ప్రార్ధించ్చినప్పుడు దేవుడి పూలు రాలి పడితే?

  Рет қаралды 11,422

Govinda seva

Govinda seva

15 күн бұрын

సుందరకాండ పారాయణ విధి, అలాగే ఇంకొన్ని అపోహలు తొలగిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 109
@Vijayalakshmi0422
@Vijayalakshmi0422 13 күн бұрын
సుందరకాండ చదివేట్టప్పుడు కన్నీరు కార్చలేనివాళ్ళు ఎవరు వుండరేమో నేను తలుచుకుంటే ఇప్పటికి వస్తుంది ముఖ్యమ్ గా సీతాదేవి హనుమంతుడు తో మాట్లాడేప్పుడు వెళతాను తల్లి అంటే కొంచెం సేపు వుండవా అని అంటుంది రావణుడు తిట్టి వెళ్ళిపోయాక పాపం ఎంత ఏడుస్తుందో 😢మల్లి చదవాలి అనుకుంటున్నాను రామాయణం మహాభారతం అయ్యిపోతుంది ఆ గ్రoధం తరవాత చదవాలి అనుకుంటున్నాను జై శ్రీ రామ్ ❤ నిజమే సత్య గారు చదువుతన్నంతసేపు అన్నీ మన కళ్ళముందే జరుగుతున్నట్టు ఉంటాయి మన కళ్ళతో చూస్తునట్టు వుంటుంది మనమే అక్కడ వున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది
@sreelatha8073
@sreelatha8073 8 күн бұрын
చక్కటి అవగాహన తో వివరిస్తున్నారు సత్యభామ గారు...పనికి మాలిన వీడియో లకి మీ వీడియో చెంపపెట్టు లాంటిది
@srivedabharathi760
@srivedabharathi760 13 күн бұрын
శ్రీ రామ జయం 🙏🙏🙏 "శ్రీమద్ వాల్మీకి రామాయణం"లో ప్రతి అక్షరం కూడా ఒక మహా మంత్రం. అందులోనూ "సుందరకాండ" రామాయణానికి గుండె వంటిది‌. సుందరకాండ వల్ల భాగుపడ్డవాళ్ళలో నేనొకడిని. సుందరకాండ మహాత్యానికి నా జీవితమే ఒక మంచి సాక్ష్యం. కాకపోతే భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. అంతే...
@ravisankar9122
@ravisankar9122 13 күн бұрын
Meeru సుందరకాండ ప్రవచనం చెప్పండి అక్క,vinte మనశ్శాంతిగా ఉంటుంది.యూత్ కి కూడా use అవుతుంది.
@neelaveniravva5185
@neelaveniravva5185 9 күн бұрын
Jai Sri Ram
@lovalakshmip860
@lovalakshmip860 12 күн бұрын
ఎంత చక్కగా చెప్పారు తల్లి ..ధన్యులము శుభోధయం🙏🙏🙏🙏🙏
@tanajihere706
@tanajihere706 13 күн бұрын
పూజ, ప్రార్దన, పారాయణ ఆత్మను సంస్కరిస్తాయి. భక్తి, శ్రద్ద, ప్రేమతొ చెయగలిగితె ఉన్నస్థాయి నుండి ఉన్నత వ్యక్తిత్వం వైపు నీ మనసు ప్రయాణం చేస్తుంది. అలాగె మనిషి భాధకు క్రుంగి పోరాదు, కోపానికి వసులు కారాదు, అత్యాశ అనర్దాలకు కారణం, అలాగె సంతోషంలొ అహంకారానికి లోనవరాదు ముఖ్యంగ కోరికల బానిసత్వపు సంకేళనుంచి విడిపించుకోవాలి మనసును. ప్రారబ్ద కర్మఫలం కరిగెవరకు సహనమె ఆయుధం... భగవంతుడెతోడు నీడ కానీ ☝️ ఇవన్నీ చెయటం అంత సులువు కాదు అసాధ్యమైతె కాదు. శ్రీమాతా చరణారవిందం🙏 .
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 13 күн бұрын
అక్క సుందరాకాండాం నియమాలు ఎలా చేయాలి మహాభారత లాగ అర్ధం అవుతాయి లేక శ్లోకం ఉంటుందా అంటేనాకు తెలుగు ఒకటే వచ్చు🙏🙏🙏
@natureoftheworld67
@natureoftheworld67 13 күн бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@MadhavichThalupuri
@MadhavichThalupuri 11 күн бұрын
🙏🙏🙏🙏
@user-qe6eq4ij8j
@user-qe6eq4ij8j 13 күн бұрын
అమ్మ మీరు లాస్ట్ లో చెప్పింది ఒక విధంగా మా అమ్మగారికి అయింది... హైదరాబాద్ హైదరాబాద్ కి మా అమ్మ వచ్చినప్పుడు ఎక్కడ తులసి చెట్టు అనేది లేదు .. అమ్మకి పన్ను నొప్పి వచ్చినప్పుడు తులసి ఆకు పంటి కింద పెట్టుకునేది... మొత్తం వెతికిన ఇక్కడ చిన్న చిన్న చెట్లు కదా.. తీసుకోవడానికి వీలు కాలేదు... కరెక్ట్ సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మా అమ్మగారికి తులసి మాల తులసిమాల లోని తులసి తులసి ఆకులను చాలా మా అమ్మవారికి ఎక్కువగా ఇచ్చారు
@naveenavavila9562
@naveenavavila9562 13 күн бұрын
సంతోషం అమ్మ.. 🙏🙏🙏
@pillirajeshweri6640
@pillirajeshweri6640 13 күн бұрын
Chala thanks amma nakosam video chesaru. 🙏
@sujathachindam1692
@sujathachindam1692 12 күн бұрын
జై హనుమాన్
@jaganmohan2222
@jaganmohan2222 13 күн бұрын
NAMO VENKATESAYA 🙏🙏🙏
@mahalaxmigelli4875
@mahalaxmigelli4875 13 күн бұрын
Jai sri ram
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 13 күн бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 13 күн бұрын
🙏🙏🙏
@vasavichintha2161
@vasavichintha2161 13 күн бұрын
Jai Srimannarayana🙏🙏
@Venkateshwara868
@Venkateshwara868 13 күн бұрын
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@ambammas6473
@ambammas6473 13 күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 13 күн бұрын
Jaya Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏
@hemalathan1658
@hemalathan1658 13 күн бұрын
Mam pls ramayanam cheppandi mee vishleshana kalla mundu jariginattu vuntundi
@venkatalakshmi3826
@venkatalakshmi3826 13 күн бұрын
Amma Adavallu sudarakanda parayanacheya vachha
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 13 күн бұрын
సత్యభామ గారు నమస్కారం 🙏🙏🙏 శుభోదయం
@bhairuaruna5075
@bhairuaruna5075 13 күн бұрын
🙏🙏 jai sri ram
@kalpanabandari3921
@kalpanabandari3921 13 күн бұрын
Hare krishna
@duddasathyamsathyam
@duddasathyamsathyam 13 күн бұрын
జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్
@pranithakandulapranitha1106
@pranithakandulapranitha1106 13 күн бұрын
Jai Sri ram
@duddasathyamsathyam
@duddasathyamsathyam 13 күн бұрын
అమ్మ శంభోదము
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 13 күн бұрын
హరేకృష్ణ 😊❤
@Lathapundla
@Lathapundla 13 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@user-mj7tv4ev9c
@user-mj7tv4ev9c 13 күн бұрын
Nalini durgamma gurunchi vidio cheyandi
@bearinnie
@bearinnie 13 күн бұрын
Jai shree ram🙏 🌺
@tanujakottapalliksrr6868
@tanujakottapalliksrr6868 13 күн бұрын
Jai sri ram talli🙏🙏🙏🙏
@Sanvekadance
@Sanvekadance 13 күн бұрын
శుభోదయం అమ్మా
@malathidevi4519
@malathidevi4519 13 күн бұрын
Jai sree ram ❤
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 13 күн бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@user-so4de7zi6t
@user-so4de7zi6t 12 күн бұрын
సినిమా ప్రభావం
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 13 күн бұрын
జై శ్రీ రామ్
@skrishnaveni974
@skrishnaveni974 13 күн бұрын
Correct 👍
@janakikandula286
@janakikandula286 13 күн бұрын
అమ్మ,,,,,, శుభోదయం.🙏🙏🙏🙏🙏
@gnanareddy5585
@gnanareddy5585 13 күн бұрын
NAMASKARAM AMMA
@shyamalakoppole5166
@shyamalakoppole5166 13 күн бұрын
Jai Sri krishna
@yasaswini1819
@yasaswini1819 13 күн бұрын
Jai sriram, Jai jai Hanuman 🙏🙏🙏
@kpushpalatha6663
@kpushpalatha6663 13 күн бұрын
Jai shree ram 🎉
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 13 күн бұрын
Thank you so much amma 👍🏼
@asgangadhar584
@asgangadhar584 13 күн бұрын
Jai shree ram
@divyachennareddy5246
@divyachennareddy5246 13 күн бұрын
Namaskaram andi, e madya you tube lo ekkuva ga konni videos vastunay entante puttinti nunchi aadapilla em em techukovali, em techukokudadu ani baaga videos vastunay. Miru cheppandi asalu em techukovali, em tisukokudado ani. Thank you 🙏 andi.
@devikakella9061
@devikakella9061 13 күн бұрын
Thanks🙏🙏🙏🙏 amma
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 13 күн бұрын
Miru chepindi 💯 persent nijam amma shubharatri amma
@user-xe3jj5pl1p
@user-xe3jj5pl1p 13 күн бұрын
Namstyamma ❤❤❤
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 13 күн бұрын
Tqu so much🤝 Amma
@srichandanasuthram
@srichandanasuthram 13 күн бұрын
Jai sri Rama jai sri krishna
@rishivlogsncreations
@rishivlogsncreations 13 күн бұрын
❤❤❤
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 13 күн бұрын
జై శ్రీరామ్ 🌹🙏శుభోదయం తల్లి 🌹🙏
@tanajihere706
@tanajihere706 13 күн бұрын
జై శ్రీరామ్ sis
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o 13 күн бұрын
జై శ్రీరామ్🙏 జై శ్రీ కృష్ణ🙏 జై శ్రీరామ్🙏
@bharathikolamudi3791
@bharathikolamudi3791 13 күн бұрын
👌👏👏👏🙏🚩🏹
@suryakumari8424
@suryakumari8424 13 күн бұрын
💯👌👍🙏🙏🙏👏👏👏🙌🙌jai shree Ram jai jai sita ram jai modi ji
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 13 күн бұрын
Good morning akka 💐🙏
@sravani27
@sravani27 13 күн бұрын
Ues andi
@reddyprathap9614
@reddyprathap9614 13 күн бұрын
జై శ్రీరామ్ 🙏
@srinivasm8960
@srinivasm8960 13 күн бұрын
Good video Please give more information about the sunderkand parayanam
@wolff_gaming
@wolff_gaming 13 күн бұрын
జై శ్రీరామ్ అమ్మ
@nagusunkarapalli4711
@nagusunkarapalli4711 13 күн бұрын
ఇప్పుడు పెళ్ళిలో తామరపువ్వు ల దండలు వేసుకుంటున్నారు తామరపువ్వు పూజ కి మాత్రమే కదా వధూవరులమెడలో వేడుకోవటం నాకు నచ్చలేదు దీనిమీద మీ అభిప్రాయం చెప్పండి సత్యభామ గారు piz
@mr.rider.1630
@mr.rider.1630 7 күн бұрын
Avunu nijam.
@seetaramsudarsanam7509
@seetaramsudarsanam7509 13 күн бұрын
🙏🙏🙏🙏🙏❤️❤️❤️🔥🔥🔥
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 13 күн бұрын
Paamulu kalalo vaste doshma parihaaram emaina cheyala please reply ivvandi sathya garu🙏🙏🙏♥️❤❤jai sree krishna namo bhagavate vasudevaya
@kalalisravanthi5947
@kalalisravanthi5947 13 күн бұрын
Akka🙏 akshy tritiya gurinchi cheppandi mana adavalu bangaram konalaly peche podottande ade manchedo vevarenchande plese ❤
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 13 күн бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki🌺🌺🙏❤
@prasaddasarp114
@prasaddasarp114 13 күн бұрын
జై శ్రీరామ్ 🌹🌹🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 13 күн бұрын
@@prasaddasarp114 jai sreeram 🙏 subhodayam andi 🌺🙏🌺
@durgamvenkat7314
@durgamvenkat7314 13 күн бұрын
Mind ki vupayogapade sarga chppndi
@umaperasani2318
@umaperasani2318 13 күн бұрын
Namaskaraam andi, naaku oka question undi andi. Entante manam pooja chesukunna photos or pooja ki sambandinchina vastuvulu like deepalu, harathi pallem lantivi evarikaina ivvavacha? Naa aadapachulu ni deepaalu kavali ledante mi intlo unna photo ivvu ani okate ibbandi peduthunnaru. Thappanisari paristutullo nenu oka venkanna Swamy photo ichanu kani naaku istam ledu ivvadam. Meeru deeni gurinchi em cheptaru?
@lakshmim1983
@lakshmim1983 13 күн бұрын
Amma neeve dikku ani tappani paristitullo konni chedu panulu cheyalsivaste em cheyali chedu cheyavacha
@user-sf5eo3iy7c
@user-sf5eo3iy7c 13 күн бұрын
yes devotee must keep his relationsip withgod as privacy
@saritareddy4842
@saritareddy4842 13 күн бұрын
Amma, Swami variki kalyanam cheyyinchinnappudu ichina kanduvani vadukovacha? Telapagalaru Amma 🙏
@lakshmim1983
@lakshmim1983 13 күн бұрын
Amma manam darma margamlo bratukutunna chuttu vunnavalluadarmamga bratakanivvaru kada mari darmamumuga ela bratakali
@lasyasrinu46
@lasyasrinu46 13 күн бұрын
సుందరకాండ e book కొనాలి pls advise me
@user-qe6eq4ij8j
@user-qe6eq4ij8j 13 күн бұрын
గీత ప్రెస్ వారిది బావుంది.. ఆరంజ్ colour
@ksrinivasrao3360
@ksrinivasrao3360 13 күн бұрын
Ramayanam cheppandi sathyabama Garu
@KotiEswari
@KotiEswari 13 күн бұрын
Amma roju thulasi amma ki jalam posi alage Surya namaskarm chesukotani ki daily use chese battala tho cheyyochha Amma daily use chese battala lo periods avvutham kadha Daya chesi cheppandi amma 🙏🙏🙏🙏🙏 Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
@lakshmim1983
@lakshmim1983 13 күн бұрын
Amma manam darmamuga bratukutunna sexualga herasment chestunte varito godava padakunda valla nundi ela tappinchukovali
@prasaddasarp114
@prasaddasarp114 13 күн бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 13 күн бұрын
శుభోదయం అన్నయ్య 🌷🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 13 күн бұрын
​@@INDIA-nw2ptswetha చెల్లెమ్మకు శుభోదయం 🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 13 күн бұрын
జై శ్రీరామ్ 🌹🙏 శుభోదయం annayyagaru🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 13 күн бұрын
​@@INDIA-nw2ptswetha జై శ్రీరామ్🌹🙏 శుభోదయం సిస్❤❤
@prasaddasarp114
@prasaddasarp114 13 күн бұрын
​@@DurgajiParamata-hd2yj శుభోదయం అమ్మా 🌹🙏
@vedankshithvlogs1762
@vedankshithvlogs1762 13 күн бұрын
Epudu rent house shift avocha evarena cheppandi ammaa
@yoginet3549
@yoginet3549 13 күн бұрын
Akka ma intlo anjaneyudu photo nundi sindhooram karindhi akka idhi nijam nammandi plz dhini gurinchi kastha cheppandi akka plz ma ayana appudu swamiki pooja chesevadu kani ippudu paristhithulu assaly baga levu akka mala vesukovala swamidhi cheppandi akka plz
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 13 күн бұрын
Shubhodayam thalli. Nannu miruannichali సింధూరం కారటం ఎంటి ఎది పౌడర్ కథ మీకు లిక్విడ్ రూపొంలో వచ్చిందా ఎంటి మీరు క్లారిటీ గా చెప్పండి మీరు అలా కరిగిన రోజు ఎవరైనా చూసారా మీరు రోజు కుడా అంజనాయుని పూజ చేస్తారా ఎప్పుడు ఎందుకు మానేశారు
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 13 күн бұрын
మాలా ధారణ అవసరం లేదు చక్కగా నిత్యం. జై హనుమాన్ జై హనుమాన్ అంటూ వుండండి మంగళవారం మంగళవారం టెంపుల్ కి వెళ్ళండి. ఎప్పుడులా పూజించండి చాలు
@shrii1857
@shrii1857 13 күн бұрын
Nenu cheppukonu antey , Bhagavantudu chesina melu , leelalu , public ki teliyali kada , nammakam kudaradaniki devudi meeda , dharmam mida
@prasaddasarp114
@prasaddasarp114 13 күн бұрын
చెట్ల మీదనుంచి పూలు రాలుతాయి. అలాంటిది ఫోటోలకు, విగ్రహాలకు పెట్టిన పూలు రాలడంలో ఆశ్చర్యం ఏముంది 🤦 పూలు రాలకుండా ఉండాలంటే పూలను దారంతో విగ్రహానికి కట్టాలి! లేదంటే ఫెవిక్విక్ పూసి అంటించండి జన్మలో కిందపడవు 🤦🤦🤦🤦
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 13 күн бұрын
బాగా చెప్పారు అన్నయ్య 🤔
@prasaddasarp114
@prasaddasarp114 13 күн бұрын
​@@DurgajiParamata-hd2yj శుభోదయం అమ్మా 🌹🙏
@tanajihere706
@tanajihere706 13 күн бұрын
ఏంజేస్తాం నాయన దీపం గాలికి ఆరిపోయింది. పూలూ వాడి పోయాయి ప్రసాదాలు ఏంచేయాలి దేవుడ దగ్గరి కి వచ్చేప్పటికి అన్నీ అనుమానాలె.... ఈసందేహాలేంటొ వీటికి అంతం లేద 🤦🏻‍♀️
@rajanidheeswar6370
@rajanidheeswar6370 13 күн бұрын
Xclnt
@suryalakshmiduvvuri4577
@suryalakshmiduvvuri4577 10 күн бұрын
Madam Puja cheyyakapoyima bhagavantudini manasu lo smarinchavachha
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 13 күн бұрын
తులసి మాతకి ఆదివారం నీళ్ళు పోయాకూడదు అలాగే ఏకాదశి తిథిలో కూడా పొయకూడదు ఆమె ఉపవాసం ఉంటుంది అని కొంత మంది అనగా విన్నాను ఎంత వరకు నిజం
@civilashokkumar282
@civilashokkumar282 13 күн бұрын
kzbin.infox462YPIxlI8?si=QuYyGWTi9LUDTaSJ Amma navadeep hero oka interview lo brahma muhurthanni chala dharunamgaa matladadu. Tappu chesi comedy gaa navvutunnadu
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 13 күн бұрын
అలవాటు లో పొరపాటు లెండి. తప్పు చేసి కామెడీ అని. మనం ఎందుకు అనుకోవాలి నోరు తిరగలేదు అంకోవచ్చుగా
@user-go2dk7hl3u
@user-go2dk7hl3u 13 күн бұрын
Jai Sri Ram
@user-so4de7zi6t
@user-so4de7zi6t 12 күн бұрын
సినిమా ప్రభావం
@user-so4de7zi6t
@user-so4de7zi6t 12 күн бұрын
సినిమా ప్రభావం
Glow Stick Secret 😱 #shorts
00:37
Mr DegrEE
Рет қаралды 129 МЛН
Мы играли всей семьей
00:27
Даша Боровик
Рет қаралды 5 МЛН