👏👏ఇలాంటి విషయాలు ఇంకా చాలా తెలుసుకోవాలనుకుంటున్నాము గురువుగారు🙏🙏
@supcrazyraj7626 Жыл бұрын
In English can u anyone translate what is JAAMU food
@sreesgs107 Жыл бұрын
Jhamu means time not food
@Raghava9 Жыл бұрын
@@supcrazyraj7626 jaamu is a division of the day. A jaamu can be said as 3hr time period. If we take a day 6am to 6pm, there will be 4 jaamu. 6am-9am is 1st jaamu 9-12. is 2nd jaamu 12-3. is 3rd 3pm-6pm is 4th There will be another 4 jaamu in the night
@susheelanne4593 Жыл бұрын
Bast. Calmhcgaunad
@murthydsn8865 Жыл бұрын
Very good information pl jaisriram
@sudhakarkasala9121Ай бұрын
మీలాంటి ఆచార్యుల అవసరం ప్రస్తుత సమాజానికి, ప్రధానంగా హైందవ ధర్మ పరిరక్షణకు ఎంతో అవసరం.మీకు శతకోటి ప్రనామాలు
@suryalakshmis4176 Жыл бұрын
తప్పక తెలుసుకోవాలని వుంది బాబు తప్పక చెప్పండి Meru నా కన్నా చాల చిన్న వారు కనుక మీకు శుభ ఆశీస్సులు మీ పాండిత్యం కు 🙏🙏
@pandumaggi Жыл бұрын
ఇలాంటి విషయాలు ఇంకా చాలా తెలుసుకోవాలనుకుంటున్నాము గురువుగారు 🙏
@appajikolluru1759 Жыл бұрын
ఆయుశమాన్ భవ. మంచి విషయాలు చెపుతున్నారు
@kumargaru7327 Жыл бұрын
The best part is that he's not adding anything to the sastra, simply repeating them As It Is, that's a great sign........ Thanks for your video
@narasimhammantrala5735 Жыл бұрын
చాలా ఆసక్తికరంగా చెప్పారు మహాశయా. కృతజ్ఞతలు.
@NirmalaDevi-mc3gs Жыл бұрын
Thank you Guruvu garu. ఇలాంటి మరెన్నో విషయాలు సామాన్యులకు తెలియజేస్తారు అని ఆశిస్తున్నాము. 🙏🙏👏👏
@RajendraKumar-dg7dy Жыл бұрын
🙏
@VenkataRaoSirikoti11 күн бұрын
గురువు గారికి 🙏 నేను అన్ని ఆహార పదార్థాలు మితంగా తింటాను నేను సంపూర్ణ ఆరోగ్యం గా ఉన్నాను🙏 నా వయసు 57🙏🙏
@suseelamoka2035 Жыл бұрын
ధన్యవాదములు గురూజీ. 🙏. మా తాతయ్య గారి ఇంట్లో 50 పీటలు వరకు ఉండేవి . మా చిన్నప్పుడు సెలవులకు వెళ్ళినప్పుడు అందరూ కాళ్ళు కడుగుకుని వచ్చి అందరూ కూర్చుని భోజనం చేసేవారం. 5.30 గాని 6 గంటల కు సాయింత్రం భోజనం.
@aravindNarayana4046 ай бұрын
అద్భుతం గా చెప్పేరు, సత్యం పలికారు
@raghavasindhe3161 Жыл бұрын
ధన్యవాదములు స్వాములు 🙏🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🕉️🕉️🕉️🕉️🕉️🕉️💐💐💐చాలా బాగ చెప్పారు మన ఆహార విహారల గురించి 🙏🙏
@ganeshwarkodaclass1095 Жыл бұрын
మీరు చెప్పింది చాలా మంచివిష్యాలు. ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ధన్యవాదాలు గురువుగారు
@नमामिनव्यभारतीम् Жыл бұрын
మంచి పరిశోధన చేసారు గురువు గారు 🙏🙏🙏
@maheshpati1645 Жыл бұрын
సమగ్ర సత్యాల సమాహారమైన వేదాలలో ఈ సృష్టిలో సమస్త విషయాలు చెప్పబడి ఉంటాయనేది నా అభిప్రాయం 🙏🚩🕉️
@anurajvlogs849 Жыл бұрын
ధన్యవాదములు గురువు గారు చాలా సంతోషం ,ఇలాంటి విషయాలు చెప్తున్నారు. ప్రొద్దుట ఎం తినలి ఎంత సమయానికి తినాలి,సాయంత్రం ఎం తినాలి ఎంత సమయం లోపు తినాలి సూచించ గళరు
@putthadibommacreations147110 күн бұрын
చాలా మంచి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురువుగారికి
@niharikapenugonda6680 Жыл бұрын
గోవు వుత్పత్తు ల గురించి వాటి ఉపయోగాల గురించి తెలుసు కోవాలని ఉంది. తప్పకుండా తెలియ ప్రార్థన.....
@durgadevi7814 Жыл бұрын
చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు. దయచేసి మా కోసం ఇలాంటి ఆయుర్వేద రహస్యాలు మరిన్ని చెప్పండి. 🙏🙏🙏🙏 ఆరోగ్యం లేకపోతే మనిషి తనకి తాను కూడా పనికి రాడు. రెండు ఝాముల లోపు తినాలి అన్నారు...ఝాము అంటే ఎంత సమయం అనేది కూడా దయ చేసి సమాధానం చెప్పండి. 🙏🙏🙏🙏
@aparnaparuchuri65434 күн бұрын
చాలా చక్కగా చెప్పారండి. ఉపయోగపడే విషయాలు.
@mrrao715 Жыл бұрын
గురువుగారు ఏ సీజన్ లో ఏ ఆహారం తీసుకోవాలి పాతతరంలోని ఆహారాల గురించి వివరంగా తెలుపగలరు
@PadminiChamarthy Жыл бұрын
ఆహార నియమాలు చాలా బాగా చెప్పారు.🙏🙏🙏
@bulusupullayya2351 Жыл бұрын
చక్కగా వివరించారు. మరిన్ని తెలియజేయగలరు. 🙏
@krishnamohanchavali6937 Жыл бұрын
చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు అనేక ధన్యవాదములు ఘనా పాటి గారు మరీ చిరు ధాన్యాలు తినాలి 100,150సంవత్సరాల క్రితం మన పెద్దలు ఇవే తింటున్నారు అవి మాత్రమే మన ఆరోగ్యాన్ని కాపడతాయి, రోగ నిరోధక శక్తి పెంచుతాయి బీపీ షుగర్ కాన్సర్....... లాంటి రోగాలు రాకుండా చేస్తాయి అంటున్నారు మీకు ఈ చిరుధాన్యాలు కొర్రలు, అంటుకొర్రలు, సామలు, ఉదలు, అరికెల ధాన్యాలు గురించి వాటి వాడకం గురించి మన శాస్త్రాల్లో, పురాణాల్లో ఎక్కడైనా ఉన్నదా ప్రమాణం దయచేసి తెలియజేయగలరు శ్రీ గురుదత్త 🙏
@TirumalaDevi-86 Жыл бұрын
Chala satralali cheppabadindi. Tirupati lo Ave pedatharu munduga. ISKON tradition gramalalo lo ave prasadam ga pedatharu. Thella Annam ledu. Machinery vachaka modalayyindi. Normal biyyamkuda chalaanchi varieties unnayi. Pregnency ladies ki veredi, pillalaku veredi. Aa prathyekarakam thinte easy normal delivery avuthundi.
@dattisr5765 Жыл бұрын
Sitarmula pellilo talambraluga vadaru.
@madstranger369 Жыл бұрын
బ్రహ్మచర్యం గురించి చెప్పండి గురువుగారు..ఎలా ఆచరించాలి వివరణగా చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏
అవునండి భోజనానికి జీవన విధానానికి సంబంధించిన ప్రాచీన జీవన విధానాల గురించిన సమాచారం మాకు తెలుసు కోవాలని ఉన్నది ఈ వీడియోలో మీరు చెప్పిన కొన్ని సంస్కృత వాక్యాలు కి అర్థాలు కూడా వివరంగా చెప్పండి ధన్యవాదములు
@cnrmathschannel7866 Жыл бұрын
చాలా బాగుంది మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు
@yendodukrishnareddy3224 Жыл бұрын
Thanks sir this is real education
@raghupadma9900 Жыл бұрын
Lot of sceintific reasons about health is there in our Vedas.that is why people in olden days survived happily and healthy way
@supcrazyraj7626 Жыл бұрын
In English can u anyone translate what is JAAMU food
@anil-ze5xiАй бұрын
@@supcrazyraj7626 jaamu means A watch , i.e a space/ period of 3 hours
@anil-ze5xiАй бұрын
Know these by Google search...in nighantu shodhana
@kumarikumariithyadokuparth1219 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు గురువుగారు
@prasadtnvd Жыл бұрын
Please continue this... Very informative
@supcrazyraj7626 Жыл бұрын
In English can u anyone translate what is JAAMU food
@sudarshanreddy4286 Жыл бұрын
Namaskar guruvugaru more detailed veedio s cheyandi please
@vedavathipaspunoori5825 Жыл бұрын
Mana poorvikulaku mana gurinchi munde thelisi vundi kanukane Chinna Chinna vishayaalu kuda cheppaaru,🙏🙏👌👌👍👍
@bokkaprasadkumar5639 Жыл бұрын
బాగా వివరించారు గురువు గారు 🙏🙏🙏
@KrishnaKanthA Жыл бұрын
Guruvu garu, dayachesi Mudhra sahitha Rughveda Sandhya Vandanam video cheyyandi.
@s.sambasivarao9131 Жыл бұрын
ఐ రోజు మీరుచేప్పేవిషయాలు sastreeyathaku, chaladaggaragaunnayi, ivi anniloga kappabadivunnayibaduluga apoojalu, annikobbarikayala, phalithalu yekkuvaga prthibimbinchevi, chakkaga selavistunnaru, inka vishyau sastreeyachooputho mundukuvellandi, abhivandanalu, ssrao 84 years guntur....
@durgaayyala3001 Жыл бұрын
please tell us more about healthy eating habits. Thank you for the information
🙏 ఇలాంటి అద్భుత ఆరోగ్య విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు..
@supcrazyraj7626 Жыл бұрын
In English can u anyone translate what is JAAMU food...... Sir kaanadadali elli swalpa yava foods antha heli sir
@SANATHANADHARAM Жыл бұрын
@@supcrazyraj7626 ಜಮ್ಮು ಎಂದರೆ ಹಣ್ಣು ಅಲ್ಲ... ಜಮ್ಮು ಎಂದರೆ "ಸಮಯದ ಅವಧಿ ಸುಮಾರು ಮೂರು ಗಂಟೆಗಳವರೆಗೆ".. ಇದು ಸೂರ್ಯೋದಯದ ನಂತರ ಮೂರು ಗಂಟೆಗಳಂತೆ ಮತ್ತು ಸೂರ್ಯಾಸ್ತದ ಮೊದಲು ಮೂರು ಗಂಟೆಗಳ ಮೊದಲು... ಸೂರ್ಯೋದಯದ ನಂತರ ಮೂರು ಗಂಟೆಗಳಲ್ಲಿ ನಾವು ಆಹಾರವನ್ನು ಸೇವಿಸಬೇಕು.. ಸೂರ್ಯಾಸ್ತದ ಮೊದಲು ಮೂರು ಗಂಟೆಗಳಲ್ಲಿ ನಾವು ಆಹಾರವನ್ನು ಸೇವಿಸಬೇಕು..
@supcrazyraj7626 Жыл бұрын
@@SANATHANADHARAM Thank You so much......Really it is helpful
Sar Meerut nashkaramulu exlentga chapparu Enka Elantra vicious cayallisar many many thanks
@jahnavip8333 Жыл бұрын
అలాగే భోజనం సమయాలు కూడా తెలపగలరు
@pullaiahpalempally3508 Жыл бұрын
Panditji you are the great , the unknown facts are coming out, namesthe.
@vijayasaripella5833 ай бұрын
Chala Baga vivarimcheramdi
@divyasree91009 ай бұрын
Jaya guru datta bhojanam gurinchi munchi vishayalu chepparu jgd
@MrRamojirao Жыл бұрын
యోగ చేసే వారికి ఆహార నియమాలు తెలుపగలరు 🙏🙏🙏
@mvblkumari3403 Жыл бұрын
Jaya guru datta chala baga cheparandi
@harikrishnagummalla1573 Жыл бұрын
Namaste Guruji chala bagundi dayachesi in ka video cheyandi
@geeths888 Жыл бұрын
Inka telusukovali anukunna guruvu garu 🙏🏻🙏🏻
@manoharpuppala3775 Жыл бұрын
ధాన్యవాదములు manchi vishayalu chepparu గురువుగారు
@kaladar5377 Жыл бұрын
మహోదయ మీరు చెప్పే విధానం నాలో చలనం కలిగించింది . బహు బాగు గా వివరించారు 🙏🙏🙏🙏🙏. అయితే నేను నా స్టూడెంట్ పిల్ల రాక్షసులు అల్లరి చేస్తే అప్పుడు నేను ఒరేయ్ ఎదవల్లారా వరుసగా కూర్చోబెట్టి వాళ్ళ అల్లరిని శాంతింప చేయడానికి ఏదో నాటకం ఏదైనా మీ దోస్లిలు పట్టండిరా అని నా అర చేతిలో నా అర చేతిలో గాలిని పెట్టి తినండిరా గాడ్దూల్లారా అనగానే ఆ పిల్లలు నోటిలో వేసుకోగానే వాళ్ళు " అబ్బా స్వీట్ గా ఉంది అన్నారు. నేను వీళ్ళ చేష్టలు బాగా అవుతుందని అనుకున్నా. మరుసటి రోజు ఆ పిల్లలు సార్ సార్ అంటూ మీ చేతుల మీదుగా మళ్ళీ మాకు ఇవ్వండి అనగానే నేను ఏంటో అని ఇచ్చినా అంతే అబ్బా సార్ సూపర్ అన్నారు అప్పుడు నేను ఏ పొండిరా అన్నాను. మా పీక్కింటి అంకుల్ వస్తే ( దీపావళి ) ఎందుకో తెలియదు గాని నేను ఆ అంకుల్ అర చేతిలో నేను పెట్టగా " అబ్బా తీయగా తీయ గా ఉంది అన్నాడు. ఐతె తినే ఆహారం వలన మానవ గాలి అలా ఉంటుందా????
Guru garuki namskar this method of tech is super please remove our ancient inovation of India guru super technology in Vedas to teach next generation of Hindu people
@chapra2646 Жыл бұрын
💐🙏thanks for your valuable advice 🙏
@Lathapundla7 ай бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@arunajyothi790 Жыл бұрын
తమకు బహు ధన్య వాదాలు
@anjaniprabhakarchapparapu3755 Жыл бұрын
మీకు అభినందనలు
@maramreddyvenkatakrishnare5733 Жыл бұрын
Please 🙏🙏🙏🙏🙏 do video on Diabetes and obesity causes and treatment according to the Vedas
@niladisifyyou214211 ай бұрын
Goppaga chepparu
@GeminiTS51 Жыл бұрын
మంచి వీడియో. శ్లోకాలు, మంత్రాలు, స్క్రీన్ మీద చూపిస్తూ చదివితే ఇంకా మంచిది...