ముంబై హీరోయిన్ @ టివీ5 | Big News Debate with Murthy | YSRCP | Kadambari Jethwani | TV5 News

  Рет қаралды 246,618

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 971
@anandparuchuri4801
@anandparuchuri4801 2 ай бұрын
ఈ మొత్తం కేసు ని వెలికి తీసిన మూర్తి గారికి అభినందనలు 🌹🌹🌹
@abhinaysali
@abhinaysali 2 ай бұрын
veliki teesina kaadu, kalpinchina*
@ravijaddu3260
@ravijaddu3260 2 ай бұрын
Emi kalpincharu? Biddalu unna variki thaylustundhi. Papam mumbai women matter......
@SURAVARAMMAITHILI
@SURAVARAMMAITHILI 2 ай бұрын
Vallani vallu define chesukovali kada adi nijam kakapote oorukunnarenduku​@@abhinaysali
@garimellasridevi-pg4bc
@garimellasridevi-pg4bc Ай бұрын
Touch and hold a clip tow pin it. Unpinned clips will be deleted after 1 hour.
@mkindian7289
@mkindian7289 2 ай бұрын
CBN గారు అనితా గారు మీరు యాక్షన్ తీసుకోకుంటే మాకు మీ మీద నమ్మకం పోతుంది. అరెస్టు చేసి డిస్మిస్ చేయండి.
@bonthurajesh8453
@bonthurajesh8453 Ай бұрын
S
@chandrashekar-9682
@chandrashekar-9682 2 ай бұрын
😭😭😭 నీకు జరిగిన సంఘటన. చాలా బాధాకరం అమ్మ.....😢 ఇలాంటి సమాజంలో బతుకుతున్నందుకు సిగుపడుదం 😢😢😢
@krishnak7
@krishnak7 2 ай бұрын
ఆ కేసులో రిమాండ్ ఇచ్చిన జడ్జ్ గారిని కూడా అడగండి. ఇలాంటి కేసులు లో చంద్రబాబు కేసులో కూడా ఆధారాలు లేక పోయిన 53 రోజులు జైల్ లో పెట్టారు. అదే జడ్జ్ పూర్తి సాక్షాదరాలు ఉన్న జోగి రమేష్ కొడుకు కేసు లో, పిన్నెల రామ కృష్ణ రెడ్డి కేసులో వాళ్ళకి బైల్ ఇచ్చి పంపారు. పిన్నెల కి మరీ ఘోరంగా స్టార్టింగ్ లో రిమాండ్ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం మారినాకే రిమాండ్ చేశారు. జగన్ రెడ్డి న్యాయవ్యవస్థనంతా తన బంధు మిత్రులతో నింపేశారు జగన్ రెడ్డి న్యాయవ్యవస్థనంతా తన బంధు మిత్రులతో నింపేశారు.. List of Legal counsel/Prosecutors appointed by the Government Chevireddy Sridevi Reddy - Additonal public prosecutor, Court of Additonal Assistant Sessions judge, Tirupati Kakumanu Bala Hanumanta Reddy - Additonal public prosecutor, Court of XIII Additonal district & Sessions judge, Narasaraopet Kasu Venkata Reddy - Additonal public prosecutor, Court of V Additonal district & Sessions judge Cum special court, Guntur S Somasekhar Reddy - Additonal public prosecutor, Court of V Additonal district & Sessions judge, Allagadd Pulikallu Ravindranath Reddy -Public Prosecutor, Court of principle district and sessions judge, Chittor Moore Chandra Kumar Reddy - Public Prosecutor, Court of XI additional district & Sessions Judge, Piler M Bhaskar Reddy - Asst. Govt pleader, Senior and Junior civil Judges court, Penukonda, ATP C Gangadhara Reddy, Govt. Pleader, Courts of Principle District Judge, Addl. District Judge, Sr. And Jr. Civil Judges, District head quarters ATP Konapalli Narsi Reddy - Govt. Pleader, High court of AP Moore Chandra Kumar Reddy - Additional Public Prosecutor, Court of XI Additional District & Sessions Judge, Piler Datla Ramana Reddy - Special Public Prosecutor, Narcotics& Psychotropic substances, I Additional district & sessions Judge Court, Nellore P Ayyappa Reddy - Special Public Prosecutor, AP protection of depositors of Financial Establishment, I Additional district & sessions Judge Court, Nellore Pusapati Venkata Narasimha Reddy - Special Public Prosecutor, AP State electricity, I Additional district & sessions Judge Court, Ongole Velagala Lakshmi Narayana Reddy - Special Counsel, Junior Civil Judges Court, Anaparthy N Madhusudhana Reddy - Assistant Govt. pleader, Junior Civil Judges Court, Pakala CV Rami Reddy - Special Public Prosecutor for the cases of Narcotic drugs and Psychotropic Substances, Additional district and sessions judge court, Ongole Velagala Saibaba Reddy - Additional Public Prosecutor, Court of IV additional district sessions Judge, Tanuku N Kalidas Reddy - Special Public Prosecutor for the cases of Narcotic drugs and Psychotropic Substances, Additional district and sessions judge -cum- Metropolitan sessions judge court, Visakapatnam P Venkata Ramana Reddy - Additional Public Prosecutor, Assistant Sessions Judge, Rayachoti K Brahma Reddy - Special Public Prosecutor, Principal district and sessions judge court, Ongole V Brahama Reddy - Special Public Prosecutor, IV Additional District & Sessions Judge, Guntur G Mallikarjun Reddy - Law Clerk, AP High Court B Sudarshan Reddy - Additional Public Prosecutor, VI Additional District & Sessions Judge, Gooty K Koteswara Reddy - Additional Public Prosecutor, X Additional District & Sessions Judge, Tirupati V Lokanath Reddy - Special Public Prosecutor, POSCO Court, Chittor GV Narayana Reddy - Special Public Prosecutor, POSCO Court, Vijayawada R Harinath Reddy - Public Prosecutor, Court of Principal district & Sessions Judge, Anantapuram D Pratap Kumar Reddy - Additional Public Prosecutor, VI Additional District & Sessions Judge, Kadapa KV Rameswara Reddy - Special Public Prosecutor, POSCO Court, Ongole T Jagan mohan Reddy - Additional Public Prosecutor, V Additional District & Sessions Judge, Rayachoti S Ramasibba Reddy - Special Public prosecutor, I Additional District & Sessions Judge-cum-special Court, Kadapa T Sreenivasa Satyanarayana Reddy - Special Public Prosecutor, POSCO Court, Eluru Yattapu Konda Reddy - Additional Public Prosecutor, II Additional District & Sessions Judge, Ongole Medapati Bala Satyanarayana Reddy - Standing Counsel- cum- Special Public Prosecutor, CID Namala Vijaya Bhaskara Reddy - Asst. Govt. Pleader for the Junior civil Judge‘s court,Tadipatri, Anantapur C Ashok Kumar Reddy - Asst. Govt. Pleader for the Princioal Junior civil Judge’s court,Vayalpad, Chittor P Adinarayana Reddy - Asst. Govt. Pleader for the Junior civil Judge‘s court, Uravakonda, Anantapur V Sreerami Reddy - Asst. Govt. Pleader for the Princioal Junior civil Judge’s court, Punganur, Chittor L Madhusudhan Reddy - Govt. Pleader, before the land acquisition Rehabilitation and resettlement authority, Tirupati C Venkata Subba Reddy - Asst. Govt. Pleader for the Junior civil Judge’s court, Sidhout, Kadapa V Rama Narayan Reddy - Govt. Pleader, District & sessions Judge’s court, Chittor K Mohan Rami Reddy - Standing Counsel, Rythu Sadhuikara Samithi C Pavan Kumar Reddy - Asst. Govt. Pleader for the senior civil judge’s court, Proddutur, Kadapa P Govinda Reddy - Special Counsel, AP in High Court and subordinate courts, Hyderabad M Nagi Reddy -Asst. Govt. Pleader, District court, Kadapa M Siva sankar Reddy -Asst. Govt. Pleader for the courts of Railway kodur, Kadapa V Guru pratap Reddy - Asst. Govt. Pleader for the courts of Rajampet, Kadapa Mandalapu Ramachandra Reddy - Govt. Pleader before the land acquisition Rehabilitation and resettlement authority, Vijayawada Donti Madhuri Reddy - Standing Counsel, TTD endowments before Honorable Supreme Court and AP Pollution Control board, Govt. Of AP before national green tribunal, Southern bench, Chennai G Sekhar Reddy - Asst. Govt. Pleader for the Junior civil Judges court, Lakkireddypalli, Kadapa Peruru Muni Reddy - Standing Counsel, Tirupati Urban Development Authority KC Venkata Reddy - Standing Counsel, AP State police housing corporation Somagunta Harinath Reddy - Standing Counsel, YSR Horiculture University, Tadepalligudem G Sreenivasula Reddy - Standing Counsel, Zilla praja parishads, Mandal praja parishads, Grama Panchayatraj for andhra region including Krishna and Guntur B Naga Jayachandra Reddy - Standing Counsel, AP State Handloom Weavers Cooperative Society P Srilatha Reddy - Standing Counsel, AP State Markfed Appadra Reddy - Standing Counsel, Rayalaseema University, Kurnool K Dhanunjaya Reddy - Standing Counsel, Adikavi Nannaya University, Rajahmundry Pitani Chandrasekhar Reddy, - Standing Counsel, Rajiv Gandhi University of Knowledge Technologies M Jayarami Reddy - Standing Counsel, AP Beverages Corporation P Chandrasekhar Reddy - Standing Counsel, Rayalaseema region municipalities Idamakanti Koti Reddy - Standing Counsel, Zilla praja parishads, Mandal praja parishads, Grama Panchayatraj for andhra region including SPSR and Prakasam Radha Reddy - Standing Counsel, SV Institute of Medical Sciences, Tirupati M Chinnapa Reddy - Standing Counsel, Vikrama Simhapuri University, Nellore Y Sailaja Reddy - Standing Counsel, AP Endowment Tribunal, Zone IV Gundala Siva Prasad Reddy - Assistant Govt Pleader, AP High Court Gundammagari Rama Manohar Reddy - Standing Counsel, AP Endowment Tribunal, Zone IV G Punna Reddy - Standing Counsel, AP Endowment Tribunal, Zone II S Dushyanth Reddy - Additional Public Prosecutor, AP High Court Kalava Suresh Reddy - Standing Counsel, Rayalaseema region municipal Corpirations, AP High court G Sekhar Reddy - Govt Pleader, Court of Commissioner of appeals and the court of director of settlement N Ranga Reddy - Standing Counsel, Rayalaseema region municipalities, AP High court Konredy Madhava Reddy - Standing Counsel, Andhra Region Endowments, AP High court Yarramreddy NagiReddy - Standing Counsel APTRASCO & APSPDCL Nichala Sidda Reddy - Govt Pleader, AP High Court S Rajeswara Reddy - Govt Pleader, AP High Court K Narsi Reddy - Standing Counsel, APSRTC M Manohar Reddy - Standing Counsel for Andhra region municipalities and municipal corporations in High Court of AP P Govinda Reddy - Special Counsel for the state of AP, High Court of AP K Srinivasa Reddy -Public Prosecutor, High Court of AP Kasa Jaganmohan Reddy - Advocate, High Court of AP G Manohar Reddy - AP Law department secretary. Ponnavolu Sudhakar Reddy - Additional Advocate General
@jasweekumarvasamsetty8784
@jasweekumarvasamsetty8784 2 ай бұрын
ఆమె అలా ఏడుస్తూ మాట్లాడుతుంటే నాకు కన్నీళ్లు ఆగడంలేదు. దేవుడు చూస్తాడు🎉
@hemalathanadella
@hemalathanadella 2 ай бұрын
Immediate justice and action must be taken. We are expecting the same from sri cbn and modiji.
@umacharanuma728
@umacharanuma728 2 ай бұрын
Sir sajjalagadini lolopala dobbandi psychogadiki buddi vastundi chetta vedavalu AP paruvu theestunnaaru
@rajendraprasadrao2143
@rajendraprasadrao2143 2 ай бұрын
ఆమెకు న్యాయం జరగాలి
@rasalaykusha1604
@rasalaykusha1604 2 ай бұрын
లాయర్ సార్ గారికి , టివి5 చానల్స్ వారి మరియు ముఖ్య మంత్రి గారికి,హోం మినిస్టర్ గారికి వినంతి ఆమెకు జరిగిన అన్యాయాన్ని మరియు విళ్లపై శారీరకంగా మానసికంగా హింసించిన వాళ్ళకు చట్ట పరమైన చర్య తీసుకుని వారి కుటుంబముకు న్యాయం చేయాగలరని ప్రార్థిస్తూనాము
@mummanenivinay6405
@mummanenivinay6405 2 ай бұрын
😢న్యాయం చేయకపోతే ఆంధ్రుల పరువు పోయినట్లే!
@sbvpavankumarcheethirala2206
@sbvpavankumarcheethirala2206 2 ай бұрын
నాకు నమ్మకం వచ్చేసింది.. సూపర్ అండి మూర్తిగారు... మీరు అనుకుంటే అయిపోతుంది. ఆమెకు మద్దతు పెరిగిపోతుంది. కచ్చితంగా ఆవిడకు న్యాయం జరుగుతుంది. Miss JETHWA now u r in safe mode. Need not worry... రేపు అసలైన వాడు వచ్చేస్తాడు. నీకు అభయం ఇచ్చేస్తాడు. పగలాల్సిన వాళ్లకు పగులుద్ది. 👍👍👍👍
@PrabhavatiMalladi
@PrabhavatiMalladi Ай бұрын
Oka. Aaadapilla eadupu ame talli thandrula badha vari vamsalanu sarva nasanam chesutundi tappakundaa.
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk 2 ай бұрын
మహిళ పై అత్యాచారాలు చేసేవారికి అదే ఆఖరు రోజు కావాలి అని చంద్రబాబు గారు అన్నారు.అవిదమైన శిక్ష ఈ కేసు తోనే/ ప్రారంభం కావాలి.
@jasweekumarvasamsetty8784
@jasweekumarvasamsetty8784 2 ай бұрын
అందులోకి ప్రధానంగా ముఖ్యంగా ఓ స్త్రీమూర్తి కి వాళ్ళు చేసిన పాపం పండింది. దేవుడు చూసాడు, చూస్తాడు. ఇక.......
@venkataramanapotla5673
@venkataramanapotla5673 2 ай бұрын
పాపం
@venkataramanapotla5673
@venkataramanapotla5673 2 ай бұрын
మహారాష్ట్ర ప్రభుత్వం ఏమి పీకుతున్నది సర్ రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకటే
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam 2 ай бұрын
​@@venkataramanapotla5673 మహారాష్ట్ర లో మోడీ చంచా గవర్నమెంట్ వుంది, ఈ పదేళ్లలో దేశంలో ఏమి మంచి జరిగిందో ఒక్కటి చెప్పగలరా, బావిష్యాత్తులో దక్షిణ భారతదేశం వీరే దేశంగా మారే అవకాశం ఉంది.
@abhiramkreddy-f3v
@abhiramkreddy-f3v 2 ай бұрын
​@@Telugu_Jathi_Galamyevadu ra nuvvu hawlaga nuvvu matldeydhi Mari nuvvu yemi peeku thunnavura hawlaga
@magapowerstar5388
@magapowerstar5388 2 ай бұрын
చూడండి ఇప్పుడు ఒక్క పేటీయమ్ ఫైవ్ రూపీస్ బ్యాచ్ గాడు స్పందన కామెంట్ పెట్టే ధైర్యం చేయలేదు తూప్
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk 2 ай бұрын
అయ్య చంద్రబాబు గారు, పవన్ గారు, ఎన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు మి పాలన 100రోజులుకు దగ్గరగా వస్తున్నది.ఎవ్వరు మీద ఇంతవరకు చర్యకు లేవు.ఎందుకని? ఏమిటి నీ తాత్సారం.ఎన్నాళ్ళు మీ ఉదాసీనత?కాకినాడ బియ్యం కేసు, మదనపల్లి రికార్డు లో ఫైల్స్ కాల్చివేత , యనమలకుదురు లో ఏసీబీ ఆఫీస్ లోని ఫైల్స్ కాల్చివేత, పోలవరం ప్రాజెక్టు ఫైల్స్ కాల్చివేత, మద్యం వాసుదేవ రెడ్డి, అర్ అర్ అర్ కేసులో సీతారామాంజనేయులు, సునీల్ కుమార్,విజయపల్, డాక్టర్ ప్రభావతి అరెస్టు, దేవాదాయ భూముల కేసులో వి.సా.రెడ్డి,అరెస్టులు ఎప్పుడు,?
@sureshbhogadi6843
@sureshbhogadi6843 2 ай бұрын
Idi kada adagali
@dvlnrao6638
@dvlnrao6638 2 ай бұрын
S we want justice
@sureshbhogadi6843
@sureshbhogadi6843 2 ай бұрын
Kartik very good vallu kachithanga action theesukuntarani asidhama
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 2 ай бұрын
అత్యాశ పడకు వీరు ఏమి సేయలేరు. దద్దమ్మలు చావట లు సన్నాసులు నికృస్తులు
@scnyoganand9861
@scnyoganand9861 2 ай бұрын
Baabu, jegun is tie up with Modi and adwani. If actions are taken against to jegun then he will reveals about Modi and adwani, so all these 3 together including KCR may kill CBN. That's why govt is scared of central government.
@grhfhfvggfjfjgjg863
@grhfhfvggfjfjgjg863 2 ай бұрын
ఆంధ్రప్రదేశ్ తరఫున సారీ అమ్మ రండి బయటికి కదలిరండి ఏం చేస్తోంది భారతదేశం తల్లి మేము నీకు పూర్తి మద్దతిస్తున్నాం ఈ న్యూస్ ఉన్నవాళ్లంతా రావాలి కదలి బయటికి
@geethureddy4117
@geethureddy4117 2 ай бұрын
💯 Currect bro
@venkataramanakomaravelli9377
@venkataramanakomaravelli9377 2 ай бұрын
అమ్మ తల్లి నీకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది మూర్తి గారు ఉన్నారు భయపడవద్దు.. జై వాసవి
@srinivaskota1076
@srinivaskota1076 2 ай бұрын
వామ్మో వైసీపీ వస్తే ఓహించుకోవటానికే భయం గా వుంది
@srinivasgaddam344
@srinivasgaddam344 2 ай бұрын
AP లో ఉన్నది ప్రజలేనా లేక,మానవఆతీత శక్తులా ఆశ్చర్యం కలుగుతుంది
@saivanitha3247
@saivanitha3247 2 ай бұрын
మూర్తి గారు మీకు మా హృదయపూర్వక వందనాలు.
@TVR909
@TVR909 2 ай бұрын
4 గురిని public place లో ఉరి వేసి electranic మీడియా లో లైవ్ ఇండియా మొత్తం టెలికాస్ట్ చేస్తే గాని ఈ ias,ips సిగ్గు రాదు
@sbvpavankumarcheethirala2206
@sbvpavankumarcheethirala2206 2 ай бұрын
అన్నా పవన్ అన్నా... ఇది నీ కంట్లో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమస్య మూర్తిగారు ,పవన్కళ్యాణ్ గారు ,అనితగారు తలచుకుంటే వెదవల matter finish...
@hariprasadbandharu7291
@hariprasadbandharu7291 2 ай бұрын
Karekt
@ravibashapangu8308
@ravibashapangu8308 2 ай бұрын
I'm from Telangana. Vishal Gunni IPS అంటే ఎంతో గౌరవం ఉండేది. ఇలాంటి అధికారులు తెలంగాణాలో కూడా రావాలి అని అనుకునేవాడిని. కానీ ఈరోజు నిజంగా సిగ్గు పడుతున్న అలాంటి వాడిని అభిమానించినందుకు 😢😢😢
@kallemgoudvenkat4837
@kallemgoudvenkat4837 2 ай бұрын
అతనికంటే చెత్త ఆఫీసర్ లేడు అని అంటారు అతని బిల్డప్ ప్రమోషన్ స్వార్ధ కొరకు వీడియో లు చేస్తాడు అంటారు
@sivanibhaskar838
@sivanibhaskar838 2 ай бұрын
అమ్మా మా రాష్ట్రంలో జరిగిందా? ఇన్ని దారుణాలు జరిగాయా? క్షమించు తల్లి. సిగ్గు పడుతున్నాము.
@krishnak7
@krishnak7 2 ай бұрын
వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరిగినవి చెప్పుకుంటే ఇంకో 25 ఏళ్లు అయిన సరిపోదు. అన్ని ఉన్నాయి, చాలా బయటకి రావడం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయవ్యవస్త మొత్తం సొంత మనుషులతో నింపిపడేశాడు. జగన్ రెడ్డి న్యాయవ్యవస్థనంతా తన బంధు మిత్రులతో నింపేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళ లిస్ట్ పెట్టాలి అంటే ఇక్కడ స్పేస్ సరిపోదు. List of Legal counsel/Prosecutors appointed by the Government Chevireddy Sridevi Reddy - Additonal public prosecutor, Court of Additonal Assistant Sessions judge, Tirupati Kakumanu Bala Hanumanta Reddy - Additonal public prosecutor, Court of XIII Additonal district & Sessions judge, Narasaraopet Kasu Venkata Reddy - Additonal public prosecutor, Court of V Additonal district & Sessions judge Cum special court, Guntur S Somasekhar Reddy - Additonal public prosecutor, Court of V Additonal district & Sessions judge, Allagadd Pulikallu Ravindranath Reddy -Public Prosecutor, Court of principle district and sessions judge, Chittor Moore Chandra Kumar Reddy - Public Prosecutor, Court of XI additional district & Sessions Judge, Piler M Bhaskar Reddy - Asst. Govt pleader, Senior and Junior civil Judges court, Penukonda, ATP C Gangadhara Reddy, Govt. Pleader, Courts of Principle District Judge, Addl. District Judge, Sr. And Jr. Civil Judges, District head quarters ATP Konapalli Narsi Reddy - Govt. Pleader, High court of AP Moore Chandra Kumar Reddy - Additional Public Prosecutor, Court of XI Additional District & Sessions Judge, Piler Datla Ramana Reddy - Special Public Prosecutor, Narcotics& Psychotropic substances, I Additional district & sessions Judge Court, Nellore P Ayyappa Reddy - Special Public Prosecutor, AP protection of depositors of Financial Establishment, I Additional district & sessions Judge Court, Nellore Pusapati Venkata Narasimha Reddy - Special Public Prosecutor, AP State electricity, I Additional district & sessions Judge Court, Ongole Velagala Lakshmi Narayana Reddy - Special Counsel, Junior Civil Judges Court, Anaparthy N Madhusudhana Reddy - Assistant Govt. pleader, Junior Civil Judges Court, Pakala CV Rami Reddy - Special Public Prosecutor for the cases of Narcotic drugs and Psychotropic Substances, Additional district and sessions judge court, Ongole Velagala Saibaba Reddy - Additional Public Prosecutor, Court of IV additional district sessions Judge, Tanuku N Kalidas Reddy - Special Public Prosecutor for the cases of Narcotic drugs and Psychotropic Substances, Additional district and sessions judge -cum- Metropolitan sessions judge court, Visakapatnam P Venkata Ramana Reddy - Additional Public Prosecutor, Assistant Sessions Judge, Rayachoti K Brahma Reddy - Special Public Prosecutor, Principal district and sessions judge court, Ongole V Brahama Reddy - Special Public Prosecutor, IV Additional District & Sessions Judge, Guntur G Mallikarjun Reddy - Law Clerk, AP High Court B Sudarshan Reddy - Additional Public Prosecutor, VI Additional District & Sessions Judge, Gooty K Koteswara Reddy - Additional Public Prosecutor, X Additional District & Sessions Judge, Tirupati V Lokanath Reddy - Special Public Prosecutor, POSCO Court, Chittor GV Narayana Reddy - Special Public Prosecutor, POSCO Court, Vijayawada R Harinath Reddy - Public Prosecutor, Court of Principal district & Sessions Judge, Anantapuram D Pratap Kumar Reddy - Additional Public Prosecutor, VI Additional District & Sessions Judge, Kadapa KV Rameswara Reddy - Special Public Prosecutor, POSCO Court, Ongole T Jagan mohan Reddy - Additional Public Prosecutor, V Additional District & Sessions Judge, Rayachoti S Ramasibba Reddy - Special Public prosecutor, I Additional District & Sessions Judge-cum-special Court, Kadapa T Sreenivasa Satyanarayana Reddy - Special Public Prosecutor, POSCO Court, Eluru Yattapu Konda Reddy - Additional Public Prosecutor, II Additional District & Sessions Judge, Ongole Medapati Bala Satyanarayana Reddy - Standing Counsel- cum- Special Public Prosecutor, CID Namala Vijaya Bhaskara Reddy - Asst. Govt. Pleader for the Junior civil Judge‘s court,Tadipatri, Anantapur C Ashok Kumar Reddy - Asst. Govt. Pleader for the Princioal Junior civil Judge’s court,Vayalpad, Chittor P Adinarayana Reddy - Asst. Govt. Pleader for the Junior civil Judge‘s court, Uravakonda, Anantapur V Sreerami Reddy - Asst. Govt. Pleader for the Princioal Junior civil Judge’s court, Punganur, Chittor L Madhusudhan Reddy - Govt. Pleader, before the land acquisition Rehabilitation and resettlement authority, Tirupati C Venkata Subba Reddy - Asst. Govt. Pleader for the Junior civil Judge’s court, Sidhout, Kadapa V Rama Narayan Reddy - Govt. Pleader, District & sessions Judge’s court, Chittor K Mohan Rami Reddy - Standing Counsel, Rythu Sadhuikara Samithi C Pavan Kumar Reddy - Asst. Govt. Pleader for the senior civil judge’s court, Proddutur, Kadapa P Govinda Reddy - Special Counsel, AP in High Court and subordinate courts, Hyderabad M Nagi Reddy -Asst. Govt. Pleader, District court, Kadapa M Siva sankar Reddy -Asst. Govt. Pleader for the courts of Railway kodur, Kadapa V Guru pratap Reddy - Asst. Govt. Pleader for the courts of Rajampet, Kadapa Mandalapu Ramachandra Reddy - Govt. Pleader before the land acquisition Rehabilitation and resettlement authority, Vijayawada Donti Madhuri Reddy - Standing Counsel, TTD endowments before Honorable Supreme Court and AP Pollution Control board, Govt. Of AP before national green tribunal, Southern bench, Chennai G Sekhar Reddy - Asst. Govt. Pleader for the Junior civil Judges court, Lakkireddypalli, Kadapa Peruru Muni Reddy - Standing Counsel, Tirupati Urban Development Authority KC Venkata Reddy - Standing Counsel, AP State police housing corporation Somagunta Harinath Reddy - Standing Counsel, YSR Horiculture University, Tadepalligudem G Sreenivasula Reddy - Standing Counsel, Zilla praja parishads, Mandal praja parishads, Grama Panchayatraj for andhra region including Krishna and Guntur B Naga Jayachandra Reddy - Standing Counsel, AP State Handloom Weavers Cooperative Society P Srilatha Reddy - Standing Counsel, AP State Markfed Appadra Reddy - Standing Counsel, Rayalaseema University, Kurnool K Dhanunjaya Reddy - Standing Counsel, Adikavi Nannaya University, Rajahmundry Pitani Chandrasekhar Reddy, - Standing Counsel, Rajiv Gandhi University of Knowledge Technologies M Jayarami Reddy - Standing Counsel, AP Beverages Corporation P Chandrasekhar Reddy - Standing Counsel, Rayalaseema region municipalities Idamakanti Koti Reddy - Standing Counsel, Zilla praja parishads, Mandal praja parishads, Grama Panchayatraj for andhra region including SPSR and Prakasam Radha Reddy - Standing Counsel, SV Institute of Medical Sciences, Tirupati M Chinnapa Reddy - Standing Counsel, Vikrama Simhapuri University, Nellore Y Sailaja Reddy - Standing Counsel, AP Endowment Tribunal, Zone IV Gundala Siva Prasad Reddy - Assistant Govt Pleader, AP High Court Gundammagari Rama Manohar Reddy - Standing Counsel, AP Endowment Tribunal, Zone IV G Punna Reddy - Standing Counsel, AP Endowment Tribunal, Zone II S Dushyanth Reddy - Additional Public Prosecutor, AP High Court Kalava Suresh Reddy - Standing Counsel, Rayalaseema region municipal Corpirations, AP High court G Sekhar Reddy - Govt Pleader, Court of Commissioner of appeals and the court of director of settlement N Ranga Reddy - Standing Counsel, Rayalaseema region municipalities, AP High court Konredy Madhava Reddy - Standing Counsel, Andhra Region Endowments, AP High court Yarramreddy NagiReddy - Standing Counsel APTRASCO & APSPDCL Nichala Sidda Reddy - Govt Pleader, AP High Court S Rajeswara Reddy - Govt Pleader, AP High Court K Narsi Reddy - Standing Counsel, APSRTC M Manohar Reddy - Standing Counsel for Andhra region municipalities and municipal corporations in High Court of AP P Govinda Reddy - Special Counsel for the state of AP, High Court of AP K Srinivasa Reddy -Public Prosecutor, High Court of AP Kasa Jaganmohan Reddy - Advocate, High Court of AP G Manohar Reddy - AP Law department secretary. Ponnavolu Sudhakar Reddy - Additional Advocate General
@sbvpavankumarcheethirala2206
@sbvpavankumarcheethirala2206 2 ай бұрын
మూర్తిగారు... 🙏ఆవిడకు జరిగింది నిజంగా అన్యాయం అయితే దయచేసి ఇబ్బంది కలిగించిన వెదవల్ని వదలకండి... 🙏మానవత్వం ఎక్కడకు పోతుందండి...
@dubasisuryarao5340
@dubasisuryarao5340 2 ай бұрын
సజ్జల నీవు నరకం చూస్తావు ఎంత మంది కి కన్నీళ్లు తెప్పించావు. నిన్ను భగవంతుడు నిన్ను నీ వెనుక ఉన్న వారిని వదలడు
@lakkinenivenkateswararao1529
@lakkinenivenkateswararao1529 2 ай бұрын
పైన చూపిన వీడియో....వైసీపీ పాలనలో పోలీసులు చేసిన అరాచకం గురించి బయటకు వస్తూంటే ఐపీఎస్ అధికారులు ఇలా చేస్తారా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ టీవీ5లో మూర్తి చర్చా కార్యక్రమంలో లైవ్ లోకి వచ్చారు. ఆమె ఏం జరిగిందో చెబుతూంటే..వినే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. బయటకు తెలిసింది తక్కువే .. అసలు ఆ కుటుంబ పడిన టార్చర్ మాత్రే చాలా ఎక్కువ అని తేల్చింది. న్యూడ్ వీడియోలు పంపి టార్చర్ పెట్టిన కుక్కల విద్యాసాగర్ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ .. కాదంబరి జత్వానీని అత్యంత ఘోరంగా వేధించారు. ఎంతగా అంటే.. న్యూడ్ వీడియోలు కూడా పంపారు. ఆ వీడియో స్క్లీన్ షాట్లను జత్వానీ.. లైవ్ షోలో చూపించారు. పోలీసులు తప్పుడు కేసు పెట్టించి.. తము వేధించారని.. చనిపోవడం తప్ప.. అన్ని రకాల బాధలు అనుభవించామని హీరోయిన్ జత్వానీ కన్నీటి పర్యంతమయ్యారు. 18 కాదు 40 రోజుల పాటు నిర్బంధ హింస కుక్కల విద్యాసాగర్ పెట్టిన తప్పుడు కేసులో విమానాల్లో వెళ్లి మరీ జత్వానీ కుటుంబాన్ని పట్టుకొచ్చిన విజయవాడ పోలీసులు ఆ కుటుంబాన్ని నలభై రోజుల పాటు వేధించారు. ఓ గెస్ట్ హౌస్ లో పెట్టి చాలా రోజులు వేధించారు. తర్వాత కేసు పెట్టి జైల్లో ఉంచారు. తర్వాత అన్ని డాక్యుమెంట్లపై సంతకం పెట్టిన తర్వాత నలభైరోజుల తర్వాత బెయిల్ ఇచ్చారు. ఈ నలభై రోజుల కాలంలో పోలీసులు అత్యంత ఘోరమైన చర్యలకు పాల్పడ్డారు. వారి ఆస్తుల్ని.. బ్యాంకు అకౌంట్లను కూడా సీజ్ చేశారు. వారు తినడానికి కూడా డబ్బులు లేకుండా చేసి ఆకలితో అలమటించేలా చేశారు. వారి టార్చర్ కు మానసికంగా కుంగిపోయారు జత్వానీ తల్లిదండ్రులు. భద్రతకు హామీ ఇస్తే కేసు పెట్టేందుకు జత్వానీ రెడీ ఏపీ పోలీసులు తమపై పెట్టిన తప్పుడు కేసులు.. టార్చర్ దెబ్బకు జత్వానీ కుటంబం బయటకు రావడానికి కూడా భయపడుతోంది. ఎవరితోనూ చెప్పుకోలేక .. వారి కుటుంబం అంతా బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే గడుపుతోంది. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో రక్షణ ఉంటుందన్న దైర్యంతోనే తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. తన రక్షణకు భరోసా కల్పిస్తే.. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. జత్వానీ.. అధికారికంగా కేసు పెట్టిన తర్వాత ఈ వ్యవహారంలో అసలు నిజాల్ని పోలీసులు వెలికి తీసే అవకాశాలు ఉన్నాయి.
@HG34567
@HG34567 2 ай бұрын
Yes. I think this is bigger than the pervert sending pictures. This seems like a whole system has tried to destroy her because of her previous petition in Mumbai.
@vijayakumarit3483
@vijayakumarit3483 2 ай бұрын
😢 మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం.తెలివైన ఆంధ్ర ప్రజలు ఎంత‌ తప్పుచేశారో.ఎంతమంది‌ బలై పోయారో. దయచేసి ఈ సన్నాసులను భయంకరంగా శిక్షించాలని.
@SreenivasulureddyVemuru
@SreenivasulureddyVemuru 2 ай бұрын
మూర్తి గారు ఇది కదా మీడియా ప్రశ్నించే విధానం. ఆ అమ్మాయికి త్వరగా న్యాయం చైండి సార్ 🙏
@saivanitha3247
@saivanitha3247 2 ай бұрын
IAS , IPS లకు , భార్య ,బిడ్డలు ,వుండరా , అధర్మంగా జీవించే ఈ కుటుంబాలును ఆ పరమాత్ముడు , మట్టిలో కలిపేయాలి . ❤ ఓం నమో వేంకటేశాయ , ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహాయ ,ఓం నమో శ్రీ వీరాంజనేయ ,ఓం నమో గురుదత్త .
@ramarao-wq8yj
@ramarao-wq8yj 2 ай бұрын
తెలుగు వ్యక్తులు మీకు ఇబ్బందులు పెడుతున్నారు. ఒక తెలుగువాడిగా మీకు క్షమాపణ కోరుతున్నాను తల్లి 🙏🏼🙏🏼
@paidiraveendra1396
@paidiraveendra1396 2 ай бұрын
అక్క షెల్లె మ్మలు అంటే ప్రాణం జలగన్నకి ఇంత అన్యాయం జరిగిపోతుంటే నీ సహచరులే ఇంత దారుణానినికి ఒడిగిగడుతుంటే షూస్తూ ఎలా వున్నావున్నా ఆంధ్ర జాతి షిగ్గు పడే లా శేషావు గధన్నా జలగన్నా షిగ్గు షిగ్గు.......
@SIKINDARSETPET
@SIKINDARSETPET 2 ай бұрын
😘😂😂😂😍😄😅😅😂😘
@srinivaschinthanippu4832
@srinivaschinthanippu4832 2 ай бұрын
As promised, our beloved criminal psycho jaggu wanted the whole country to look at AP
@grkdsp
@grkdsp 2 ай бұрын
AA jalaga gaadini support chese vedhavalani chepputho thannaali
@rajireddypendli4533
@rajireddypendli4533 2 ай бұрын
❤❤🎉🎉🎉
@purnachandrarao7176
@purnachandrarao7176 2 ай бұрын
@@paidiraveendra1396 బాంబాయి లో జిందాల్ మీద కేసును ,కాదంబరి జట్వాని ఉపసంహరిచుకొనేట్లు చెయ్యమని ఈ పోలీస్ కుక్కలకు “జలగన్నే” ఆదేశించాడు .
@Rudre231
@Rudre231 2 ай бұрын
అసలు ఎం జరుగుతుంది మన రాష్ట్రం లో ఎటు పోతోంది మన రాష్ట్రం చాలా సిగ్గుచేటు
@krishnaguduru7482
@krishnaguduru7482 2 ай бұрын
పాపం సాక్షి ఛానల్ కి ఈ problem కనపడ లేదా ????
@skylineservices4753
@skylineservices4753 2 ай бұрын
ఏమోనండి మాకు కనపడదు
@srinivaschinthanippu4832
@srinivaschinthanippu4832 2 ай бұрын
Our criminal jaggu batch don't see any issue with it
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam 2 ай бұрын
Paytm ఉండవల్లి, ప్రో నాకేశ్వర, ఇంకా Paytm మేధావులు అందరికీ ఇవి కనపడవు
@RameshPothuraju-t8q
@RameshPothuraju-t8q 2 ай бұрын
పవనన్న మీరు ఈ కేసు విషయంలో తప్పకుండా కల్పించుకొని ఆ హీరోయిన్ కి న్యాయం జరిపించాలి
@nookalanagaraju8224
@nookalanagaraju8224 2 ай бұрын
ఇలాంటి సంఘటనల వల్ల ఆంధ్ర రాష్ట్రం పరువుపోయింది. ఈ అకృత్యం వెనుక ఎవరున్నా వదిలిపెట్టకూడదు. లేదంటే ఇలాంటి రాష్టంలో పెట్టుబడులు ఎవ్వరూ పెట్టరు
@purnachandrarao7176
@purnachandrarao7176 2 ай бұрын
జాత్వానీ గారికి ,”వ్యక్తిగతం “ రక్షణ కల్పించాలి ఆ మె ఒక “పోలీస్ జురాసిక్ పార్క్ లో “ఉంది.
@ramarao-wq8yj
@ramarao-wq8yj 2 ай бұрын
God blass you murtygaru. జాత్వానిగారు చాలా నిస్సహాయత స్థితిలో ఉన్నారు. మూర్తిగారు మీరు తనకు అండగా వుండండి ప్లీజ్ 🙏🏼🙏🏼🙏🏼😢😢😢
@andrews5192
@andrews5192 2 ай бұрын
మూర్తి గారు రోజు ఇలాంటివి వినాలా, వీటికి అంతం లేదా దయచేసి ముగింపు చెప్పగలరని మనవి
@kottalamuralikrishna
@kottalamuralikrishna 2 ай бұрын
Chandra Babu నాయుడు గారు యాక్షన్ తీసుకోకుంటే govt పై నమ్మకము పోతుంది
@bantupallichiranjeevi9715
@bantupallichiranjeevi9715 2 ай бұрын
సూపర్ అన్న
@nanisuresh9560
@nanisuresh9560 2 ай бұрын
విశాల్ క్రాంతి ips ఆఫీసర్లు ఎలా అయ్యారు ఒక ఆర్మీ కూతురుకి అన్యాయం జరిగింది ఈ పాపం అందరికీ తాగుతది
@rajendraprasadrao2143
@rajendraprasadrao2143 2 ай бұрын
Sir ఇదంతా చేసిన వారి ఇంటిలో ఆడ వారు వుండర
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 2 ай бұрын
ఉంటారు వీళ్ళు ఆడవాళ్లు ఎత్తుకొని వస్తారు కదా వాళ్లు కూడా మగవాళ్లు ఎత్తుకుపోయే పనిలో ఉంటారు ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళే తోడుగా ఉంటారు 😢😨😳
@rajireddypendli4533
@rajireddypendli4533 2 ай бұрын
మూర్తి గారు మీరు సూపర్ సార్ ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@yogeeswararaoyerra4878
@yogeeswararaoyerra4878 2 ай бұрын
Not only for this lady needs justice for the entire AP people and also protection for the entire AP people.
@pavankalyan47
@pavankalyan47 2 ай бұрын
మూర్తి గారు జరిగింది ఘోరమైన తప్పు కానీ కూటమి కదలిక నత్తనడక లా వుంది బహుశా ప్రభుత్వం వెనుక కూటమి వుండడం వలన లేక 10 ఇయర్స్ వుండాలి జగన్ చేసిన తప్పులు చేకూడదు అనా వేచి చూడాలి. ప్రజలలో కోపం వుంది లిక్కర్ డబ్బు ఏమి ఈ ఇంది అని పెలాస్ ఖర్చూ యవరు ఇస్తారు అని ఇలా యెన్నో కోపలు వున్నాయి విజయ్ సాయి, దువ్వాడ, అనంతబాబు,నేడు సజ్జల విల్లని జగన్ మంచి వాళ్ళను జైల్ లో పెట్టీ నట్టుగా పెట్టాలి. హోమ్ మంత్రి గారిని అదే పని లో కొంత కాలం వుంచాలి అప్పుడు ప్రభుత్వం మీద ప్రజల నమ్మకం పెరుగుతుంది
@chekuriyuvaraj7289
@chekuriyuvaraj7289 2 ай бұрын
Sri Yogi Adithya gaariki appaginchandi
@shyampallavi9303
@shyampallavi9303 2 ай бұрын
ఇంకా మీటింగ్ లు యెందుకు అండీ.. Call డిప్యూటీ CM కల్యాణ్ sir ni ప్లీజ్ ఏడుపు వస్తుంది.. అమ్మాయి ని చూస్తుంటే
@prasannak5211
@prasannak5211 2 ай бұрын
ఇన్ని రోజులు విశాల్ గున్ని గాడి మీద మంచి నమ్మకం ఉన్నింది.. లోఫర్ గాడు అని ఇపుడు అర్తం అయింది..
@arjun10423
@arjun10423 2 ай бұрын
ఎలా తయారయ్యారు రా బాబు .... డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే ఈ జనరేషన్ లో......😢. గుడ్ జాబ్ మూర్తి గారు.
@ChinnaDarling-v1s
@ChinnaDarling-v1s 2 ай бұрын
త్వరలో ఇంకా ఇంకా ఇంకా ఇంకా వైసీపీ చేసిన అరాచకాలు బయటకు వస్తాయి చూస్తూ ఉండండి బస్తీ మే సవాల్
@jagathreddy7612
@jagathreddy7612 2 ай бұрын
హాట్స్ ఆఫ్ జ్యోత్న్స గారు..
@venkateswarlumedikonda2384
@venkateswarlumedikonda2384 2 ай бұрын
ఇంకా CM చంద్రబాబు గారు చూస్తూ ఊరుకోకూడదు
@prashanthini3355
@prashanthini3355 2 ай бұрын
Justice for Dr, Jetwani
@madhavrao6923
@madhavrao6923 2 ай бұрын
చంద్రబాబు నాయుడు గారు అనిత గారు Jetwani గారికి న్యాయం చేయండి please
@prasadudatha7147
@prasadudatha7147 2 ай бұрын
ఎవరు ఏమనుకున్నా ఈ రోజుల్లో ఇటువంటి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అందరికీ కనీసం కూటమి ప్రభుత్వం ఈ ఒక్క కేసన్న న్యాయం చేస్తే కొంత మందికైనా నమ్మకం కుదురుతుంది
@SriRam-yj4jx
@SriRam-yj4jx 2 ай бұрын
పాపం రా నాకే కన్నీళ్లు తిరిగాయి 😢 ఏం చేశారు గానీ మూర్తి గారు మీరే వాళ్లకి శిక్ష పడాలి ఏడుస్తుంది ఆవిన్ని చూస్తే పాపం😢 వదలొద్దు ప్లీజ్
@RameshPothuraju-t8q
@RameshPothuraju-t8q 2 ай бұрын
Medam గారికి న్యాయం జరగాలి జై జనసేన జై పవనన్న
@ss23in
@ss23in 2 ай бұрын
Still 40% vote bank ??? Such a people supporting ycp … not sure what these 40% people wanted
@mkindian7289
@mkindian7289 2 ай бұрын
ఆ ఐపీఎస్ ఆఫీసర్ వెనక సత్యమేవ జయతే అని రాసుంది చూస్తే నవ్వు వచ్చింది.
@gangaramanapilli9102
@gangaramanapilli9102 2 ай бұрын
మూర్తి గారు మీ అకుంటిత పట్టుదలతో చేసే ఇన్విస్టిగేషన్ కి సలామ్ sir 🙏🙏🙏👏👏👏
@Eeshwar1857
@Eeshwar1857 2 ай бұрын
CBI enquiry is required.....
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 2 ай бұрын
useless CBI - it will not work - it is already eating money and sleeping with that 420 JALAGA do u still want to go with CBI.
@jagathreddy7612
@jagathreddy7612 2 ай бұрын
ముఖ్యంగా మూర్తి గారికి చాలా ధన్యవాదాలు..
@sreedevi-to4xv
@sreedevi-to4xv 2 ай бұрын
Vishal gunni....you should be ashamed
@battasuresh5718
@battasuresh5718 2 ай бұрын
ఆమె బాధ చాలా భాధవేస్తున్నది కచ్చితంగా వాళ్లకు కఠిన చర్యలు తీసుకోవాలి
@VangapanduvenkataVenkata
@VangapanduvenkataVenkata 2 ай бұрын
ఈలంటి వళ్ళు ని ఎన్ కౌంటర్ చెయ్యాలి సార్ అందరూ సకరించండి
@srinivasthota5837
@srinivasthota5837 2 ай бұрын
You are great to public the issue
@ramarao-wq8yj
@ramarao-wq8yj 2 ай бұрын
ఆంధ్ర ప్రజలకు విగ్యప్తి. దయుంచి అందరు జాత్వానిగారికి అండగా వుండండి 🙏🏼🙏🏼🙏🏼
@rajendragorrepati4160
@rajendragorrepati4160 2 ай бұрын
బాబు గారు, మేల్కొం డి. మీ పాలన గొప్పది అంటే ఆర్దికంగా బలోపేతం చెయ్యడం కాదు,అన్యాయాన్ని అరికట్టడం. మేల్కో బాబు మేల్కో.
@Rgrao-j7s
@Rgrao-j7s 2 ай бұрын
నిజం కన్నీళ్లు ఆగటం లేదు 😂
@jasweekumarvasamsetty8784
@jasweekumarvasamsetty8784 2 ай бұрын
ఆమె శోకం ప్రతీ ఒక్కనాకొజ్జాగాళ్ళకీ తగులుతుంది
@rajendraprasadrao2143
@rajendraprasadrao2143 2 ай бұрын
ఏమి మాట్లాడతారు లాయర్ గారు మాజీ సిఎం కే దిక్కులేదు ఎంపీ కే దిక్కు లేదు ఇదే వైసిపి గవర్నమెంట్ వుంటే ఒక్క కామెంట్ పెట్టిన బొక్కలో( సారి) పెట్టేసి మక్కలు విరగ్గొట్టి వారు మరి ఇంత దుర్మార్గాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది సర్
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 2 ай бұрын
hello - ee govt emi cheyyali? jarigindi - previ govt lo. now they are working on this case. - they will take action just wait and see.
@pradeepkumar-kt5vv
@pradeepkumar-kt5vv 2 ай бұрын
It’s happend with ysrcp 😮
@venuturupallimurthy
@venuturupallimurthy 2 ай бұрын
Brother chesindhi YSRCP lo unna Kukkala Vidyasagar...
@vijaykumar-lm8bi
@vijaykumar-lm8bi 2 ай бұрын
ఈ అరాచకానికి సహకరించిన పోలీస్ వాళ్ళు ఇళ్ళ లో ఆడ వారి ని ప్రశ్నిస్తే బాగుంటుంది, ఈ IPS Officers కి ఆడ వాళ్ళు లేరా,
@arjun10423
@arjun10423 2 ай бұрын
రోజు కూలి చేసుకొని బ్రతికే మేమే నిజాయితీగా బతకడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నo, అలాంటిది లా అండ్ ఆర్డర్ నీ కంట్రోల్ చేయవలసిన వాళ్ళు అది లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ల విజ్ఞతకే వదిలేయాలి.
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam 2 ай бұрын
అంద్రులు గా ఆంధ్రాలో పుట్టి అన్యాయాన్ని ఎదురుకోలేని ఎదురించలేని మన బ్రతుకులు వ్యర్థం.
@pulimaddikhasimvali366
@pulimaddikhasimvali366 2 ай бұрын
It is very sad and very same 😢😢😢
@venkatarao8492
@venkatarao8492 2 ай бұрын
Home మినిస్టర్ తీవ్ర చర్యలు తీసుకోవాలి....ఆమె కు సెక్యూరిటి ఇచ్చి ఆంధ్ర ప్రదేశ్ కు రప్పించాలి....ప్రెస్ మీట్ పెట్టీ ఆధారాలు ఇవ్వాలి ఎవరు...ఎవరు వున్నరు తెలియ చేయాలి
@gangaraju9367
@gangaraju9367 2 ай бұрын
సూపర్ మూర్తి అన్న నిజం బయటకు తీసినందుకు
@RameshS-cd8ld
@RameshS-cd8ld 2 ай бұрын
మూర్తి గారు ఇ మహిళ కు జరిగిన సంఘటన వింటూ వింటే దుఃఖం వస్తుంది ఇందులో ఉన్న వారందరినీ ఎటువంటి శిక్ష వేసిన తక్కువే. తక్షణమే చర్యలు తీసుకోవాలి .
@prabhakar3204
@prabhakar3204 2 ай бұрын
సార్ వెరీ సింపుల్ సజ్జలగాడి నిక్కర్లో ఎలుకని వదలండి, ఇదేంటి ! మీకు దిమ్మతిరిగే విషయాలు చెబుతాడు. విని తట్టుకోగలరా???
@tageeru
@tageeru 2 ай бұрын
వీడియో చూసినంత సేపు....కన్నీరు వస్తూనే ఉంది
@SunnyRongali
@SunnyRongali 2 ай бұрын
అలానే సుగాలి ప్రీతి ఇష్యూ గురించి కూడా ఈ మిడియా పటించుకుంటే బాగుంటుంది.. అమే తల్లికి న్యాయం చేయగలరు
@nunisudhakar7773
@nunisudhakar7773 2 ай бұрын
మూర్తి గారు దీని వెనుక ఎవడో జిందాల్ అనేవాడు ఉన్నాడు అని తెలుస్తుంది. వాడి వివరాలు ఎక్వంరీ చేయాలి వాడికి కూడా ప్రజా ఆగ్రహం ఎలా ఉంటుందో తెలుగు ప్రజలు తెలియ చెప్పాలి
@ravadakrishna7049
@ravadakrishna7049 2 ай бұрын
ముందు ఆ పోలీస్ లకు ఉరి శిక్ష వెయ్యాలి
@ravikolli2990
@ravikolli2990 2 ай бұрын
Sajjan Jindal, why is no one talking about the main culprit who is totally behind this case?
@kattasai2387
@kattasai2387 2 ай бұрын
ఆమెకు న్యాయం చేయకపోతే ప్రభుత్వాలు ఉండి ఎందుకు...??? ఆంధ్రప్రదేశ్ పరువు పోతుంది.... దయచేసి ఆమెకు న్యాయం చేయాలని,చేస్తారని కోరుకుంటున్నాను .. ఆమె మాటలకు కన్నీళ్లు వస్తున్నాయి....
@AgnanavaasiAyomayam
@AgnanavaasiAyomayam 2 ай бұрын
మూర్తి లాంటి journalistలు ఈ సమాజానికి చాలా అవసరం
@PANDITH-v9e
@PANDITH-v9e 2 ай бұрын
పాకిస్థాన్ ఉగ్రవాదుల కన్నా ఈ ముగ్గురు IPS అధికారులు చాలా ప్రమాదకరం. ఈ ముగ్గుర్ని వెంటనే అరెస్ట్ చేయాలి మరియు ఈ కేసును Mahesh Chandra Ladha IPS గారితో విచారణ జరిపించాలి. పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు
@rajujogu1451
@rajujogu1451 2 ай бұрын
Big thanks and respect for moorthy garu 🙏
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk 2 ай бұрын
ఈ కేసు యొక్కపూర్తి వివరాలు ఐపీఎస్ ఆఫీసర్ల డాష్టికలు మొత్తం సవివరం గా జాత్వని యొక్క ఆవేదన వగైరాలుకు మొత్తం తెలుగు దిన పత్రికల్లో నేకదు,అంతరాష్ట్ర పత్రికలకి కూడా ప్రచురణ కావాలి.అప్పుడే ఆవిడకు న్యాయం , సంఘీభావం దొరుకుతుంది.
@KarunamjayalakshmiKarunam
@KarunamjayalakshmiKarunam 2 ай бұрын
పాపం అమే అలా ఏడుస్తుంటే ఎంత భాద పేట్టారో 😂😂😂
@isaacskelly5782
@isaacskelly5782 2 ай бұрын
డిల్లీలో,బెంగాల్ లో జరిగినట్లు ఉద్యమాలు చేస్తే గాని కేస్ ముందుకు పోదు.. లేకపోతే అన్నీ మామూలే.
@సరళమోహన్
@సరళమోహన్ 2 ай бұрын
😢so sad situations..ఆ రాక్షసులని కఠినంగా శిక్షించాలి..న్యాయం జరగాలి.జెత్వాని గారికి
@mrswamy6395
@mrswamy6395 2 ай бұрын
ఓమై గాడ్ వైచీపీ మళ్ళీ వస్తే ఇంకా ఇలాంటివి ఎన్నో చూడవలిసి వస్తోందో???????
@shivadarshan6016
@shivadarshan6016 2 ай бұрын
Thanks.sir
@VenkatRamana-fz2wj
@VenkatRamana-fz2wj 2 ай бұрын
ఈ మ్రుగాల్లు అమ్మాయల్ని చంపేస్తేనే ప్జజలు బయటకు వస్తారు లేక పోతే రారు వీల్ల్ బ్రతుకులు వీల్లు
@Subbarayalu-g9y
@Subbarayalu-g9y 2 ай бұрын
సూపర్ మూర్తి అన్న నువ్వు 150 ఏళ్ళు బతుకుతావు అన్న ఆ మేడం గారికి చాలా సహాయ పడాలని మీరే గవర్నమెంట్ నిద్రపోయిన మీరు నిద్రపోకూడదు మీడియా వాళ్ళు
@srinuvasurao4592
@srinuvasurao4592 2 ай бұрын
అన్న పవన్ ఈ కేసు లో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి దేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ గురించి మంచిగా మాట్లాడుకోవాలి ✊✊
@tadikondadurgaprasad5920
@tadikondadurgaprasad5920 Ай бұрын
Ap Govt will take action immediately, Pleased 🙏🙏🙏
@drravikumarkode7056
@drravikumarkode7056 2 ай бұрын
Slow movement from TDP
@jaladimadanmohonmadan
@jaladimadanmohonmadan 2 ай бұрын
మూర్తి గారు యాక్షన్ కి ఎక్కువ తీసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు శిక్షించండి ముందు సస్పెండ్ చేయండి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయండి చాలామంది చూస్తున్నారు
@MANIDWIPAAGEMS-ONLYORIGINALS
@MANIDWIPAAGEMS-ONLYORIGINALS 2 ай бұрын
We are with you 🙏🙏🙏
@konariramarao5641
@konariramarao5641 2 ай бұрын
సార్ మనది ప్రజాస్వామ్యం దేశం ఇలాంటి ఇష్యూ మరల మరల జరగకుండా చూడాలి సార్ మీరు చాలా సిన్సియర్ రిపోర్ట్ కాబట్టి వాళ్ళని వదలకండి సార్
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 6 МЛН
Каха и лужа  #непосредственнокаха
00:15
К-Media
Рет қаралды 4,8 МЛН