No video

Types of People You MUST AVOID | Motivational | Personality Development | Yandamoori Veerendranath

  Рет қаралды 539,386

Yandamoori Veerendranath

Yandamoori Veerendranath

Күн бұрын

Types of People You MUST AVOID. In this video Yandamoori Veerendranath garu gives some important suggestions to simplify our lives. Be careful who you trust, if someone will discuss others with you, they will certainly discuss you with others. Stay away from such people whenever you can. So It's Better To Stay Away From These Types Of People. For more Latest Motivational Videos, Personality Development & Life Hacks stay tuned to #YandamooriVeerendranath Channel - bit.ly/2aFtYGJ
#MotivationalVideos #PersonalityDevelopment #YandamooriAntharmukham
Click Here To Watch:
ప్రేమ వలన వచ్చే సమస్యలు ఏంటి? - bit.ly/3igHsJK
ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే పెంపకంలో పాటించాల్సిన విషయాలు ఏంటి? - bit.ly/3oGN1n7
ఆర్థిక సంక్షోభాన్ని ఎలా అధిగమించాలి? - bit.ly/3i9XODL
Is Thought Reading Possible? - • Is Thought Reading Pos...
Mistakes You Make While Earning Money - • Mistakes You Make Whil...
What Is The Height Of Stupidity? - • What Is The Height Of ...
Also, follow me on
Facebook - / yandamooriveerendranat...
Twitter - / yveerendranath

Пікірлер: 627
@madhusudhanms6099
@madhusudhanms6099 2 жыл бұрын
మీరు చెప్పిన ఈ పది అవలక్షణాలు నా దగ్గర లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తాను.. తరువాత అలాంటి వాళ్ళ కు దూరంగా ఉంటాను. మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు .
@apparaodasari2453
@apparaodasari2453 2 жыл бұрын
సమాజం లో.. ఇవన్నీ రుగ్మత లు అని చాలా మంది కి తెలియదు.Good sir. బాగా చెప్పారు.
@skrani1549
@skrani1549 2 жыл бұрын
సార్ మీ మాటలు వింటే ఆనందం అనిపిస్తుంది అన్ని కోణాల్లో నుంచి వివరంగా చెప్తారు
@arrameshbabu8535
@arrameshbabu8535 2 жыл бұрын
సర్ మీ ఆరోగ్య రహస్యం మరియు ఫుడ్ హ్యాబిట్స్ వీడియో చేయగలరు.మీరంటే నాకు చాలా అభిమానం.
@venkatapullareddyjulakanti
@venkatapullareddyjulakanti 2 жыл бұрын
Ayana panulu mottam ayane chesukuntaru. Home food tintaru Vere valla gurinchi think cheyaru, matladaru only thana pani thanu chesukuntaru. Politics, movies chudaru.
@mvvsnmurthy4310
@mvvsnmurthy4310 2 жыл бұрын
Good morning to u sir.Excellent
@hariprasad8747
@hariprasad8747 2 жыл бұрын
రత్నాలు లాంటి ,మీరు చెప్పే ,నిజ జీవిత సత్యాల కు, నా హృదయ పూర్వక ధన్యవదములు గురువు గారు,
@a.v.s.srinivasu6349
@a.v.s.srinivasu6349 2 жыл бұрын
At this age of 74, you are really looking handsome, healthy with good speach. You are my role model sir. We love you sir
@barigidisantu2959
@barigidisantu2959 2 жыл бұрын
Yes
@nandhininaga3839
@nandhininaga3839 2 жыл бұрын
74 yenti sir 😳😳😳.omgggg 55 anukuntunaa😳😳😳
@sanjeev1650
@sanjeev1650 2 жыл бұрын
You are lying 😂 your age is 50-55
@nandhininaga3839
@nandhininaga3839 2 жыл бұрын
@@sanjeev1650 😂😂
@vpharma8638
@vpharma8638 2 жыл бұрын
75 ha 🙄
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
సర్ హాయ్, పై లక్షణాలు ఏవీలేని వాళ్ళు సమాజం లో ఉండరుగా! సమాజంలోఈ లాంటి అవలక్షణాలు గలవారే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. థాంక్యూ సర్!
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
సర్ నమస్తే! మీ ప్రోగ్రామ్స్ మాకు చాలా ఇష్టం. జీవితానికి చాలా పనికి వచ్చేవి. మీకు రుణపడి ఉంటాం.
@lathaprasadmahanthi6471
@lathaprasadmahanthi6471 2 жыл бұрын
Panikimalina videos ki views and subscribes vastai, jeevitham Gurinchi cheppe videos ki matram raavu. Kani miru great sir jeevitham Gurinchi chala vishayalu cheptunnaru.
@madikisatyanarayana803
@madikisatyanarayana803 2 жыл бұрын
The literal truth of the matter is that such things should be encouraged more and brought into the society.
@karthikgolagani6844
@karthikgolagani6844 2 жыл бұрын
Why do u care??
@kesavat-rg7rx
@kesavat-rg7rx 2 жыл бұрын
Yes, because good people are less
@barigidisantu2959
@barigidisantu2959 2 жыл бұрын
Yes
@Vattikutigangarajurajucom
@Vattikutigangarajurajucom 2 жыл бұрын
Exactly correct comment
@mvvphanindra5105
@mvvphanindra5105 2 жыл бұрын
1) Gossiper 2)Loan Mongers 3)Sadist 4)Bad Critic's 5)Cynics 6) Pessimists 7) Commanders 8)Time Waste Fellows 9) Temperamental 10) Charismatic Selfish people
@panajiwarrajender6573
@panajiwarrajender6573 2 жыл бұрын
అందరిలో వుంటాయ ఇవన్ని...... ఎవరితో వుండలి 🤔
@harishb8313
@harishb8313 2 жыл бұрын
@@panajiwarrajender6573 😀 yes
@sirishaganti2237
@sirishaganti2237 2 жыл бұрын
@@panajiwarrajender6573 ade anukunna. Bahusha nenu ila vunda koodadu anipinchindi.
@PRAsad7856
@PRAsad7856 2 жыл бұрын
@@sirishaganti2237 yes.. This is true what you said..
@kanukolanuvenkatasubrahmanyesw
@kanukolanuvenkatasubrahmanyesw 2 жыл бұрын
We will find any one ..In everyone.....So we must be silent and alone is safe
@sirielectronicssrikanthred469
@sirielectronicssrikanthred469 5 ай бұрын
మీరు చెపుతున్నయి చాలా బాగున్నాయి కానీ,ఇవన్నీ కొన్ని సందర్భాల్లో మనం కూడా చేయవలసి వస్తుంది సార్
@attaluriramachandrarao7418
@attaluriramachandrarao7418 2 жыл бұрын
కలుపుకొని పోయే మనస్తత్వం కలిగి ఉండాలి, అన్ని రకాల మనుషులునూ, దూరంగా ఉండటం వల్ల కలిగే ఉపయోగాలు మంచిదే అయినా సరే, ఈ జీవితం అశాశ్వతం అదికూడా మనసులో ఉండాలి
@ramanagadepalliramanendrab2541
@ramanagadepalliramanendrab2541 2 жыл бұрын
💐నమస్కారం.. యండమూరి వీరేంద్రనాథ్ గారు 🙏 మంచి వీడియో చేశారు... కానీ ఇవి విన్న తరవాత.. నాకో అనుమానం కలిగిందండి..మీరు చెప్పిన ఈ పది విషయాలు పాటిస్తే... చివరకి ఎవరికి వారు.. ఒంటరిగా బతకాల్సి వస్తుందేమో నండి.. యలాగోఅలా ఎడ్జిస్ట్ అయి కొంచం లౌక్యంతో,తెలివిగా, నొప్పిలేకుండా..బతికేస్తే బావుంటుందేమో..? మిమల్ని ప్రశ్నించే అంతటి వాడిని కాదు..🙏
@sumankrishna6898
@sumankrishna6898 4 ай бұрын
అవగాహన కోసమే.. Depending on viewers discretion 😂❤
@narasimhammantrala5735
@narasimhammantrala5735 Жыл бұрын
చాలా బాగుంది సార్. వీళ్ళందర్నించీ తప్పించుకోవడం ఓ నిరంతర ప్రక్రియ. ఇలాంటి చోట్ల అనుభవాన్ని మించిన దోస్త్ మరొతరుండరు. ధాంక్యూ.
@medavaramdilipsharma2103
@medavaramdilipsharma2103 2 жыл бұрын
యండమూరి వీరేంద్రనాథే ఒక పర్వర్టెడ్. ఇది చాలా మందికి తెలియదు. బహుశా ఆయనకూ తెలిసివుండకపోవచ్చు. లేనిపోని భయాలను పెంచడం, అపోహలు సృష్టించడం ఈయన పని. ఈ మాట నేనంటే నన్ను చింపేయడానికి కొన్ని వందల వేల మంది తయారవుతారు. కానీ ఇది నిజం. ఆయన కొన్ని వందల పుస్తకాలు చదివి వుండవచ్చు. కానీ ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడంలో అంతగా సక్సెస్ పొందలేదీయన. నేను చిన్నప్పుడు ఈయన నవలలు విపరీతంగా చదివాను. ఈయను అభిమానించాను. నాకు బుద్ధి పరిపక్వత కలిగాక అసలు తత్త్వం అర్ధమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా..... ఏది ఏమైనా యండమూరి వీరేంద్రనాథ్ గారు నా దృక్కోణం లో సమగ్రమైన వ్యక్తి కాదు. 74 వయస్సలో కూడా కథలు, సినిమాలు....అంటూ ఇంకా ఇంకా వీరు వాడే ఎంతో పలుచనైన మాటలే చెప్తాయి యండమూరి గారికి పరిపక్వత లేదని. వారిపై నాకు వ్యక్తిగత ద్వేషం అస్సలు లేదు. ఆలోచించండి అర్ధం చేసుకోండి.
@oneuniverese
@oneuniverese 7 ай бұрын
Bro ayana perverted person annaruga.yenduko reasons cheppandi ?
@ahmedshaik2400
@ahmedshaik2400 2 жыл бұрын
Yes Sir, You are right. After Clint Eastwood I look at you as my inspiration. I am 14 Years young with 50 years of maturity. only when I Look at calendar and mirror they remind me that I am 37. Whatever your said sank into my soul. This is the first time I listened to you. Each sentence you said make complete sense to me.
@saisri7543
@saisri7543 2 жыл бұрын
సార్ మీ మాటలు వింటుంటే మెంటల్లీ రిలేక్స్ గా ఉంటాయి చాలా థ్యాంక్స్
@Southskyneeds
@Southskyneeds 2 жыл бұрын
Neekedo jabbu vacchi untundi doctor ki chupinchuko... Ayana cheppindi acharinchali kani vinte relax ga undatam entaiyya... 😂😂😂😂
@tulasiravikumar1969
@tulasiravikumar1969 4 ай бұрын
Thank you,sir for making this video. Lots of people correct themselves and practice your suggestions
@kings6693
@kings6693 2 жыл бұрын
అలా వదులుకుంటూ వెళుతూ ఉంటే మన గమ్యం ఎంతవరకు???? ప్రతి ఒక్కరిలో ఇందులో ఉన్న గుణం ఏదో ఒక్కటైనా ఉంటుంది కదా సార్ అప్పుడు ఎలా???????
@sakethreddyca4971
@sakethreddyca4971 2 жыл бұрын
ఆయన చెప్పింది నిజమే అయ్యిన..మనం దూరంగా ఉంటే చివరకి మన పక్కన ఎవరు ఉండరు....సో అలాంటి వ్యక్తిలా అభిప్రాయాలు కు మాత్రమే దూరంగా ఉండండి...ప్రతి ఒక్కరిలో positive and negative ఉంటాయి...మనం వాళ్ల negatives ki దూరంగా ఉండి.. positives ki దగ్గరగా ఉండాలి🤗🤗
@ssankarareddy1172
@ssankarareddy1172 2 жыл бұрын
@@sakethreddyca4971 👍
@googleuser6844
@googleuser6844 2 жыл бұрын
@@sakethreddyca4971 what yandamoori sir told is not applicable to persons those who are in team work in their profession.it is not possible to keep them far away.to be adjusted for professional sake.it is applicable to teachers only.
@purevegfoodshowcase-global3338
@purevegfoodshowcase-global3338 5 ай бұрын
Wow, Sir! Thank you so much. I remember my Father and Mother getting me your books to increase my self esteem and confidence when I was low!
@ramanaprasad4141
@ramanaprasad4141 2 жыл бұрын
Sir, at the age of 74 you are looking handsome n young bcz o your good thoughts. At this age PPL want to take rest but you are using your energy to inspire others. Very great ful to you sir. God give you more health and energy :)
@jayasvlogsandtips
@jayasvlogsandtips 2 жыл бұрын
Sir.. Nenu me videos anni chustanu.. Wonderful motivational videos....
@satyanarayanagourishetty1108
@satyanarayanagourishetty1108 2 жыл бұрын
ఈ ప్రకారంగా చూస్తూ దూరం పెడుతూ పోతే బహుశా ఒంటరిగానే ఉండవలసి రావచ్చు. ఎవరైనా ఉన్నా వారికి మనలో ఏమైనా అవలక్షణం కనపడవచ్చు లేదా వారికి మన అవసరం లేకపోవచ్చు. కాబట్టి వారి ప్రభావానికి గురి కాకుండా జాగ్రత్తగా సర్దుకు పోతూ బతకక తప్పదు.
@hollymolly7685
@hollymolly7685 2 жыл бұрын
That's why I hate society they are hypocrites...they talk nicely with us and inside their mind they talk negatively...
@vishwayt-0736
@vishwayt-0736 2 жыл бұрын
వినేవాళ్ళు వుంటే చెప్పేవాళ్ళు పుడుతూనే వుంటారు.. ఎవరి పరిస్థితుల్లో వాళ్ళు కరెక్ట్. ఒక్కక్కరి life ఒక్కోరకంగా డిజైన్ చేయబడింది. అమ్మా నాన్న అప్పు చేయకపోతే మరియా షరపోవా అంత పెద్ద క్రీడాకారిణి అయ్యేది కాదు.
@BaluAlluri
@BaluAlluri Жыл бұрын
Well said. Eeyana channel undi kada ani sollu cheptunnadu
@mr-sh1sh
@mr-sh1sh 2 жыл бұрын
మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలాంటి లక్షణాలతోనే ఉంటారు, society కి దూరంగా ఉంటేనే సాధ్యం అవుతుంది. వాళ్ల నుండి ఎలా తప్పించుకోవాలో కూడా చెప్పండి.
@sireeshastk9868
@sireeshastk9868 11 ай бұрын
అంతర్ముఖం లో మీరు చెప్పిన మాటలు వింటే కచ్చితంగా బాగుపడతారు. అంత బాగా చెప్తారు.
@haseenachand287
@haseenachand287 2 жыл бұрын
Thank you sir Chala baga chepparu Superrr
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
👍Useful video Kadha #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@suvarnalaxmi1165
@suvarnalaxmi1165 4 ай бұрын
గురువింద గింజ సామెత గుర్తొస్తుంది😮😮
@htxgp
@htxgp 2 жыл бұрын
Thank you sir. I think the problem is with identifying these type of people on when and how. Hope you’ll make a video on it. ✊
@pokurilakshmi2600
@pokurilakshmi2600 Жыл бұрын
Good messages
@kolaseshagiri8046
@kolaseshagiri8046 2 жыл бұрын
సూపర్ సార్
@dovehandle123
@dovehandle123 2 жыл бұрын
Hai sir ,I love book reading ,na chinnapudu I mean in my 15yrs nenu me books chadivanu chala bavunnayi a matter Naku gurtthu ledugani me Peru Naku baga gurhumdi . I'm happy to see u sir.
@universetvtelugu7009
@universetvtelugu7009 2 жыл бұрын
థాంక్యూ సార్ మీరు చెప్పడం వల్ల నాకు ఈ చెడు వీళ్ళందరూ నుంచి విముక్తి కలిగించిన నీకు థాంక్యూ సర్
@madhavimyla8401
@madhavimyla8401 2 жыл бұрын
Takkuva time లో chala manchiga vivarincharu sir 👏
@kondapallivasumathi1151
@kondapallivasumathi1151 2 жыл бұрын
Excellent
@gurusimharao2270
@gurusimharao2270 2 жыл бұрын
Finally, we have to live among all these people with emotional intelligence. But we can not avoid these kind of people in society. We can not even change our own family members mentality.
@bjrao61
@bjrao61 2 жыл бұрын
Very good
@healthyfoodsurshweb1652
@healthyfoodsurshweb1652 2 жыл бұрын
Thank you so much sir
@ravikalavagadda4414
@ravikalavagadda4414 2 жыл бұрын
P
@hemanthvanjarapu6264
@hemanthvanjarapu6264 2 жыл бұрын
Sir Meru chepina e personality Development class naku chala vupayogaparanga vundi anipisthundi nenu na life lo e 10 na regular life lo kalupukuntanu Memu yentho adrustavanthulam Maku majevithamlo vupayogapade vishesalu chepinanduku kruthagnathalu sir
@RG-yf4fb
@RG-yf4fb 2 жыл бұрын
Baledhu Ane point correct point chepparu sir
@gbalijepalli
@gbalijepalli 2 жыл бұрын
sir i think all these 10 types of cycle spokes can not survive with out the hub. In this ficticious world Lot of mischevious things. So. one should learn how to survive along with thse mischiveous things and come out successfully.Thanks for you time. God bless you.
@madikisatyanarayana803
@madikisatyanarayana803 2 жыл бұрын
Your red shirt looks very beautiful and healthy and your voice is very clear sir.Through the episode it was clearly stated who to keep away from. The reasons are good, the answer is good and very nice, thank you sir
@sandhyaraniravinutalas5819
@sandhyaraniravinutalas5819 2 жыл бұрын
Too good information sir
@girijatadakamalla7893
@girijatadakamalla7893 2 ай бұрын
Thank you sir chala manchi vishalu chepparu
@karunasree5074
@karunasree5074 Жыл бұрын
Good video sir
@srinivaschandu2410
@srinivaschandu2410 2 жыл бұрын
Nice information
@pulikantisunithareddy5486
@pulikantisunithareddy5486 Жыл бұрын
Chalabaga chypparu
@bharathipalutla6120
@bharathipalutla6120 8 ай бұрын
నమస్సులు గురువు గారు... మీరు చెబుతున్న మాటలు నిత్య సత్యాలు అక్షర సత్యాలు...... ధన్యవాదాలు సర్
@Anilkumar-ev9cj
@Anilkumar-ev9cj 2 жыл бұрын
Sir miru elati videos nika chala cheyali..
@thandrakiranmai3661
@thandrakiranmai3661 2 жыл бұрын
Thanku so much sir I love your videos sir
@rajusola555
@rajusola555 2 жыл бұрын
ఈ వీడియోలో మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే అసలు మనుషులతోనే ఉండకూడదు అన్నట్టు వుంది
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 2 жыл бұрын
Sir nenu mee speeches vini dairyamga undi mentalga strong ga untunaanu .Thanks
@apsarabegum2111
@apsarabegum2111 2 жыл бұрын
Tq
@srilalitharichtailor6040
@srilalitharichtailor6040 2 ай бұрын
Thank you sir super Sir 🙏
@Lobster16763
@Lobster16763 2 жыл бұрын
హ...హ..మీరు ‘నల్లంచు తెల్లచీర, డబ్బు-టు-ది-పవర్-ఆఫ్-డబ్బు’ రోజులకి ఇప్పటికి ఏవీ మారలేదు. 👌🏼💪🏼😎👍🌿
@madenaganesh6656
@madenaganesh6656 2 жыл бұрын
you are the one of the richest persons in bank of education in personal .
@exploring8876
@exploring8876 2 жыл бұрын
Sir hyd lo ntr grounds lo book fair jarugutundhi akkada nen anni me books ea konukkuna 2000 ainay sir but nen aa money own ga earn chesinavi chala happy ga undhi ea generation youth ki me books chala avasaram and final ga nak 19 years me books kosame nen 2000 earn chesa thank you so much sir for giving good knowledge
@thewayofmysoul..3843
@thewayofmysoul..3843 2 жыл бұрын
tandri cheppinatlu undhi meeru cheptuntey..naloni nannu savarinchukuney vesulubaatu kalpinchina mee upadhesam naaku sandhesam..💐💐💐
@k.raghavendra6905
@k.raghavendra6905 2 жыл бұрын
Thanks so much sir ❤️
@HealthyandSmartkitchen
@HealthyandSmartkitchen 2 жыл бұрын
Thank you very much sir. You are most wanted person for this society. Bathakadam chestakani variki mee videos chuste ela bathakalo telustundi. I'm learning a lot from your videos. Sairam 🙏
@bonagirisadanandam2527
@bonagirisadanandam2527 5 ай бұрын
నమస్కారం సార్, చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాం. 🙏🙏🙏🙏.
@ksrchannel7981
@ksrchannel7981 2 жыл бұрын
Yandamoori gaariki namaskaramulu. Very very good speech. Many thanks to present
@sreedhar674
@sreedhar674 2 жыл бұрын
Thank you sir thank you so much from today I will be like this
@vedamantradrs1226
@vedamantradrs1226 2 жыл бұрын
నమస్కారం అండీ..మీరు మంచి రచయిత మాత్రమే 🙏... కానీ మీరు ఈ కబుర్లు చెప్తుంటే మాత్రం చాలా హాస్యాస్పదం గా అనిపిస్తుంది... ఒక్కసారి ఆత్మవాలోకనం చేసుకోండి.. మీరు ఎంత అహంభావో...
@chilugurisuma3317
@chilugurisuma3317 2 жыл бұрын
Nijam chepinaru sir
@mansoorahmed6869
@mansoorahmed6869 3 ай бұрын
So well said sir, focally and with brevity ❤🙏
@ravic2079
@ravic2079 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు sir. You have been inspirational to me from a long time. You truly made my thinking process more clear. Thank you sir 🙏
@Vyoga0610
@Vyoga0610 2 жыл бұрын
Thank you Sir🙏 I came across few situations you mentioned in video..
@Dev-ge5sm
@Dev-ge5sm 5 ай бұрын
Guruji ivanni nenu face chesanu society chala daridramga vundhi tq.
@pagadalabhaskarreddy535
@pagadalabhaskarreddy535 2 жыл бұрын
Thank you sir 🙏
@komalkumar9073
@komalkumar9073 2 жыл бұрын
Fantastic Explanation Sir Thank You🙏🙏🙏 🌹🌹🌹
@srinivasareddybada7475
@srinivasareddybada7475 2 жыл бұрын
Amazing and true examples ..!!
@tejaswithals
@tejaswithals 4 ай бұрын
Types of people you must avoid 1. Gossips 2. Continuous Loan requesters 3. Sadists 4. Bad Criticisers 5. Cynics 6. Pessimists 7. Commanders 8. Time waste fellows 9. Temperamental 10. Charismatic influential people
@sreenivasmuddasani2076
@sreenivasmuddasani2076 Жыл бұрын
Super🙏
@LG-1976
@LG-1976 2 жыл бұрын
సార్.. మీరు చెప్పిన వాళ్ళు అందరూ ప్రతీ ఒక్కరికీ చుట్టూ ఉంటారు. మరి అందర్నీ దూరంగా ఉంచడం సాధ్యం అవుతుందా? కలిసి ఉంటూనే ఎలా నెగ్గుకు రావడం? ప్లీజ్ ఒక మంచి సలహా ఇవ్వండి.🙏🙏🙏
@ALTInformation24
@ALTInformation24 2 ай бұрын
Thank you sir for this information 😊😊😊😊😊😊
@rajkumar..6602
@rajkumar..6602 2 жыл бұрын
ఏదైనా ఏకగ్రత్తతోనే సాధ్యం. 👍
@u.shreevidyavidya9155
@u.shreevidyavidya9155 5 ай бұрын
Chala Baga cheparu sir , exactly eedae jargutundi sir society lo ,well explained sir🙏
@ByrisettyAnkaiah
@ByrisettyAnkaiah 2 ай бұрын
thank you sir for your information 🙂❤
@rajethadevasani3148
@rajethadevasani3148 2 жыл бұрын
Thank you so much sir ur valuable information,🙏🙏🙏
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 Жыл бұрын
Thanks sir very very much Lord lakshmi narasimha bless Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogi aadityanath soldiers you and hindus
@rdTruth
@rdTruth 2 жыл бұрын
మీకు 75 సంవత్సరాల??😯 సెంచరీ కొట్టాలి సార్ మీరు👏👏👏👏👏
@drtnrao57
@drtnrao57 2 жыл бұрын
Thanks ,you have opened every bottol but we are humans prone to open them ,but it may lead to addiction.I came to know by your video that habituation may help but addiction ruins totally.Thanks for making me to be aware of these pitfalls.
@rajashekarverventi4544
@rajashekarverventi4544 2 ай бұрын
Excellent video sir golden words ❤
@gangadharreddy4606
@gangadharreddy4606 2 жыл бұрын
Chala thanks mee service ki. Country needs more people like you 👌
@suryanotyoutube
@suryanotyoutube Жыл бұрын
Namaskaram sir Meeru cheppinadi correct Kani vallu chala dhaggara vallayi vunte emi cheyyali sir
@tvenkateshwarlu289
@tvenkateshwarlu289 2 жыл бұрын
Thanks for suggest
@basheerunnishabegumshaik6188
@basheerunnishabegumshaik6188 Жыл бұрын
👌👌👌 Maa music madam naaku ilagey teach chesaru chudu denni negative ga teeskovaddu impact avvu.. vaadu time leka kaadu vaadi mind set adhi... Chudadam mana pani prati movie nindi oka subject nerchko prati movie lo kuda oka message unttundi... Bhimla naayak movie kuda teesi padeya ledhu aamey daani nindi kuda message teesi chepparu... 🙃 Adey madam lo unna speciality ☺️
@sali.srinivasarao9531
@sali.srinivasarao9531 2 жыл бұрын
Nice message sir
@kasusreddy2597
@kasusreddy2597 Жыл бұрын
Wonderful video. 🙏Thanks lot Yandamuri garu
@swathi3582
@swathi3582 Жыл бұрын
Nice speech sir
@sreenivasnanda592
@sreenivasnanda592 Жыл бұрын
Chala baga chepparandi ala vundataniki try chesta Thanq
@mallireddyharika5471
@mallireddyharika5471 2 жыл бұрын
🙏🙏tanku sir
@pallulapadmavathi7983
@pallulapadmavathi7983 Жыл бұрын
Sir miru chalaa manchi visayalu chepputhunanduku miku dhanyavadalu
@krishnakumari6580
@krishnakumari6580 Жыл бұрын
చాలా చాలా ఇష్టమైన రచయిత మీ మా ట లు మరలా వింటున్న మీకు వేళా ది వందనాలు
@arunalugolu6968
@arunalugolu6968 2 жыл бұрын
Chala Baga cheparu sir na jeevithamlo ivvani vunnyi sir ippatanuchi ilanti vallaki dooranga vuntanu thanq sir
@allroundersreenivas4129
@allroundersreenivas4129 Жыл бұрын
Meeru cheppina vshayalaku super Annadi chala Chinna Maata....🙏🙏🙏
@sanvsrichannel2265
@sanvsrichannel2265 Жыл бұрын
Super sir
@winstonchurchill7549
@winstonchurchill7549 2 жыл бұрын
Very good👍 suggestions for personality development... Winston Churchill.
@chamartyanusha1451
@chamartyanusha1451 2 жыл бұрын
Excellent references to live with piece for a human.
@sunilkadiyams
@sunilkadiyams 2 жыл бұрын
Very helpfull tips,thanks and nenu chala garvapaduthunna sir, as u belongs to my place.
@venuvarma1627
@venuvarma1627 2 жыл бұрын
Thnk u sir,for ur golden words.🙂🙏
@niranjanreddy1259
@niranjanreddy1259 2 жыл бұрын
Thank you sir. 🙏🙏🙏🙏🙏
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 42 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 51 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 126 МЛН
Novelist Yandamuri Veerendranath Exclusive Interview | iFramesmedia
46:54
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 42 МЛН