Untold facts about Veteran director Hemambaradara Rao

  Рет қаралды 36,009

VENDI VENNELA

VENDI VENNELA

Күн бұрын

#hemambaradararao
Untold facts about Veteran director Hemambaradara Rao
Subscribe our channel for more videos

Пікірлер: 49
@kothapalliashok8914
@kothapalliashok8914 5 ай бұрын
అతి పిన్న వయసులో కనుమూయడం దురదృష్టం సర్. మంచి వ్యక్తులు మన మధ్య ఉండకపోవచ్చు. అందుకు హేమాంబదరావు గారు ఓ ఉదాహరణ
@srinuchikkala9436
@srinuchikkala9436 5 ай бұрын
సార్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు పాత తరం నటులు దర్శకులు గురుంచి తెలియజేస్తున్నారు వాళ్లు పేర్లే కూడా తెలియవు వారి గురించి అన్ని వివరాలు చెప్పుతున్నారు చాలా thanks sir
@AnilKumar-gd2eu
@AnilKumar-gd2eu 5 ай бұрын
Chala thanks sir ee information kosam meeru padda kastaniki
@ramachandrarao1646
@ramachandrarao1646 5 ай бұрын
So many facts you explained in this video are rare and highly revealing about Telugu movie industry
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Жыл бұрын
అదృష్టజాతకుడు సినిమా టైమ్ లో ఎంత హైప్ క్రియేటయ్యిందో .... నాకు అప్పుడప్పుడే దర్శకుల గురించి అవగాహన కలుగుతున్న రోజులు కధానాయకుడు సినిమా టైమ్ లో ఎంత హిట్టో తెలుస్తున్న రోజులు అప్పటికే ఆడపడుచు లాంటి ఎన్నో హిట్ చిత్రాలు తీశారని తెలుసుకొని చాలా ఆశ్చర్యం కలిగింది అప్పటికి సినిమాలు బాగున్నాయి, బాగోలేదు అని తెలుస్తున్న రోజులు హేమాంబరధరరావు గారి గురించి అన్నీ తెలుసు, కానీ తెలియదు, ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలిసింది అన్నదమ్ముల గురించి, వివాహం గురించి .... చాలా సంతోషం ఆయన సినిమాలన్నీ చూశాను
@victoriachilaka7854
@victoriachilaka7854 Жыл бұрын
Sir maalanti patha cinema's premikulanu mee samacharam chala anandam kalgistunnaru chaala thanks. Alage appetite cinema's nijamaina budget & collection vivaralatha kolding videolu cgeyya prarthana.
@dr.mandapakasarada3999
@dr.mandapakasarada3999 Жыл бұрын
హేమాంబరధర రావు గారి దర్శకత్వం లో వెలువడిన ' పరివర్తన ' అనే చిత్రం లో నన్ను 'నూతన గాయని' గా పరిచయం చేసి, అద్భుత గాయని P.సుశీల గారి తో యుగళ గీతాన్ని పాడించారు. శ్రీ T. చలపతి రావు గారి సంగీతం. దురదృష్టం...ఆ సినిమా You tube లో కూడా దొరకలేదు.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
suseelamma tho padina pata ippudu dorukuthunda
@seetharamkonkala.3898
@seetharamkonkala.3898 Жыл бұрын
అమరనాథ్,సూర్యకళ,నటించిన"నా చెల్లెలు "చిత్రాన్ని, ఎల్.వి.ప్రసాద్ హిందీలో "చోటీ బెహన్" గాతీసీ సూపర్ హిట్చేశారు. తిరిగి హేమాంబరధరరావు, ప్రత్యగాత్మ, ఎల్.వి. ప్రసాద్ , నిర్మాత, దర్శకుడు సమర్పణలో "ఆడపడుచు"గా సినిమాగాతీసి అఖండ విజయం సాధించారు.!!!!!!!!!!!
@kamalmanjarlapati
@kamalmanjarlapati Жыл бұрын
కె. వాసు గారు తన బాబాయ్ అయిన హేమాంబరధరరావు గారి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారని స్వయంగా ఆయనే చెప్పారు
@raghuakkinapalli5562
@raghuakkinapalli5562 Жыл бұрын
మీరు తెరమరుగు వ్యక్తులను దర్శకులను పరిచయం చేసే విధానం నాకు చాలా బాగా వివరించారు
@nataratnakalamandir2028
@nataratnakalamandir2028 Жыл бұрын
కారణజన్ముడు అన్న గారు నటించినసూపర్ డూపర్ హిట్ చిత్రం "కధా నాయకుడు"1969చిత్రానికి ఉత్తమనటుడు బంగారు నంది అవార్డు అందుకున్నారు
@khajavali2971
@khajavali2971 Жыл бұрын
Thanks for the video.
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
Your efforts to collect real information is laudable , please bring more information of music directors like T Chalapathi Rao , Nityanand , sriram , Ramana gogula , Pamarthi etc
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
చాలా మంచి విజయవంతం అయిన చిత్రాలను నిర్మించి, దర్శకత్వంవహించిన కీర్తి శేషులు హేమాంబరధర రావు గురించి తెలియచేసిన మీకు ధన్యవాదాలు🙏🙏🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Many thanks sir.☘️☘️🙏🏼🙏🏼Very good director.
@harinath1754
@harinath1754 Жыл бұрын
బాగా విశ్లేషించారు. Krishna దీర్ఘ simangalee భవ చాలా బావుంది, కానీ మాస్ హీరో కనుక సరిగ్గా ఆడలేదు.
@koratamaddijayadev3596
@koratamaddijayadev3596 Жыл бұрын
Deerghasumangali sir ..Jamuna role ku cancer vastundi... Krishna gari role punctilious ga untundi.. Nenu maa Nellore Vinayaka lo chusanandi. Deergha sumangali bhava kaadu.. andi. Idi vere cinema.
@pandugaadupandu2269
@pandugaadupandu2269 8 ай бұрын
Kadhanayakudu old మూవీ cd ఓ 50 సార్లు చూసాం
@satyamchirumamilla3309
@satyamchirumamilla3309 Жыл бұрын
Good presentation,. Johar Hemambara Rao
@murthydsn8865
@murthydsn8865 Жыл бұрын
One of the best social cinema directors.jaisriram
@gowrishankar2182
@gowrishankar2182 Жыл бұрын
Great Director good Information Thanks.
@g.upendar6860
@g.upendar6860 Жыл бұрын
Great andi 👍👍👍
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 Жыл бұрын
మీరు చెప్పిన చాలా సినిమాలు ఆయన తీసినవి కావు. పద్మనాభం తీసినవి. ఆయన దర్శకుడు అంతే.
@mallikarjunreddybhumireddy3224
@mallikarjunreddybhumireddy3224 Жыл бұрын
Correcte కదా1
@ramanareddyputta2893
@ramanareddyputta2893 Жыл бұрын
దయచేసి డైరెక్టర్స్ లక్ష్మి దీపక్ మరియూ రామచంద్ర రావు గార్ల గురించి తెలియ చేయండి
@g.upendar6860
@g.upendar6860 Жыл бұрын
Mee history also super 👍
@sammingaraju4920
@sammingaraju4920 Жыл бұрын
Kathanayakudu Super Duper Hit, ee Movie Tamil and Hindi lo Remake chesaru, Good Director 👍🙏🙏
@srinivasanmk2134
@srinivasanmk2134 Жыл бұрын
Tamil film:NAM NADU(MGR,JAYALALI THA,S.V.RANGARAO Main (Mukkamala Guest role,Last seen)Hindi film:UPNA DESH(RAJESH KHANNA,MUMTAJ)
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 Жыл бұрын
దర్శకులు ఆమంచర్ల శేషగిరిరావు, మానాపురం అప్పారావు ల గురించి చెప్పండి
@Ravi13Vallabhaneni
@Ravi13Vallabhaneni Жыл бұрын
ఇంత వివరంగా చేసిన వీడియోలో #సూపర్‌స్టార్ కృష్ణతో చేసిన మంచి మ్యూజికల్ హిట్ మనవూరికథ చిత్ర ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యకరం!
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 Жыл бұрын
🙏🙏🙏
@annapurnak3070
@annapurnak3070 Жыл бұрын
ఒరియా సినిమాలు కూడా చేశారు
@somsolesrinivasarao2346
@somsolesrinivasarao2346 Жыл бұрын
KTha YKudu film celebrated 100 days in.9 centre's including kurnool centre
@vootlaudayabhaskar8290
@vootlaudayabhaskar8290 Жыл бұрын
👍👍👍
@doddisankararao6669
@doddisankararao6669 Жыл бұрын
Would you please write about our relative K Gopalarao Garu, famous producer of movies like Deepavali, Satyanarayana Vratam?
@anjibabukotu8376
@anjibabukotu8376 Жыл бұрын
🙏🙏🙏💖
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 Жыл бұрын
🌹🌹🌹
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Жыл бұрын
అపారదక. పరిశోధన చిత్రం వీలునామ చిత్రం గురించి మీరు మార్చెరు. ఈ చిత్రం సెప్టెంబర్ 17 1965 స లో విడుదల గౌతమీ పిక్చర్స్ వారు విడుదల చేసారు. సంస్పెన్స్ సినిమా లక్షాది కారి తర్వాత తెలుగు లో సస్పెన్సు మూవీస్ ఈ సినిమా ఈ సినిమా నో ఆడియో నో వీడియో. కృష్ణ కుమారి జగ్గయ్య నాయక నాయకులు.
@srinivasanmk2134
@srinivasanmk2134 Жыл бұрын
Dehama Devalayam You Tube channel lo Audio Songs undi Veelu Nama filmthi.I think Veelu Nama film may be remake in Tamil.Tamil film name:THAZHAMPOO(Cast:MGR,K.R.VIJAYA,MANIMALA,M.N.NAMBIYAR,S.A.ASOKAN,NAGESH,MANORAMA)Released same in the year 1965 Deepavali.I watch this movie.Suspense film. Story revolves around Veelu Nama.So I doubt may be a remake.Another reason Veelu Nama released in September.Thazhampoo released in DEEPAVALI Day.
@adapasuryarao9820
@adapasuryarao9820 Жыл бұрын
Sir Namasty manavoorikatha Director sir SEMA gurinchi video chayendi
@venkateswarlunarra3265
@venkateswarlunarra3265 Жыл бұрын
Exllent director NTR movies
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Жыл бұрын
మీరు అయన దర్శకత్వము వvహించిన ఆలా యా ఫిలిమ్స్ వారి అపార్థపరిశోదాకా
@dhulipalavenkateswararao7932
@dhulipalavenkateswararao7932 Жыл бұрын
అపర vithalacharya,, G viswanatham గారి గురించి తెలియ చేస్తారా
@drkampalleravichandran
@drkampalleravichandran Жыл бұрын
టైటిల్ బాలేదు సార్
@gonthinaramarao2627
@gonthinaramarao2627 Жыл бұрын
SEEN FULL ON 23-1-2023
@sambasivaraomandalapu553
@sambasivaraomandalapu553 Жыл бұрын
Okka.kadhanayakudu.chalu
@krishnaraodhataram58
@krishnaraodhataram58 Жыл бұрын
GVR Seshagiri Rao gari gurinchi cheppandi.
@somsolesrinivasarao2346
@somsolesrinivasarao2346 Жыл бұрын
Hemambaradharao ntr tho 5 concluded thesaurus Ani.meere vheppi kerala moodiness cinema.perlu Chappaqua.Adrushta jThakudu kalVari kodalu Mari hRu
Veteran Directer BA Subbarao..Untold Story
11:24
VENDI VENNELA
Рет қаралды 31 М.
Legendary Music Director KV Mahadevan Musical Journey
10:22
VENDI VENNELA
Рет қаралды 58 М.
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 67 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 17 МЛН
Vijaya Chakrapani Life style.. Untold Facts
12:16
VENDI VENNELA
Рет қаралды 28 М.
Veteran Producer DL. Narayana.. interesting Video
12:55
VENDI VENNELA
Рет қаралды 39 М.
Director K.Bapayya  | Open Heart With RK  | Full Episode  | ABN Telugu
50:18
Необычная услуга в ресторане #shorts
0:18