Surviving -35° In Ulaanbaatar Mongolia 🇲🇳 | Narantuul Black Market | Uma Telugu Traveller

  Рет қаралды 189,667

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 411
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 మంచులో మీ ఆరోగ్యం జాగ్రత్త. మంచులో మీరు ప్రయాణం చేస్తూ మీరు పడుతున్న కష్టం బాధ చూస్తుంటే మాకు చాలా బాధతో కూడిన భయం వేస్తోంది. కొంచెం రెస్ట్ తీసుని ప్రయాణం సాగించండి. అక్కడే పుట్టి పెరుగుతున్న పసి పిల్లలు ఐస్ తో ఆడుకుంటూ జారుతూ లేస్తూ ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. వూలుతో తయారు చేసిన వివిధ రకాల దుస్తులను సేల్ చేసే షాపులను వాటి ధరలతో సహా చాలా చక్కగా వివరిస్తూ చూపించారు. ధన్యవాదములు 🙏💐
@durgalaabhiram4768
@durgalaabhiram4768 Жыл бұрын
Kodite oke debbaku satsav
@rajeshltv
@rajeshltv Жыл бұрын
Uma garu మంగోలియా గ్రామాలను మరియు మంగోలియా గ్రామీణ ప్రజల జీవన వైవిద్యని చూపించండి
@alwaamar
@alwaamar Жыл бұрын
ఉమా మీరు చెప్పేది అక్కడ అందరు మంచివాళ్ళు బాగున్నట్టు చూపెడుతూ కానీ నెగెటివ్ కూడా చూపించాలి
@subbaraogamer2580
@subbaraogamer2580 Жыл бұрын
వరల్డ్ ట్రావెలర్ ఉమా బ్రో మంచు ఉన్న ప్రదేశాల్లో ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా అద్భుతంగా వివరించారు ఆల్ ది బెస్ట్ ఉమా బ్రో
@gattisharma5395
@gattisharma5395 Жыл бұрын
ఇంత చల్లగా ఉన్న ప్రదేశంలో మీరు వీడియో చేస్తున్నారు అయినా సూపర్ గా ఉంది భుజంగా చలిని తట్టుకుంటూ మీరు చూస్తున్నారు కదా మీ డెడికేషన్ కి హాట్సాఫ్ ఇంకా 30 రోజులు అంటున్నారు ఎలా చేస్తారో చూద్దాం ఆ దేవుడు మిమ్మల్ని వేడిగా చూడాలని కోరుకుంటున్నాను
@Adhitya999
@Adhitya999 Жыл бұрын
Hi anna garu chaala risk తీసుకుని video thisi చూపిస్తున్నారు ధన్యవాదములు 🙏🙏🙏
@grandhisrinivas301
@grandhisrinivas301 Жыл бұрын
Hai uma gaaru meeru ye country vellina kuda prati videos suuuuuuuper good morning sir nice video 💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🏃🏃🏃🏃🏃🏃
@sri_nivas
@sri_nivas Жыл бұрын
Thanks
@chakravarthiveeramachaneni9955
@chakravarthiveeramachaneni9955 Жыл бұрын
మంగోలియన్స్ కి ఫెర్ఫ్యూమ్ , ఫ్యాషన్ కాదు - అవసరం వేసవి లో కాని, చలికాలంలో కాని, వాళ్ళు చేసే స్నానాలు నెలకు ఒక్కసారే
@gowthamorton
@gowthamorton Жыл бұрын
Alaaaaaa kuppala kupalu ga Ice manaaa GreatAndhra lo vunte entaaa baaguntundhi🤣🤣🤣🤣🤣🤣😉🤩😘🥰🥺🤐🤨😳🤗🌜🌛🙄😴😎💚
@urstruly1727
@urstruly1727 Жыл бұрын
మీకు మంచు పడదు కదా ఉమా గారు. మీ హెల్త్ జాగ్రత్త... Very beautiful place uma garu😍❤ఇక మీ explanation ఇంకా చెప్పాలా?? అంతా కూల్ climate ki mee స్మైల్ తోడైతే ఇంకా cool cool😍😇 Take care of your health.. Antha cool weather lo ఆయాసం వొస్తుంది కొద్దిగా.. అలా ఎక్కువసేపు అనిపిస్తే కొద్దిసేపు షూట్ ఆపేసి రెస్ట్ tesukondi
@kirankarthik0909
@kirankarthik0909 Жыл бұрын
Mimmalni UMA fans association president chestunnam andi......😊
@urstruly1727
@urstruly1727 Жыл бұрын
@@kirankarthik0909 hahaha
@mslakkimslakki2401
@mslakkimslakki2401 Жыл бұрын
అన్న చాలా కర్ గా ఉండండి ప్లీస్ హెల్త్ జాగర్త అన్న , ఎటువంటి ఇబ్బంది లేకుండా వీడియోస్ తీయాలని దేవుణ్ణి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. లవ్ యు అన్న ❤
@vaanakka
@vaanakka Жыл бұрын
మోకాళ్ల దాకా ఉండే వాటిని boots అంటారు. 👢 రెండు రకాలు. Rain boots, and snow/ winter boots
@sri_nivas
@sri_nivas Жыл бұрын
కష్టే ఫళీ మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త 👌👍🐫
@sis.karunaangel3185
@sis.karunaangel3185 Жыл бұрын
Hot water thaguthu undandi ledante mee voice baga damage avthundhi oka hot water bottle carry cheyandi Uma garu. Health padavvakkunda chusukondi inka maku chala pradeshalu chupinchali meru 😊
@indusmartin
@indusmartin Жыл бұрын
Two layer gloves వెయ్యాలి . మొదట వూల్ , దానిమీద లెదర్ గ్లోవ్స్ వెయ్యాలి .
@samidappanbktontrassociati8402
@samidappanbktontrassociati8402 Жыл бұрын
హ్యాపీ సండే bro..... very good video super
@sg-hu5xq
@sg-hu5xq Жыл бұрын
Anna HEAD brand gloves konuko double layer vi else cheyi potadi
@arunmunuguri7143
@arunmunuguri7143 Жыл бұрын
Bro, Use Heat bags avi hand lo pattukoni miru video cheyandi. And Akkada evarinanina adagandi general shop lo heat bags.
@srinukarnati6671
@srinukarnati6671 Жыл бұрын
Anna every video 35 - 40 mints it's like a movie Anna superb videos appreciate ur hard work
@sree-vs5zb
@sree-vs5zb Жыл бұрын
Hand warmers and foot warmers ani untai small sachets lo avi use ceyandi avi hand tho patukunte chala warm ga untadi.
@mamidlasrinivas7182
@mamidlasrinivas7182 Жыл бұрын
Jagratha thamudu, bagundi video nice🎥🎥🎥👍👍👍
@sivakondeti8600
@sivakondeti8600 Жыл бұрын
Hai uma garu.. Warm water thaaguthu undaali, warm water carry cheyandi. Keep your body in warm condition.
@narendrananda9859
@narendrananda9859 Жыл бұрын
నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ అంటూ భక్తిగా మనసులో స్మరణ చేస్తూ ఉండండి చలిలో కూడా వేడి అవుతుంది మీ శరీరం. ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@sanakakavitha7588
@sanakakavitha7588 Жыл бұрын
Hi uma garu super video.saranya garini videos cheyamanandi please uma garu.i am waiting video's kosam.babu emi chesthunnadu . God bless you to all
@indusmartin
@indusmartin Жыл бұрын
గాంధీ అవెన్యూ కూడా ఉంది . పెద్ద గాంధీ విగ్రహం , అటల్ బిహారీ స్కిల్ ట్రెయినింగ్ సెంటర్ కూడా ఉంది
@pradeepgem9164
@pradeepgem9164 Жыл бұрын
Don't take risk Uma, vere country వెళ్ళిపొండి...sending prayers 🙏❤
@saikrishnasangubhatla8304
@saikrishnasangubhatla8304 Жыл бұрын
ఇంతటి చల్లటి ప్రదేశంలో సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టం కానీ అది మేము కళ్ళారా చూసాం ఉమా గారు మీ ప్రయాణం ఇంకా బాగా సాగాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటునాము.
@Altantis-yes
@Altantis-yes Жыл бұрын
proper specs , gloves & and winter jacket ...vadandi lekapothe sick aipotharu ...
@sairamchimakurthi3049
@sairamchimakurthi3049 Жыл бұрын
Please use specs so that you can protect your eyes from ice
@tagoorsai2850
@tagoorsai2850 Жыл бұрын
Love form ananthapur❤️‍🔥
@sridharkumarpulipati4568
@sridharkumarpulipati4568 10 ай бұрын
మీరు గ్రేట్ వుమా గారూ కోసం ఎంత రిస్క్ చేస్తున్నారు ఆరోగ్యం జాగ్రత్త వూమా గారూ
@తెలివితోపోరాటము
@తెలివితోపోరాటము Жыл бұрын
బ్రదర్ చలిని ఎదురుకునేది ఒమా అని కిరాణము షాపులో ఉంటుంది వాము అంటారు తెలంగాణలో ఒమా అంటారు ఇది నములుతూ ఉంటే కారముగా ఉంటుంది గొంతు నాలుక జలుబు రాదు శరీరములో వేడి పుడుతుంది చలిని ఆపేస్తుంది ఇది వాడండి బ్రదర్ శోభన్ బాబు న్యూస్ స్టేట్ బ్యూరో
@nagalakshmighatrazu823
@nagalakshmighatrazu823 Жыл бұрын
I suggest when you go to extreme cold places with -35-50 degrees you buy Long waterproof jackets from US with fur like hood or leather special coats after wearing 2 layers of thermal,clothes, sweater and then put coat. Those coats, long boots will cost 3k/4k/5k.which will be useful for any journey. If you buy once it will be there for your other countries also
@ommikumarikumari4908
@ommikumarikumari4908 Жыл бұрын
Hi anna challa cold vundhi kadha sfa ga vundu❤❤❤
@vvishnuwardhan2806
@vvishnuwardhan2806 Жыл бұрын
No Exoposing city ....andaru dress lu nindugaaa vesukunnaru...good
@Charan-xo4lx
@Charan-xo4lx Жыл бұрын
Anna eyes cover cheskovadaniki manchi quality spects konuko and neeku nuemonia ki vaccine available ga unte veskondi chala better avvudhi endukante maa friend graduation kosam north India side vellaadu kani konni rojulaki neumonia vachi kalam chesadu his age is just 20 kabatti available ga unte vaccine veskondi
@shankarbhagyalaxmiadepusha6678
@shankarbhagyalaxmiadepusha6678 Жыл бұрын
మంగోలియా లో చలి బాగా ఉంది మీరు తప్పకుండా ఇండియాకు వచ్చేయండి మీ ఆరోగ్యం ముఖ్యం
@shanmukhshannu31
@shanmukhshannu31 Жыл бұрын
Chala baga chupisthunnaru bro 🙏🏻
@Pendemsalomi
@Pendemsalomi Жыл бұрын
🙏 brother కళ్ళకు మంచు పడకుండా కళ్ల అద్దాలు పెట్టు కోండి. చలి తగ్గుతుంది. Be careful brother,, God protect you🙏
@NAGARAJ-mr9zt
@NAGARAJ-mr9zt Жыл бұрын
Super RAJU Bangalore ❤️👌👍
@dchandrashakeryadav5287
@dchandrashakeryadav5287 Жыл бұрын
అన్నా సూపర్ గా చేస్తున్నావ్ వీడియోలు నీవి అని వీడియోలు రోజూ చూస్తా
@DurgaPrasad-vv4xz
@DurgaPrasad-vv4xz Жыл бұрын
Video allready chusanu brother excellent video continue 👍👍👍
@user-ct1zk3bo1k
@user-ct1zk3bo1k Жыл бұрын
Be safe use all safety precautions ❤❤
@travelwithpoppy
@travelwithpoppy Жыл бұрын
Hello, Uma Garu. You can try body warmers, which are commonly found in supermarkets. With their air-activated warmers, these little swatches maintain their warmth for nearly five to six hours. These adaptable pouches can be worn in jacket pockets, gloves, socks, or shoes, making them an excellent solution to combat the cold. When I went to Moscow, I used them. And best wishes for your upcoming journey.👍
@KorrapatiRaghavendraRao-v9d
@KorrapatiRaghavendraRao-v9d Жыл бұрын
Uma garu, immediately take care of your health. Dont fall sick .
@urstruly1727
@urstruly1727 Жыл бұрын
Yes
@durgalaabhiram4768
@durgalaabhiram4768 Жыл бұрын
Uma sir sulli chiku okena sir
@roopatanuku2719
@roopatanuku2719 Жыл бұрын
Mongolian dress lo super uma 👌👌wonderful video
@usharanivattikonda3995
@usharanivattikonda3995 Жыл бұрын
My God it looks like extremely cold weather!! You better keep covered accordingly!
@sreelekha3534
@sreelekha3534 Жыл бұрын
Uma u r doing great job... but be careful with ur health... take care!🙏🙏
@GowriNunabarthi
@GowriNunabarthi Жыл бұрын
very grate bro nuvvu
@domathotisuresh9831
@domathotisuresh9831 Жыл бұрын
Uma ana me videos chala baguntaie ..me health jagartha ana ...god bless you..🎉
@urstruly1727
@urstruly1727 Жыл бұрын
Not so far to reach one million subscribers😍❤👍😇 waiting for that block buster day 🔥u rockzzzzz uma garu
@Thor00077
@Thor00077 Жыл бұрын
Continue journey with same smile……. Still far way to go…..loving your videos…happy to see you backkkk
@gnaneswararaoburagadda333
@gnaneswararaoburagadda333 Жыл бұрын
Cold క్లైమేట్ లో గాగుల్స్ వాడాలి ఉమ గారు లేకపోతే లాంగ్ టర్మ్ లో చాలా ఇబ్బందులు వస్తాయి
@seggemraju5110
@seggemraju5110 Жыл бұрын
B care full bro❤❤
@Kasi-l3w
@Kasi-l3w Жыл бұрын
ఉమా అన్న వీడియో చాలా బాగుంది అన్న నీ ప్రయాణం మంగోలియా దేశంలో చలి 35 డిగ్రీలు గా ని చూపిస్తున్న అన్న ఉమా వీడియోలు ఈసారి ఎక్కడ ప్రయాణం ఉన్న మంగోలి దేశం నుంచి ఎక్కడికి వెళ్తారు నా ప్రయాణం ఉమా అన్న
@prrtech5195
@prrtech5195 Жыл бұрын
Thammudu temp anni telusu kada meku,preplanned ga undali,akkadi ki velli shopping cheyadam kashtam,take care
@parimianilanil1122
@parimianilanil1122 Жыл бұрын
Anna have a safe journey BE HAPPY ❤❤❤😊😊😊🎉🎉🎉
@Ashika_the_classical
@Ashika_the_classical Жыл бұрын
Meeru oka warm water bottle pettukondi...sip chestu vundandi..it's better
@ramakrishnareddy3651
@ramakrishnareddy3651 Жыл бұрын
Always support to uma only
@Chandrasekhar-gf7pe
@Chandrasekhar-gf7pe Жыл бұрын
Manchi vallaki manche jaruguthundhi uma anna dnt worry neku thoduga khailash unnadu dnt panic anna......
@gangadharadatravu549
@gangadharadatravu549 Жыл бұрын
Anna have a safe journey take care chala ibbandi padutunnaru chali lo
@తెలివితోపోరాటము
@తెలివితోపోరాటము Жыл бұрын
వాము చేతిలో పెట్టుకోవడము కాదు తినాలి సోంపు లాగా కొద్దిల తినాలి శరీరములో వేడి పుడుతుంది మరి 👍
@Chandrasekhar-gf7pe
@Chandrasekhar-gf7pe Жыл бұрын
Neku oka suggestin anna freege avute hands appudu hands ni baga mardhanam chesi hands close chesi notitho gattiga upu anna het produce avuthadi......
@nabisahebc003
@nabisahebc003 Жыл бұрын
Super Brother, Take care of yourself in winter
@kartheekraghupathruni7000
@kartheekraghupathruni7000 Жыл бұрын
Avanuni vamu vesi vedi chesi chathulki rasuko rasu ko anna Baga heat chese food tisukondi anna.
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 Жыл бұрын
ప్రాణాల మిద కు తెచ్చుకునే ప్రయాణాలు చెయ్యొద్దు . తగిన జాగ్రత్తలు తీసుకోండి . ఫ్లాస్క్ లో టీ పెట్టుకొని వెళ్ళండి అప్పుడప్పుడు వేడి టి తాగుతూ వుండండి . మధ్య మధ్యలో పక్కన వున్న బిల్డింగ్ లోకి వెళ్ళండి
@kirankarthik0909
@kirankarthik0909 Жыл бұрын
Cold places summer lo hot places winter lo visit cheste better uma brother....... otherwise health issues tho last mali trip sudden ga stop chesinatlu avutundemo takecare....next time country choose chesukovadam lo selective decision teesukogalaru......
@boddusurya
@boddusurya Жыл бұрын
Hi UMA very interesting vlog with lot of risk due to cold. You have to wear 4 to 5 layers clothing minimum on your body. My only gratitude towards you is that not skipping ads. Once you have to check your health is permissible to Siberia. When you are feeling too cold avoid vlogging. All the best UMA Sharanya
@seshapramodvemula6340
@seshapramodvemula6340 Жыл бұрын
Take care of your health, you are very suffering for exploring in Mongolia, thanks for video
@moviesntr4539
@moviesntr4539 Жыл бұрын
Bro Body warm Packs vuntay or heat bags avi hand ki use cheyandi
@nithyavenky9820
@nithyavenky9820 Жыл бұрын
Take Care ... Uma Garu...Soooooooo nice 👍Good friend 🙏👍💕
@dasariraju7218
@dasariraju7218 Жыл бұрын
Uma. Bro. Take care your Health Becare . GOD Bless you. Dayananda from Guntur
@bhaskarpilla2214
@bhaskarpilla2214 Жыл бұрын
Sir, rub your palms and generate heat and apply to your total body for 15 minutes then your body become warm and you fell comfortable. One yogi did it in Himalaya hills.
@indusmartin
@indusmartin Жыл бұрын
State departmental stores ఇఖ్ dilgoor , ఇది రష్యావాళ్ళు ప్రారంభించిన స్టోర్స్ . బ్లాక్ మార్కెట్ - నారాన్ టూల్ మార్కెట్ . చీప్ షాపింగ్ ఉంటుంది . బయటే అన్నీ అమ్ముతారు . అరగంట షాపింగ్ చేస్తే నువ్వు బిగుసుకుపోతావు
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk Жыл бұрын
Nice to see u here bro😊
@saiganesh8270
@saiganesh8270 Жыл бұрын
Bro me eyes chala darunam ga unnaye.
@Jali..
@Jali.. Жыл бұрын
Morning nundi waiting bro me video kosam
@ramarajuambati6228
@ramarajuambati6228 Жыл бұрын
I appreciate & salute to your dedication in coolest country❤ take care of your health💙
@koteswarammakalapala470
@koteswarammakalapala470 Жыл бұрын
Annaya be careful Safe journey Uma annaya 🥰
@lingamyadav5494
@lingamyadav5494 Жыл бұрын
Love from yadadri bhongir.village life choopinchadandi prathi country lo.raw content teeyandi uma bro views vasthavi .vloging antey only city life matramenaa akkada villages life choopinchadandi.vaaallla life choopinchadandi prathi country lo villages choopinchadandi.
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo Жыл бұрын
మేమిక్కడ ఈ మామూలు చలినే తట్టుకోలేకపోతున్నాం అటువంటిది మీరు ఆ ప్రదేశంలో అమ్మో🙏🙏🙏
@k.manik.manikanta5162
@k.manik.manikanta5162 Жыл бұрын
Great uma gaaru
@AarathiMs
@AarathiMs Жыл бұрын
Really we see the world through you great work eat the foods that keeps your body warm get information from locals
@swethamohanb
@swethamohanb Жыл бұрын
Leather gloves will be good for extreme cold weather. Woolen gloves is not be warm.
@bhanuprakashdasari1019
@bhanuprakashdasari1019 Жыл бұрын
Anta winter lo meru velladame wrong umagaru.. health and family important after yedi aina... Please very take care of health sir 😊
@VinayKumar-tl4kw
@VinayKumar-tl4kw Жыл бұрын
Good morning Brother Rajhamundry 👌
@everythingisusefulgopi2235
@everythingisusefulgopi2235 Жыл бұрын
Good Morning Uma Garu
@shyamkiran38
@shyamkiran38 Жыл бұрын
China lo Kuda anthe , walking chesevaalaki first preference
@suryaimandi239
@suryaimandi239 Жыл бұрын
Chala thanks bro, intha kastam lo kuda maa kosam shoot chesi pedutunandhuku ❤
@PhanikumarMV
@PhanikumarMV Жыл бұрын
Hand warmer packs use cheyandi
@manojhmkumar2135
@manojhmkumar2135 Жыл бұрын
❤😊❤Tribal village. Explore Anna❤😊❤
@sravangoud893
@sravangoud893 Жыл бұрын
Super video uma anna ❤
@rajolibandamahadeva5101
@rajolibandamahadeva5101 Жыл бұрын
Anna super videos chesthunaru
@dvrsrikanth
@dvrsrikanth Жыл бұрын
Yes, North Face American company Uma bro. Chala expensive.
@jettiramakrishna9369
@jettiramakrishna9369 Жыл бұрын
మంగోలియన్ మ్యూజియం...ఎపిసోడ్లో టాప్ vidio ఉమాజీ,
@apparaodogga16
@apparaodogga16 Жыл бұрын
Nvu grate bro 👍👍👍
@kamalvlogs8898
@kamalvlogs8898 Жыл бұрын
God's grace ఉమ అన్న
@applesirnaresh1110
@applesirnaresh1110 Жыл бұрын
Thank you for Super vlog.... daily enjoying....ur every vedio.... take care bro... Love you from Hyderabad
@arumuriharihari
@arumuriharihari Жыл бұрын
Hai bro from nizamabad🎉❤
@ShivaKumar-ev6gv
@ShivaKumar-ev6gv Жыл бұрын
Jai sree ram ❤❤❣️🕉️🔥💥⭐
Extreme Nomad Life in Gobi Desert Mongolia 🇲🇳 | Uma Telugu Traveller
35:02
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Hiroshama Japan 🇯🇵 | Uma Telugu Traveller
30:51
Uma Telugu Traveller
Рет қаралды 306 М.
Seychelles 🇸🇨  Street Food | Victoria Local Market | Uma Telugu Traveller
26:37
Port Moresby Papua New Guinea Vlog
20:38
Naa Anveshana
Рет қаралды 2,3 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН