Prajalu thuglak gadi lanti avineeti parulaina politicians nu, Venuswami gadi lanti kshudra poojalu chese jyotheeshyulane nammutharu.
@srinivasaraoadari4343 ай бұрын
వీడియో కాదు వీడి లాగా దొంగ జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు కాకపోతే వాళ్ళు బయట పడలేదు ఇలాంటి పనికిమాలిన ఎదవల్ని తీసుకొని హేతువాదులు డిబేట్లు పడుతుంటారు మొత్తానికి హిందూ మతం మీద దెబ్బ కొడుతుంది హిందువులందరూ నిజాన్ని పక్కనపెట్టి అజ్ఞానం లోనే బ్రతుకు తున్నారు
@sushmithkumar1094 ай бұрын
Chaganti : is the walking guide for sanatana dharma❤
@ravindracomedyzone30274 ай бұрын
అబ్బా మూర్తి అందరూ అంతు చూస్తాడు చాల గొప్పొడు.. మూర్తిగారు నమస్కారం..
@klakshmi52894 ай бұрын
గొప్పోడు మాతృ భాషను బ్రతికిద్దాం
@ravindracomedyzone30274 ай бұрын
@@klakshmi5289 అవును చాలా గొప్పోడు
@klakshmi52894 ай бұрын
@@ravindracomedyzone3027 అందరూ కాదు అందరి
@klakshmi52894 ай бұрын
@@ravindracomedyzone3027 చాల కాదు చాలా
@VS-xg3xc4 ай бұрын
మీ లాంటి జర్నలిస్టులు ఇలాంటి వారి బాగోతాలు ప్రజలకు తెలిసేలాగ చేస్తున్నందుకు మూర్తి అన్నకు ధన్యవాదాలు.
@DanaboinasrinuvasaraoSrinu4 ай бұрын
మూర్తి గారు లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం వెరీ గుడ్ సార్
@gychary93154 ай бұрын
Yes absolutely correct మూర్తి గారు.. ఈ ఒక్క వేణు యే కాదు ఇలాంటి వాళ్లనందరినీ ఈ సమాజంలొ, ప్రజల్లో ఉండనీయ కూడదు.... ఎందుకంటే సమాజాన్ని ప్రభావితం చేసి భ్రష్ఠు పట్టిస్తాడు... సమాజానికి కనిపించ కూడదు..
@gbogaligeswararao91774 ай бұрын
టీవీ5 మూర్తి గారి నమస్కారం సార్ నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మీకంటే వేరే ఒకరు ఉండరు సార్ మన దేశంలో ఎందరో ఇటువంటి వ్యక్తులు చాప కింద నీరులా ఉన్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు ఈ వంట వారు ఇటువంటి నిజాన్ని బయటికి తీయడం వల్ల కొందరైనా వాస్తవాలు తెలుసుకుంటారు భారత్ మాత కి జై
@sreeraam97264 ай бұрын
మూర్తి అన్న 10 డేస్ నుండి మీ మాటలు వింటున్న .... చాల బాగా awareness తీసుకొస్తాన్నారు జనానికి .... మీకు జనం తరపున tq తప్ప ఎమ్ చెప్పలేను ..... అన్న love u మూర్తి అన్న
@klakshmi52894 ай бұрын
చాలా ఏమ్ తీసుకొస్తున్నారు తప్పులు సరి చేసుకుందాం మాతృ భాషను బ్రతికిద్ధాం
@ramaraogalla4 ай бұрын
చాలా చాలా Handsome గా ఉన్నావు brother.... మా Short films లో act చేస్తావా pls pls
@ramaraogalla4 ай бұрын
@@sreeraam9726 You are from bro
@ramaraogalla4 ай бұрын
@@sreeraam9726 Oh, Iam Ram from Warangal ICICI Bank Manager , interested in writing scripts and dailogues, వేరే software friend నేను కలిపి తీస్తున్నాం మీరు ఏం చేస్తారు బ్రో....
@ramaraogalla4 ай бұрын
@@sreeraam9726 How do we get contact
@kothakotasrinivaskothakota49904 ай бұрын
మీలాంటి వారు మన దేశానికి చాలా అవసరం 🙏🙏🙏🙏🙏🙏🙏e
@venkatapullaya98514 ай бұрын
చాగంటి వారి ఇంకకొంతమంది ప్రవచనకర్థలు సమాజానికి పిల్లర్లుగానిలబడి సమాజాన్ని బాగుపరుస్తున్నారు
@hemalathaaluri85554 ай бұрын
ఇన్ని రోజులూ అతను ఒక్కడే మెంటల్ అనుకున్నాము....అతని భార్య కూడా అలాంటిదే అని ఈ మధ్యే తెలిసింది.
నిజంగా చాగంటి గారు లేకపోతే మనందరం నిజంగానే తెలియని పనులు చేసి ఆవే నిజం అనుకుంటాంమ్ . సనాతన ధర్మం కచ్చితముగా తెలుసుకోలేము.
@klakshmi52894 ай бұрын
తెలుసుకుంటాం
@N87334 ай бұрын
Chaganti garu ani peti vunta bagunu thumbnail.. he deserves respect
@ramsurireddy43104 ай бұрын
Yes 🙏
@naveen15084 ай бұрын
Thokalo sanathanam
@p.k01184 ай бұрын
@@naveen1508 bokalo bible velli ne church pastor chepe sollu vinu
@BALABHASKARA4 ай бұрын
వామాచారం అంటూ, ఓం నమో వేంకటేశాయ అని పవిత్రంగా పలికే నోటితో, దోషాలు చేసిన ఇటువంటి స్వార్ధపరుడ్ని, స్వామి ఊరుకోడు
@sriprajwalNimmagadda-h9v4 ай бұрын
ఎంతటి ఉన్నత వివరణ సేకరించారు🙏🏻🙏🏻🙏🏻 చాగంటి కోటేశ్వరరావు గారు గురువుగారంటే వారే. వేణు గాడి లాంటివాడిని గేదెలా వదిలి వేయవద్దు
@SamudralaGangaraj-wl7ir4 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు చాగంటి గారి వాయిస్ పెట్టీ కరెక్ట్ గా చెప్పారు 🙏
@AnilReddy3284 ай бұрын
మూర్తి గారు మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి కావాలి sir..
@SriLakshmi-lz8zc4 ай бұрын
మూర్తి గారు ఆ వేణు గాడిని మదము మాత్సర్యము పట్టిన కుక్క ను వలవాదు.🎉🎉🎉🎉 From visakhapatnam.
@chintu29004 ай бұрын
Asal nijam bayataki vachindhi bro
@nandyalasarma20404 ай бұрын
Waste fellow
@devayanam34834 ай бұрын
Best best best
@Vyshnavi2584 ай бұрын
One week cm ga try chychu kada murthi garu
@kasarlaganesh9974 ай бұрын
సనాతన ధర్మానికి అర్థం చేసుకోకపోవడం ఇలా పాడు చేయటం దురదృష్టకరం. అందుకే గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాలి అని లేకపోతే ఇలాంటి మూర్ఖులు అన్ని మతాలలో ఉంటారు
@shivabhavni074 ай бұрын
చాగంటి గురువు గారూ చాలా గ్రేట్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 ఓమ్ నమ శివాయ :🔱🔱🔱🔱🔱
@karnaRonnie4 ай бұрын
మతి తప్పిన వేణు-శృతి తప్పిన వీణ,😢
@karthikbathala68693 ай бұрын
😂😂😂😂😂
@saisheshu2 ай бұрын
Correct chepparu bro
@ParameshBandaru-qu7pk4 ай бұрын
Good job muruthi garu
@beechaniraghuramaiah30174 ай бұрын
చాలా మంచి వీడియో చేశారు, మీ లాంటి వారు ప్రస్తుత సమాజానికి చాలా అవసరము...
@sudhakarguntur2054 ай бұрын
వేణు జాతకం ప్రకారం అతి త్వరలో శని ప్రభావం వలన తన యొక్క మలద్వారం లో రోకలి బండలు దూరుతాయి అని సోచరిస్తుంది...
@manurinagaraju99864 ай бұрын
మూర్తి గారు చాలా మంచి విషయం గురించి వివరణ ఇచ్చారు ధన్యవాదములు 🙏
@SivaSiva-cn1em4 ай бұрын
మా మూర్తి సారు సూపర్
@dramesh2934 ай бұрын
Chaganti example super,, inka chala vishayslu untai chaganti pravachanam lo
@muddibalraj76334 ай бұрын
మూర్తి గారు మీరు నిజాన్ని నిర్భయంగా చెపుతారు.. ఈ దేశ ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి..కొన్ని తరాలు ఈ అవిద్య ప్రజలకు విద్య ఇవ్వకుండా,జ్ఞానంవివ్వకుండా పెదాలను మోసం చేస్తూ వచ్చారు..జై భీమ్..
@hariprayaga78564 ай бұрын
చిన్న వయస్సు నుండి సనాతన ధర్మాన్ని నేర్పించాల్సిన ఆవశ్యకత ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా అవసరం..
@satyaveni99254 ай бұрын
అవును ప్రతీ మతం లోనూ మంచి ఉంది మంచే ఉంది కానీ ఈలాంటి వారి వల్లే అన్నీ మతాలు భ్రష్టు పట్టిస్తున్నారు. అంతే!!? అసలు మానవత్వం, మించి మతమే లేదు. అన్నీ మతాల సారాసం కూడా ఇదే ఇదే నిన్ను నువ్వు ప్రేమించుకున్నాట్లే నీ సాటి మనిషిని అభిమానించమనే,చెప్పింది. 🙏🙏🙏
@hariprayaga78564 ай бұрын
@@satyaveni9925 మీరు స్పందించినందులకు కృతజ్ఞతలు. మానవత్వము అనేది ఎక్కడి నుండి వస్తుంది? ప్రధమ గురువు ఎవరు? తల్లిదండ్రుల ఒడిలో, తాతయ్య, అమ్మమ్మ ఒడిలో నేర్చుకోవాల్సిన ప్రాధమిక విద్య 3 సంవత్సరాల వయస్సులో ప్లే స్కూల్లో ఎందుకు జరుగుతుంది?
@ChinnaKalivi4 ай бұрын
Sathi saha gamanam follow avvu ithey....
@ShantanuReddy19834 ай бұрын
Humanity, morals above all religions
@Chidvilasananda4 ай бұрын
వామచారం కేవలం సాధకుడికి మరియు దేవతకి మద్య మాత్రమే తప్ప, మూడో వ్యక్తి కోసం కానీ, మూడో వ్యక్తి ప్రస్తావన కానీ జోక్యం కానీ ఉండదు.. .. ..
@Ananthalakshmi-gz9kz4 ай бұрын
You are right person to venu astrology
@vijayamanne4664 ай бұрын
Murti garu 👏👏👏👏👏👏
@immannivenkatasatyam12374 ай бұрын
మూర్తి గారు మీరు చాలా అద్భుతంగా, ధైర్యం గా ఒక గారడీ జ్యితిషున్ని ఎదుర్కున్నారు
@sambangisatyanarayana33144 ай бұрын
మీరు అన్నది నిజం sir... మృగం నుండి మనిషి రాలేదు... మనిశే మృగంగా మారిపోతున్నడు..!
@AnilReddy3284 ай бұрын
అన్నిటికీ మొక్కటం ఏంట్రా...... యోని పూజ ఏంట్రా ఈ రోజుల్లో కూడా.... *వేణు స్వామి నీ డిజిటల్ బహిష్కరణ చెయ్యాలి*
@naraharidrona23084 ай бұрын
ఇలాంటి జ్యోతిష్యులు ఉండబట్టే మన దేశ జ్యోతిష్య శాస్త్రం మీద ప్రజలకు నమ్మకం పోతుంది
@Ao-Smith-service-hyderabad4 ай бұрын
పూజ్యులు పెద్దలు మా గురువు గారు సాక్షాత్తు దైవ స్వరూపమైన శ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ గారు యొక్క దర్శన భాగ్యం ఈ రోజు కలిగింది.
@subbubandaru26394 ай бұрын
మూర్తి గారు మేరు ఎన్ని సర్లు క్లాస్పీకినా ఆ వేదవాకు బుద్ధిరాదు సర్ అటువంటి వాడిని సమాజం నుండీ వెలి వేయటం ఒక్కటే పారిష్కారం........
@klakshmi52894 ай бұрын
మూర్తి గారూ మీరు ఎన్నిసార్లు క్లాస్ పీకినా ఆ వెధవకి బుద్ధి రాదు సర్ అటువంటి వాడిని సమాజం నుండి వెలి వేయటం ఒక్కటే పరిష్కారం ఇది అసలైన భాష తప్పులు సరి చేసుకుందాం మాతృ భాషను బ్రతికిద్ధాం
@dhanasiri1774 ай бұрын
Sir..India No World Need You, Chaganti Pandit Ji ,Shiva Sir Journalist 🙏🙏🙏Om Sri Matre Namaha 🙏
@రాధ-ద3ళ4 ай бұрын
నమ్మకం వుండాలి కానీ మూఢనమ్మకం వుంటకూడదు.
@angelmanaswini21484 ай бұрын
కష్టపడకుండా ఏది రాదు...వచ్చినా నిల్వదు.... కష్టాలు లేని వాడు ఈ ప్రపంచములో లేడు... చెప్పుకొనే వారు , చెపుకోలేనివారు ...అంతే తేడా.. మనిషి కి మనిషి సహాయ చేయాలి.../|\
మూర్తి గారు వీడిని ఎంత తొందరగా జైలుకు పంపుతారో మీ ఇష్టం
@SammaiahGaddala-m8k2 ай бұрын
మూర్తి గారి గ్రేట్
@girijaghanta71304 ай бұрын
Let Venu Swamy tell the future of Bangladesh, so that we all can appreciate him
@deepuuak27794 ай бұрын
Yes
@paparaorali74134 ай бұрын
చాలా చక్కగా చెప్పారు... ఇలాంటి వాళ్లను సమాజంలో తిరగకుండా చెయ్యాలి
@GovindarajuP-jl9qs4 ай бұрын
శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని అర్థం చేసుకోవడం అతనికి సాధ్యం కాలే. అమ్మకి ఇష్టము లేని మార్గంలో సేవలు చేస్తే ఒప్పుకోదు. అమ్మవారు కన్ను ఎర్ర చేస్తే తట్టుకోలేరు. 🌷 సర్వం స్త్రీ శక్తి🌹
@Dharmadaveeranjaneylu3 ай бұрын
బాగా ఖండించారు.....👏👏👏
@vallabhapurapusyam34154 ай бұрын
వేణు కి ఆయన భార్య పూర్తిగా సహకరిస్తుంది కాబట్టి ఆయన ఏమైనా చేస్తాడు. ఇప్పుడు కూడా అదే చేసాడు.అదే బ్రాహ్మణిజం.
@srinivasjayaprakash25314 ай бұрын
Chaganti garu❤🙏🏻 Maa guruvugaaru🙏🏻
@BrahmaKumar-p7e4 ай бұрын
😊 మూర్తి గారు మీరు చెప్పింది అది మన మానవత్వాన్ని కూడా ఈ రోజుల్లో దేవుడు ఎక్కడున్నారండి దేవుడు జాతకాలు జాతకాలు ఉంటే వారి జాతకం వాడు చెప్పుకున్న తర్వాత నేను దేవుడంటే దేవుడంటే ఏంటి మన మనస్సాక్షి
@BrahmaKumar-p7e4 ай бұрын
మూర్తి గారు నాకు హిందుత్వం అంటే మహా ఇష్టం అలాగని మూఢనమ్మకాలు అంటే మనిషి మనిషిలా చూడాలి
@dpsongs74154 ай бұрын
ఈ వేణు గాడు ఒక్కడే కాదు..వీడితో పాటు మాఫియా వుంది..వీడ్ని తగినరీతిలో ట్రీట్మెంట్ చేస్తే మిగిలినవి వాటికవే సర్దుకుంటాయి..మనుషులు తమ అనుమానాలు, నమ్మకాలను 'కాష్' చేసుకుంటున్నారు వీడు, వీడీలాంటి వాళ్ళు... వీడికేమి మాయరోగం మొగుడు పెళ్లాలను విడిపోమ్మాటాడు... మూర్తిగారు..వీడ్ని మాత్రం ఎట్టిపరిస్థితి లోను వదలకండి..వీడి వంటికి పట్టిన కొవ్వు,నోటి దూల రెండూ వదిలేవరకు వదలొద్దు...జై శ్రీరామ్
@lifeisabouta2z6084 ай бұрын
ఎప్పుడో కాదు..భర్త పై ప్రేమ అలాంటిది....భర్త చనిపోతే తాను కూడా చనిపోవాలి అన్నంత ప్రేమ.....అంతే తప్ప మీరు చిత్రీకరిస్తూ నట్టు కాదు.....భర్త పోతే తరవాత ఎంత నరకం చూడాలి అన్న ఆలోచన.....కానీ ఇప్పుడు కావాలి అంటే ఈల్లె చంపేసి...లేక బతికి వున్నపుడే సరదా లకోసం తిరిగే మనుషులు తయారు అయారు.....ఎంత development kadha........
@SiddharthSriNaiduDevada4 ай бұрын
Real God manaki devudichhina goppa varaprasadham CHAGANTI varu om namassivaya 🙏🙏💐💐 Guruvugaru pravachanam vintunte Bhagavanthunitho vunnatte vuntundhi ,, Om namo namaha 🙏🙏💐
@nagarajn0094 ай бұрын
Chaganti koteshwarao 🙏🙏🙏🙏🙏🙏
@swaranKumar-r4y3 ай бұрын
🔥🔥🔥🔥 I became your fan sir.
@ashokkumargudipudi77804 ай бұрын
Very goooooooooood sir
@vookanagendra89444 ай бұрын
మీరు నిజాన్ని ప్రపంచానికి తెలియచేశారు
@silentspectator17774 ай бұрын
Chaala chakkagaa vivarinchaaru Sir.
@reddyreddy-b9k3 ай бұрын
🙏🙏🙏🙏👏murtu garu your the great report r
@Rukuminibukya4 ай бұрын
మూర్తి గారు...bro....excellent
@sekharguntupalli31164 ай бұрын
మూర్తి గారు మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు కరెక్టే ఈ వేణు గాడి లాంటి కీచకులను ఈ భూమ్మీద నుంచి శాశ్వతంగా నిర్మూలించాలి
@laxminarayanamarampelli31173 ай бұрын
👌👌👌👌🙏🙏🙏మూర్తి గారు
@Srinukotari2774 ай бұрын
Anna meetu nijanga bro great
@AdiralaprasannaLaksmi4 ай бұрын
మూర్తి గారు కరేకట్ question raise చేశారు, ఈలాంట్టి వాళ్ళను అణచివేయాలని ✊👍
@tapasvipadmavathi43934 ай бұрын
👌👌👌👌👌 murthi garu
@KaNaidu-h9h4 ай бұрын
Murthi garu correct 👍
@vijaynakirekanti8034 ай бұрын
Big fan of u bro
@rockstarqqq4 ай бұрын
మీలాంటి జర్నలిస్ట్ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం ఈ సమాజానికి...hatsoff మూర్తి గారు...
@saragadamsuresh3 ай бұрын
Good video content, society should question such venu gopal and nityanand like people
@yamsanisanthosh75414 ай бұрын
ధర్మంగా ఉంటే దేవుడు కాపాడుతాడు ఆ ధర్మంగా ఉంటే పాతాళం లోకి తొక్కుతాడు ఇద్దరు పొలిటిషన్ కి ఒక జ్యోతిష్యుడు కి ఇప్పుడు అర్థమైంది
@pidamarthinagaiah99114 ай бұрын
అసలు దేవుడంటే ఎవడు
@annajiraogarimella27673 ай бұрын
Yes.Murty garu.
@niftybankniftyanystocklive91354 ай бұрын
మరో 50 ఏళ్లలో మరొక బంగ్లాదేశ్ అవుతుంది మన ఇండియా దీని మీద ఫోకస్ చెయ్ వాని ఒక్క మీద ఫోకస్ చేయకురా చూ.....
@vasanthalakshmi26664 ай бұрын
Currect👏👏👏🙏🙏🙏👌👌👌
@himata1004 ай бұрын
ఇలాంటి సైకో లె సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు good job మూర్తి గారు
@MASHOKGOUD-x4s4 ай бұрын
Ippudu vunna telugu journalist lo MURTHI anna Chala nijayithiga brathike perfect journalist🥰
@NanajiJillella4 ай бұрын
టీవీ పై మూర్తి గారు అలాగా రాయికండి డిస్ప్లే మీద కానీ పర్సనల్గా తగు చర్యలు తీసుకోండి చదవటానికి ఇష్టం రావటం లేదు
@sandeepkumarpuli16364 ай бұрын
Correct sir
@kalyanredddy4 ай бұрын
Correct Muthi garu.
@SuryaSurya-ip6oj4 ай бұрын
లోపలేసి గబ్బర్ సింగ్ కొట్టింగ్ ఇస్తే
@Y.V.K-b6c4 ай бұрын
మూర్తి గారు కఠిన శిక్ష విధించాలని కోరుతున్న
@balajiopticals77954 ай бұрын
ఇలాంటి విధానం నరబలి చేయొచ్చు కలియుగ పిశాచులు మహా ఆనందంతో స్వీకరిస్తాయి
@syedkhader9034 ай бұрын
Yes you are absolutely right 👍
@ramamohanaraogonuguntla82934 ай бұрын
Don’t go too much on temples history. We believe on our sakthipeetams 🙏🙏🙏
@KrishnaK-fz5vv4 ай бұрын
మూర్తి సార్ ❤❤❤❤
@vijayreddybnn70474 ай бұрын
చాగంటి వారిని స్థాయి ఎవ్వరికీ లేదు ఆయన ప్రవచనాలలో ఎప్పుడూ స్వప్రయోజనాన్ని ఆశించరు వారికి వేదమే ప్రమాణం
@parthuh14 ай бұрын
చాగంటి గారు బ్రాహ్మణుడు...ఆయన వామాచారం చేయకూడదు...ఆయనకు అందులో అనుభవమూ లేదు ...జ్ఞానమూ లేదు వామాచారము తప్పు కానే కాదు ...పైగా చాలా కష్టమైంది కూడా మీకు వాటి గురించి తెలియదు ఆ వేణు స్వామికి వివరంగా చెప్పే విధానము తెలియదు దక్షిణాచారము ఎవరైనా చేయొచ్చు వామాచారము బ్రాహ్మణులు చేస్తే మహా పాపం...సో ఇక్కడ మీరు చాగంటి గారి వ్యాఖ్యలను ప్రమాణం గా తీసుకోకూడదు ... ఎందుకంటే ఆయన పుట్టుకతోనే బ్రాహ్మణుడు ఆయనకు వామాచారము గురించి తెలియదు
@GundaThirupalaiah4 ай бұрын
Murthi garu you are great
@subramanyamchinthayadav8664 ай бұрын
Garika paati narasimha rao garu or chaganti garu ni live lo tisukuni vachi educate cheste baguntumdhi murthi sir
@mkt653614 ай бұрын
Garika gaadiki Chiru notlo pettadu kada😂😂😂
@maheshbabu68204 ай бұрын
Anna nuvu super
@sarvanatirumala11574 ай бұрын
మూర్తి గారు ఈ సమాజానికి మీలాంటి వాళ్ళు కావాలి సార్
@Quick_wit.4 ай бұрын
మూర్తి గారు please correct your statements or comments before you speak in any program. కృత యుగం లో హిరణ్య కశిపుడు చనిపోయినా భార్య చనిపోయిందని ఎక్కడా లేదు. త్రేతా యుగం లో రామాయణం లో దశరథుడు చనిపోయినా కౌసల్య సుమిత్ర కైకేయి సతీ సహగమనం చేయలేదు, ద్వాపర యుగంలో మహాభారతం లొ పాండు రాజు చనిపోయాక కుంతి సహగమనం చేయలేదు, మాద్రి voluntary గా సహగమనం చేసింది. ఎవరూ force చేయలేదు. శంతను మహారాజు చనిపోయినాక సత్యవతి దేవి సహగమనం చేయలేదు. సనాతన ధర్మంలో అవేవీ లేవు కేవలం islamic invasions తర్వాత జరిగే rapes వల్ల ఎటువంటి కాపాడుకునే దారి లేక భర్తలు చనిపోయిన వారిని సహగమనం మాత్రమే దారి అయ్యేది. అది అర్ధం చేసుకోకుండా blind గా సహగమనం చేస్తుంటే మహనీయులు తప్పు అని చెప్పి ఒప్పించి ఆపేశారు. మీరు మాట్లాడింది సనాతన ధర్మం లో మొదట్నించీ ఉండేది అన్నట్టు ఉంది. Request you to correct such statements.
@rajashekarguttala5004 ай бұрын
Murthi garu, nijanga miku dhanyavadalu.
@srisureshkethineedissuresh47854 ай бұрын
🙏
@malathinamana23554 ай бұрын
Nijam murthi gaaru,mee laanti vaallu ee society ki kavaali...... 👏👏👏👏👏👏👏
@manojkumarrapalli20344 ай бұрын
సార్ ఎవన్నీ కాదు సమంత నాగ చేతన్య పూజ అయన చెయ్యలేదు అని డబ్బు మింగలేదు అని బాద అయనది