No video

Bedouin Tribe Daily Life In Village In Jordan 🇯🇴 | Wadi Rum Desert 🏜 | Uma Telugu Traveller

  Рет қаралды 300,397

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Ай бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Пікірлер: 684
@Radhika-mj4pk
@Radhika-mj4pk Ай бұрын
ಗ್ಲೋಬಲ್ ಕನ್ನಡಿಗ ❤❤ ರಾಮ್ ಅಣ್ಣ ನಿಮ್ ವಿಡಿಯೋ ನೋಡ್ತಿನಿ....ಉಮಾ ಟ್ರಾವೆಲ್ಲೆರ್ ವಿಡಿಯೋ ನೋಡ್ತಿನಿ....ತುಂಬ ಖುಷಿ ಆಯ್ತು....
@GovarshikaMidde
@GovarshikaMidde Ай бұрын
global kannadiga🟡🔴
@AnandaGowda-ok8yp
@AnandaGowda-ok8yp Ай бұрын
I am karnataka manglore . globale kannadiga or uma Telugu traveller 👍👍🇮🇳
@potnuripardhasaradhi2684
@potnuripardhasaradhi2684 Ай бұрын
ఉమా గారు, నీటి విలువ, మనవాళ్లు తెలుసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి, వాళ్ల నీటి కోసం ఎన్ని తిప్పలు పడుతున్నారు, మీరు చాలా బాగా మాకు చూపెట్టారు
@boyathirumalesh8508
@boyathirumalesh8508 Ай бұрын
హాలీవుడ్ మూవీ చూసినట్టు వుంది , ఎంతైనా సహజమైన ప్రకృతి అందాలను మాటల్లో వర్ణించలేము అన్న..''! ఆ అబ్బాయి మంచితనానికి హ్యాట్సాఫ్ 🙏... ❤️ టేకేర్-- అన్న --బై 👋😊
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Ай бұрын
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 💥🇯🇴జోర్డాన్లో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు... చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂 💥Superb VD😱 & B Alert BR🤩‼️ 👍🙌💪
@user-ep2ru8iu4b
@user-ep2ru8iu4b Ай бұрын
వీడియో చాలా బాగుంది👌 ఉమా గారు, నిజంగా మమ్మల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టుగా ఉంది ❤Mohammed is a very good boy , god bless him❤and Happy journey to U both🤗TC👍
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven Ай бұрын
🚩సనాతన ధర్మ🕉️హిందూత్వ దేవుళ్లు దేవతలు🪷నామములో💛మాత్రమే మీకు మాకు🧡ప్రపంచంలో అందరికీ మంచి కలుగును🐚📿🏹💛🦚🪽🪷🐚⚔️🙏🏻🔱🕉️🏹📿🧡🍃🏡👨‍👩‍👦‍👦 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@Sumaar.Moonji.kumaaru
@Sumaar.Moonji.kumaaru Ай бұрын
Jesus loves you brother 🙏❤️
@GBK120
@GBK120 Ай бұрын
​@@Sumaar.Moonji.kumaarulord siva love you brother
@Cricket_lover_homelander
@Cricket_lover_homelander Ай бұрын
velli ram gadi m@dda kudu ra .Sita oka l@nj@ dhi ravan tho Baga chesi malla vachindhi ram gadi dhaggariki​@@GBK120
@BellapuSrinivasreddy
@BellapuSrinivasreddy Ай бұрын
❤🕉🚩
@VarunMacharla-ip9vk
@VarunMacharla-ip9vk Ай бұрын
​@@Sumaar.Moonji.kumaaru May Mahadev Bless you and Your Jesus🔱🚩
@rvh6718
@rvh6718 Ай бұрын
నువ్వు ఎక్కడికి అయినా వెళ్లి నప్పుడు.... అక్కడ చెట్లు వుంటే - వాటిని హత్తుకో.... నీకు ప్రకృతి నుంచి మంచి ఆశీర్వాదం వస్తుంది... ( ప్రకృతి " ఈశ్వరీ అమ్మవారి " ఆధీనం లో వుంటుంది ) కనుక నీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. నేను చెప్పినట్లు నువ్వు చెయ్ ఉమ.... నువ్వు అలా చేస్తే , కొన్ని రోజుల తర్వాత దాని బెనిఫిట్స్ నువ్వే చెప్తావు... గుడ్ లక్
@donategood
@donategood Ай бұрын
Best vlog elage chey anna interactions and showing culture
@chaitanyam7392
@chaitanyam7392 Ай бұрын
Bayya who are you bayya dabbulu posthununav. I agree Uma anna is doing amazing content
@ramk6754
@ramk6754 Ай бұрын
This is great encouragement
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller Ай бұрын
Thankyou
@balakrishnakrishna1634
@balakrishnakrishna1634 19 күн бұрын
Illage andhriki help cheyandi anna
@satyavanipinjerla5297
@satyavanipinjerla5297 Ай бұрын
ఉమా గారూ, మీరు చూపిస్తున్న places చాలా అద్భుతంగా వున్నాయి.అసలు అంత ఎండ లో కనీసం hat kuda లేకుండా మీరు travel చేస్తుంటే చూడ్డానికి మాకు చాలా బాధగా వుంది.pl hat పెట్టుకోండి
@amaranath.
@amaranath. Ай бұрын
సూపర్ చాలా బాగుంది వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
@maheshreddy8399
@maheshreddy8399 Ай бұрын
9:26 minute kalki movie లో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఫైటింగ్ లోకేష్ లాగే ఉంది సేమ్ మార్స్ లాగా మీరు చూపించిన లొకేషన్ . నాగ అశ్విన్ ఈ అరబిక్ countries లోనే తీసి ఉంటాడు కల్కి
@revmunnangisudhakarrao7339
@revmunnangisudhakarrao7339 Ай бұрын
వీటిని మన ఆంధ్రలో నాగజెముడు పండ్లు అంటారు.చాలా రుచిగా వుంటాయి.ఇవి ఇప్పుడు దాదాపుగా కనిపించడం లేదు.
@revmunnangisudhakarrao7339
@revmunnangisudhakarrao7339 Ай бұрын
May God bless you and your family.
@ranik9699
@ranik9699 Ай бұрын
Really blessed people…..they are very kind hearted people of Jordan 🇯🇴
@harisukinikantha754
@harisukinikantha754 Ай бұрын
దోస కాయ కాదు ఎర్రి పుచ్చకాయ good బాగుంది
@ratnagampala3301
@ratnagampala3301 Ай бұрын
God bless you Uma బ్రదర్.... మీ ప్రయాణం మంచి జరుగును గాక దేవుడు మీకు తోడై ఉండను గాక... 🌹🌹🙏 మీ ఫ్యామిలీ ఎలా ఉంది మీ బాబు మీ యొక్క వైఫ్ ఎలా ఉన్నారు? బాగున్నారా 💐
@Imcckr
@Imcckr Ай бұрын
Chaalaa baagundhi... Mohammad Ane abbayi chalaa baagaa thirigi chupinchadu...ah Natural Spring chalaa bagundhi...hope ah tribe ki water availability alage undali thaggipokunda😇
@manjupadeti4980
@manjupadeti4980 Ай бұрын
మంచి వాళ్ళకి అన్ని మంచిగా జరుగుతుంది ఉమ గారు god bless u
@valivlogstelugu
@valivlogstelugu Ай бұрын
అతిధిని గౌరవించడం లో మా ముస్లింల సాంప్రదాయం ఈ ప్రపంచంలో ఎక్కడైనా సూపర్ వీడియో బ్రో❤
@vrreddyteegala4104
@vrreddyteegala4104 Ай бұрын
😮
@Agnostic7773
@Agnostic7773 Ай бұрын
matha pichi ..prathi manishi respect esthey respect estharu
@velmalapellygopalachary4100
@velmalapellygopalachary4100 Ай бұрын
అవును తండ్రిని చంపిన ఔరంగ జేబు మతం.17సార్లు క్షమించి ప్రానబిక్ష పెట్టిన పృథ్వీ రాజ్ చౌహాన్ కళ్ళు పీకిన ఘోరీ మతం.చాలా మర్యాద మతం
@Sapcetroughme
@Sapcetroughme Ай бұрын
@@Agnostic7773m matladtunav ra erri puka kon cham ardam itela rayu
@Tshekar-ur2ds
@Tshekar-ur2ds Ай бұрын
మరి ఎందుకు బ్రో....ముస్లీం దేశం అయిన పాకి మన దేశంలో ప్రజలను బాంబులు పెట్టీ లెపేస్తున్నారు? క fi ర్ అంటే హిందువులే గా?
@user-mm9zj9vw1j
@user-mm9zj9vw1j Ай бұрын
Good morning అన్నా. Tour.. చాలా చాలా బాగుంది అన్న.
@srinivasaraopeddiraju3899
@srinivasaraopeddiraju3899 Ай бұрын
Amazing video beautiful and colorful mountains wonderful desert life of the tribal people beautiful scenery very kindly hearted people no words to explain this fantastic video
@rajeswariadatala170
@rajeswariadatala170 Ай бұрын
Mivalle Israel motham chudagaligam... it's very amazing..
@santhoshkotala6214
@santhoshkotala6214 Ай бұрын
ఉమా గారు ఎప్పటి నుంచో లో మీ వీడియో చూస్తున్నాను ఈ వీడియో మాత్రం గుండెకు హత్తుకునేలా ఉంది ఈ ఒక్క వీడియో వల్ల మీరు 10 మిలియన్స్ సాధించారు ఇంత న్యాచురల్ వీడియో వావ్ థాంక్యూ ఉమా గారు మీరు చూసింది కాకుండా మాకు కూడా చూపెట్టిన అందుకు❤🌱🪴🌳🌍🙏💯💕
@mounika-kj9pb
@mounika-kj9pb Ай бұрын
గుడ్ మార్నింగ్ ఉమా అన్నయ్య దేవుడు మీ ప్రయాణంలో ఎప్పుడు ఆయుష్ ఆరోగ్యం మీకు దయచేయాలి.మీ వీడియోలు చాలా బాగుంటాయి.🎉🎉 మీ వీడియోలు చూసి మేము చాలా తెలుసుకుంటూన్నాము మీరు చాలా గ్రేట్ అన్నయ్య 🎉🎉
@swamynadhamv4087
@swamynadhamv4087 Ай бұрын
ఉమ గారు మీకు ట్యాంక్స్ అండి చక్కని ప్రదేశాలు చూపిస్తున్నారు ఆ ప్రాంతాలకు వెళ్ళకపోయిన చూస్తునట్టే వుంది
@psalmsjosephalle6624
@psalmsjosephalle6624 Ай бұрын
Uma u are very lucky seeing and enjoying natural places in the world. I appreciate for yr patience and hard working traveller's. Ur are exploring the natural beauty of the desert and their living, cultural. They showing very good hospitality towards u. I feel very happy seeing Jordan villages and tribes their living. God bless u both.
@babluff-yn1so
@babluff-yn1so Ай бұрын
జోర్డాన్ లో కరెంట్ ఓల్టేజ్ ఎంత? 3 పిన్ సాకెట్స్ ఎలా ఉంటాయి ,స్విచ్లు ఎలా ఉంటాయి.?
@praweenzion9909
@praweenzion9909 Ай бұрын
Superb location and mingle with locals is the real traveling
@kranthiranadeep1871
@kranthiranadeep1871 Ай бұрын
Israel series super undi anna okkati kuda miss avvale...Edo nenu vellinatte feel avthuna
@Pakodi620
@Pakodi620 Ай бұрын
మనం నీటి ఊట దగ్గర గుడి కట్టేవాళ్ళం 😊
@Tshekar-ur2ds
@Tshekar-ur2ds Ай бұрын
Yes
@routhuramana2056
@routhuramana2056 Ай бұрын
అద్భుతం ఉమా గారు.... మీ వీడియోస్ మమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకుపోతున్నాయి ఇలాంటి వీడియోస్ చూపించటం ఆపకండి
@rajashekarthippani531
@rajashekarthippani531 Ай бұрын
Video chudakundaney like kottinavaru entha mandhi ❤❤❤
@bondadajohnvictor7254
@bondadajohnvictor7254 Ай бұрын
Holyland tour super bro may God bless you
@satyanarayanakunnapuli9367
@satyanarayanakunnapuli9367 Ай бұрын
ఈ yedari video లో వాళ్ల జీవన విధానం మీరు చూపిస్తున్న శ్రద్ధ చాలా బాగుంది
@user-rg8rc9jz5n
@user-rg8rc9jz5n Ай бұрын
చాలా కష్టముగా ఉంది కదా బ్రదర్ మీరు అంత పైకి కొండలు ఎక్కారు. అయినా beautiful locations మేము very interesting gaa enjoy చేస్తూ చూస్తూ ఉన్నాము. కానీ మీరు ఆ ఎండకు ఎలా తట్టుకొని మాకు ఆ counties చూపిస్తూ ఉన్నారు. చాలా ప్రయాసపడుతున్నారు. దేవుడు మీకు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ journey success కావాలి. 🙌🙏
@bhaskarsuguri3909
@bhaskarsuguri3909 Ай бұрын
మీకు బ్లాక్ కళారు కళ్ళ జోడు బాగుంది ❤
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 Ай бұрын
అక్కడి లాంటి చట్టాలు మన దేశంలో కూడా వుంటే చాలా బాగుణ్ణు.🗽💐.
@ramalaxmi340
@ramalaxmi340 Ай бұрын
Superrr... seriously it's looks like a mars planet...u did a great job UMA garu..takecare...
@vrdasari3299
@vrdasari3299 Ай бұрын
Black color glass is always better in hot and humid climates.
@ocitraveller1332
@ocitraveller1332 Ай бұрын
Exploring Jordan in a car like a local is a wonderful experience.........Spending time with local people out side hussle bussle city noises and knowing their culture and language is always a wonderful feeling.........Doing Vegetation and farming in a hot desert with adverse weather conditions is always a tough challenge.........Wadi Rum desert experience is always special and a night stay would be an added advantage for clear skies along with counting stars sleeping under........God's creation is always unique..............
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w Ай бұрын
హాయ్ ఉమా గారు వీడియో చాలా అంటే చాలా బాగుంది మీరు ఇజ్రాయిల్ చూసి మాకు చూపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు😊
@amithajampana146
@amithajampana146 Ай бұрын
Nice video Uma ❤😇🙌 chala manchi places chupisthunnavu🙂 thankyou so much ...GOD bless you...❤😇 explanation superr... Jesus nadichina places chupisthunnaduku 🙏🙏❤️
@riyazayesha7753
@riyazayesha7753 Ай бұрын
Jordan Saudi border lo petrol kosam drums pettukoni vuntaru konukkovadaniki akkada one week vunnagha chala friendly gha vuntaru and Indians ki respect estharu
@rammohanraovasamsetti4200
@rammohanraovasamsetti4200 Ай бұрын
చాలా బాగుంది t.v. యు.టూబ్లో చూసాను నోమడిక్ ట్రైబ్స్ కి వాటర్ స్ప్రింగ్ ద్వారా రావటం క్రిందికి నిజంగా గాడ్ గిఫ్ట్
@AnuRag-py2rp
@AnuRag-py2rp Ай бұрын
Tanaki help chesavane anukuntuna keep it up uma❤❤❤❤❤
@ammathomnm1917
@ammathomnm1917 Ай бұрын
పూర్తిగా బేర్‌గ్రిల్ లా మారిపోయిన ఉమా అన్నయ గారు.....❤
@hanif-9999
@hanif-9999 Ай бұрын
The Goat life Acted by prudivi raj... Kerala Actor....
@shanthismart1783
@shanthismart1783 Ай бұрын
Good morning bro wonderful journey kada really amazing 👏 aslu akkada vallu ela untunaro great people...mee friend manchi joviel anukunta sardaga undi vlog
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra Ай бұрын
Uma bro, Beautiful video of Bedioun Tribe village life style is really awesome 👌. Beautiful video ❤❤❤❤ 🎉🎉🎉🎉🎉
@PraveenRoyal_
@PraveenRoyal_ Ай бұрын
జై శ్రీరామ🚩♥
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 Ай бұрын
అంత ఎడారిలో వాళ్ళు ఎలా జీవిస్తున్నారో అండి వాళ్ళ జీవన విధానం అదంతా బాగా చూపించారు , వాళ్ళు అక్కడ ఎలా జీవిస్తున్నారు అండి పాపం
@mallipallivardhini4390
@mallipallivardhini4390 Ай бұрын
బ్రదర్ ముందుగా జోర్దన్ ప్రాంతాన్ని చుసిన, మీ కళ్ళు, కాళ్ళు, చేతులు, చాలా అదృష్టం, మాకు చూపించి నందుకు చాలా సంతోషం గా ఉంది, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹యంతో పుణ్యం చేసారు మీరు బ్రో
@User__9963sr
@User__9963sr Ай бұрын
దైవం మానవ రూపంలో రైతు అన్నలు గా.జై జవాన్ జై కిసాన్.
@User__9963sr
@User__9963sr Ай бұрын
Thank you uma bro
@sateeshsaya6016
@sateeshsaya6016 13 күн бұрын
Having both southern you have have done great job that’s the most important by the seeing all in south India should be unity
@Rajeshgaddamofficial
@Rajeshgaddamofficial Ай бұрын
గాడ్ బ్లెస్స్ యు మా బ్రదర్ నువ్వు చాలా అదృష్టవంతుడివి చాలా జాగ్రత్తగా వీడియో కవర్ చేస్తున్నారు జీసస్ మిమ్మల్ని దీవించు గాక ఆమెన్ ❤❤❤
@amithajampana146
@amithajampana146 Ай бұрын
Wonderfull video ❤chinna Babu rally great mimmalni antha maryadaga chudadan ❤❤😇chala kastapadi aa endalo ...really great Uma
@pabbavinodbheem2085
@pabbavinodbheem2085 Ай бұрын
ఉమా గారు మీ వీడియోస్ చాలా బాగున్నాయి & గల్ఫ్ లో మీరు ప్రయాణించాలనుకున్నప్పుడు సెప్టెంబర్ టు ఫిబ్రవరి వరకు ట్రావెలింగ్ చేయండి అరబ్ దేశంలో ఆ టైంలో చల్లగా ఉంటది వాతావరణం నేను చూస్తుది సౌదీ అరేబియా 🇸🇦🇮🇳
@padmamma5461
@padmamma5461 Ай бұрын
Ram valani kalamadayma Param video tisaru.Nenu choosanu.chala bagundi.
@golluriswamy7221
@golluriswamy7221 Ай бұрын
సూపర్ మీ కారు ప్రయాణం క్షేమంగా జరగాలి అని కోరుకుంటున్నాను
@TrawellTales
@TrawellTales Ай бұрын
Nijamga chala bagundhi anna. palleturu vallu water store chese vidhanam. 33:02
@GhantaRavi123
@GhantaRavi123 Ай бұрын
Hats off to you Uma 😊 🎉
@hanamantgour5077
@hanamantgour5077 Ай бұрын
ಗ್ಲೋಬಲ್ ಕನ್ನಡಿಗ ರಾಮ್ sir fan ❤🎉you both are amazing traveler 😊❤
@zakirshaikh3477
@zakirshaikh3477 Ай бұрын
Nice video bro .. Cover your head with a cap or scarf and carry a water bottle with you while hiking
@user-fe1qd4oi4o
@user-fe1qd4oi4o Ай бұрын
Chalaa Familyla Loo Peedhalu Vunnaru Brother 🎉
@padmamma5461
@padmamma5461 Ай бұрын
Ramu chala talented.
@pavannayaka8852
@pavannayaka8852 Ай бұрын
Good to see kannada youtuber with you ❤
@ViratKumar-ng2up
@ViratKumar-ng2up Ай бұрын
Om Namah Shivaya 🕉️🕉️🕉️🚩🚩🚩
@Tshekar-ur2ds
@Tshekar-ur2ds Ай бұрын
Hara Hara Mahadev 🙏
@saiphaneeshjaini4812
@saiphaneeshjaini4812 Ай бұрын
The goat life - adujivitham ( prithvi raj garu hero)
@swarupreddyvelagala667
@swarupreddyvelagala667 Ай бұрын
22:00 aadujeevitham(The Goat life) pruthviraj sukumaran
@suvarnakalavala4604
@suvarnakalavala4604 Ай бұрын
ఎండిన నేల నుండి నీటి బుగ్గాలను దయ చేయుదును అనిన మాట గుర్తుకు వచ్చింది బ్రదర్ ఇ వీడియో చూసినప్పుడు 😊ఇది బైబిల్ లోని ఒక మాట😊😊
@velmalapellygopalachary4100
@velmalapellygopalachary4100 Ай бұрын
అందుకే శాశ్వతంగా ఎడారిగా వుంచి,వర్షాలను కురిపించనీ ఎడారి యేసు,యెహోవా.
@suvarnakalavala4604
@suvarnakalavala4604 Ай бұрын
Tnq uma gaaru for liking my comment..ur such a good person...ur explaination was very neat and clear...may our lord give you more strength and wealth....be safe brother...tnqq
@suvarnakalavala4604
@suvarnakalavala4604 Ай бұрын
అటువంటి ఎడారి లో వాలు సర్వేవ్ అవుతున్నారు...that's the grace of God....
@suryaraju1813
@suryaraju1813 Ай бұрын
35 : 05 beautiful location ❤❤❤
@jessyprabhakar9671
@jessyprabhakar9671 Ай бұрын
Praise the lord uma many many thanks మీరు వెళ్లిన స్థలము లొ మ్మిమ్మాన్లీ ఎంత respect ఇస్తున్నారు ప్రభువు మిమ్మల్ని వాళ్ళ ని దేవుంచును గాక karnataka brothet ku meeku veladi vandanalu amma
@vennelacreations7157
@vennelacreations7157 16 күн бұрын
Anveshana kante ekkuva kastam needhe ani Naa feeling bro ..... He is also good
@chooribachiworld
@chooribachiworld Ай бұрын
కన్నడిగా he is very kind ❤
@sidduchinnu5926
@sidduchinnu5926 21 күн бұрын
As global kannadiga as a Telugu traveller ❤ superb traveller.
@SaddamSk-sd6je
@SaddamSk-sd6je Ай бұрын
Prithviraj sukumaran movie The Goat life . Telugulo Aadijeevitham❤
@sugunavayalapadu4333
@sugunavayalapadu4333 Ай бұрын
Super Uma me journey chalabaga unaee plaecs
@prashanthh5610
@prashanthh5610 Ай бұрын
GolbalkanndigaRam very nice man amazing you tuber from Mysuru
@ravikumarthandra3712
@ravikumarthandra3712 Ай бұрын
Wonderful place ❤
@manasa5057
@manasa5057 Ай бұрын
Super video and location is very nice .. Good msg about water .
@BhaskarshedMunnangie
@BhaskarshedMunnangie Ай бұрын
Super duper excited UMA Garu❤❤❤❤🎉🎉🎉Love from Hindupur
@RkTraveler123
@RkTraveler123 Ай бұрын
Incredible view cenimalo chudatame malli ippudu TQ umanna
@ssomashekar529
@ssomashekar529 Ай бұрын
ಇಬ್ಬರನ್ನು ನೋಡಿ ತುಂಬಾ ಖುಷಿ ಆಯಿತು.... ❤💝
@L4-5
@L4-5 Ай бұрын
Your travel vlogs are wonderful. A mix of entertainment information local feel local interaction in-depth analysis of their living styles and habits , agricultural techniques that too with off- road travelling. You often concentrate on off- roading which is painful time taking goes without planning etc. you have shown Israel in a very nice way . Especially Chandra babu naidu/ modi take lots of examples from Israel regarding technology in agriculture etc. I like to make a video on your efforts shortly. I am orthopedic surgeon Visakhapatnam
@Govardhan446
@Govardhan446 Ай бұрын
Uma with global ಕನ್ನಡಿಗ ರಾಮ್ supper brother
@RajaCookingRecipes
@RajaCookingRecipes Ай бұрын
Wonderful vlog brother ❤ చాల బాగా చూపించారు బ్రో 😊❤❤❤
@geethanjalichittarusu5134
@geethanjalichittarusu5134 Ай бұрын
Really water is so precious. Those who waste water should be sent to such places. Thank you for introducing Mohammad.. The Nice guy. Love him. Meeru arogyanga anandanga tirigi raavaalani korukontunna.. Oka Hollywood movie chusinattundi..
@kannadatech1038
@kannadatech1038 Ай бұрын
Global kannadiga and uma is a fav youtubers
@sindhum4686
@sindhum4686 Ай бұрын
Drone shot uniuntey inka baguntundhi uma Bro ❤❤❤❤❤ Spr View bro
@yerupallehavyan4109
@yerupallehavyan4109 Ай бұрын
Black 🖤 sunglasses 😎 bagundi brother Hummus baguntundi bro Lulu mall lo modati sarri chusamu . chella healthy anta . Kaani maaku kuda antaga nacchaleldu 😢. Broother vlog lo koncham shopping 🛒🛍️😅 part unte baguntundi 😂😂
@ambatinaresh5099
@ambatinaresh5099 Ай бұрын
Really Mad Max furry movie lo oka part ఇక్కడే theesutaru kurradu chala beautiful locations choopichadu
@anjaniponnaluri5377
@anjaniponnaluri5377 Ай бұрын
Nice place you have shown,beautiful desert with colourful rocks of hills.And the water,how it reaches to village with pipe using,the place was so nice and shown by that young boy ,nice of drinking tea of that area.God bless you Uma ji for your beautiful creativity showing in your travellers vlog
@sulakshanareddy6019
@sulakshanareddy6019 Ай бұрын
Beautiful place Anna. Nice video😊
@tejoba8098
@tejoba8098 Ай бұрын
అత్యవసర సమయంలో నీరు త్రాగేటపుడు చేతి గుడ్డ తో వడకట్టి త్రాగండి.
@venkateswararaopadala2981
@venkateswararaopadala2981 Ай бұрын
During 1991 war by Iraq on Kuwait, all foreigners escaped by road from both countries by road to Amman travelling through the desert. Refugees were air lifted by respective countries.
@LakshmiDevi-dh5xq
@LakshmiDevi-dh5xq Ай бұрын
Beeeutiful yedari kondalu naturally formed water 💦 🍁🍂 ee waterfall dagara nuchi entha beautiful ga undante oka movie chusinatha anandam vesidhi 🤩 actually idi kada adventures ante, meeru entha lucky ante prakruthi ni Kalla mundu nunchi choosi aaswadistunnarante andariki radu ee adrushtam really vry vry beautiful anupinchindi ee yedari views, aa village people humbleness valla samskaram chala nachundi eelanti marinni videos ✨ chestharani ashisthunnanu 🏜️⛰️🌵🏞️ thank you 🤗
@parimianilanil1122
@parimianilanil1122 Ай бұрын
Super uma anna meru Good morning Take care anna Jagartha ga velandi ❤❤❤😊😊😊🎉🎉🎉🙏🙏🙏
@SnnMrpp
@SnnMrpp Ай бұрын
I am kannadiga. Global kannadiga. Super.
@Sumaar.Moonji.kumaaru
@Sumaar.Moonji.kumaaru Ай бұрын
I am a Kannadiga from Bangalore, now i addicted to telugu because of Mr. Ram & Mr. Uma brothers.
@kiranbellamkonda7626
@kiranbellamkonda7626 Ай бұрын
It’s always only Few who can live what seems to be Uninhabitable, just like only Few can enjoy G-D’s Creation!!!! Thank you UMA for showing me, the Greenery in a Desert❤❤❤
Village Daily Life Farming In Jordan 🇯🇴 | Uma Telugu Traveller
27:05
Uma Telugu Traveller
Рет қаралды 161 М.
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 58 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 24 МЛН
Living in Desert with Arab Nomads in WADI RUM, JORDAN 🇯🇴
41:49
Passenger Paramvir
Рет қаралды 1,6 МЛН
kibbutz Village Daily Life in Israel 🇮🇱 | Uma Telugu Traveller
41:42
Uma Telugu Traveller
Рет қаралды 429 М.
Things To Do In Cairo Egypt | Grand Egyptian Museum | Naa Anveshana
25:13
Naa Anveshana
Рет қаралды 4,4 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 58 МЛН