సూపర్ పిట్టకొంచెం కూత ఘనం ఎన్టీఆర్ గారి మీద ఎంత అభిమానమో ఈబాబుకి చల్లగా వర్థిల్లు నాన్న
@PavanKumar-dv7ll9 ай бұрын
🤝Wow సూపర్ తమ్ముడు ✌️ చిన్నోడు కోసం ఒక లైక్ కొట్టండి 💐
@appalanaidumeesala6585 Жыл бұрын
సూపర్ చిన్నా అద్బుతం మహాద్భుతం
@boyathirumalesh8508 Жыл бұрын
అరె బుడ్డోడా నువ్వు సూపర్ రా.. నాకు నా ఫోన్ నెంబర్ సరిగా గుర్తు వుండదు అలాంటిది అంత పెద్ద డైలాగ్ 😮🎉🎉
@prasadsrinivas63569 ай бұрын
Surya mitra❤❤❤❤❤❤suuuuuuuuuuuuperb Suuuuuuuuuuuuperb kid❤❤❤❤ god bless❤❤❤❤surya mitra❤❤❤
@khasimuravakonda9664 Жыл бұрын
❤పెద్ద పెద్ద స్టార్ హీరో అయినా ఆయన డైలాగులు చెప్పాలంటే తలకిందులు అవుతారు ఈ వయసుకే ఆ డైలాగ్ చెప్పావంటే భవిష్యత్తులో చాలా గొప్పవాడు అవుతావు❤
@balakrishnagood2340 Жыл бұрын
❤very nice🙏
@baluarya1961 Жыл бұрын
Excellent బాలకా👍👏👏👏👌👌👌🎇🚲🎇🚲🎉🚲🎉 Johar NTR Garu 🥀🌷🚲🌷🙏🚩🚲🚩 Jai TDP 💐🚲💐 Jai CBN sir 🚩🚲🚩🙏
@sivanarasimhaprasadtalluri2929 Жыл бұрын
What a flow. Great Rememberance
@siva13881 Жыл бұрын
ఎంతో మంది మంచి వ్యక్తులు బాబు కోసం, రాష్ట్రం కోసం పని చేస్తున్నారు.
@chrahul5644 Жыл бұрын
Even me also working for babu bro
@shaikkhadar6342 Жыл бұрын
I am also bro...✌✌💛💛❤❤❤
@charan14869 ай бұрын
I'm also bro
@Pandu11164 Жыл бұрын
God bless you chinnodaa
@hsnsteelvellore1485 Жыл бұрын
Excellent 👌👌
@khadharbasha5888 Жыл бұрын
👌👌🎉🎉🎉
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
చిరంజీవి సూర్యమిత్రకు అభినందనలు. జై తెలుగుదేశం. జై జై తెలుగు దేశం.
@VinayKumar-mw6fc Жыл бұрын
చిన్నోడి కోసం ఒక్క లైక్ 😊
@ChaithuChaithayna6 күн бұрын
super.Jai.TDP
@Charyuluanath5 ай бұрын
బలా... అద్భుతం రా చిన్నోడా... ఇంత చిన్న వయసులో వామ్మో అంత పెద్ద డైలాగ్. అందరికీ సాధ్యం కాదు. అన్నగారి డైలాగును ఉతికి పారేశావు శభాష్. నీకు చాలా గొప్ప భవిష్యత్తు ఇచ్చాడు ఆ భగవంతు డు. నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు❤
@r..k.5687Ай бұрын
సూపర్ చిన్నతనంలోనే ఇంత బాగా ఎన్టీఆర్ డైలాగు చెప్పావంటే నువ్వు మాత్రం అగ్గిపిడుగు భళారే భల
Great respects to shri.n.c.b.n. the future c.m. of a.p. long live shri.c.b.n. the living genius in economics versatile leader
@clutchgamer668 Жыл бұрын
Good boy keepitup god bless u
@laxminunna36135 ай бұрын
జై చిరంజీవ అంటారు దేవుని కి ప్రార్థన చేయగలరు
@GokaNarayanaraoАй бұрын
చిన్నారుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు
@tharakeshmagatapalli65695 ай бұрын
Super kid no words to say about his talent, awesome performance
@knadisatyanarayan3114 Жыл бұрын
Super,cna
@p.d.chowdary3387 Жыл бұрын
God bless u
@somireddymahendarreddy2018 Жыл бұрын
Super thammudu
@subhachunduru3800 Жыл бұрын
❤❤❤❤❤👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@AnkaiahSalu Жыл бұрын
Great babu👍👍👍👍👍
@vishnumurthy3264 Жыл бұрын
Exalent good action god bless you
@swamybvr6281 Жыл бұрын
Excellent Master Bullet.
@JohnsonKatta-x6r10 ай бұрын
G phone and 👏🖐️💪🤝✊💪💪🖐️✊🙏🙏🙏✌️✌️❤
@venkatnarayanaraoemany5282Ай бұрын
Superrrr❤❤
@shivasairam8925Ай бұрын
ఆ యుగ పురుషులు నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నిత్యం ప్రపంచ తెలుగు ప్రజలందరి మనసులలో మనుచునే యున్నారు . 😂❤🎉😅❤🎉
@lingappagolla3232Ай бұрын
Super.Baby.❤🎉👌🙏
@prasadsvl5 ай бұрын
Chinari Chichara Pidugu. Adbhutham. Amogham. Vakhpatima Ku Mugdhulamainamu ❤❤❤❤
@devasahayambodinagalla3261 Жыл бұрын
రోజాగారి గురించి మాట్లాడినట్లుంది గదా.అన్నవాళు ఒకలైకొట్టండి
@bekkesulagopal1069Ай бұрын
Surya Mitra super Ra chinna
@savithri3173Ай бұрын
Superbabu
@appalanaidumeesala6585 Жыл бұрын
సూపర్ చిన్న
@BashaBasha-ys6fy Жыл бұрын
పిట్టకొంచెం కూత గణము. ఎన్టీఆర్ డైలాగులు బాగా చెప్పారు
@varaprasadvelpula778410 ай бұрын
మన అన్న ఎన్టీ రామారావు గారు కూడా ఈ మోనో లాగ్ చెప్పినప్పుడు బహుశా "కట్ స్టార్ట్" లేకుండా చెప్పి ఉండరేమో! ఈ పిల్లవాని ధారణ శక్తి అమోఘము. ఇది ఆ పిల్లవాని, అతని తల్లిదండ్రుల పూర్వజన్మల సుకృతము. బాబు, సుఖీభవ, సర్వజ్ఞాన సంప్రాప్తి రస్తు.