సక్సెస్ ఉన్నోడికి లోకం సలాం కొడుతుంది. అదే ప్లేస్ లో ఒక నార్మల్ మన్ మనిషి ఉండుంటే ఇంకోలా వుండేది. పోలీసు లు కూడా మారాలి అందరికీ సమానమైన రెస్పెక్ట్ ఇవ్వాలి
@prasannasingamsetty664120 сағат бұрын
Adi jarige pane kaadu
@panvipraneeth92819 сағат бұрын
Thappu chesthe ok,thappu cheyakunda endhuku arrest cheyali. Ey controversy avuthundhi ana controversy taluka manishini evarnai a arrest chesthara
@morojusaidachary262820 сағат бұрын
మొత్తానికి షికావత్ కోరిక నెరవేరింది 😂😂
@manidhargoppas123520 сағат бұрын
😂
@kurcreations824520 сағат бұрын
😂😂 super
@mudammahesh20 сағат бұрын
😂😂
@pakkodimuchatlu20 сағат бұрын
This is not fair
@ramavathbalakrishna974420 сағат бұрын
😂😂😂
@NarsingSalluri21 сағат бұрын
కేశవ మీ మచ్చ అరెస్ట్ ఐనాడు cm కి కాల్ చై
@MDHameedHameed-po4py20 сағат бұрын
ఒక సెలబ్రిటీ ని అరెస్టు చేయాలంటే ఎంత పద్ధతిగా తీసుకెళ్తున్నారు పెళ్ళికొడుకు లాగా అది మన పోలీసుల గొప్పతనం😅
@sumathireddy858320 сағат бұрын
😂
@okjaanu298819 сағат бұрын
Because he is not a criminal at all 😂😂
@NENUNAADESAMINDIA19 сағат бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ తెలంగాణా ప్రభుత్వం వారు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చారు. తప్పు చేస్తే ఎంతటి వారు అయినా శిక్ష అనుభవించటానికి సిద్ధంగా ఉండండి అనే సందేశం ఇచ్చారు. ✍️ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినందుకు తెలంగాణా ప్రభుత్వానికి ధన్యవాదములు.🙏 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
@raghuvignesh272220 сағат бұрын
ఏం చేస్తారు? ఆటోగ్రాఫ్ లు తీసుకుని పంపిస్తారు 😂
@damodharkumar114119 сағат бұрын
ఈ లెక్కన రాజకీయ నాయకుల మీటింగ్ లకి వచ్చి తొక్కిసలాటలో చనిపోయిన వారి తరపున కూడా ఇలానే కేసులు వేయాలి .
@bommenarajender899719 сағат бұрын
@@damodharkumar1141 కరెస్ట్ చెప్పారు..కానీ చట్టం వల్ల చేతుల్లో ఉంది.. పోలీసులు వాళ్లకు గులాం గిరీ చేస్తారు..
@srishailamp292020 сағат бұрын
ఒక మనిషిని స్టేషన్ కి తీసుకెళ్లడం తప్పు కాదు కానీ ఇంట్లోకి, బెడ్ తూంలో కి పోలీస్ లు వెళ్లడం మాత్రం నూటికి నూరు శాతం తప్పు... ఏం పోలీస్ లకు కుటుంబాలు ఉండవా....?
అద్భుతం అద్భుతం అద్భుతం మొన్న పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనే చిన్న అపోహ కలిగింది తెలంగాణ గవర్నమెంట్ మీద
@PK-qy9hd20 сағат бұрын
మరి మన బొల్లోడి వల్ల గోదావరి పుష్కరాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు!! వారికోసం మరి ఆ బొల్లోడిని అరెస్ట్ చేశారా?
@AVPsPTech20 сағат бұрын
@@PK-qy9hd వల్ల కాదు
@Vizagloveok20 сағат бұрын
@@PK-qy9hd malli puskaru iipudu cm cbn 🤐😨😰😱😭😢😥
@modepalliniranjan773020 сағат бұрын
Thana punaadi chanipoina vyakthula dwara
@naveen3243219 сағат бұрын
Jaggadi valla state antha poyindi mari jaggadini arrest chesara
@shaikbabji569120 сағат бұрын
ఒక మనిషి ప్రాణం కన్నా ఎక్కువైమ్ కాదు
@RajuPeddinti-h8k19 сағат бұрын
నిజంగా పోలీస్ వ్యవస్థ తప్పు చేసిన వారికి శిక్షించడం ఎంత కరెక్టో గతంలో పలు సందర్భాల్లో రాజకీయ నాయకులు మీటింగ్లలో గోదావరి పుష్కరాల్లో ఇలా అనేకచోట్ల వందలాదిమంది తొక్కిసలాటలో చనిపోయారు మరి వారి సంగతేంటి వారికి ఎవరి న్యాయం చేశాడు ఆ పాపం ఎవరిది అందరినీ ఒకేలా ట్రీట్ చేయాలి ఇది ఒక పెద్ద దాగుడు మూత దండాకోర్ అరెస్ట్ అంతే దీనివల్ల అల్లు అర్జున్కి ఒరిగేది లేదు రాజకీయ నాయకులు చేసిన తప్పులకు ప్రజలకు న్యాయం జరిగేది లేదు ది ఇండియా ఎవడు సౌండ్ ఉంటే వాడు వాడే పుష్ప
@jameerbasha962820 сағат бұрын
అల్లు అర్జున్ తప్పేం లేదు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా అతను చంపలేదు, ఫ్యాన్స్ చేసిన తప్పుకి అల్లు అర్జున్ నీ అరెస్టు చెయ్యటం కరెక్ట్ కాదు
@kumarishaik111120 сағат бұрын
@@jameerbasha9628 avuna kada ...nijame ...kani hero meda vunna abhimanam tho velladu ....so valla familly ki help cheyalasina badyata vubde kada????
@okjaanu298819 сағат бұрын
@kumarishaik111 untene ga 25 lakhs ichaadu
@okjaanu298819 сағат бұрын
Wonderful comment yaar🎉
@kothakotasrinivaskothakota499020 сағат бұрын
ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి ఇప్పుడు పోలీసులపై అదారపడివుంది బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి కోర్ట్ చేస్తుందా అల్లు చేస్తారా ఎవరికీ నష్టం లేకుండా బాధితులకు న్యాయం జరిగితే మంచిది
@anilkumarvemula670419 сағат бұрын
@@kothakotasrinivaskothakota4990 monna video release chesadu kadhaa money donate and full responsibility em unnaru bronasal miru
@RajuPeddinti-h8k19 сағат бұрын
కొంపదీసి ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావ్ ఎక్కడెక్కడికి తరలిస్తున్న అని అడుగుతారేమో చూడు పుష్ప
@ulavalapudivamsi180219 сағат бұрын
Allu 💜🅐🅡🅜🅨⁷⟬⟭💜
@shyambabu-ky5sc21 сағат бұрын
Kandukur lo 8 mandi chanipoyinapudu babu garini arrest cheyledu nduku okariki oka nyam okariki oka nyam super
@msmmani835520 сағат бұрын
@@shyambabu-ky5sc wht because Allu arjun aa theatre ki vostuna anni legal ga police ki chepi security safety lekunda vochadu
@MunnaMohammad-w5g19 сағат бұрын
Jai allu arjun sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Pa1KalyaNNN20 сағат бұрын
CM ni marchu pushpa bro😢😮
@SaifAli-xh4oj20 сағат бұрын
It's absolutely not right to arrest Allu Arjun 😡😡😡👎👎👎👎
20 сағат бұрын
Time pass police kki and free publicity 😂😂
@Hemanth-m9j20 сағат бұрын
పొగరు , బలుపు రెండు ఉన్నాయి
@abhilashkondapuram368220 сағат бұрын
Yes bro show off chesthunadu media mundhu prajalu chudali ani
@bachuramu389820 сағат бұрын
S Bro, ఇంకా తగ్గుతలేడు,పోలీసు లను నిలబెట్టి తాపిగా చాయ్ తాగుతుండు.థర్డ్ డిగ్రీ చేస్తేనే ఆ బిల్డప్ తగ్గుతుంది.....
People in crowd always behave weird Be it Tirupati darshan Bus/Train station Movie theatres They behave like idiots without thinking of consequences
@navyashomethoughts760120 сағат бұрын
Yes,correct..
@Hemanth-m9j20 сағат бұрын
డబ్బు ఉన్నది అని అహంకారం , ఎవరు నన్ను ఏమి చేయలేరు . కానీ పైన దేవుడు చూస్తున్నాడు.
@Pbreddy4u20 сағат бұрын
Dabbu ki deeniki em sambadam ra kuyya ga , akkada evado erripuku gaadu gudda lo kovvu ekki thokkokoni chachaaru , valla responsibility ga 25lakhs mon ey icharu antha kante vallu em cheualeru . Money isthe saripodda ani question ravochu , vallu ivvakuna peekedem ledu ga ?
@sree413.19 сағат бұрын
ఏమి చేస్తాడు....అసలు నీకెందుకు రా నొప్పి
@chithuladivya799021 сағат бұрын
Great AA anna mee tappu lekapoyina defend cheyakunda velthunnaru❤
@NareshDoddi-h1v20 сағат бұрын
😂 ayana telya jarigina safety precautions tiskoka pothe thape avtadi
@AloneAlone-m7p20 сағат бұрын
ఇంకా తప్పు ఎవరు చేశారు
@bandarugopibandarugopi681420 сағат бұрын
😊 కర్మ ఎవరిని వదిలిపెట్టదు పెద్దల మాట సద్ది మూట ఊరికి చెప్పలేదు మహానుభావులు పెద్దలను గౌరవించవలెను ఇప్పుడున్న తెలుసుకొని ప్రవర్తించుము
@FirdoseShaik-ye4hq19 сағат бұрын
Karma repeats Johnny master ni jail ki pampaeru Eppudu pushpa raaj welladu. Anyhow I am a big fan of pushpa raj..wild fire 🔥 movie❤
@Amarnath-qv2jl21 сағат бұрын
Public stunt.... సినిమా ప్రచారం లో ఇదో భాగం... నిజంగా అరెస్ట్ అయ్యేవాడు. టీ నో, కాఫీ నో తాగుతూ, నవ్వుకుంటు జీప్ ఎక్కడు కదా....
@mohammadmadeenabasha139320 сағат бұрын
Arey law telusuko ra lakkoni velli andarini lopala veyaru police ki aa permission ledu
@ramaswamyv264720 сағат бұрын
Just formality.....
@ravinder464620 сағат бұрын
అందరి ముందు అలా భార్యని ముద్దు పెట్టుకోవడం అవసరమా ఏషాలు కాకపోతే
@perigee-apogee20 сағат бұрын
everyone has their personal choices dude!!!.....dont judge others just by thinking that ur choice is unanimously accepted by everyone!!!....cool
Ekkuva rojulu em undaru Valla kem ventane Bayatiki vacheysataru
@rajanarpireddy689121 сағат бұрын
Police lu arrest cheyadaniki velara sodi chepadaniki velara
@KeshavaKishan20 сағат бұрын
ప్రభుత్వం జాతీయ అవార్డును వాపసు తీసుకోవాలి...
@ravurivenkateswararao370820 сағат бұрын
Yes u r correct
@adr2320 сағат бұрын
Adi arrest chesinattu ledu,,,pelli perantanaki teesukellinattu undi,,,chinna chinna neralake tosukuntu teesukeltaru,,,,money unte oka rules
@gopikrishna483220 сағат бұрын
Aray pichankodaka vadu yemi yevvarini murder cheyyaledu incidental ga ayyipoyindhi yevaraina pillalni midnight lo adhi kuda fans show ki tisukelthara
@shaikasif697919 сағат бұрын
Sp shekawath arrest successfully
@rammuchinthala242921 сағат бұрын
ఎందుకు అరెస్టు చేయడం ఆయన చేసిన తప్పేంటి సినిమా ప్రమోషన్ కోసం సంధ్య థియేటర్ కి వెళ్ళాడు ఫ్యాన్స్ అంత మంది జనం ఉన్నప్పుడు జాగ్రత్త వివరించాలి . అది లేకుండా ఫ్యామిలీతో పిల్లలతో ప్రీమియర్ షో కి రాకూడదు. రేవతి ఫ్యామిలీ
@Vasu-g7r21 сағат бұрын
Tanu ostunnatu mudastu inform cheyledu. Chesi untey security pedtaru alanti incidents jaragakinda adi vadu chesinatappu ni vallaki ala jargite u understand ni daka raledu ga nik ardam cheskune capacity ledu lite tisko
@madhumoola779820 сағат бұрын
This is to much , do what about CBN Godavari incident and what about Pawan Kalyan Events deaths ? Too much , Indian democracy buried in 100 ft in India
@a2z_trader120 сағат бұрын
Brother accidents happens all the time, but here AA Didn't inform the cops for aditional security at that theater it's his responsibility to give prior information, being a celebrity he can't just go and watch a movie with public on first day that too in a theater like sandhya
@Meateater202420 сағат бұрын
@@madhumoola7798 this is not AP ..this telangana
@ashikdastu130619 сағат бұрын
Police brother s ki award ivvali ..anta paddtiga tisuku vellinanduku...ade oka sadharana pourudu unte ante paddatiga tisukeltara ...andu ke mana desam itta yedustundi.... police ante police la undali okariki duttala kadu ....
@bommenarajender899720 сағат бұрын
ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఆడిస్తున్న ఒక నాటకం... ప్రజలిని డైవర్ట్ చేయడం కోసం
@@kuntaprashanthkumar4066 ame matram antha rush lo enduku vellindhi andiii ??? Entha foolish ga thanani criticise chesthunnaru asalu? Oka Vela info ichaka kuda aa crowd ki ame chanipoindhi anuko thappu evari nethina rudhuthaaru appudu?? Janalentha moorkamga unnaro
@geethanjalichittarusu513419 сағат бұрын
How? Why??
@asbalakrishna19 сағат бұрын
Pushpa will be back
@MAMIDIGANESH-dq9yw20 сағат бұрын
Jai AA STAR 💫
@khadershaik942619 сағат бұрын
వీడేమో గొప్ప పని చేస్తున్నట్టు నవ్వొకటి మొహానికి
@vennakasi793820 сағат бұрын
Next cm
@selamsettinaninani947919 сағат бұрын
Kesava mi macha arrest iyyadu DEPUTY CM KI phone chey
@Priyanshi2562119 сағат бұрын
This 10000 percent publicity stunt 😂😂😂,good aina bad aina vaanike credit anta 😂
@rajanarpireddy689121 сағат бұрын
Where is army 😂😂😂😂😂
@pavanchannel131319 сағат бұрын
ఇది కావాలని చేస్తున్నారు
@Navyasri202221 сағат бұрын
దిష్టి తగిలింది పాపం..... ఆమె చనిపోవడం.... AA ఇబ్బంది పడుతున్నాడు
@mschannel-msc19 сағат бұрын
@shailajaramesh142619 сағат бұрын
ఎంత హాపీ గా ఉన్నాడో.
@Vijayalakshmi042220 сағат бұрын
ఎందుకూ అరెస్టు చేశారు 😮
@soumyamlk19 сағат бұрын
Avida cinima release movie ki vellatam tappu. Hero emi chestharu. Police iela cheyatam thappu.
@kvl861519 сағат бұрын
ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏమిటి వాడు చేసిన నేరం ఏవండి నేను మర్డర్ చేశాడా. రేప్ చేశాడా సూట్ చేశాడా మరి ఎందుకు.
@vijaykathula173919 сағат бұрын
😅😅😅😅😮😮
@mahesh-mk9mk21 сағат бұрын
Mari election sabha lo CBN valla 7 chachipoyaru .godvari pushkarllo 30chanipoyaru...CBN ni arrest cheyaledem??
@nbs-v3j21 сағат бұрын
@@mahesh-mk9mk orey howle akkada crowd cbn valla raledhu ga
@GForce-c3p21 сағат бұрын
@@mahesh-mk9mk ట్రైన్ రోడ్ ప్రమాదాల్లో, వరదలు తుఫాన్ లలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఎవరు ఎవర్ని అరెస్టు చేశారు?😂😂😂
@ashokreddy875320 сағат бұрын
Very good asking
@Kankan5320 сағат бұрын
@@GForce-c3pమాట్లాడడానికి సిగ్గు ఉండాలి, ఇది ,అది తప్పే, పుష్కరాల టైంలో క్రౌడ్ ని చూసి కూడా షూటింగ్ చేయించుకున్నాడు వెధవ,ఆ టైంలో మీ వాళ్ళు ఉంటే తెలిసేది ఆ బాధ.
@chittibabupulletikurti640520 сағат бұрын
I feel bad about AA's arrest. How is he responsible for the bad Sandhya theatre incident? Then how about the deaths caused by the meetings conducted y the Politicians???? Revant sir over-action la vundhi.. Is it becoz of Pushpa like EGO by the CM ? :)
20 сағат бұрын
Idhi antha time pass cases just for fun
@User546-n1v19 сағат бұрын
శిఖ వత్తికి తిక్క కుదిరింది
@kk4585919 сағат бұрын
Why are they smiling
@AravindKumar-nf2uu19 сағат бұрын
🤔🤔🤔🤔🤔 Is law same for everyone???
@MAMIDIGANESH-dq9yw20 сағат бұрын
Pushpa 1, 2, చూసారుగా ఇక Pushpa ర్యాంపేజ్ చూపిస్తాడు 🖐️