Travelling From China 🇨🇳 To Mongolia 🇲🇳 By Land Border | Uma Telugu Traveller

  Рет қаралды 216,384

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 423
@rajeshltv
@rajeshltv 10 ай бұрын
మంగోలియా అందమైన దేశం, మంగోలియా సందర్శించిన మొదటి తెలుగు యాత్రికుడు మీరు ఉమా గారూ, శుభాకాంక్షలు
@MohammedKumar-si4ec
@MohammedKumar-si4ec 10 ай бұрын
@rajeshltv Mizoram is a very exotic country I have ever visited.
@ravisiddi4915
@ravisiddi4915 10 ай бұрын
Uma, apply Waselane on open body parts., to prevent cold cracks.
@Bujagundlavamshirana-vs5bp
@Bujagundlavamshirana-vs5bp 10 ай бұрын
​@@MohammedKumar-si4ecmizoram is a state....😂😂😂
@kantharao263
@kantharao263 10 ай бұрын
నేను రెండుసార్లు వెళ్ళాను
@jtv2799
@jtv2799 10 ай бұрын
ఉమ గారు...! చలి ప్రదేశంలో చెవులకు కట్టుకోవడం మాత్రమే కాక, ముక్కులోకి కూడా గాలి వెళ్లకుండా మాస్క్ లాంటిది కట్టుకోవడం మంచిది.
@roygamingyt1657
@roygamingyt1657 10 ай бұрын
​@@ashok.donetiashok.doneti8220endhi bruhh antha mata annav 😂😂😂
@vvs1922
@vvs1922 10 ай бұрын
​@@ashok.donetiashok.doneti8220 What language? Is this what your parents taught you?
@ravinderkandhi7947
@ravinderkandhi7947 10 ай бұрын
Ory.😂😂
@ilksmnkmr4537
@ilksmnkmr4537 10 ай бұрын
❤ 6:50 6:52 6:56
@jtv2799
@jtv2799 10 ай бұрын
@@ashok.donetiashok.doneti8220 ఒరేయ్.... వెదవ నీవు అయితే అక్కడ కూడా పెట్టుకోవాలి. 🤦‍♂️ తూ... నీవు, నీ భాష.... నీ ఇంట్లో ఆడవాళ్ళతో అలానే మాట్లాడతావా రా.. ❓
@Priyanka-be6yg
@Priyanka-be6yg 10 ай бұрын
43 వ దేశం congrats ఉమ గారు 🎉🎉..... చాలా చాలా jaagratta ఉమ గారు చలి కీ health first jaagratta ❤❤
@nramu7084
@nramu7084 10 ай бұрын
నచ్చింది బ్రో నువ్వు మంచోడు కాబట్టీ దేవుడు కూడా హ్యాపీగా ఉండెలా చేసాడు నిన్న్ జాగ్రత్త బ్రో
@INDIAN_HINDUSTHANI
@INDIAN_HINDUSTHANI 10 ай бұрын
శుభోదయం ఉమాగారు : మీ సిరీస్ లు అన్నింటికంటే చైనా సిరీస్ ముందువరుసలో ఉంటుంది. థాంక్యూ. 早上好 Umagaru:首先是你的系列,中国系列是第一个。 谢谢。
@purna.2.O
@purna.2.O 10 ай бұрын
శుభాకాంక్షలు ఉమా గారు 🙏💐 43 వ దేశంలోకి అడుగు పెట్టారు 💐 మీ జర్నీ చాలా అద్భుతంగా ఉంది. చలి ప్రదేశం మీ ఆరోగ్యం జాగ్రత్త. మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది మీకు ఇబ్బంది లేకుండా అందరూ మీకు సహాయపడుతూ మంచే చేస్తారు. మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. మీ ఫ్రెండ్ ఇల్లు కాలిపోయింది పాపం మంచివారికి ఎప్పుడు మంచే జరుగుతుంది మంచి ఇల్లు త్వరలోనే కట్టుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🙏 మీ అద్భుతమైన చైనా ప్రయాణంలో మర్చిపోలేని అద్భుతాలను చూసాము. చాలా ఆనందంగా ఉంది. కొత్త దేశంలో మీరు చూపించే అద్భుతమైన ప్రదేశాలను వింతలు విశేషాలు చూసి ఆనందించడoకోసం వెయిట్ చేస్తూ మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు 🙏💐
@nadiveediramachandraiah6545
@nadiveediramachandraiah6545 10 ай бұрын
మీ వీడియో చూసి చాలా ఆనందం కలిగింది . గోబీ ఎడారిలో మీ ప్రయాణం గొప్పగా ఉంది.ప్రదేశాలను బాగా కవర్ చేస్తూ వివరణ ఇస్తున్నారు.చూస్తూ చాలా ఆనందిస్తున్నాము.దేవుడు మీకు అన్నివిధాలా సహాయపడాలని, సంరక్షించాలని ప్రార్థించు చున్నాను.
@ratnagampala3301
@ratnagampala3301 10 ай бұрын
Congratulations Uma brother... Complete 44 country's.... 🎉🎉🎉
@MSreeram-r4h
@MSreeram-r4h 10 ай бұрын
మంగోలియా ను చూడాలని ఆసక్తి గా ఉంది అన్నా.చిన్నప్పుడు చదువుకున్న ఆ జాతి గురించి.
@pandirilingareddy4763
@pandirilingareddy4763 10 ай бұрын
Happy Journey Uma. we are all waiting for mangolia videos eagerly . Good luck,
@subbaraogamer2580
@subbaraogamer2580 10 ай бұрын
వరల్డ్ ట్రావెలర్ ఉమా బ్రో ఆల్ ది బెస్ట్ మంగోలియా దేశం గురించి చాలా విషయాలు సక్కగా వివరించాలని ఎదురుచూస్తూ ఉంటాము
@skjanibasha1635
@skjanibasha1635 10 ай бұрын
Beautiful country. .beautiful video...❤❤❤ u r the best...
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 10 ай бұрын
అబ్బా trains ఎంత బగున్నయొ.neet గా super chaina
@subhashsuvvy3640
@subhashsuvvy3640 10 ай бұрын
శుభోదయం ఉమా గారు, మంగోలియా దేశంలో పెళ్లి సాంప్రదాయ పద్ధతిలు ఎలా వుంటాయో పెట్టండి.ఒక పెళ్లి వీడియో పెట్టండి.
@sairamaraoelchuri526
@sairamaraoelchuri526 9 ай бұрын
First Person to visit Beautiful Place Mongolia Good Luck Brother
@SureshKumar-ce6fj
@SureshKumar-ce6fj 10 ай бұрын
ఆల్ ది బెస్ట్ బ్రదర్.... నెక్స్ట్ వీడియో కూడా తొందరగా అప్ లోడ్ చెయ్యండి.....
@gsubbaraoparvathi1907
@gsubbaraoparvathi1907 10 ай бұрын
Uma garu Wish you happy and safe journey Thank you
@anandkumar647
@anandkumar647 10 ай бұрын
Uma bro , mongolia 1st video super, chala bahundhi, china nunchi mangolia border journey super, 👍👌
@pradeepgem9164
@pradeepgem9164 10 ай бұрын
Congratulations 🎉 Uma, take care in Mangolia, నీవు కైలాష్ మంగోలియా ni కుమ్మేయండి, sending prayers 🙏❤
@KKS14338
@KKS14338 10 ай бұрын
congratulations bro welcome to new country ❤
@Adhitya999
@Adhitya999 10 ай бұрын
Good morning అన్నా మంగోలియా కు వెళ్తున్న మీకు న హార్దిక అభినందనలు..... హెల్త్ జాగ్రత్త ముక్కుకు మాస్క్ పెట్టుకోండి ... మీ health బాగుంటేనే మాకు video లు chupinchagav ... సో ఫస్ట్ హెల్త్ జాగ్రత్త...
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 10 ай бұрын
Very good video 🎉 Happy success full journey.we are interested to see foreign countrys.please show Mongolia cultural life.
@ranjithasvlogs
@ranjithasvlogs 10 ай бұрын
Anna meeku అలవాటు లేదు అని నాకు తెలుసు కానీ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి చెబుతున్న రమ్ తాగితే వంట్లో వేడి పుడుతుంది అంట మీకు ఇష్టం ఐతే try చేయండి ఈ చలి లో ఉన్నంత వరకు మీరు ఏదైనా టిప్ చెప్పమన్నారు కదా ఒక genuine person video చూసి చెప్తున్నా 😊
@ocitraveller1332
@ocitraveller1332 10 ай бұрын
One more New country...........Vast land , Less people and of course unique......
@srinuy6715
@srinuy6715 10 ай бұрын
China lo chinna villages kuda untai. . .vatini kuda cover chesuknte chala bagundedi
@saseendrasekharnagidi7727
@saseendrasekharnagidi7727 10 ай бұрын
మాస్క్ ,కళ్ళజోడు కూడా ఉండాలి, గ్లౌస్ మరియు మఫ్లర్ ఉండాలి,రైల్ లోనే journy చెయ్యాలి
@iamvamsi483
@iamvamsi483 10 ай бұрын
Mangolia is famous for mammals, birds,fish eagerly waiting to see please show wild life and forest in mangolia ❤❤❤
@srinivasaraopeddiraju3899
@srinivasaraopeddiraju3899 10 ай бұрын
Wish you happy safety and successful journey
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 10 ай бұрын
China videos super...Mongolia desert journey entry lo super ❤️😍
@naveenyadav3182
@naveenyadav3182 10 ай бұрын
Brother you are the first telugu person to visit mangolia..😊 i love mangolia country
@usharanivattikonda3995
@usharanivattikonda3995 10 ай бұрын
Wow!going to Mongolia👍 all the best Uma!!🍀🍀
@gvijayakumar9813
@gvijayakumar9813 10 ай бұрын
Best of luck. God bless you.
@sirishanalla2817
@sirishanalla2817 10 ай бұрын
Congratulations for your new country bro
@samwins777
@samwins777 10 ай бұрын
Mongolia is known for its beautiful lakes.If possible please visit one of them,near to your itenary list.
@malleshbodas5844
@malleshbodas5844 10 ай бұрын
Umagaru chala greatest
@meenatummepalli8434
@meenatummepalli8434 10 ай бұрын
Vlog 👌👍 Mongolia series block buster avvali brother althe best of luck 🤞 happy journey
@dhanunjayakv6846
@dhanunjayakv6846 10 ай бұрын
Thanks for the video.
@historyrafisir5572
@historyrafisir5572 10 ай бұрын
Uma garu chengich khan birth place mangolia.atani gurenchi chala videos chayagalaru mongolia numde moghals india ki vachhi palemcharu...
@karthikeyastudios9655
@karthikeyastudios9655 10 ай бұрын
ఎడారి లొ నీకు అలవాటే కద అన్నయ్య happy గ survive అయిపోతారు 😅🤗🤗
@Traveljunction2020
@Traveljunction2020 10 ай бұрын
Adenti uma bangaldesh,chatisgarh frnds gurunchi cheppaledu??
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 10 ай бұрын
Avunu bro they are very good friends
@phanibabu6100
@phanibabu6100 10 ай бұрын
Good very thrilling tour uma garu
@MOHITHAPRINTERSBANGALORE
@MOHITHAPRINTERSBANGALORE 10 ай бұрын
Hi anna top 10 best place Mongolia 1 gorkhi-terelj national park 2 national history museum 3 galleria ulaanbaatar 4 gobi desert 5 hustai national park 6 genghis khan statue complex 7 genghis khan squear 8 gandantegchenling monastery 9 migjid janraisig 10 altai tavan bogd national park 11 yolyn am 12 erdene zuu monastery 13 lake hovsgo national park 13 gobi gurvansaikhan national park 14 aryabal medtiation temple
@ShivaKumar-vp7kc
@ShivaKumar-vp7kc 10 ай бұрын
😂😂
@Ratnababu-k1i
@Ratnababu-k1i 10 ай бұрын
Bro ealavunvu take care always, and meeru super, exlint bro Bee safe
@deganikhil
@deganikhil 10 ай бұрын
Thank you so much annayya mem vellaleni deshalu maa kosam merentho kastapadi explore chestunnaru ...........*HATSOFF* for my annayya
@satyanarayanagaade9035
@satyanarayanagaade9035 10 ай бұрын
Summer లో అయితే మంగోలియా వెళ్తే బావుండేది.
@nithyavenky9820
@nithyavenky9820 10 ай бұрын
Soo Nice....Good Persons 🙏👍💕Take Care Uma Garu
@gattisharma5395
@gattisharma5395 10 ай бұрын
అద్భుతమైన చైనాని టూర్ ని మంచి మంచి మెమోరీస్ పెట్టారు అన్ని వీడియోలు వావ్ వావ్ వావ్ కంప్లీట్ చేసి తర్వాత మంగోలియా లో ఎన్ని అద్భుతాలు చూపిస్తారో చూద్దాం గుడ్ లక్ మాకు అదృష్టం ఎంత ఉందో చూద్దాం మంగోలియా టూర్
@gattisharma5395
@gattisharma5395 10 ай бұрын
మేము కామెంట్స్ కి మీరు సమాధానం చెబుతున్నారు చాలా ఆనందంగా ఉండండి
@kalyankalyanomega3776
@kalyankalyanomega3776 10 ай бұрын
4k resolution video pettu anna
@indusmartin
@indusmartin 10 ай бұрын
ట్రాన్స్ సైబీరియా రైలు ప్రపంచ అద్భుతాలలో ఒకటి . మీరు బీజింగ్ నుండి ఉలాంబాటర్ వెళ్ళడానికి అదే ఎక్కాలి
@naveendev902
@naveendev902 10 ай бұрын
Umagaru present mangolian. Natural helthy food veg you serve
@moolchandkodecha2633
@moolchandkodecha2633 10 ай бұрын
Meeru and kailash both traveling together . Manchi baga . From Rajasthan
@heartbeats764
@heartbeats764 10 ай бұрын
Hi umaaaa brother❤ gud morning🎉 Mangoliya kevvvv keka Chudam padandi let's go to mangoliya,,,,,,,
@narreypin9665
@narreypin9665 10 ай бұрын
Nice vlog… welcome to Mongolia
@Venky946
@Venky946 10 ай бұрын
Good morning UMA brother Take care u r health and stay safe, God bless you brother.
@sanakakavitha7588
@sanakakavitha7588 10 ай бұрын
Hi uma garu nice video village videos cheyandi please
@Sathya-au11
@Sathya-au11 10 ай бұрын
Hearty Congratulations on visiting Mongolia😊.
@NAGARAJ-mr9zt
@NAGARAJ-mr9zt 10 ай бұрын
Super RAJU Bangalore ❤️👌👍
@amruthffgamer5465
@amruthffgamer5465 10 ай бұрын
Happy journey
@reddydevika5506
@reddydevika5506 10 ай бұрын
Hi uma gaaru take care your health thanks for your best video's
@nateshkumar7519
@nateshkumar7519 10 ай бұрын
Happy and safe journey
@snarayanaksj7551
@snarayanaksj7551 10 ай бұрын
వీడియో చాలా బాగుంది,కానీ ఒకింత భయమేసింది ఉమగారు ,టేక్ కేర్ యువర్ హెల్త్ 🎉🎉
@mandangiharsha7
@mandangiharsha7 10 ай бұрын
అన్న... మాంగోలియా చాలా చరిత్ర కలిగిన దేశం....చంఘీష్ ఖాన్ గురించి తప్పకుండా తెలియజేయండి 🇮🇳🇮🇳🕉️🕉️✊✊
@sainandu9658
@sainandu9658 10 ай бұрын
India vache lopu ..1 m avali Anna 🎉❤
@maruthiguda2037
@maruthiguda2037 10 ай бұрын
Thermal pants vesukondi. Heated gloves dorukuthaayemo chudandi.
@vickyvikas2366
@vickyvikas2366 10 ай бұрын
Uma bro Glouses lo heater bags pettukondi ..... Seperate gaa heater bags dorukutai...☺️☺️ Avvi chala useful avtai ...🤟
@venkatamovva2166
@venkatamovva2166 10 ай бұрын
End lo chinna 4 or 5 seconds glimpse ivvandi Uma bro next upload chese video gurinchi baguntadhi.. Alage chuse vallaki curiosity kooda untundhi…
@ziacaterershyderabadtelang7412
@ziacaterershyderabadtelang7412 10 ай бұрын
Happy journey sir
@dvslakshmi1259
@dvslakshmi1259 10 ай бұрын
Mangolia is good. All the best uma. Take care more
@nandu7815
@nandu7815 10 ай бұрын
ఏం సెలెక్షన్ బ్రో 👌 మంగోలియా ట్రిప్ అదిరిపోతుంది.. ❤
@laxmancheepelly4826
@laxmancheepelly4826 10 ай бұрын
మంగోలియా సూపర్ గా వుంటది....
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra 10 ай бұрын
Uma bro, Beautiful journey to the Mongolia. I am eagerly waiting the Mongolia 🇲🇳 to see the tourist places. ❤❤❤❤ 🎉🎉🎉🎉🎉
@Itshannybee
@Itshannybee 10 ай бұрын
I love both uma and indo tekker videos
@K.suseela
@K.suseela 10 ай бұрын
Nice video brother mouth cover chesukod . Brother mouth tho air pelchakandi direct ga cooling longues lo ki velthundhi hot water thaguthuvundandi .body ki heat eche food thinandi all the best brother.
@swamynt2078
@swamynt2078 10 ай бұрын
Yakutsk chupichandi bro
@ilovemyindia521
@ilovemyindia521 10 ай бұрын
Santaclous daggariki vellu bro
@SatishRc-bv7ft
@SatishRc-bv7ft 10 ай бұрын
U r my corona star
@saigirish4505
@saigirish4505 10 ай бұрын
Uma anna elaga vlogs chi anna videos matram super ga vuni anna
@GOMPA.RAMAKRISHNA
@GOMPA.RAMAKRISHNA 10 ай бұрын
China videos chala baagunnaayi Uma bro
@ansbrother9224
@ansbrother9224 10 ай бұрын
Take care new country
@nageswararao1445
@nageswararao1445 10 ай бұрын
Taking lot of trouble. Great. Mangolia is not covered by many travellers. Is it the same Mangolia, we studied in history at elementary school and Chengiz khan?
@jayanth_allrounder_7001
@jayanth_allrounder_7001 10 ай бұрын
A good come back uma Telugu traveller Anna 😊
@javeedjps1569
@javeedjps1569 10 ай бұрын
Cengiz han gurinchi cheyyandi brother
@chooribachiworld
@chooribachiworld 10 ай бұрын
Mini Camping Stove buy chesi Mere Coffee chesukone Taagandi anna అలానే Nasal Spry tesukondi
@dathisreekanth7949
@dathisreekanth7949 10 ай бұрын
You r the best traveller Anna hoping 1 millon
@KandregulaSRINIVASU
@KandregulaSRINIVASU 10 ай бұрын
హ్యాపీ జర్నీ ఉమా గారు 👍, జాగ్రత్త
@ramcharancherrie7847
@ramcharancherrie7847 10 ай бұрын
Happy journey in Mongolia 👍👍👍
@upputhollavijaykumar5506
@upputhollavijaykumar5506 10 ай бұрын
Hi Uma how are you happy journey take care God bless you and your family always
@boddusurya
@boddusurya 10 ай бұрын
Hi UMA superb video from China to Mongolia. Gobi desert looks beautiful,but we missed some animals in the desert. I hope you can show them in other vlog in Mongolia. The cows are different and cows covered with some clothes to protect from cold i think. Mongolians are so much strong people once. I think you are the first person from our Telugu KZbin community. Cover your face, except eyes in cold areas,nose also important. Mongolia is an excellent country. I hope you can show the country completely like China. China vlogs are blockbusters. Huego and anothet female host helped nicely. We can't forget them.All the best UMA Sharanya.
@bramesh1529
@bramesh1529 10 ай бұрын
Super vlog uma bro
@MsVenkatakumar
@MsVenkatakumar 10 ай бұрын
All the best brother❤❤❤
@VinayKumar-tl4kw
@VinayKumar-tl4kw 10 ай бұрын
Good morning Brother Rajhamundry 👌
@sis.karunaangel3185
@sis.karunaangel3185 10 ай бұрын
కాటన్ లో ఎల్లిపాయ గర్భం చుట్టి రెండు చెవుల్లో పెట్టుకుంటే చలి ఎక్కువగా మన బాడీ లొకి వెళ్లదు . ఉమా గారు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ఏమైనా చెప్పమన్నారుగా ట్రై చేసి చెప్పండి 😊 చాలి ఎలా వుందో
@KorrapatiRaghavendraRao-v9d
@KorrapatiRaghavendraRao-v9d 10 ай бұрын
Is it 45 th country , Uma garu ? Hearty Congrats !
@mohanks8029
@mohanks8029 10 ай бұрын
Uma you care in this cold country
@limmadarajinthkumar7080
@limmadarajinthkumar7080 10 ай бұрын
Supper
@motor3259
@motor3259 10 ай бұрын
Hlo uma anna for cold use heat packs❤
@swarnav4486
@swarnav4486 10 ай бұрын
You shouldn't be going to Mangolia in the winter. It'll be very hard for you to be outdoors. You should have done this in the Summer.
@Paruchuribros
@Paruchuribros 10 ай бұрын
You need to urgently get waterproof and windproof gloves ASAP for that weather. Otherwise, you will get frostbite.
@Thefoodiesurya
@Thefoodiesurya 10 ай бұрын
Thermal wear veskoo anna😊
@cheenepallishisyanth6870
@cheenepallishisyanth6870 10 ай бұрын
అనా మంగోలియా 🦅 tribes tho oka video chaiyadi Ana
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 262 #shorts
00:20
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,3 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 87 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 2,3 МЛН
We eat BBQ in China | Shopping and Food Vlog
21:54
Ahmad Choudaryi
Рет қаралды 105
Ethiopian airlines business class Botswana to Saudi Arabia
14:51
Naa Anveshana
Рет қаралды 1,3 МЛН
Genghis Khan Full Story | Mongolia 🇲🇳 Ulaanbaatar | Uma Telugu Traveller
39:05
Cancun to mexico city bus journey | Villahermosa tabasco 4k
21:09
Naa Anveshana
Рет қаралды 904 М.
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 262 #shorts
00:20