No video

Adventure in Wadi Rum Desert 🏜 In Jordan 🇯🇴 | MadMax Dangerous Desert Uma Telugu Traveller

  Рет қаралды 320,772

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Ай бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Tawfik Wadi Rum Guide : +962 7 7909 4801
Best Budget Camp in Desert : Desert Bird camp
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 570
@variganjisuneel2153
@variganjisuneel2153 28 күн бұрын
Brother one small advice kindly take precautions for your eyes and cover for nose and ears. Don’t take it easy with the fine desert sand. Eventually it will affect your health. I was in Saudi Arabia for almost four years so out of experience sharing with you.
@ranik9699
@ranik9699 28 күн бұрын
Yes pls cover your head,nose &ears.fine sand &dust may damege the lungs 🫁.
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 28 күн бұрын
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 💥19:47 21:59 Superb Scene of the VD😱 💥🇯🇴జోర్డాన్లో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు... చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂 💥Superb VD😱 & B Alert BR🤩‼️ 👍🙌💪
@kamalaummadi2551
@kamalaummadi2551 28 күн бұрын
థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఉమా గారు ఇలాంటివి ఇప్పుడు నేనైతే చూడలేను ఎప్పటికీ కానీ మీరు చూపిస్తుంటే నేనే వచ్చి అక్కడికి చూసినట్టు ఉంది థాంక్యూ థాంక్యూ వెరీ మచ్
@ratnagampala3301
@ratnagampala3301 28 күн бұрын
Good మార్నింగ్ 🙏Uma brother 🌹👏.. కొండలు మధ్యలో రోడ్డు చాలా బాగుంది... మీ ప్రయాణము క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్న...
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w 28 күн бұрын
హాయ్ ఉమా గారు వీడియో చాలా అంటే చాలా బాగుంది ప్రపంచంలో ఉన్న వింతలు మాకు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు మేము వెళ్లకపోయినా మీరు వెళ్లి మా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు సూపర్ అంటే సూపర్ గా ఉంది😊
@ramanakapurapu216
@ramanakapurapu216 28 күн бұрын
అద్భుతం వీడియో వేరే గ్రహంలో ఉన్నట్టు ఉంది...సూపర్
@MsVenkatakumar
@MsVenkatakumar 28 күн бұрын
Wonderful ఎక్స్పీరియన్స్ gave us brother. Lovely. No. 1 ఇండియా family తెలుగు యింటర్నేషనల్ ట్రావెలర్ ❤❤❤❤❤
@nareshkattamanchi2276
@nareshkattamanchi2276 28 күн бұрын
వర్త్ వర్మ వర్త్ ఇలాంటి వ్యూ చూపించినందుకు చాలా థాంక్స్ ఉమా గారు నైస్ వీడియో సింప్లీ సూపర్❤❤❤❤❤❤❤
@vamshistudio6128
@vamshistudio6128 28 күн бұрын
మీ ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతున్నదుకు చాలా సంతోషిస్తున్నాము ఉమ గారు.... మీకు అందరూ చాలా అద్భుతంగా ఆహ్వానించటం చాలా బాగుంది .... ❤❤❤❤ మీరు ఇంకా చాలా దూర ప్రాంతాలకు ప్రయాణించాలి అని కోరేకుంటున్నము 🎉🎉🎉🎉🎉🎉
@shivaraj3694
@shivaraj3694 27 күн бұрын
ಥ್ಯಾಂಕ್ಸ್ ಉಮಾ ಸರ್ ಫ್ರಮ್ ಗ್ಲೋಬಲ್ ಕನ್ನಡಿಗ.ಫ್ರೆಂಡ್ ಫ್ರಮ್ ಬೆಂಗಳೂರ್.
@SwamiMA
@SwamiMA 28 күн бұрын
తమ్ముడు ఉమామహేశ్వరరావు నా పేరు కుమారి నేను నీ వీడియోస్ అన్ని చూస్తా ఉంటాను చాలా చాలా బాగుంటాయి అలాగే నీవు కొంతమందికి సహాయం చేసే వీడియోలు కూడా చూశాను చాలా సంతోషం అనిపించింది ఇకపోతే ఇప్పుడు ఈ వీడియో మనం భూమిపైనే ఉన్నామా లేక వేరే గ్రహం లో ఉన్నామా అన్నట్టుగా అనిపించింది చాలా బాగుంది నీవు చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఆ ఫీల్డ్ లో ఒక్కొక్కసారి ప్రమాదం జరిగే అవకాశాలు నీకోసం అమ్మ నాన్న మరియు మా మరదలు మా ముద్దుల మేనల్లుడు ఉంటారు అన్న విషయం మర్చిపోకు. నీకు ఆ శ్రీకృష్ణుడు సర్వ వేళల నీ వెంటే ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ సోదరి. ఎం కుమారి
@gattisharma5395
@gattisharma5395 28 күн бұрын
వాది రామ్ సూపర్ విలేజ్ అంటే విలేజ్ లో అద్భుతంగా ఉంది ఆ కొండలు ఏంటి ఆ ఇసుక ఏంటి ప్రతీది ఒక ప్రత్యేకంగా చూపించండి ఏమైనా మీరు చూపించినట్టు ఎవరు చూపించలేరు ఏమో అనిపిస్తుంది కష్టపడి కష్టపడి రిస్కు తీసుకొని ప్రయాణం చేస్తున్నారు అద్భుతమైన వీడియో ఇది👍👍👏👏👌👌👌
@user-df3sh9ts6x
@user-df3sh9ts6x 28 күн бұрын
Pedda peddha arch lu ekkesthunnaru. Mee guts ki o salute andi Umagaru.antha endalo kashtapadi vishayalu explore chesthunnaru.meeru deep ga anni vishayalu explore chesina meeku hat's off Umagaru.thank you so much
@grandhisrinivas301
@grandhisrinivas301 28 күн бұрын
ఉమా సార్ నాకొక డౌట్ మీరు ఈ వీడియో లో భూమిమీద వున్నారా లేదంటే అంగరక గ్రహం మీద వున్నారా చాలా చాలా చాలా అద్భుతం గా వుంది వీడియో 👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤😉😉😉😉😉😉😉
@maniannamraju5306
@maniannamraju5306 28 күн бұрын
Amazing!!!! Chala adhbutham ga vunnae mee videos!! Kotha lokam lo viharisthunnattu ga vundhi..chala risk theesukuntunnaru. Be careful.
@sriman1999
@sriman1999 28 күн бұрын
ఆ పులావ్ ని kabsa అంటారు. Hyderabad Tolichowk area లో నేను చాలా సార్లు తిన్నాను. మన bhiryani taste లాగా ఉండదు.
@usharanivattikonda3995
@usharanivattikonda3995 28 күн бұрын
Hi Uma!!Excellent video!what a natural and beautiful place!!👍👌
@babuballari1290
@babuballari1290 28 күн бұрын
Video chala baga choopincharu at the same time pin to pin clear ga explain chesaru meeru...❤❤ Chala bagundhi location uma garu...take care of your self god always with you keep going so many videos and so many likes and subscribers😍😍
@raajabuchupati5087
@raajabuchupati5087 26 күн бұрын
Very nice వీడియో అద్భుతం హిల్స్ wadirum hollywood cenimas చూసినట్టు undi ఇలాంటి మంచి places మాకు చూపిస్తునందుకు very very thanks uma గారు అలాగే ఎక్కవ risk కూడా చేస్తున్నావ్ becarefull మాస్క్ గ్లాస్ nose covering desert ki వెళ్ళినపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి eyes ki nose ki prablam health is god gift 🙊👌🏽👌🏽💐
@injetisamuelraju9375
@injetisamuelraju9375 28 күн бұрын
వీడియో మామూలుగా లేదు ఐమాక్స్ థియేటర్లో చూడవలసిన వీడియో ఇది ఎంత మంచి వీడియోలు మాకు చూపుతున్న మీకు ధన్యవాదాలు మీరు సేఫ్ గా ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం❤❤❤
@ushasreeacharyanushasreeac7289
@ushasreeacharyanushasreeac7289 28 күн бұрын
Mee vedios ki English captions add ithey vere language vallu kuda enjoy chestaru mee journey ni. Take care and safe journey everywhere
@madhusfashionista7122
@madhusfashionista7122 28 күн бұрын
Hi Uma garu me videos chala baguntay ,you give so much of information about traveling, ma papa 8th class meru chupinche places anni history lo vastunnay ani daily school nundi ragane me video chustundi 🎉
@yarapauttanna445
@yarapauttanna445 28 күн бұрын
చాలా బాగుంది మీ వివరణ ధన్యవాదాలు ఉమా గారు
@sapnabalivada3149
@sapnabalivada3149 28 күн бұрын
Superb video umagaru. Gaalivalana chekkadadina kondalu gopuraalla unnaýandi, aa caves la chekkabadi simply Superb 👌.
@grandhisrinivas301
@grandhisrinivas301 28 күн бұрын
మంచి వివరణ తో కూడిన అద్భుతమైన చక్కని వీడియో అల్ ది బెస్ట్ ఉమా గారు కేర్ ఫుల్ గా వుండండి ఆరోగ్యం జాగ్రత్త బై ఉమా sir👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
@Lion.595
@Lion.595 9 күн бұрын
Sir mi vedes asallu very prapanchamulo chusi natlu vutundi mi vedes nenu chala enjoy chesuntha good job sir
@RajKumarPolavarapu-cs1bp
@RajKumarPolavarapu-cs1bp 28 күн бұрын
Videos చాలా స్పీడ్ గా అప్లోడ్ చేస్తున్నావ్ అన్న 🎉
@SAHITYATV
@SAHITYATV 28 күн бұрын
వీడియో చాలా అద్భుతంగా ఉంది ఉమగారూ. మీరన్నట్టు నిజంగా అదొక వింత ప్రపంచం. అభినందనలు🎉
@divyasworld111
@divyasworld111 28 күн бұрын
Wow anna,chalaa bagundi video😊
@EstherP-cg9fr
@EstherP-cg9fr 28 күн бұрын
Vidiyeo. Superga. Tisaru. Chala. Baga. Chupincharu, tq,
@amithajampana146
@amithajampana146 28 күн бұрын
Superrrrr view ❤❤ wonderful place nee opikaki nee hard work ki aa endalo sand lo really great Uma nuvvu😇❤.🙌👍👏ekkadellina neeku manchi friends unnaru soo nice guys❤❤yummy 😋 biryani 👌🙌🤩
@K.suseela
@K.suseela 28 күн бұрын
Wow super video brother chudataniki rendu kallu chalatledhu
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 28 күн бұрын
భలే ఉన్నాయి అండి కొండలు చాలా బాగుంది వీడియో 👌
@RajaCookingRecipes
@RajaCookingRecipes 28 күн бұрын
Greatest vlog brother చాల బాగా చూపించారు బ్రో అద్బుతమైన అనుభూతి నాకు వ్లాగ్ చూసినపుడు😊❤❤❤❤
@psalmsjosephalle6624
@psalmsjosephalle6624 28 күн бұрын
Wonderful exploring the Desert area of Jordon. Really it's a great experience to living and having different food in the world. I Appreciate for ur patience and showing to many people. God bless you all.
@vijayavelicheti3491
@vijayavelicheti3491 28 күн бұрын
Bangaru konda neevu chala jagartha nana safe ga vundu.mee amma laga cheputunnanu eami anukovako .God bless you
@jamprangibhairavamurthy5558
@jamprangibhairavamurthy5558 28 күн бұрын
హాయ్ UMA garu Excellent Desert Supper BA!
@boddusurya
@boddusurya 28 күн бұрын
Hi UMA very wonderful vlog from Vadirum. Really worth UMA worth. No one shown Vadirum like this from Indian KZbin community. Mad Max movie remembering, while watching this video. All the best UMA Sharanya
@anushareddy3070
@anushareddy3070 28 күн бұрын
Great job very nice information ur providing video.great job😊👍🏻
@lalithayennam-nz1sq
@lalithayennam-nz1sq 28 күн бұрын
Annaya meru chupinchinattu inka yevaru ippati varaku ela anni places explore cheysi chupinchaledu anna, meru super antey, maa andariki travelling knowledge అందిస్తున్నారు
@bhartiv9991
@bhartiv9991 28 күн бұрын
Beautiful location n hills. Super video uma garu
@shanthismart1783
@shanthismart1783 28 күн бұрын
Hi bro really amazing video enti aa kondalu aslu crazy experience really meeto patu meemukuda akkady una feel vachindi video oka etaytey barbeyquee next levelga cook chesyaru super 👌
@g.madeena517
@g.madeena517 28 күн бұрын
ఉమా అన్న మీ వీడియోలు చాలా బాగుటయి ❤❤❤
@vasanthavenijoseph8867
@vasanthavenijoseph8867 28 күн бұрын
It's a super exploring. Thank you Uma garu for showing nice and beautiful places.God bless you and be safe.🙌👍
@sirishanalla2817
@sirishanalla2817 28 күн бұрын
Vlog adhurs bro prakruthi andalu awesome
@universel-or5we
@universel-or5we 28 күн бұрын
supper Uma full of video very wonder full scenarios, look at us my worn eyes. best of this serious thank you very much Uma
@BharatVeesa
@BharatVeesa 26 күн бұрын
Wonderful view brother .I really enjoyed it.
@user-kw1cu8nx5x
@user-kw1cu8nx5x 28 күн бұрын
Thank you for showing wonderful and beautiful places🙏🏻✨
@Galiboys12345
@Galiboys12345 28 күн бұрын
ఉమా గారు మీరు చెప్పడం చాలా బాగుంది
@srinivasseenu734
@srinivasseenu734 28 күн бұрын
Wow super ga undi uma Anaya thank you so much👌
@rekha8016
@rekha8016 28 күн бұрын
Liked your explanation 👌
@SriSri-lo3iv
@SriSri-lo3iv 28 күн бұрын
చాలా చక్కగా జోర్డాన్ చూపించారు ధన్యవాదములు🙏🙏
@prasadjr6187
@prasadjr6187 28 күн бұрын
Super scenes Beutiful locations bro nice welldone👍
@slnaiknaik1687
@slnaiknaik1687 28 күн бұрын
Really Uma prasad is great he achieved his goal finally, Brother take care about your self your family is waiting in india
@akanksha575
@akanksha575 28 күн бұрын
Every day morning meee video kosam wait chestham uma garuuu 😊😊😊😊😊 following every day every video pettina 5 min ki chusthanu
@sunithaindupalli6895
@sunithaindupalli6895 28 күн бұрын
Very good Uma garu
@socialjustice-pw3im
@socialjustice-pw3im 28 күн бұрын
చాలా బాగా తెలుపుతూ వస్తున్నావు బేటా
@LakshmiDevi-dh5xq
@LakshmiDevi-dh5xq 28 күн бұрын
Full-on exploring mod 👬🏜️🌪️📸 😄 vry vry beautiful and worth full experience in the deserty hills hiking 👏👋 great success 👍
@ksd7533
@ksd7533 28 күн бұрын
Uma anna atuvanti arch yekkinapudu Maree chivari varaku vellakandi adi pramadam. 19:48 daggara Edo bahubali movie set la anpinchindi super video thank you
@mohdjamaluddin28
@mohdjamaluddin28 28 күн бұрын
From Hyderabad..uma brother your Jordon vedio vilog very very fantastic knowledgeable vedios first time I see this type scene Real wonderful your journey I SALUTE YOU ANNA CHALLA BAGA EXPERIENCE CHESAWO NUWO MANCHI GA KANAPADTUNDI ADDRI POENDI NI VEDIOS......
@user-ep2ru8iu4b
@user-ep2ru8iu4b 26 күн бұрын
Uma garu , I am seeing these deserts for the first time in my life, very nice. You showed very well❤🎉Take care of your health too 🤗Thank you very much for showing us a very good places ❤👏👌
@user-rg8rc9jz5n
@user-rg8rc9jz5n 28 күн бұрын
🙏 brother, very interesting ur travelling moments ( out of countries people are full encouraged and full supporting) may God bless you brother.
@vinodkumarreddy2710
@vinodkumarreddy2710 28 күн бұрын
Wonderfull and seeing the beautiful scenes from Jordan and thank you for showing these to us Uma❤❤🎉🎉
@anushareddy3070
@anushareddy3070 28 күн бұрын
Nature is always great beauty created by God we are all bless to see this . Hollywood movie lagane anipisthundi 👍🏻
@golanuvijay9910
@golanuvijay9910 23 күн бұрын
Super ga vunndi bro video❤
@user-km2jh8ou7k
@user-km2jh8ou7k 28 күн бұрын
Uma garu , in adventurous explorations & in giving information , nobody will be equal to you . But take care of heaf , eyes & health in such regions & in such climatic conditions.
@kotharuchulu2582
@kotharuchulu2582 28 күн бұрын
Mobile phone lo kuda clear ga chupistunnaru super video
@harishthadagonda3657
@harishthadagonda3657 28 күн бұрын
Super Anna miru chala wow amazing super video enjoy Anna wonderful place beautiful natural beauty whilst
@srinivaskunkata9813
@srinivaskunkata9813 4 күн бұрын
చాలా బాగుంది బ్రదర్
@artus198
@artus198 28 күн бұрын
Must be a great experience to spend the night in desert , looking at the clear sky with all the stars !
@user-zw6xv2td1t
@user-zw6xv2td1t 28 күн бұрын
గుడ్ మార్నింగ్ ఉమా గారు
@janaki.njohnny9224
@janaki.njohnny9224 28 күн бұрын
Hiii Uma sir, good morning janaki from bangalore, very happy to see all those places through ur videos sir❤😊🎉
@LibaFarheen-pp4sp
@LibaFarheen-pp4sp 28 күн бұрын
Hi sir i am very happy to see u there...very clear explaining all
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra 28 күн бұрын
Uma bro, This is one of the best video in Jordan 🇯🇴. The place is look like a Mars planet. Mountain ⛰️, desert, Arch, really Adventurous. Beautiful video ❤❤❤❤ 🎉🎉🎉🎉🎉
@user-kw1cu8nx5x
@user-kw1cu8nx5x 28 күн бұрын
Thank you for making wonderful and extraordinary videos ✨❤👍super video 👌🏻
@ramcharancherrie7847
@ramcharancherrie7847 28 күн бұрын
Super video and safe journey 👍👍👍
@user-hh1yg9nm4i
@user-hh1yg9nm4i 27 күн бұрын
Your explain very good 👍 thanku so much bro
@benjimenmiriyala3539
@benjimenmiriyala3539 28 күн бұрын
Super location and video brother
@parimianilanil1122
@parimianilanil1122 28 күн бұрын
Good morning Anna 🌄🌄🌞🌞 Nice video ❤❤ Be safe travel 🙏🙏
@sreekeshy3029
@sreekeshy3029 27 күн бұрын
One of the finest vlog ever done by any traveller like you uma ji. Kudos
@syedtanveer5607
@syedtanveer5607 28 күн бұрын
Take care and good exploring, I felt your real traveller
@RameshJakkala-ss8vx
@RameshJakkala-ss8vx 28 күн бұрын
Kalki movie chustunattu undhi anna super❤👌
@gajjelarajanikanthreddy5119
@gajjelarajanikanthreddy5119 28 күн бұрын
Super అన్న.god bless you.
@janaki.njohnny9224
@janaki.njohnny9224 28 күн бұрын
Hero Surya Ayan movie lo one song kuda ee desert lone shoot chesaru sir..... tamannah and Surya movie Ayan 😊
@rajunaik689
@rajunaik689 27 күн бұрын
Chala bavundi views uma garu❤😊
@lgicongamingyt5075
@lgicongamingyt5075 28 күн бұрын
Vere graham lo unnatlundhi super gaa undhi ❤
@venkatreddykancharla2852
@venkatreddykancharla2852 28 күн бұрын
Really superb good keep it op
@sulakshanareddy6019
@sulakshanareddy6019 28 күн бұрын
Mearu chaala adrustavantulu Anna. Anni culture peopleto mearu kalisipotaru😊
@rajmohammed4798
@rajmohammed4798 28 күн бұрын
Thank you uma brother showing of very adventures beautiful areas in the earth 🌎 ❤ love u brother all the best 👍 and God bless you
@golanuvijay9910
@golanuvijay9910 23 күн бұрын
Super ga vinndi bro ❤
@syamkumaryandluri1869
@syamkumaryandluri1869 28 күн бұрын
Wonderful bro. May be first in telugu youtuber.
@Gaganreddy17
@Gaganreddy17 28 күн бұрын
Super video brother,take care
@yesurajuch6943
@yesurajuch6943 28 күн бұрын
Nice spects bro style ga unnaru ..
@nssrnow2772
@nssrnow2772 28 күн бұрын
Worth video. వేరే గ్రహం లో ఉన్నట్టు చుపించావ్
@monurinagamani4252
@monurinagamani4252 28 күн бұрын
All the very best annayya.very nice explanation
@user-qy2qp1lj3e
@user-qy2qp1lj3e 28 күн бұрын
I think this is not a earth but earth... & i am so excited uma zee
@padminitadimalla6736
@padminitadimalla6736 28 күн бұрын
మీ వీడియోస్ బావుంటాయి ఉమా గారు
@Cjlsr
@Cjlsr 28 күн бұрын
Anna mimmalni chuste Bear grills ni chustunnattu vundi all the best 👍🏻 bro
@BettyValluri
@BettyValluri 28 күн бұрын
Annaya nv super hero ni vedioes adhara koduthunav please take care about your self eat well love you annaya live pettu bro memu metho matladalie anukutunam ma family valu motham neku chala pedha fans weekend lo live try chaie bro please...love you annaya❤❤
@manasa5057
@manasa5057 28 күн бұрын
You are a lucky person to visit all beautiful places
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 205 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 30 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 84 МЛН
Wadi Rum Desert Tour | Wadi Rum Jeep Tour | Camping In Wadi Rum
29:43
Naa Anveshana
Рет қаралды 1,4 МЛН
Baptism Site Of Jesus By John | River Jordan 🇯🇴 | Uma Telugu Traveller
32:55
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 205 МЛН