.memu (nenu , husband and maa ammayi) Chardham yatra chesamu . Tunganath ,chandrashila trek chesamu . kalpeswar maa husband two wheeler meeda vellaru. Kalpeswar two wheeler meeda chala kastamu .nenu two K .M ki drop ayyi vapas hotel ki return vachanu . memu Bangalore to Lay Ladakh to uttrakhand to Bangalore round trip chesamu by Activa . October 29 th Chopta ,30th Tunganath trekking chesamu.chala baguntundi asalu miss avvakandi.Thank you
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 Жыл бұрын
కౌరవులు సహోదరులు కారు, సోదరులు అవుతారు...మంచి విషయాలు చెప్పారు..ధన్యవాదములు👌👍🌹🌷
@warangalssre7226
@warangalssre7226 Жыл бұрын
హర హర మహాదేవ శంభో ...
@kummarinagesh5447
@kummarinagesh5447 Жыл бұрын
Om 🕉 Nama shivaya
@thotapullaiah2079
@thotapullaiah2079 Жыл бұрын
YOU are very appreciated as you are collecting this type of information and the same revealing to us, nobody will give us this type of information, Congratulations,PREM GARU.
@thotapullaiah2079
@thotapullaiah2079 Жыл бұрын
I am regular listener, good and very appreciated
@kalaprabha9088
@kalaprabha9088 Жыл бұрын
Pream ji Namaste,Sir Memu October lo Kedarnath Vellamu,appudu Copta lo Agemu, Tunganath Ma Husband, Annayy garu Goda lo Vellaru,Nenu Vadina Goda ekkalani Bhaya Padi Manesamu,Memu un lucky Meru Cheppeka Chala Bhadha Vestundi Sir
@srivatsavapalaparthy2600
@srivatsavapalaparthy2600 Жыл бұрын
WHAT A BEAUTIFUL INFORMATION GIVEN 👌 BY MR.PREM JI GARU THANKS FOR UR GREAT INFORMATION GIVEN 🇮🇳 🌎 👍
@arunakumarichandireddy7325
@arunakumarichandireddy7325 Жыл бұрын
Chala baaga chepparandi 🙏
@tamiltransvideos
@tamiltransvideos Жыл бұрын
ఈ విషయం చెప్పిన మీరే ధన్యులు, వింటున్న మేము కొంత పుణ్యం మూట కట్టుకున్నాo
@anilraju9507
@anilraju9507 Жыл бұрын
మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటాయి.కని కొంచెం సోది ఎక్కువున్ట ది
@muppidimanoj33
@muppidimanoj33 Жыл бұрын
సార్ నమస్కారం.శివుడు నంది అవతారం తీసుకున్నాడు అన్నారు శివుడు ఐదు భాగాలు గా విడిపోయాడు అని చెప్తున్నారు మన పూర్వీకులు ఈ కథలలో మరియు (ఆ ప్రాంతంలోఅవి మొక్కల రూపంలో కావచ్చు రాళ్ల రూపంలో కావచ్చు అక్కడ ఏమైనా దొరికే ఖనిజాల రూపంలో కావచ్చు ) ఎన్నో రహస్యాన్ని దాచారు. ఈ కథలోని నిగుడాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగే మేధావి కావాలి లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది. ఈ కథలలోనే సైన్స్ దాగి ఉంది మనిషి ఆరోగ్యంగా సంతోషంగా నిర్భయంగా బ్రతకడానికి.
@nagalakshmikalugotla796
@nagalakshmikalugotla796 Жыл бұрын
Mee description Vinton unte makeup choosinatte untundi.Thanks Premgaru
@m-59harshaaditya23
@m-59harshaaditya23 Жыл бұрын
Chala Bagundi Prem garu
@shanmodhshanmukha5419
@shanmodhshanmukha5419 Жыл бұрын
Good video
@avsr1942
@avsr1942 Жыл бұрын
Good information
@aruna_lifestyle3538
@aruna_lifestyle3538 Жыл бұрын
Fantastic message given by u sir. U r really God Blessed sir. 🙏🙏🙏👌👌👌
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361 Жыл бұрын
నమః పార్వతీ పతయే హర్ హర్ మహాదేవ శంభో శంకర మహాదేవ ఓం నమః శివాయ అద్భుతః విషయ సమాచారం డియర్
@srinivasamurtyvaddadi4641
@srinivasamurtyvaddadi4641 Жыл бұрын
Super excited ga undi sir 💐💐
@poosarlasubramanyam8181
@poosarlasubramanyam8181 Жыл бұрын
మేము చార్ ధాం యాత్రకి వెళ్ళినపుడు కొద్దిమంది దారి లో కలిసి తుంగనాద్ గురించి చెప్పారు. విన్న తర్వాత వెళ్లకుండా ఉండలేక వెళ్ళాము. భూతల స్వర్గం.ఆ మంచు లో ,ప్రశాంతమైన వాతారణంలో ప్రయాణం మా జీవితాలు లో అద్భుతమైన అనుభవాన్ని ఆనందాన్ని నింపింది.తుంగానాత్ గురించి మీ వివరణ విన్నాక మేము ఎంతో దన్యులం అనిపించింది.ఓం నమః శివాయ🙏
@mangalampallirkumar3638
@mangalampallirkumar3638 Жыл бұрын
Very good information given by Sri Premaji garu We are happy to know about culture and hidden and historic facts about our country.Plz. motive us to know about our culture and visit those puranic and religious places.
@bobbalimahesh2662
@bobbalimahesh2662 Жыл бұрын
Sir nambi narayana gurinchi video cheyandi sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@b.srinivasreddy498
@b.srinivasreddy498 Жыл бұрын
Om Nama Shivaayaha
@jyothitallam3826
@jyothitallam3826 Жыл бұрын
We went thunga Nath by horse it was great experience 🙏🙏🙏
@b.srinivasreddy498
@b.srinivasreddy498 Жыл бұрын
Jai Hind 🙏 🙏 Jai Sri Ram 🙏
@jaggiswamey8932
@jaggiswamey8932 Жыл бұрын
Om Nameskram swamey. Thanks for bringing things to Public. I have tracked so many times. Godbless you.
@Pavansolo.traveler
@Pavansolo.traveler Жыл бұрын
Om namah shivaya 🚩🚩🚩🚩🚩🚩
@b.srinivasreddy498
@b.srinivasreddy498 Жыл бұрын
Prem bhai namaskar and Jai Hind
@gayathrimarthi9007
@gayathrimarthi9007 Жыл бұрын
We viisted sir 🙏 by gods grace. 🙏
@ganeshguguloth2367
@ganeshguguloth2367 Жыл бұрын
SUPER INFORMATION GURU GARU. JAI SHREE RAM HARA HARA MAHADEV SAMBHO SANKARA JAI HIND JAI BHARAT.
@ShivaKumar-jd6zo
@ShivaKumar-jd6zo Жыл бұрын
Super
@radhakrishnaprasadneeli1570
@radhakrishnaprasadneeli1570 Жыл бұрын
2022 అక్టోబర్ లో chopta వెళ్ళాము.తుంగనాథ్ గురించి అప్పుడే తెలిసింది వచ్చే సం,ము అక్కడికి ప్లాన్ చేస్తాం
@satyanaratanareddy8579
@satyanaratanareddy8579 Жыл бұрын
Jai jai Narayana
@rcsrinivasrcvasu3667
@rcsrinivasrcvasu3667 Жыл бұрын
Purrathana information,bhagundhi.
@xyd297
@xyd297 Жыл бұрын
Om nama shivaya 🙏🚩
@kothababupuny4605
@kothababupuny4605 Жыл бұрын
Super sir
@nareshmudiraj610
@nareshmudiraj610 Жыл бұрын
Yesh prem sir I am planing to go pakka sure I ll travel this thank you for information 🙏❤
@rameshthotakuri4435
@rameshthotakuri4435 Жыл бұрын
Super we want more videos about puranalu so inseasted video sir
@THOPHUNTER
@THOPHUNTER Жыл бұрын
👏🏻👏🏻👏🏻🙏🙏
@linganaik1977
@linganaik1977 Жыл бұрын
Super 👌
@vamsikrishnag986
@vamsikrishnag986 Жыл бұрын
HARA HARA MAHADEV SAMBO SANKARA 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
@kiranboyz
@kiranboyz Жыл бұрын
Nice 👍👍 info sir
@svchowdaryvutla9075
@svchowdaryvutla9075 Жыл бұрын
Sir Bhagat Singh gari gurinchi video cheyandi sir
@Krishna63raju
@Krishna63raju Жыл бұрын
Excellent 👌
@akashrajashekar9806
@akashrajashekar9806 Жыл бұрын
Hiii anna good evening 🙏 ✨ health jagartha
@vasanthkumar4958
@vasanthkumar4958 Жыл бұрын
Jai Bharath Jai hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraokonijeti625
@srinivasaraokonijeti625 7 ай бұрын
Yes, i went
@koppadanarasimhababu1809
@koppadanarasimhababu1809 Жыл бұрын
Premgi tunganath, Rudranadh na madh maheswar is very difficult but kalpeswar is very easy to walk on the way to Badrinath 20min easy walk but iam not yet went to those places planing to see in 2023 thankful to your information research
@sridevik4732
@sridevik4732 Жыл бұрын
Tunganath vellanu wonder full experiance 25 years back
@aravigoudravi3846
@aravigoudravi3846 2 ай бұрын
నేను వెళ్ళాను చాలా అందమైనఆహ్లాదమైన ప్రదేశం తుంగనాథ్ చంద్రశిల 360°వ్యూ
@yratnakumari2979
@yratnakumari2979 Ай бұрын
ఏ నెలలో వెళ్లారు.ఎలా వెళ్లాలి.మొత్తం నడకంతా.వివరంగా చెప్తారా
@aravigoudravi3846
@aravigoudravi3846 Ай бұрын
@@yratnakumari2979 may 23rd 2024 తుంగనాథ్ కి వెళ్లాలంటే రిషికేష్ నుండి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళటం బెటర్ అక్కడ ఫెసిలిటీస్ What's చొప్తా లో రూమ్స్ బుక్ చేసుకోవాలి 2నైట్ స్టే చెయ్యాలిసి వస్తది 6 km నడవాలి
@satishm2652
@satishm2652 Жыл бұрын
Tunganath me vellamu...its a great exoereince
@basireddyseetharamireddy8149
@basireddyseetharamireddy8149 Жыл бұрын
Manasa sarovar trip mida video cheyandi Prem garu
@kalyanchakravarthy333
@kalyanchakravarthy333 Жыл бұрын
Prem garu, meru cheptu vuntey vellali ani vunnadi kani.. ee software lifestyle ki anni km's trek antey easy ga 3 months akkadey vundali
@RavindranathVeluru
@RavindranathVeluru Жыл бұрын
👏👏👏👏👏
@melasangamvittalreddy5784
@melasangamvittalreddy5784 Жыл бұрын
Hi sir tirupati tirumala gurunchi video cheyandi (tirupati enduku antha pavithram ga ela edigindi total information chepandi sir)
@sai3758
@sai3758 Жыл бұрын
Kedarnath tunganath vellam sir. Rudranath veldam anukunnam koncham dooram trekking kuda chesaka maa frends andaru unconscious ayyaru akkada unde chetlu mokkala valla, Luck enti ante Mana army vallu vachi save chesaru. Ee sari may lo vellali anukuntunnam
@anilsiri25
@anilsiri25 Жыл бұрын
🙏🙏🙏
@telugu_teddy
@telugu_teddy Жыл бұрын
Ayya mahanubhava! Shivuni agna lanide chemkuda kadaladu Ani ma Ammma garu cheparu. Nuventi Ante, shivuni agna lanide pandavulu kvaravulanu camparu Ani cheputunavu...#jaiHind #sfi
@j.krishnamurthy1269
@j.krishnamurthy1269 Жыл бұрын
VERY GOOD INFORMATION
@narayanaraoyathirajam6402
@narayanaraoyathirajam6402 Жыл бұрын
Ram garu your explanation is great but nobody informed about suitable time to go to these temples pl inform which time is correct
@247607570890
@247607570890 Жыл бұрын
Jai hind simply your super gurugaru we love you sir
@srikanththani5018
@srikanththani5018 Жыл бұрын
Hi sir
@nareshgadapa4506
@nareshgadapa4506 Жыл бұрын
Please explain about Nandadevi jat rath yatra
@jaiho8417
@jaiho8417 Жыл бұрын
thank you sir☺ divine expirence😊
@manjulathas244
@manjulathas244 Жыл бұрын
Nenu alanti....ADRUSTAVANTURALINI kavalanukuntunna A PARAMA SIVUNI DAYATO.. .😇🤩💥💫❤👌👍🙏🙏🙏🙏🙏🙏
@anamalabhaskarachetty3926
@anamalabhaskarachetty3926 Жыл бұрын
We went to Panch Kedar in 2nd week of July 2023
@arunkumardasi2505
@arunkumardasi2505 Жыл бұрын
Hi sir i am from Vijayawada
@srkpaturu3982
@srkpaturu3982 Жыл бұрын
👍👍🙏🙏🙏
@Rama_devi861
@Rama_devi861 Жыл бұрын
🙏🤲
@encounter4078
@encounter4078 Жыл бұрын
Om namah shivaya 🔱🙏
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 11 МЛН
Harley Quinn lost the Joker forever!!!#Harley Quinn #joker
00:19
Harley Quinn with the Joker
Рет қаралды 25 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 11 МЛН