TV5 Murthy STRONG Reaction On YS Jagan Tirumala Tour Cancel Press Meet | Big News With Murthy | TV5

  Рет қаралды 205,060

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 374
@lavanyam8052
@lavanyam8052 Ай бұрын
మూర్తి గారు ఆయనే చెప్పారు బైబిల్ ని నాలుగు గోడల మధ్య చదువుతున్నానని హిందూ ధర్మంపై ఆయనకి గౌరవం లేదు ఏది ఏమైనా వెంకన్న బాబు ఆజ్ఞ లేనిదే రాలేరు
@srinivass3318
@srinivass3318 Ай бұрын
చేసిన తప్పు వదిలి పెట్టారు మతం మతం మతం డిక్లరేషన్ డిక్లరేషన్ గీ సప్లై చెయ వలసిన కంపెనీ టర్నవర్ 250 క్రోర్స్ ఉండాలి as పెర్ టీటీడీ నిబంధనల ప్రకారం కానీ 150 క్రోర్స్ టర్న్ ఓవర్ కి తగించి వాళ్ళ బినామీ కంపెనీ కి గీ కాంట్రాక్టు ఇచ్చారు లేద కమిషన్ తీసుకున్నారు బాబు నువ్వు చేసిన తప్పు ఇది లేద మీ హయం లో జరిగిన తప్పు ఇది దీనికి బాధ్యత వహించు అని అడగడం మానేసి నువ్వు ఎలా వస్తావో చూస్తాము... నువ్వు హిందూ కదూ క్రిస్టియన్ ఏంటిది ప్రజలకు ఏమీ చెప్పారు... రాబోయే జెనరషన్ కి ఏమి నేర్పారు
@manju7568
@manju7568 Ай бұрын
@@srinivass3318tirumala ni apavitram chesey alochana unna vaalu akadiki raanavasaram ledu ani future pillalaku chepinnatu ardam.
@balakrishnat8405
@balakrishnat8405 Ай бұрын
ఏడుకొండలవాడు వద్దనుకున్నాడు సైకో రద్దు అనుకున్నాడు ఆయన ఆజ్ఞ లేనిది యేసు రెడ్డి నోట ఆ మాట రాదు తిరుమలలో అరాచకం చేయాలనుకున్నాడు కలియుగ దైవం ఉచ్చ పోయించాడు ఇది నిజం శ్రీనివాసుని మహత్యం
@sribabunamana2440
@sribabunamana2440 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@TKM-u4h
@TKM-u4h Ай бұрын
👍👍👌👌🙏🙏
@AkSH-k5x
@AkSH-k5x Ай бұрын
🤔🤣😂🤣🙏🧔🎻🎇💐
@gvmsrinivas6822
@gvmsrinivas6822 Ай бұрын
అన్న పేరు యేసు రెడ్డి సూపర్ అదే కంటిన్యూ కానివ్వండి పేరు
@prasadjn6816
@prasadjn6816 Ай бұрын
తిరుమల వేద పండితులు ఇచ్చే ఆశీర్వాదాల అక్షింతలను దులిపేసుకునే వ్యక్తి తీర్థప్రసాదాలు స్వీకరించని వ్యక్తికి తిరుమలతో ఏం పని. తిరుమల వచ్చి ఇవన్నీ చేసి మా మనోభావాలను దెబ్బ తీయటానికా. నువ్వు రావాలి అనుకుంటే అక్కడి ఆలయ పద్ధతులను గౌరవించాల్సిందే. ఇంతకాలం నీ ఇష్టం రాజ్యాంగ సాగింది ఇక కుదరదు.
@vissvekanth
@vissvekanth Ай бұрын
మతం ఏదైనా దైవం ఒక్కరే. చేసిన ప్రతీ ఖర్మ కు ఫలితం అనుభవించాల్సిందే.
@mgc3211
@mgc3211 Ай бұрын
భక్తిహీనుడైన ఒక నియంతని తిరుమల రాకుండా ఆ స్వామి వారే ఆపారు
@narasimhan2744
@narasimhan2744 Ай бұрын
Today is Friday కదా.. Jagan court cases గురుంచి కూడ ఒక sari చెప్పండి...
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 Ай бұрын
అవును అవశ్యం. న్యాయ దేవతకు ఎవరో నిద్రమాత్రలు ఇచ్చారు.😢😢😢😢😢
@maheeinvest
@maheeinvest Ай бұрын
@@malladinarayanasarma6467 Modi, Shah vesaaru aa maathralu.
@lakshmibudi3956
@lakshmibudi3956 Ай бұрын
😂​@@malladinarayanasarma6467
@kvsraju4578
@kvsraju4578 Ай бұрын
​@@malladinarayanasarma6467ఇంకెవరు అంతర్గత మద్దతుదారులు కేంద్ర పెద్దలండి
@sujanareddy5382
@sujanareddy5382 Ай бұрын
Modi ,sha pothe gaani case kadaladu
@satyaveni9925
@satyaveni9925 Ай бұрын
మానవత్వం ఈ పదం వింటుంటే.... దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఆన్న పెద్దల మాట అక్షర సత్యం అనిపించిందండి.. మూర్తి గారు...
@lets5716
@lets5716 Ай бұрын
ఏది ఏమైనా.. నిలువెత్తు నిరంకుశత్వం, కర్కసత్వం, అణచివేత, విపరీతమైన దోపిడీ రూపం అయిన జగన్ నోటి నుండి "మానవత్వం" అనే మాట రావడం.. మనం అందరం, మళ్ళీ మళ్ళీ rewind చేసుకుని వినాల్సిన విషయం..
@balakrishnat8405
@balakrishnat8405 Ай бұрын
మానవత్వం అంటే తెలియదు మృగం మానవత్వం గురించి మాట్లాడుతుంటే సైకోల వెకిలి నవ్వు నవ్వాలి అది వాడికి సమాధానం
@satyaveni9925
@satyaveni9925 Ай бұрын
అసలు వాడి మాటలు తలాతోకలు లేకుండా ఉన్నాయి. డిక్లరేషన్ లో ఉన్నాదే అది. స్వామీ వారి మీద నమ్మకంతోనే, వస్తున్నా అని. మాటల్లో చెప్పిందే, సంతకం చెయ్యటానికేమి?? ఇక్కడే తెలుస్తోంది వారి ఉద్దేశం. ఇకేంటి చెప్పేది సొల్లుకబుర్లు అంతే!!!😂
@nageswaraop5996
@nageswaraop5996 Ай бұрын
మూర్తి గారు మీ విశ్లేషణ చాలా అత్యద్భుతంగా ఉన్నది... మీరు చెప్పిన ప్రకారం జీసస్ క్రిస్ట్ వాక్యాలను బట్టి ఆయన నిజమైన క్రిస్టియన్ కూడా కాదన్నమాట
@bvssaibabababa3376
@bvssaibabababa3376 Ай бұрын
తిరుపతి లో పోలీస్ వారు section 30 పెట్టిన కారణం మాజీ CM జగన్ తిరుమల వెళ్ళడానికి ఇబ్బందులు, శాంతిభద్రతల సమస్యలు లేకుండా ఉండటానికి. మరి ప్రభుత్వం జగన్ ని తిరుమల వెళ్ళవద్దు అని ఎక్కడ అంది
@phoenix13thapril81
@phoenix13thapril81 Ай бұрын
Mari police notice lu endhukichinattu
@baladevaraonagalla4440
@baladevaraonagalla4440 Ай бұрын
Vellavadhani Anledu ,.. declaration ichi vellamannaru dantlo emundi ,.. cheyachuga
@Kumar-P
@Kumar-P Ай бұрын
​@@phoenix13thapril81 పోలీసులు జగన్ కి నువ్వు తిరుమల పర్యటన చెయ్యడానికి అనుమతి లేదని నోటీసు ఇవ్వలేదు కదా.. ఇచ్చినట్లు మీడియా లో చూపించలేదు కదా.. చూపిస్తున్న నోటీసు వేరేవాళ్ళకి ఇచ్చింది.
@user-mc517
@user-mc517 Ай бұрын
​@@phoenix13thapril81 notice lu party vallaki ichindi paryatana , rally, dharna, press meet lantivi cheyyoddu Ani ichaaru. Darsanam chesukovaddani kaadu. Atani partee vaallu andaru happy ga santakaalu petti darsanam chesukovachu. Arthmayyindaa jagan kutamtram neeku
@TKM-u4h
@TKM-u4h Ай бұрын
​@@phoenix13thapril81noticelu jagan ki ivvaledu ycp party karyakartalu naayakulu velloddani santhi bradatala problem vasthundani Iccharu sympathy kosam jagan😂 alaa cheppukunnadu
@ksraokarra2367
@ksraokarra2367 Ай бұрын
వేంకటేశ్వర స్వామి కి వాడు రావడం ఇష్టం లేదు గోవిందా గోవింద వెంకటరమణ గోవిందా
@umaranibavisetty2485
@umaranibavisetty2485 Ай бұрын
ఆ జలగ గాడు ఎవ్వరెన్నిమాట్లాడిన విననేవినడు. వాడు చెప్పిందే బైబిల్
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 Ай бұрын
గోవిందా గోవింద 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@raghuraghu5678
@raghuraghu5678 Ай бұрын
డా.సుధాకర్ నుండి మొదలుకొని,ఇపొయరివారికి జరిగినవి అన్నీ మానవాభిమానం తోటే
@KameswararaoPantula
@KameswararaoPantula Ай бұрын
Court caselaku vellakunda ..... Vesina natakam... Courtki velli marunadu tirupati vellavachuga... Idi veeni plan crook and crooked plans...
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 Ай бұрын
మూర్తి గారు: ఇప్పటి విషయాలును బట్టి ఫ్యూచర్ లో తిరుమలను దర్శనం చేయాలి అనుకుంటే తప్పకుండ "Declaration" ఇవ్వాలన్న సంగతి made it క్లియర్ by అన్యమాతస్థులు.
@sunkusrinu149
@sunkusrinu149 Ай бұрын
దేవుడి దగ్గరకు వెళదాం అంటే అడ్డుకునే రాక్షస రాజ్యం దేశం లో ఇప్పుడే చూస్తున్నా... మాజీ సిఎం. ఒరేయ్ దుర్మార్గుడా .. అమరావతి రైతులను దుర్గమ్మ గుడి కి కూడా వెళ్లనివ్వకుండా లాఠీ చార్జి చేసి ఆపింది నీ ప్రభుత్వమే , మంగళగిరి పానకాల స్వామి దర్శనానికి వెళ్ళ కుండా పోలీసు ల తో అడకించవ్ ,అమరావతి లో శివిని రథం దగ్గిర ఎలా అడుకునవ నందిగాం సురేష్ చేత ఎలా చెపించింది నీ ప్రభుత్వం , తిరుమల పాదయాత్ర ని అడుగించవ , అరుసువల్లి సూర్య నారాయణ భగవాన్ దగ్గిర కు వెళ్తుంటే మీ MLA , MP లు ఏమి చేశారో అందరికీ తెలుసు ఇప్పుడు నిన్ను ఎవరూ ఆపలేదు . నీకే దమ్ము లేక మానేశావు.
@venkataramanaayalasomayaju1873
@venkataramanaayalasomayaju1873 Ай бұрын
జలగకు తిరుమల శ్రీవారి మీద నమ్మకం లేదు. హిందువులు పూజించే ఏ దేవుని మీద నమ్మకం లేదు అని మరోమారు ఒప్పుకున్నట్లయింది ఆయన నేటి ప్రకటన ద్వారా, కానీ, హిందువుల ఓట్లు కావాలి. మానవత్వం అంటే కోడికత్తి శ్రీనును, కాదంబరి జత్వానీని హింసించినట్లే అందరినీ హింసించడమే. మనిషి పుట్టుక పుట్టాడు కాబట్టి మానవుడు, బుధ్ధి మాత్రం రాక్షసుడే. 5 సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని ఒక రాక్షసునిలా పాలించాడని ప్రజలే తమ ఓట్ల ద్వారా తెలియపరిచారు.
@gotetivisweswararao828
@gotetivisweswararao828 Ай бұрын
నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుకోవచ్చు తప్పేమి కాదు. వేరే మతాల సాంప్రదాయాలతో చెలగాటం తప్పు. అలా చేయటం మనోభావాల మీద దాడి. ఇతర మతాలను అగౌరవ పరచడమే. మతసామరస్యత మీద రాజకీయ దాడే. అధికారమదంతో సంప్రదాయాలను అనుసరింపకపోవడం ముమ్మాటికి అధికార దుర్వినియోగమే. ఐదేళ్ళ నుంచీ తప్పుచేస్తున్నాను అని అంగీకరించడం (confession చేయటం) అంటే ఆ తప్పు ఒప్పు అవ్వదు, హక్కుగా మారిపోదు. తప్పుకు తగ్గా ప్రాయశ్చిత్తం చేసుకోకుండా హిందువులని దూషించడం తప్పకుండా హద్దుమీరి మాట్లాడటమే.
@shgaming2659
@shgaming2659 Ай бұрын
చిన్నాన్నని చంపినాప్పుడు లేదు మానవత్వం RRR ని కొట్టినప్పుడు లేదు మానవత్వం
@thippeswamynadimindla2078
@thippeswamynadimindla2078 Ай бұрын
ఒక్కటి మూర్తి అన్నా... హిందువుల ఓట్లు కావాలి..కానీ హిందూ దేవాలయాల సంప్రదాయాలను మాత్రం పాటించడు.నాయకుడు అన్న తర్వాత అన్ని మతాల సంప్రదాయాలను పాటించేవాడే నిజమైన నాయకుడు..మీరన్నారే వారు ఏ దేవుణ్ణి నమ్మరు...
@baladevaraonagalla4440
@baladevaraonagalla4440 Ай бұрын
Patinchakapote parledu ,.. eradicate cheddamani chustunnadu ,.. vigrahalu dvamsam , temples medha dhadi cheyinchatam ,.. chivarki presadhalu kalthi cheyatam.. tappu e kada
@tjr2153
@tjr2153 Ай бұрын
జగన్ గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఎందుకు అంతగా వెనకాడుతున్నారో తెలియడం లేదు ? 🤦
@KodaliRatnebabu
@KodaliRatnebabu Ай бұрын
Vadi wife meal s pettdhu
@JasthiCS
@JasthiCS Ай бұрын
Christian votes potayemo
@balukerosine5902
@balukerosine5902 Ай бұрын
వాడు మాడా గాడు
@maheshgaddam540
@maheshgaddam540 Ай бұрын
Fear of Muslim and Christians
@satyaveni9925
@satyaveni9925 Ай бұрын
క్రిస్టియన్ ఓట్లు దొబ్బుతాయ్ మరి 😂
@venkatasai7656
@venkatasai7656 Ай бұрын
Moorthy sir chinna request meeru జగన్ ni పులివెందల mla ani matrame Sambhodimchamdi magi cm anipilavakandi please🙏 perukuda వద్దు only mla manasikamga weak అవుతాడు
@bangarrajusvchandrababuisg9616
@bangarrajusvchandrababuisg9616 Ай бұрын
జగన్ నోరు విప్పితే అబద్దాలే.
@andukurikusumakumari5084
@andukurikusumakumari5084 Ай бұрын
లెక్క తొందరగా తేల్చు భగవంతుడా.. ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻. గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@egraju1334
@egraju1334 Ай бұрын
మూర్తిగారు చాలా బాగాచెప్పారు.మీ వీడియో చూసి జగన్ (గొర్రె) కు జ్ఞానం రావాలి
@ramanasv4702
@ramanasv4702 Ай бұрын
మానవత్వం కి బ్రాండ్ అంబాసిడర్ మన జలగ
@RamYadav-bv8zv
@RamYadav-bv8zv Ай бұрын
అన్ని దేవుడు చూస్తాడు. ఎవరికి ఎలాగా నిర్ణయిస్తాడు.....!
@KH-ll5ul
@KH-ll5ul Ай бұрын
TODAY THE TRUTH IS OUT...HINDUS R WAKING UP❤.... Sanatan Dharma will live for Humanity 🎉
@muniraj2191
@muniraj2191 Ай бұрын
Thnq murthygaru true cheppinandhuku
@maheshkonidala9777
@maheshkonidala9777 Ай бұрын
మూర్తి గారు, వాస్తవాలను చదివి అందరికి ఓపెన్ తెలియచేసినందుకు ధన్యవాదములు!
@yarragudilokesh50
@yarragudilokesh50 Ай бұрын
Har har mahadeva
@TadalaTulasi
@TadalaTulasi 23 күн бұрын
మీరు చెప్పడం చాలా బావుంది
@manju7520
@manju7520 Ай бұрын
Declaration లో వుంది " నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం వుంది" అని మాత్రమే. గుడి కి వెళుతూ సంతకం చేస్తే నష్టం ఏమిటీ ఇందులో 🤔🤔🤔 నమ్మకం లేనప్పుడు గుడి కి ఎందుకు వెళ్ళాలి 🤔🤔🤔
@muralikrishna1012
@muralikrishna1012 Ай бұрын
Super for your explanation
@rambabubathula7557
@rambabubathula7557 Ай бұрын
వాడే చెప్పినాడు బైబిల్ చదువుతాను అని వాడు తిరుపతికి రావాల్సిన అవసరం ఉంది చర్చికి పోయి అలలూయా అని మోడ్డ గొడవలి తిరుపతికి వస్తే తరిమి కొడతాం
@jmjgnt650
@jmjgnt650 Ай бұрын
డిక్లరేషన్ ఇవ్వడానికే ఇష్టం లేక తిరుపతి వెళ్ళడం మానుకున్నవాడు. జరిగిన 5 సంవత్సరాలలో తిరుపతి ఎన్ని రకాల అరాచకాలు చేసి వుంటాడో క్లియర్ గా అర్థమవుతుంది.
@Rama1985-f3z
@Rama1985-f3z Ай бұрын
అబద్దం కు మరికొన్ని అబద్దాలు అవసరం అబద్ధానికి భయం ఎక్కువ. ఆలాగే ఉంది మీ stories
@kalyanvarmaks6312
@kalyanvarmaks6312 Ай бұрын
గొర్రె పిల్ల వచ్చింది 😂😂
@Rama1985-f3z
@Rama1985-f3z Ай бұрын
@@kalyanvarmaks6312 nev kukka pilava 🤣🤣🤣
@vanjeshaanthi8215
@vanjeshaanthi8215 Ай бұрын
nuvvu mardarlu batch paytm batch va
@kalyanvarmaks6312
@kalyanvarmaks6312 Ай бұрын
@@Rama1985-f3z haha nenu kukka pillani kadhu. And nuvvu gorre pilla kadhu ani reply ivvale ante nuvvu matram pakka gorre pillave... Ardham avthundi . 🤣🤣🤣
@RaghumandaNaidu
@RaghumandaNaidu Ай бұрын
జై గోవిందా గోవిందా
@venkatajagadeeswarareddyth4921
@venkatajagadeeswarareddyth4921 Ай бұрын
Woo brilliant duper explain,god bless u sir
@chintalasreenu4577
@chintalasreenu4577 Ай бұрын
ఇదంతా ఎందుకు మూర్తి గారు డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది కదా! ఈ డ్రామాలు అన్నీ ఎందుకు? ఆయన గారు రావాలని అనుకుంటే ఇంత హంగు ఆర్భాటం లేకుండా రావచ్చు కదా!
@gvmsrinivas6822
@gvmsrinivas6822 Ай бұрын
ఏసు రెడ్డి పేరు సూపర్
@srinivasaprasadmeka8530
@srinivasaprasadmeka8530 Ай бұрын
Well said brother
@AlphonseNarisetty
@AlphonseNarisetty Ай бұрын
Very good explanation
@muralimukkamala9811
@muralimukkamala9811 Ай бұрын
Well said Sir 👏👏
@venkateswarraogonella4238
@venkateswarraogonella4238 Ай бұрын
Namo Venkatesaya. Eeka janmalo Tirupati radu raledu.
@ramsamn6345
@ramsamn6345 Ай бұрын
Janmalo CM avvadu..he played games with venkanna.
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 Ай бұрын
మనుషులు చేసిన తప్పుకి గోమాతను కూడా అవమానించాడు కాబట్టి ఆయన మాటలను సుమోటోగా భావించి న్యాయస్థానం కేసు వేయాలి
@gollapalligovardhanarao7391
@gollapalligovardhanarao7391 Ай бұрын
Superb
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 Ай бұрын
Murty గారూ !! ఈ వీడియో నిడివి 11 నిమిషాలే !! కానీ. దీని సారాంశాన్ని బట్టి ఈ ప్రసంగానికి ముడివడి 6 గంటల చర్చ దాగి ఉంది. ❤🎉❤
@koteswararao5238
@koteswararao5238 Ай бұрын
👏👏👏👏👏
@SuryaNarayana-x8s
@SuryaNarayana-x8s Ай бұрын
Well said Murty garu
@cvijaykumarcvijaykumar8386
@cvijaykumarcvijaykumar8386 Ай бұрын
Hatsup to murthigaru very good conversation
@govindanaik753
@govindanaik753 Ай бұрын
అందరూ మీ మతం యేన్టొచెప్పి సంతకం అడుగుతున్నారు అన్ని హిందూ సంఘాలు, కానీ ఈయన , మానవత్వం గురించి చెబుతున్నాడు, ప్రశ్న అర్థం కాలేదు అనుకుంటా , ఈ నేల మీద పుట్టిన , హిందూస్తాన్ లో పుట్టిన వారే హిందూ మతం పై ఇంత విషం కక్కుతు న్నారు, తల్లి పాలు తాగి , అనే పదం వీళ్ళకు 100% సరిపోతుంది ,
@bandrusanjeev9901
@bandrusanjeev9901 Ай бұрын
మాటలు ఎందుకు మూర్తి గారు జగన్మోహన్ రెడ్డిని ఉరి తీయండి
@pambilaxmireddy4442
@pambilaxmireddy4442 Ай бұрын
@manakosame32
@manakosame32 Ай бұрын
యస్ యూ ఆర్ రైట్ అండ్ గ్రేట్
@snvedula325
@snvedula325 Ай бұрын
Excellent Speech ,it is complete description of Justice to do their. responsibity as a true human being ,in this human world . Very simple description of true duties of a human beings in this human world .
@padmavathich4822
@padmavathich4822 Ай бұрын
Yes correct.
@krishnapriyak3616
@krishnapriyak3616 Ай бұрын
ఇప్పుడైనా అర్ధమవ్వాలి. తననొప్పించక తానొవ్వక సర్వమానవ సౌభ్రాతృత్వం గురించి ఆలోచించి ప్రపంచమంతా ఒక వసుదైకకుటుంబకం అని ప్రభోదించే సనాతనం ప్రపంచానికే ఓ మార్గదర్శకమవుతుంది
@lankaadhipathi406
@lankaadhipathi406 Ай бұрын
మూర్తి సార్!మా అన్నయ్య డిక్లరేషన్ మీద సంతకం పెట్టడు.అలాపెడితే మా అన్నగారు క్రిస్టియన్ అని డైరెక్టుగా ఒప్పేసుకున్నట్టు అవుతుంది.అది హిందువుల ఓట్లను చాలాదూరం చేస్తుంది.అందుకనే రద్దు చేసుకున్నాం
@srinivastanukonda798
@srinivastanukonda798 Ай бұрын
అంతా మానవత్యం ఉంటే సుధాకర్, సుబ్రహ్మణ్యం ఇంకా ఎంతోమంది చంపించింది y c p ప్రభుత్వం మానవత్వం ఏమైంది జగన్ sir
@MandapakasathishSathish
@MandapakasathishSathish Ай бұрын
Inka adenti no respct
@sriramashakthi8756
@sriramashakthi8756 Ай бұрын
జగన్ క్రైస్తవుడే అని నమ్మే గొర్రెలు బైబిల్ కి విరుద్ధంగా విగ్రహారాధన నీ పాటిస్తాను అని చెప్తున్న జగన్ ను ఇప్పుడు ఏం అంటారో చూడాలి. వాళ్ళ గొర్రె మెదడు ఇప్పుడు ఎలా పని చేస్తుందో చూడాలి
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 Ай бұрын
మీరు ఎంత చెప్పినా గొర్రెలకు అర్థం కాదు మూర్తి గారు
@ManjulaManjula-k7t
@ManjulaManjula-k7t Ай бұрын
👍🙏🙏👌
@savireddyvasudevareddy
@savireddyvasudevareddy Ай бұрын
ఓ మూర్తి అన్నా అందరు ఇలాగే మాట్లాడితే ఎలా ఉంటుంది మా ఉమ్మడి చిత్తూరు జిల్లా ను ప్రత్యెక రాష్ట్రం చేయడం కోసం పోరాటాలు చేయవలసి వస్తుంది తిరుమల లో వచ్చే ఆదాయంతో మా ఉమ్మడి చిత్తూరు జిల్లా లో నే ఖర్చు పెడితే అమెరికాను మించే స్థాయిలో అభివృధ్ధి ఉంటుంది అప్పుడు చిత్తూరు జిల్లా లో అంతా పేదరికం ఎమీ వుండదు
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 Ай бұрын
జగన్ నామినేషన్ పత్రాలలో మతం ఉంటుంది కదా ఏ మతం అనేది దాంట్లో చూసి చెప్పవచ్చు కదా మీరు
@LokeshPosimsetty
@LokeshPosimsetty Ай бұрын
మతం ఫేక్ కులం ఫేక్ చదువు ఫేక్ Jai 6093 🪓
@ramanasv4702
@ramanasv4702 Ай бұрын
మనిషే ఫేక్ ......
@Koppanadham
@Koppanadham Ай бұрын
సామాన్య మానవుడు అయితే అరెస్ట్ చేయకుండా ఇంతకాలం ఆగుతారా ఇక న్యాయం?????
@ramanasv4702
@ramanasv4702 Ай бұрын
భారత దేశ రాజ్యాంగం లో అలా రాసారు మరి రాజకీయ నాయకులకు ..... ఏ చట్టాలు వర్తించవు
@veeraswamyandey8113
@veeraswamyandey8113 Ай бұрын
వై సీ పీ కార్యకర్తలు సహాకరించలేదు
@babunbk7051
@babunbk7051 Ай бұрын
Super duper anna
@vamsiSodembaku
@vamsiSodembaku Ай бұрын
Oka sign ki kooda bayapadda vaadini choosanu....ikkada andaru chesukovalsina logic entantae...it's just not a sign....it means you have faith...but he don't want to agree that which is why he cancelled the tour to tirupati...
@harikishore7968
@harikishore7968 Ай бұрын
Om namo venkatesa
@SatishRanga-v3y
@SatishRanga-v3y Ай бұрын
Murty garu I am big fan of u
@varaprasadmiriyala9505
@varaprasadmiriyala9505 Ай бұрын
Too quite.
@mendusureshkumar6697
@mendusureshkumar6697 Ай бұрын
అందరము కలిసి భగవంతుడును కూడా రాజకీయాల్లోకి లాగాము. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకొని ఒకరిపై ఒకరు నిందలు మానాలి.
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Ай бұрын
OM
@ramanagovindaraju8873
@ramanagovindaraju8873 Ай бұрын
వేరే వాళ్ళను వేధించటం వాడి మానవత్వం
@PunnamSrikanth-m4n
@PunnamSrikanth-m4n Ай бұрын
మూర్తి గారు మీరు గ్రేట్ 🎉
@ksraokarra2367
@ksraokarra2367 Ай бұрын
🙏🙏🙏
@dr.yvprasadchemistrylectur4077
@dr.yvprasadchemistrylectur4077 Ай бұрын
అనుసరించే వాడైతే భార్యతో కలిసి పట్టుబట్టలు పెట్టాలి భగవంతునికి, ప్రసాదం తీసుకోవాలి. Jagan is pseudo secular
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
Jai TV 5,,
@RPNAIDU-xb2sf
@RPNAIDU-xb2sf Ай бұрын
Correct answer to Christan leader question
@omjimallesh7939
@omjimallesh7939 Ай бұрын
మీరు వచనాలు చదవడం గ్రేట్ మూర్తి గారు
@vuyyurisatyasrinivasarao9246
@vuyyurisatyasrinivasarao9246 Ай бұрын
Murty sir. Every 1 min. 20 likes ur show ... Congratulations
@ramakrishnayemineni7276
@ramakrishnayemineni7276 Ай бұрын
మూర్తిగారు 🙏
@raghavarao3642
@raghavarao3642 Ай бұрын
ఓం నమో వేంకటేశాయ జగన్ మోహన్ రెడ్డి గారు బైబిలు ను నాలుగు గోడల మధ్య చదువుతారట. నిజానికి ఏ క్రిస్టియన్ సోదరుడు బైబిలు ను రహస్యంగా నాలుగు గోడల మధ్య చదవడు. హిందువులు సహితం బహిరంగంగానే బైబిలు ను గౌరవిస్తారు. జగన్ మోహన్ రెడ్డి నాలుగు గోడల మధ్య బైబిలు చదువుతారంటే, వారు క్రిస్టియన్ కూడా కాదు. అయితే గియితే ఆయన సైతాన్ పుత్రుడని చెప్పవచ్చునేమో.. జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విషయం లో వేణు స్వామి గారి సలహా తీసుకుంటే మంచిది. జగన్ మోహన్ రెడ్డి గారి మానవత్వం అర్థం వేరులా ఉంది. వారు దళితుల గుడి ప్రవేశం అంటూ దళితులను చంపుతారు. అదే వారి మానవత్వం
@durgaraochinthapalli4107
@durgaraochinthapalli4107 Ай бұрын
తిరుమలకు వెళ్ళాల్సిన పని ఏముంది... ఇంటి దగ్గర ఒక సినిమా సెట్టింగ్ వేస్తే సరిపోతుంది 😊😊😊😊😊😊😊😊😊😊😊
@venkateshchebrol1522
@venkateshchebrol1522 Ай бұрын
Om namo venkatesaya swamy varu unnaru
@HariM-s5p
@HariM-s5p Ай бұрын
Be kind others
@giri009
@giri009 Ай бұрын
Notice chupinchinte bagunde 11mohan reddy
@prasadkvd9546
@prasadkvd9546 Ай бұрын
ఇందిరా గాంధీ గారిని పూరీ జగన్నాథ్ టెంపుల్ కి రానివ్వలేదు. జేసుదాస్ గారిని గురువాయూర్ కృష్ణ టెంపుల్ కు ఒక్కసారి కూడా రానివ్వలేదు.. డిక్లరేషన్ ఇస్తే అనుమతిస్తాము అని చెప్పినా ఇవ్వటం ఇష్టం లేక అబద్ధాలు చెపుతున్నాడు..
@radhikanukala7315
@radhikanukala7315 Ай бұрын
రేపు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ స్వామి వారి ఆలయం దర్శనానికి వస్తున్నారు. ఆయన్ని ఫేస్ చేయాలంటే భయం వేసి ఉంటుంది. డిక్లరేషన్ ఇవ్వకపోతే అది క్రైం అవుతుందేమో cj ఎదురుగా paruvupitundani cancel chesukuni untadu
@premkumarreddypalluru9198
@premkumarreddypalluru9198 Ай бұрын
హిందువు కాడు అంటే రెడ్డి కూడా కాడు... Just jagan అంతే
@pambilaxmireddy4442
@pambilaxmireddy4442 Ай бұрын
మూర్తి గారూ బెస్ట్
@srinivasgaddam344
@srinivasgaddam344 Ай бұрын
మూర్తి గారు ఒక చిల్లరగాని గురించి రోజుల తరబడి చర్చ అవసరమా
@chandrashekarnaraharisetti1629
@chandrashekarnaraharisetti1629 Ай бұрын
ఈ రోజు ఎంసెట్ లో క్వాలిఫై కాక పోయినా కూడా universities లో 3 లక్షలు కడితే seat ఇస్తున్నారు. ఇదేం పద్ధతి? ప్రభుత్వమే seats అమ్మడం ఏమిటి? నిజమైన అన్యాయాన్ని, నిజమైన అక్రమాలను బయటపెట్టి వాటిని అరికట్టేందుకు కృషి చేయండి. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాల లో seats అమ్ముతున్నారు self finance పేరుతో!!!! వీలు అయితే వాటిని అరికట్టేందుకు కృషి చేయండి.
@sri5654
@sri5654 Ай бұрын
Orey babu SIT investigation yeanduku, CBI enquiry cheyandi nijalu Anne ave bayateke vostaye.
@yerrakrishnarao8041
@yerrakrishnarao8041 Ай бұрын
May be 50/50
@mellachervuvijayam9236
@mellachervuvijayam9236 Ай бұрын
Why don't he declare the same
@sudhareddy6348
@sudhareddy6348 Ай бұрын
How shameful Jagan you are how you will enter into our Tirupati
@kranthikumar6902
@kranthikumar6902 Ай бұрын
దళితలు ఇప్పుడు గుర్తు వచ్చారా నాయన తూ తూ తూ మా దళితలు లేకుండా రాజకీయాలు చేయలేరు
Motorbike Smashes Into Porsche! 😱
00:15
Caters Clips
Рет қаралды 23 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 986 М.
这是自救的好办法 #路飞#海贼王
00:43
路飞与唐舞桐
Рет қаралды 131 МЛН