మూర్తి చేతిలో వేణు జాతకం.!! | BIG News With Murthy | Facts on Venu Swamy Astrology | TV5 News

  Рет қаралды 239,231

TV5 News

TV5 News

Күн бұрын

మూర్తి చేతిలో వేణు జాతకం.!! | BIG News With Murthy | Facts on Venu Swamy Astrology | TV5 News
#venuswamy #bignewswithmurthy #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 480
@saisrinivas218
@saisrinivas218 24 күн бұрын
మూర్తి గారు.... మీ ధైర్యానికి 🙏🏻🙏🏻🙏🏻..
@jnaneswararaoketha8898
@jnaneswararaoketha8898 23 күн бұрын
మోసగాడు వేణుని ఉతికి ఆరేసిన సీనియర్ జర్నలిస్టు మూర్తి గారు మీకు నా ధన్యవాదాలు సార్🙏🙏🙏
@bethiparikshith6084
@bethiparikshith6084 24 күн бұрын
ఆ వేణుగాడు లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా ప్రమాదకరం. మూర్తి గారు, మీరు, మీలాంటి జర్నలిస్టులందరూ ఆ వేణు గాడు జైలుకి వెళ్ళేలా ఒత్తిడి తీసుకురావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.
@chandhuchinthalakoti
@chandhuchinthalakoti 23 күн бұрын
Avunu sir elanti vallandharini bayata ki thisi vallaki shixa padela cheyyandi ledhante chalamandhi nstapotharu
@chandhuchinthalakoti
@chandhuchinthalakoti 23 күн бұрын
Villani champeyyandi
@chandhuchinthalakoti
@chandhuchinthalakoti 23 күн бұрын
Meru chala baga dhiryanga matladuthunnaru
@chandhuchinthalakoti
@chandhuchinthalakoti 23 күн бұрын
Elage Inka vadini jillo pette varaku matladandi
@saspur1100
@saspur1100 22 күн бұрын
Antha dammu unte chai Manu lavadaga
@jayanthycreations9024
@jayanthycreations9024 24 күн бұрын
చాలా చక్కగా enlight చేస్తున్నారు.. ఇలానే రాజకీయ అకృత్యాలను.. కూడా మీరు కూడా వెలికి తీయాలి..❤
@nachireddylaxman5411
@nachireddylaxman5411 22 күн бұрын
సూపర్ సార్ మూర్తి గారు అలా తాటి తీసేయండి వేణుగాడికి
@ushagurajada3517
@ushagurajada3517 24 күн бұрын
Exllent మూర్తి గారు మీరు
@bandlamudipadmavathi7467
@bandlamudipadmavathi7467 24 күн бұрын
మూర్తి గారు income tax department వాళ్ళు రైడ్ చేయాలి ఇతని ఆస్తులు మీద దూల తీర్చాలి
@hanumanthvipparla5879
@hanumanthvipparla5879 23 күн бұрын
అప్పుడు వీడికి ఇంకొకరు చేయాలి పూజలు.
@user-wz5qb3mu2l
@user-wz5qb3mu2l 23 күн бұрын
మూర్తి గారు మీ డైనమిక్ జర్నలిజం కి నా జోహార్లు. Sir
@sudhamohan9691
@sudhamohan9691 23 күн бұрын
మీరు proofsతో ప్రతిదీ వెల్లడించారు. మీకు నిజంగా హ్యాట్సాఫ్ మూర్తి గారూ 👏 manchi punishment veyyali court.
@madhusanda8431
@madhusanda8431 23 күн бұрын
నిజంగా మూర్తి గారు చాలా మంది కళ్ళు తెరిపించారు మీకు వేల వేల వందనాలు
@user-iy3uc2gz6x
@user-iy3uc2gz6x 24 күн бұрын
వేణు భార్య మిమీద చాలా మాటలడింది. ఆవిడకి కూడా గెట్టిగా మందలించండి . జర్నలిస్టుల అందర్నీ అంటుంది
@amarnathamar1112
@amarnathamar1112 24 күн бұрын
ఇలాంటి వారిని గొయ్యి తీసి పాతేయాలి ఇలాంటి వారి బూటకపు జాతకాలు బయట పెట్టిన టీవీ5 మూర్తి గారికి ధ్యవాదములు
@paladugulasrinivas
@paladugulasrinivas 24 күн бұрын
సర్ మీకు విన్నపం ఒక్కటి ఆ వేణు మోకుని స్వామి అని పిలవకండి.❤
@Sharani262
@Sharani262 24 күн бұрын
athani peru Venu swamy
@vijayamyneni48
@vijayamyneni48 24 күн бұрын
సామాన్యంగా ఉతికి ఆరేయలేదు.. washing machine లో ఉతికి... high spinning లో ఆరేశాలు మూర్తి గారు...ఉండాలి ఆ మాత్రం....
@suresh4funny
@suresh4funny 23 күн бұрын
ఈ వీడియో చూసి దొంగ సామి ధర్మ పత్ని వీణ వాయించేస్తూ ఉంటుంది 🤣🤣🤣🤣
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 23 күн бұрын
😂
@VamsiKrishna-ju3mu
@VamsiKrishna-ju3mu 23 күн бұрын
వేణు స్వామి చాలా మంచోడు జలగన్నకి యాగంచేసి ఓడిపోయాలా చేశాడు 😂
@SrinivasDev
@SrinivasDev 22 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂
@venkateshwarluvelagaleti3158
@venkateshwarluvelagaleti3158 24 күн бұрын
మూర్తి గారు మీకు హృదయపూర్వక 🙏 మనం కష్టాల్లో ఉన్నపుడు సహజంగా ధైర్యం, పరిస్థితులని ఎదురుకునే, వీటిని అందించే ఒక స్నేహితుడు చాలు. నేను పూర్తిగా పెనం మీద ఆవగింజలాగా అయ్యాను, ఇక ఉంగరాలు ఒకళ్ళు ముత్యం వెండిలో, ఎన్నో రకాల రాళ్లు చెబుతుంటే నవరాత్నల ఉంగరం కొని పెట్టుకుంటే ఒక్కో రాయికి మంత్రజపం చెయ్యాలి, రాయికి 500, నేను నమస్కారం పెట్టి అసలు ఉంగరలే మానేశాను. విచిత్రం ఏంటంటే నేను 10th failed, కానీ ఆ తర్వాత పట్టుదలతో ఒక central govt job చేశాను, అదీ resign చేసి bank లో చేరాను. ఇదంతా ఎందుకు అంటే పట్టుదల, కృషి, నేను ఇంక ఏ exam కి వెళ్లినా fail అనే పదం లేదు. జాతకలు, ఇవన్నీ thrash, వారఫలాలు జాగ్రత్తగా గమనిస్తే ఈ వారం ఒక రాశికి చెప్పిన ఫలితాలు వచ్చే వారం ఇంకో రాసికి ఉంటుంది. దర్భ తో చెయ్యాలి, 1992-94 లో ఒక స్త్రీ సాయిబాబా వేషం వేసుకొని కూర్చునేది, passbooks రాయించుకోడానికి, ఆ రోజు ఆవిడని చూస్తే గురువారం చూసింది ఈవిడనేనా అనుకుంటాము. దేని మీద case లు పెట్టలేము, cheating కిందకి రాదు, income tax వాళ్లకు correct లెక్కలు వుండవు. మీ debates ద్వారా ప్రజలకి కొంచెం ఈ దొంగ బాబాలు, స్వామి లు నుండి తప్పించుకోవాలి. 🙏
@telugubudgettravellerdesk9488
@telugubudgettravellerdesk9488 24 күн бұрын
ఆ వీణా వేణు ఇద్దరు కలిసి స్మశానం లో మీ మీద చేతబడి చేస్తారేమో మూర్తి గారు...ఇద్దరూ ఆదర్శమైన జంట..
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn 23 күн бұрын
డబ్బు ఇస్తే యోని పూజ.,లింగం పూజ కూడ చేస్తారు 😂
@kravill8108
@kravill8108 24 күн бұрын
I lost all the respect I had for Veena Sravani..
@user-jb7sn2zj1b
@user-jb7sn2zj1b 24 күн бұрын
ఇలాంటి వారివల్ల జ్యోతిష్య శాస్త్రాలు అభాసుపాలు ఔతోంది.
@VasuTdp
@VasuTdp 24 күн бұрын
వామ్మో వేణు గాడు పాదం ఎంత దరిద్రమా ఇది తెలియక ఇన్ని రోజులు కోట్లు కోట్లు సమర్పించుకున్నారా.
@anandkumar-dc4ke
@anandkumar-dc4ke 23 күн бұрын
వేణు అడ్వేర్టిసింగ్ పార్ట్నర్ సుమన్ TV
@taatagaarikadhalu7664
@taatagaarikadhalu7664 24 күн бұрын
చెయ్యడం రానప్పుడు తాంత్రిక పూజలు చెయ్యడం ఎందుకు??? ఇప్పుడు బెడిసికొట్టింది చూసారా ..మొగుడు పెళ్ళాలకి మతి చెలించింది.
@yasarapushekhar2270
@yasarapushekhar2270 22 күн бұрын
దమ్మున .. Journaliat మూర్తి సార్... I respect to you... సార్.
@satyanarayanadevarapalli1502
@satyanarayanadevarapalli1502 24 күн бұрын
I am big fan of you sir Thank you for your social awareness sir
@KAK9363
@KAK9363 24 күн бұрын
Yeki parestunnaru sirr, thata tistunnaru
@tallamvenkatasubbarao9641
@tallamvenkatasubbarao9641 24 күн бұрын
Venu Swamy crossed all the limits. He should be punished right now
@sateeshreddy888
@sateeshreddy888 23 күн бұрын
చాలామంచి పనిచేశారు.ఇంకో పని చేయండి IT వాళ్ళకి ఒక ఇన్ఫో ఇవ్వండి.ఒక్కటి మాత్రం నిజం దొంగలు ఎన్ని పూజలు చేసిన workout కావు అని తెలుస్తుంది.
@aacrazykids
@aacrazykids 24 күн бұрын
ఇలాంటివి ఇంక బయటికి తీయాలి, అందరినీ బొక్క లో వేయాలి. నేను కూడా యూట్యూబ్ లో venuswami మరియు అలాంటి వాళ్ళ వీడియోస్ చూసి నేను కూడా ఏవేవో ఊహించుకున్న. కానీ ఎవరి దగ్గరకి జాతకాల పేరుతో ఎక్కడికి వెళ్ళలేదు. జరిగేది ఎటు జరగక మానదు జరగనిది ఎట్టు జరగదు అని ఆ వీడియోస్ చూసి వదిలేసే దాన్ని
@naturelover4985
@naturelover4985 24 күн бұрын
వేణు ఒక వెస్ట్ మెటీరియల్ ఇన్ భూమి మీద
@nageswararaoperi1002
@nageswararaoperi1002 23 күн бұрын
మూర్తి గారు మీరుచేప్పింది100కి100శాతంనిజం నాకు జాతకాలంటె నమ్మకం లేదు బ్రహ్మలిఖితం
@vilasraopeshwa2021
@vilasraopeshwa2021 24 күн бұрын
Correct మూర్తి.
@user-ib2my1ep4c
@user-ib2my1ep4c 24 күн бұрын
legal dept please take action and arrest him,murty garu good work keep continue.....
@muthyapuchakrapani511
@muthyapuchakrapani511 22 күн бұрын
మీ మీడియా ఆ లోఫార్ వెను స్వామి గురించి చెప్పిన టైం కలకత్తా లో మెడికల్ స్టూడెంట్ అత్యాచారం గురించి మమత బేగం అరాచకాల గురించి మీ అన్ని ఛానెల్ మాట్లాడితే బాగుండు.
@abdullahshaik8874
@abdullahshaik8874 24 күн бұрын
సూపర్ మూర్తి గారు
@comedy650mg2
@comedy650mg2 24 күн бұрын
వేణు (స్వామి) గారి పాపం పండింది. ఐనా కూడా ఈ వేణు గారిని రైట్ to ఇంపెర్మామేషన్ కిందా అరెస్టు చేయాలి ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోని నిజానిజాలు తేల్చాలని నా మనవిలేని యెడల ఇంక బద్యతులు పేరేగే అవకాశం ఉంది ఈలాంటి వలన వదిలేయకూడదు
@harehare3488
@harehare3488 24 күн бұрын
Also look into some temple priests collecting money in the name of Dakshana In Srikalahasti after Rahu Ketu Pooja priests openly demand Rs 101 as Dakshana Also, Rahu Ketu Pooja to be done only during Rahu Kalam but it is done here from 6 am to 6 pm which is not correct. In 1 batch more than 1000 people participate. Just imagine 1000*101=Rs 101000 Rs 101 is for Pooja package of Rs 500 There are 750, 1500, 2500 & 5000 Dakshana will be more for these. Due to such Brahmins in temples and few fake astrologers entire Brahmin community is spoken bad. Pls do something
@parumanchalaanjankumar7176
@parumanchalaanjankumar7176 24 күн бұрын
Murthi garu, Meru chepindi ok where is punishment....no punishment, everybody knows he is fraud, but no punishment him..
@Chandu-cc3rd
@Chandu-cc3rd 24 күн бұрын
Vallu just news reporters bro nijanni bayata pettatam valla responsibility .. Punishment government chethilo vundi .. mana kharma enti ante government elanti action theskodu
@subramanyammallisetti8378
@subramanyammallisetti8378 24 күн бұрын
moorti garu meru excellent ga chepparu
@venkateswararaokoola6131
@venkateswararaokoola6131 24 күн бұрын
Excellent moorthy garu, atleast you are doing great job
@Sudhavlogs-jg2nz
@Sudhavlogs-jg2nz 23 күн бұрын
తమ్ముడు నీకు శత సహస్ర... ధన్యవాదములు....
@badvelibindu1762
@badvelibindu1762 24 күн бұрын
Vadiki vadi pellam support malli ameni chusthe yedo manchidi anukunna ippudu telusthundhi veedu ameni parents ki dooram chesadu.
@chirala23ncc
@chirala23ncc 23 күн бұрын
Immediately govt has to be attached his entire properties
@harishb3103
@harishb3103 24 күн бұрын
Thanks for letting public know about that sir .Thanks for your efforts 🙏🏻🙏🏻
@Hemanth71279
@Hemanth71279 23 күн бұрын
2024 లోనే ఉంటున్నామా? బాగా చెప్పారు మూర్తి గారు. ఇదే విషయం కులాల వ్యవస్థలో ఆయా కులాలకిచ్చే రాయితీల్లో (Reservations) మీరు ఒక చర్చ మొదలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎప్పుడో 1950's లో బీర్ అంబెడ్కర్ Law Minister గా ఉంటున్నప్పుడు తెచ్చుకొచ్చిన చట్టం ఆధారంగా ఈరోజుకి కుల ప్రాతిపదికను అడ్డంగా పెట్టుకుని విద్య ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం భావ్యమా? అంబెడ్కర్ గారు ప్రతిపాదించిన వ్యవధి కూడా ఐదు సంవత్సరాలే (5 Years only) . కానీ వాటిని వొదులుకోలేక పోవడంతో ఈరోజుకి ఎందరో విద్యార్ధులకి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి చాలా అన్యాయం జరుగుతోంది. ఈరోజు రెండే కులాలు - పేదవాడు , ఉన్నవాడు. పేదవాడికి ఆర్ధికంగా సహాయ పడటంలో ప్రభుత్వ పరంగా కానీ రాజ్యాంగ బద్ధంగా కానీ తప్పులేదు. కానీ కులం ఆధారంగా బాగా ఉన్నవాడు కూడా సీట్లు ఉద్యోగాలు కైవసం చేసుకోవటం బాగోలేదు. విజ్ఞులకి ఇదే నా అభ్యర్థన.🙏
@kurapatigovindarao2380
@kurapatigovindarao2380 23 күн бұрын
మీరు ఇలాంటివి అడగొద్దు అది మూర్తి వల్ల కాదు ఎవరివల్లా కాదు అంత సాహసం ఎవరూ చేయరు,, వేణు రాజకీయంగా(TDP )కెలుక్కున్నాడు కాబట్టి ఇరుక్కున్నాడు, రిజర్వేషన్స్కి మూర్తి కి ఏమి సంబంధం,,డిబేట్ చేయను గాక చేయడు
@lakshmichavali6956
@lakshmichavali6956 24 күн бұрын
Baga cheparandi mee news chustanu mee dhairyam nachuthundi
@rojasrikanth840
@rojasrikanth840 23 күн бұрын
Sir...meku na ❤🙏🙏🙏
@venkatgoud8495
@venkatgoud8495 24 күн бұрын
గ్రేట్ మూర్తి సార్ వాడికి కారాగారం మే
@radhakrishna5929
@radhakrishna5929 24 күн бұрын
Murthigaru miru super vevugadini kadigi paresaru super sir melanthivaru untune elanthi vallaku bhayem budhi vastundhi yevvaru adagakundane valla life lo duripoye jatakalu cheputadu vidiki avasarama jailopettali rakunda daridrudu agadaliki anthu lekunda undi Vinnie vadalakandi sir
@visshalgovtham5017
@visshalgovtham5017 23 күн бұрын
Adhara gottesaru mooorthy garu... Vaaadi gurinchi information correct ga chepparu
@srinivasaraop2201
@srinivasaraop2201 23 күн бұрын
Murthi.garu.correct.chaparu.🎉🎉🎉🎉
@harishramamurthy331
@harishramamurthy331 24 күн бұрын
Sir, you can use sigulars to this guy. But when you are talking about Adi Shankaracharya, please use plurals.
@abdullahshaik8874
@abdullahshaik8874 24 күн бұрын
బ్రహ్మంగారు చేప్పినట్టు విల్లు అందరూ వస్తారు అని ముందే చెప్పినారు
@Savithripedaprolu
@Savithripedaprolu 24 күн бұрын
Jatakalu nammakudadu. mundu adi telusukondi. Nityam intlo poojalu chesukunte evvadu manaku jatakam cheppe avasaram vunadu. 🙏🙏🙏
@swathikirankura8698
@swathikirankura8698 14 күн бұрын
Ur genuine.. ur dedication in journalist hat off sir really i am ur fan
@jravisastry4606
@jravisastry4606 22 күн бұрын
మూర్తి గారు మీరు గోల్డ్
@mohanbabudepa847
@mohanbabudepa847 23 күн бұрын
Superrrrr Moorthy gaaru .... Venu gaadiki gattiga eccharu
@VenkatReddy-db8pz
@VenkatReddy-db8pz 23 күн бұрын
Muthi garu, what is different between you and Venus Sami, yiu both same, Take issue which is have in AP not person
@mprathibhareddy4195
@mprathibhareddy4195 23 күн бұрын
Exllent moorthy garu 💯
@jravisastry4606
@jravisastry4606 22 күн бұрын
మూర్తి గారు సూపర్
@srinimba7656
@srinimba7656 23 күн бұрын
Vaadi chala rasa leelalu untai guarantee ga .avi kooda tiyyandi sir .
@vinay8188
@vinay8188 24 күн бұрын
వేణుస్వామి ❌ యోని స్వామి ✅
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 23 күн бұрын
😂
@praveenkumar-hs6lz
@praveenkumar-hs6lz 23 күн бұрын
Jai sanatana dharma papa yoni jeevutalu😂
@chuchusrt
@chuchusrt 22 күн бұрын
​@@praveenkumar-hs6lz మీ తాత ముత్తాతలు సనాతన ధర్మం పాటించిన వారి యోనుల్లోనే పుట్టి వుంటారు అది తెలుసుకోండి గొర్రె గారు. లేదంటే మీరు బ్రిటిష్ వాళ్ళకి పుట్టి ఉండాలి
@chuchusrt
@chuchusrt 22 күн бұрын
​@@praveenkumar-hs6lz ఆ వేణు స్వామి వెధవ కాబట్టి వెధవ అనే తిడతాం అంతేకాని మోసాలు చేసే pastors ని మీ గొర్రెలు వెనకేసుకొచ్చినట్లు మేము చెయ్యము
@praveenkumar-hs6lz
@praveenkumar-hs6lz 22 күн бұрын
@@chuchusrt తాతలు చదువుకోలేదు కాబట్టి వూళ్ళో పెద్దలు అనబడే బర్రెలు ఏది చెప్తే అది తాతలు నమ్మేవారు. అమాయకులు కదా పాపం. ఇప్పుడు నిజాన్ని తెలుసుకున్న మనం అలా ఎలా ఉండగలం. British వాడు దోచుకున్నా, నిజాలు బయట పెట్టాడు. అశోకుడు చరిత్ర అలాగే బుద్ధుడు అలాగే సింధూ నాగరికత ఎలా ఉండేవో ఈ రోజు తెలుసుకోగలిగాము.
@sureshmarakattu
@sureshmarakattu 23 күн бұрын
మూర్తి గారు మీరు చాలా బాగా చెప్పారు..
@sadgunaraojallu5352
@sadgunaraojallu5352 23 күн бұрын
Murty గారు మీరు eminent persons sir.super ఎంత చెప్పినా ప్రజలకు బుద్ధి radu murkulane నమ్ముతారు.
@shashikalashashi9838
@shashikalashashi9838 22 күн бұрын
Murthi sir your great sir.
@ramakrishnabotcha9309
@ramakrishnabotcha9309 23 күн бұрын
మూర్తి గారు, వాడు అటూ ఇటూ గాడు,అంటారు sir, అసలు గుడి దగ్గర కొండలపై ఉన్న రూమ్స్ లో సెక్స్ చాలా అపచారం, సార్
@SREENU608
@SREENU608 19 күн бұрын
Superrrr Sirrrr 👏👏👏👏
@rnreddy1
@rnreddy1 24 күн бұрын
Sir VADI Name PUB SWAMY..
@manup6933
@manup6933 20 күн бұрын
మీ కష్టం ఎవరికీ రాకూడదు మూర్తిగారు 5 కోట్లు రాకపోగా బ్లాక్ మెయిల్ మేటర్ బయటపడడంతో మీరు పడుతున్న ఫస్ట్రేషన్ భలే ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది తెలుగు ప్రేక్షకులకు 😅😂
@manikishore
@manikishore 24 күн бұрын
India lo yeno peda peda issues unayi Jobs gurunchi, strategy for indian economic sustainability, environment impact, climate change, population etc Avani vadilisi oka cheta news topic cover cheyakandi murty garu
@pw9952
@pw9952 22 күн бұрын
Idi kuda pedda topic ee andi
@ammulu3321
@ammulu3321 24 күн бұрын
రక్షిత్ శెట్టి మరియు రిషబ్ శెట్టి ఇద్దరు వేరు వేరు మూర్తి గారు. కాంతరా హీరో రిషభ్ శెట్టి గారు రష్మిక లవర్ కాదు.
@PrasadKothamusicchanel
@PrasadKothamusicchanel 24 күн бұрын
Good job murthi anna
@SuneelKumar-de8yn
@SuneelKumar-de8yn 20 күн бұрын
అందుకే అన్నారు మెదవులు మౌనమ్ గా ఉండ కూడదు
@user-sn1mw2kz1m
@user-sn1mw2kz1m 24 күн бұрын
Correct
@VishnuPriya-my5wq
@VishnuPriya-my5wq 23 күн бұрын
Very good thanks for this good job
@RamaKrishna-je2nn
@RamaKrishna-je2nn 24 күн бұрын
Thank you much for making us aware about these kind of fake baabas.
@worldtraveller4613
@worldtraveller4613 23 күн бұрын
Hats off sir. Great news
@sawaria12345
@sawaria12345 23 күн бұрын
Correct ga pattukunnaav
@milindapuvvada1028
@milindapuvvada1028 22 күн бұрын
Good video
@tscreations9962
@tscreations9962 23 күн бұрын
సార్ మధ్యలో విడిచి పెడతారా ఈ సమస్యను కొన్ని రోజు టైం పాస్ చేసి మీరు రేటింగ్స్ పెంచుకొని మీకు ఏదైనా డబ్బు పుట్టిన తర్వాత విషయాన్ని పట్టించుకోకుండా ఉంటారా మూర్తి గారి గురించి రెండు రాష్ట్రాల్లో అందరికీ బాగా తెలుసు ఒక విషయాన్ని పట్టుకుంటే అంత ఈజీగా విడిచి పెట్టడని కానీ చాలామంది నష్టపోయారు
@raghunandhan8317
@raghunandhan8317 23 күн бұрын
Thank u Murty garu
@narasimharajuycherukuri3666
@narasimharajuycherukuri3666 24 күн бұрын
Very Nice review
@rkkaranam2708
@rkkaranam2708 22 күн бұрын
Well said
@prabhu741181
@prabhu741181 23 күн бұрын
మూర్తి గారు, ఈ వ్యత్తి ని చట్ట పరంగా శిక్ష పడేలా చెయ్యండి. మీరు సాధించిన ఘనతల్లో ఇది ఒక గొప్ప విజయం అవుతుంది.
@ramakalaga5061
@ramakalaga5061 13 күн бұрын
Super sir chala baga chepparu
@ashamuppaneni3880
@ashamuppaneni3880 24 күн бұрын
మూర్తి గారు👏
@PhaniBalla-z6r
@PhaniBalla-z6r 21 күн бұрын
Super sir vadini kanapadakunda cheyandi
@asdfgh115250
@asdfgh115250 22 күн бұрын
Venu swamy is not wrong. Athyasa tho ila pujalu chesesthe success vachesthundi shortcut lo Ani namme vaaalladhi thappu. Vellu baadhithulu kadhu asthyasa parulu. Vellu mosapovadam thappe kadhu. Baga jarigindi veeellaki. Super
@Chaii1_7Ch
@Chaii1_7Ch 24 күн бұрын
Sir, Rishab shetty is hero of kantara, Rakshit Shetty is ex...
@akellagowri671
@akellagowri671 22 күн бұрын
Murty garu meeru super mana brahmins paruvukapadaru . manchi star hero chanipotaru anikuda cheppadu venu swami
@SubbaraoMV-j2f
@SubbaraoMV-j2f 24 күн бұрын
వీరిని శత్రు రాజులకు పరిచయం చేయండి
@anjaneyulusunku4798
@anjaneyulusunku4798 23 күн бұрын
మూర్తి గారు మీరు టీవీ స్క్రీన్ మీద కూడా వేణు స్వామి అని వేయొద్దండి వేణు లేదా వేణు గాడు అనేయండి వాడు స్వామి కాదు స్వామి ఎట్లు అవుతాడు
@amth3400
@amth3400 22 күн бұрын
బ్రాహ్మణులు ఎలా దోచుకుంటారో.. ఆమె క్లియర్ గా చెప్పింది
@nagarajucbnarmy3951
@nagarajucbnarmy3951 24 күн бұрын
chief minister of Telangana to take action
@Savithripedaprolu
@Savithripedaprolu 24 күн бұрын
Super andi🙏🙏
@srikanthgovardana
@srikanthgovardana 22 күн бұрын
Yes, he scares the people who went to see their Jathakam...
@dineshmohan1997
@dineshmohan1997 23 күн бұрын
Murty garu really vanu gadi lanti vadini vadalakandi
@NaveenKumar-gd5jc
@NaveenKumar-gd5jc 23 күн бұрын
Thin లైన్ లో వునం సనాతనం కీ ఇబ్బంది కలకుండా మాట్లాడాలి
@nirmalavelupally939
@nirmalavelupally939 23 күн бұрын
Hat's off Murthi garu
@prashanthyadav7210
@prashanthyadav7210 16 күн бұрын
Nuvee nijam cheppe redar Murthi love u raja😊
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 50 МЛН