Intermittent Fasting : మీ ఫాస్టింగ్‌ మీ శత్రువు..! - TV9

  Рет қаралды 161,457

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Пікірлер: 262
@narayanarajusagi3831
@narayanarajusagi3831 7 ай бұрын
మా ఇంట్లో మా అమ్మ కి బ్రదర్స్ కి బీపీ షుగర్ లు వున్నాయి నా వయసు 51 నేను 20 ఇయర్స్ నుండి intermittent పాస్టింగ్ చేస్తున్నాను నాకు బీపీ గాని షుగర్ గాని లేదు శరీరం చాలా తేలిగ్గా వుంది వీళ్ళు ఇచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్
@IamKalyani94
@IamKalyani94 4 ай бұрын
Sir రోజు మర్చి రోజు ఒపవాసం చేస్తున్నాను చోయొచ్చా అండి రిప్లై
@Rockyhin515
@Rockyhin515 3 ай бұрын
Yes bro veellu abaddalu cheptunnaru😮
@getbestone2105
@getbestone2105 2 ай бұрын
tv 3×3 ante yidhe
@anushamalayanuru7
@anushamalayanuru7 2 ай бұрын
Thank you sir
@couragecub1473
@couragecub1473 2 ай бұрын
75 years ga Weekly oneday fasting chestunna , tablets vadatamu ledu; Hospitals income undali ante idi Baga publicity ivvandi.
@ramanababu8559
@ramanababu8559 7 ай бұрын
ఇది ఒక నాటకం! ఫార్మా కంపెనీలు సృష్టించిన అతి పెద్ద మాయ ! ఈ మాటలు ఎవరూ నమ్మకండి! ఉపవాసం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
@VenuKatragadda
@VenuKatragadda Ай бұрын
100% correct nenu 6 days long fasting చేశాను నా చికెన్ గున్యా తగ్గింది .. బరువు కూడా కంట్రోల్ లోకి వచ్చి ది
@bhumanagapavan6478
@bhumanagapavan6478 7 ай бұрын
Nanu 4 years nunchi intermittent feasting chestunnaanu happy ga vunnaanu naa age 53 years
@filmeasy1899
@filmeasy1899 Ай бұрын
Agree with you
@lingampasula7582
@lingampasula7582 7 ай бұрын
నేను 15 సంవత్సరాల నుండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న
@ynageswarrao6635
@ynageswarrao6635 7 ай бұрын
మీరు చాలా బాగా అద్దాలు చెపుతున్నారు
@LavanyaAdidela
@LavanyaAdidela 5 ай бұрын
ఈ ఛానెల్ పనే అది
@pvrrao6041
@pvrrao6041 7 ай бұрын
ఎవరి రోగాన్ని వారే తగ్గించుకుంటే వైద్య రంగం వారికి నచ్చడు .
@shivashiva-vf5de
@shivashiva-vf5de 7 ай бұрын
Exactly 😂
@kidsplaanethyderabad4280
@kidsplaanethyderabad4280 7 ай бұрын
well said
@ఈతరంటీవీ
@ఈతరంటీవీ 7 ай бұрын
S
@santhoshkumar9689
@santhoshkumar9689 7 ай бұрын
Well said bro
@janiahania6454
@janiahania6454 7 ай бұрын
Correct bro
@harithasai5299
@harithasai5299 7 ай бұрын
ఉపవాసం మంచిది
@pgeetha1566
@pgeetha1566 2 ай бұрын
అమ్మ యాంకరమ్మ అన్ని నీవే మాట్లాడితే ఆయనేం మాట్లాడతారు, ఎదుటి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వు,విను.
@lakavathmohanrao5095
@lakavathmohanrao5095 7 ай бұрын
Fasting is always part of our life since many years,So Don't Bring wrong information please
@kurapatiravi1241
@kurapatiravi1241 7 ай бұрын
మంతెన సత్యనారాయణ గారికి కరోనా వచ్చినప్పుడు7 Days continuously fasting చేశాడు.. బాగానే ఉన్నాడు కదా..
@prasadgunnam7985
@prasadgunnam7985 7 ай бұрын
Intermittent fasting చేసే వారికి ఏ రకమైన అనారోగ్యం రాదు. అదే వీళ్ళ problem. Docters అందరు కాలి అవుతారు గనుక ఈ రకమైన wrong message చేసి confuse చేయడం తప్ప మరొకటి లేదు. Nuts, dry fruits, fiber food, low carbohydrates తీసుకోవాలి
@filmeasy1899
@filmeasy1899 Ай бұрын
Agree with you brother. These doctors are illiterates
@neeru291009
@neeru291009 7 ай бұрын
అతి సర్వత్ర వర్జయేత్.... అనేది మొదట తమరు తెలుసుకోవాలి యాంకర్ గారు...
@satishbabu3943
@satishbabu3943 7 ай бұрын
ఏ ఇబ్బందులు రావు మేడం 12 గంటలు తినండి 12 గంటలు తినొద్దు అంతగా ఆకలి అయినప్పుడు తినండి దీనిమీద ఒకరికి నోబుల్ ప్రైసే వచ్చింది ఈ సృష్టిలో ఏ పశువు కూడా ఆకలైనప్పుడు మాత్రమే తింటుంది రోజుకు మూడుసార్లు తినేది మనమే
@anithamuralidharan9525
@anithamuralidharan9525 7 ай бұрын
Baga teenochu kaani daniki dagattu sweat vachela Pani cheyali😅
@vutukurubhaskarrao905
@vutukurubhaskarrao905 7 ай бұрын
ఒకరి శరీర ధర్మం ఇంకొకరికి వర్తించదు. ఒక దేశ పరిస్థితి ఇంకొక దేశ పరిస్థితి వాతావరణం వేరువేరుగా ఉంటాయి.ఎవరి ఆలోచనలు వాళ్ళు పేపర్ మీద పెడతారు... అంతే ఉపవాసము అనేది
@koratanamurali7513
@koratanamurali7513 7 ай бұрын
వీరి మాటలు ఎవరూ నమ్మొద్దు. ఉపవాసం చేయటం వల్ల చాలా లాభము ఉంది. కాకా పోతే ఒకేసారి ఎక్కువ తినద్దు, ఉపవాసం చేస్తే చాలా రోగాలు తగ్గతున్నాయి. ఈ ఫార్మా company వారి మాటలు నమ్మొద్దు. ఉపవాసం లో fruits లిక్విడ్ ఎక్కువ తీసుకోండి
@lak2005
@lak2005 2 ай бұрын
ఆకలి ఉన్నప్పుడే తినాలి .సాయంత్రం 7 తరువాత తినకూడదు. కానీ నీరసంగా అనిపించినప్పుడు ప్రోటీన్ డ్రింక్స్ తీసుకుంటే మంచిది .జంతువులకు ఆకలి లేకపోతే తినవు . వాకింగ్ is best . పని చేయాలి ,తినాలి . రెగ్యులర్ గా మెడికల్ చెక్అప్స్ చేసుకోవాలి .
@ramanareddy3916
@ramanareddy3916 25 күн бұрын
నేను గత ఎనిమిది సంవత్సరాలుగా Intermittent fasting చేస్తున్నా. టాబ్లెట్ లేకుండా నా షుగర్ నార్మల్. నా వయస్సు 64. నాను హెల్తీ గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా🎉.
@MichePaul-qo5sr
@MichePaul-qo5sr 7 ай бұрын
I'm sorry to say I'm patient with fatty liver grade 2 and I'm in Europe .all doctors here advised me for fasting. But u must always think of pros and cons accordingly
@kanapareddisrinu4478
@kanapareddisrinu4478 4 ай бұрын
ఎవడ్ని నమ్మాలో ఎవడ్ని నమ్మకూడదో అంత గందరగోళం
@filmeasy1899
@filmeasy1899 Ай бұрын
Fasting has been practiced for centuries. No problem. Just fast whenever you can. Be happy.
@AnnoyedGolfCart-fr9wm
@AnnoyedGolfCart-fr9wm 7 ай бұрын
Tv9అంటేనే ఏ న్యూస్ అయినా ఫేక్ 🤦‍♂️
@prameelareddy1877
@prameelareddy1877 7 ай бұрын
😂
@ganeshjdk
@ganeshjdk 7 ай бұрын
👏👏👏👏👏👍👍👍👍
@harithasai5299
@harithasai5299 7 ай бұрын
Yes
@LavanyaAdidela
@LavanyaAdidela 5 ай бұрын
Well said
@thiszkiran898
@thiszkiran898 2 ай бұрын
Idhi international news ani 5 months taravatha telisindhi ila untayi mana nammakalu
@srideviyama9967
@srideviyama9967 7 ай бұрын
నాకు ఐతే intermittent fasting వల్ల చాన health issues solve అయినాయి....
@subhashinireddy4867
@subhashinireddy4867 7 ай бұрын
Intermittent fasting lo yem tinnaru anedi kuda impact untundi kada.. carbs fats alcohol yekkuva tesukunna valla llo heartattacks yekkuva vachayemo
@anithamuralidharan9525
@anithamuralidharan9525 7 ай бұрын
💯 correct
@filmeasy1899
@filmeasy1899 Ай бұрын
🎉
@bhaskarrao9847
@bhaskarrao9847 Ай бұрын
ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉన్నవారు క్రమశిక్షణతో ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి.రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారు వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి,వైద్యసలహా లేకుండా ఉపవాసం ఉండకూడదు.
@momsthoughts7403
@momsthoughts7403 7 ай бұрын
అమెరికాలో సైంటిఫిక్ రీజన్స్ తప్పితే ఇండియాలో సైంటిఫిక్ రిజల్ట్స్ లేవా, మీరు ఇండియాలో ఉన్న సైంటిఫిక్ రిజల్ట్స్ ను ఫాలో అవ్వరా డాక్టర్ గారు
@rajendranunna8097
@rajendranunna8097 7 ай бұрын
ఓరి నీ పిచ్చిపాడుగాను పాడుగాను మన పూర్వీకులు అలా ఉపవాసం ఉండటం వలన ఏరోగాలు లేకుండా ఆరోగ్యం గా నూరు సంవత్సరాలు బ్రతికారు అమెరికా వాళ్ళు కూడా భారత‌ దేశం అలవాట్లు మంచివి అంటున్నారు
@filmeasy1899
@filmeasy1899 Ай бұрын
👏👏👏
@lifeinchrist6188
@lifeinchrist6188 7 ай бұрын
Pharma companies profits పడిపోయాయి కాబోలు...
@ఈతరంటీవీ
@ఈతరంటీవీ 7 ай бұрын
పేషంట్స్ దొరుట్లేదు😂
@jayasreepavani9037
@jayasreepavani9037 3 күн бұрын
ఊబకాయం తగ్గుతుందో లేదో కానీ కడుపు ఖాళీగా ఉంచుకుంటే హాయిగా ఉంటోంది. మితంగా తింటూ...కొన్ని గంటలు కడుపులో ఏమీ వేయకుండా ఉంటే చాలా బాధలు తగ్గాయి. Especially my knee pains and IBS. ఉపవాసం చాలా మంచిది. కానీ విపరీతమైన ఉపవాసం వలన acidity లాంటివి వస్తాయేమో తెలీదు. అతి సర్వత్ర వర్జ్యయేత్. ఉపవాసం వలన ప్రమాదం అంటే ఆశ్చర్యం అనిపిస్తోంది 🤔
@vsatyanarayanach6664
@vsatyanarayanach6664 7 ай бұрын
మన పూర్వీకులు ఏం తిన్నారో ,ఏం పాటించా రో ,వాళ్లకు సంబంధించిన జీన్స్ ఉన్న మనం.. సూర్యోదయం తర్వాత తిని ,పని పాట్లు చేసుకొని సూర్యాస్తమయం తర్వాత ఇంక ఏమీ తిన కుండా నిద్ర పోయే వారు...వారికి సర్కడియం సరిగ్గా పనిచేసేది..అలానే మనం కూడా ఉంటే...ఈ సమస్య ఇక ఉండవు...ఇప్పుడు ఈ విజ్ఞాన శాస్త్రం అంతా మేథస్సు కు సంబందించినది... ఆత్మకు సంబందించినది మాత్రం అధ్యాత్మిక త...
@vepurishalivahana
@vepurishalivahana 7 ай бұрын
Health gurunchi healthy discussion... good
@ChillaraUmaBhaskar
@ChillaraUmaBhaskar Ай бұрын
Very good conclusion
@balakrishna2815
@balakrishna2815 12 күн бұрын
ఉపవాసం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది
@RajendraPrasad-np1nl
@RajendraPrasad-np1nl 7 ай бұрын
Intermittent fasting scientifically proved by Jan scientist. He got noble prize.
@filmeasy1899
@filmeasy1899 Ай бұрын
Agree 💯👍
@sudhakarkanumuri9934
@sudhakarkanumuri9934 7 ай бұрын
Genetics plays a major role in all diseases.....environmental or social can also affect to some extent- Dr sudhakar ,G physician and cardiologist from guntur
@VanasthaliPuramVanasthalipuram
@VanasthaliPuramVanasthalipuram 7 ай бұрын
మెడికల్ మాఫియా మొరుగుడు
@akhilesh1296
@akhilesh1296 2 күн бұрын
4 ఇయర్స్ నుంచి intermiten fasting చేస్తున్న, చాలా healthy గా ఉన్న,breakfast లేదు, డైరెక్ట్ brunch యే,and health బాగుంది, మీరు చెప్పేది అబద్ధం.
@jayavallivadrevu8571
@jayavallivadrevu8571 7 ай бұрын
Problem is if people do fasting, eventually they will start feeling better in the long run. How will the hospitals amd food industry survive if everyone has minimal medical needs. No wonder if more surveys come out saying fasting is dangerous.
@shivashiva-vf5de
@shivashiva-vf5de 7 ай бұрын
Correct 🎉🙏🙏🙏
@vijayprasadvella4509
@vijayprasadvella4509 13 күн бұрын
మా పక్కింటి పంతులు గారు,బామ్మ గారు సాయంత్రం 7 లోపు భోజనం చేసి పాత్రలు కూడా కడిగేస్తారు.మరునాడు ఉదయం కాఫీ మాత్రమే త్రాగుతారు, 11 నుండి 12 గం.లకు భోజనం పూర్తి చేస్తారు..ఎన్నో ఇయర్స్ నుండి వారు ఆరోగ్యం గానే వున్నారు.
@cdp8414
@cdp8414 7 ай бұрын
మా ఇంట్లో మా యంగర్ సిస్టర్, తల్లి తండ్రులు చాలా సంవత్సరాలు గా - లంచ్ 12.40 పీఎం కి మంచి లంచ్ వెజ్ తీసుకుంటారు ( పప్పు, కూర, పచ్చడి, బాగా నెయ్యితొ, అలాగే బాగా పెరుగు అన్నం), తరువాత అరౌండ్ 6 పీఎం కి ఒక చిన్న దోస, లేదా రెండు/మూడు ఇడ్లి లేదా ఒక చాపతి తింటారు. ఒక రోజులో కాస్త నాలుగు గ్లాసులు వాటర్, రెండు కాఫీస్ , రెండు సార్లు మజ్జిగా తాగుతారు. అమ్మా, నాన్న లు 77,84 ఇయర్స్ - షుగర్, బీపీ, ఎలాంటి రోగాలు లేవు. అన్ని పరామీటర్స్ 4 రోజుల ముందు తీసిన మాస్టర్ హెల్త్ చెక్ up లో : అన్ని రిపోర్ట్స్ లో - లాబ్ యొక్క మినిమం - మాక్సిమం రేంజ్ లో మినిమిం కంటే 20% ఎక్కువ... రెండు మూడు మాక్సిమం కంటె కొద్ది తక్కువ. 2 D Echo లో : ఫాదర్ 84 yrs - severe ఆస్తమా పేషెంట్, ఎట్ EF 66% ?
@MaheshRTIMedia
@MaheshRTIMedia 2 ай бұрын
Uselees topic ... Pasting very good.....
@bhaskararao5694
@bhaskararao5694 7 ай бұрын
I have been doing intermediate fasting for the last two years my sugar levels are in control
@rjmediatelugu
@rjmediatelugu 7 ай бұрын
B.A.S (BIRYANI ALCOHOL SMOKING ) DURAM UNTE CHALU HEALTHY GA UNTARU
@arunprabha7061
@arunprabha7061 6 ай бұрын
Challa baaga chepparu.. Adi nijaaam
@madsure2704
@madsure2704 7 ай бұрын
fasting is good
@GetFitwithMeee
@GetFitwithMeee Ай бұрын
Intermittent fasting valla sagam rogalu nayam avutayi, ee doctors ki pani undadu. Anduke ee sollantha cheptaaru. Evaru nammakandi😁 happy fasting 💖👍
@mahendrachinta9456
@mahendrachinta9456 7 ай бұрын
nenu kuda youtub lo chusi 1month fasting chesa eppudu health chedipoyi hospitel chuttu tirugutuna eppati varaku 1laksh karuhu ayyindi fasting cheyakamunde health bagundi
@seshagiriraobindana
@seshagiriraobindana 7 ай бұрын
Weekly once or twice vupavasam vunde varu olden dayslo
@bonalasaraswati5752
@bonalasaraswati5752 7 ай бұрын
Devi garu kocham slow ga chepandi
@shaikh3420
@shaikh3420 7 ай бұрын
మన పూర్వీకులు అయిన ఆది మానవులు ఆహారం దొరకక రోజుల తరబడి పస్తు ఉండే వారు. 3 పుటల భోజనం అనేది ఆధునిక కాలం అంటే వ్యవసాయం మొదలు పెట్టాక మొదలయింది. ఈ అల్లోపతీ విధానం తమ వ్యాపారం కోసం ఎన్ని అపథాలు అయినా చెబుతారు.
@venkateswarlududdela887
@venkateswarlududdela887 7 ай бұрын
Fasting meeda parishodana chesi athadu ki Nobel Prize vachindi
@filmeasy1899
@filmeasy1899 Ай бұрын
Agree 💯👍
@pranavasvoice6478
@pranavasvoice6478 7 ай бұрын
It is olden way in our indian culture. Fasting is more powerful don't confuse
@janiahania6454
@janiahania6454 7 ай бұрын
Fasting వల్ల autofagi జరిగి cell rejunuvation జరుగును అనే research కు గత సం// నోబెల్ ఇచ్చారు కదా. మీ పేపర్ ఇందుకు విరుద్ధం గా ఉంది. తప్పు నోబెల్ దా, లేక ఫార్మాదా
@deekshithasowdamini7546
@deekshithasowdamini7546 7 ай бұрын
యాంకర్ ని,doctor ని తన్ని తరిమేయండి,కరోనా తో రోగాలు పెరిగాయి
@kinnerachippada
@kinnerachippada 7 ай бұрын
This fasting study was sponsored by big pharma companies 😂
@venkatareddyambati6409
@venkatareddyambati6409 12 күн бұрын
మీరు.టీవీ9.ప్రైజ్.ఇవ్వండి.వాళ్ళకి
@neeleswarsodisetty6281
@neeleswarsodisetty6281 Ай бұрын
ప్రజల్లో ఎవరనెస్ పెరిగింది ఇక వీరి నాటకాలు సాగవు
@ynageswarrao6635
@ynageswarrao6635 7 ай бұрын
చాలా అద్దం ఉపవాసం చాలా మంచిది
@pratapseshachalam2859
@pratapseshachalam2859 7 ай бұрын
Wrong information ..
@chintadav.suryarao2579
@chintadav.suryarao2579 6 сағат бұрын
అతి సర్వత్రా వర్జయేత్. భగవత్ గీతలో క్లియర్ గా చెప్పారు. ఇంత చిన్న విషయానికి ఇంత రచ్చ అవసరం లేదేమో. ప్రజలు గొర్రెలనుకుంటున్నారా?
@anushamalayanuru7
@anushamalayanuru7 2 ай бұрын
Breakfast anedi mana culture kaadu
@vivekcandy
@vivekcandy 7 ай бұрын
13:17 china వాళ్ళ సర్వే🤣🤣🤣 డిస్కషన్ close
@realtalks9472
@realtalks9472 2 ай бұрын
14hrs of intermittent fasting is enough and good ...no issues...
@SailuKnowledgeHub-1
@SailuKnowledgeHub-1 Ай бұрын
ఈ పాస్టింగ్ చేయకే ఇండియాలో ఎక్కువ మంది రోగులు ఉంటున్నారు.
@sivasaikumar8436
@sivasaikumar8436 Ай бұрын
No eating after 6 pm in villages because they should go to sleep early and wake up to work…none of them had heart attacks…
@imvickkie
@imvickkie 7 ай бұрын
Show them the Dr Pal Videos
@arararar1485
@arararar1485 24 күн бұрын
15:08
@rajeshapoorva
@rajeshapoorva 3 ай бұрын
Intermittent fasting is completely fineeeee
@ramakrishnarimmalapudi9004
@ramakrishnarimmalapudi9004 7 ай бұрын
నోబెల్ బహుమతి ఎందుకిచ్చారు...వాళ్లకి ఇవేమీ తెలియదు అంటారా...😊
@arararar1485
@arararar1485 24 күн бұрын
15:15
@nkarthikeya8113
@nkarthikeya8113 2 ай бұрын
Fasting is good
@jsconstructions3176
@jsconstructions3176 3 ай бұрын
ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద రిపోట్స్ అన్ని బోగస్, intermidiate fasting పై నోబెల్ ప్రైజ్ కనిపించలేదా.
@drsachidevi1218
@drsachidevi1218 Ай бұрын
Aa rojullo only once in a week or once in 2 wks chese vaallu. Ippudu daily cgesthunnaaru
@MrChandrakt
@MrChandrakt Ай бұрын
ఇక్కడ కామెంట్ పెట్టె ప్రతి ఒక్కడు డాక్టర్ ఏ 😂 ఆ డాక్టర్ చెప్పేదానికి జడ్జిమెంట్ ఇచ్చే జడ్జెస్ కూడా 😂
@chandrasekharsurapaneni1665
@chandrasekharsurapaneni1665 11 сағат бұрын
అమ్మ యాంకర్ అమ్మ, నీవు చాలా ఓవర్ గా ఉన్నావు తల్లి. సక్రమంగా మాట్లాడినివ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చిపిచ్చి క్వశ్చన్లు అడుగుతున్నా వు.
@vishalsetty2921
@vishalsetty2921 7 ай бұрын
Jains will do many days fasting What about Muslims ramdaan month fasting
@arararar1485
@arararar1485 24 күн бұрын
15:10
@sivakota69
@sivakota69 7 ай бұрын
Happy birthdaytoyou nana❤❤
@nagarajuponnamanda200
@nagarajuponnamanda200 7 ай бұрын
Mana target enti ante janalani Hospital ki rappinchali
@Rajupawar-143
@Rajupawar-143 7 ай бұрын
Autophagy intermittent fasting thone authadi....edi long term cheyaru
@drvijayduppala5713
@drvijayduppala5713 2 ай бұрын
ముందు డాక్టర్ గార్ని మాట్లాడనివ్వు... మధ్యలో దురొద్దు. ఆయన పూర్తి చేసిన తరువాత అప్పడు అడుగు
@shashidharkumar9882
@shashidharkumar9882 2 ай бұрын
Research paper inka publish kaaledu
@mohammedraheem9164
@mohammedraheem9164 7 ай бұрын
You needed TRP rating for that you can say anything 😂😂😂
@bhanupoojitha1934
@bhanupoojitha1934 7 ай бұрын
Doctor ni clear ga cheppeki chance evvandi meeru madyalo disturb cheyoddu please
@naveenvutturi
@naveenvutturi 5 ай бұрын
Anni dhonga survay le...naku a fasting thelvadhu nenu morning 10 ki and evening 6 ki thintunna last 10 years nundi naku corona kyda raledhu asalu naku rogam ante thelvadhu
@jaganadhamsubhashini4913
@jaganadhamsubhashini4913 7 ай бұрын
Red fruits ante ABC juice pomegranate tamatar black grape juice thage vallaki heart disease radu
@humanizam6786
@humanizam6786 7 ай бұрын
ఛా... నిజమా...... వినేవాడు ఉండాలే గాని ఏమైనా చెప్తారు
@ganeshraj143
@ganeshraj143 7 ай бұрын
వేట గాడు ఎర్రి పప్ప అయితే పిల్లి పువ్వు చూపించిదట😂
@drsachidevi1218
@drsachidevi1218 Ай бұрын
Ammaa devi please let doc to speak. U better keep quiet
@nagamanimani8149
@nagamanimani8149 Ай бұрын
Tappu cheppamakande docters veshalu evvi nammaka de mosamu fasting very good
@bhavani3517
@bhavani3517 7 ай бұрын
Devi gaaru meeru already chala slim.meeku fastings enduku?
@hanumasai9587
@hanumasai9587 7 ай бұрын
Journalist has not prepared at all. Moreover, she was interrupting the expert (doctor) while he was provising some valuable information. The interview might have been more informative if the doctor was given more time to speak.
@VamsiKrishna-ox9po
@VamsiKrishna-ox9po 7 ай бұрын
భయం వేసి తినీసి వచ్చా😂
@riderraj-marpally7176
@riderraj-marpally7176 7 ай бұрын
యాంకర్ పారిపోగాళ్లది..... Comments chusi😅
@pavankumar-yj5se
@pavankumar-yj5se 7 ай бұрын
Vammooo....tinataniki kuda intha science and technology aaa...😅😅 Andariki okae diet model kudaradu...kastapadi pani chese raitulu..karmikulu haayiga full ga tinochu...Kani day lo 12 hours AC room lo kurchoni pani chese vallu light food or intermitent ga tinte better..
@mamidisuresh1036
@mamidisuresh1036 7 ай бұрын
అంతా మాఫియా
@ఈతరంటీవీ
@ఈతరంటీవీ 7 ай бұрын
S
@mani581
@mani581 2 ай бұрын
Nenu 5 years nunchi chesthunna without any issues stop doing fake propaganda. Oka 100 years back ki velthe rojuki 2 times eh tinevallu 3 times system vacchakane diseases anni start ayyayi.
@madeti
@madeti 7 ай бұрын
నాని ఏమంటే అదే రైట్
@neeleswarsodisetty6281
@neeleswarsodisetty6281 Ай бұрын
తెలియకుండా ఇంత ఆర్భాటం ఎందుకు? ఈ ప్రోగ్రాం వేస్ట్ dr నాగేశ్వర రెడ్డి గారు చెప్పింది తప్పంటారా
@naveenvutturi
@naveenvutturi 5 ай бұрын
Idhantha kaadhu mukharjee garu a diet follow avuthunnaru
@karthiksukavasi5350
@karthiksukavasi5350 Ай бұрын
Asalu 75 years brathikithey chalu andi 100 years dandaga 😂
@panorama66366
@panorama66366 7 ай бұрын
అతి సర్వత్రా వర్జయేత్ .. అనేది గమనించి .. ఏదైనా తినండి.. .. అతి సర్వత్రా వర్జయేత్ .... అతి సర్వత్రా వర్జయేత్ ........... అతి సర్వత్రా వర్జయేత్ .... అతి సర్వత్రా వర్జయేత్ ................ అతి సర్వత్రా వర్జయేత్ .... అతి సర్వత్రా వర్జయేత్ ................ అతి సర్వత్రా వర్జయేత్ .... అతి సర్వత్రా వర్జయేత్ ................ అతి సర్వత్రా వర్జయేత్ .... అతి సర్వత్రా వర్జయేత్ ................ అతి సర్వత్రా వర్జయేత్ .... అతి సర్వత్రా వర్జయేత్ ................ అతి సర్వత్రా వర్జయేత్ .... అతి సర్వత్రా వర్జయేత్ ...............
@VenuGopal-gf4vh
@VenuGopal-gf4vh 2 ай бұрын
Hi
@maruthidinesh9886
@maruthidinesh9886 5 күн бұрын
Chinese vallu mothoam junk food tisukuntaru valla pie chesaru chepthunaru. But Indian's piena parisodanallu chyaledhu gaa .
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 21 МЛН
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 35 МЛН
amazing#devil #lilith #funny #shorts
00:15
Devil Lilith
Рет қаралды 18 МЛН
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 4 МЛН
This diet works 100% for Anyone (No age limit) | Important RULES!
23:16
Telugu Superhumans
Рет қаралды 94 М.
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 21 МЛН