TV5 Sambasiva Rao Warns YSRCP Kodali Nani | RK Roja | YS Jagan | AP Politics | TV5 News

  Рет қаралды 179,414

TV5 News

TV5 News

Күн бұрын

TV5 Sambasiva Rao Warns YSRCP Kodali Nani | RK Roja | YS Jagan | AP Politics | TV5 News
#kodalinani #chandrababu #jagan
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 215
@madhavik1522
@madhavik1522 3 ай бұрын
అలాంటి వాడికి మర్యాద ఏంటి సార్ మీరు ఏంటి వాడిని గారు అంటారు అలాంటి వాడికి ఫస్ట్ నాలిక కోసేయాలి ఇంకెప్పుడు మాట్లాడకుండా వాడు మాట్లాడితే బూతులే వస్తాయి
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 3 ай бұрын
Ayyannaki bandaruki kuda koseyndi
@raghupatrunipradeep8668
@raghupatrunipradeep8668 3 ай бұрын
YSR minister's very worst
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr 3 ай бұрын
@@raghupatrunipradeep8668 memu kuda adey chepthunnam tdp vallu worst ani amma mogullani ammamma mogullani kuda vadalaru
@santhoshkumar1000
@santhoshkumar1000 3 ай бұрын
Tdp gallaki chetha kadu nani gadini emi pekaledu.
@Mrk432
@Mrk432 3 ай бұрын
@@SUDHARANIKolli-oq7prpora cheta kani daddamma.. ee kodali munda ila noru paresukone seat mingapettukunnadu.. 11 ichina mimmalni assembly bayata padesina inka siggu raledu😂
@मेराभारतमहान-ल9ङ
@मेराभारतमहान-ल9ङ 3 ай бұрын
ఆంధ్రప్రదేశ్ మొత్తం ఛీకొట్టి ఉమ్మేసినా సిగ్గురాని ఆ ఎదవలను ఇంకా "గారు" అంటూ ఎందుకు సాంబశివరావు గారు...
@RaviKanakala-c4y
@RaviKanakala-c4y 3 ай бұрын
చి చి వాడు ముఖం చూస్తే చిన్న పిల్లలు భయపడి పోతున్నారు
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 3 ай бұрын
కొడాలి నాని అంటే అసలు గౌరవం లేదు. నోటికి కుట్లు వెయ్యాలి.
@praveenvenga6734
@praveenvenga6734 3 ай бұрын
ఈసారి వాడినోటిపై డైరెక్టరుగా చెప్పలతోకొడతారు, అన్ని రోజులు వాల్లవికావు,అధికారం ఉందికాదాఅనివాడినోటికిఅదుపులేదు
@snehavideos7441
@snehavideos7441 3 ай бұрын
అధికారం లేకపోయినా, వాడికి పొగరు తగ్గలేదు! బొక్కలో వేసి, కుమ్మండి!
@nukarajubudha4765
@nukarajubudha4765 3 ай бұрын
వాడికి ముందు ఉంది సరైన ట్రీట్మెంట్
@parvathaiahregati2515
@parvathaiahregati2515 3 ай бұрын
సార్ మీరు ఎంతో మర్యాదగా విలువలతో కూడిన విధంగా చెప్పిన గాని కింద కామెంట్స్ దారుణంగా పెడుతున్నారు
@AmbatipudisuryavenkataNagavall
@AmbatipudisuryavenkataNagavall 3 ай бұрын
ఒక్కసారి జనాలకి అప్ప చెప్పండి చితక్కోట్టి చంపుతాం
@Radhag-cb1qj
@Radhag-cb1qj 3 ай бұрын
గారు ఏంటండీ బాబు. ఛీ.
@Palurumuniramaiah
@Palurumuniramaiah 3 ай бұрын
Garu anakandi sir
@PoliticalScrutiny
@PoliticalScrutiny 3 ай бұрын
అలాంటి దరిద్రపు వేదవ ని గారు అని.. మీ మీద ఉన్న గౌరవం ని కోల్పోకండి సర్..
@RaviKanakala-c4y
@RaviKanakala-c4y 3 ай бұрын
వాడికి అంకుశం సినిమా చూపించాలి
@chandra5567
@chandra5567 3 ай бұрын
ఆకొడాలి నాని అనేనాకొడుకుని లోపల వేస్తే చూడాలని ఉంది సాంబశివరావు గారూ. కానీ ఈఈఈ టిడిపి పార్టీ దీంతో వచ్చిన తంటానే ఇది, వద్దండి అలా మాట్లాడకూడదు అండి, వాళ్లకి మనకి తేడా లేదా, ఇలా చెప్తుంటే అసలు నేను ఎందుకు టిడిపి పార్టీలో ఉన్నానా అనిపిస్తుంది. చంద్రబాబు అంటే చంద్రబాబు అంతే....😢😢😢😢
@narsingpaka5814
@narsingpaka5814 3 ай бұрын
వాన్ని నాలుకమీద వాత పెట్టాలి
@Balaraju381
@Balaraju381 3 ай бұрын
జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్ విశాఖపట్నం రాజధాని చేయవలసిందే ఈరోజు కాదు ఇప్పుడే
@srinivasum2230
@srinivasum2230 3 ай бұрын
ఇలా.... గారు గారు అంటే.... Vp లని చేస్తారు మనల్ని
@vasudevaraonarsipuram2920
@vasudevaraonarsipuram2920 3 ай бұрын
"దండం దశగుణం భవేత్" అని ఆర్యోక్తి.
@MmraoMandapati-d4l
@MmraoMandapati-d4l 3 ай бұрын
కరెక్ట్ దండోపాయమే ఇట్లాంటి నా కొడుకులకు పనికొస్తుంది..
@Reddygaru0
@Reddygaru0 3 ай бұрын
Nani garu endhi sir..nani gaadu howlegadu ani anali kadha
@parapativenkatesh8874
@parapativenkatesh8874 3 ай бұрын
తాగి తాగి వాడే చేస్తాడు వదిలేయండి
@kiasovajulia
@kiasovajulia 3 ай бұрын
Well said sambashiva raogaru.Anita Grau is best for roja and kodali nani. Out😄😄
@shrihanuman7950
@shrihanuman7950 3 ай бұрын
Anita medum garu meru mundu kodali Nani ni Jail low veyandi
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 3 ай бұрын
Madam. Meeru.
@SatishKumar-po1ke
@SatishKumar-po1ke 3 ай бұрын
గారు అనొద్దు ఆ గుడిశెట్టి ఎదవ ని సాంబశివరావు గారు.😢
@a1garage2
@a1garage2 3 ай бұрын
ఇప్పుడు మన రాష్ట్రం బాగా చేసుకుందాం
@srinuvasulu.maddurusrinuva8089
@srinuvasulu.maddurusrinuva8089 3 ай бұрын
NDA leaders సంయణం పాటించాలి వాళ్ళు ఇలాగ మాట్లాడి వైస్సార్సీపీ పార్టీకి చాలా 11 సీట్లు వచ్చాయి . వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే 2029 కూడా అధికారం nda కూటమిదే
@Justice.2020
@Justice.2020 3 ай бұрын
నాని గారు ఏంటి సర్.... నాని గాడు. అనాలి...
@EXChristianRamRam
@EXChristianRamRam 3 ай бұрын
గుట్కా నానీ సరైన పదం ఏమో ?
@noeljoel3461
@noeljoel3461 3 ай бұрын
వైసీపీలో గుడ్డ బలుపుతో మాట్లాడిన ప్రతి వాడిని ..ఎన్‌కౌంటర్ చేస్తే..చూడాలని ప్రతి ఏపీ ప్రజలకు ఉంది..ఈది నిజం.. ఏపీ ప్రజలు అంత కోపంగా ఉన్నారు వైసీపీ మీద కానీ CBN, లోకేష్, పవన్ శాంతం అంటూ
@ask7266
@ask7266 3 ай бұрын
సాంబశివరావు గారు మీరు ఇంకా ఏ కాలం లో వున్నారు అండి 🤦నాని లాంటి వాళ్ళకి అయ్య bujji కన్నా అని చెపితే ఇంకా చులకన అవుతారు 🤦వాడి కి భయం అంటే చూపిస్తే అప్పుడు నోరు అదుపులో వుంటది 🤦మొదటి రోజు ప్రెస్ meet పెట్టాడు టీడీపీ ఏమి అనలేదు ఇప్పుడు ప్రెస్ meet లో వెధవలు అన్నాడు టీడీపీ mla లని next time ఇంకా చాలా దారుణం గా అంటాడు 🤦
@gopalmallipudi
@gopalmallipudi 3 ай бұрын
Where z red book
@baludutta9939
@baludutta9939 3 ай бұрын
Somotha case file Chayandi
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 3 ай бұрын
Somotha yenti? Yem language?
@dhanubabu1
@dhanubabu1 3 ай бұрын
వాడు అలగా... వాడి మాటలు కూడా పట్టించుకుంటే ఎట్లా... మొరిగి మొరిగి అదే ఊరకుంటుంది, పట్టించుకునే కొద్ది రెచ్చిపోతుంది.
@muralisurisetti3357
@muralisurisetti3357 3 ай бұрын
గారు ఏంటి సార్ మర్యాదే ఇవ్వకూడదు
@venkat308
@venkat308 3 ай бұрын
CBN ekanaina marali pls vidini champeyandi sir pls
@easwararaomudragada3920
@easwararaomudragada3920 3 ай бұрын
VAADI NORU OKA SEPTIC TANK
@rajkoti1459
@rajkoti1459 3 ай бұрын
వాడికి కావాల్సింది కూటమి గవర్నమెంట్ ఇవ్వటం లేదు. తొరగా ఇచ్చేయండి సార్. మేము కుడా వెయిటింగ్.
@arjunnanda5711
@arjunnanda5711 3 ай бұрын
Haitsup madam your decisions well done
@faizahamedshaik6842
@faizahamedshaik6842 3 ай бұрын
Super 6 yeppudu sir ? Adi adugu sir mundu.....
@sriramanjanaya5634
@sriramanjanaya5634 3 ай бұрын
నోరు అదుపులో పెట్టుకోవాలి నోరు మంచిదైతే వూరంతా మంచిదౌతుంది
@chilamkuri7268
@chilamkuri7268 3 ай бұрын
Nani press meat lo matladatam kadu public lo 100 janam lo matladu evaru ento thelusthudi jagrathaga undu
@sirivasarla3668
@sirivasarla3668 3 ай бұрын
Why Kodali Nani has not been arrested so far ? Does Modi protects him also ?
@muralimohan5946
@muralimohan5946 3 ай бұрын
Ysrcp knew it TDP won’t do anything. It’s shameful
@ASHISH_319
@ASHISH_319 3 ай бұрын
Neku anchor post avadu echadu 😂
@shankarraosuchikonda8805
@shankarraosuchikonda8805 3 ай бұрын
Garu amtira బాబు
@ChitraKala-vi5jf
@ChitraKala-vi5jf 3 ай бұрын
ఎందుకు మాటలు చట్టబద్ధంగా శిక్షలు వేయండి
@chinnareddy3180
@chinnareddy3180 3 ай бұрын
Mama Kodali Nani emo kani ee anchor koncham iyena news neutral gaa cheppuraa apudinaa 😂😂
@Nenunaadesamindia
@Nenunaadesamindia 3 ай бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ మాజీ cm జగన్ గారికి నమస్కారములు ✍️ శ్రీ జగన్ గారు రాజకీయాలలో గెలుపు, ఓటములు సహజం.ఈ విషయం మీకు తెలియక పోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.ఎందుకంటే భారతదేశంలో ఎన్నికలు మొదలు అయిన రోజు నుండి మీ YSR ప్రభుత్వం వచ్చే వరకు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలో కూడా మీ పార్టీ అభిమానులు మాట్లాడే నీచమైన భాష మాట్లాడటం,ఆడవారిని అవమానించటం,కుటుంబంలోని వారిని అవమానించడం అనేది లేదు.ఈ సంప్రదాయం మీకు, మీ రాజకీయ భవిష్యత్ కు, వినాశనం కలిగిస్తుంది. ఇదే సత్యం. ✍️శ్రీ జగన్ గారు మీరు ఇటువంటి నీచులు మాట్లాడే మీడియా ప్రచారాల వలనే ఓడి పోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతదేశంలో చాలా సంప్రదాయం కలిగిన రాష్ట్రం అని పేరు వుంది. ✍️ శ్రీ జగన్ గారు దయచేసి ఇటువంటి నీచులతో, నీచమైన భాషతో భారత రాజ్యాంగం చేత నియమించ బడిన నేతలను విమర్శలు చేయటానికి అవకాశం ఇస్తే,ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో మీరే వీరికి కర్త, కర్మ, క్రియ, అని 100% నిర్ధారణకు వస్తే మీరు జీవించినా ప్రజల హృదయాలలో, మీరు లేనట్లే అవుతుంది. ఇదే నిజం, ఇదే సత్యం. ✍️శ్రీ జగన్ గారు శత్రువులను జెయించాలి అంటే మీరు బూతులు మాట్లాడే వారిని ఆయుధంగా వాడుకోవాలి అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. దేశ ప్రజల క్షేమం కోరుకునే నాయకుడు అంటే ప్రజల విమర్శలకు భయపడకుండా సహనంతో నిజం ప్రజలముందు ఉంచినవారే నిజమైన ప్రజా నాయకుడు అవుతాడు. ✍️శ్రీ జగన్ గారు బూతుల బాష మాట్లాడే వారు ఇంకా ఎందరో ఇటువంటి నీచులు మీ అభిమానులం అని మీ పేరు మీద బూతులు, మాట్లాడుతున్నారు.ఇటువంటి నీచుల వలన మీ భవిష్యత్ కూడా లేకుండా పోయింది. ఈ నీచులకు భవిష్యత్ లో మీ కుటుంబంను కూడా విమర్శలు చేసే హక్కులు మీరు కల్పించినట్లు అవుతుంది. ✍️ శ్రీ జగన్ గారు దయచేసి భారత రాజ్యాంగం కల్పించిన పదవులలో ఉన్నవారిని మీ అభిమానులు దూషిచకుండా మీరు ఒక మీడియా ప్రకటన చేయాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో మీరే నీచులను ప్రోత్సహిస్తున్నారు అని 100% నిర్ధారణకు వస్తారు. ✍️శ్రీ జగన్ గారు నేను ఈ రోజే కాదు గత కొన్ని సంవత్సరాలనుండి మీ అభిమానులు మాట్లాడే బాష తప్పు అని ట్విట్టర్, యూట్యూబ్ ల ద్వారా, మెసేజ్ చేశాను. అయిన కూడా మీ అభిమానులలో మార్పు రాలేదు, రాదు. ఇక మీరే ఇటువంటి వారిని మార్చాలి. లేదంటే మీ రాజకీయ భవిష్యత్ సూన్యం. ఇదే సత్యం ✍️ శ్రీ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్ములను నమ్మి 151 MLA, 23 MP, స్థానాలు 2019 లో ఇచ్చారు. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఒకటి నిజం ఎన్నికల ప్రక్రియ ఈ సృష్టి వున్నంతవరకు నిరంతరంగా ఉంటాయి. ఈ రోజు మీరు ఓడిన రేపు మీదే విజయం కావచ్చు. గెలుపు, ఓటములు సహజం. ఈ సృష్టిలో పుట్టినవారు ఓటమి లేకుండా వారి జీవితం అంతం కాదు. ఒక్క నిమిషం ఆలోచించి అడుగులు ముందుకు వేయండి. ధన్యవాదములు 🙏 🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madupurani4396
@madupurani4396 3 ай бұрын
Vadu maradu jail lo padeyatam picha kotudu kotadame meru aa sanasulani garu garu ani pilavakandu
@xavierstalin6474
@xavierstalin6474 3 ай бұрын
మేరు ఏం చేయలేరు సంపుతే సంపుకొండి అంటున్నాడు కదా ఏం చేస్తావ్ లే 😂
@satyanarayanap4957
@satyanarayanap4957 3 ай бұрын
మాటలు ఆపండి. చేతలు చూ పండి మీ వల్ల ఏమీ కాదు 😂😢😅
@lakshmisudha9281
@lakshmisudha9281 3 ай бұрын
Correct
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 3 ай бұрын
​@@lakshmisudha9281Mullunu mullu tho ne
@bhoomireddysuresh4236
@bhoomireddysuresh4236 3 ай бұрын
Super6 appudu sirr
@harshit6820
@harshit6820 3 ай бұрын
Heros heroine s rajakeya nayakuluga annukune burrathakkuva prajalu vunantha varaku inthe
@gopalmallipudi
@gopalmallipudi 3 ай бұрын
Where z Red book?
@rathnampanthagani105
@rathnampanthagani105 3 ай бұрын
ఇక్కడ కొడాలి నాని 🔥🔥🔥🔥
@SivaPrasadBandla
@SivaPrasadBandla 3 ай бұрын
Garu yendhuku vadiki. Kodali nani anu. Yemi pikutadu. Vadini case petti. Jail lo toyyendi
@GireeshChowdaryAbburi55
@GireeshChowdaryAbburi55 3 ай бұрын
Saikonane
@vishnuKomire-or8cu
@vishnuKomire-or8cu 3 ай бұрын
లోపల నూకండి సార్
@sheelaboyanchandrasekhar8752
@sheelaboyanchandrasekhar8752 3 ай бұрын
jai kodalinani...
@thorlakesava3687
@thorlakesava3687 3 ай бұрын
ఇది ఏంది సాంబ
@sivaramakrishnadandamudi3341
@sivaramakrishnadandamudi3341 3 ай бұрын
Even now they want to create unrest in the state. We all focus on work . Let them speak their language.
@kavithal2667
@kavithal2667 3 ай бұрын
సర్‌! మీరు చంద్రబాబు గారిని అగౌరవపరిచిన IAS లను ఎందుకు దగ్గరగా పెట్టుకున్నారు, వారికి బదిలీలు ఎందుకు ఇవ్వలేదు అన్న విషయంపై analysis జరిపించాలని మనవి! మీరు పత్రికారంగం విలువలని ఆచరించి favorism లేకుండా debate పెట్టాలని ప్రజల కోరిక!
@chantikumar4198
@chantikumar4198 3 ай бұрын
Vadu mararu sir vedavulu anthe
@varaprasad6883
@varaprasad6883 3 ай бұрын
పిల్లి గుడ్డిది ఐతే ఎలక ఏదో చూపిస్తుంది.
@jaladiaruna2233
@jaladiaruna2233 3 ай бұрын
11 సిట్లు కూడా రావు
@faizahamedshaik6842
@faizahamedshaik6842 3 ай бұрын
Endi nuvvu warning istunnava endi 😂
@srinivasarao8358
@srinivasarao8358 3 ай бұрын
Nani please mind ur words
@kasimallarambabu5316
@kasimallarambabu5316 3 ай бұрын
Where is Chamba outdated politician
@sreeperla3695
@sreeperla3695 3 ай бұрын
Correct gaa cheppadu kodali nani dammunna natakudu baaga adigaadu dammunte manifesto amalu cheyamani cheppandi cbn ki
@indirasekhar6240
@indirasekhar6240 2 ай бұрын
Nani ni jail lo eppudu vesthara Ani news kosam waiting sir ikada
@GowriKurati
@GowriKurati 3 ай бұрын
Parlumundhu garulu teesivayandi viluvalu taliyani varu ni garu Anna vallaku buuthulaga vuntundhi ani anuukuntunaru prajalu andaru mari jai TDP
@kdurgaprasadrow2862
@kdurgaprasadrow2862 3 ай бұрын
Kodali Nani, Roja want jail
@swethapalabatla4966
@swethapalabatla4966 3 ай бұрын
Vage vala noru muyinchandi sir
@srinugedela-gm3in
@srinugedela-gm3in 3 ай бұрын
Nani Buffon.....
@Aravind-i3b
@Aravind-i3b 3 ай бұрын
@tv5news I would appreciate, if you focus on actual news rather than these TRP stunts or whatever. Do some real good to the people in the name of journalism. And it goes to all the channels including @Sakshinews
@Ucpj
@Ucpj 3 ай бұрын
Don’t give any respect these rowdies
@sireeshatluri5886
@sireeshatluri5886 3 ай бұрын
Vaadiki tihar jail correct
@KiranKumar-bq7ok
@KiranKumar-bq7ok 3 ай бұрын
చంద్రబాబు గాజులు తోడుకొని కూర్చున్నాడు వాడు అలా మాట్లాడుతున్నాడు
@dentist0078
@dentist0078 3 ай бұрын
Tdp msg cheyadaniki kuda manisulani pettti chesthundii
@ajithkumarmeegada
@ajithkumarmeegada 3 ай бұрын
Evaru aadikaram ki vachina cheppinavi cheyandi
@NaiduVarre-k1y
@NaiduVarre-k1y 3 ай бұрын
Anitha.garu..vaadi.noru.miseyali..
@Blueberryy169
@Blueberryy169 3 ай бұрын
Villu ekkadolu ra nayana, votla roomplo thannina marale, vango petti thannina maararu. 😂
@MumtazPilla
@MumtazPilla 3 ай бұрын
Veedu rudraksha malalu teesivesinsttunnadu 😅 enni rojulu vatini vesukuni vati ni apavitram chesadu veedu 😂 veedini road meeda korada to kodutu parigettinste Ap and TS prajala ki chudalami vundi 😂 aa pani Anita garu appudu chestaro😮
@KohillandDishuvlog
@KohillandDishuvlog 3 ай бұрын
Meeru Mari antha respect evvakandi sir....
@Jagan_Mosapu_Yeddy
@Jagan_Mosapu_Yeddy 3 ай бұрын
BY BYE GUTKHA NANI
@hemalathapasumamula94
@hemalathapasumamula94 3 ай бұрын
Kukkalu moragadam Sahajam SambaSivarao garu
@ksrinivasarao5259
@ksrinivasarao5259 3 ай бұрын
Kodalinanini champali
@pachipulususrinivasakumar8277
@pachipulususrinivasakumar8277 3 ай бұрын
Mental hospital lo charchandi
@ankaiahdevalla4631
@ankaiahdevalla4631 3 ай бұрын
నీవు యాంకరువా రాజకీయనాయకుడు వా సాంబాగారు
@anandaraotatisetti3193
@anandaraotatisetti3193 3 ай бұрын
Chinta sachhinna pulupu chaala ledu sir Lorry cleaner ki
@Seshu03
@Seshu03 3 ай бұрын
He need immediate treatment.
@JayaReddyG
@JayaReddyG 3 ай бұрын
Ayya first mi TDP vallaku chappu Babu
@Seethamma-yy7tc
@Seethamma-yy7tc 3 ай бұрын
Chanala? Judgementa ?
@muraliraj8252
@muraliraj8252 3 ай бұрын
Jai jagan
@dharbhasujatha3625
@dharbhasujatha3625 3 ай бұрын
Lopala veyandi😂
@arjunnanda5711
@arjunnanda5711 3 ай бұрын
I provide of in madam
@vnrao511
@vnrao511 3 ай бұрын
Padavi poyina boothumaanale
@srinivasindla183
@srinivasindla183 3 ай бұрын
Enni warning istaru ,vaguthune vuntaru. Veedni mundu
@alluruharisingh8886
@alluruharisingh8886 3 ай бұрын
Kodalimathichedepoinde😅😅😅
@sasik8935
@sasik8935 3 ай бұрын
news repoter news cheppali nuv wrong or correct ani cheppakudadhu bro nuv only Chandra babu ki support ga matladakudadhu
@Ucpj
@Ucpj 3 ай бұрын
Just shut up Kodali I still Wonder how people allow him to talk and live in Andhra. Pl don’t talk about these people any more
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu 3 ай бұрын
Vadoka gutka pichedu leave about him daridrfu TQ sir
@786Sree
@786Sree 3 ай бұрын
YSRCP పని అయిపోయింది... 2024 CBN cm... 2029 PK cm... 2034 PK cm.... అప్పటికి జగన్ అవినీతి కేసుల వల్ల ఎలక్షన్స్ లో పోటీ చేయడం కుదరదు.... గోవిందా... గోవిందా...😝😝😝
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 38 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН