Undi MLA Raghuramakrishnam SENSATIONAL Reaction On Tirumala Laddu Controversy | Big News With Murthy

  Рет қаралды 58,446

TV5 News

TV5 News

Күн бұрын

Undi MLA Raghuramakrishnam SENSATIONAL Reaction On Tirumala Laddu Controversy | Big News With Murthy | TV5 News
#tirumala #ttd #tv5news
జంతు మాంసం ఏంట్రా..
RRR షాకింగ్ రియాక్షన్
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 179
@uma1657
@uma1657 6 сағат бұрын
జగన్ గాడు హిందువు కాదు..5 సంవత్సరాల కాలంలో లక్షల మంది హిందువుల్ని మతం మార్చారు హిందువులు కానీ వాళ్ళనే ttd లో పెట్టాడు. ఇంక వాళ్ళు చేయాల్సింది చేశారు . హిందువులు ఇకనైనా మేలుకోవాలి హిందువులనే ఎన్నుకోవాలి. ఇప్పటికయినా హిందూ దేవాలయ వ్యవస్థలో 100% హిందువులే ఉండేటట్లు చూడాలి ప్రభుత్వం. ఒక జీ వో, ఒక్క రోజు చాలు పరిస్థితిని సరిచేయటానికి
@HariNamballa
@HariNamballa 5 сағат бұрын
AP janam ki buddhi leda? votlu vesinappudu ee jnaanam undada?🤮🤮🤮🤮🤮🤮🤮🤮
@malliatsee4931
@malliatsee4931 4 сағат бұрын
లాబ్ రిపోర్టులు వచ్చాయి.. తిరుమలలో తుగ్లక్ గాడు చేసిన పాపాలకి తండ్రి కుక్క చావు చచ్చాడు.. ధర్మారెడ్డి కొడుకు చచ్చాడు.. తుగ్లక్ గాడు 11 వచ్చి నాశనమై పోయాడు.. ఇంకా ఉంది.. స్వామివారితో పెట్టుకూంటే మసే దరిద్రుడు..,
@gunasekhar3241
@gunasekhar3241 6 сағат бұрын
ఇంత జరిగాక తిరుమల దేవస్థానంలో పనిచేసే సిబంది మనల్ని మోసం చేసినారు ఇన్నిరోజులుగా ఈవిషయం చెప్పకుండా అందుకు ఇలాంటి ద్రోహులని అందరిని మార్చేయాలి అలాగే తిరుమల దేవస్థానం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిందిగా భక్తుల అభిప్రాయం
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 5 сағат бұрын
వాడు వాడి తండ్రిలాగా గాలిలో అవయవాలు దొరకకుండా పోతాడు....అది ఈశ్వరుడి‌లెక్క....కర్మలు తప్పించుకోలేడు
@saiprasad9233
@saiprasad9233 5 сағат бұрын
వాళ్ళను ఉరితీసినా పాపం లేదు.
@Somanadham
@Somanadham 5 сағат бұрын
అన్య మతస్థుడు ttd employee గా ఉండ కూడదు. Employee అయినా, ధర్మకర్త/ బోర్డు చైర్మన్ గా అయినా నియమించ కుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాలని నా అభిప్రాయం.
@JayapradaPolimetla
@JayapradaPolimetla 6 сағат бұрын
అబ్బో వాంతి వస్తుంది. మరి అక్కడ పోడులో పని చేసే వారిలో ఒక్కడుకూడ నిజాయతి పరుడు లేడా.
@venkateswararaokovi9838
@venkateswararaokovi9838 6 сағат бұрын
పోటు లో పని చేసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది.
@ramanuja6658
@ramanuja6658 6 сағат бұрын
పోడు లో పనిచేసేవాళ్ళు వాళ్ళకిచ్చిన ముడి సరుకులు తో వంటలు చేస్తారు.
@rameshgnr4103
@rameshgnr4103 6 сағат бұрын
రాజకీయాల నుండి జగ్లక్ నీ బాయ్కాట్ చెయ్యాలి
@madhavisajja702
@madhavisajja702 6 сағат бұрын
No, అందరూ ఎదవలే
@Homecinema-v9f
@Homecinema-v9f 6 сағат бұрын
Adhi job
@rajeshrachamalli8019
@rajeshrachamalli8019 6 сағат бұрын
remove all christian in TTD
@sammingaraju4920
@sammingaraju4920 5 сағат бұрын
Kutami Government Kirastaani vaallanu Immediately konda Meeda nundi Tarimi veyali brother
@sv2200
@sv2200 4 сағат бұрын
హిందుత్వం గురించి గొప్పగా కబుర్లు చెప్పే ఇపుడు కేంద్ర మంత్రులు పెద్దలు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి , అని అందరూ అనుకుంటూ ఉన్నారు సర్ ఇప్పటికే చాలా చాలా గా పలువిధాలుగా 😢😢
@SBTV-p8w
@SBTV-p8w 6 сағат бұрын
🎉🎉🎉నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని. నేను వారిని శిక్షిస్తాను. నా జీవితంలో నా స్పృహ మరియు దైవిక శక్తి మరియు శక్తి వ్యవస్థతో నేను వారిని శిక్షిస్తాను
@chiranjeevirajukallepalli5295
@chiranjeevirajukallepalli5295 6 сағат бұрын
బాబు గారు ఆలోచించి అవీనితి లేకుండా పాలాకవర్గం. నీ పేట్ లి
@krishnaraot4002
@krishnaraot4002 5 сағат бұрын
తిరుమల లోని కిరస్తానీ ఉద్యోగులు వెంటనే అక్కడినుండి వెళ్ళిపోవాలి. లేకపోతే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు.
@srikanthraopvrao9579
@srikanthraopvrao9579 6 сағат бұрын
వాంతి వస్తుంది ప్రసాదంలోకలిపే పదార్థాలు గురించి వింటుంటే. ఎవరైనా మఠాధిపతులను పిలిపించి ప్రక్షాళనం ఏమిటి అని చెప్పించండి
@hariprayaga7856
@hariprayaga7856 6 сағат бұрын
సనాతన ధర్మాన్ని కించపరచడం అనేది మహా పాపం. క్షమించరాని నేరం. కలియుగ దైవం సన్నిధిలో ఇంత పెద్ద అపచారం చేయడం అనేది చాలా తప్పు. సనాతన ధర్మం ఎన్నో రకాలుగా అవమానించిన అధికారులను , ప్రోత్సహించిన వారికి కఠిన శిక్ష వేయాలి ....
@potluri78
@potluri78 6 сағат бұрын
గమనిక ఇది ఇతర మతాలకి వర్తించడు.
@R.M.D.369
@R.M.D.369 6 сағат бұрын
Mr.modi jagan ని ఇంకా కాపాడు కోవడం తప్పు, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని మోడీ పబ్బం గడుపుతున్నారు
@rajasekharkambaluru587
@rajasekharkambaluru587 5 сағат бұрын
రాజు గారు correct గా చెప్పారు
@gajjarapuprasad739
@gajjarapuprasad739 7 сағат бұрын
TTD Devasthaanam, Laddu Laloo, Animals Oil, Mix Ayithe appati TTD EO dharmaaReddy, Ni open gaa encounter Cheyyaali
@satishxoxox
@satishxoxox 6 сағат бұрын
ఎంతమందిని action తీసుకుంటారు....లేదా ఇది కూడా elections వరకు నాన్చుతారా
@RajasekharVJA
@RajasekharVJA 6 сағат бұрын
దేవుడి నగలు దొబ్బేసిన చంద్రబాబు కుటుంబం తిరుమల లడ్డు క్వాలిటీ గురుంచి మాట్లాడక పోవటమే మంచిది
@bhargavgupta
@bhargavgupta 6 сағат бұрын
​@@RajasekharVJA don't say false things
@humanityisgreaterthanrelig3118
@humanityisgreaterthanrelig3118 5 сағат бұрын
​@@bhargavguptamari laddu daniki proof petra
@ruchithasai4645
@ruchithasai4645 4 сағат бұрын
​​@@RajasekharVJAmiru inka marara?? Mi lanti blind supporters ni chuskoney antha dhyryam ga Christians ni pettadu konda mida....well done..keep supporting such evil...
@venkateswarraojaladanki891
@venkateswarraojaladanki891 5 сағат бұрын
మన హిందువులకు చీమ కట్టినట్టు కూడా ఉండదు. మనకు ఎందుకు వాళ్ళు చేస్తారులే అనుకోవడం మన పని. మనం అన్నం తనట్లేదు. మనం మాత్రం పోస్ట్ లు పెట్టడం మాత్రమే మనం చేసే పని.
@danthulurisunita3381
@danthulurisunita3381 6 сағат бұрын
Anduke 11 ichadu
@Pulikaeshi
@Pulikaeshi 5 сағат бұрын
Next 00 ravali, evil anti Hindu party, shame on these Rakshasas.
@radhaseegarla1447
@radhaseegarla1447 3 сағат бұрын
Asalu vaadu undodhu valla అయ్యకి పట్టిన గతి పట్టాలి ఇంకెవరు మన దేవుడి జోలికి రారు
@potluri78
@potluri78 6 сағат бұрын
వెంకటేశా నీకు నీ భక్తులు యెన్ని కష్టాలు అయ్యా ఒకదేమో మా భక్తిని అపహాస్యం చేస్తాడు ,ఇంకొకడు దానిని మనకి చెప్పి చేతులు దులుపుకుంటాడు.చెప్పా కున్న బాగుండెమో ..గోవిందా గోవింద
@ambedkarrail
@ambedkarrail 5 сағат бұрын
హిందూ మత వ్యతిరేకి సుబ్బారెడ్డి ని అరెస్ట్ చెయ్యాలి.. జైభీమ్. ఓమ్ నమో వెంకటేశాయ. ఒంగోలు
@karthikreddy6258
@karthikreddy6258 3 сағат бұрын
మొత్తమ్ రిపోర్ట్ ఇవ్వడానికి ముందే పాత చైర్మన్ కోర్ట్ కి వెళ్ళాడు రిపోర్ట్ బయట పెట్టకండి అని... ఎం తప్పు చేయకపోతే ఎందుకు అంటాడు?
@nagarvasi
@nagarvasi 6 сағат бұрын
అంటే ఇన్నాళ్లు ఆ లడ్డులు తిన్న వెజిటేరియన్స్ నాన్ వెజ్ తిన్న ట్టా ! People will go mad knowing this truth. మరి సీఎం జస్ట్ పొలిటికల్ ఎటాక్ మాత్రమే చెయ్యటం ఏంటి అలా చేసిన వాళ్ళని అరెస్ట్ చెయ్యాలిగా .
@madhavisajja702
@madhavisajja702 6 сағат бұрын
చంద్రబాబు లో సిన్సియరిటీ చచ్చిపోయి చాలకాలం అయ్యింది.
@Pulikaeshi
@Pulikaeshi 4 сағат бұрын
Even nonveg Hindus will not eat Beef, and never use nonveg to worship gods, so these Christian party called YSRCP insulted all Hindus knowingly, they will be punished for their evil deeds.
@Sudeevarma
@Sudeevarma 4 сағат бұрын
Direct ga Sri Venkatesawara Swamy ki Navideyam petaru
@mythlirampalli1351
@mythlirampalli1351 3 сағат бұрын
చంద్రబాబుని కాదని రక్షించే వాళ్ళు ఉండగా ఏమి చెయ్యగలడు
@GangineniRaghavarao-ek6qv
@GangineniRaghavarao-ek6qv 59 минут бұрын
​@@madhavisajja702Eemi Andi Lab ki test ki pampinCharu Ippude Rijelt Vachhinadi Danini Study Chestannru Anta tondarela
@krishnareddykatta5324
@krishnareddykatta5324 4 сағат бұрын
RRR super Sir but you are alone is eligible to be as TTD Board chairman
@kundrapuharitha5187
@kundrapuharitha5187 4 сағат бұрын
అందుకేనేమో RRR రూపంలో మాజీ పై రోజు రచ్చ బండ నిర్వహించి మొత్తానికి నెత్తిన బండ పడేసేవరకు తీసుకోచ్చారు... ఇది భగవంతుడు లీల జనాలు ఎలాంటి వారిని నమ్మాలి అనే పాఠం నేర్పడానికి శ్రీవారు తీసుకున్న నిర్ణయం. లేదంటే వాడ్ని ఎప్పుడో లేపేసేవాడు దేవుడు
@ssh12345
@ssh12345 7 сағат бұрын
Jagan ne oka janthuvu
@kmitt6172
@kmitt6172 6 сағат бұрын
kaadhu cannibal and evil demon and devil of 100 demons in one body.
@KarnaSrinu-rs4zt
@KarnaSrinu-rs4zt 6 сағат бұрын
దీన్ని సాగదియటం మంచిది కాదు భక్తులు మనోభావాలు తో ముడి పడి ఊంది జాగ్రత్త మీడియా మిత్రులారా స్వారీ డిబిట్ మంచిది కాదు
@kumargavvala9790
@kumargavvala9790 6 сағат бұрын
Tappem ledule brotherrr desham ki mottham last govt chesina durmargalu gurinchi complete ga teliyali
@kmitt6172
@kmitt6172 6 сағат бұрын
paytm paid batch wants it to be burried. siggu leni pisachalu
@NewApRising
@NewApRising 6 сағат бұрын
meeru ttd chairman or minister avvali soon
@anandKumar-pp6ww
@anandKumar-pp6ww Сағат бұрын
వాడికి వీడికి అది ఇదీ కాదు ఈ తప్పు చేసిన వేదవలని ప్రజల ముందు నిల బెట్టి అప్పుడు మాట్లాడండి. గొప్పగా హిందువులని చెప్పుకునే నాయకులు, సంఘాలు, గురువులు, పీఠాధిపతులు యెక్కడ?😢😢😢
@ponnakrishnamurthy2910
@ponnakrishnamurthy2910 2 сағат бұрын
ప్రస్తుతం టీటీడీలో బ్రహ్మకుమారి వారికి ఎందుకు ఆశ్రయం ఇచ్చారో ఆలోచించండి హిందూ సమాజాన్ని పూర్తిగా లేకుండా చేయడానికి దీనిపై కూడా శ్రద్ధ పెట్టండి,ఒక లడ్డు 25 రూ లకు,రంభంగిచ అతిధి గృహాల్లో విపరీతంగా పెంచిన రేట్లు ముందున్న రేట్లకు తగ్గించండి ఆవిధంగా చర్యలు తీసుకోవాలి
@PoolavanamManoharam
@PoolavanamManoharam 3 сағат бұрын
వెంటనే యాక్షన్ తీసుకుంటారాలేదా😡😡
@srinivaschalamalasetty5228
@srinivaschalamalasetty5228 5 сағат бұрын
జంతు మాంసం? ఏంట్రా? అనే బదులు కలిపి నోడొని? కలిపిన వాడిని ? లోపల వెయ్యకుండా? మాటలు వద్దు?
@murthymsn1451
@murthymsn1451 4 сағат бұрын
యాంటీ హిందూ voilance ని శ్రీ మోడి గారు ఎందుకు పట్టించుకోవడం లేదు
@srirammanikanta5307
@srirammanikanta5307 6 сағат бұрын
Rrr garu want to see you as ttd chairman
@aatmasakshi4957
@aatmasakshi4957 3 сағат бұрын
Jaggu not only converted people to different religion, successfully made Laddu to Non-Vegetarian.
@ramanuja6658
@ramanuja6658 6 сағат бұрын
Riverse tendering అని పేరుపెట్టి, పైకి డబ్బు save చేస్తున్నట్లు చెప్తో కోట్లు కొల్లగొట్టారు.
@sivaranivemula70
@sivaranivemula70 3 сағат бұрын
ఈ దరిద్రులను ఉరితీయండి
@gujjalashashibhushanrao8711
@gujjalashashibhushanrao8711 2 сағат бұрын
2019 సంవత్సరమునకు ముందు ప్రతి సంవత్సరం తిరుపతి వెల్లెవాడిని అలాంటిది జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత 2023 జనవరిలో వెళ్ళను ఇకనుంచి జగన్ మోహన్ రెడ్డి వున్నంత వరకు వెళ్ళాను అనుకున్నాను. ఇప్పుడు వెళ్ళ తాను.
@MahaLaxmi-s3q
@MahaLaxmi-s3q 4 сағат бұрын
Carektga chepparu sir 👍👍👍
@kondalrao9759
@kondalrao9759 4 сағат бұрын
అసలు ముఖ్యమంత్రి అయినా ప్రధాన మంత్రి అయినా ఎటువంటి హోదాలో ఉన్నా హిందూ ధర్మం పట్ల నమ్మకం ఉన్న లేకపోయినా కనీసం మర్యాద అయితే తప్పని సరిగా ఉండాలి. లేనపుడు ఆ ధర్మం ని అనుసరించి నిర్వహిస్తున్న ప్రార్ధనాలయాలను సందర్శించ కూడదు. ఒకవేళ సందర్శించడం తప్పనిసరి అయినపుడు, రాజకీయం గా కావచ్చు లేదా వారి వారి హోదా పరం గా కావచ్చు, తప్పనిసరిగా ఆ ప్రార్ధనాలయం యొక్క నియమ నిబంధనలను విధిగా పాటించాలి. ఇష్టం లేనపుడు అక్కడకు వెళ్లకుండా వేరే వాళ్లకు ఆ పని కేటాయించాలి. ఇక్కడ జగన్ మొదటినుంచి హిందువుల మనోభావాలను అగౌరవపరుస్తూ నే ఉన్నాడు. ఎపుడు తిరుపతికి వెళ్లినా, అక్కడ హిందూ ధర్మం పట్ల తన విశ్వాసాన్ని అధికారికంగా నమోదు చేయడం లేదు. అందుకే తిరుమల లో ఎటువంటి అక్రమం, అవినీతి అయినా అది సూటిగా జగన్ నే తాకుతుంది.
@ramkishore3005
@ramkishore3005 5 сағат бұрын
RRR garu meeru mundey aa party nundi bita vochi ee papalu nunchi tapinchukunaru
@kalidindirajesh8372
@kalidindirajesh8372 3 сағат бұрын
కాలికాలం sir, అలాంటి వాడు లేకపోతే కాలికాలం ku విలువ వుండదు. బ్రహ్మం garu కాల జ్ఞానం నిజం ఎలా అవుతుంది..కాలికాలం lo కలి వాడె, వాడి ధర్మం వాడు పాటిస్తున్నాడు. కల్కి అవతారం వచేవరకు వాడిని ఎవడు eami cheyyaleru.
@sambasivaraopolineni3833
@sambasivaraopolineni3833 4 сағат бұрын
Well said raju garu
@Bhoomi721
@Bhoomi721 6 сағат бұрын
RRR garu, MP kakunda MLA padavi meeku yenduku vachindo ardham ayinda…….Andhra lo unde Tirumala Tirupathi lo jarigina akramallu chesina culprits ki punishment padetatlu cheyali ani aa venkateswarudu mimalani Delhi nunchi Andhra ki rapincharu. Please see to that the culprits goes behind bars.
@govindraoravipati3697
@govindraoravipati3697 5 сағат бұрын
ఆకాOట్రాక్టర్‌ని కేస్పెట్టి లోపల వెయ్యాలి జీవితం లో బయటికి రాకుండా చెయ్యాలి
@jyothsnak6438
@jyothsnak6438 5 сағат бұрын
నేను హిందూ నీ. నాకు నా పుట్టుకదేముడు నిర్ణయించాడు. కట్టుబడి
@rajkat6832
@rajkat6832 4 сағат бұрын
BIG tv live chanalo , ttd lo pani chasy oka athanu chaypyru , kaliparu ani
@pasupulakumar5310
@pasupulakumar5310 5 сағат бұрын
GOD IS WATCHING EVERYTHING.... ONE DAY HE WILL REPLY....
@mvrsavings1690
@mvrsavings1690 Сағат бұрын
ఇదీ జగన్నాటకం
@veerababujogi6527
@veerababujogi6527 5 сағат бұрын
లలిత్ కుమార్ ఇప్పుడు ఏమి మాట్లాడకుండా శోద్యం చూస్తున్నాడా ?.
@sahasrago6711
@sahasrago6711 4 сағат бұрын
Sir మీరు TTD చైర్మన్ గా ఉంటే బాగుంటది సార్…..🌹🙏🌹
@tezaarttezaraazupdr7510
@tezaarttezaraazupdr7510 4 сағат бұрын
స్వామి వారికి ద్రోహమా 😮 అందుకే ఈ విపత్తులు , హిందూ గుండె నొప్పించన న్యూస్ ఇది, పురాతన ఆనవాలు లేని దిక్కుమాలిన తెల్లగుడ్డల ముండమోపి మాతాలకు అధికారం ఇస్తే అంతే, అంతా అస్తవ్యస్తం.
@ramaiahsai5051
@ramaiahsai5051 4 сағат бұрын
అందుకే భారత రెడ్డి లడ్డు టాయ్సు ప్రేపర్ పడింసింది
@navinkumarchadalavada826
@navinkumarchadalavada826 4 сағат бұрын
Churches came near alipari which should be removed from hillock
@bharathideviav1908
@bharathideviav1908 31 минут бұрын
RRR గాడు గోడ మీద పిల్లి లాగా మాట్లాడుతాడు.
@sureshchowdary9787
@sureshchowdary9787 6 сағат бұрын
క్రిస్టియన్ సీఎం అయితే ఇంతే క్రిస్టియన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలి అని ప్రయత్నం అంతే
@kambalaveerababu915
@kambalaveerababu915 5 сағат бұрын
Jairrr jaipspk Jai.janasena jaitdp
@user-es8ln9ox9l
@user-es8ln9ox9l 5 сағат бұрын
ముందు మన మోడి గారిని అనాలి,వారి మధ్య ఉన్న అనుబంధమ్ యెమిటో వారికే తెలియాలి, ముందు soniyamma కాపాడి నడి, అబద్దాలు చెప్పి ఈ state లో ఆమె పార్టీ ని తొక్కే సా డు, మరి మోడి గారు పార్టీ యెప్పుడు దొరుకుతుందో
@umamaheswararaothota4136
@umamaheswararaothota4136 6 сағат бұрын
జంతువులారా జంతు కొవ్వు ఏమిటిరా
@muralidharmanur36
@muralidharmanur36 4 сағат бұрын
Ashok Gajapathi Raju garini Or RRR garini kani TTD Chairman ga cheyyalani prathi Hinduvu Govt nu korali 💐💐👌✌
@user-ht8bm2gc3s
@user-ht8bm2gc3s 5 сағат бұрын
Yes sir, other religion persons should voluntarily leave from TTD. Or else, TTD should take action against them
@VIJAYALAKSHMIBURUGULA
@VIJAYALAKSHMIBURUGULA 4 сағат бұрын
Inkaa 3 rd time kuuda rajashekhar Reddy vachhi vunte lokam emayyedo prapanchamu,prajalu🙄
@danthulurisunita3381
@danthulurisunita3381 6 сағат бұрын
😢
@kanumuriganapathiraju4515
@kanumuriganapathiraju4515 4 сағат бұрын
Urgent ga TTD board veyyali gathamlo Endowment Minister Dandu Sivarama Raju maaruveshalu lo tirigi charyalu teesukunevaaru
@sambasivaraopolineni3833
@sambasivaraopolineni3833 4 сағат бұрын
RRR is right person to TTD chairman
@m.kirankumarkiran1063
@m.kirankumarkiran1063 4 сағат бұрын
Yad bhavam tad bhavathi
@psychologistsrinivasarao1904
@psychologistsrinivasarao1904 3 сағат бұрын
Tandri khaminchu 😢😢😢😢
@ramanacherukuri9730
@ramanacherukuri9730 3 сағат бұрын
Jai RRR sir
@annajivooy4796
@annajivooy4796 6 сағат бұрын
ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే వారు చేస్తారు ఈ పని....
@muralikrishnarao2202
@muralikrishnarao2202 5 сағат бұрын
Sir,I am not any political party back ground,I watch all channels including hindi/English,people watch every activity,they r passing time
@venkateswararaokamatam
@venkateswararaokamatam 6 сағат бұрын
When adulteration is confirmed,Why not those earlier ttd chairmen who are pseudo Hindus should not be be punished.
@psychologistsrinivasarao1904
@psychologistsrinivasarao1904 3 сағат бұрын
Majority Hindus oka christavunni adhi neta ga ennu kovadam , majority hinduvula tappu.....murkhu Lara gamanin chandi .....enta Apacharam.....Swami sri Venkateswara namo nammaaha......pahi pahi
@bhaskarraovacha269
@bhaskarraovacha269 6 сағат бұрын
TTD chairman and members should be declared for revamping TTD. Other than hindus should be transferred to out of TTD. TTD employees are expected to have faith in Lord venkateswara which we can not expect from other religion people
@muralikrishnarao2202
@muralikrishnarao2202 5 сағат бұрын
Dear Murty garu, Pl ,Dont spell this type of dangerous debates,not good
@ramireddy5512
@ramireddy5512 4 сағат бұрын
report vachindhi 24-07-2024 .. bayataki thisindhi ippudu... inni rojulu emi chesaru.. ante thelisi july nudi adhe vaduthunnnara ?
@blnkumar1159
@blnkumar1159 4 сағат бұрын
Sir 🙏 advise the TTD BOARD TO GET GHEE FROM THEIR GOSALA FOR SRIVARI PRASADA VITARANA.
@chandrakalaengg8779
@chandrakalaengg8779 5 сағат бұрын
Okay facts are out now so what will this gov do now...this is scared govt nothing will happen now because now we have a good govt Iam still scared of current govt
@smithakomarraju2626
@smithakomarraju2626 5 сағат бұрын
Sir, why don't we hindu's take the initiative to restrict the non hindu's in authoritative positions in temples and endowment and restore the hindu dharam
@veluruchandrasekhar552
@veluruchandrasekhar552 5 сағат бұрын
TTD was thouroughly misused by Jagan and all of his Christians. Not surprising!
@kanthgogula3854
@kanthgogula3854 5 сағат бұрын
Please look into the accommodation deposit collected for rooms as I never get refund
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 6 сағат бұрын
EE STUDIO LO KULABADI EDO CHEPPAGANE NIJAMAI POTUNDA?
@Tjt571
@Tjt571 4 сағат бұрын
Telugu bhasha antey ishtam ledhu … Raashtram antey garvam ledhu.. devudu meeda bhakthi ledhu ..nijayithi ledhu..svabhimaanam ledhu.. mari yemundhi ee raashtram loni aaaa 40% ki?
@muralikrishnarao2202
@muralikrishnarao2202 5 сағат бұрын
Sri Raju garu, Pl,don't comment without proof
@kasettyvishalakshi7866
@kasettyvishalakshi7866 5 сағат бұрын
Ealanti neechulu veeru veelani punishment chayandi
@naokohayate341
@naokohayate341 2 сағат бұрын
Akka pujarivalakii telidaaaa aa chetulathoo entha mandi petaaruu ella thinnaruu
@rajeshchinchankar8216
@rajeshchinchankar8216 6 сағат бұрын
Tirupathi is Abode of Lord Vishnu & it only belongs to Him. The Prasad laddu should be pure. Jagan was foolish & not learnt his lessons. You should not play with lord/god who is universal protector. Hope CM Naidu garu will look into it.🙏
@bandijayaram4171
@bandijayaram4171 4 сағат бұрын
Palakulu pashuvulaithy prasadamu ?
@etikalakrishnamurthy8989
@etikalakrishnamurthy8989 3 сағат бұрын
Cbn gaaru ttd total system sari cheyandi urgentga.
@veerababujogi6527
@veerababujogi6527 5 сағат бұрын
సీబీఐ ఎంక్వైరీ అంటే కేసు నీ ముసేసినట్లె !. వాళ్ళు ఇంతకు ముందు ఏమి పీకేరు , ఇది పీకటానికి.😂😂😂
@GangadharReddy-cq3lr
@GangadharReddy-cq3lr 6 сағат бұрын
Midi nethi chedindi
@HariNamballa
@HariNamballa 5 сағат бұрын
non-hindu authorities should not be encouraged within TTD administration. simple logic people. Central government should make it a point for all temples in India. On the contrary, will any masjid or church allows hindu to be their manager?
@RangaKakumani
@RangaKakumani 6 сағат бұрын
Poojarulu emi chestunnaru
@usage123sssss
@usage123sssss 6 сағат бұрын
Vaallu s value lu check chestara ? vaallu Laddu preparation chestaru inka 5 companies nunchi ghee supply vundi anni mixing kottaremo ? vallaki ala telusthundi antha large quantities lo. Oka vela smell tedaga vasthuntey cheppina pattinchukunedi avadu ?
@question3728
@question3728 4 сағат бұрын
Andhukey 11 ychp ki 😅
@surendramaganty837
@surendramaganty837 Сағат бұрын
Akkada vigraham badulu e cross petti pujalu chesina sthitilo dabbu to andarini manage chesaaru.aslau oka politician Delhi nunchi TTD ni centre ki velle tattu kummakku ayyaru la undi.Telugu vaaru levaali
@manojmallineni
@manojmallineni 5 сағат бұрын
Where is Modi and RSS?
@Tjt571
@Tjt571 4 сағат бұрын
Ni gurthimpumeedha vaadu attack chesthunevunnadu .. nuvvu vuru peru thaadu bongaram leni vaaduga maarusthuntey inka 40% inka vote vesi …
@Raju-hu9su
@Raju-hu9su 6 сағат бұрын
Ma temple ni maku ivvali government vundatam valane idhantha dhiniki RSS BJP ne correct inka voddu government TTD maku kavali ma temple paina enti ee government pethanalu
@LakshmibaiN-b6f
@LakshmibaiN-b6f 5 сағат бұрын
Cow butter ni koni vennakariginchi prasadalu chesevru
@sampathcool1983
@sampathcool1983 3 сағат бұрын
Tirupati tho games avutunnadu adi babu ki pattina gathi e veediki padatadi adi babu di kanisam mamsam muddha dorikindi veedidi ite boodidha kuda dorakadhu
@Raju-hu9su
@Raju-hu9su 6 сағат бұрын
Karnaataka voddu vallu fake khans adda adhi
The Minister's Millions I Al Jazeera Investigations
25:12
Al Jazeera English
Рет қаралды 1,5 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 55 МЛН
Animal Fat In Tirumala Laddoo
9:25
Mahidhar Vibes
Рет қаралды 17 М.
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44