Рет қаралды 5,329
12జ్యోతిర్లింగాల విశిష్టత
ఎంత అద్భుతమైన చాగంటి వారి ప్రవచనాలు మా ఛానల్ లో ప్లేలిస్ట్ లో చూడండి
ప్రతి ఒక్కరు ఎంతో మనశ్శాంతిగా ఉంటారు ఈ ప్రవచనాలు వినడం వల్ల ప్రతి ఒక్కరి సమస్యలకి పరిష్కారం లభిస్తుంది బీపీ షుగర్లు కంట్రోల్ అవుతాయి ఈ ప్రవచనాలు వినడం వల్ల
మన కళ్ళ ముందు దృశ్యం కదులుతున్న ఫీలింగ్ కలుగుతుంది పురాణం నిజంగా జరుగుతుందా అని అనిపిస్తుంది మీ మనసు అంత ప్రశాంతంగా
పురాణాల్లో లీనమవుతుంది
ఒక్కసారి చాగంటి వారి ప్రవచనాలు అలవాటయితే ప్రతిరోజు మీరు నిద్రపోయే ముందు వింటారు ప్రశాంతంగా ఉన్నప్పుడు వింటారు
మీ అభిప్రాయాలు తెలియజేయండి
మీకు ఏమన్నా పురాణాలు కావాలి అనుకుంటే
అడగండి పురాణాలు చేస్తాను
పురాణాలు వినడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి
హర హర మహాదేవ శంభో శంకర 🙏