తులసి విషయంలో రహస్యం ఇది!how to use flowers for poja!

  Рет қаралды 9,592

Govinda seva

Govinda seva

13 күн бұрын

పూజకు వాడే తులసి మరియు పువ్వుల విషయం లో సందేహాలు అపోహలు తొలగిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 160
@suhasiniCherukula-lb6hp
@suhasiniCherukula-lb6hp 11 күн бұрын
, అందుకే మా ఇంట్లో నంది వర్దనాలు చెట్టు పెంచాము.సంవత్సరమంతా పూలు పూస్తుంది. ఫ్రెష్ గా కోసి పూజకు వాడతాము.పండగలు వచ్చినప్పుడు బంతి పూలు,గడప లకు కట్టడానికి వాడతాము . అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు కూడా ఒక పెద్ద సైజ్ బకెట్ లో ఈ నంది వర్దనాల చెట్టు పెంచుకోవచ్చు.ఈజీ గా పెరుగుతుంది.
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 11 күн бұрын
చాలా బాగా చెప్పారు.... బజారులో పువ్వులు నేనైతే హిందువుల దగ్గర మాత్రమే కొంటాను.... దాదాపు అన్ని హిందువుల దగ్గరే కొనడానికి ప్రయత్నిస్తాను.....
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 11 күн бұрын
మేము ఉంటున్న ఇంట్లో అంతా tiles ఉంటాయి... కొద్దిగా place లో మాత్రమే మట్టి ఉంటుంది..... నేను ఒక తులసీ మొక్క కుండీలో పెట్టి పూజ చేయటం మొదలు పెట్టాను... అలా చేయగా చేయగా 10,15 తులసీ మొక్క లు vaatantata అవే మొలిచాయి.... ఇప్పుడు చాలా గుబురుగా అయ్యాయి... నేను రోజు ఆ తులసీ దళలా తోనే రోజు పూజ చేస్తాను.... పండగలలో తులసీ మాల వేస్తాను..... రోజు కాసేపు ఆ తులసి మొక్కల దగ్గర కూర్చుంటాను... ప్రశాంతం గా ఉంటుంది.... అలా ఆ స్వామి ని తులసీ దలాల తో పూజించే భాగ్యం నాకు రోజు కలిగిస్తున్నాడు.....
@prasaddasarp114
@prasaddasarp114 11 күн бұрын
మీకు ఇంకా ఆనందంగా ఉండాలంటే.. తులసి దగ్గర కూర్చున్నప్పుడు రోజూ తులసి మొక్కతో మాట్లాడండి. ఏమ్మా బాగున్నావా.. నీకు నీళ్ళు సరిపోతున్నాయా? నిన్న పెట్టిన ప్రసాదం బాగుందా? ఈరోజు ఏం నైవేద్యం చెయ్యమంటావు చెప్పమ్మా అని మాట్లాడండి. మనం చెట్లతో ఎంత ప్రేమగా మాట్లాడితే అవి అంత ఆనందిస్తాయి. చెట్టు బాగా పెరుగుతుంది. పండ్లు, పూల చెట్లు అయితే దిగుబడి బాగా ఇస్తాయి. కాబట్టి ఏ చెట్టునైనా ప్రేమగా పలుకరించండి. ప్రేమగా చెట్టుమీద చెయ్యి వేసి నెమరండి. అంటే మన చిన్నపిల్లలతో ఎలా ఉంటామో అలాగే ఉండండి. అవికూడా ప్రాణులే.. మానవుడు జీవించేందుకు తనవంతు సహకారాన్ని తమ ద్వారా అందించడానికి, మనతో పాటు చెట్లను కూడా దేవుడు భూమిమీద స్పృష్టించాడు. మనకోసం నిస్వార్ధంగా తమ జీవితాన్నే అర్పిస్తాయి చెట్లు. ప్రతిరోజూ ఉదయం సూర్యనమస్కారాలు తర్వాత మనల్ని కాపాడుతున్న ప్రకృతికి కూడా నమస్కరించండి. జై శ్రీరామ్ 🌹🌹🙏
@tanajihere706
@tanajihere706 11 күн бұрын
​​@@prasaddasarp114👍🏻👌 చాలా చక్కగ చెప్పారండి.
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 11 күн бұрын
@@prasaddasarp114 ఎంత బాగా చెప్పారు అండి.....నిజమే కదా.. మనకోసం నిస్వార్థo గా సేవ చేసేవి.... ప్రకృతి కదా....🙏🙏💐💐
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 11 күн бұрын
​@@prasaddasarp114 annyya garu super chepparu nenu ayite thulasi tho mataladanu gani roju pakshulathao vudathalatho. Kukkalatho మాట్లాడుతుంటే మీరు అన్నటు వాటికి కుడా న మాటలు బాగా అర్థమైపోయాయి నేను pichukalaku danyam తెచ్చి కట్టము ఎంటి ద్వారం ముందు అవి రోజు వచ్చి తింటూ వుంటే నేను alag E అడుగుతూ వుంటా వీధిన పోయి గోవులకు kdaa neelu petti alage adugutha eppati nundi తులసిని కుడా అడుగు త అన్నయ్య గారు ❤
@prasaddasarp114
@prasaddasarp114 11 күн бұрын
@@DurgajiParamata-hd2yj 🌹🙏
@tanajihere706
@tanajihere706 11 күн бұрын
నవ విధ భక్తి మార్గాలను తెలియ చేయండి మీద్వార వినాలని నాజిఙ్ఞాశ. శ్రీమాతా చరణారవిందం
@prasaddasarp114
@prasaddasarp114 11 күн бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@venkatalaxmi703
@venkatalaxmi703 9 күн бұрын
Appudu ippudu eppudu AYURWEDANNI MINCHINA VAIDYAM LEDU LEDU AYURWEDANNI VADANDI AROGYAMGA UNDANDI JAI BHARATMATAKI JAI ❤❤❤
@venkatalaxmi703
@venkatalaxmi703 9 күн бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM JAI HINDU ❤❤❤
@bharathikolamudi3791
@bharathikolamudi3791 11 күн бұрын
👌👌👌🚩🏹
@thomurothulakshmi
@thomurothulakshmi 9 күн бұрын
Akka meeru cheppy vudhaharanalu superjai sriram
@amshalasumalatha3222
@amshalasumalatha3222 11 күн бұрын
👌👌🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 11 күн бұрын
పూల మార్కెట్లో పూలు అమ్మేవారు ఎక్కువగా అన్యమతస్తులే, అలాగే ఫ్రూట్ మార్కెట్లో ఫ్రూట్స్ అమ్మేవారు కూడా అన్యులే.. వాళ్ళు ఉదయాన్నే స్నానం చెయ్యరు. నోట్లో కిళ్ళీలు, గుట్కాలు వేసుకుని ఊస్తూ ఉంటారు. సిగరెట్లు తాగుతారు. ఆ చేతులతోనే మనకు పూలు, పండ్లు వేసి ఇస్తారు..
@tanajihere706
@tanajihere706 11 күн бұрын
మార్పు మన నుంచి పుట్టాలి అండి. హిందువుగా గుర్తెక్కడుంది. కట్టు బొట్టు ఒక పటమొ....
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 11 күн бұрын
మనం హిందువుల దగ్గరే కొనాలి.... నాకు తెలిసిన ఒక పూల షాప్ లో అడిగితె ఆవిడ చెప్పింది.... మేము స్నానం చేసే మాలలు కడతాము ఎందుకంటే మా పూల దండాలు గుడికి కూడా వెళ్తాయి అప్పుడు మాకు పాపం తగులుతుంది కదా అమ్మ..... అని అంది..అందుకే హిందువుల దగ్గర కొందాం కొంతమంది సేఫ్
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 11 күн бұрын
ఎందుకు అన్నయ్య ఈ పూలు పళ్ళు అన్ని వాల్లే ముందు ఎందుకు తీసేసుకున్నారు🤔🤔🤔మనం వాళ్లు ఎందుకు ఆ బిసినెస్ లల్లో ముందు ఉండరు....
@tanajihere706
@tanajihere706 11 күн бұрын
​@@INDIA-nw2ptswethaవారు ఇలాంటి విషయాల్లొ తెలివిగాను మెలకవగాను ఉంటారు చెల్లి... ఏwork చేసినా finishing కూడా బాగానె ఇస్తారు. నేనుకూడ కేవలం హిందువుల దగ్గర కొంటాను. జైశ్రీరామ్.
@rameshdivvela6083
@rameshdivvela6083 11 күн бұрын
పండ్లు అమ్మెవరు చాల వరకు అన్యమతలువారు.
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 11 күн бұрын
Tqu so much🤝 Amma
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du 11 күн бұрын
Jai sriram 🙏👌🌺
@sridevinalubala9959
@sridevinalubala9959 11 күн бұрын
జైశ్రీరామ్❤👍
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 11 күн бұрын
Shubhodayam thalli🌹🙏
@satishmarala5666
@satishmarala5666 11 күн бұрын
Thank you amma chala bhaga cheperu amma
@pushpaammavantaillu5102
@pushpaammavantaillu5102 11 күн бұрын
Thank u mam
@naveenavavila9562
@naveenavavila9562 11 күн бұрын
సంతోషం అమ్మా.. 🙏🙏🙏
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 11 күн бұрын
Thank you so much amma 🙏🏼
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 11 күн бұрын
హరేకృష్ణ 😊❤
@sujathachindam1692
@sujathachindam1692 11 күн бұрын
జై శ్రీ కృష్ణాయ నమః
@dharmarajuvijaya7484
@dharmarajuvijaya7484 11 күн бұрын
Jai SreeRam 🙏🙏🙏
@bhargavimekala1459
@bhargavimekala1459 11 күн бұрын
Jai sreeram🌹🌹🌹
@kalpanabandari3921
@kalpanabandari3921 11 күн бұрын
Hare.krishna
@surekhakallem9482
@surekhakallem9482 11 күн бұрын
Jai shree Ram Jai tulasamma 🙏 Good video Sathya gaaru ☘️🍀
@subhashiniyadlapalli7237
@subhashiniyadlapalli7237 11 күн бұрын
Ma sandhehalanu thercharu thanks akka 🙏🙏
@nagalakshmivelamala2737
@nagalakshmivelamala2737 11 күн бұрын
❤🎉అమ్మ పెరుమాళ్ల్ కితులసిధళంకావాలికథఅందుకనేనేకోసుకుంట్టాను,జైశ్రీమన్నారాయణ 🙏🙏
@duddasathyamsathyam
@duddasathyamsathyam 11 күн бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@Venkateshwara868
@Venkateshwara868 11 күн бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@natureoftheworld67
@natureoftheworld67 11 күн бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@asgangadhar584
@asgangadhar584 9 күн бұрын
Jai shree Krishna
@bearinnie
@bearinnie 11 күн бұрын
🙏🙏
@vasavichintha2161
@vasavichintha2161 11 күн бұрын
Jai Sriram 🙏🙏🙏 Jai SriKrishna 🙏🙏🙏
@user-jl1vd8se6y
@user-jl1vd8se6y 11 күн бұрын
🌹🙏🙏🙏🌹 jai sri Ram
@srichandanasuthram
@srichandanasuthram 11 күн бұрын
Jai sri Ram Jai sri krishna
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 11 күн бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@abc-yo1uw
@abc-yo1uw 11 күн бұрын
Roju okka tulasi dalanni tempi narayanunuki pettavacha
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 11 күн бұрын
Jai shree Ram akka
@vallakavikalavathamma
@vallakavikalavathamma 11 күн бұрын
🙏అమ్మ
@malathidevi4519
@malathidevi4519 11 күн бұрын
Jai sree ram ❤❤
@perikasumathi9060
@perikasumathi9060 11 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@laxmigopal3560
@laxmigopal3560 11 күн бұрын
Subodyam brunda garu
@vuyyuruprasanthi858
@vuyyuruprasanthi858 10 күн бұрын
Heartfullness meditation gurinchi cheppandi Sathya baama garu
@padmakarun1070
@padmakarun1070 11 күн бұрын
Jai Shree Ram
@ksunitha8091
@ksunitha8091 11 күн бұрын
Me family👪 vlog cheyyandi, jai Sri ram
@yakaiahbommera1726
@yakaiahbommera1726 11 күн бұрын
Namaskaram akka
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 11 күн бұрын
Ekadasi and vishnu sahasranamam gurinchi vivaranga teliyacheyandi please
@reddyprathap9614
@reddyprathap9614 11 күн бұрын
జై శ్రీరామ్ 🙏
@KitchenTasticRasoi
@KitchenTasticRasoi 11 күн бұрын
పూజకి వాడిన పూలు ఎక్కడ పడేయవచ్చు
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 11 күн бұрын
Naaku tulasi pooja cheyanide prasantanga undadu
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o 11 күн бұрын
మంచి విషయాలు చెప్పారు అమ్మ గారు జై శ్రీరామ్🙏 జై శ్రీ కృష్ణ🙏 జై శ్రీరామ్🙏
@Pachi.tippesh
@Pachi.tippesh 7 күн бұрын
తులసి అంటే సాటిలేనిది అని అర్థం,
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 11 күн бұрын
Jai sreeram 🚩🙏
@prasaddasarp114
@prasaddasarp114 11 күн бұрын
జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అండీ 🌹🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 11 күн бұрын
@@prasaddasarp114 meeku kuda subhodayam andi jai sreeram 🚩🌺🌺🙏
@vasavig4194
@vasavig4194 11 күн бұрын
Madam puvvula nu water lo kadagakudadhu ani chala vinnanu. Nijam eanto cheppandi
@singalurusujatha143
@singalurusujatha143 11 күн бұрын
Guru cheritra lo koyakudadu Ani undetamma
@sureshvarikuppala9686
@sureshvarikuppala9686 11 күн бұрын
Akka nenu dhashami roju kosi akaadhashi roju swaamiki mala vestaanu akka alaa cheyavaccha cheppandi
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x 11 күн бұрын
Akka 🙏🙏🙏🙏❤️
@SanthuVanitha-ev9jn
@SanthuVanitha-ev9jn 11 күн бұрын
Akka mums chiken fox vachhinappudu vakili challodu ellutudvaddu enka chalne unnai evanni pantinchala plzzzz evvandi
@wolff_gaming
@wolff_gaming 11 күн бұрын
జై శ్రీరామ్ అమ్మ
@user-lh7gy3ni4y
@user-lh7gy3ni4y 11 күн бұрын
Jai sriram
@sreevedika2325
@sreevedika2325 11 күн бұрын
One more thing devudu meda nunchi tesina puvvulu endapetukuni vadukovachu kada andi.like mandara puvvulu talaki rasukune nunelo kalapadam.malli konni puvvulatho doop stick lantivi cheyadam.
@chamanthulakeerthi963
@chamanthulakeerthi963 11 күн бұрын
Namasthe akka, nadoka chinna sandeham dayachesi answer cheppandi, na pregnancy time lo ma husband shop ki vellinappudu return money thisukunnappudu anukokunda rendu 5 rupees coins vachai maku, kani vati venakala kanakadurgamma print undi, ante 3 simhala gurthu place lo durgamma prathima undi, coin ni laxmi, aksharalani saraswathi, durgammani parvathi swarupaluga bhavinchi puja gadhilo unchamu, na doubt entante e coins ki laxmi astam (namasthesthu mahamaye aneti) chaduvuthu kumkumapuja chesukovacha, andaru ammavari namalu chaduvuthu puja chestharu, laxmi astakam chaduvuthu kumkumapuja cheyyocha leda ani chinna sandeham, thelusukoni niyamalu patisthu cheyyalani inni rojulu wait chesthunna, place evaraina reply ivvagalaru
@Bssworld5369
@Bssworld5369 11 күн бұрын
Sister namaste. Ma pelli aee 17 years avtundi maa athaintti vallu maaku ravallisina pollam inka illa places ivadam ledu maa pillalu college ki vacharu , maa varu private job chestunaru , maa pollalu places maku ravadaniki amina pariskaram cheppandi sis pls
@rohitpathepuram8939
@rohitpathepuram8939 5 күн бұрын
పూలు పసుపు కుంకుమ చెక్క వస్తువులకు మైల ఉండదు అని పెద్దలు చెబుతారు అమ్మా... ఒకసారి మీరు కూడా కనుక్కోండి🙏🙏
@sravanibhonagiri942
@sravanibhonagiri942 11 күн бұрын
Amma pooja oils ani market lo ammutharu ga kalthi chesinavi vaatitho deeparadhana chesthe emaina doshama original vi costly kada andaru konaleru husbands oppukoru kuda
@goususonti7992
@goususonti7992 11 күн бұрын
Akka plz........ Sadguru inner ingineerig gurinchi chepandi appatinuchho aduutunnanu plzzzzzz akka plz......
@Govindaseva
@Govindaseva 11 күн бұрын
అర్ధం కాలేదు, links ఉంటే పెట్టండి, చూస్తాను 🚩
@KotiEswari
@KotiEswari 11 күн бұрын
Amma intlo daily Pooja chesukotani ki separate ga battalu unchuukovala amma Daya chesi cheppandi amma 🙏🙏
@user-ur4vk8il1o
@user-ur4vk8il1o 9 күн бұрын
Oka saree pettukomanaru kada
@KotiEswari
@KotiEswari 9 күн бұрын
@@user-ur4vk8il1o okay video chuse untanu gurthu ledandi dhanyavaadalu
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 11 күн бұрын
అక్క నెలసరి నెల నెల కారాక్టగా రావలంటే ఏమైన చేయాలి నేను వెజె ఎక్కువ తింటాను ఇంకా పని కూడ ఎక్కువ చేస్తాను అంటే 3 నెలకె వస్తుంది. ఇప్పుడు 6 నెలలు కూడ వస్తుంది. డాక్టర్ కూడ అడిగాను అంత బాగుంది అన్నారు. మెడిసిన్ వాడితే వస్తోంది. లేకపోతే రాదు ఏమైన చెప్పండి అక్క చాలా కష్టంగా వుంది.🙂🙂🙂 నాకు నెల నెల రావాలి
@swapnaleo
@swapnaleo 11 күн бұрын
సూర్య నమస్కారం లు రోజుకొకటి పెంచుకుంటూ 108అయ్యేలా చుడండి 10నిముషాలు చేసిన చాలు నాకు రిజల్ట్ వచ్చింది నాకు అదే ప్రాబ్లమ్ ఉండేది ఇప్పుడు గంట కొట్టినట్టు వస్తుంది
@shanvi5581
@shanvi5581 11 күн бұрын
మొలకలు రోజు మార్నింగ్ తినండి హార్మోన్స్ కరెక్ట్ గా పని చేస్తాయి
@sreevedika2325
@sreevedika2325 11 күн бұрын
Eat rich iron foods.nuvvula vundalu tinandi inka pineapple ,papaya lantivi,green leaf vegetables.
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 11 күн бұрын
ఓం గోవిందాయ నమః
@vasavig4194
@vasavig4194 11 күн бұрын
Naku every month kuda week days mundu vachesthundi. Nenu complete vegetarian ni bayata food kuda eappudo okasari thintanu.intlo work antha Nene chesthanu.asalu rest vundadhu.everymonth 5 to 6 days early ga vasthundi. Inka aa 5 to 6 days mundu health pothundi 6 to 7days bleed avuthundi.anni sardukuni.kastha kudutapaddam Ane loga malli periods vachesthay.ee intlo works kids Anni madulu thadulu chesesariki oopika pothundi.ivanni eala cross cheyyalo eadina remedy cheppandi madam.mundu rakuna correct ga periods ravadaniki eadina cheppandi madam
@sunitamullapudi07
@sunitamullapudi07 11 күн бұрын
Manasu ki entha santosam ga vundhi talli nee matalu
@pushpaammavantaillu5102
@pushpaammavantaillu5102 11 күн бұрын
Madam egg vege aha non vege aha
@prasaddasarp114
@prasaddasarp114 11 күн бұрын
గుడ్డు పెట్టిన "కోడి" నాన్ వెజ్ ఏ కదా.. అదేవిధంగా ఎగ్ నుంచే కోడిపిల్ల వస్తుంది ఆ కోడిపిల్ల కూడా నాన్ వెజ్ ఏ కదా.. అంటే ఎగ్ లోనుంచే కోళ్ళు పుడుతున్నప్పుడు Egg🥚 veg ఎందుకువుతుంది.. 💯 Non veg అవుతుంది
@LingalaJayanthi-us9fx
@LingalaJayanthi-us9fx 11 күн бұрын
@@prasaddasarp114 200 percent correct annayya garu..
@prasaddasarp114
@prasaddasarp114 11 күн бұрын
@@LingalaJayanthi-us9fx శుభోదయం చెల్లెమ్మా 🌹🙏
@LingalaJayanthi-us9fx
@LingalaJayanthi-us9fx 11 күн бұрын
@@prasaddasarp114 Shubhodayam..Jai Sreeram annaya garu..🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 11 күн бұрын
​​@@prasaddasarp114అంటె బైట వెజ్ అని ప్రచారo జరుగుతుంది.... కాదు మొర్రో...... అని మొత్తుకున్న ఎవరు వినటం లేదు.. మొన్న చిన్న జీయర్ స్వామి వారిని కూడా ఎవరో ఇదే డౌట్ అడిగారు..... వారు చాలా బాగా వివరణ ఇచ్చారు 🙏🙏🙏
@srivastavamajjari
@srivastavamajjari 11 күн бұрын
మార్కెట్లో అంతా తురకలే పూలు పండ్లు కూరగాయలు అమ్ముతున్నారు. మన రైతులు కష్టపడుతుంటే ఈ దళారీ తురకలు దోచుకుంటున్నారు. దాదాపు మనం ఏ ఊరు మార్కెట్ వెళ్ళినా అందరు వీళ్ళే ఉంటారు.
@tanajihere706
@tanajihere706 11 күн бұрын
శివపూజకు కాదేది అనర్హం మొగలి తప్ప. మొగలి పువ్వును కాదుకాదు ఈనేను. పువ్వుల రెకులను తుంచి పూజకు వాడరాదు. పరమాత్మ అయిన మనస్సాక్షిని నమ్ముకోండి చిన్నపాటి సందేహాలు రావండీ. శ్రీమాతా చరణారవిందం🙏.
@LingalaJayanthi-us9fx
@LingalaJayanthi-us9fx 11 күн бұрын
Shubhodayam chelli..chala baga cheppavu..❤ Eeroju nenu marriage ki veltunnanu akkada yenni ghoralu chudalo mukyanga buffay lunch diniki minchina daridram inkoti ledu..Em chestam tappadu vellaka..Karma😥
@tanajihere706
@tanajihere706 11 күн бұрын
​@@LingalaJayanthi-us9fxఅవును అక్కయ్య. నేనయితె పిల్లల వివాహాలు ప్రకృతి వడిలో చేయాలని ఉంది. దీనికి అవతలవారు అంగీకారం + దైవం సహకరించాలి. చూద్దాం విధిరాత...( ఇంక చాలా సమయం. ఉంది)
@rameshdivvela6083
@rameshdivvela6083 11 күн бұрын
​తుమ్మి పువ్వుల శివుని పూజిస్తే ఏ పువ్వులు సరిపోవు.అంత విశిష్టత తుమ్మి పుష్పానికి.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 11 күн бұрын
​@@tanajihere706 జై శ్రీరామ్ 🙏 శుభోదయం చెల్లి❤❤
@LingalaJayanthi-us9fx
@LingalaJayanthi-us9fx 11 күн бұрын
@@rameshdivvela6083 Mee Shastra parignaniki 🙏🙏🙏
@sunainaseenu5231
@sunainaseenu5231 11 күн бұрын
అమ్మ ఇంట్లో ఎవరికీ అయినా అమ్మవారు ( mums ) వస్తే ఇంట్లో దీపం వెలిగించకూడద? అసలు idhi నిజమేనా
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 11 күн бұрын
Evaru cheparamma deepam veliginchodani alanti maatalu nammakandi avanni abaddalu veliginchavachu pooja chesukovachu om namah shivay Durga yai namaha
@rameshdivvela6083
@rameshdivvela6083 11 күн бұрын
అందరు దీపం వెలిగించారు.పూజలు చెయ్యరు.గ్రామ దేవతలు నమ్మకాని శాస్త్రము ప్రమాణం ఉండడు ఏమో!
@shanvi5581
@shanvi5581 11 күн бұрын
మా బాబు ని ఇంజనీరింగ్ కోసం కాలేజ్ లో జాయిన్ చెయ్యాలి అందరూ హాస్టల్ లో దూరం గా పంపించండి. అని అంటున్నారు నాకేమో దగ్గర్లో కాలేజ్ లో జాయిన్ చేసి ఇంటి దగ్గర నుంచి పంపాలని ఉంది సలహా ఇవ్వగలరు 🙏🙏
@Govindaseva
@Govindaseva 11 күн бұрын
దూరంగా వద్దు, కుదిరితే ఇంటినుండి పంపించండి, కాలేజీ హాస్టల్ లో మగపిల్లలు హోమో సెక్సువల్స్ గా మారుతున్నారు, ఈ మధ్య నాకు ఎక్కువ ఇలాంటి కేసులే వస్తున్నాయి, ఈ టైమ్ లోనే పిల్లల్ని కనిపెడుతూ ఉండాలి❤️
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 11 күн бұрын
Avunu Naa abhiprayam kuda adhe miru e four years kudaa chakkaga కనిపెట్టుకుని చదివించాలి అంటే మీకు అందుబాటులో వున్న మంచి కాలేజ్ లో జాయిన్ చేసి దగ్గావుండేటట్టు చూసుకోండి పిల్లలు ఈ టైం లో నే తప్పుదారి పట్టటానికి అవక్షలు ఎక్కువ అండి ఆలోచించుకుని మంచి నిర్ణయం తీసుకోండి
@divadarshanamDevotional
@divadarshanamDevotional 8 күн бұрын
🙏
#రసంపొడి#RasamPodi.
5:13
Palani Swamy
Рет қаралды 233 М.
КАК ГЛОТАЮТ ШПАГУ?😳
00:33
Masomka
Рет қаралды 2,1 МЛН
I Trapped Myself in a Box with Colored Smoke!
00:50
A4
Рет қаралды 19 МЛН
NO NO NO YES! (40 MLN SUBSCRIBERS CHALLENGE!) #shorts
00:27
PANDA BOI
Рет қаралды 106 МЛН