విజయసాయిరెడ్డి అవినీతి చిట్టా | TV5 Murthy CLEAR CUT Analysis on Vijaysai Reddy Extortion | TV5 News

  Рет қаралды 69,023

TV5 News

TV5 News

Күн бұрын

అతలాకుతలం చేసిన వీసా రెడ్డి.. | TV5 Murthy CLEAR CUT Analysis on Vijaysai Reddy Extortion | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 93
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 2 ай бұрын
సత్వర చర్యలు తీసుకోవాలి. మాకు మాకు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగు రోడ్డు, రాజధాని,దేవోలెప్మెంట్లు కు తొందర లేదు. గత ,5 సం. లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కీచకులు దోపిడీదారులు , కబ్జాదారులు లపై చర్యలు తీసుకోవాలి.
@AbdulRaheem-bt2ic
@AbdulRaheem-bt2ic 2 ай бұрын
అన్ని ఆధారాలు ఉన్నా టిడిపి ప్రభుత్వం ఏమీ చేయదు అభివ్రుద్ధి అనేపిచ్చిలో తిరగుతూఉంటారు వాళ్ళకు ఇవిఎమీపట్టవు
@krishnak2
@krishnak2 2 ай бұрын
అయ్యా తెదేపా నాయకులూ, మీ అధినాయకుడుకు కాస్త అయినా మీరు చెప్పి చూడండి, మళ్ళీ రాజధాని, అభివృద్ధి తొక్కా తోటకూర అంటూ 2014 లో లాగానే తిరగటం మొదలుపెట్టాడు, మళ్ళీ సైకో గాడికి, పెద్దిరెడ్డి కి, విత్తనాల రెడ్డికి పళ్లెం లో పెట్టి అప్పగించటానికి. ముందు వీళ్ళ లెక్కలు తేల్చి, ఈ వైరస్ లకు మందు వెయ్యమనండి, ఆ తరువాత అభివృద్ధి ఆటోమాటిక్ గా జరుగుతుంది. అయినా ఈ వయసులో ఆయన మారతాడు అనే నమ్మకం లేదు, 2029 లో ఇంతకముందు చూసిన సైకో పాలన కంటే ఇంకా దరిద్రం చూడటానికి అందరూ రెడీ కండి, ఆయన మారడు!
@User84567
@User84567 2 ай бұрын
మీరు చానెల్స్ లో ఆందోళన పడాల్సిందే. అవినీతి రాజకీయులు ఏం చేయలేరు. వీళ్ళ కి కోర్ట్ లు రక్షణ ఇస్తాయి ఈ దేశంలో
@gudivadarajeswari2446
@gudivadarajeswari2446 2 ай бұрын
Hai sir 🎉🎉
@ganeshanodayarbirudukota7852
@ganeshanodayarbirudukota7852 2 ай бұрын
శాంతి ఉద్యోగము లో జాయిన్ అయ్యేనాటికి, శాంతి ఆస్తులు జీరో ( 0 ) ఇప్పుడు ఆస్తులు కొన్ని వేల కోట్లు అదంతా ప్రజాధనం. వెంటనే రికవారీ చేయాలి.
@ప్రజ్ఞానంబ్రహ్మాత్మ
@ప్రజ్ఞానంబ్రహ్మాత్మ 2 ай бұрын
అరాచక పాలనవల్ల YఛీP కాలగర్బంలో కలిసిపోయింది! అయినా బుద్ధి రాలేదు, ఇంకా అవాస్తవాలు డిల్లీలో ప్రచారం చేస్తున్నారు, ప్రజలకు అంతా తెలుసు, భగవంతుని దయవల్ల ఆంధ్ర రాష్ట్రానికి మీ దరిద్రం శాశ్వతంగా ఒదిలింది, NO MORE POLITICAL FUTURE🚩
@ebhanu3665
@ebhanu3665 2 ай бұрын
అర్హతలేని,శాంతిని,డిస్మిస్,చేయాలి
@VenkatNalluri
@VenkatNalluri 2 ай бұрын
AP govt, must immediately pass a new law to DISMISS any government official immediately, if they involved any unlawful incident. Till that law passed no one should invest even one PAISA in AP or in INDIA.
@Karthikeyan-jc4zm
@Karthikeyan-jc4zm 2 ай бұрын
లీడర్స్ ఫస్ట్ క్వాలిటీ ధైర్యం వారిలో అది లోపించింది .cbn గారు ఏమీ చేయలేరు ,చేయరు . జగన్ అంటే చాలా భయపడుతున్నారు . అందుకే వారి రాజకీయ గొయ్యని వారే తవ్వుకుంటున్నారు .ప్రతి విషయాన్ని ఓటర్ల కోణంలో చూస్తారు .అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ కోల్పోయారు చాలా సిగ్గుచేటు.కనీసం జగన్ ఇంటి నుండి government కి సంబందించిన వస్తువులు కూడా తేలేక పోయిన అసమర్ధుడు అని అందరూ అనుకుంటున్నారు .ఈయన ఏ‌పి శాపమో లేక వరమో అర్ధం కాదు.ఇలాగే ఉంటే పార్టీలో అంతర్గత తిరుగుబాటు ఉంటుంది.ఎన్టీఆర్‌కి ఇతను ఏం చేశారో అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.చరిత్ర పునరావృతమవుతుంది.జగన్‌కు అధికారం మీద వ్యామోహం ఉంది, అతను తదుపరి 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఏమీ చేయకుండా విశ్రాంతి తీసుకకొంటే చాలు ఎందుకంటే CBN గారు ఇలాగే ప్రవర్తించి తిరిగి అధికారం అతని చేతిలో పెడతారు .ఇతర వర్గాల ఓట్లు పోతాయనే భయంతో కమ్మ సమావేశానికి కూడా వెళ్లలేని పిరికివారు .ధర్మం వెనుక దాక్కుంటాడు.వీరి ప్రవర్తనతో బహుశా భగవంతుడు కూడా విస్మయం చెందుతారు.అన్ని సాక్ష్యాలు వారి ముందు ఉన్నా మరియు వారి నియంత్రణలో పరిపాలన ఉంది అయినప్పటికీ జగన్ పై చర్య లేమి తీకుకోవాలి అని పాత్రికేయులను సలహా అడుగుతున్నారు ఆంటీ అర్ధం అవలేదా ....
@ebhanu3665
@ebhanu3665 2 ай бұрын
అర్హతలేని,సాతిని,డిస్మిస్,చేయాలి 6:17
@chiranjeevivarma7848
@chiranjeevivarma7848 2 ай бұрын
oh my god
@chandug6595
@chandug6595 2 ай бұрын
మీ ఆత్మాభిమానాన్నికి hàtsoff మూర్తి గారు. ఆ పండుకోతి జర్నలిస్టులను అరేయ్ ఒరేయ్ అని ఎందుకన్నాన అని జీవితాంతం బాధపడతాడు
@Harikrishna-tc5mx
@Harikrishna-tc5mx 2 ай бұрын
వైసీపీ పాలన అంతా రెడ్డిల మయం
@crazykids2889
@crazykids2889 2 ай бұрын
మోడీ ఉండగా అవినీతి ycp ki ఎందుకు భయం 😂
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 2 ай бұрын
Correct 💯
@ravindravarma8737
@ravindravarma8737 2 ай бұрын
Vaammo..🙄intha daarunama
@DadandSons_HarshilandSahu
@DadandSons_HarshilandSahu 2 ай бұрын
Too much rareey....
@prasadrajani1985
@prasadrajani1985 2 ай бұрын
ఆధారాలు ఉంటే...వాడు ఎందుకు అమిత్ షా ముందు కూర్చొని style ఇస్తాడు.....మీరు, ఈ govt ఎవరూ Ycheap వెధవలు ను ఏమీ చేయలేరు. పాపం పండి భగవంతుడే శిక్ష వేయాలేమో...
@sammingaraju4920
@sammingaraju4920 2 ай бұрын
Total VSKP ni Dochesaru great Ychipi Leaders.
@hemshere3711
@hemshere3711 2 ай бұрын
వీటి మీద చర్యలు తీసుకోవాలంటే ఆధారాలు కావాలి. కానీ వీళ్లు వెనకాల వుండి అన్నీ అధికారులని అడ్డుపెట్టుకుని వాళ్ళ చేత ఆధికారికంగా చేయించి నట్టు వున్నారు.
@bsiva7359
@bsiva7359 2 ай бұрын
Excellent speech
@KaruturiMurthy
@KaruturiMurthy 2 ай бұрын
This is all true. Better suggest to this govt what to do about all this. Very doubtful if this govt will act.
@bhuvanavadiyalamallikarjun7228
@bhuvanavadiyalamallikarjun7228 2 ай бұрын
శ్రీ మూర్తి గారు విశాఖపట్నంలో హుదూద్ తూఫాన్ వల్ల జరిగిన నష్టంతో శ్రీ ...............చేసిన నష్టాన్ని పోల్చినందుకు మీకు హ్యాట్సాఫ్.
@surabathunichinnavenkatesw3483
@surabathunichinnavenkatesw3483 2 ай бұрын
ఒకటార ఎన్ని అరాచకాలు ఇంత దారుణాలు జరిగితే ప్రస్తుత గవర్నమెంటు గట్టిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి లేకపోతే ఎలా మీద కూడా విశ్వాసం పోతుంది.
@paruchuruvijaykumar9388
@paruchuruvijaykumar9388 2 ай бұрын
A mere allegation wont work, recover the public money.
@prasadaraoadvocate5058
@prasadaraoadvocate5058 2 ай бұрын
Please actions against him urgently
@venkataraomonavarthi4706
@venkataraomonavarthi4706 2 ай бұрын
ఎందుకు సార్ కంఠశోష ప్రస్తుత ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసు కో గలిగితే తీసు కోమని చెప్పండి అది జరగదు మరి ఎందుకు ఈ కంఠశోష
@sunithakrishna9830
@sunithakrishna9830 2 ай бұрын
Received chayadi
@appurao964
@appurao964 2 ай бұрын
We want more and more informative videos .
@abbaiahpinnam9237
@abbaiahpinnam9237 2 ай бұрын
అవినీతి లేని ఒక్క రాజకీయ నాయకుని పేరు చెప్పండి సార్ దయచేసి
@PradeepKumar-sx7fe
@PradeepKumar-sx7fe 2 ай бұрын
Rgv and mahasena ni pilavaali nyayam kavalante
@sreedharmedikonda2275
@sreedharmedikonda2275 2 ай бұрын
Where is the action? Ask present government strongly.
@suryanarayana1640
@suryanarayana1640 2 ай бұрын
C B N sir 🙏🙏
@varaprasad9654
@varaprasad9654 2 ай бұрын
వెనన్నుపోటు చిట్టా కూడా విప్పారా
@timedigitals
@timedigitals 2 ай бұрын
Mee news chustunte intha darunamina vidvmsam chesaru...
@shgaming2659
@shgaming2659 2 ай бұрын
Sir, vizaglo vijaysaireddy bhoo dandala files jagratta. Madanapallilo laga kalchivestaremo. Beware CMgaru and police. Vadu desamuduru.
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 2 ай бұрын
వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, జగన్ ఢిల్లీలో ధర్నా చెయ్యడం ఎందుకు.
@savinay999
@savinay999 2 ай бұрын
Cbn lokesh chitta dorakaledara
@shgaming2659
@shgaming2659 2 ай бұрын
CM garu meeru delay cheyyavaddu pl veellapaina criminal action teesikondi. Lekapote delay ayye koddi tappinchukuntaru. Veellaku siksha padalsinde.
@tsrao2009
@tsrao2009 2 ай бұрын
Don't forget CBN wonderfull concern on vizag during HUDHUD
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 2 ай бұрын
Vellanu em cheyali sir...edi chedam anukunna kaksha antunaru
@arunadevi7968
@arunadevi7968 2 ай бұрын
Sir mito matladalantre no. Yemaina istara
@chrahul5644
@chrahul5644 2 ай бұрын
Vijaysaireddy dna ki ravali
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 ай бұрын
OK. SAR. Jai. CBN. SAR Jai. VSP
@dakshayaniram9050
@dakshayaniram9050 2 ай бұрын
Wow. Papam katti kudipeyadam ante emito ipude chustunnam. 100s crores dobbesi oka chinna mistake tho destroy aypovadam ante idhenemo.
@narayanavenkataramana7297
@narayanavenkataramana7297 2 ай бұрын
Uddur thuppan kadu..shanthi thuppan
@srinivasulu9054
@srinivasulu9054 2 ай бұрын
పండు కోతి కాయ పేరేంటో,,
@guttavk6199
@guttavk6199 2 ай бұрын
Why NDA government in AP taking lot of time to take action
@ravindramakkina
@ravindramakkina 2 ай бұрын
Moorthigaru meku🙏saigadini lopalese pani cheyandi vadikatha vini vini boru koduthundi
@RAJA-7678
@RAJA-7678 2 ай бұрын
తెలంగాణా తో పాటు ఆంధ్ర, రాయలసీమ సెపరేట్ అయ్యుంటే బాగుండేది. Cbn/ జగన్ రాయలసీమ కూ సీఎం అయ్యుండే వారు.
@gottumukkalasubrahmanyamra362
@gottumukkalasubrahmanyamra362 2 ай бұрын
Inka teliyani dopidi entavundo?
@ChiruChand
@ChiruChand 2 ай бұрын
Govinda Govinda 🙏..Bye Bye YCheaP Mentals for EVER
@ProfMurty
@ProfMurty 2 ай бұрын
Anthaa Puli Pandula mayam.
@shivakumarnaidu
@shivakumarnaidu 2 ай бұрын
Musalodi chapter close 😂😂😂
@srinivasudayagiri554
@srinivasudayagiri554 2 ай бұрын
Ee Redlani ekkadakee raanivvakudadhu. Veellu raakshasulu. Bhoobakaasurulu. Bandhipotlu. Atavika naagarikatha.
@bsiva7359
@bsiva7359 2 ай бұрын
Yes murtigaru
@majetysudhakarmouli2941
@majetysudhakarmouli2941 2 ай бұрын
Sodi discussion what is the action against corruption
@dr.roshanzmaniyar8470
@dr.roshanzmaniyar8470 2 ай бұрын
All reddy's smash the Prema samajam. Thoooo..
@RohiniBaratam
@RohiniBaratam 2 ай бұрын
Tappu chesina varini vadala vaddu.prajalu korutunnadi ade
@padmavathich4822
@padmavathich4822 2 ай бұрын
Full dopidi. Arachakatvam.
@rbrrdy6669
@rbrrdy6669 2 ай бұрын
Ap lo intha avineethi jarigindhi, Criminals pai central govt aem action thieskovatledhu.
@ravikumarm282
@ravikumarm282 2 ай бұрын
CBN don’t tolerate common people suffering so many problems you get enjoy power thinking for what happens in AP you must need punishment for who’s corrupt government employees and previous political leaders.otherwise no body can believe and why you are not taking action about the problem leaders or employees
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 2 ай бұрын
DELHI VEDIKA GA ANDARI, ANDARI ANTE ANDARI CHITTALU BAYATA PADATAM GUARANTEE
@sitadtptrainingsita
@sitadtptrainingsita 2 ай бұрын
wellani emi pikaleru, akka modi kasestunadu, andu tdp, janasena mounam edo chimpestamannaru, ippudu chetulu kattukuni kurchnnaru
@mvgnaidu4209
@mvgnaidu4209 2 ай бұрын
GOVT,VATCHINA,VENTTANE,ALL,OFFICE,LONI,FILES,ANNI,SEASE,CHEYYALIKADA,ALLERT,LENI,GOVT.
@butchaiahs5713
@butchaiahs5713 2 ай бұрын
Shanthi..aasthulubayatapettina.tvlu..Mohan.. cheyabatti.aasthulupothaie.mediyalaku.echhi.iddariki.valu.lekunda.poyinadi
@sitadtptrainingsita
@sitadtptrainingsita 2 ай бұрын
dongalani bayata unchi, rajadani, polavaram avutunda, jaraganisstara
@ebhanu3665
@ebhanu3665 2 ай бұрын
7:03 7:16
@AnsarBasha-o4b
@AnsarBasha-o4b 2 ай бұрын
Murty garu meeru TDP vast candits dibate petti tatti lepandi ledante next TDP gallante
@veeranari6478
@veeranari6478 2 ай бұрын
Tdp chittalu thiyyadamena charyalundava .only your discussions and analysis
@surendarreddy4977
@surendarreddy4977 2 ай бұрын
Headings ku neev cheppe topics emi potana ledu .
@vijaykumarkarodi5397
@vijaykumarkarodi5397 2 ай бұрын
Enti evidence unnaya edhi arrest chesi jail pettandi tdp cheyaledhu emi chestam ycp kante better tdp janasena thappa alternate ledhu neutral voter ki
@Srinivasulu9326
@Srinivasulu9326 2 ай бұрын
Aa lands inka venakku raavu
@chevuruvenkateswarlu2806
@chevuruvenkateswarlu2806 2 ай бұрын
వి. సా.అ నే తు ఫా ను హు ద్ హు ద్ తు ఫా ను మి o చి వి శా ఖ ప ట్ట ణ o లో ని కి ప్ర వే శి o చి ప్ర జా నీ కా న్ని గ జ గ జ వ ణి కి స్తూ అ o ది న o త వ ర కు వే ల ఎ క రా లు భూ దో పి డి చే స్తూ ప్ర జ ల ను భ య బ్రా o తు ల ను చే సా రు.
@RAJA-7678
@RAJA-7678 2 ай бұрын
మోడీ అమిత్ షా ఉన్నంత వరకు జగన్ ను ఏమీ చేయలేరు. చంద్రబాబు మారడు.. మళ్ళీ 2029 లో జగన్ సీఎం అవుతాడు. ఇది నిజం.
@drvijayduppala5713
@drvijayduppala5713 2 ай бұрын
సరే ఏమి చెయ్యమంటావు... 2,3 గంటళ్ళలో రాలేదు రా నాయనా... విద్యత్ రావడానికి సరిగ్గా నెల రోజులు పట్టింది రా
@umamahesh8302
@umamahesh8302 2 ай бұрын
Pakkakelli Aaduko Paytm Dr... 😢😢
@alapatidhanamoorthy178
@alapatidhanamoorthy178 2 ай бұрын
Elanti pitchi kukkalanu kalchi pareyandi,
@KoteswararaoMutthineni-es4qg
@KoteswararaoMutthineni-es4qg 2 ай бұрын
Babubnayana kadap@ vallu vsreddy yvsubbareddy balinenenisrinivasareddy etu vantivallu hydarabadu bumini dhosi ippudu vizag mida paddaru
@rgda5050
@rgda5050 2 ай бұрын
Navy vodilinattu vunnaru
@vkvk1715
@vkvk1715 2 ай бұрын
anduke aa naa kodkuku vizag capital ani egiraadu
@Karthikeyan-jc4zm
@Karthikeyan-jc4zm 2 ай бұрын
లీడర్స్ ఫస్ట్ క్వాలిటీ ధైర్యం వారిలో అది లోపించింది .cbn గారు ఏమీ చేయలేరు ,చేయరు . జగన్ అంటే చాలా భయపడుతున్నారు . అందుకే వారి రాజకీయ గొయ్యని వారే తవ్వుకుంటున్నారు .ప్రతి విషయాన్ని ఓటర్ల కోణంలో చూస్తారు .అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ కోల్పోయారు చాలా సిగ్గుచేటు.కనీసం జగన్ ఇంటి నుండి government కి సంబందించిన వస్తువులు కూడా తేలేక పోయిన అసమర్ధుడు అని అందరూ అనుకుంటున్నారు .ఈయన ఏ‌పి శాపమో లేక వరమో అర్ధం కాదు.ఇలాగే ఉంటే పార్టీలో అంతర్గత తిరుగుబాటు ఉంటుంది.ఎన్టీఆర్‌కి ఇతను ఏం చేశారో అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.చరిత్ర పునరావృతమవుతుంది.జగన్‌కు అధికారం మీద వ్యామోహం ఉంది, అతను తదుపరి 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఏమీ చేయకుండా విశ్రాంతి తీసుకకొంటే చాలు ఎందుకంటే CBN గారు ఇలాగే ప్రవర్తించి తిరిగి అధికారం అతని చేతిలో పెడతారు .ఇతర వర్గాల ఓట్లు పోతాయనే భయంతో కమ్మ సమావేశానికి కూడా వెళ్లలేని పిరికివారు .ధర్మం వెనుక దాక్కుంటాడు.వీరి ప్రవర్తనతో బహుశా భగవంతుడు కూడా విస్మయం చెందుతారు.అన్ని సాక్ష్యాలు వారి ముందు ఉన్నా మరియు వారి నియంత్రణలో పరిపాలన ఉంది అయినప్పటికీ జగన్ పై చర్య లేమి తీకుకోవాలి అని పాత్రికేయులను సలహా అడుగుతున్నారు ఆంటీ అర్ధం అవలేదా ....
@Karthikeyan-jc4zm
@Karthikeyan-jc4zm 2 ай бұрын
లీడర్స్ ఫస్ట్ క్వాలిటీ ధైర్యం వారిలో అది లోపించింది .cbn గారు ఏమీ చేయలేరు ,చేయరు . జగన్ అంటే చాలా భయపడుతున్నారు . అందుకే వారి రాజకీయ గొయ్యని వారే తవ్వుకుంటున్నారు .ప్రతి విషయాన్ని ఓటర్ల కోణంలో చూస్తారు .అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ కోల్పోయారు చాలా సిగ్గుచేటు.కనీసం జగన్ ఇంటి నుండి government కి సంబందించిన వస్తువులు కూడా తేలేక పోయిన అసమర్ధుడు అని అందరూ అనుకుంటున్నారు .ఈయన ఏ‌పి శాపమో లేక వరమో అర్ధం కాదు.ఇలాగే ఉంటే పార్టీలో అంతర్గత తిరుగుబాటు ఉంటుంది.ఎన్టీఆర్‌కి ఇతను ఏం చేశారో అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.చరిత్ర పునరావృతమవుతుంది.జగన్‌కు అధికారం మీద వ్యామోహం ఉంది, అతను తదుపరి 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఏమీ చేయకుండా విశ్రాంతి తీసుకకొంటే చాలు ఎందుకంటే CBN గారు ఇలాగే ప్రవర్తించి తిరిగి అధికారం అతని చేతిలో పెడతారు .ఇతర వర్గాల ఓట్లు పోతాయనే భయంతో కమ్మ సమావేశానికి కూడా వెళ్లలేని పిరికివారు .ధర్మం వెనుక దాక్కుంటాడు.వీరి ప్రవర్తనతో బహుశా భగవంతుడు కూడా విస్మయం చెందుతారు.అన్ని సాక్ష్యాలు వారి ముందు ఉన్నా మరియు వారి నియంత్రణలో పరిపాలన ఉంది అయినప్పటికీ జగన్ పై చర్య లేమి తీకుకోవాలి అని పాత్రికేయులను సలహా అడుగుతున్నారు ఆంటీ అర్ధం అవలేదా ....
@Karthikeyan-jc4zm
@Karthikeyan-jc4zm 2 ай бұрын
లీడర్స్ ఫస్ట్ క్వాలిటీ ధైర్యం వారిలో అది లోపించింది .cbn గారు ఏమీ చేయలేరు ,చేయరు . జగన్ అంటే చాలా భయపడుతున్నారు . అందుకే వారి రాజకీయ గొయ్యని వారే తవ్వుకుంటున్నారు .ప్రతి విషయాన్ని ఓటర్ల కోణంలో చూస్తారు .అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ కోల్పోయారు చాలా సిగ్గుచేటు.కనీసం జగన్ ఇంటి నుండి government కి సంబందించిన వస్తువులు కూడా తేలేక పోయిన అసమర్ధుడు అని అందరూ అనుకుంటున్నారు .ఈయన ఏ‌పి శాపమో లేక వరమో అర్ధం కాదు.ఇలాగే ఉంటే పార్టీలో అంతర్గత తిరుగుబాటు ఉంటుంది.ఎన్టీఆర్‌కి ఇతను ఏం చేశారో అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.చరిత్ర పునరావృతమవుతుంది.జగన్‌కు అధికారం మీద వ్యామోహం ఉంది, అతను తదుపరి 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఏమీ చేయకుండా విశ్రాంతి తీసుకకొంటే చాలు ఎందుకంటే CBN గారు ఇలాగే ప్రవర్తించి తిరిగి అధికారం అతని చేతిలో పెడతారు .ఇతర వర్గాల ఓట్లు పోతాయనే భయంతో కమ్మ సమావేశానికి కూడా వెళ్లలేని పిరికివారు .ధర్మం వెనుక దాక్కుంటాడు.వీరి ప్రవర్తనతో బహుశా భగవంతుడు కూడా విస్మయం చెందుతారు.అన్ని సాక్ష్యాలు వారి ముందు ఉన్నా మరియు వారి నియంత్రణలో పరిపాలన ఉంది అయినప్పటికీ జగన్ పై చర్య లేమి తీకుకోవాలి అని పాత్రికేయులను సలహా అడుగుతున్నారు ఆంటీ అర్ధం అవలేదా ....
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 45 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 8 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 31 МЛН
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 51 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 45 МЛН