అడ్డ గాడిదల్లారా | Tv5 Murthy Strong Reaction On Praneeth Hanumantu Controversy | Latest | Tv5 News

  Рет қаралды 443,142

TV5 News

TV5 News

15 күн бұрын

అడ్డ గాడిదల్లారా | Tv5 Murthy Strong Reaction On Praneeth Hanumantu Controversy | Latest | Tv5 News
LIVE : సోషల్ సైకోలు | Big News Debate with Murthy | Praneeth Hanumanthu Controversy | TV5 News
#bignewswithmurthy #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 696
@sarvanatirumala1157
@sarvanatirumala1157 14 күн бұрын
ఆ ఎదవలకి శిక్షపడేలా చూడండి మూర్తి గారు
@Knl86-10
@Knl86-10 14 күн бұрын
మూర్తి గారు యూట్యూబ్ కామెంట్స్, లైకుల ద్వారా వచ్చే డబ్బులు లెక్కెట్టుకోడంలో బిజీగా ఉంటారు. మీరే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వెయ్యండి.
@నాపుణ్యభూమి
@నాపుణ్యభూమి 13 күн бұрын
ఇలాగే చేస్తే జబర్దస్త్ ఆది గాడిని సెలబ్రిటీ చేసారు కదరా ..అంటే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటె ఏం చేసిన టచ్ చేయరు ఎవరు
@bku-fy1fn
@bku-fy1fn 13 күн бұрын
punch prabakar language kuda elaane untundhi
@vaddamanipurnima7555
@vaddamanipurnima7555 12 күн бұрын
Aadi chasi nappidu nuvvunavvukoni untavu appuday kandincalsindi kada sir
@vishnuvardhan2133
@vishnuvardhan2133 10 күн бұрын
Essay raayali veellu kudaa
@lavanyam8052
@lavanyam8052 14 күн бұрын
మీరు చేసిన పనికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తల దించుకునే పని చేశారు
@mohank3921
@mohank3921 13 күн бұрын
Parama neechulu la unnaru
@Vallikajodu
@Vallikajodu 14 күн бұрын
ఎందుకు రా ఇలాంటి పనులు చేసి తల్లి తండ్రుల పరువు తీస్తారు 😔💔
@subbuk9716
@subbuk9716 14 күн бұрын
తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుని ఉంటే…ఇలాంటి పశువులు తయారు అవ్వరు కదా? వీళ్ల youtube ఛానల్ గురించి ఇంట్లో వాళ్లకి ఇన్నాళ్లు తెలియదు అనుకుంటున్నారా?
@Vallikajodu
@Vallikajodu 14 күн бұрын
​@@subbuk9716తెలిసి కూడా వీళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తే అలాంటి తల్లి తండ్రి ఎందుకు అండీ 😔
@aparnak1763
@aparnak1763 14 күн бұрын
valla Drishti lo thalli ki kuda value ledu
@Vallikajodu
@Vallikajodu 14 күн бұрын
​@@aparnak1763వీళ్ళ నీ వాళ్ళు చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో కదండీ 😢
@subbuk9716
@subbuk9716 14 күн бұрын
@@aparnak1763 అవును అండి. వాళ్లకి ఎలాంటి శిక్ష వేస్తారో చూడాలి. అసలు ఏమి మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు వాళ్లు చేసిన పని చూసేక.
@dmadhu668
@dmadhu668 14 күн бұрын
Superrr👌 మూర్తి గారు🙏, వీళ్ళని నడివీధిలో ఉరితీయాలి, ఎవ్వడు అనేవాడు లేక ఇలాంటి వాళ్ళ అరాచకం ఎక్కువ అయ్యింది
@ChilakabattiniSuresh
@ChilakabattiniSuresh 13 күн бұрын
వీళ్ళకి శిక్ష పడితేనే ఇంకోసారి ఎవడు మాట్లాడడు శిక్ష గట్టిగ ఉండాలి
@ravikumarn9927
@ravikumarn9927 14 күн бұрын
ఇలాంటి నీచుల్ని పబ్లిక్లో శిక్షించాలి
@badribandaru7082
@badribandaru7082 13 күн бұрын
మౌత్ ఓపెన్ చేసి యాసిడ్ పొయ్యండి అదే కరెక్ట్ వీళ్ళకి... 😡😡😡
@Datta003
@Datta003 13 күн бұрын
Avunu
@svcreations_all
@svcreations_all 12 күн бұрын
బాగా చెప్పారు ఉరి తీయాలి వీళ్ళని ఆడపిల్ల రా విలువ ఇవ్వండి కొంచెం
@nandeeswarnartan9827
@nandeeswarnartan9827 14 күн бұрын
నలుగురికీ వట్టలు కోసి చేతిలో పెట్టి ఊరేగించాలి
@నాపుణ్యభూమి
@నాపుణ్యభూమి 13 күн бұрын
ఇలాగే చేస్తే జబర్దస్త్ ఆది గాడిని సెలబ్రిటీ చేసారు కదరా ..అంటే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటె ఏం చేసిన టచ్ చేయరు ఎవరు
@subscription306
@subscription306 13 күн бұрын
ILANTI COMMENTS PETTAKUDADU ANEY KADA YEE DISCUSSION..MALLI YILANTI LANGUAGE VAADITHEY YELA..
@sivasaragadam1359
@sivasaragadam1359 13 күн бұрын
​@@నాపుణ్యభూమి dude body shaming is nothing in front of pedophilia please dont divert the actual problem
@nandeeswarnartan9827
@nandeeswarnartan9827 13 күн бұрын
అది వాళ్ళకు వేసే శిక్ష మీలాంటి వాళ్ళకు ఇంగ్లీష్ లో చెప్తే నచుద్ది అనుకుంటా
@jagadeeshgogula4940
@jagadeeshgogula4940 12 күн бұрын
​@@నాపుణ్యభూమిRey Babu evadra nuv adhi gadi medha paddav... a video kindha chusina idhe peduthunnav... niku aadhi ki patha pagalu unnaya....
@Venkateshswr
@Venkateshswr 14 күн бұрын
వీడికి మరియు వీడి ఫ్రెండ్స్ కి శిక్ష పడొచ్చు పడకపోవచ్చు కానీ వీళ్ళ మైండ్ సెట్ మారుతుందో లేదో తెలియదు. జనాల మైండ్ సెట్ ఇలా తయారవ్వడానికి కారణం మాత్రం సోషల్ మీడియాలో మరియు ఇంటర్నెట్లో సులువుగా అందుబాటులో ఉన్న అడల్ట్ కంటెంట్. ఏది పడితే అది చూస్తున్నారు ఎలా పడితే అలా తయారవుతున్నారు. ఇలా అయితే ముందు ముందు ఫ్యామిలీస్ కి రిలేషన్షిప్స్ కి విలువ లేకుండా పోతుంది. ఇంకా ఇదే కంటిన్యూ అయితే తర్వాత వచ్చే తరం వాళ్లు ఇంకా క్రూరంగా తయారవుతారు. దీనికి సొల్యూషన్ మాత్రం కచ్చితంగా సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో అడల్ట్ కంటెంట్ కంప్లీట్ గా బ్యాన్ చేయాలి.
@Ram-ml2fg
@Ram-ml2fg 14 күн бұрын
Hats off సాయి ధర్మ తేజ్ . ఇది కదా మెగా కుటుంబమంటే. వారిపై ఎంతమంది దుర్మార్గులు ఎంత నీచంగా దాడి చేసినా క్షమిస్తారేమో గాని, అమాయకులపైనా సమాజం పైనా ప్రకృతి పైనా దాడిచేసినా నష్టం చేసినా వదిలి పెట్టరు. తాట తీస్తారు. అది కూడా చట్టబద్ధంగా చట్టం ద్వారా. ఇప్పటిదాకా ఒకలెక్క. ఇప్పటి నుంచి ఒకలెక్క. మీడియాలో గాని, సమాజంలో గాని తప్పుడు వెధవలందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోవలసిన సమయమొచ్చింది.
@interstellar2583
@interstellar2583 13 күн бұрын
avunaa 😂
@Twinkling_Aurora
@Twinkling_Aurora 13 күн бұрын
Ee yedavala cinemallo women ni objectify chesi chupsitey adi tappu kadhu, vellu matalu ante matram tappu 😂 super moral policing
@redhotchillipepper9917
@redhotchillipepper9917 13 күн бұрын
@@interstellar2583next nuvvey ra pakodi
@NN-lq6uy
@NN-lq6uy 14 күн бұрын
Black shirt guy is more dangerous
@akumar3379
@akumar3379 14 күн бұрын
Vadini battalipi koseyalanipistundi nakavte
@user-nz2yb4nk9f
@user-nz2yb4nk9f 14 күн бұрын
Au live lo una andaru ante chendalam ga annaru... Andaru dangerous yee, viewers kuda
@kanakarajutikkada1802
@kanakarajutikkada1802 13 күн бұрын
Kutha rampe aadi
@Datta003
@Datta003 13 күн бұрын
Andarni narikeyali anthey
@Twinkling_Aurora
@Twinkling_Aurora 13 күн бұрын
​@@akumar3379one more moral police 😂
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 13 күн бұрын
కొంతవరకు తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంది పిల్లలు అలా తయారయ్యే దానికి. అవినీతి రాజకీయ నాయకులు ఎక్కువైపోవడం కూడా ఇలాంటి వారు పెరిగే దానికి ఆస్కారం ఉంది
@TeluguLad
@TeluguLad 11 күн бұрын
Exactly!
@rameshvarma8466
@rameshvarma8466 14 күн бұрын
మాజీ IAS గారి కోడుకు... మరి మన దగ్గర న్యాయం జరుగుతుంది అంటారా.. ? తండ్రి ఆస్తి కోడుకుకి ఇవ్వొచ్చు... కోడుకు గోప్పోడు అయతే ఆ క్రిడిట్ తండ్రి కి ఇవ్వొచ్చు.... కాని వెధవ పని చేస్తే మాత్రం వాళ్ళ కు సంబంధం లేదు ఇదెక్కడి లాజిక్ ముర్తి గారు.
@nagababu3043
@nagababu3043 14 күн бұрын
న్యాయం జరగదు వారి నాన్నా Cbn గారికి చాల దెగ్గర
@raambabu7111
@raambabu7111 13 күн бұрын
​... Cbn ఇలాంటి వాటిని క్షమించరు...
@ideas_my_style
@ideas_my_style 13 күн бұрын
​@@nagababu3043em matladthunnaru sir. .....
@SriDevi-fo4qn
@SriDevi-fo4qn 13 күн бұрын
Very true
@subscription306
@subscription306 13 күн бұрын
YEMI CHEDDAMU VAALLA MOTHER NI FATHER NI MEEREY CHEPPANDI..
@raiderandplayer5799
@raiderandplayer5799 13 күн бұрын
భగవంతుడా యుగాంతం తీసుకొచేయి తండ్రి..
@sobhanbabu2001
@sobhanbabu2001 14 күн бұрын
ఇలాంటి వారికి గౌరవ మర్యాదలతో మాట్లాడకూడదు మూర్తి గారు
@TheChandraak
@TheChandraak 13 күн бұрын
దిశ నిందితులని ఎన్ కౌంటర్ చేసినప్పుడు. వీళ్ళని ఎందుకు ఏన్ కౌంటర్ చేయకూడదు ? ఇది అంతకన్నా పెద్ద నేరం కదా..
@pandud1681
@pandud1681 14 күн бұрын
మూర్తి గారు మీరంటే నాకు నచ్చదు కానీ ఈ వీడియో మీద మీ విశ్లేషణ సూపర్ luchha గాళ్ళకు శిక్ష పడే విధంగా మీరు చూడాలి
@aadhirao
@aadhirao 14 күн бұрын
There is an actor/politician who said girls kanipuste kadupu cheyali. Should take action on him too
@sudeepreddygurimitkala4849
@sudeepreddygurimitkala4849 14 күн бұрын
​@@aadhirao bro balakrishna youth lo konthamandiki herro anthe ammai kanappadithe kapudu cheyyali ani anukuntaru adi tappu anni cheppadu kaani kondaru Danni edit chesharu
@ajayvaraprasad2015
@ajayvaraprasad2015 14 күн бұрын
ఇప్పుడు మీకు ఎందుకు నచ్చింది అంటే వాళ్లు మీకు ఇష్టం లేదు కాబట్టి, మూర్తి గారు always correct.
@valasalasivakumar7815
@valasalasivakumar7815 14 күн бұрын
​@@aadhirao yes monna oka MlA dorikaadu 😂video tho oka ex mp kuda dorikadu battlu lekuda valla paristhiti enti em cheddam mla seat iddam ah ....jail ki veli odrapuyatra cheddam ah
@Hinduball
@Hinduball 14 күн бұрын
Mirthi Garu ante nachara?? .. miku nachaka pothe maku nachutharu .. poi saiko ni nammandi
@srinivas-ragi
@srinivas-ragi 13 күн бұрын
రేవంత్ సార్ వాడ్ని వదిలిపెట్టకండి సార్ వాడ్ని పట్టుకొచ్చి మన చర్లపల్లి జైల్లో వేయండి సార్...
@challaramsravanthi5886
@challaramsravanthi5886 14 күн бұрын
మూర్తి గారు నిజంగా మీరు సూపరండి మీరు రెస్పాండ్ అయిన విధానం ఎక్సలెంట్
@TheSadineni1
@TheSadineni1 14 күн бұрын
మూర్తి గారు ఇలాంటి వాళ్లకు మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా కుక్క తోక వంకర లానే ఉంటుంది, ఆ ముగ్గురికి నోట్లో నాలుక , కింద ఉన్న మర్మాంగం ( అంటే వాళ్ళ నాన్నకు ఉన్న ఆ అవయవం వల్లే కదా వాళ్ళు వచ్చింది ) కోసి పారేస్తే ఇంకొకడు ఇలాంటి పనులు చెయ్యాలి అంటే భయపడేలా చెయ్యాలి, ఇలాంటి వల్లే కదా వల్ల అమ్మల్ని అక్కల్ని బిడ్డల్ని లైంగికంగా వేధించేది, సమాజంలో ఉండే అర్హత వీరికి లేదు కాబట్టి ప్రజలమధ్యలో వీరి కి నాలుకను , మర్మాంగాన్ని కోసి వేయాలి అని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ( ఒక ఆడబిడ్డకు తండ్రిగా)
@thotasaitejapatel
@thotasaitejapatel 14 күн бұрын
Peaceful community ne em chestharu valu chese pani adhi a reel veelu inka ekuva chesaru
@Twinkling_Aurora
@Twinkling_Aurora 13 күн бұрын
Mari oka aada pillani chala asabyakaramga cinemallo chupistaru? Family tho kalisi cinema chudagalama? Andulo women objectify chesi chupsitey adi tappu kadha? Adi adagara? Adi entertainment aa?
@ratnakumari9872
@ratnakumari9872 14 күн бұрын
ఇలాంటి ఒక సందర్భంలోనే నటులు శ్రీ అల్లరి నరేష్ గారు ఒక మాట చెప్పారండి, ఇలాంటి వాళ్లని చంపకూడదు, ఒక కన్ను ఒక కాలు ఒక చెయ్యి తీసి వదిలేయాలి. బతుకంతా జీవచ్ఛవాల్లా బతుకుతారు అని. అలాంటి శిక్షలు వేయాలి ఆ ముగ్గురికి. సౌదీ అరేబియా లో వేసే లాంటి శిక్షలు ఇక్కడ కూడా అమలు చేస్తే బాగుండును ఇలాంటి నీచుల మీద.
@sobhanbabu2001
@sobhanbabu2001 14 күн бұрын
వాళ్ళు పిచ్చి బ్యాచ్ కాదు సైకో బ్యాచ్
@lalaknee2005
@lalaknee2005 13 күн бұрын
not only hanumanthugadu his friends also to be punished
@vijaykumarpati3642
@vijaykumarpati3642 12 күн бұрын
Praneeth is reportedly the son of IAS officer H Arun Kumar, who is working as Special Commissioner of Agriculture, Andhra Pradesh.
@Resilient__19
@Resilient__19 14 күн бұрын
Phanumantu and live attended 3 other people should be arrest immediately
@ramakrishnarao2159
@ramakrishnarao2159 13 күн бұрын
చదువుకున్న మూర్ఖులు వీళ్ళు. ఇటువంటి వాళ్ళను ఉపేక్షించరాదు.
@kondaveeti1975
@kondaveeti1975 14 күн бұрын
ప్రభుత్వాలు ఇటువంటి నీచులు ని ఎన్కౌంటర్ చేసి చంపిన తప్పు లేదు, ఇటువంటి నీచులు వల్ల సమాజం సర్వనాశనం అవుతుంది.
@sairamsairam9609
@sairamsairam9609 13 күн бұрын
TV 5 మూర్తి గారికి ప్రెషియస్ సాల్యుట్... రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను... మీ స్పందన తల్లి దండ్రుల వ్యవస్థకు ఒక రక్షణ కవచం....
@Raoaudiocovers
@Raoaudiocovers 13 күн бұрын
వాళ్ళని వదలకూడదు...చర్య తీసుకోవాలి
@dhulipalavenkateswararao7932
@dhulipalavenkateswararao7932 13 күн бұрын
అంత దుర్మర్గం గా వాళను పెంచిన వాళ అయ్య అమ్మ లను కూడా చూపండి
@vijaykumarpati3642
@vijaykumarpati3642 12 күн бұрын
Praneeth is reportedly the son of IAS officer H Arun Kumar, who is working as Special Commissioner of Agriculture, Andhra Pradesh.
@kiransantosh535
@kiransantosh535 14 күн бұрын
పొలిటికల్ పార్టీ కార్యకర్తలు పంచ్ ప్రభాకర్, ప్రదీప్ చింతా ఇంతకన్నా ఎక్కువే మాట్లాడారు. అప్పుడే అందరూ ఖండిస్తే, శిక్షిస్తుంటే ఇప్పుడు ఇలాంటివి జరగవు
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 14 күн бұрын
ఇలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఎందుకు పుడతారో? ఇలాంటి వాడిని పబ్లిక్ గా ఉరి తీయాలని మనవి.
@vijaykumarpati3642
@vijaykumarpati3642 12 күн бұрын
Praneeth is reportedly the son of IAS officer H Arun Kumar, who is working as Special Commissioner of Agriculture, Andhra Pradesh.
@SrinevasaraoGoli
@SrinevasaraoGoli 14 күн бұрын
Naku chala badhaga vundandi e vedio chusaka
@user-fn9ib5bi2p
@user-fn9ib5bi2p 14 күн бұрын
నిజం చెప్పితే ఎవరు నమ్మలేరు మూర్తిగారు వాళ్లకి కావలసింది ఏమి మోసపూరితంగా రాజకీయం చేసే వాళ్లే వాళ్ళకి నచ్చేది నిజం కుండ బద్దలు కొట్టి చెప్పు దానికి వాళ్లకి ఎటువంటి అభిప్రాయం కలగదు ఎందుకంటే ప్రజలు వాళ్లకి నమ్మలేరు నిన్నే నమ్ముతారు కాబట్టి నువ్వు నమ్ముతారు జనాలు మీకు సపోర్ట్ గా ఉంటారు మూర్తి గారు మీరు ఎటువంటి తగ్గొద్దు అండి
@thirupatikalwakol9340
@thirupatikalwakol9340 13 күн бұрын
ఎన్కౌంటర్ చేయండి వాని
@GSNMurthy-pn7sw
@GSNMurthy-pn7sw 14 күн бұрын
మూర్తిగారు ఆ ఐఏఎస్ ఆఫీసర్ పేరు చెప్పండి పరవాలేదు. మీరు చెప్పినట్లు, ఈ దున్నపోతులు అడ్డగాడిదలకు జన్మ ఇచ్చి ఆ ప్రబుద్ధుడు గూర్చి ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటి బెవర్స్ వెదవలను కనీ సారి అయినా రీతిలో పెంచక అచ్చోసిన అబొంతులా రోడ్డు మీద విడిచినందుకు ఆ తండ్రి అయిన ఆ ఐ ఎ ఎస్ ఆఫీసర్ని అభినందించాలి.
@AnilKumar-ey5yb
@AnilKumar-ey5yb 14 күн бұрын
Puttaka mundu anni teliste kanaru gaa bro But vallu maata ee porambokulu vinelaa unnara ledugaa
@vijaykumarpati3642
@vijaykumarpati3642 12 күн бұрын
Praneeth is reportedly the son of IAS officer H Arun Kumar, who is working as Special Commissioner of Agriculture, Andhra Pradesh.
@Durgaraoaithabathula
@Durgaraoaithabathula 13 күн бұрын
మూర్తి మీరు చాలా ఓర్పుగా మాట్లాడారు చాలా కంట్రోల్ చేసుకున్నారు మీ కళ్ళల్లో నేను చూసాను,,,ఇటువంటి వెదవలను అస్సలు వదలకండి సార్ 😢😢😢
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 13 күн бұрын
Strict Action Thisukondi ✍️ సినిమాల్లో కూడా ఆశ్లీలత దారుణంగా ఉంది వాళ్లపై కూడా యాక్షన్ తీస్కోండి ముఖ్యమంత్రి గారు✍️
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt 14 күн бұрын
మూర్తి గారు మీరు ఇటువంటివి అర్గిమెంట్ చేయడం కన్నా అర్జంట్ ఇటువంటి వావి వరసలు తెలియని వీళ్ళు అడ్డ గడెదలు కాదు మదమెక్కిన మానవ మృగాలు ఇటువంటి వాళ్ళు ఈ సమాజానికే ప్రమాదం మీరు మీ ఛానల్ జాగ్రత వహించి వీళ్ళ మీద కేసుపెట్టి అర్జెంటుగా కారాగారం (జైల్లో)లో వేయించండి
@muralikancham3121
@muralikancham3121 13 күн бұрын
ఆ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి బంధాలు బంధు బంధుత్వాలు, సంస్కరం, సంప్రదాయాలు చెప్పలేరు కాబట్టి కచ్చితంగా తల్లిదండ్రులనే అనాలి.
@vijaykumarpati3642
@vijaykumarpati3642 12 күн бұрын
Praneeth is reportedly the son of IAS officer H Arun Kumar, who is working as Special Commissioner of Agriculture, Andhra Pradesh.
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 14 күн бұрын
వాళ్ల ఇంట్లో వాళ్ళని కూడా అలాగే చేస్తే....
@vijaykumarpati3642
@vijaykumarpati3642 12 күн бұрын
Praneeth is reportedly the son of IAS officer H Arun Kumar, who is working as Special Commissioner of Agriculture, Andhra Pradesh.
@madhulammata5764
@madhulammata5764 14 күн бұрын
IPC లో కూడా outrage modesty section ఉంది.
@gedalakishoreadvocate1760
@gedalakishoreadvocate1760 13 күн бұрын
Pocso case పెడితే బెయిల్ తొందరగా రాదు
@venkatlakshman457
@venkatlakshman457 12 күн бұрын
నోరు అదుపులో ఉండాలి. ఏం మాట్లాడాలో కూడా తెలియకపోతే ఎలా
@anandmadikonda6976
@anandmadikonda6976 14 күн бұрын
వారిని అరెస్టు చేయడమే కాదు.... ఉరితీయాలని.....వీరు రాక్షసులు.....వీరి కుటుంబ సభ్యులకు ఈ వీడియోస్ చూపించండి.... వాళ్ళ బందువులు అయితే ఎలా ఉంటుందో వారిని అడగండి..... చైల్డ్ అబ్యూజ్డ్ కేసు బుక్ చేయండి..... వీరిని పూర్తి స్థాయిలో అందరికి తెలిసేటట్టు చూపించండి.....
@vidyasagargandham5752
@vidyasagargandham5752 12 күн бұрын
వెంటనే అరెస్టు చెయ్యాలి వీళ్ళని. పోక్సో చట్టం పెట్టాలి.
@vijaykumarpati3642
@vijaykumarpati3642 12 күн бұрын
Praneeth is reportedly the son of IAS officer H Arun Kumar, who is working as Special Commissioner of Agriculture, Andhra Pradesh.
@vissarajagopal1392
@vissarajagopal1392 14 күн бұрын
మూర్తి గారు ఆ సైకోలు trroristల కంటే ప్రమాదం. అందరూ చూస్తుండగా వాళ్ళ కళ్ళు పీకేస్తే ఎంత బావుండును.
@vijaykumarpati3642
@vijaykumarpati3642 12 күн бұрын
Praneeth is reportedly the son of IAS officer H Arun Kumar, who is working as Special Commissioner of Agriculture, Andhra Pradesh.
@Resilient__19
@Resilient__19 14 күн бұрын
Phanumantu తో లైవ్ లో వున్న ఇంకో 3 members నీ కూడా అరెస్ట్ చేయాలి
@vijaykumarpati3642
@vijaykumarpati3642 12 күн бұрын
Praneeth is reportedly the son of IAS officer H Arun Kumar, who is working as Special Commissioner of Agriculture, Andhra Pradesh.
@halfknowledge-pb5ff
@halfknowledge-pb5ff 13 күн бұрын
ఆ నలుగురికి ఎన్ని జన్మలు ఎత్తిన మొత్తం ఆడ బిడ్డలే పుట్టాలి 😢
@sorupakashailaja1596
@sorupakashailaja1596 13 күн бұрын
Verini Pelli chesukune kharma a aadapillaki raakudadhu e mrugalaku pillalu puttakudadhu alanti vaallu bathaka kudadhu edyna video chusthe comments chuste a e society ela thayaru ayyindhi enti Ani bayam vestundhi
@sunilroyalladi4352
@sunilroyalladi4352 12 күн бұрын
wow wat a line bro He must be punished and put behind bars
@sirisirimuvva5991
@sirisirimuvva5991 13 күн бұрын
మూర్తి గారు మీరు ఏ విషయం అయిన చాలా సూటిగా ప్రశ్నిస్తారు...🙏👏
@user-dt8rn6lf8k
@user-dt8rn6lf8k 14 күн бұрын
మూర్తి గారు వాలని వాదులదు
@thanasvichowdary
@thanasvichowdary 13 күн бұрын
శిక్ష పడాలి 🙏🙏🙏🙏🙏🙏ప్లీజ్
@dappuramesh3388
@dappuramesh3388 12 күн бұрын
ప్రపంచ దేశాల్లో పేక్ వీడియో మన ఇండియా, ట్రోలింగులో ముందుండేది కూడా మనమే వావి వరసలు ఉండవు 😢😢😢😢నిజంగా సిగ్గుసెట్
@ramalakshmirama6114
@ramalakshmirama6114 13 күн бұрын
సౌదీ రూల్స్ రావాలి,వీళ్ళని కోసి ఊరేగించంది
@prasadrao5902
@prasadrao5902 13 күн бұрын
ఇంత జరిగినా ఇంకా పోలీసు ఏమి చేస్తున్నది అరెస్టు చేయకుండా
@gedalakishoreadvocate1760
@gedalakishoreadvocate1760 13 күн бұрын
Pocso కేస్ పెట్టాలి
@sowjanyasrungarapati9739
@sowjanyasrungarapati9739 12 күн бұрын
యాదవులకు అసలు రేపొద్దున పెళ్లి అయ్యిందా సార్. వాడు పుట్టిన పిల్లలు అలాగే చేస్తాడు. అసలు వాళ్ళ జైల్లో పాడండి సార్.
@ramaakrishnabhanuathi42
@ramaakrishnabhanuathi42 13 күн бұрын
ఇటువంటి వాళ్ళు mind తో ఆలోచించరు . దాని......తో మాత్రమే ఆలోచిస్తారు
@mrun-stable877
@mrun-stable877 13 күн бұрын
వాళ్ల నాన్నగారిని చుస్తే బాధగావుంది. వల్ల నాన్నగారు ఒక ఐఏఎస్ officer. ఎంత గొప్పగా ప్రతికి వుంటారు. వీళ్ళ అబ్బాయి ఇన్నాళ్లు కాపాడుకున్న గౌరవని దెబ్బతీసాడు. ఇటువంటి పిల్లలు సమాజానికి ప్రమాదకరం.
@vijaykumarpati3642
@vijaykumarpati3642 12 күн бұрын
Praneeth is reportedly the son of IAS officer H Arun Kumar, who is working as Special Commissioner of Agriculture, Andhra Pradesh.
@raviakarapu1907
@raviakarapu1907 12 күн бұрын
భారత భారత సైనికులు భార్య మీద అసభ్య పదజాలం ఉపయోగించిన
@user-ce7mn8nx4x
@user-ce7mn8nx4x 14 күн бұрын
ఇలాంటి నీచులని తగినవిధంగా శిక్షించి, సభ్యసమాజాన్ని కాపాకుందాము.
@VenkataramakrishnaNageru-ws7ik
@VenkataramakrishnaNageru-ws7ik 12 күн бұрын
వాళ్ళ పాపం పండింది అందుకే ఈ రూపం లో ఖర్మ వెంటాడింది.
@user-sk4ji2tw7n
@user-sk4ji2tw7n 12 күн бұрын
వీళ్లను ఇప్పుడే అరెస్టు చేయాలి.. వీళ్ళని ఇలా వదలకూడదు
@Rajeshmn92
@Rajeshmn92 12 күн бұрын
అందుకే chepepdi అహంకారం తలకి ఎక్కితే దిగిపోది అని
@SmilingBakedBread-ws3ou
@SmilingBakedBread-ws3ou 5 күн бұрын
ఇలాంటి వాళ్లే చిన్న పిల్లల్ని రేప్ చేసే వాళ్ళు అస్సలు వదిలేదిలేదు ఇలాంటి వాళ్ళని 😮😢😢😢😢😢😢
@Srinivasmurthyyt
@Srinivasmurthyyt 14 күн бұрын
his father - IAS Arun Kumar Agriculture department his brother - popular youtuber ayejude
@kranthireddy3392
@kranthireddy3392 13 күн бұрын
మన కర్మ ఇలాంటి ఏదవలు ఈ సొసైటీ లో ఉన్నందుకు.
@viralinfotelugu7606
@viralinfotelugu7606 14 күн бұрын
వాళ్ళని ఏమి పీకలేరు.... వాళ్ళ అయ్య కలెక్టర్..
@ask7266
@ask7266 13 күн бұрын
అమ్మ నాన్న ఇలాంటి వాళ్ళని కన్నందుకు సిగ్గు పడాలి తు 🤦
@vijaykumarpati3642
@vijaykumarpati3642 12 күн бұрын
Praneeth is reportedly the son of IAS officer H Arun Kumar, who is working as Special Commissioner of Agriculture, Andhra Pradesh.
@ask7266
@ask7266 10 күн бұрын
@@vijaykumarpati3642 కని ఉరి మీదకి వదిలాడు 🤦
@newsiricollections9884
@newsiricollections9884 14 күн бұрын
He must be punished and put behind bars in which country he is
@vasusasthri2588
@vasusasthri2588 14 күн бұрын
Good job sir to point out this issue
@aeiphanes
@aeiphanes 14 күн бұрын
ఈ వీడియోలో ఉన్న అందరూ మృగాలకు తగిన శిక్ష వేయాలి. ఈ కాంట్రవర్సీ పై ప్రతి ఒక్కడూ స్పందించి వీడియో లు చేస్తున్నారు కానీ ఒక్కడు అయినా తల్లిదండ్రులు పిల్లల ప్రైవసీ ని కాపాడుకోవడం లో బాధ్యత గా వ్యవరించేలా ఉన్నారా ? అని ప్రశ్నించడం లేదు, అవగాహన కల్పించడం లేదు, వాళ్లకు వీళ్లకు తేడా ఏముంది?వ్యూస్ రావాలి ,పాపులారిటీ రావాలి.
@havinreddy
@havinreddy 14 күн бұрын
Black t shirt guy 😡😡
@poduguganesh8019
@poduguganesh8019 14 күн бұрын
ఆ వీడియో చూసా , ఎంత గలిస్ గా మాట్లాడారు, ఇలా కూడా ఉంటారా జనాలు, వెకిలి నవ్వులు, నవ్వుతున్నారు
@sivaraja8965
@sivaraja8965 14 күн бұрын
ఎందుకు డిబేట్ స్, వెస్ట్ వాడి కి వాళ్ళ డాడీ బెల్ట్ తీసి ఓపెన్ ఉందియువర్ మౌత్ అని చెప్పి వాడి పుట్టక కారణం అయినా ఐటమ్స్ ని రుచి చూపించాలి
@msahsikapur5439
@msahsikapur5439 14 күн бұрын
సోషల్ మీడియా వల్లే ఇలాంటి వారు బయట పడుతున్నారు. అది మీ ఎలక్ట్రికల్ మీడియా అయితే డబ్బు తీసుకుని న్యూస్ వెయ్యరు
@dasavarsha6287
@dasavarsha6287 14 күн бұрын
ఇడియట్ కాదు, ఉరిశిక్ష వెయ్యాలి ఎదవలికి
@navyavlogs9868
@navyavlogs9868 14 күн бұрын
Chala mandhi chinna pillalu photos videos upload chysunnaru ala chyakandi ilati yedavalu chala yekkuva ga unnaru so pls be careful
@kiranmrp
@kiranmrp 10 күн бұрын
ప్రణీత్ తండ్రి AP లో ఒక IAS ఆఫీసర్ అని అంటున్నారు.. అతన్ని ఇంటర్వ్యూ చేయండి. దానితో పాటు మిగతా వారి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, ఫ్రెండ్స్ ని ఇంటర్వ్యూ చేయండి.
@f2h247
@f2h247 13 күн бұрын
వాళ్ళ పాపం ఇప్పుడు పండింది.... I Respect our Indian Police, they know how to deal with these kind of Rouges.... వాళ్ళను అరెస్టు చేసి కోర్టులో హాజుపరిచెలోపు పారిపోతారు.... వాళ్ళు మళ్ళీ దొరకవద్దు....
@pagedown007
@pagedown007 14 күн бұрын
Arrest put them in jail for 3 yrs
@srinivasaraopasupureddi1576
@srinivasaraopasupureddi1576 14 күн бұрын
Law emi cheyyaledu week judiciary in indiaa un official uri teeyaaliii
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 14 күн бұрын
మరి ఇదే కోవకు చెందిన ఆది అనే వికృత అపహాస్యగాడిని కూడా
@gg__theeee
@gg__theeee 13 күн бұрын
Everyone can say that proudly through this statement. I live in the country if someone abuses the child they get punishment but if someone kills the child no one care about it 😭😭😭😭😭😭😭😭😭😔😭😭😭😭😭😭😭😭😭
@phanindra40
@phanindra40 14 күн бұрын
vellu okkarena? politicians kuda matladuthinnaru vallani kuda veyali
@shankaraiahnaragoni801
@shankaraiahnaragoni801 13 күн бұрын
Super murthi sir
@yesujami
@yesujami 14 күн бұрын
Na basha lo vellu evari kl puttaru
@kindantchaitanya2031
@kindantchaitanya2031 14 күн бұрын
OM. Jai. TV. 5..garu
@sreevanisadhu4179
@sreevanisadhu4179 14 күн бұрын
😢😢
@ramualluru2374
@ramualluru2374 13 күн бұрын
వాళ్ళు మనుషులేనా మూర్తి గారు వాళ్ళ. కుటుంబ సభ్యులు గురించి కూడా ఇలా చేస్తే చీ చీ ముందు వీళ్లకు పోలీసులు పనిష్మెంట్ ఇవ్వాలి
@user-qi6kv1kx6j
@user-qi6kv1kx6j 11 күн бұрын
అమెరికాలో ఉన్న మన తెలుగు వారు ఈ పండిత్ యాదవులతో ఉన్న ఎదవల్ని కూడా అమెరికాలో ఉన్న మన వాళ్ళందరికీ వీడియోలు పెట్టి వైరల్ చేయండి అమెరికా గవర్నమెంట్ కు తెలిసేలా చేయండి అమెరికా గవర్నమెంట్ వాళ్లను పట్టుకొని మన దేశానికి పంపించేలా అందరి కృషి చేయండి వీళ్ళని క్షమించకూడదు వీళ్లను వదలకూడదు వీళ్లకు చర్మం వల చేయాలి
@jannibalakrishna6193
@jannibalakrishna6193 13 күн бұрын
వీళ్ళ కోసం ఎంతసేపు మాట్లాడటం ఏంటి సార్ బయటకు ఈడిచకుండా
@ammuluakhil8718
@ammuluakhil8718 13 күн бұрын
Really great sir Murti garu meru ఇలాంటి ఎదవల్ని మీరు వదలకండి
@basavarajus4982
@basavarajus4982 9 күн бұрын
పార్టీ వ్యక్తులు అధినేతలు ఎవరైనా కానీ సార్ సరైన పద్ధతిలో పదజాలం ఉపయోగించి మాట్లాడాలి సార్ మొన్న జబర్దస్త్ RP ఒక వీడియో చేసాడు అలాంటి వారికి బుద్ధి చెప్పండి సార్
@srinivasaraop4439
@srinivasaraop4439 14 күн бұрын
🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴
@prasanth-g6c
@prasanth-g6c 12 күн бұрын
Murthi Garu Respect Button ✅
@vijaykumarpati3642
@vijaykumarpati3642 12 күн бұрын
Praneeth is reportedly the son of IAS officer H Arun Kumar, who is working as Special Commissioner of Agriculture, Andhra Pradesh.
@sreenivasaraothuthika5155
@sreenivasaraothuthika5155 11 күн бұрын
ఇంత కంటే ఘోరంగా ట్రోల్ చేసి పొట్టన పెట్టుకున్న పచ్చ సైకో లు గుర్తుకు రాలేదా🤦🏻‍♂️
@vemulathanojsai5452
@vemulathanojsai5452 12 күн бұрын
Thank you sir 🙏 ☺ 🙌 😊
@arvindshetty1975
@arvindshetty1975 14 күн бұрын
Favourite journalist
@user-cc6rj9rm2t
@user-cc6rj9rm2t 14 күн бұрын
మూర్తి గారు SKN
@ammaamruthamKVS
@ammaamruthamKVS 12 күн бұрын
నేను bigboss season 7 telugu చూశాను చాలా ఇష్టం కాని అదే time లో ఇలాంటి ఒక inner meaning తో బతికే చానల్ bigboss లో ఒక అమ్మాయి అరిచే విధానం వేరేగా చెప్పడం చ చ..😢 పొరపాటున విన్నాను. ఒక మనిషి మాట్లాడితే ఇన్ని రకాలుగా అర్థము ఉంటాయని 😮దేవుడా నన్ను అలా పుట్టించ లేదు అనుకున్నా. ముగ్గురు ఉంటారు చూస్తే చదువు కున్న వాళ్లే కానీ ఇలా ఉన్నారు అని తెలిసింది వాళ్ల వల్ల.
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 30 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 35 МЛН
MY STORY...
9:13
Aye Jude
Рет қаралды 1 МЛН
Youtuber Praneeth Hanumanthu Biography | Red Tv
9:52
RED TV
Рет қаралды 33 М.