షుగర్ ఉన్నవాళ్లు చద్దన్నం తినవచ్చా? | Can Diabetic Patients Eat Saddi Annam? | Diabetic BreakFast

  Рет қаралды 693,053

PlayEven

PlayEven

Күн бұрын

Пікірлер: 183
@venugopal9487
@venugopal9487 2 жыл бұрын
ఇంతకీ చద్ది అన్నం గురించి చెప్పనేలేదు
@reflection472
@reflection472 2 жыл бұрын
9.50 మినిట్స్ కు ఫార్వార్డ్ చేస్తే మీరడిగిన ప్రశ్నకు సమాధానం సిద్ధంగా ఉంది
@GangaiahMarella
@GangaiahMarella Ай бұрын
❤❤❤ ​@@reflection472
@nanisimhachalam6761
@nanisimhachalam6761 2 жыл бұрын
Anchor gaaru chala husharu ga vunnru.. yeppdu neerasamga vundevaaru..
@lakshmimurthy8316
@lakshmimurthy8316 Жыл бұрын
Excellent, sir.
@VantalukaburlubySavitriIvaturi
@VantalukaburlubySavitriIvaturi 2 жыл бұрын
చద్దన్నం టైటిల్ మాత్రమే కాదు...పిక్ కూడా పెట్టి.... అసలు ఆ టాపిక్ మాట్లాడక పోవడం... ఎంత వరకు సమంజసం
@muttaiahkommalapati5550
@muttaiahkommalapati5550 2 жыл бұрын
👎p
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 2 жыл бұрын
మీరు పూర్తిగా వినకపోవడం వల్ల అలా అనిపిస్తుంది.
@padmavathitripuraneni2575
@padmavathitripuraneni2575 2 жыл бұрын
b questions
@bdhargandham3175
@bdhargandham3175 2 жыл бұрын
😀😀😀 attracting for views assalu చద్దన్నం కోసం ఒక టాపిక్ లేదు 😡
@venkatakumari3057
@venkatakumari3057 2 жыл бұрын
@@muttaiahkommalapati5550 0
@mmraotalks9240
@mmraotalks9240 2 жыл бұрын
చద్దన్నం గురించి చెప్పండి sir మీకు చద్దన్నం గురించి telusandi Break fast గురించే చెప్పారు.
@venunimma8620
@venunimma8620 2 жыл бұрын
Sir superga cheppinaru thank you sir
@dandeshantharaju7713
@dandeshantharaju7713 Жыл бұрын
బాగా చెప్పారు
@srinivasraobathina3401
@srinivasraobathina3401 2 жыл бұрын
Chaddennam gurinchi cheppandi
@sreedhergouda1965
@sreedhergouda1965 2 жыл бұрын
Sir saddi annam white rice/brown rice which one better Sir
@sriharanathchodisetti2066
@sriharanathchodisetti2066 2 жыл бұрын
పూర్తిగా వినండి తమ్ముడూ, చివరన చెప్పారు
@vr9842
@vr9842 2 жыл бұрын
3 days old American Pizza
@bonthunageswararao6993
@bonthunageswararao6993 2 жыл бұрын
సర్ చాలా బాగా చెప్పారు మంచి తెలియనివి థాంక్స్
@balagopalmandavalli8551
@balagopalmandavalli8551 2 жыл бұрын
సుగర్ వాళ్ళు చద్గి అన్నం కొద్దిగా తిన్నావచ్చా సార్.. ప్లీజ్ రిప్లై.. సార్..
@mallikarjunpntr6016
@mallikarjunpntr6016 2 жыл бұрын
Sad Hannah thinavachaleda.anevishayamvadalisuthikottipayadu
@mohammeddarweshmohiyoddins9733
@mohammeddarweshmohiyoddins9733 2 жыл бұрын
తినొచ్చంట..
@subramaniyamaudiraju1735
@subramaniyamaudiraju1735 Жыл бұрын
Then Auto figi concept pl. Dr garu is the diet you suggest the avoiding of Diabetic Medicines.
@pammirajasekhar7118
@pammirajasekhar7118 2 жыл бұрын
Yes topics changed
@MaheshKumar-dg4pw
@MaheshKumar-dg4pw Жыл бұрын
ఏమన్నా విషయం ఉన్న ద సర్ ఇందులో వింటారు కదా అని
@knowledgehub9420
@knowledgehub9420 2 жыл бұрын
inka indulin resistance perugutundi .. doctors lo 99*% diabetes gurinchi telidu
@sriradha4224
@sriradha4224 2 жыл бұрын
Good information sir🙏
@jaisrimathaజైశ్రీమాత
@jaisrimathaజైశ్రీమాత 2 жыл бұрын
kzbin.info/www/bejne/b2XSk6WEhK6BkKM
@prabhudaskuraganti364
@prabhudaskuraganti364 2 жыл бұрын
TQ Dr Garu very nice Exlent super video 👌👍
@kirangranite6965
@kirangranite6965 Жыл бұрын
❤️ super
@dhanukagana7580
@dhanukagana7580 Жыл бұрын
Namaste, sir can diabetes eat chddannam?
@mystoriestelugu
@mystoriestelugu 2 жыл бұрын
చద్దన్నం తినవచ్చా, తినకూడదా... అని చెప్పడానికి 12 నిమిషాల వీడియో అవసరమా ?
@KRREDDY52
@KRREDDY52 Жыл бұрын
ఇంత హింస నా😮
@bapujitvs
@bapujitvs 2 жыл бұрын
టిఫిన్,లంచ్,డిన్నర్ కాదు.ఒక్క పూట తింటే యోగి.రెండు సార్లు తింటే భోగి.మూడు పూటలా తింటే రోగి.
@jaisrimathaజైశ్రీమాత
@jaisrimathaజైశ్రీమాత 2 жыл бұрын
kzbin.info/www/bejne/b2XSk6WEhK6BkKM
@vvrprasad2270
@vvrprasad2270 2 жыл бұрын
గ్రామాలలో ఉన్న ప్రజలు ఎక్కువగా చద్దన్నం తింటారు. అలా తినడం మంచిదే .......doctor
@PallapatiKotaiah
@PallapatiKotaiah 7 ай бұрын
Saddy annamu matladu vyshayamu lLovega
@ratnambabethapudy622
@ratnambabethapudy622 2 жыл бұрын
Yes y are correct bro.
@nnellore1120
@nnellore1120 2 жыл бұрын
డాక్టర్ గారికి ధన్యవాదములు
@manchusudhakarbizili3668
@manchusudhakarbizili3668 2 жыл бұрын
ప్రతి చానెల్ మోసమే చద్దిన్నం పృష్టవనెలేదు మిమ్మల్ని చూపించుకోవడాని ఇలాంటి లఫూట్ పనులు చేస్తారు
@ramakrishnareddy3864
@ramakrishnareddy3864 2 ай бұрын
Yes
@BathalaLakshminarayana
@BathalaLakshminarayana Ай бұрын
@rohithzandra4061
@rohithzandra4061 2 жыл бұрын
Sugar vipareethanga ravaali, bp peragaali, heart attack raavvli ante emi cheyaali ? Inside organs ,dygest system mottam chedipovaali. Kallu, chevulu, noru Pani cheyadam agipovaali .but day by bay naturally. Not quickly. Bain lo debbako naraalu thegipoyi, blood flot avvaali.
@vr9842
@vr9842 2 жыл бұрын
Super guru
@rohithzandra4061
@rohithzandra4061 2 жыл бұрын
@@vr9842 antha na wife 👹 punyam. Nenu adigindi nakosame
@jaisrimathaజైశ్రీమాత
@jaisrimathaజైశ్రీమాత 2 жыл бұрын
kzbin.info/www/bejne/b2XSk6WEhK6BkKM
@yasinshaik5607
@yasinshaik5607 2 жыл бұрын
Anni rakaala vantakalu 10 rojula thindi oke saari kukkandi 😀
@rohithzandra4061
@rohithzandra4061 2 жыл бұрын
@@yasinshaik5607 oh wov such a good idea thank u. Antha risk theesukune kante simple ga girl ni pelli chesukunna chaali daily kungi kushinchipoyi narakam anubavistu cancer patient la roju rojuki chaavu ki daggara avochu. But it's too long process. Eppatike time dorikinapudalla sweets Baga thintunna body lo sugar factory launching kosam.
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 2 жыл бұрын
Yogi, bhogi, rogi kaadu . . . adi . . Breakfast like Bhogi(rich), lunch like Yogi(sage/ saint) and then dinner like pauper (poor).
@guravaiahravipati1312
@guravaiahravipati1312 2 жыл бұрын
doctor your good suggestions thank you sir
@ramakrishnakala1221
@ramakrishnakala1221 2 жыл бұрын
Chaddannam thinacha Leda sugar patients cheppandi sir
@santaraochavali3830
@santaraochavali3830 2 жыл бұрын
Baaga adigaaru Rebel Star. Asalu vishayam pakkadaari padutondi
@pardhasaradhivadrevu6486
@pardhasaradhivadrevu6486 2 жыл бұрын
Good
@bramadevi2249
@bramadevi2249 7 ай бұрын
How to control hunger feeling in diabetic patients
@gotetinageswarrao40
@gotetinageswarrao40 Жыл бұрын
Suger పేషెంట్ చద్దన్నం tinavatcha
@mallelasrinivasarao7740
@mallelasrinivasarao7740 2 жыл бұрын
Adigina vishayam thappa anni vishayalu cheppadam ee doctor gari special
@rasdrabula4013
@rasdrabula4013 2 жыл бұрын
Sir boild rice eating no problem sir pls tell me
@itsbanglore8525
@itsbanglore8525 2 жыл бұрын
Insulin leaves thintam vala sugar thagutunda plz chepandi sir...leaf thinte tab let avasaram Leda ???????????
@yogibharathi9513
@yogibharathi9513 2 жыл бұрын
Hi memu meku help chestamu food supplements dwara thagistamu 6 months lo thagistamu sugar ni
@yogibharathi9513
@yogibharathi9513 2 жыл бұрын
Description lo number undi cal cheyandi
@holyenosh1444
@holyenosh1444 Жыл бұрын
Halleluah
@choragudichandra6054
@choragudichandra6054 2 жыл бұрын
డాక్టర్ గారు వీడియోలో డయాబెటిక్ పేషెంట్ల ఆహార నియమాలు చక్కగా వివరించారు చాలామంది సద్ది అన్నము (చద్దన్నము) తినకూడదని అంటుంటారు అది తప్పు ఏవ్యక్తి అయినా సరే ఏజబ్బు ఉన్నా లేకపోయినా రాత్రి చేసిన అన్నంలో రెండుగ్లాసులనీరు పోసి బయటపెట్టి ఉదయం బ్రష్ చేసినతరువాత అనగా 7గంటలలోపు తాగి, తరువాత ఏమీ తినకుండా మధ్యాహ్నం 12 లేదా ఒంటిగంట లోపల భోంచేయాలి సాయంకాలం 4-5మధ్యలో ఏదో ఒక పండుగానీ లేదా ఒకగ్లాసు ఫ్రూట్ జ్యూస్ గానీ తీసుకోవాలి రాత్రికి రెండు పుల్కాలు 1/4కేజి ఆకుపొడికూరతో తినాలి తగిన వ్యాయామం చేయాలి టీ కాఫీలు తాగరాదు ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ షుగర్ బి పి అన్నీ మనదేశం నుండీ పారిపోతాయి ఏమాత్రా అవసరంలేదు 50పైబడినవారు నోరుకట్టేసుకోవాలి చిరుతిండ్లు తినరాదు నాన్ వెజ్ తినరాదు ఫాస్ట్ ఫుడ్ అసలు తినకూడదు ఇవిపాటిస్తే ఆరోగ్యం గా ఉంటారు షుగర్ ఉన్నా ఏపండైనా లిమిట్ గా తినవచ్చు కానీ చీనీ కమలా ఆపిల్ తీసుకోవటం బెటర్ బొప్పాయి శ్రేష్ఠం
@KVRaju2011
@KVRaju2011 2 жыл бұрын
చద్దన్నం: 9:46
@alurisreedhar9834
@alurisreedhar9834 2 жыл бұрын
Okkosari okkokka vidhanam cheputhunnaru sir
@jaisrimathaజైశ్రీమాత
@jaisrimathaజైశ్రీమాత 2 жыл бұрын
kzbin.info/www/bejne/b2XSk6WEhK6BkKM
@rajeswarraovajjhala6496
@rajeswarraovajjhala6496 2 жыл бұрын
Jyothi shyam chepevallkuda inthe ,meeku adijaruguthundi , iedijaruguthundi anttaru kani yemichepparu
@kishankuntala4503
@kishankuntala4503 2 жыл бұрын
Sem
@johnbabupurimitla
@johnbabupurimitla 2 жыл бұрын
These days beggers are having great food then normal people sir.
@dnaresh48
@dnaresh48 2 жыл бұрын
Naku pasting 140.ofter breakfast 220 naku shuger unnatta. Nenu emi cheyali
@ramzpublictalk716
@ramzpublictalk716 2 жыл бұрын
Not at all related to the Title of the video. If it continue to divert /deviate the subject, viewers must frustrate with and distant such programms
@kaperaramakanth9294
@kaperaramakanth9294 2 жыл бұрын
Dayabetics vunna vallu chaddannam thinala vadha cheppakunda em sir
@adhilakshmai7907
@adhilakshmai7907 Ай бұрын
పూర్వము తిండి లేక బాధపడేవారు ఆకలి తో చనిపోయేవారు కూడా చాలా మంది ఉండేవారు ఇప్పుడు తిండి ఎక్కువై రోగాలు తెచ్చుకుంటున్నారు
@kondalraochintha6866
@kondalraochintha6866 2 жыл бұрын
night erly sleep.get up erly in the morning.so i think this is correct.
@ashokkumartangasala5832
@ashokkumartangasala5832 Жыл бұрын
రోగి బోగి దీనికీ కాదు sir దానికీ మీనింగ్ ఒక పూట తింటే యోగి రెండు పూటలు తింటే బోగి మూడు పూటలు తినే వాడు రోగి ఇది హిందూ ధర్మం లో నానుడు
@satyaduvvuri2744
@satyaduvvuri2744 2 жыл бұрын
చద్ది అన్నం ఫొటో కూడా లేదు. శీర్షిక - చద్ది అన్నం కాని ఆ విషయము కూడా మాట్లాడ లేదు.‌
@gangasanipadmareddy9301
@gangasanipadmareddy9301 2 жыл бұрын
చద్దన్నము గూర్చి ప్రస్తావన లేదు - శీర్షికను పెట్టడం దగా కదా ...
@ravikamal9
@ravikamal9 2 жыл бұрын
మీ కామెంట్ చూశాక తెలుస్తుంది ఇక్కడ ఈ వీడియో చూడవలసిna అవసరం లేదని
@ksreddy8025
@ksreddy8025 2 жыл бұрын
Meeru poortiga video chudaleda
@haribabugannavaram5107
@haribabugannavaram5107 2 жыл бұрын
9.48 minutes nundi vinandi please.
@rakeshvarmakommini9022
@rakeshvarmakommini9022 2 жыл бұрын
@@ravikamal9 sew
@ravikamal9
@ravikamal9 2 жыл бұрын
@@haribabugannavaram5107 నిజమే బ్రో...
@yernikrishna8370
@yernikrishna8370 6 күн бұрын
రోజు కేజీ ఆర్గానిక్ బెల్లం గురించి చెప్ప లేదు మీరు హెడ్డింగ్ అదే గా చెప్పారు
@sundarik2727
@sundarik2727 2 жыл бұрын
పొద్దున్న రాజులాగా, మధ్యాహ్నం మంత్రిలాగా, రాత్రి బంటులాగా తినాలి.
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 2 жыл бұрын
Neetikaalaaniki thaghathu maatlaadandi manakunachinathu khadhu
@subbiahdavidpadeti457
@subbiahdavidpadeti457 2 жыл бұрын
Chaddiannam gurinchishugar gurinchi aemicheppaledu
@mohammeddarweshmohiyoddins9733
@mohammeddarweshmohiyoddins9733 2 жыл бұрын
ఇది సుమన్ టీవీనా..? యాంకర్.. సుమన్ టీవీకి స్వాగతం అని చెప్పింది.
@kishankuntala4503
@kishankuntala4503 2 жыл бұрын
Cheddannam ekkada
@vijaybhushan1815
@vijaybhushan1815 2 жыл бұрын
Chaddannam aipotundi
@kodalikasturi3792
@kodalikasturi3792 2 ай бұрын
చల్ది అని చెప్పారు. రాత్రి అన్నములో నీరు పోసి పెట్టి పొద్దున్నే దానిలో మజ్జిగ పోసుకొని ఆవకాయతో కానీ మీర్చితో కానీ తినాలని చెప్పారు.
@gotetinageswarrao40
@gotetinageswarrao40 Жыл бұрын
మగవాడు suger ఉంటే breakfast యేమీ తీసుకోవాలని చెప్ప galaru
@ratnambabethapudy622
@ratnambabethapudy622 2 жыл бұрын
Chaddannam tine varu antha ventane chustaru kada kasta viewers gurinchi kuda vedio pettetappudu alochinchandi 🙏
@kishorebalina5286
@kishorebalina5286 2 жыл бұрын
Title marchandi, mosam cheyyatam tappu
@reflection472
@reflection472 2 жыл бұрын
Fast farward to 9.50
@katarugangaih2910
@katarugangaih2910 2 жыл бұрын
చద్దన్నం మంచిదో కాదో చెప్పరా బాబూ ఈసోదీ ఎందుకు
@krupammach8037
@krupammach8037 Ай бұрын
యాంకర్ గారు మీరు చెప్పినది ఎం టి మీరు డాక్టర్ గార్ని అడిగి చెప్పిస్తున్నది ఏమిటి?
@pvprasad7902
@pvprasad7902 7 ай бұрын
ఇది కూడా డాక్టర్ గారు చెప్పాలా
@armysreenucreations
@armysreenucreations Ай бұрын
ఇంతకీ చద్దనం గురించి చెప్పలేదు
@venkatraman3264
@venkatraman3264 11 ай бұрын
సుగర్ ఉన్నవారు చద్దన్నం తినవచ్చా అనేది చెప్పనెలేదు.heading లో ఉన్న కంటెంట్ చర్చించలేదు
@kishankuntala4503
@kishankuntala4503 2 жыл бұрын
T u
@Justice4AAll
@Justice4AAll 10 ай бұрын
no discussion on Saddi Annam - Diabetic BreakFast
@sreenivasmadiraju9368
@sreenivasmadiraju9368 2 жыл бұрын
షుగర్ వున్నవాళ్లు చద్దన్నం తీసుకోవచ్చా అనే విషయం గురించి చెప్పలేదు?
@sujatabml7399
@sujatabml7399 2 жыл бұрын
Point entante diabetes Valli chaddi Annam tinocha
@mrvenkatd
@mrvenkatd Жыл бұрын
Yes, but they haven't covered.
@nallarameshbabu1938
@nallarameshbabu1938 2 жыл бұрын
Sugar unna vallu chadhhianamu thinavachha
@kalyanicoach4440
@kalyanicoach4440 2 жыл бұрын
Hlo sir l am Kalyani wellness coach meeku vunna sugar problem control chesukovali ani vunte nenu help chestanu 👍👍👍
@KiranDiabetes
@KiranDiabetes 2 жыл бұрын
Yes
@ramanappavadigala3714
@ramanappavadigala3714 2 жыл бұрын
Chaddanam. Ani. Cheppu. Adosodiapandi
@rajaambedkar9316
@rajaambedkar9316 2 жыл бұрын
✍🙏🙏🙏✍ దయచేసి, ప్రతి వ్యక్తి ఈ యుధ్ధనికి ప్యతిరేకంగా గళం విప్పండి. ప్రతి విడియోపై యుధ్ధ వ్యతిరేక కామెంట్స్ చేయండి అవి ఏవైనాసరే.(సినిమా, కామెడీ, రాజకీయాలు, సాంస్కృతిక, విద్య, వైద్య, క్రీడలు, శృంగార, వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార, ధార్మిక కార్యక్రమాలైనా సరే. యుద్ధానికి వ్యతిరేకంగా ప్రతిరోజు చేతనైనన్ని సార్లు కామెంట్స్ లో కాపీ/పేస్ట్ చేయండి. జనం ముక్తకంఠం ఎంత శక్తివంతమైనదో నిరూపించి, ఈ ధరిత్రిని మన ముందు తరాలకు భద్రంగా అప్పజెప్పడానికి చేతులు కలుపుదాము. ఇప్పటికే వాతావరణ మార్పులతో మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయి.. ఈ యుధ్ధాలలో వాడే విధ్వంసక బాంబుల వేడీ, రసాయనాలు ప్రకృతిని నాశనం చేస్తాయి. 🙏🙏🙏✍✍ దయచేసి ఈ నా ప్రార్ధనను అందరూ అర్ధంచేసుకుని మరికొందరిని మేలుకొలిపి, యుధ్ధం ఆగేవరకు, ప్రపంచం మొత్తం యుధవ్యతిరేకతను తెలియజేయండి . అంతగా కొట్టుకు చావాలంటే, కత్తులతో పొడుచుకొని చావమని చెప్పండి, కానీ బాంబులతో యుధ్ధం వద్దంటేవద్దు. ప్రపంచాన్ని రక్షించుట ప్రయత్నించి ప్రతి సహృదయులు ఒక సూపర్ పవర్. ఈ యుద్ధం వల్ల జరిగే నష్టాలపై సందేశాత్మక లఘు చలన చిత్రాలు తీయడానికి ప్రయత్నించండి. ప్రకృతిని గౌరవించు మనషులందరికీ జైభీమ్ లు 🙏🙏🙏🙏🙏🙏🙏
@jaisrimathaజైశ్రీమాత
@jaisrimathaజైశ్రీమాత 2 жыл бұрын
kzbin.info/www/bejne/b2XSk6WEhK6BkKM
@jaisrimathaజైశ్రీమాత
@jaisrimathaజైశ్రీమాత 2 жыл бұрын
kzbin.info/www/bejne/b2XSk6WEhK6BkKM
@nareshrao9872
@nareshrao9872 2 жыл бұрын
nv
@padmavathib1915
@padmavathib1915 2 жыл бұрын
Okapoota tinnavaru yogi renduputala Tinnavaru bogi mudupootala tinnavaru rogi
@phebechristy6014
@phebechristy6014 2 жыл бұрын
Intha suthi avasarama correct endhi thinalo cheppadi vinadaniki time vundali kadha sodhe lekunda chepputhe baguntadhi 🙏
@p.venkateswarraopvrao1465
@p.venkateswarraopvrao1465 2 жыл бұрын
Hoo shit Boor. చద్దన్నం తినుట వలన మన శరీరానికి చాలా (కూల్) గా వుంటుంది అనగా మన శరీర ఉష్ణోగ్రత సమకాలీన పద్దతిలో వుంటుంది. వేసవి కాలంలో చాలా మంచిది. ఏ వయసు వారైనా తినవచ్చు, కాని ఫుడ్ న్యూట్రీషన్లు ఈ విషయం చెప్పరు, రోజూ గుడ్డు తినండి అని చెప్తారు, గుడ్డు తింటే కొవ్వు పెరుగుతుంది, తరువాత మనం రోగంతో హాస్పిటల్ కి తిరుగుతారు.
@varalaxmisrinivas1440
@varalaxmisrinivas1440 2 жыл бұрын
ఏక భుక్తి ... సదా యోగి ద్వి భుక్తి.... సదా భోగి త్రి భుక్తి..... సదా రోగి దేన్ని దేనికి link పెట్టి చెప్పారు..బాబోయ్. పెట్టిన టైటిల్ కు న్యాయం చేయకపోవడం బాధగా అనిపించలేదా ??
@RanganadhamVeeravenkatasatyana
@RanganadhamVeeravenkatasatyana 11 күн бұрын
ఇది ఇంతకీ సద్దన్నం గురించి చెప్పలేదు ఏం తెలిసింది అసలు
@knagavani1942
@knagavani1942 2 жыл бұрын
9:45
@sitavemuri3300
@sitavemuri3300 2 жыл бұрын
Caption vishayam Mataram cheppaledu. Sugar vallu chaddi annam thinachcha. Polallo valla sangathi makenduku.vallu srampadatharu gabatti ante , sugar patients sangathi what?
@nayakalhelenprasad4277
@nayakalhelenprasad4277 2 жыл бұрын
Topic okati cheppindhi marokati. Diabetic vallu em thinalo xheppaledhu mam.
@fun-with_knowledge
@fun-with_knowledge Жыл бұрын
Mararu alage chestaru vellu
@kishorebalina5286
@kishorebalina5286 2 жыл бұрын
Sugar vunnavaallu Saddi annam ani petti dani gurunchi cheppaleadu 👎👹🪳🪲😆
@sugunraj5393
@sugunraj5393 Жыл бұрын
Aunu
@teluguhla-hn5ft
@teluguhla-hn5ft Жыл бұрын
Sir medicle department playing foot ball that am sugar bp eat stored rice juce work some thing operating crminals in out why my dears have had do i burn hospitals remaning related my hands or oppint human power provide land money gold
@subbiahdavidpadeti457
@subbiahdavidpadeti457 2 жыл бұрын
Chaddenamgurinchivheppaledu
@choragudichandra6054
@choragudichandra6054 2 жыл бұрын
వీడియో సాంతం చూసి కామెంట్ పెట్టాలండీ
@venkatatirupathirajudantul1859
@venkatatirupathirajudantul1859 2 жыл бұрын
👃👍
@KARaj-tn9mw
@KARaj-tn9mw Жыл бұрын
Bokkaga
@tvarajucreations8678
@tvarajucreations8678 2 жыл бұрын
Title asha chupi time waste chesthunnaru....annitlo mosale, e tv channels vallu trp ke important istharu
@jaisrimathaజైశ్రీమాత
@jaisrimathaజైశ్రీమాత 2 жыл бұрын
kzbin.info/www/bejne/b2XSk6WEhK6BkKM
@knvvkumar9643
@knvvkumar9643 Ай бұрын
మీరు పైన పెట్టిన హెడ్డింగ్ కి ఇంటర్వ్యూ కి సంబంధమే లేదు ఇలాంటి పెట్టి మా టైం వేస్ట్ చేయకండి
@ramch6110
@ramch6110 2 жыл бұрын
Amma enker garu asalu vishayam cheppaledhu Sodhi cheppava
@krishnakalidindi6671
@krishnakalidindi6671 2 жыл бұрын
ఈయన వీడియోస్ లో చెప్పేదానికి Thumbnail కి సంబంధం ఉండదు.
@janakiramjyothula5805
@janakiramjyothula5805 2 жыл бұрын
Endukura elanti vedios
@raghothamreddy-ng2vf
@raghothamreddy-ng2vf 2 жыл бұрын
Use less program. There is no mention of chaddi annam. You are cheating
@JayakumarGunti-hv6bk
@JayakumarGunti-hv6bk Жыл бұрын
ఏది చూపుతున్నారు లంచ బొక్క
@venugopalchennareddy7658
@venugopalchennareddy7658 Жыл бұрын
సొద కాస్త తగ్గించాలి. విషయము లేదు . దీనెమ్మ ఎవుడు చెప్పినా అసలు విషయము వుండదు. అంత తెలుగు మాట్లాడండి
@gudivadagurunadharao1282
@gudivadagurunadharao1282 2 жыл бұрын
అసలు తక్కువ🔨 ఎక్కువ
@nagarjunarao9776
@nagarjunarao9776 2 жыл бұрын
Sutti vaddura babu
@venkateswararaoanumolu7414
@venkateswararaoanumolu7414 2 жыл бұрын
మీరు చెప్పే దానికి మాట్లాడేదానికి ఎటువంటి సంబంధం లేదు. ఏమి మాట్లాడుతున్నారు పిచ్చివాళ్లను చేస్తున్నారు జనాన్ని
@venkateswararaoanumolu7414
@venkateswararaoanumolu7414 2 жыл бұрын
మీరు చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు వాటిని చెడిపోద్ది. ఏమైనా ఉంటే కరెక్ట్ గా చెప్పండి
@venkateswararaoanumolu7414
@venkateswararaoanumolu7414 2 жыл бұрын
మీరు చెప్పేవన్నీ తప్పు ఆకలైనప్పుడు తినొచ్చు ఎన్నిసార్లు తిన్నా ఏమీ కాదు ఆకలవకుండా తింటే ఏదైనా ప్రమాదం
@satyaraokoneti9126
@satyaraokoneti9126 2 жыл бұрын
It is very bad .and trapping
@madhaviramesh3319
@madhaviramesh3319 2 жыл бұрын
Over action.. అంటే నువ్వేరా బాబుా
@venkateshb4151
@venkateshb4151 2 жыл бұрын
Orey Babu chadhi Annam tinavacha ledha chepuu adi chapaka sodhi endhuku ra Babu ne vidos west
@darshanamanjaiah6231
@darshanamanjaiah6231 Жыл бұрын
సార్! మీరు పాత వీడియోలను టైటిల్ మార్చి మళ్లీ పెట్టారా ! టైటిల్ మీరే పెడతారా లేక మీ అనుమతి లేకుండానే మీ అస్టెంట్లు పెడతారా ! ఎందుకు సార్ మమ్మల్ని మోసం చేస్తారు! ఇది సరొనదే అని మీ ఆత్మ ఒప్పుకుంటుందా ! ఓసారి ఆలోచించండి. ఏదండీ ఇక్కడ టైటిల్ పేరొకటి మీరు చెప్పిన విషయం మరొకటి! డయాబెటిస్ రోగులు చద్దన్నం తినవచ్చునా లేదా! ఈ ఒక్క విషయం చెప్పొచ్చు గా ! అసలు విషయం చెప్పకుండా వీడియో మొత్తం సోది చెప్పారు!
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 12 МЛН
Чистка воды совком от денег
00:32
FD Vasya
Рет қаралды 4,7 МЛН
Do you love Blackpink?🖤🩷
00:23
Karina
Рет қаралды 23 МЛН
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 12 МЛН