ఇంట్లో కంటే గుడిలో చేపించుకుంటే చాలా మంచిది మా ఇంటిలో కంటే గుడిలో దైవ శక్తి ఎక్కువ గా ఉంటుంది మా
@kurubachnadra97105 ай бұрын
Akka morning ee time nundi ee time lopu pooja cheyali , evening ayite ee time nundi ee time lopu cheyyali akka
@lakshmiwonders5 ай бұрын
సిస్టర్ వీడియో లో చెప్పాను మా ప్లీజ్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి అర్ధం అవుతుంది
@suryajokali93038 ай бұрын
Yes akka
@sobhkumari70969 ай бұрын
Maku sivalingalam ledhu, ee vratam chesukovali ante tappakunda sivalingam undala akka
@lakshmiwonders9 ай бұрын
అవసరం లేదు మా ఫోటో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు
@keerthiemani46817 ай бұрын
Madam vratham start chasaka date vasthaa intlo undavachaaa.... Mare wife and husband undavachaaa....
@lakshmiwonders7 ай бұрын
ఆడవాళ్ళకి అది అందరికి ఉండేదే కాబట్టి ఎక్కడకి వెళ్లే అవసరం లేదు మా కానీ రెండవ వారం ఆటంకం రాకుండా ఉండాలి రెండవవారం డేటే టైం అయితే అయ్యాక మొదలు పెట్టండి కానీ రెండవ వారం ఆగకూడదు పూజ పూజ చేసిన రోజు మాత్రం బ్రహచర్యం పాటించాలి కానీ మిగతా రోజులు ఎటువంటి నియమాలు అవసరం లేదు మా
@sindhusrim60010 ай бұрын
Meru ekadaa untaru chepandi
@lakshmiwonders10 ай бұрын
గుంటూరు
@sindhusrim60010 ай бұрын
@@lakshmiwonders billwaa pathri chetuu mee inktiloo undhaa andii
@veerabhavanigundelli863210 ай бұрын
Pooja Morning cheyala evng cheyala mam...
@lakshmiwonders10 ай бұрын
ఈవెనింగ్ ప్రదోశ వేళలో చేయాలి మా
@veerabhavanigundelli863210 ай бұрын
@@lakshmiwonders thq mam
@veerabhavanigundelli863210 ай бұрын
@@lakshmiwonders mam temple ki kuda evng povala mrng poina m kada plz chepandi
@lakshmiwonders10 ай бұрын
@@veerabhavanigundelli8632 వీడియో లో డిటైలగా చెప్పాను మా టెంపుల్ కి మార్నింగ్ వెళ్లి అభిషేకం చేపించుకుంటే మంచిది లేదంటే కనీసం కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి అన్న రావాలి
@@lakshmiwonders madam naku okay China help varahi ammavri pooja laga chyalo chalpndi amma 9 days chydam kudharanpudu alaga chylo
@lakshmiwonders7 ай бұрын
@@ManuVaibhav-t6q ok ma🥰
@bayannabulagonda2305 ай бұрын
అక్క చాలా బాగా చెప్పారు ఇంట్లో రుద్రాక్షలు ఉండవచ్చా అమ్మ కాశీకి వెళ్ళింది అమ్మని రుద్రాక్షలు తెమ్మని చెప్పాను ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అక్క ప్లీజ్ చెప్పండి
@lakshmiwonders5 ай бұрын
@@bayannabulagonda230 పెట్టుకోవచ్చు మా దేవుని గది దగ్గర పెట్టుకోండి మా
@bayannabulagonda2305 ай бұрын
అక్క అక్క ఒక్క నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను మూడు వారాలు గుడికి వెళుతున్నాను శివాలయం ఇంకా చేస్తూనే ఉంటాను అక్క ఇంట్లో రుద్రాక్షలు పెట్టేటప్పుడు మళ్లీ కడిగి కడుక్కో వచ్చారు కడగవచ్చా
@lakshmiwonders5 ай бұрын
@@bayannabulagonda230 ఏంటి మా అర్ధం కాలేదు
@bayannabulagonda2305 ай бұрын
హలో అక్క అక్క టెంకాయ దీపారాధన పిండి దీపారాధన ఈ వారానికి నాలుగు వారాలు శివాలయం వెళ్లి పెడుతున్నాను అమ్మ కాశీకి వెళ్ళింది అన్నాను కదా రుద్రాక్షలు తెచ్చింది ఆరు ద్రాక్షలు ఇంట్లో పూజ చేసిన తరువాత కడుక్కో అక్క నా పేరు వసుంధర మా ఆయన పేరు బి బయన్న నాకు ముగ్గురు పిల్లలు ఇప్పుడైతే చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాను ఎందుకు అంటే మా ఆయన ఎం కామ్ బిఈడి ఎం ఏ ఇంగ్లీష్ చేశాడు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్తున్నాడు గవర్నమెంట్ జాబ్ కి ఎంత ప్రయత్నించినా ఒక మార్కు రెండు మార్కుల్లో వెనక్కి వస్తున్నాడు నీ వీడియో చూసి నాకెందుకో ఈ పూజ చేయాలి అనిపించింది 5 వారాలు శివాలయం లో పెట్టాలి అనుకుంటున్నాను ఇప్పటికి నాలుగు వారాలు టెంకాయ దీపారాధన పిండి దీపారాధన చేస్తున్నాను ఇంకొక వారం ఉంది మళ్లీ ఇంట్లో కంటిన్యూ చేస్తాను ప్లీజ్ అక్క నీతో మాట్లాడుతాను రిప్లై ఇస్తావా అన్న ఆనందంతో పెడుతున్నాను ప్లీజ్ అక్కా అర్థం చేసుకోండి కావాలంటే నా ఫోన్ నెంబర్ గాని ఇస్తాను ప్లీజ్ అక్క మాట్లాడండి నేను ఈ పరిస్థితి నుండి గడ్డకు పడితే నీ మేలు ఈ జన్మకు మర్చిపోను ప్లీజ్ అక్క ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
@kyashodayashodha37834 ай бұрын
Akka nenu 1 week lingam nimarjanam chesanu 2 week pooja chesanu but nimarjanam ki veelu avvaledu akka inka 15 weeks poja chesi 15 yedaina konerulo kalapavachaa akka
@lakshmiwonders4 ай бұрын
@@kyashodayashodha3783 అలానే కలపండి ఒకేసారి అన్ని శివలింగాలని కానీ ఇంట్లో శివలింగం జాగర్తగా అంటూ తగల కుండా పెట్టాలి మా
@kyashodayashodha37834 ай бұрын
@@lakshmiwonders 15 ye kalapavacha akka separate devudi gudilo petanu