Burning Topic : ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే పవనిజమా..? - TV9

  Рет қаралды 441,227

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Burning Topic : ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే పవనిజమా..? - TV9
TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#deputycmpawankalyan #pawankalyan #janasena #tv9telugu
Credits : #VishwaGajagouni
#TV9APNewsUpdates

Пікірлер: 356
@saravanakumar8241
@saravanakumar8241 3 ай бұрын
తిట్టిన నోర్లే పొగిడితే ఆ కిక్కే వేరప్పా...
@srinivasulu9054
@srinivasulu9054 3 ай бұрын
తిట్టే తప్పుడు సిగ్గు శరం మానం అన్ని వదిలేసుకుని బతికారు ఇప్పుడు పొగిడితే ఇక ఈప్పుడు నా జీవితంలో అవి ఇక రావు అని పొగుడుతున్నారు అంతే కదా అన్న,,, వీళ్ళు
@venkatagovardhankanchi3
@venkatagovardhankanchi3 3 ай бұрын
Trp kosam babai
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 3 ай бұрын
​@@venkatagovardhankanchi3ycp kosam mamuluga panicheyqledhu ga 2019 mundu 2024 ki
@sunilb5855
@sunilb5855 3 ай бұрын
@@saravanakumar8241 bokka le...solo ga mla ga first gelavamanu...varma gelupu pithapuram lo pawala gaadu gelichindi....combined ga 6% vote share...solo ga deposit lu kooda raavu ee chillara gaadiki...ibka eedu jagan daggariki kooda raaledu...
@Tell.andhra
@Tell.andhra 3 ай бұрын
అవునా నువ్ ఎవరు ఐయినా తిడతి చచ్చి పోతావా howle​@@srinivasulu9054
@GBff503
@GBff503 3 ай бұрын
తిట్టిన నోళ్లు పొగిడే లా ట్రెండ్ సెట్ చేసాడు
@brr5892
@brr5892 Ай бұрын
SUPER-6 MOSAGADU.
@konataladharmendrareddy5347
@konataladharmendrareddy5347 3 ай бұрын
Where is Srikanth gaaru
@Kiranbabuap
@Kiranbabuap 3 ай бұрын
ఏంటో మరి టీవీ9 కి ఒకసారి గా పవన్ కళ్యాణ్ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఆ ప్రేమ ఏదో కొంచెం ఎలక్షన్స్ కి ముందు ఉంటే బాగుండు ఈరోజు టీవీ9 కి కొంచెం గౌరవం మిగిలేది😂😂😂
@nani-yy1nx
@nani-yy1nx 3 ай бұрын
ఈడికి చెప్పు ఆ మాటలు
@ramvelivela1611
@ramvelivela1611 3 ай бұрын
Don't trust paytm channel's Janasainiks Jagratha ga undali
@GangulappaGangulappa-bc1di
@GangulappaGangulappa-bc1di 2 ай бұрын
Kadaa
@sivadandem6721
@sivadandem6721 2 ай бұрын
వీడు సొమ్ము
@sivadandem6721
@sivadandem6721 2 ай бұрын
పదవులు బట్టి పొగుడుతూ కోట్లు సంపాదిస్తాడు.. 420 టీవీ9
@gugulothnareshhsd9842
@gugulothnareshhsd9842 3 ай бұрын
మా ట్రెండ్ ఫాలో అవడు ట్రెండ్ సెట్ చేస్తాడు..❤
@brr5892
@brr5892 Ай бұрын
SUPER-6 MOSAGADU.
@nageshroyals2786
@nageshroyals2786 3 ай бұрын
మీ టీవీ9 కూడా చాలా బాధ పెట్టారు
@pasupuletiteakitchenbynali5153
@pasupuletiteakitchenbynali5153 3 ай бұрын
Yes
@VamikaPanthadi-i3j
@VamikaPanthadi-i3j 3 ай бұрын
Yes
@rams3669
@rams3669 3 ай бұрын
True
@vijayalocharla6551
@vijayalocharla6551 3 ай бұрын
True
@rakeshpegadapalli3118
@rakeshpegadapalli3118 3 ай бұрын
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓడిన గెలిచిన మంచి వ్యక్తి...❤u సర్ ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలి అని మనసు స్పూర్తిగా కోరుకుంటున్నాను...?
@brr5892
@brr5892 Ай бұрын
SUPER-6 MOSAGADU.
@nivasindian
@nivasindian 3 ай бұрын
ముందు మీ టీవీ9 ఛానెల్ ని మూసి వేయాలి, కళ్యాణ్ అన్న అన్న ని విధాల విమర్శలు చేయించారు..... తూ మీది ఒక ఛానెల్ ఆ?
@kvlprasad8603
@kvlprasad8603 3 ай бұрын
రామారావు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే వుంది వేరే పార్టీలు వున్నా అవి మనుగడలో లేవు, ప్రజలు కాంగ్రెస్ మీదే విరస్థ పుట్టి వున్నారు అందుకని రామారావువును గెలిపించారు, అప్పుడు రామారావు కాదు రాజనాల పార్టీ పెట్టిన గెలిసేవారు అది గుర్తు పెట్టుకోండి
@ViratChukkabotla
@ViratChukkabotla 3 ай бұрын
S well said 🎉
@naidugokada7568
@naidugokada7568 3 ай бұрын
Correct anna
@atoz2470
@atoz2470 3 ай бұрын
Well said
@srinivasthorakoppula4883
@srinivasthorakoppula4883 3 ай бұрын
Yes edi 100%...nijam brother 🤝🤝🤝
@sekharyadav8377
@sekharyadav8377 3 ай бұрын
కొంతవరకు నిజమే! ఇపుడున్న పరిస్థితులు వేరు అప్పటి ప్రజల ఆలోచన విధానం వేరు... ఆర్థిక వనరులు తగినన్ని ఉంటే ఏపీ నీ మరో స్థాయికి తీసుకెళ్ల గల సత్తా అయనలో ఉంది..
@rajuputta954
@rajuputta954 3 ай бұрын
దేవీ నాగవల్లి గారు 1980 రాజకీయాలు ఎలా ఉండే ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయి కొద్దిగా ఆలోచన చేయండి విశ్లేషించే అప్పారావు గారు మీ పేరు అదే అనుకుంటా వేరే నాకు తెలియదు 1980 ఎట్లా ఉంది 2024 పరిస్థితి గిట్ల ఎంత క్రూరంగా ఉండే ఆలోచన చేయండి ఆరోజు చెప్తే ఈమె పరిస్థితి ఈ రోజు చెప్పే గిట్ల పరిస్థితి అంటే ఎంత దమ్ము ఉండాలి నేను పవన్ కళ్యాణ్ పొగుడుతున్నా అని కాదు గాని అంటే పరిస్థితులు చెబుతున్నాను నేను ఏదో కించపరచాలని గిట్ల రావట్లేదు
@sreeramakrishna369
@sreeramakrishna369 3 ай бұрын
మిరు శ్లోకాలు చెప్తే ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు చదివితే వినటానికి ఎంత అసహ్యంగా ఉంటుందో అంత అసహ్యంగా ఉంది😂😂
@NagaRaju-zu4cz
@NagaRaju-zu4cz 3 ай бұрын
జై హింద్ ✊ జై జనసేన జై పవన్ కళ్యాణ్
@brr5892
@brr5892 Ай бұрын
SUPER-6 MOSAGADU.
@ramcga
@ramcga 3 ай бұрын
ఇప్పుడు వ్యూస్ కోసం లేపాలి ప్యాకేజీ రాగానే విషం కక్కాలి..
@dragondinoyt7244
@dragondinoyt7244 3 ай бұрын
అందుకే అందరూ పవన్ కళ్యాణ్ అవ్వలేరు
@brr5892
@brr5892 Ай бұрын
SUPER-6 MOSAGADU.
@josyulabros2711
@josyulabros2711 3 ай бұрын
ఎంతో మార్పు మీలో కూడా వచ్చింది మార్పు సహజమే కదా 😂😂
@Johnny1427
@Johnny1427 3 ай бұрын
Chala kastam tho kuda pani sadincadhun that's PSPK 🫡
@priyatumu5306
@priyatumu5306 2 ай бұрын
😂
@rishipavan4206
@rishipavan4206 3 ай бұрын
ఏంట్రా ఇది ...మా అన్న మీద పడిపోయింది కన్ను ఈ 9×9టీవీ వాళ్లకి ...
@powersrinu1126
@powersrinu1126 3 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తాడు రాజకీయం చేసుకోవాలి.. చేసుకుంటాడు.. సినిమా అనేది తన వృత్తి . రేపు సీఎం అయినా పీఎం అయినా సినిమా చేసుకోవాల్సిందే.. తన ఖర్చులకు సినిమా చేస్తేనే ఎక్కువ డబ్బులు. వస్తాయి
@syamkumar8896
@syamkumar8896 3 ай бұрын
Jai janasena Jai janasena
@ravikumarkorra364
@ravikumarkorra364 3 ай бұрын
సారీ నాకు ఈ ప్రపంచం నచ్చలేదు అందరిని వేసేదాం అనుకుంటున్న
@lakshmanrao1313
@lakshmanrao1313 3 ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై పవన్ కళ్యాణ్ జై మోదిజీ
@padmavathisajja6603
@padmavathisajja6603 3 ай бұрын
ఎంత కాదనుకున్నా మొన్న కాషాయం కట్టగానే ఎన్టీఆర్ గుర్తొచ్చారు ఆలోచిస్తే కొన్ని మ్యాచ్ అయ్యాయి బిగ్గరగా స్పీచ్ ఇవ్వడం వస్ర్త ధారణ డబ్బు విషయంలో నిజాయితీ బహు భార్యల వల్ల విమర్శలు దేవుడి మీద భక్తి చూద్దాం వాహనం ఇలా చూద్దాం ఫాలో అవుతారో ట్రెండ్ సెట్ చేస్తారో
@sekharyadav8377
@sekharyadav8377 3 ай бұрын
ప్రస్తుతం ఏపీ నీ దివాలా అంచుల్లో జగన్ నిలబెట్టేసాడు.. పవన్ అన్నయ్య సీబీన్ గారు కానీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి... సహకరించాలి.. కనీసం రెండు దశబ్దాలు పడుతుంది మన రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్ళడానికి.. పవన్ అన్నయ్య సాధించగలడని నమ్మకం కూడా ఉంది...
@ratnakumari1348
@ratnakumari1348 3 ай бұрын
Nikku education leadhu Knowledge leadhu anniie pisthunddhi 32 000 lady s ni addammu peattukonnie politics loo ki vacchinaddu raa veaddhavva
@sekharyadav8377
@sekharyadav8377 3 ай бұрын
@@ratnakumari1348 oh avuna.. so what is your qualification sir..? 32000 ladies ni addam pettukuni vachada 🤣.. thamaru medhavulu ani mee comment chustene arthamoutundi,,,. alage vedhava antu pilavatam mee samskaranni kuda teliyachestundi...
@chandram7964
@chandram7964 3 ай бұрын
అద్ది, అప్పుడే పథకాలు ఎగ్గొట్టే పథకాలు రచించారు అన్న మాట. కఠిన నిర్ణయాలు కు ప్రజలు సహకరించాలి అంటారు. సరే 2029 వరకూ కానివ్వండి.
@chandram7964
@chandram7964 3 ай бұрын
పవనిజం అంటే. చంద్రబాబు కాళ్ళు వత్తడం. కాపులను కమ్మ గా తాకట్టు పెట్టడం. మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం. నిమిషానికి ఒక పార్టీ తో జత కట్టడం. అందరూ అంటున్నట్టు evm లతో గెలిచి సొంత గెలుపుఅన్నట్టు ఫోజు కొట్టడం!! ముగ్గురు కలిసి ఒకడిపై కుట్రలు కుతంత్రలతో గెలిచి జబ్బలు చరచడం. దొంగ హామీలు యిచ్చి దాబులు కొట్టడం.
@sekharyadav8377
@sekharyadav8377 3 ай бұрын
@@chandram7964 సింగల్ సింహం అంటూ మోడీ కి కాళ్ళు పట్టుకోటం.. మద్యపాన నిషేధం అని బినామీలతో లిక్కర్ అమ్మటం.. ఇసుక అక్రమ రవాణా చేయటం.. రెడ్డి గారు మొత్తం గొఱ్ఱె బిడ్డల్ల మార్చటం.. పాస్టర్స్ కి వాడి అమ్మ సొమ్ములగా జీతాలు అని ప్రజల సొమ్ము మింగటం.. ఒక్క కంపెనీ కూడా రాకుండా చేసి ఉన్న అమరాజా బ్యాటరీ కంపెనీ నీ పక్క స్టేట్ మింగబెట్టటం... ఇవన్నీ కూడా మాట్లాడు... కమ్మ కాపు అంటూ ఇంకా ఆ paytm గాళ్ళ కాపీ సరుకు మాటలెందుకు...
@powersrinu1126
@powersrinu1126 3 ай бұрын
అస్సలు సాక్షి టీవీ టీవీ9 10 టీవీ ఎన్టీవీ.. మిగతా యూట్యూబ్ చానల్స్ టీవీ... అసలు జనసేన జెండా.. చూపియ్యరా అసలు జనసేన పార్టీ గురించి చెప్పే వారే కాదు ఈ 10. సంవత్సరాలు చూడలేదు...
@PASTORSESHKUMAR2475
@PASTORSESHKUMAR2475 3 ай бұрын
ఆయన గొప్ప నటుడు కదా....!
@sri_nivas
@sri_nivas 3 ай бұрын
రాజు +ఋషి=రాజర్షి
@GARUDA581
@GARUDA581 3 ай бұрын
Erripuku+ pawala= pavani kalyani 😅
@VamsiKrishna-ju3mu
@VamsiKrishna-ju3mu 3 ай бұрын
@@GARUDA581 a ra kukka thalli chelli thittina meeku siggu radhu 32 cases lo 16 months bokkalo chippa koodu thinna meeku siggu radhu vela kotlu dhochukunna meeku siggu radhu party mottam porambokule vunnaru am janmalura meevi 😂
@ramvelivela1611
@ramvelivela1611 3 ай бұрын
​@@GARUDA581ne amma hooku naaku lunch vodka
@SwatantraBharathiRameshTYP
@SwatantraBharathiRameshTYP 2 ай бұрын
అలాంటి తిట్లు వద్దు,,,,దయచేసి,​@@ramvelivela1611
@venkannababu3820
@venkannababu3820 3 ай бұрын
ఇది కదరా సక్సెస్ అంటే
@revanthp9485
@revanthp9485 3 ай бұрын
ఇప్పుడు టీవీ9 బాధంతా ఏమిటి అంటే..పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు.చేస్తాడు అని
@Naresh-tl4lb
@Naresh-tl4lb 3 ай бұрын
సినిమాలు డబ్బింగ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు నిజజీవితంలో రియాల్టీ చూపిస్తున్నాడు🎉
@pentayyanaravapentayya2410
@pentayyanaravapentayya2410 3 ай бұрын
Jai janasena 🔥🔥🔥🔥
@murlikrishna9356
@murlikrishna9356 2 ай бұрын
అయినా చూడని డబ్బు లేదు, చూడని హోద లేదు ఇక చెయ్యవలసిన ప్రజా సేవ ఒక్కటే
@shavarthisreekanth337
@shavarthisreekanth337 3 ай бұрын
ఈ వట్టి చేపల మోకం దీ ఎక్కడ పవర్ ఉంటే అక్కడ వత్తాసు పలికే దిక్కు మాలినది
@nagarajpolisetty6229
@nagarajpolisetty6229 3 ай бұрын
మీరు పొగిడే ఎంత వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు వ్యక్తి కాదు పీకే అది మీకు తెలుసు మీ మనస్సాక్షికి తెలుసు సాక్షి యాంకర్ గురించి చెబుతుండేది
@lalaland122
@lalaland122 3 ай бұрын
ఏడో చెప్పటానికి ట్రై చేస్తున్నావ్ .కాని మాకి అర్ధం కావటం లేదు.
@lalaland122
@lalaland122 3 ай бұрын
సాక్షి మనస్సాక్షి అంటునావ్....
@priyatumu5306
@priyatumu5306 2 ай бұрын
​@@lalaland122tittadu
@AshokkumarArutla
@AshokkumarArutla 3 ай бұрын
ఛాలా రోజుల తరువాత ఒక మంచి వార్త ఛేపారు
@sriramsriram8933
@sriramsriram8933 3 ай бұрын
Pspk god♥️🙏🙏
@kummarisrinivasarao616
@kummarisrinivasarao616 3 ай бұрын
Devi Nagavalli , Chiranjeevi gari ki PRAJARAJYAM Appudu bad ga project chesidhi ani chiranjeevi garu syamga chepparu.Namadhu dheenie...
@anilamireddy8291
@anilamireddy8291 3 ай бұрын
Jai Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Jai janasena ✊✊✊✊✊✊✊
@mc.malli7381
@mc.malli7381 3 ай бұрын
Deputy cm pawankalyan garu Jai janasena
@commonmancommonman3341
@commonmancommonman3341 3 ай бұрын
Aayana teeru eppudu okelaa vundhi. Aayana evvarini follow avvadu. Aayane oka trend setter. Meeru mee chestha maaatalu....
@appannagari2019
@appannagari2019 3 ай бұрын
NTR depends on caste also. PSPK Don't depends on caste.
@gkbrotherssiri3766
@gkbrotherssiri3766 3 ай бұрын
నీతి నిజాయితీ విలువలు గల ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ❤❤❤
@ratnakumari1348
@ratnakumari1348 3 ай бұрын
Avuna Qualification veayyamannie party peattinddu annaddu kaddha Eppuddu rowdy rajyam naddusthunddhi kaddha Only jagan questions veayyamannie party peattinadda Koncham think I cheyyalle raa
@sais4678
@sais4678 3 ай бұрын
Tv9ది ఇది realisation ha covering ha damage control ha అనేదే మాకు అర్థంకావటం లేదు
@rameshchamakuri682
@rameshchamakuri682 3 ай бұрын
ట్రెండ్ ఫాలో అవుడు సెట్ చేస్తాడు
@kallepallyprashanth6671
@kallepallyprashanth6671 3 ай бұрын
Jayaho senani ❤
@nehamahanthi687
@nehamahanthi687 3 ай бұрын
టీవీ9 కూడా మారిపోయింది ఆయన నడవడిక వల్ల...😂 మీరు కూడా u turn తీసుకున్నారుగా...😂 అంతా పదవి తోనే.😂 వ్యక్తిత్వానికి విలువ వుండదు.. పదవి ఎక్కాక ఇదిగో ఇలాగ. పదవి వల్లే కదా క్రితం సారి సైకోలని కూడా పొగిడేసరు.. ఇదే లోకం తీరు...
@sunilb5855
@sunilb5855 3 ай бұрын
Package ni batti vuntundi....takkuvisthe taggi vuntaadu....ekkuva isthe jagan meeda rechipotaadu...ippudu cbn ki avasaram ledu...so package ledu....so calm.ga.vunnadu....malli jagan raise ayithe package vastaadi appudubmalli aravadam start chestaadu....ide pattern 2014 nundi😂😂😂😂😂
@rajitharajithabattu6127
@rajitharajithabattu6127 3 ай бұрын
ఎవడురా నువ్వు వెధవ
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 3 ай бұрын
Snake valli meeru maaripoyaru andi maripoyaru😊😊😊😊😊
@attotasaradhi8024
@attotasaradhi8024 3 ай бұрын
దెయ్యాలు న్యూస్ చెప్పినట్లు ఉంది...
@PHafeezkhan
@PHafeezkhan 3 ай бұрын
Soap bagane vestunaru 3×3 rajini kanth babai namam memu enta soap veseni nedi avasarm madi abhimanam ❤❤
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 3 ай бұрын
Janasena Janasenani Kalyan Garu Excellent leader
@prashanthkumargolle8779
@prashanthkumargolle8779 3 ай бұрын
మా దేవుడు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ మి డై హార్ట్ fan's
@SivaPrasadBandla
@SivaPrasadBandla 2 ай бұрын
Nijam ga vodigi unte. Dy. Cm Adige vadu kadu. Just over expectations Pencharu anthe. Cinima release mundhu penchinattu. .
@ArogyaAbhiruchulu
@ArogyaAbhiruchulu 3 ай бұрын
10 నుండి 11 నిమసాల మధ్యలో ఒక తప్పు చెప్పారు ఈ వీడియో లో 😂😂😂 కనిపెట్టండి ఫ్రెండ్స్ 🤣
@ramaraogugulothu2209
@ramaraogugulothu2209 3 ай бұрын
2019 lo annaru
@ponnamvenkateshgoud3711
@ponnamvenkateshgoud3711 3 ай бұрын
మీ టీవీ9 రజినీకాంత్ వైసీపీ మనిషి ఇక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన మనిషి పవన్ కళ్యాణ్
@DurgadeviSaladi-hf2uc
@DurgadeviSaladi-hf2uc 3 ай бұрын
Maharaju+rushi.:maharsi.pspk🙏🙏🙏🙏🙏
@rajeshchalla9991
@rajeshchalla9991 2 ай бұрын
వామ్మో టీవీ 9 ఇంకా మారలేదు ఉంటుంది మీకూడా జై పవన్
@chantik7852
@chantik7852 3 ай бұрын
ఏపీ లో ఒకేసారి సైకో గాడు మీ సైకో ఛానల్ పోవడం చాలా సంతోషం మళ్ళీ మీ టీవీ 9 ఛానల్ దయచేసి ఏపీ కి రావద్దు
@raghavrao6392
@raghavrao6392 3 ай бұрын
ఏబీఎన్ కంటే చాలా బెటర్ సోదరా .....
@RajivRanjan-n1x
@RajivRanjan-n1x 2 ай бұрын
Netflix lo maharaj ane movie undi ......adi niku sarigga saripoddi
@vijjisvlogs637
@vijjisvlogs637 3 ай бұрын
2019 ఎలక్షన్స్ కాదు 2024 ఎలక్షన్స్ check చేసుకోండి
@TheAditya0405
@TheAditya0405 2 ай бұрын
Devi cheeranjeevi dates tinemundu chetini hand sanitize chesukunte danni entho wrong ga propagate chesavooi chusam ninnu.. Chusi machipoledu..
@ThusharBudithi
@ThusharBudithi 3 ай бұрын
Nuvvu baaga chepthev eppudu before rajinikanth chependhi chasaru madam garu
@deepakreddyc
@deepakreddyc 2 ай бұрын
Madam, edhi munde chesi unte prajallo miku inkocha gouravam undedhi
@Tell.andhra
@Tell.andhra 3 ай бұрын
ఇంకా సిగ్గు లేదు ఈ ఛానెల్ కి పవన్కళ్యాణ్ గారు చెప్పు చూపించారు అదీ 10 సార్లు చూపిస్తున్నారు నీ ఇంట్లో లేడీస్ ఎవడు ఐయినా ఏమయినా అంటే నువ్ ఊరుకుంటావా పవన్కళ్యాణ్ గారు జ్ఞానం వున్నా వాళ్లు కాబ్బటి చెప్పు మాత్రమి చూపించారు నేను ఐయితీ గుబ్బ గుయ్ మనిలా చేస్తా ఈ ఛానెల్ కి ఈ మాత్రం విజ్ఞత కూడా లేదు
@NarsimhacharyAvasula
@NarsimhacharyAvasula 2 ай бұрын
Me kosam teleganna nixt CM sir yevaruyeamankuna ni kohohsam nenu pedavavi naku ellu ledu sir anta mere sir
@akamesh-mq2jr
@akamesh-mq2jr 3 ай бұрын
Jai jana sena🎉🎉🎉🎉
@mM-cr5yx
@mM-cr5yx 3 ай бұрын
మహర్షి
@ramprasadreddy9478
@ramprasadreddy9478 3 ай бұрын
SNTR , JAYALALITHA & POWERSTAR❤
@nammapkfan3396
@nammapkfan3396 3 ай бұрын
Jai Janasena ✊🏻🔥
@Tell.andhra
@Tell.andhra 3 ай бұрын
తప్పు ను తప్పు గా చెప్పడం నేర్చుకొండి ఎవరు అధికారం లో వున్నప్పుడు వాళ్ల మొగ్గ ని సవరదియడం కాదు
@gangadharimadhu8981
@gangadharimadhu8981 3 ай бұрын
PSPK FANS
@maheshmahesh9361
@maheshmahesh9361 3 ай бұрын
TRP రేటింగ్స్ పడిపోయాయి పాపం... అందుకే ఈ తపన టీవీ9 వారిది.... రాజకీయ వ్యాబిచారులకు ఇన్ని రోజులు పూల అలంకరణ వుయ్యల్లో ఊపిన ఈ టీవీ 9 ఇప్పుడు నిద్ర లేచింది అనేది సందేహమే... దాని వ్యాపార ఆకాంక్ష మేరకు ఈ విధంగా జనసేన సపోర్టింగ్ వీడియోస్
@Ajay2529-aj
@Ajay2529-aj 3 ай бұрын
Pattu pattu kaka pattu
@rajinikanthg8697
@rajinikanthg8697 3 ай бұрын
Jai power star. Real star. Power storm. Real hero not reel hero.
@MSreeram-r4h
@MSreeram-r4h 3 ай бұрын
అరే పెంటపాటి వాయిస్ కూడా పెంట సౌండ్ లాగే వుంది 😂😂
@bsbtalks4u
@bsbtalks4u 3 ай бұрын
Nani adhyamika kadu.. First nunchi vundi
@venigara4164
@venigara4164 3 ай бұрын
Annayya venuka vunnaduku chala proudga vundi andaru chala matalu annaru mammalli kuda chala matalu annaru ayena paddamu kani devudu eppudu nithiki nijayeethiki edo okkaroju nyayamu jarigiddi ani prove ayendi
@snaidu5525
@snaidu5525 3 ай бұрын
Jai janaseena
@nageshroyals2786
@nageshroyals2786 3 ай бұрын
జై Janasena
@n.m.kchowrasta
@n.m.kchowrasta 3 ай бұрын
Meru ntha kadigina me kutha chekkestadu taruvatha
@satyanarayanapantham5596
@satyanarayanapantham5596 3 ай бұрын
Jai Ho janasanani jai hind ❤️❤️❤️❤️🙏🏾
@saisrikanthyeakambaram2701
@saisrikanthyeakambaram2701 3 ай бұрын
❤❤❤
@vijayendriyakrishna8931
@vijayendriyakrishna8931 3 ай бұрын
Mana Gurinchi Mana Kante kudaa AA BHAGAWANTUDIKE BAGAA TELUSU .
@AnnepuSukanya
@AnnepuSukanya 3 ай бұрын
ముఖ్యమంత్రి. అంటే ఏంటి. ? ప్రధానమంత్రి. అంటే ఏంటి. ? క్లబ్బులు పబ్బులు. మద్యం. ఖైనా గుట్కా. పేక ముక్కలు లేకుండా చేసినోడే pm cm నాయకుడు అంటే. ఇది చేయనివాడు నాయకుడు కాదు. కాదు And next. పోలీసు వ్యవస్థ. Total డబ్బు ఉన్న వాడికి. రాజకీయ నాయకులకు మాత్రమే సేవచేస్తారు. సామాన్యుడిని total గా పక్కన పెట్టేసారు. సామాన్యుడికి. న్యాయం జరగడం లేదు. భక్తి అనేది తన వ్యక్తిగత జీవితం
@b.ramesh8343
@b.ramesh8343 3 ай бұрын
అప్పుడు లేను పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చాడు
@prasadvs483
@prasadvs483 3 ай бұрын
మీలాంటి ప్యాకేజీ ఛానళ్ళు అధికార పక్షం అడుగులకి మడుగులు ఒత్తుతూ కనీసం ఆయన గూర్చి చేపూకోతగిన రీతిలో వార్తలు ప్రసారం చేసేవారు కాదు. కానీ పవన్ మాత్రం సొంత కెడర్ నీ నమ్ముకున్నాడు వాళ్ళే నా చానల్స్ అనుకున్నాడు😂. చివరికి ప్రజలు గుర్తించారు ఘన విజయాన్ని అందించారు. ఇప్పుడు ప్లేట్ పిరాయించిన మీలాంటి వాళ్ళు తెల్లారితే పవన్ నామ స్మరణ చేస్తుంది చూడటానికి చాలా బాగుంది. 😂😂.
@sreepadmavathi
@sreepadmavathi 3 ай бұрын
GREAT SIR, PSPK SIR👏
@shaikgalib7418
@shaikgalib7418 3 ай бұрын
God✊
@D.v.Chalapathi
@D.v.Chalapathi 3 ай бұрын
Congratulations corect ga cheparu medam garu
@kumbakonamcopperandbrassshop
@kumbakonamcopperandbrassshop 3 ай бұрын
👍👏👏👏
@sureshkandamuri4615
@sureshkandamuri4615 3 ай бұрын
Rajanikanth kanpadutaledu
@gurajapusrinu8367
@gurajapusrinu8367 3 ай бұрын
👌👌👌🔥🔥🔥
@guruvelugutelugu
@guruvelugutelugu 2 ай бұрын
bro gamanichara aaharam anta😂
@karthihemu1242
@karthihemu1242 3 ай бұрын
Pspk is great leader.
@happydayajessy3872
@happydayajessy3872 2 ай бұрын
సిగ్గుండాలి యాంకర్ నీకే అలా చెప్పడానికే ఏం మారేడు మార్పు అనేది వేసుకున్న బట్టలు లో కాదు ఆడ బుద్ధి లో ఉండాలి
@jasweekumarvasamsetty8784
@jasweekumarvasamsetty8784 2 ай бұрын
ఆహారం కాదు ఆహార్యం
@m.v.jswaroop1464
@m.v.jswaroop1464 3 ай бұрын
A true LEADER ❤
@sivakumark462
@sivakumark462 3 ай бұрын
Good anna
@RajkumarBhukya-r5v
@RajkumarBhukya-r5v 3 ай бұрын
❤🎉
@rameshdhonakanti
@rameshdhonakanti 3 ай бұрын
ఒక్కరోజు కళ్యాణ్ గారు అన్నారు మా పార్టీ పేరు చెప్పడానికి కూడా మీ ఛానల్ అది అవుతున్నాయ్ ,చెప్పిస్త అన్నాడు ఈ రోజు ఆయన బాజనే చేస్తున్నారు
@KavvadMalikarjun
@KavvadMalikarjun 2 ай бұрын
🙏జై బీ మాళ నా యా క్ 🙏
@lramakrishna6649
@lramakrishna6649 3 ай бұрын
Please 🙏🙏🙏🙏🙏
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 41 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 73 МЛН