బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు చాలా కష్టపడుతున్నారు మిమ్మల్ని చూస్తే ఏడుపొస్తుంది మీ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ జాగ్రత్త బ్రదర్ మీరు చాలా డల్ అయిపోతున్నారు ఒక అక్కగా చెప్తున్నాను...
@varunkalyan-ht7ph3 ай бұрын
Valaku You tube money kosam kastapadutaru yadupu ganduku
@sardarka785 Жыл бұрын
Labe ఉన్న తెలుగు సోదరులు రవి, రాజు మరియు ఇంకో బ్రో కు థాంక్స్ ఇంత మంచి ప్రపంచపు వింతను ఉమా కి సజెస్ట్ చేసి మాకు చూపించినందుకు.
@pcharishmaa388210 ай бұрын
Thanks brow
@niranjanreddy35183 ай бұрын
Hi
@Nadiasmedisystems Жыл бұрын
నిజం చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన యాత్ర మాకు గర్వంగా ఉంది ఉమా గారు చాలా ఆనందం ఒకవిధంగా మీకు కష్టమైన యాత్ర కూడా ధన్యవాదాలు
@rajannanayak81128 ай бұрын
J
@rajannanayak81128 ай бұрын
'
@seenanagamalli28718 ай бұрын
బ్రదర్ మీరు ఎంత కష్టపడి ఎంత సాహసంతో చేస్తున్నారో భగవంతుడికి తెలుసు కానీ మేము ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాము మాకు కూడా అంత బాగా భగవంతునికే తెలుసు
@telugugamerszone995 Жыл бұрын
❤❤❤❤❤ సాహో సాహస యాత్రీకుడా సాహో నీకు నువ్వే సాటి ఇంకెవరు లేరు పోటీ మీరు ఇలాంటి సాహస యాత్రలు ఎన్నో చేయాలని కోరుకుంటూ మీ ఫ్యాన్..❤❤❤❤❤
@vijayabodapati2143 Жыл бұрын
చూస్తుంటే ఒళ్లు గగుర్పాటు కలిగించే విధంగా ఉన్నది ఎంత సాహసం చేస్తున్నారు అధ్బుతంగా ఉంది wonderful
@SAHITYATV Жыл бұрын
హాయ్ ఉమాగారూ....నిజంగా సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన వీడియో ఇది. ఉదయం 8 గంటలకు మీ వీడియో రాలేదు. ఎదురుచూస్తూవున్నాం. సడెన్ గా మా కళ్ళముందు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. మన తెలుగు మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ వల్లే ఆ అద్భుతాన్ని మీరైనా, మేమైనా చూడటం సాధ్యపడింది. ఏదిఏమైనా ఇదొక సాహసం....అదొక అద్భుతం. మీకు మెనీ మెనీ థ్యాంక్స్🎉🎉🎉
@KareembhaiYT Жыл бұрын
చాల సంతోషం అన్నయ మీరు మాలి దేశం త్వరలో వెళ్తున్నందుకు ❤
@chinthadharma2543 Жыл бұрын
🎉🎉🎉... అద్బుతం అత్యంత మైన అద్బుతం... ఉమా గారు... చాలా గొప్ప సాహసం తో కూడుకున్న ప్రయాణం... ఒక్క దెబ్బతో అందరి గుండె ల్లో గుచ్చేసావ్.... సూపర్ మరపురాని అనుభూతి కలుగుతుంది...
@parasavenkateswararao6942 Жыл бұрын
❤హాయ్ హలో హలో! ఉమాఅన్న గారు ❤ఈవీడియో రావడంచాలా ఆలస్యం అయ్యింది ❤❤❤ ఎంత సాహసం ❤చాలా బాగుంది ❤❤మీ సాహసానికి ధన్యవాదాలు సార్ ❤❤❤❤❤❤❤❤❤❤❤
@nareshr4162 Жыл бұрын
వీడియో మాకు చూపించినందుకు చాలా ధన్యవాదాలు ..ప్రయానం చాలా కష్టంగా ఉంది వీడియో చాలా అద్భుతం వ్యూ కూడా చాలా బాగున్నాయి. గ్రేట్ ఉమా గారు...
@ramanaraojanapareddi1893 Жыл бұрын
ఇలాంటి ప్రదేశాన్ని సందర్శించడం మళ్ళీ మళ్ళీ వీలు కాదు మీరు గొప్ప సాహసమే చేశారు , కానీ అంత అద్భుతమైన ప్రకృత్న్ని మరింత అద్భుతంగా డ్రోన్ సూటింగ్ చేసి present చేయవలసింది ఉమా గారు,,
@msnarasimhulu4844 Жыл бұрын
Hello ఉమా గారు హ్యాట్సాఫ్ మీ ప్రయాణం మాటల్లో చెప్పలేము ఏదైనా మన తెలుగు వాళ్ళు సాధిస్తారు దీనికి మంచి ఉదాహరణ మీరు రాత్రి అడవి లో ప్రయాణం క్షేమకరం కాదు. ఆరోగ్యం జాగ్రత్త మీరు మరింత ఎత్తు ఎదిగాలి అని కోరుకుంటాం M
@mykatchutaprasad1736 Жыл бұрын
హయ్ బ్రదర్ మీ ప్రతి వీడియో క్రమం తప్పకుండా చూస్తాను , ఈ వీడియో అన్ని వీడియో లు కన్న టప్ , మీరు మా కోసం చేసే సాహసాలు అయితే మాటలు లేవు , మీ ధైర్యాన్ని బట్టి మీము చాలా సంతోషిస్తాం అలాగే మరోపక్క భాధ కూడా ఉంది , ఏదైమైన మరో వీడియో కి ఆల్ ది బెస్ట్ బ్రదర్ .❤
@mvsmanyam32942 ай бұрын
చాలా ఓపికగా వీడియో చేశాడు అలాగే మీతో మన తెలుగు వారు కూడా మీకు సహకరించడం చాలా సంతోషం, ఇలాగే తిరుమల కొండ మీద కూడా స్వామివారి రూపంలో కనిపిస్తుంది కొండ అది కూడా చాలా అద్భుతం.❤
@Funhunt143 Жыл бұрын
అందమైన అమ్మాయి అలిగి కొంచం పక్కకి తిరిగినట్టు ఎంతో అద్బుతం గా ఉంది ❤
@chinnayoutuber Жыл бұрын
ఉమా అన్నా ఇంత మంచి locations కి వెళ్ళినప్పుడు మంచి youtuber మంచి Traveller Drone వాడితే ఇంకా చాలా చాలా బాగుండేది. బాగుంటుంది....
@rheniuspaul389 Жыл бұрын
Ya travel drone vuntey verey level
@nagulmeerask1025 Жыл бұрын
వీడియో నిజంగా అద్భుతం మీ వీడియో లు చూస్తూ చాలా మంది ఆఫ్రికా కంట్రిలలో ఏదోఒక పనిచేయాలని కోరిక ఉంటుంది.. దానిపై ఒక్క వీడియో చేయగలరు
@dkrajucsm2775 Жыл бұрын
చారిత్రాత్మక ప్రత్యేకతను కన్నులారా చూసే అవకాశం తెలుగు యూట్యూబర్ గా మీరు సాదించి ఆ గొప్ప అనుభవాన్ని మేముకూడా పొందేందుకు మీరు పడిన శ్రమను మన తెలుగు ప్రజలు ఖచ్చితముగా ఆదరిస్తారు ఆదరిస్తారు ఉమా గారు ! Once again ThanQ very much.🎉 Dk Raju Vizag .
@mramabuddhudu2449 Жыл бұрын
అద్భుతమైన సహస యాత్ర ఇంత కష్టంతో మాకు చూపిస్తున్న మీకు ధన్యవాదములు అలాగే అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు చాలా ఆశ్చర్యం 👍👍
@RPS1873 Жыл бұрын
మీకు, మీ ఓపిక కు, మీ వీడియోకు...🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽... ఇంతకన్నా మాటల్లో చెప్పేది ఏం లేదు బ్రో... 👌🙏🏽💐
@ananthavihari6670 Жыл бұрын
చాలా బాగుంది ⛰️⛰️⛰️ సోదరా 👍🏻 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
@nagabhushanakuruba Жыл бұрын
ఉమా గారు మీ వీడియో చూస్తూంటే మీరు తొరగా తొరగా ఏమో చేయాలి అని తొందర పడుతున్నట్లుగా ఉంది అయినా సరే మీరు great 👌🏾👌🏾
@Priyanka-be6yg Жыл бұрын
మేము వీడియో చూసేది కొన్ని నిమిషాలు మాత్రమే but ఆ వీడియో వెనకాల మీ కష్టం చాలా చాలా వుంది ఉమ గారు 😇😇 మా అందరి నుంచి tq ❤ tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq ❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤tq❤
@Pallesavaari Жыл бұрын
ఉమా అన్న సూపర్ అన్న మీ ప్రయాణం భారతదేశ youtunbers కి మీరొక రోల్ మోడల్
@Ambika107 Жыл бұрын
ఉదయం 8 గంటలకు వీడియో పెట్టన్నా బాగుంటుంది
@lakshmiprabhakarkv87874 ай бұрын
చాలా కష్టపడి నారు బ్రదర్ నేను ఎప్పుడూ ఇంతే సేపు వీడియో చూడలేదు మీరు చాలా కష్టపడి చూంపిచారు. మేము అక్కడికి వెళ్లి చూడలేము.❤
@shaikfarhana9672 Жыл бұрын
Proud to be Indian. U r risky for every videos in good effort to see Every one. Great monument I have seen before. Be happy to every Day
@arunanaradabhatla58547 ай бұрын
ఒక్కొక్కరు ఒక్కో విషయం కోసం పుడతారన్నట్టు తమ్ముడు మీరు ఈ అద్భుత సాహసయాత్రలకోసం పుట్టారు. చాలా గొప్ప ప్రపంచాన్ని చూపిస్తున్నారు థాంక్యూ!
@gangas302 Жыл бұрын
I am very happy to see you Uma. Genuine Person I have known as telugu traveller
@Anand99977 Жыл бұрын
వీడియో ❤ అదిరింది ఉమా బ్రదర్
@boddusurya Жыл бұрын
Hi UMA most adventurous and dangerous journey in your KZbin history. Our Telugu guys helped you so much. Convey my regards to them. Beautiful locations. UTT is OKE OKKADU in Indian KZbin history. You must take 2 or 3 days rest, otherwise you will not recover from that journey. Really amazing mountain. Mount loura.All the best UMA
@usharanic5962 Жыл бұрын
తమ్ముడు మంచి మంచి వీడియో లు మాకు చూపించడం కొరకు నీవు పడే కష్టం చుస్తే చాలా బాధగా ఉంది, నీ కష్టం చూసి, నీ తల్లిదండ్రులు, నీ భార్య ఎంతగా బాధ పడుతుంటారో కదా పాపం 😨😔మరీ రిస్కు తీసుకుంటున్నావేమో అనిపిస్తుంది నీవు కూడా హెల్మెట్ పెట్టు కొని ఉంటే బావుండేది కదా 🤔సేఫ్టీ కొరకు 🤗 మొత్తానికి ఎంతో నీ కష్టం ధారపోసి మాకు అద్భుతమైన వీడియో చూపించావు తమ్ముడు అందుకు నీకు మా అందరి తరుపున thanks నీవు పడిన కష్టానికి ఈ thanks అనే పదం చాలా తక్కువ 🙅 నీతోటి వచ్చిన అబ్బాయిలకు కూడా thanks వాళ్ళు అక్కడ ఎలా ఉండగలుగు తున్నారో పాపం 😢అందులో వారు ముగ్గురు మాత్రమే వుంటున్నారు అంటే ఇంకా కష్టం కదా 🤔
@KanakaDurga-yv7xv10 ай бұрын
మీ జీవిత మెత్తంలో ఇదో పెద్ద సాహసయాత్ర..... చూస్తుంటేనే భయం వేసింది... అంత ఇష్ట పడ్డారు కాబట్టి,, కష్టమైన భరించి సాధించారు.. మాకు చూపించారు ధన్యవాదాలు ఉమా గారు 🙏🏻
@malleswararao80555 күн бұрын
మీరు చేస్తున్న ఈ ప్రయత్నం, ప్రయాణం చాలా కష్టం తో కూడుకున్నది. మీకు, సహాకరించిన మిత్రులకు 🎉నమస్తే
@krishnajalla Жыл бұрын
Good video brother మీ పర్యటన మా కళ్ళకు కట్టినట్టు చూపించారు great job bro 👌👌👌👍
@jessyprabhakar96715 ай бұрын
Praise the lord nana ఈ ప్రయాణం చాలా కష్టం బాధ అనిపిస్తుంది అక్కడ ఆ weather ni chusi meeru సంతోష పడుతూ న్నారు మమ్మల్ని సంతోష్ పెడుతున్నారు uma jagratha becareful ప్రభువు మీకు తోడుగా వుంటారు అమ్మ hyd❤❤❤
@SkAkbar Жыл бұрын
Brother it's a proud moment for all of us to say first Indian to visit such place ❤❤❤
@rammohanraoayyala8010 Жыл бұрын
దిక్కుమాలిన visit.
@sulochanabattula96273 ай бұрын
సూసైడ్ గురించి చాలా చక్కగా చెప్పారు 🎉🎉🎉
@KareembhaiYT Жыл бұрын
ఉమ అన్నయ వీడియోస్ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసిన వాళ్ళు ❤
@SuryanarayanaChinthapalli Жыл бұрын
చాలా కష్ట పడి చూపించారు ,ఇలాగే అరకు వెళ్ళే రోడ్ లో కాశిపట్నం అనే గ్రామంలో ఒక కొండ మీద వీర హనుమాన్ లాగునే same మీరు కష్ట పడి చూపిన విగ్రహం లాగునే ఉంది మీరు మరొక వీడియో చెస్తే వెళ్ళి చేయగలరు ,చాలా వ్యయ ప్రయాస లు పడి వీడియో చేశారు 🎉🎉🎉❤❤❤
@bunnybujji Жыл бұрын
సూపర్ ఉమా అన్నా అదిరిపోయింది❤❤❤
@LakshmiDevi-dh5xq8 ай бұрын
చాల చాల అందమైన రాతి స్మారకం మల్లి ద వ్యూస్ ఇతే మరిచిపోలేము😍👌 నిజానికి దేని కంటే మిమ్మల్ని మెచ్చుకోవాలి
@prasanna9969 Жыл бұрын
నాకు చాలాసేపు ఆ కొండ అర్ధం కాలేదు... నెమ్మది నెమ్మదిగా మబ్బులు విడినట్టు మనిషి ఆకృతి కనిపించడం..... ఇదొక అద్భుతం.... అంతే.. శుభాకాంక్షలు.. 🎉🎉🎉🎉
@SaralaGariga8 ай бұрын
Hai babu asalu nanu nenu mymarachi alage chusthudipoyanu meru antho risk thesukoni maku a vintha predesam chala baga chupincharu.god bless you be care ful so many thaqs my son. You are very brave man.
@varshithponugoti1435 Жыл бұрын
Dirty roads lead to beautiful destination and quote ki crct ga suit avuthundhi anna ee video..Extreme level travelling..❤💥✨
@arunaveenem93354 ай бұрын
మీ సాహసానికి అభినందనలు 🙏
@narendrakothapalli9574 Жыл бұрын
Really happy to see your adventurous journey keep going uma😊😊😊
@manc1639 Жыл бұрын
Thanks uma. Drone తీసుకు వెళ్లాల్సింది. గూగుల్ మ్యాప్ కూడా చూపించాలి.
@Priyanka-be6yg Жыл бұрын
India లోనే ఈ అద్భుతమైన place చూపించింది మన ఉమ గారే 🥳🥳🥳💐💐💐💐
@naveenjobs3885 Жыл бұрын
Amma india lo kaadu adi,de guinea adi
@Priyanka-be6yg Жыл бұрын
@@naveenjobs3885 place india kaadandi but aa place chupinchindi India mottam lo chupinchina vyakti uma gaaru ani
@shivask1751 Жыл бұрын
🤣🤣🤣🤣Awesome @@naveenjobs3885
@shivask1751 Жыл бұрын
Anthe le Anthe anthe😆@@Priyanka-be6yg
@vijayachalanti847810 ай бұрын
Nee matalu,a santoshamu chustunte naku chala chala anandamga undi. Brave ga neevu pade khashtam chuste wow mana Indian pilladu Ani proud ga undi.chupinanduku chala thank u babu.naku chaaala istam travelling ante,thank u.
@srigayatri1211 Жыл бұрын
Tirumala venkateswara swamy vaarini alaane kanipistaaru next ikkada chusthunam ❤❤❤❤❤ no words
@RamaDevi-nx2ew3 ай бұрын
నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ దేవుని తోడుగా ఉండను గాక
@gannilee835 Жыл бұрын
This is the biggest sensation in a Whole KZbin world, 💎💥 Man you've achieved the biggest sensation ever, a Huge Bow to your patience and your efforts 🙌🏻💯 Please keep doing it we're with you UMA brother 💓💓
@d.kiranpandu9774 Жыл бұрын
అద్భుతమైన దృశ్యం ఉమా గారు. సూపర్ వీడియో
@GLeela-mk4io Жыл бұрын
Excellent view brother thank you for sharing video of mount loura
@andaymariyamma671722 күн бұрын
ఓకే ఉమా తమ్ముడు బాగుంది యు అంత సూపర్ గా ఉంది
@ocitraveller1332 Жыл бұрын
This vlog is full of beautiful pure nature ...... Lush green forests around with so many native birds ..........Crystal clear water streams .......spectacular views from the top of the mountain .......The natural rock formation of a lady face shape or rather " Lady of Mali " is stunning ....... Well done Prasad .....Awesome vlog
@ssjayaramnivas.5559 ай бұрын
King of telugu traveller uma annayya 🤴
@rajesha6757 Жыл бұрын
ఈరోజు చాలా లేట్ అయింది వీడియో వచ్చేసరికి ❤❤❤❤
@venkataramanarambhatla683710 ай бұрын
ఆత్మహత్యలు చేసుకోవద్దని సందేశం యిచ్చారు, అలాగే బతికి అనుకున్నది సాధించడం అసలయిన ధీరత్వం అని చెప్పండి.
@rajraj-qd9py Жыл бұрын
Nee prayanam loo nenu vachinattu undi broo .. really such a wonderful adventure... Plz bro... Don't take much of risk and also think about family any way congrats....iam big fan of ur dedication ❤ and love u bro ....
@bhonagiriramulu26306 ай бұрын
అద్భుతమైన చారిత్రక దృశ్యమును మాకు చూపించడంనికి చాల సహాసం చేసినందుకు ధన్యవాదములు.
@nandu7815 Жыл бұрын
అద్భుతం అనే మాట చిన్నది అయిపోతుంది ఏమో.. Mount of Lora 👸❤ amazing experience ఇచ్చినందుకు thank you bro
@d.nprafulla2349 Жыл бұрын
ఈ వీడియో చూసిన తర్వాత ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అతి అద్భుతం god bless you
@ItsMeIshir Жыл бұрын
Congratulations on seeing this in-person… Thanks for showing us too 😊
@vtravelg6065 Жыл бұрын
That was a great adventure and a rare historical monument. Thanks for our telugu brothers in participating in the adventure ❤️
@shaikkhajameya6798 Жыл бұрын
ASALAMALEKUM UMMA GARU SUPER MOUNT LORA IS MERACEL THANKS GREET INDIA 🇮🇳
@rthnaihashettyrathnaiha8773 Жыл бұрын
ಉಮಾ ತಮ್ಮ ನಿಮ್ಮಿಂದ ಒಳ್ಳೆ ವಿಷಯ ಮೌನ್ಟ್ ಲಾರ ಸ್ವಭಾವಿಕ ಗುಮ್ಮಾಟ್ ನೋಡಿದೀವಿ ಧನ್ಯವಾದಗಳು
@sahaj64 Жыл бұрын
Wonderful video. Whole travel is very adventurous. You did it. I feel it is man made. Even in Andrapradesh (Tirupathi)Sri Balaji face is sculpted in mountain top. I hope this place also part of Akanda Bharath. Why I am saying this is, according to geologists, whole world was divided into different continents due to ocean erosion. Once America and Africa were one land. May be India and Africa also the same.
@suryajyothisampara Жыл бұрын
అభినందనలు తమ్ముడూ💐👏👏👏. ఇప్పుడే మా అమ్మగారు మీ ఈ వీడియోని పంపిస్తే చూసి చాలా సంతోషంగా మరో నలుగురికి పంపించాను( ఏదో ఒక ప్రోత్సాహం లా😊). మీరు వీడియో తీసే విధానం, మాట్లాడే విధానం అన్నీ చాలా చాలా బాగున్నాయి. నేను మీ యొక్క ఇతర వీడియోలను ఇంకా చూడలేదు, ఇదే మొదటిది. నిజంగా ఇది చాలా చాలా సాహస యాత్ర. చూస్తున్న మాకే చాలా భయం వేసింది. మరి మీరెలా చేసారో, గ్రేట్ 👏👏👏🏅🥉🥈🥇🎖️. శుభమస్తు 👍🙌
@talariramanaiah5347 Жыл бұрын
Brother you are doing hard work , better to explore developed countries and to people to plan to visit . All the best
@nanigudimetla7560 Жыл бұрын
సూపర్ బ్రో చాలా దూరం ప్రయాణించారు మంచి గివ్ చూపించావు మౌంట్ లోన్ చూపించావు థాంక్యూ
హలో ఉమా గారు ఈరోజు ఉదయం మీ వీడియో అప్లోడ్ అవ్వలేదని చాలా డిస్టర్బ్ అయ్యాం లేట్ అయినా సరే మంచి వీడియో అప్లోడ్ చేశారు❤️
@pradeepgem9164 Жыл бұрын
Take care Uma, చాలా risk journey చేశావ్, all the best 👍❤️
@sanakakavitha7588 Жыл бұрын
Uma garu pancha bhuthalu meeku thoduga vunnai happy journey.god bless you ❤
@paadammahesh8395 Жыл бұрын
ఈ వీడియో నిజంగా అధ్భుతం, మీ కష్టానికి నమస్కారాలు 🙏🙏🫂🫂 one of the best video
@Juk77999 Жыл бұрын
Super bro..Before I had some opinion on you seeing those disputes, but after seeing your videos I felt you are a pure pure-hearted person. Nice video...🙂🙂
@kancherlaswaroop292010 ай бұрын
I'm 66 years old and commenting after putting the video on pause. Yes their lives inspires our children not to commit suicide. The water falls, OH! Let me continue watching the video. Love you. And thank you. You are great Sir. Now my continuation of the video. Bye
@Imcckr Жыл бұрын
Risky n adventurous journey 🙌🏻
@devikatari28519 ай бұрын
Thanku so much తమ్ముడు..andari kosam intha kasta పడ్డారు.
@MSDMSD928 Жыл бұрын
You brought a real one to our eyes.... 😊
@cvnrajeshwari1234 ай бұрын
God blessings yeppudu neeku vuntayi baabu.naaku kooda prakruti ante chala ishtam.manchi pradesalu maa andariki parichayam chestu,memu chodaleni prantalu choopistunnandu neeku thanks Babu.
@VENKY993 Жыл бұрын
Me Fitness ki Me Opika ki Salaam My brother ❤I'm from Vizag R.K beach Area❤🎉
@TT-dh8xp3 ай бұрын
మీ అదృష్టం ఏమంటే animals ఏమీ లేవు. Any how this video marveles.
@terrancethomas9450 Жыл бұрын
Great achievement uma brother
@gntrdmdcmvenkateswararao457611 ай бұрын
ధన్యవాదాలు మీ శ్రమ కనపడుతోంది
@सत्यमेवजयतेTruthAlwaysTriumphs9 ай бұрын
మన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లో కూడా కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సహజశిలరూపం, అలానే గరుత్మంతుని సహజ శిలారూపం మనల్ని ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది
@tvasanthrao6151 Жыл бұрын
Amazing location! Great that you took so much effort to reach it! Really enjoyed!!All the very best for your future trips⭐⭐
@veerrajukondepudi2343 Жыл бұрын
బ్రదర్ మీ ప్రయాణం చాలా కష్టం, వీడియో చూస్తున్న మాకే చాలా బాధ అనిపించింది. మీ కైతే రోజు ప్రయాణమే దేవుడు మీ కు తోడున్నాడు.
@manoharraotokala92757 ай бұрын
నాకూ ఒక మంచి అద్భుతం చూపించారు సర్ TQ TQ
@movieworld5401 Жыл бұрын
Your hard work is paying, good to see you on track. Go ahead bro and do not concentrate on anyone.
Hat's off mee dhairyaniki.... Adavilo alanti climate lo evaru leni kotha place lo velladam... But the final view of the mountain and also the nature in the forests is very beautiful
@padmak9236 Жыл бұрын
Realy you are great thammudu intha manchi adventure chesi chupinanduku thaq very much 🙏
@rameshaaku3 ай бұрын
చాలా కష్ట పడ్డారు.బ్రదర్..మి వలన మేము కొత్త విషయం తెలుసుకున్నాము..థాంక్స్ మిత్రమా
@sudharshanavamsi Жыл бұрын
Super bro for your patience ..it's good and take care. .. only god needs to save an African country from China 😥😢
@balupspk8437 Жыл бұрын
Maaa Freind Ravi Tho Ee Adventure Plan Cheyadam.Chala Santhoshanga Undhi 🥰 Love U Uma Bro