ఆద్యంతము విసుగు జనించకుండ సాగిన ఉషశ్రీ గారి ప్రసంగము ఐదు భాగములు విన్నాను.వినమ్రుడనై మీకు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను నాగేంద్ర గారూ.
@balasubrahmanyam4125 Жыл бұрын
ఆకాశం నుండి అశరీర వాణి అంటే ఇదే.. నేను 1979 లో రేడియో లో విన్నాను... ఆతర్వాత అనేక సందర్భాలలో విన్నా... కళ్లముందు దృశ్యం కనిపిస్తుంది... వీరు కారణ జన్ములు... ధన్యవాదాలు
@eswarbujji842 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః ఉష శ్రీ వారి కంఠం మదురామృతం వారి నోటి వెంట జాలువారిన రామాయణ మహాభారత భాగవతాలు విని తరించిన ప్రతి ఒక్క ప్రాణి సుఖంగా జీవించాలి సర్వేజనా సుఖినోభవంతు.........🙏
@nagamallidurgarao54862 жыл бұрын
,జజెజె
@nagellasamuel21432 жыл бұрын
Iiio,
@suryanarayanamurtyallamraj4581 Жыл бұрын
@@nagamallidurgarao5486❤వ్❤అ😊😅😮😢🎉😂❤ ❤🎉😢😮😅😊
@madanvanga1524 Жыл бұрын
Ushasri gari kanchu Kantam tho ee madhura purana gadhanu vinadamu ma adhrustamu. 🙏🙏