Guruvu gaaru Namaskaram andi. Naa peru B. Nandini andi. Nenu D. Pharmacy lo vunna appudu daily Shyamala dandakam, Aparajitha devi stotram morning 4:00 Am ki lechi, fresh up ayyi chaduvukonnanu. . Andaru maa intlo vaalu pharmacy is tough, difficult nee nunchi kaadhu annaru guruvu gaaru. But, ammavari miracle anukunta. Finally, iam college topper. Iam so happy. 🙏Om Sri Maathre Namaha🙏
@akshitaakshita104 Жыл бұрын
మా అబ్బయికి 3years సెకండ్ ఫ్లోర్ nudi కింద పడిపోయాడు కానీ ఒక్క గాయం కూడా కాలేదు నేను దసరా నవరత్నాలు చేసేటపుడు అపారజిత దేవి స్తోత్రం మార్నింగ్ ఈవెనింగ్ ఎంతో సూచి గా ఉండి చేశాను నా కొడుకు బ్రతికి వున్నాడు చాలా క్షేమంగా వున్నాడు ధన్యవాదములు గురువు గారు శ్రీ మాత్రేనమః
@Srivallianand_78 Жыл бұрын
గురువుగారికి నమస్కారం....మా అమ్మాయి 2nd sem chemistry exam ఎన్ని సార్లు రాసిన fail అయ్యింది...మీరు చెప్పినట్లు exam కి వెళ్ళే ముందు అపరాజిత స్తోత్రం చదువుకొని వెళ్తే exam pass అయ్యింది...అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లు.. మీ ద్వారా ఎంతో మంది లాభ పడుతున్నారు...మీకు ఎప్పటికీ మేము రుణ పడి ఉంటాం 🙏🙏
@Maruthi543 Жыл бұрын
SREE MATHRE NAMAH🙏😍💞💕😇
@prasannalakshmi3467 Жыл бұрын
Sree maatrey namah.🙏🙏🙏🙏🌺🌺🌷🌷🙏🙏🙏🙏
@abhiramjagadeesh14 Жыл бұрын
శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఒకరే అని ఎలా మీరు నమ్ముతారో, అలాగే శ్రీకృష్ణుడే దుర్గ దేవి అని శ్రీరాముడు కూడా లలిత devi(దుర్గాదేవి ) అని నేనూ నమ్ముతున్నాను.... అంత ఆ దుర్గాదేవి అని నమ్మిన నాకు ఆ తల్లి శ్రీకృష్ణుడి లా దరిచేరింది... శ్రీకృష్ణుడు నా జీవితమలో చేసిన అద్భుతం 🙏 నేను డిప్రెషన్ కి గురై చాలా సంవత్సరాలనుండి మత్తు పదార్థాలకు బానిసయ్యాన్ను almost 15 years నుండి,, మానాలని డాక్టర్స్ చెప్పారు కానీ ఏంట ప్రయత్నచిన మానలేక ఆరోగ్యం పాడాయ్యి నరకం అనుభవించాను... అప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే మహా మంత్రాన్ని జపించడం ప్రారంభించాను నిజంగా అండి అసలు ఈ జన్మలో వదలదు అనుకున్న గుట్కా వ్యసనం నుండి కృష్ణుడు కాపాడాడు, ఇప్పుడు 6months అవుతుంది ఏ అలవాటు లేదు.... హరే కృష్ణ 🙏🙏 జై భవాని🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏
@vaishnaviyadav7102 Жыл бұрын
Nenu kuda depression nunchi bayatapadanu ee hare Krishna mantram valla(Iskcon) Job vachindiii durgamma valla Hare Krishna Jai Durga bhavani
@jayaram8131 Жыл бұрын
🙏🙏🙏
@Maruthi543 Жыл бұрын
anna maha mantram ela start cheyali chepandi anna naku konni bad habits unaayi avi tagginchkunta
@vaishnaviyadav7102 Жыл бұрын
@@Maruthi543 morning legandii first guru pradhana tharvatha hare Krishna mantra cheyali 1round(108times= 1round) No rules for this Mantra Inka doubts unte ISKCON valla channels unnayiii chudandiii Ledu deggaralo unaa Iskcon temple velandi clear gaa cheptharu
@abhiramjagadeesh14 Жыл бұрын
@@vaishnaviyadav7102 hmmm నాకింకా జాబ్ రాలేదు అండి సెట్ కాలే ఐనా పర్లేదు సెట్ చేస్తుంది ఆ తల్లి 🙏
@jyothithonti9692 Жыл бұрын
Namaskaram guruvu garu🙏🏼 ma husband indian army aithe UN vellalani ma husband korika UN🇺🇳anedhi prathi army person kala aithe UN exam list lo ma husband name vocchindhi kani aa exam chala chala tough vuntadhi aithe aa timelone nenu mi video lo Aparajita ammavari gurinchi vini prathiroju ma husband kosam Ammavari stothram chadhivanu nijam ga antha tough examlo ma husband easy ga pass ayyaru adhi ma life lo great moment meeku chala chala thanks andi 🙏🏼🙏🏼
@naglakshmi3241 Жыл бұрын
నేను శీతలాష్టకము ఎప్పుడు పారాయణం చేసిన చల్లని గాలి నాకు తగులుతుంది వరుసగా పారాయణం చేస్తే వర్షం కుమ్మరించేస్తాది ఈ రోజు కూడా వర్షం కుమ్మరించేసింది నాకు చాలా సంతోషముగా అనిపించింది అపరాజితా స్తోత్రము నాకు బాధ కలిగిన ప్పుడు చేస్తూ ఉంటాను ఆ బాధంతా పోయి హాయి గా అని పిస్తాది
@DuragaK-x4m Жыл бұрын
గురువు గారు మీరు చెప్పే వీడియో లన్నీ చూస్తాను మీరు చెప్పిన స్తోత్రాలు అన్నీ వింటూ పూజ చేసుకుంటానండి ,అమ్మ వారు నేను అడగకుండానే నాకు అన్నీ ఇస్సున్నారండి, ఈ సంతోషాన్ని మీకు చెప్పుకోవాలని ఈ సందేశాన్ని పంపుతున్ననండి, శ్రీ మాత్రే నమః.
@kplcreations-singerpadmava9190 Жыл бұрын
17 years ga k rent ఇంట్లోనుంచి కాలిచేయలేకపోయిన మేము మణిద్వీప వర్ణన మేరుచెప్పినట్లు చదివిన తరువాత కాలిచేసి వెళ్ళాము à యిక్కడకోడ చదువుతున్నాను మీకు శతకోటి వందనములు తెలియచేస్తూ సెలవుతిసుకుంటున్నాను tq sir
@ellanthakuntavenkatesh5585 Жыл бұрын
గురువు గారు పాదాభివందనం 🙏🙏🙏🙏. నేను దుర్గా అమ్మ వారిని నా తల్లి గానే భావిస్తాను మా అమ్మ ఆమె 🌷🌷🙏🌷🌷
@syamalamadhu3017 Жыл бұрын
Amey andhariki Amma,jagnmatha
@abhinayanagari4875 Жыл бұрын
🚩🙏 జై దుర్గ భవాని మాత 🙏🚩
@rajithathallapelli6843 Жыл бұрын
మీ వల్ల మేము ఎంతో లబ్ది పొందాము 🌹🙏🌹మీరు.. మీకుటుంబం నిండు నూరేళ్లు వర్ధిల్లాలి.. మీకు ఎన్ని వేల సార్లు కృతజ్ఞతలు చెప్పిన సరిపోదు 🌹🙏🌹
@punithrajkumar3299 Жыл бұрын
Amma అపరాజిత దేవి మకు వున్న కష్టాలని తొలగించమని😢😢
@tadepalliananthalakshmi2683 Жыл бұрын
నమస్కారం... గురువుగారు... మీరు చెప్పినట్లు అపరాజితా దేవి స్తోత్రం మా పిల్లల విషయంలో అద్భుతం చేసింది...వారి కష్టానికి తగిన ఫలం వచ్చింది...మా అబ్బాయి విషయం లో అయితే నిజంగా miracle జరిగినట్లే.... CA inter both groups first attempt లో పాస్ ఐయ్యాడూ... ఏమాత్రం మార్కులు తగ్గినా ఫెయిల్ ఐయ్యేవాడు.... అమ్మ అనుగ్రహం వాడికి చక్కటి విజయాన్నిచ్చింది.... చాలా చాలా ధన్యవాదాలు
@bhargavijonnalagadda3002 Жыл бұрын
Namaste sir, Arjuna kruta durga stotram na jivithalo manchi marpuni tesukoni vachindi. Nenu revenue department lo job chestanu, na promotion vishayalo vachina addamkulu anni amma okkokkati tholaginchi Deputy Tahsildar post present nenu chestunna office nande Posting tisukunela vachindi. Chala santhosham ga vundi. Meru maku Chala guidence chestunnaru. Chala thank you sir
@veerachary.t3180 Жыл бұрын
ఈ స్తోత్రం మాకు చాలా ఉపయోగకరమైన ది
@pavanboutique8785 Жыл бұрын
🙏🙏
@ChukkaRamadevi-tz4kd Жыл бұрын
అమ్మ. కనకదుర్గమ్మ. మా అమ్మే. నాతో. ఉండి. నడిపించే అమ్మ. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anithan9239 Жыл бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏 అమ్మ నన్ను చెడు మార్గం నుండి మంచి మార్గం నుండి మార్చడానికి నేనే ఉదాహరణ. ఆమె నా అంతిమ జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి ఖచ్చితంగా చేస్తుంది 🙇 గురుగారూ మీ మార్గదర్శకానికి ధన్యవాదాలు 🙏
@leelasusmitha4028 Жыл бұрын
Meru cheppindi akhara satyam na jivitham lo kuda ammavari Krupa kaligindi . Nannu ma mavagaru athagaru maridi chala edipinchesaru nenu emi cheyalekapoyedanini valla gurinchi chala ekkuvaga nirantharam negative ga alo chenchedanini kodhu rojulaki Naku chiraku vesindi evanni manesi prasantham ga undalani pinchindi kani em cheyalo ardam kaledu appudu e aparjitha stotram chaduvutu devuni mundu kurchoni chala edchesanu nemadhi a nagetive alochanalu poyai eppudu prasantham ga unnanu thank you guru garu , thank you amma srimatreyanamaha🙏🙏🙏
@harsagunna2176 Жыл бұрын
జై అపరాజిత దేవియే నమః
@maheshmahi-lr7iu Жыл бұрын
గురువు గారు నేను అమ్మ నీ చూసి వచ్చాను. చాలా సంతోషం గా ఉంది
@keerthinarsing Жыл бұрын
Same..Aparajitha ammavaru blessed me also with marks and confidence..🕉️🙏❤️
Entho mandini Adyayhmika margam lo nadipsthunna Mee janma dhanyavam andi 🙏🙏🙏
@DMY_1977 Жыл бұрын
Nizam sir naku kuda jarigindhi Ammanu nammadi anthe subham jaruguthundhi sir 🙏🙏🙏
@mL-iw8nz Жыл бұрын
Naku aparajita stotram chala goppadi. Naku rendusarlu udyogam poyaka germany lo ,meeru chepaka chadivanu andi. Asalu anukokunda naku 2 sarlu jobs vochayi. Ivi chadiviba 15days ki okasariand 1 month ki okasarivochayi. Nake ascharyam vesinda. Anta amma daya
@manidveepam Жыл бұрын
శ్రీగురుభ్యోన్నమః స్వామి సౌభాగ్య లక్ష్మి స్తోత్రం గురించి వివరించగలరు. అలాగే సౌందర్య లహరి కూడా సరైనది మాకు అందివ్వగలరని ప్రార్థన.
@kplcreations-singerpadmava9190 Жыл бұрын
అపరాజిత స్తోత్రం పిల్లలు చదువుకొనే రోజుల్లో చదివాను చదివించాను విజయం లభించింది యిప్పుడు జాబ్ మరియు పెళ్లిళ్ల కోసం చేయవచ్చా అండి నేను ట్యూషన్స్ చెప్పే దానిని యిప్పుడు ఒక్కరూ కూడ లేరు వచ్చినా నెల వుంది వెళ్లిపోతున్నారు యిప్పుడు నేను నాకొరకు నా aarogyamkoraku chaduvukovachha పిల్లలకోసం రామాయణములోని శ్రీ raamunigunaganaala ఘట్టం చదువుతాను మంచి గునవంతులతో మా పిల్లల పెళ్ళిళ్ళు జరగాలని రాబోయే కోడలు అల్లుడికి కూడ మంచి గుణాలు వుండాలని సంకల్పము చెప్పుకొని చదువుతాను యిప్పటి పరిస్తులలో పెళ్లి అంటేనే భయమేస్తుంది plz reply sir or madam TQ ధన్యవాదములు
@santhipriya3143 Жыл бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@thallojuvidyasagar4105 Жыл бұрын
గురువుగారి పాదాలకి 👣💐🙏వందనాలు గురువుగారు
@gayathri9908 Жыл бұрын
🙏🙏 నేను రోజు చేస్తాను గురువు గారు
@bharatpenamakuru976 Жыл бұрын
Sri matre namaha
@DhanaBurri-yt4tc Жыл бұрын
Two families bagupaddaie . Rendu manchi vishyalu chepparu. Santhosham
@Banking_aspirant_here Жыл бұрын
Guruvu gariki namaskaram......nalo dhaiva bakhti vunapatiki Naku e strotralu Puja vedhanam avemi telisevi kadhu kani a mahadevulavari dhayavalla mi dvara nen chese prati pujaki inthaka mundhu leni positivity nalo kalugutundi......dhanyavadhalu guruvu garu
@saicheruku9064 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏 జైశ్రీరామ్ జైహనుమాన్ శ్రీ మాత్రే నమః గురువు గారు చెంచులక్ష్మి పూజచేసి పెట్టండి
@sumukhiinterior5 ай бұрын
Meeru challaga arogyam ga vundali swamy 😊
@venkatalakshmidevarakonda3464 Жыл бұрын
ఓం అపరాజితాదేవ్యై నమః💐💐💐🙏🙏🙏🙏🙏
@JaiRam-vh1xg Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🔱🙏
@subodh995 Жыл бұрын
జై శక్తి మాత కు జై.
@venkataraopeddineni8114 Жыл бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@umamaheswari-7124 Жыл бұрын
Guruvu gari ki Namaste Meeru cheppinatulu Durgamma temple lo 9 weeks Rahukalam deepam Tuesday pettenu meeru video cheppinatulu na Pani kuda 8th week lo jarigindi meeku danayvadamulu Guruvugaru
@mohanreddy2879 Жыл бұрын
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu.
@ananyabheema1522 Жыл бұрын
🙏🙏 గురువు గారికి పాదాభివందనం 🙏🙏
@vasukivasuki1069 Жыл бұрын
Guruvugaru intamandiki chesindi ammavaru na visayamlo yemiti guruji dari chopistaledu 🙏🙏🙏
Guruvu garu memu edi konukunna family chuttupakkala valla naraghosha ekkuva ayipoindi intilo manasshanthi ledu pariskaram cheppandi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Anitha33334 Жыл бұрын
Love you dhurgamma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshamanaraobonthu7997 Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🌺🌺🌺
@geethalakshmimakam763 Жыл бұрын
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
@muvvalarama9374 Жыл бұрын
Om sri matre namaha🌷🌷🙏🏻🙏🏻🌷🧁🙏🏻🙏🏻🌷🌷🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🌷🌼🌼🌸🌸🌸🌺🌺🌺🌺🌺
@tataoluvenkatesh842 Жыл бұрын
Ji gurudatta Sri gurudatta 🌹🌹🌹
@salluriajaykumar8247 Жыл бұрын
గురుదేవుల పాదాలకు నమస్కారము
@mohanreddy2879 Жыл бұрын
Om namo Sree matrey namaha. Om namo aparajitha Devi thalli namo namaha. Sree matrey namaha. Om namo Lalitha Devi thalli, varahi Devi thalli, Durga Devi thalli namo namaha.
@vamsimettapalli9038 Жыл бұрын
Ayya dwarka thirumala gurchi video cheyyandi
@kashisarakanam4952 Жыл бұрын
గురువుగారుకి ధన్యవాదములు 🙏🙏🙏
@phanikumargovardhanam7021 Жыл бұрын
Guruvu garu ammavari daya valla na jeevitam lo kuda ade jarigindi 🙏🙏🙏🙏
@Neerajaneeru462 Жыл бұрын
miru video nakosame pettinattu unnaru guruvu garu.. Aparajitha amma nakosam cheppinattu undi😢😢.. Yesterday SI events jarigayi Nenu early mrng 4:30 ki velthe Full yendalo 11 am ki running pettaru.. No food no water.. Kani 3 secs lo disqualify ayyanu 😢😢😭😭😭 4 yrs tarwata ipude notification vachindi😢😢 Anduke naku dairyam cheppadam kosame amma metho e video pettinchindi anukuntunna🙏🙏🙏😊😊 Life lo anni failures em cheyalo teliyatledhu guruvu garu....
@Maruthi543 Жыл бұрын
dont worry anna next sari kodtav gattiga nuvvu antha AMMA DAYA🙏
@shobarani0122 Жыл бұрын
Ayyooo ala eppudu anukokandi devudu help chestadu all the best 👍 konchem patience to undandi
@Neerajaneeru462 Жыл бұрын
Aa amme metho chippinchinattu undi Thanks andi🙏🙏
@cgowtham6122 Жыл бұрын
గురువు గారు నాకు ఒక సందేహం కొంచం చెప్పండీ.3 months క్రితం నాకు marriage fix ayindhi but marriage ki ముందు రోజు నాకు ఏక్సిడెంట్ అయింది.అయితే ఆమ్మయి వాలు 3 months postpone చేద్దాం అన్నారు.but అమ్మయ్ నాకు 10 years ga friend కావడం వల్ల అనుకున్న సమయానికి marriage చేసుకుధం nenu Naa husbend ni చూసుకోవాలి అని వచ్చి marriage చేసుకుంది.అయితే మేము marriage dwaraka tirumala అనుకున్నాము.నా పరిస్తితి వల్ల దగ్గరలోని అమ్మవారి దేవస్థానం లో వివాహం జరిగింది. ప్రస్తుతం నేను కొలుకున్నను నడుస్తున్నాను కొంత మంది ద్వారక తిరుమల వెళ్లి marriage చేసుకోవాలి అంటున్నారు.మరికొందరు ఎం అవసరం లేదు పసుపు బట్టలతో వెళ్లి గుడిలో వేద ఆశీర్వాదం తీసుకోవాలి అంటున్నారు.మేము ఎం చేయాలి అని తెలియడం లేదు.కొంచం మీరు నా సందేహాన్ని నివృత్తి చేస్తారు అని తెలియచేస్తూ వున్నాను గురువు గారు.
Guruvugaru 🙏thirumala srinivasudu very powerful god antare , Mari latest newslo 6 years girl ni chiruta champesindi 😢Mari swamini namukoni vachinavariki enduku inthati kadupubada migilindi 😥Swami emchestunatlu 🙏🙏😥😥
@Maruthi543 Жыл бұрын
Aa papa eepatiki swargam lo undi untundi swami daya valla Devudi darsanam velle madyalo emina aite valaki swargam leda manchi uttama lokaalu labistayi ani mana Hindu Sanathana dharmam lo nammakam edo oka book lo kuda undi ee visayam👍👍 Aameku vache janmalu uttamamaina janmalu labinchi moksham twaraga vachela avtundi
@prasadachanta8872 Жыл бұрын
Guruvu gaaru ela chayalo chapandi please
@Bg1231710 ай бұрын
Sundarakhanda ela parayana chryyalo telipe video channel lo miss ayyindi andi Daya chesi video pettandi please please please please please 🙏🙏🙏🙏🙏
@chinnarihomeworld5098 Жыл бұрын
Sir good evening, 9thmonth nunchi arjunakrutha durga sthuthi daily chavanu, and easy ga normal delivery avvali yekkuva pain, yekkuva time nenu barincha leanu naku nuvve thoduravali thalli ammaga ani daily mokkukunedhani, first pregency chaala, kastam ga ayindi delivery, eppudu ammavari daya valla last night ante Thursday night 11 ki admit ayyamu, early morning 3:32 ki normal delivery evaru intlo valla thodu kuda leakunda nenu, ma ayana mathrame vellamu delivery amma matho undi ani nammakam, pains vachinappukuda arjunakrutha durgasthuthi nenu chaduvu kuntu unnanu, ma ayana durgamma 32 namalu chadhuvuthu unnaru, nenu daily pooja lo amma ni yedikorano adhe jarigini oka manchi roju andhanaina argoyamaina adabidda ni evvuthalli ani maku paapa puttindi today early morning 3:32 ki aaa thalli kaallu inka gattiga pattukovali ani anipichindi, meku me family ki chaala thank you sir malanti emi theliyani vallaki enno kavachalu, sthothralu cheppisthunandhuku🙏🙏🙏🙏
@NanduriSusila Жыл бұрын
శుభాకాంక్షలు. చాలా సంతోషం, ఎవ్వరూ తోడులేకపోవడం ఏమిటి, దుర్గమ్మ ఉందిగా. ఆ తల్లే మీ పాపగా పుట్టింది. కంటికి రెప్పలా పెంచుకోండి - Susila
@chinnarihomeworld5098 Жыл бұрын
@@NanduriSusila thank you amma, thank you sooo much, sure ga paapa durgamma prasadhame maku paapa kavali ani vihayawada vellimokkoni, dhanumakondaki velli mokkoni vachamu amma.
Ento nenenni stotralu vinna nadi fifth lo vaikunta ekadasi rojuna jan2 2023 got miscarriage...it's a baby boy🙏🙏🙏though very sad🙏vaikuntaniki velladani santhoshinchanu,..my first pregnancy ❤❤❤❤
గురువు గారి కి పాదాభివందనాలు మైలు వేస్తే తులసి అమ్మ కి నీళ్ళు వేయవచ్చా నాకు తులసి అమ్మ అంటే నాకు ప్రాణం చేపండి గురువు గారు🙏🙏🙏
@gajjelaanoosha301 Жыл бұрын
No vaddu ala cheyakandi Guruvu Gary chepaaru paatha video lo
@Hemanth_Kumar_Gandhi Жыл бұрын
Guruvu Garu Nandoori Gariki koti koti Dhanyavadhalu andi .... Ayya Swamy naa midha na bandhuvule edho pooja ani cheppi rammani na midha bandhanalu and katlu vidhinchi nannu mosam cheseru ayya ... nen chala baadhalu paduthunna nandi ... dhaaniki virugudu 41days Hanuman Gudiki velli Pradakshinalu cheyyali antunaru ...Kani Nak next week athyantha important work undhi andi ...so bandhanalu nundi thathkalikamga upasamanam ravali ante elaga andi
@shivakale2290 Жыл бұрын
Namaskram guru garu
@kotiravula8659 Жыл бұрын
Om namo narayana namaha 🙏🙏🙏🙏🙏🙏Guruvugariki Ammagariki padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@karipamankesh4248 Жыл бұрын
Guruvugaru ankammathalli stutram cheppagalara plz
@pujala.anjaneyulup1300 Жыл бұрын
BrahmaMuhurthamLo Mishra Lechi Puja Cheya Lenivariki Manchi Time Cheppamdi Cheppaglarani Mee Padhaalaku Saranam
@sarithagantyada8393 Жыл бұрын
Naa amma aavida sri matee namaha🙏🙏🙏
@gamingwithvigneshff3860 Жыл бұрын
Guruvu gaaru namaskaram Pls upload kethu graha puja viramam in home Iam poor person So many health prblms Pls upload sir Sri matre namah
@vanikrishna4262 Жыл бұрын
శ్రీ రామ గుణగణవర్ణ సర్గ పారాయణ శ్లోకాలు
@kovvurumrudhula5636 Жыл бұрын
Nanduri srinivas garu krishaastami appudo cheppagalaru
@Alwayslovingdude Жыл бұрын
Sri durgam deveem saranamaham prapadye
@SwapnagadicharlaGswapna8 ай бұрын
Naa manasu దైవం పై నిమగ్నమై పోవాలి
@chandusanti3744 Жыл бұрын
Devaraaja kirnalochane..... Baby cenema lo undhi. Dayachesi meaning cheppandi. Vilaithe motham song explain cheyandi. SRI MATRE NAMAH.
@lalithamakineni921 Жыл бұрын
Ani duralavatlu unna bartha maralante barya ymi che yyalo cheppandi chala samsaralu bagupadatayandi please sir.
@aalpunyapu Жыл бұрын
Sri mathre namaha,srigurubyo namaha 🙏.
@GK-xf4ib Жыл бұрын
Guruvu garu kala sarpa dosham gurinchi cheppandi. Please
@sodasanidurgadevi8088 Жыл бұрын
Sreematrenamaha
@tvbreddy9118 Жыл бұрын
Om Namo venktesaya 🙏
@kanakalakshmithulugu3239 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@avaraprasad4618 Жыл бұрын
Durgamma 🙏🙏
@jagadeeswarareddy_sathi Жыл бұрын
Jai aparajitha devi ❤🙏
@kumarilali2475 Жыл бұрын
Guruvu gariki padhabi vandhanamalu 🙏🙏🙏💐
@aswanidegala7499 Жыл бұрын
అమ్మా నేను షోడశ సోమవార వ్రతము చేస్తున్నాను ఈ నెలలో వినాయక చవితి కూడా సోమవారమే వచ్చింది . అలాంటప్పుడు రెండు వ్రతాలు ఒకే రోజు ఎలా జరుపుకోవాలి దయచేసి తెలియజేయగలరు please...
@PavaniKorada-wt4ny Жыл бұрын
Mng vinayakachavithi evng sodasa somavara vratam cesukondi no tension ma