సార్ మంచి సందేశాన్ని అందించారు.మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుతున్నాను.మీరు ఇలాంటి మంచి వీడియోస్ నీ చేయాలని ప్రార్థిస్తున్నాను.🙏🙏🙏
@KATTARHINDHURAJPUT3 жыл бұрын
హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ రామ రామ హరే హరే ❤❤❤
@padmadhanavath34012 жыл бұрын
🕉🕉🔱🔱🙏🙏🙏🙏🔱🔱🕉🕉 Jai shree krishna Radha krishna Jai shree krishna Radha krishna 🕉🕉🔱🔱🙏🙏🙏🙏🔱🔱🕉🕉
@prasadpathakota49863 жыл бұрын
Kalki thondaraga vachesthe bagundu
@dandunarsimulu2785 Жыл бұрын
Jai sri krishna
@manikantavaddinedi66703 жыл бұрын
Om namo bhagavathe vasudevaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kovvuriramareddy58552 жыл бұрын
Super sìr
@ashok.p3 жыл бұрын
Good
@UNTOLDHISTORYTELUGU3 жыл бұрын
tanq
@narbahadurkatuwal62282 жыл бұрын
Nice
@pnljyothi13303 жыл бұрын
Jai Shree Krishna 🙏🙏🙏
@PavanKumarNaidu123-o6u3 жыл бұрын
Hare Ram Hare Ram Ram Ram Hare Hare 🙏 🏹 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏👣
@skrishna63363 жыл бұрын
Waiting For Lord Kalki badly, But Nijam cheppalante ayana vachaka భూమి మీద ఎవ్వడూ మిగలదు. కారణం ఈ భూమి మీద ఒక్క ధర్మాత్ముడు కూడా లేదు, (including me). Edo batukutunnam ganee dharmamga అయితే ఈ కాలంలో batakaleru, edoka సమయం లో అధర్మం అయిన పనులను తప్పక చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు, వాళ్లకి వాళ్లు పెద్ద ధర్మాత్ములులా feel అవుతూ ఉంటారు.
@kvignesh17393 жыл бұрын
You done good job sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.....
@baddampraveenhindu63863 жыл бұрын
జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్
@pnljyothi13303 жыл бұрын
Om namo naaraayanaaya 🙏🙏🙏
@DurgaPrasad-fp5pi3 жыл бұрын
సూపర్ సార్ 💐💐💐💐💐💐💐💐
@venkateshas29053 жыл бұрын
జై శ్రీకృష్ణ , జై శ్రీరామ చంద్ర 🙏🙏🙏🙏
@XUnused3 жыл бұрын
జై కల్కి భగవాన్ 🚩🚩🚩
@naggarajuchevulla50363 жыл бұрын
భాగవతం వ్యాఖ్యతకు నమస్కారం ముఖ్యముగా వ్యాఖ్యానంలో మంచివిషయాలనే వివరించండి.చెడు విషయాలమోతాదు తగ్గించండి. నా ఉద్దేశం కలిపురుషుడు జనసమూహాన్ని ఆవహించి చెడుమార్గానికి దారి తీసేలా మాటలరూపంలో, చేతలరూపంలో ప్రేరణకలిగిస్తుంటాడు. కాన వివరించే విషయంలో మంచి మంచి మాటల ప్రభావం అధికంగా ఉండేలా చుడండి. మంచి మాట చెడు అన్న పదాన్ని దూరం చేయగలదని నా అభిమతం. అరిషడ్వార్గాలను అణిచివేయగల" రామ " శబ్దం లాగా నా సైకలాజికల్ థియరీ అర్ధమై ఉంటుందని నేననుకుంటున్నాను.
@శివాజీమహారాజ్-ఝ5ద3 жыл бұрын
Jai sri ram 🙏
@mahadev39773 жыл бұрын
జై శ్రీ కృష్ణ 🕉️🕉️🕉️
@solitudetimervdc1223 жыл бұрын
Narayana Kshatryudiga Ramudiga Janminchav Kanuka Dharmatmulanu Kapadavalasina Bhadyatha Meedhe. Swami Meeru Jagannataka Sutradhari Meeru Mathrame Kapadagalaru On Namo Narayanaya🙏