Deepthi Nallamothu ( this is podcast not a regular interview)
@syam94715 күн бұрын
ఇదే దరిద్రపు బుద్ధి మనకి ఎక్కడో బ్రిటన్ లో ఎవడో చేశాడంట కర్బాస్ రెడ్యూస్ చేసి డయాబెటిస్ నయం చేశాడంట.. బాబు గత 7 ఇయర్స్ నుంచి ఒక మనిషి మన తెలుగు వాడు VRK డైట్ అని చెప్పి నయం చేస్తుంటే.. ఆయన పేరు కనీసం చెప్ప కుండా ఎక్కడో ఎవడో ఏదో చేశాడు అన్ని చెప్పుతున్నాడు ఈ పెద్ద మనిషి.. ఈ సమాజం నుంచి ఈ దరిద్రపు గొట్టు రోగం ఎప్పటికీ పోతుందో.. రాసుకోండి డయాబెటిస్ కి మెడిసిన్ వచ్చింది అంటే అది చైనా నుంచే వస్తుంది ఎందుకు అంటే ఇలాంటి incompetent వాళ్ళు ఉన్నంత కాలం ఇండియా నుంచి ఏమీ రావు