నా స్వామి నాకిచ్చిన వరం ఎవరైనా ఆకలి అంటే మనసు తట్టుకోలేదు వాళ్ళకి కూరలు పెట్టి నేను పచ్చడితో సంతోషంగా తింటా మన కడుపు కంటే పక్క వాళ్ళ కడుపు నింపితే వచ్చే సంతోషం వేరు
@hemalathadasari25773 күн бұрын
చాల బాగా చెప్పవమ్మా తులసి మొక్క గురించి చల్లగా వుండలమ్మా నువ్వు ధాన్యవాదములు
@pagidirajeswari96613 күн бұрын
తులసి గురించి ఎంత బాగా చెప్పారు అమ్మ మీకు చాలా చాలా ధన్యవాదములు🙏🙏🙏
@Venkateshwara8683 күн бұрын
శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
@Pavisiri20203 күн бұрын
జై శ్రీ మాత్రే నమః చాలా చక్కగా చెప్పారు అక్కయ్య నాకు మిమ్మల్ని అక్కయ్య అని పిలవాలని ఉంది అందుకనే అక్కయ్య అనే పిలుస్తాను😊 జై శ్రీ మాత్రే నమః
@sharathchary15973 күн бұрын
సోదరికి నమస్కారం మన హిందూ ధర్మానికి మనవాళ్ళే ద్రోహం చేస్తున్నారు...ఇతర మతస్తులు వారి మతంలో ఎవరికైనా ఇబ్బంది ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్న ఆ మతంలో అందరూ మానసికంగా ఆర్దికంగా వారికి అండగా ఉంటారు అదే మనవాళ్ళు పక్క వాడు చస్తున్నా చూస్తూ కురుచుంటారు ఇందువల్ల అందరూ అన్యమతం వైపు వెళుతున్నారు ఇది నేను సొంతంగా చూస్తున్నాను దీని గురించి ఒక సారి మాట్లాడ గళారు
@Meena557083 күн бұрын
చాలా చక్కగా వివరించారు అక్క తులసమ్మ గురించి 🙏🙏
@rajyalakshmidevik23193 күн бұрын
చాలా నీట్ గా చెప్పారు అక్క
@Nalinisuresh4233 күн бұрын
మీరు చెప్పిన విధంగా నేను ఈ మధ్య కాలంలో చేస్తున్న చాలా ఆహ్లాదంగా ఉంటుంది❤
@laxmipenumetsa65673 күн бұрын
Superrrr thalli.manchi information
@HarsithaHarsitha-cf3sx3 күн бұрын
Jai shree Ram akka superb 🙏🙏🙏🙏🙏🙏
@Dollymultiarts3 күн бұрын
శుభోదయం సత్యభామ అక్కయ్య గారు
@kumarikatta53572 күн бұрын
Chala chala Baga chepparamma 🙏
@SitaKumari-jm3ln3 күн бұрын
హరేకృష్ణ 😊❤
@DurgajiParamata-hd2yj3 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏shubhamadyahamam అండి🌹🙏
@mucharlabharathi943 күн бұрын
జై శ్రీరామ్ సత్యభామ గారు 🙏🙏 చాలా చక్కగా చెప్పారు
@teegalashivanishivani73783 күн бұрын
జై హింద్ జై శ్రీ రామ్ 🙏🏻🌹
@ArjiRajesh-k8l3 күн бұрын
నేను ఒక యూట్యూబ్ లో చెప్పిన వీడియో చూస్తాను అమ్మ గో మూత్రం వేస్తుంది తులసి మొక్కకి దానికోసం కూడా చెప్పండి కొంచెం 🙏
@rscreations8203 күн бұрын
Nen kuda chusa
@KotiEswari3 күн бұрын
❤❤❤❤❤🙏🙏🙏🙏🙏 jai shree raama 🙏🙏🙏🙏🌷🙏🙏🌷
@satyanarayanamada90803 күн бұрын
Baga chepparandi
@BujjiBujji-p1q3 күн бұрын
Namaskaram amma manchi vishyalanu maku vivaristunnandhuku, jai sriram.
@thakurrupa33673 күн бұрын
Chala baga chepparu amma ❤.. జై శ్రీ కృష్ణ 🙏🏻
@vanivani97273 күн бұрын
Nenu kudaa chusanu amaa
@shyamalakoppole51663 күн бұрын
Jai Sri krishna
@ranikapavarapu28853 күн бұрын
Satya Amma ma intilo chinna venkateswara swami vigrham kothadhi vundhi aa swamini tulasi kotalo pettukovachha,ante Krishna vigrahamledu,intilo vunnadi viniyoginchukundam ,kothadi enduku kondam ani na aalochana.andi parvaleda.
@nagamalleswarimachavarapum95423 күн бұрын
Entha Baga chepparu Amma Govinda Govinda Govinda
@rondakarthik3 күн бұрын
Chala baga cheparu amma Hare krishna 🙏
@LakshmiMeghan-ln5ri3 күн бұрын
Akka😍🙏
@koteshyadav49413 күн бұрын
Tulasi pina vachina vittanalu ledies koyavacha,eppudu a roju koyali amma
@ManjulaVEERLAPATI3 күн бұрын
Good morning Akka Good Information ❤🙏🙏
@dcaokumar86573 күн бұрын
Very Good information 😊❤
@revathivinnakota18633 күн бұрын
Very good information mam 🙏
@Rajitha-tv7fh3 күн бұрын
Namskaram Amma Naku oka chinna dought nenu prathi Friday Lalitha sahasra namam chadhuvu thanu kani Amma ki venna naivedhyam pettacha ani
@sudheermallu57013 күн бұрын
Me video chuste thulasi chettu ku Puja chesinantha prashamthamga untundhi
@jyothisatya56553 күн бұрын
Good information sister
@VaralaxmiK-e3i3 күн бұрын
Super 👌 👍 am mma
@Trivikram2263 күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@RamanammaKaveti3 күн бұрын
సూపర్ తల్లి
@sreeramapattisapu82703 күн бұрын
Jai srimmannarayana Sri Krishna Saranam mama
@lalithamazumdar21378 сағат бұрын
🙏🏻🙏🏻🙏🏻👍🏻👌🏻
@padmakarun10703 күн бұрын
Jai Shree Ram ❤❤
@srichandanasuthram3 күн бұрын
Hare Rama Hare krishna
@SomakalaKalimisetty3 күн бұрын
❤️💐
@malathidevi45193 күн бұрын
Jai sre ram ❤
@gautham3713 күн бұрын
Satya garu neenu sarigga elane alo chishanu kani KZbin enno cheppinappu nenu chesindi tappu anukunedanni kani meeru tulasi mata gurinchi chala bhaga chepparu thank you so much Jai sree ram🙏🙏🙏
@laxmigopal35603 күн бұрын
Subhodyam brundagaru,🌹❤❤
@bhairuaruna50753 күн бұрын
🙏🙏 jai sri ram
@janakikandula2863 күн бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@nagamanijavvaji82383 күн бұрын
శుభోదయం మేడమ్
@hymamamillapalli3 күн бұрын
Naaku dupam poga asalu padatledu poojalo doopam veyakunda chesukovacha ledu ante natural brands gurinchi chepandi
@AnasuyaAnasuyabalakrishna3 күн бұрын
నమో వెంకటేశాయ జనాల నమ్ముతున్నారు అంటే ఏదైనా చెప్పడానికి సిద్ధంగా తయారైనారు అమ్మ యూట్యూబ్లో ఇంట్లో జరిగే ప్రతి ఒక్క వీడియో చేయడం చూపించడం నాలుగు గోడల మాతో జరిగేది తప్పితే అన్ని చూపించడానికి తయారైనారు జనాలు జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో నారాయణాయ నమః 🙏🙏🙏
@jayashreej52003 күн бұрын
Nice 🙏🙏
@wolff_gaming3 күн бұрын
🙏🙏🙏అమ్మ
@srisaireddysproducts3 күн бұрын
Thulasimokka lo sivalingam intlo unty pettanu roju whater posthanu ela cheyavachana amma please chepandi amma
@Sri-g3v3 күн бұрын
ఓం శ్రీ లక్ష్మీ నారాయణ
@mnagendra73353 күн бұрын
Govinda😊govinda🙏govinda
@saritareddy48423 күн бұрын
Krishna tulasi, Lakshmi tulasi, rendu mokkalu oke kotali pettocha Amma
@champu-g7m2 күн бұрын
Pettandi chala manchidi
@kalpanabandari39213 күн бұрын
Hare.krishna
@radhikavadlamudi64773 күн бұрын
Amma dyanam ela chayalo chapandi
@radhidamera18733 күн бұрын
Good morning 🙏🏻
@alokeswarareddy14423 күн бұрын
Water tank medha tulasi kota pettavacha akka pls
@balammabalu-wh1qh3 күн бұрын
Amma 🙏 tulasi akhulu ladies koyakudantunau nejamena pls chepandi
@MallaTulasi-p1m3 күн бұрын
Amma eppudu meru cheppina video lo tulasi amma vari kundi lo venkateshwara swami vigraham chinna dhi undo na daggara ettadi dhi,ala pettukovatchha ,mari enda tagulutundi emo swami variki plz reply me
@MallaTulasi-p1m3 күн бұрын
Reply me Amma,na daggarA. Ettadi Venkateswara Swami vigraham chinna dhi undi a moorthi ni Tulasi kotalo pettukovatchha plz reply me
@Suresh-q2j8v3 күн бұрын
Amma nenu salagramalaki nithyam abhishekam chestaanu ,tulasi mokka sannidhilo unchithea abhishekam ala andi
Thulasamma ki ammavari face petti puja chesthunaru akka..
@vanisarma19593 күн бұрын
అమ్మ నేను తులసి చెట్టు మొదటి లో లక్ష్మి దేవి బొమ్మ పెట్టాను పెట్టు కోవచ్చా ప్లీజ్ చెప్పండి 🙏🙏🙏
@saradadevi52533 күн бұрын
Tulasi aada varu tulasi manjeeralu koyakoodadu antaru andi nijama
@vijitha17013 күн бұрын
Nenu evanni chestu vuntanu muggu vesi pasupu kumkum vesi puvvu pwtti depam velginchi dandam .pettukutamu
@ismartshreyas23183 күн бұрын
నమస్కారం అక్క మా ఇంటి బయట ముగ్గులు సాయంత్రం వేళ నల్ల చీమలు తిరుగుతాయి అది శుభమేనా ప్లీజ్ చెప్పండి అక్క
@sunilrevathi40692 күн бұрын
chala machidi andi
@Sadgurusai---madhaviii0163 күн бұрын
Amma thulasamma vadabaduthunte KZbin lo chusi rendu gajulu pettanu avi thisi nenu vesukovacha please cheppandi
@hematirupathi12833 күн бұрын
Veskondi madam em kadu
@Sadgurusai---madhaviii0163 күн бұрын
@hematirupathi1283 Avuna thanks andi
@manshidrilling48493 күн бұрын
Thulasi kotalo vaana paamulu vesthe soil ni gullaga chesi mokkalu healthy ga vuntundi kada amma, ala cheyocha
@praveenapantham21473 күн бұрын
నమస్తే అండి... నాకు ఒక సందేహండి...పెద్ద వాళ్ళు పని మీద బయట కీ వెళ్తాము... పిల్లలు స్కూలుకి వెళ్తారు... స్కూల్ లో టీచర్స్ పెద్ద అమ్మాయిలు పీరియడ్స్ లో వుండి అందరిని ముట్టుకుంటారు... మరి ఇంటికి రాగానే పసుపు నీళ్లు చల్లాల... లేక రోజు కుదరదు కదా అని మనకి తెలియదు కదా అని ఇవన్నీ ఆలోచించడం ఎందుకు అని అనుకోవాలా.. ఈ విషయం లో నేను రోజు మానసికం గా నలిగిపోతున్నాను... దయచేసి సమాధానం చెప్పగలరు ప్లీజ్
@vijayadamodaran89222 күн бұрын
school nundi raanganey intlo ehdhee ముట్టకుండా..స్నానం చేయాలి..ముందు కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావాలి..తర్వాత స్నానం
@praveenapantham21472 күн бұрын
అలా అందరు పాటిస్తారా అండీ
@vijayadamodaran89222 күн бұрын
@praveenapantham2147 పాటిస్తే మంచిది...ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీస్ రావు.. అంటు వ్యాధులు..లాంటివి...రావు..రెండు పూటలా స్నానం పిల్లల ఆరోగ్యానికి కూడా
@praveenapantham21472 күн бұрын
రెండు పూటలా స్నానం చేయిస్తాం దాని గురించి కాదండీ నా డౌట్ పిల్లలు స్కూల్ లో అందరిని తాకి వస్తారు కదా మనం పిల్లలు వచ్చాక పసుపు నీళ్లు చల్లి ముట్టుకోవాలా లేక అదేమీ ఉండదు వాళ్ళని ముట్టుకుని కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగి కొంచెం సేపు వాళ్ళు ఇంటిలో ఏమైనా తిన్నాక స్నానం చేయించచ్చ.... పసుపు నీళ్లు చల్లకుండా ముట్టుకుని మనం ఇంటిలో అన్ని ముట్టుకున్న పర్లేదా అని అడుగుతున్న
@vijayadamodaran89222 күн бұрын
@@praveenapantham2147పసుపు నీళ్ళు గుమ్మానికి ఇంటికి చల్లుకుంటారు..బయట బహిష్టు వున్నవారిని తాకితే స్నానం ఒక్కటే పరిష్కారం అండి ...
@vasanthavicky15863 күн бұрын
అమ్మ.. నేను ఈ మధ్య నే ప్లాస్టిక్ తొట్టి లో తులసి మొక్క పెట్టుకున్న అయితే అగరబత్తి వేడి కి తొట్టి పై భాగంలో కాలి రంధ్రం పడింది ఆ తొట్టి నుఅలాగే కొనసాగిస్తున్నాను...అలా ఉండవచ్చా.. నేను తప్పు చేస్తున్నానా... దయచేసి తెలుపగలరు
@Govindaseva3 күн бұрын
ఉండవచ్చు ఏమీ కాదు ❤️
@DurgajiParamata-hd2yj3 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏@@Govindaseva3:17 తల్లి బాగున్నారా అందరూ మి పరిచయం నాకు చాలా శుభప్రదమని తల్లి నకువైతువంటి ప్రాబ్లమ్స్ లేవమ్మ మి వీడియో లు అన్నీ కుడా చూస్తా ధర్మం అంటే మీరు నికార్సైన సలహాలు ఇస్తారు వుంది వున్నట్టు తులసి విషయాల్లో చాలా చక్కగా చెప్పారు మాకు తులసివనం వుంది ప్రతిరోజూ నీళ్ళు పోస్తాం అవసరం అన్నవల్లకు ఇస్తూ వుంటా తల్లి
@KalpanaVasantavada3 күн бұрын
Amma tulasi mokka kundi lo pettala nelalo pettukovala chepandamma
@ramalakshmikapaganti84243 күн бұрын
లక్ష పసుపు కొమ్ములు నోము లో అందుకున్న పసుపుకొమ్ములు ఏం చేయాలి ఎవరికైనా ఇవ్వచ్చా టెంపుల్స్ లో ఇవ్వచ్చా ఏం చేయాలో చెప్పండి పసి పాడించుకుని పూజకు వాడొచ్చా
@Govindaseva3 күн бұрын
పూజకు వంటకు స్నానానికి కూడా వాడొచ్చు ❤️
@ramalakshmikapaganti84243 күн бұрын
ఎవరికైనా పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు ఇవ్వొచ్చా
@Govindaseva3 күн бұрын
@@ramalakshmikapaganti8424ఇవ్వచ్చు ❤️
@lakshmipetluri29153 күн бұрын
Tulasi chettu ginjalanu VENNULU antamu.
@Sadgurusai---madhaviii0163 күн бұрын
Thulasi kundilo rai pettalanta kada amma avuna thelupagalaru