నేను పుట్టింది తునిలో మా అమ్మమ్మ గారు ఊరు చిన్నప్పటినుంచి అక్కడే ఉన్నాను చాలా మంచి వాతావరణం నేను పెరిగింది కాకినాడ నా జీవితంలోని మర్చిపోలేని ప్రాంతం ఏమైనా ఉంది అంటే అది తుని నాకు చాలా ఇష్టం మీ వాయిస్ చాలా బాగుందండి great job bro 😍
@iamyoursuree30693 жыл бұрын
మరొక్కసారి.....! మీ అద్భుతమైన మీ గొంతు ధ్వని. అలాగే ఆ Bag round music .చాలా చాలా బాగున్నవి. అన్న గారు
@luckymahesh56093 жыл бұрын
చాలా బాగుంది అన్న
@vijayakumarchowdarypendyal12473 жыл бұрын
చాలా బాగుంది మీ తుని చరిత్ర విశేషాలు.
@suseelamoka20353 жыл бұрын
నమస్తే సర్. మేము ఉద్యోగరీత్యా తునిలో ఉన్నాము. తుని గురించి మాకు ఏమి తెలియదు. మీరు బాగా వివరించారు. థాంక్యూ సర్ 🙏
@varalaxmich33937 күн бұрын
Super bro madhi తుని 😍😍
@VeeraTalatam Жыл бұрын
Appreciate your efforts brother.. keep it up. Pls explore our history more.
@RohitRoyal-d2n Жыл бұрын
Bro maadhi lova kothuru,talupulammma lova maaku daggara uvntadhi,I am so lucky 😘😘❤️
@AnnavaramAndhagaduOfficial2 жыл бұрын
Great job 👍👍👍
@vegesnasrinivasaraju85403 жыл бұрын
Kshatriyas history gurinchi chappu bro
@viswabharath44843 жыл бұрын
Meeru cheppatam chala bagundi alge pramukhulu ani cheppi nappudu valla perulu pakkana garu kuda cherchite Inka baguntundi
@boddukalyan26593 жыл бұрын
Voice 👍👍
@swamyannamreddy94902 жыл бұрын
Nyc explanation broo
@Arjun-mk4bo8 ай бұрын
Sir super sir chala baga explan chesaru sir good job sir i love tuni tuni is exlent town sir at ap❤❤❤
@Siva-r1l9 ай бұрын
I'm tuni very lucky boss❤❤❤❤❤
@penumatchanagabhushanrao56736 ай бұрын
తుని విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు. చిన్న సవరణ. శ్రీ కోలంక వెంకటరాజు గారు సుప్రసిధ్ధి చెందిన మృదంగవాద్యకళాకారుడు. ఘటవాద్యంకాదు. అయితె పక్కనేవున్న అనకాపల్లి వాస్తవ్యుడు శ్రీ సిరిపల్లి వెంకటరమణ ఘటం వాయించేవారు. ద్వారం వారి కచేరీకి వీరిద్దరూ తప్పని సరిగా వుండేవారు. తుని రాజా దివాణం గురించి చెప్పలేదు మీరు.అప్పట్లో రాజావారి దివాణం లో అనేక మంది బీద,అనాధ పిల్లలు,ప్రక్కవూరి పిల్లలు ఉచిత వసతి,భోజనం సదుపాయాలతో విద్యను పొంది యున్నారు. ఆరోజుల్లో చదువు సంవత్సరానికి ఆరు రూపాయలన్నర ఫీజు వుండేది. నేను 1956 SSLC వాడిని.ఆరోజులలో వేల సంఖ్యలతో హైస్కూల్ ఇది ఒక్కటే. మాకు SSLC అయిదు సెక్షన్లు వుండేవి. సుప్రసిద్ధ కవి,నవలా రచయిత అవసరాలు రామకృష్ణారావుగారు మాలెఖ్ఖల మాష్టారు.