Upcoming National Highways in Andhra Pradesh || ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రాబోయ జాతీయ రహదారులు

  Рет қаралды 178,721

TechChaitu

TechChaitu

2 жыл бұрын

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులుగా మార్చడానికి ప్రతిపాదించిన రోడ్ల జాబితా
List of roads proposed to convert into #NationalHighways in #AndhraPradesh
Gara- #Ganapur ,
#Bhimadole #Jangareddigudem,
#gooty Madhavaram,
Bestavaripet-Chimakurthy,
#Chitradurgam - Bukkapatnam
#Bhimavaram #Tadepalligudem,
#mydukur - Taticherla,
#Bethamcherla #Allagadda,
#Pattikonda #Panyam, #kurnool #Bellary,
#Nellore-Bellary, #yemmiganurbullmarket #Veldurthy,
Chilakalapalem-Ramachandrapuram,
Bakarapet- #Porumamilla ,
Kalingapatnam- Parvathipuram,
#Kadapa - Mudigubba, #Narasannapet - Noupada,
#Mydukur - Taticherla
Follow us on Instagram: / techchaitu
Like us on Facebook: / techchaitu
Contact me at techchaitu@outlook.com
Join this channel to get access to perks:
/ @techchaitu
Note: All the information is taken from different sources and this channel do not claim 100% accuracy.

Пікірлер: 292
@manoharrao5981
@manoharrao5981 2 жыл бұрын
బేస్తవారిపేట నుండి గిద్దలూరు వెళ్ళే మార్గంలో తాటిచెర్లమోటు అనే గ్రామం ఉంటుంది. అది జంక్షన్ పాయింట్. పోరుమామిళ్ళ మీదుగా కడప వెళ్ళుటకు ఆ జంక్షన్ వద్ద నుండి రోడ్డు మార్గం వేరుపడుతుంది.
@TechChaitu
@TechChaitu 2 жыл бұрын
Thanks for information
@esrayudu4729
@esrayudu4729 2 жыл бұрын
@@TechChaitu Thank you brother I Am From Mydhukur
@munagalavrr
@munagalavrr Жыл бұрын
It's already a highway - 54. Did they mean road widening?
@ramkrishna3255
@ramkrishna3255 Жыл бұрын
గాడిదలు కాస్తోంది
@seenus.7010
@seenus.7010 2 жыл бұрын
ఎటుపోయినా తోల్ గేట్లే. పెట్రోలు, డీజిల్ ధరలకు సమానంగా తోలు రేట్లు. ప్రతి 60 కి. మీ లకు 130/-రూనుండి 450/-రూ. వరకు వాహనదారులకు తోలు తెగుతోంది.
@agod4779
@agod4779 2 ай бұрын
Tegalsinde
@saitalks0202
@saitalks0202 2 жыл бұрын
కర్నూల్ నగరానికి outer ring road చాలా important ఎందుకంటే ఇటు chennai-Hyderabad highway అలాగే Bengaluru-Hyderabad highway లు కర్నూల్ నగరాన్ని touch చేస్తాయి కాబట్టి దీంతో కర్నూల్ నగరంలో ట్రాఫిక్ కారణంగా accidents జరుగుతుంటాయి. కాబట్టి కర్నూల్ చుట్టూ 25 km ring road చాలా అవసరం. Ulchala--K.Nagalapuram--Veldurthi--Brahmanakotkur మీదుగా ring road వేయాలి.
@gkartheek6302
@gkartheek6302 2 жыл бұрын
Surath to Chennai new national highway via Pune, solapur, gulbarga, raichur outer , gadwal, kurnool, Kadapa, tirupati , chennai .
@saitalks0202
@saitalks0202 2 жыл бұрын
@@gkartheek6302 Kurnool - Chittor highway already వుంది దీన్ని 6 line చేస్తే బాగుంటుంది. ఇంకా chennai - Surat highway లో ఎక్కువ శాతం work Maharashtra లోనే జరుగుతుంది.
@gkartheek6302
@gkartheek6302 2 жыл бұрын
Kurnool ring road , Alampur x road , Alampur bridge, brahmana kotkur, nannur, loddipalli, veldurti, ladhagiri, gorantla, kodumuru, Gudur, Remata, thulasi puram, yeduru, thungabhagra river, santhinagar road, Alampur x road total distance 120kms , kani telangana government aceept cheyali bhaya, already Alampur bridge 2019 lo ready aiendhi kani only Autos ,cars, bikes ,trucks , thiruguthunai, so kurnool ki ring road ravalante telangana government ok chepali brother , Alampur x road , Alampur bridge, brahmanakotkur , nannur, is short cut with Hyderabad to nandyal, Kadapa, tirupati ,chenai thank you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@narasimhanarasimha6173
@narasimhanarasimha6173 2 жыл бұрын
నీ విధేయతకు నా అభినందనలు బ్రదర్. ధన్యవాదాలు నువ్వు మాకు చాలా సమాచారాన్ని కచ్చితంగా వివరిస్తున్నందుకు 👍👍🙏🙏
@srinivassns9591
@srinivassns9591 2 жыл бұрын
పెరేచర్ల... పిడుగురాళ్ల రోడ్... నడికుడి... మాచర్ల... అనుపు...దక్షిణ విజయపురి రోడ్లను లను కూడ 4 లైన్స్ NH చేసిన బావుంటుంది... సోదరా... 👌🤘😊🇮🇳🚩
@sathivk798
@sathivk798 2 жыл бұрын
Already చేసారు, పేరేచర్ల, కొండమోడు, కేంద్రం 600 కోట్లు ఓకే చేసింది, బోసేకరణ కి 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోమని go ఇచ్చింది, జగనన్న దగ్గర డబ్బులు లేక వదిలేసాడు
@rajphotography1814
@rajphotography1814 2 жыл бұрын
Adi State Cheyyali Chala Danger Raod adi
@jacknewone5728
@jacknewone5728 2 жыл бұрын
Definitely they will be Upgraded by the Roads and Development Minister Mr. Nitin Gadkari . As He is One of the Best Performing Ministers in the Cabinet .
@MrPoornakumar
@MrPoornakumar 2 жыл бұрын
భారతదేశచిత్రపటంలో, ఉత్తర-దక్షిణాపథాలని కలిపే ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది. కనుక ఇక్కడి రహదార్లు జాతీయ రహదారులుగా (జాతీయ స్థాయికి) upgrade చేయడం దేశానికేలాభం. భారతదేశ వర్తకవాణిజ్యాలకి "వెన్నెముక", ఓడరేవులు. ఇప్పుడున్న రేవులసంఖ్య 140 కోట్ల ప్రజలకి, US$ మూడున్నర ట్రిలియనుల నుంచి పది ట్రిలియనులకి (ట్రిలియన్ = లక్షకోట్లు,) పెంచడానికి సరిపోవు. వాటి సరుకులరవాణాచేయగల సామర్ధ్యంతోసహా, రేవుల సంఖ్య రెట్టింపైనా అవ్వాలి. 1600 కి.మీ. గుజరాత్ రాష్ట్ర తీరంతో పోలిస్తే, 972 కి.మీ. ఆంధ్రప్రదేశ్ తీరనిడివితక్కువైనా, ఆంధ్రతీరం మరింత ఉపయోగకరం (అందుకే తెలివిహీన ఆంధ్రులనుంచి గుజరాతీ ఉద్యోగపతులు, వారిరేవులు లాక్కొంటున్నారు). తీరపు "stretch"(తీరపు చివర్ల మధ్య దూరం) గుజరాతుకి 612 కి.మీ. ఐతే, ఆంధ్రకి 790 కి.మీ. అంటే ఆంధ్ర తీరం, అడ్డంకులు లేక మహాసాగరానికి చేరుకునే ఎక్కువవీలు కల్పిస్తుంది. అంటే తీరమ్మీదే లోతుగా(నాలుగు డెల్టాజిల్లాల్లోతప్ప; కృష్ణ, గోదావరినదుల వొండ్రుమేటపోయడం వల్ల ఇది అసాధ్యం) వుండే రేవులు, విశాఖపట్ణం మాదిరి నిర్మించేవీలుంటుంది, తీర-రేవుల వృద్ధికి ప్రయోజనకారి. ఆంధ్రతీరంపై విశాఖపట్ణం (సహజ) తరహా రేవుల్లేవనే చెప్పాలి. కృష్టపట్ణం అభివృద్దిచేస్తే ఆకొరత కొంతతీరుతుంది. అందుకే దేశార్ధికతదృష్ట్యా రేవులకి అనుసంధానం గా రైలుమార్గాలుముఖ్యం, తర్వాత రహదారులు వృద్ధిచేయకతప్పదు; అందుకే (ప్రస్తుత)కేంద్ర రవాణా శాఖల ఈ ప్రయాస. తెలుగు ప్రజలు ఇది గుర్తించి, ముఖ్యంగా ప్రభుత్వంతెలుసుకొని, ఈ ప్రయాస(effort)లో పాలుపంచుకొనేవిధంగా సహకరిస్తే, వారికే లాభం.
@basha8430
@basha8430 Жыл бұрын
Podili to Ongole journey narakam la vundiddi, accidents tho pranalu potuntai. Road Baga leka kadu, road sari poka. Heavy traffic road. We want NH with 4 lines ( bestavaripeta-ongole). This road will connect so many NH'S, so many city's.
@saichandu0416
@saichandu0416 2 жыл бұрын
Kothapeta ....muktheswaram.... mummidivaram route twaraga sanction cheste bagunnu 😍
@sunilserene
@sunilserene 2 жыл бұрын
అన్ని మోడీ గారి నెత్తి మీద నే నా మన జగనన్న ప్రేక్షక పాత్ర నేనా అయినా మోడీ గారు దత్త పుత్రుడు / ఆత్మీయ పుత్రుడు కోసం ఏమాత్రం చేస్తారో చూడాలి
@rajasekhardevatati4191
@rajasekhardevatati4191 2 жыл бұрын
కళి౦గపట్న౦ ను౦డి రాయగడ (ఒడిషాలోనిది) వరకు మరియు పాలకొండ నుండి విశాఖపట్నం వరకు నాలుగు వరుసల రోడ్డు కు ముఖ్యమైన ప్రాంతంలు..
@panmurthypokuri5871
@panmurthypokuri5871 Жыл бұрын
స్థల సేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే గా. నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వ అంశం.
@kosarajukoteswarrao8956
@kosarajukoteswarrao8956 Ай бұрын
మన ap కి ఆర్థిక యిబ్బంది కూడా పరిష్కారం అవుతుంది. చాలా మంచి ది
@srinivaspurihellapurihella8461
@srinivaspurihellapurihella8461 2 жыл бұрын
రెండు జిల్లాలని రాజదానికి కలిపే గుడివాడ కంకిపాడు రోడ్ ని అభివృధ్ధి చేస్తే చాల మంచిది, చాల ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోతున్నారు
@ravikanthr34
@ravikanthr34 2 жыл бұрын
టిడిపి హయాంలో కో 27 వేల కిలో మీటర్స్ raida vesaary vodi ncharu gaa .so జనాలకి అన్ని free lu kavalai
@purnachandra-wt8if
@purnachandra-wt8if 4 ай бұрын
Macherla to Narasaraopet road
@chandrashekarchandrashekar7817
@chandrashekarchandrashekar7817 2 жыл бұрын
Very good information and thanks.
@sridharbehera4567
@sridharbehera4567 2 жыл бұрын
very nice information
@saitalks0202
@saitalks0202 2 жыл бұрын
Kurnool city to Dornala (Prakasam dist) NH 340 గురించి video చెయ్ bro
@Loka_P4U
@Loka_P4U 2 жыл бұрын
Good information
@kishorekumar6832
@kishorekumar6832 2 жыл бұрын
Thanks information ... Kurnoo to ballary..busy road..proposal... Bro..
@venkatrao9958
@venkatrao9958 2 жыл бұрын
Good information sir
@umasankar8008
@umasankar8008 2 жыл бұрын
కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లా ఆంధరప్రదేశ్ లో నే ఉన్నాయా. ఒక్క రోడ్ కూడ అప్గ్రేడ్ కీ ప్రోపోస్ చెయ్యలేదు. అయినా మాకు ఆజిల్ల వాళ్ల కీ సిగ్గు పౌరుష లేదు.
@venkatgv
@venkatgv 2 жыл бұрын
Already chala roads vunnai ga.. kothavi vijayawada lo chala vesaru.. krishna and guntur bane develop ayayi...ayana kuda siggu lanti words enduko
@pernisivaji8463
@pernisivaji8463 2 жыл бұрын
Real bro
@rajsthantodelhi9763
@rajsthantodelhi9763 2 жыл бұрын
Guntur to Ongole Via Pratipadu , pedanandi padu, Parchuru , Inkollu Duddukuru , NG padu, Ongole 101 km
@ravirajsayyaparaju4566
@ravirajsayyaparaju4566 2 жыл бұрын
Midukuru - tatichrla (near besthavaripeta) which is shortest distance between vijayawada to Bangalore
@techcloudc6802
@techcloudc6802 2 жыл бұрын
Narasapur to Bhimavaram to Vijayawada road worst and koyyalagudem to Jangareddygudem worst...ee two roads proposal untey bagundi
@vamsi7636
@vamsi7636 Жыл бұрын
Koyyalagudem to Jangareddygudem inko already vestunar bro inko 1month lo aipothadi
@techcloudc6802
@techcloudc6802 Жыл бұрын
@@vamsi7636 yes choosanu...it should maintain forever..not for few months...cos heavy trucks run on that road..so they should provide us with standard road
@MrJayanthroyal
@MrJayanthroyal 2 жыл бұрын
anni oorla perlu perefect ga chadivavu, great update about AP roads, meeku yela telusu ee info. you from which place bro
@venkatcbm
@venkatcbm 2 жыл бұрын
Tadicherla is on the national high way between Bestavarapet and Giddalur. It is the junction to go to Nandyal and Mydukuru
@srinivassns9591
@srinivassns9591 2 жыл бұрын
👌👌😊🇮🇳🚩
@gullygangstar1481
@gullygangstar1481 2 жыл бұрын
Starting లో నువ్వు పెట్టిన రోడ్డు చెరుకుపల్లి-తెనాలి రోడ్డు.
@sivakumarredy9
@sivakumarredy9 2 ай бұрын
nice explanation and how do you get this information please share any link if you have thank you
@sriramamurtyn.3829
@sriramamurtyn.3829 2 жыл бұрын
Vijayawada l G untur to Macherla l Nagarjuna Sagar Road is to be included , as they are at capital Amaravathi .
@kumarbabu9751
@kumarbabu9751 2 жыл бұрын
Pedana port to Lakshmipuram via Nuzvid, Vissannapeta emindi. Pl. Clarify
@kalyanbabu8515
@kalyanbabu8515 2 жыл бұрын
Make same video on upcoming Telangana national highways
@gkartheek6302
@gkartheek6302 2 жыл бұрын
Brother kurnool to manthralayam , via ballari chourasta, ulchala, Remata, Kothakota, g.singavaram , Mudumala , gundrevula, gurajala, nagaladdine, manthralayam only 75km sir please update this road double road , and this useful with kurnool to raichur thank you . 🙏🙏🙏🙏
@shyam14131
@shyam14131 Жыл бұрын
Badrachalam to Tallapalem via sileru & chintur that will boost tourism if they laid the national highway. That is the most scenic road in telugu states but the only concern is about the moment of maoist in that region & we have one more alternative road to Hyderabad. And divyancheruvu to anakapalli 6 line is also important. Coz Chennai Kolkata & Hyderabad Chennai traffic will merge in this area and road is very narrow and passes through small towns and villages. We should have solution for this.
@vsubbireddyv7193
@vsubbireddyv7193 5 ай бұрын
5:38 5:38
@pushpaas3788
@pushpaas3788 2 жыл бұрын
Razole to malikipuram to sakinetipalli Rameswaram link hyve road narasapuram . Nelur hyve.
@aswinkumar9941
@aswinkumar9941 2 жыл бұрын
మా కృష్ణా జిల్లాలో ఏమీ అప్గ్రేడ్ లేవా ? మా మంత్రులకు ఎమ్మెల్యే లకు బూతులతో సరిపోతోంది కనీసం గుడివాడ నుండి కంకిపాడు రోడ్డు ఒకటి హైవే గా మారిస్తే అంతకన్నా ఏమీ వడ్డు
@syedpeer8501
@syedpeer8501 2 жыл бұрын
కృష్ణ గుంటూరు కాకినాడ రాజండ్రి వైజాగ్ హైదరాబాద్ ఒంగోలు నెల్లూరు చెన్నై కడప అన్నింటినీ కలుపుతున్నది కృష్ణ గుంటూరు రహదారులు అవన్నీ తెలియ వా వెధవా
@srinivasraodulla4277
@srinivasraodulla4277 2 жыл бұрын
కాకినాడ - రావులపాలెం రోడ్ , ఇది కాకినాడ కు ఎంతో ముఖ్యమైన రోడ్డు దీనిగురించి ఎలాంటి ప్రస్తావన లేదు వివరాలు ఏమైనా ఉంటే చెప్పండి...
@rajphotography1814
@rajphotography1814 2 жыл бұрын
already central anounce chesindi .. mummadivaram..ayinavilli ...palivela.. near ravulapalem .......
@VINODKUMAR-yw7cf
@VINODKUMAR-yw7cf Жыл бұрын
Bro Thaticharla motu is near to giddalur 12 kms and it is between porumamilla and besthavaripeta there's a junction for giddalur porumamilla and besthavaripeta
@nageswararaoburela3885
@nageswararaoburela3885 2 жыл бұрын
Perecharla- Kondamodu High way gurunchi update cheppandi
@manthriramanji3663
@manthriramanji3663 2 жыл бұрын
Bro anantapur.to.guntur.nh544d gurinchi videocheyandi
@sandeep4285
@sandeep4285 Ай бұрын
Kavali to balnglore via kaligiri, vingamur ,udayagiri ,kadapa,banglore ki 4 linee veyandi...
@krisryali
@krisryali 2 жыл бұрын
elagu mana state ki roadlu vese scene ledu, so convert all state highways to national highways
@geetakrishna1540
@geetakrishna1540 2 жыл бұрын
The road between Koyyalagudam - jangareddygudam - ashwaraopeta is in a very bad shape. Hope they make better soon
@vknaik5818
@vknaik5818 Жыл бұрын
Chirala to hyderabad via narasaraopet new proposal highway details please chaithu garu
@endlaraghuraman3706
@endlaraghuraman3706 10 ай бұрын
Bro, Chagalamarri to Rayachoty NH proposal lo undha??please update someone
@narasimharaju7817
@narasimharaju7817 2 жыл бұрын
Krishnapatnam to rapuru to chittivale to rajampeta...sh ni upgrade proposal emmana vellaya
@nagakiranthaticherla1991
@nagakiranthaticherla1991 2 жыл бұрын
Anantapuramu jilla lo thaticherla ane vooru vundi
@user-ne7qn8xe8l
@user-ne7qn8xe8l 2 жыл бұрын
అమలాపురం..ముక్కామల..అవిడి..పలివెల మీదుగా రావులపాలెం మండలం వెదిరేశ్వరం హైవే వరకు నేషనల్ హైవే...
@dendukurisubramanyamrajupa7553
@dendukurisubramanyamrajupa7553 Жыл бұрын
Khammam to Devarapalli Green Field Highway ni Tadepalligudem, Bhimavaram District headquarters vadda NH 165 ki connect cheyyali.
@vigneswarreddyjangane16
@vigneswarreddyjangane16 Жыл бұрын
Ante bhimavaram nunchi kooda Khammam ki vellevallu ekkuva Mandi unnara bro.?
@parabrahamama8840
@parabrahamama8840 2 жыл бұрын
Kavali to duttaluru road ni kuda kottaga national hiwy chestunnaru works start chesaru
@Psravp
@Psravp 2 жыл бұрын
NTR కృష్ణ గుంటూరు pachimagodavari తూర్పు godhavar ఏం పాపం చేశాయి
@vigneshjanga5161
@vigneshjanga5161 2 жыл бұрын
Meeru cheppina districts lo already national highways unnai and konni State Highways ni National Highway ga upgrade cheyyadam jarigindi
@vaninani4762
@vaninani4762 2 жыл бұрын
pammaru challapalli road nh road cheyamani prapose pampaaru. daniki centre govt accept chesindi
@srikanthsankuru4153
@srikanthsankuru4153 2 жыл бұрын
Make video on restoration of new passenger trains
@bharathpolla3913
@bharathpolla3913 Жыл бұрын
Kurnool ring road only 8 kms? Kindly provide route map if you have....
@roufmohamad1525
@roufmohamad1525 2 жыл бұрын
Yenti bro singarayakonda to mydukur nh_167b road gurin chi chepa ledu e road gurinchi chepu
@nunnasrikanth3672
@nunnasrikanth3672 2 жыл бұрын
Bro me starting chupinchina road intur to cherukupalli ..... 👍🏿
@shaikchand4642
@shaikchand4642 2 жыл бұрын
Kurnool to dornala (prakashan) NH340 gurinchi full details cheyandi bro.. Road yeppudu nundi start chestaru.. Nandikotkur lo traffic problem heavy ga vundhi..
@bharathpolla3913
@bharathpolla3913 Жыл бұрын
State govt prioritize chedatam ledu....state edi chepina central sanction chestondi....bad luck is that state govt priority list lo Kurnool last lo vundi
@shaikchand4642
@shaikchand4642 Жыл бұрын
@@bharathpolla3913 Thanks for your reply.
@pavanpl4
@pavanpl4 2 жыл бұрын
Hi bro. pls. Provide updated information regarding Anakapalli - Diwan cheruvu (Rjy) proposed 6 lane road.
@sukesh1705
@sukesh1705 2 жыл бұрын
Dpr preparation is going on
@mahaboobbashamabasha9751
@mahaboobbashamabasha9751 2 жыл бұрын
Hi..Brother...You're Making to Upload Video is Muddanuru (Kadapa dist.) To Kodikonda Check Post (Puttaparthi DIST.) Near Bage_Palle.
@shaikibrahim211
@shaikibrahim211 2 ай бұрын
Is ther any nier by haiway in Palnadu distric durgi
@Usaiah-zs3js
@Usaiah-zs3js 17 күн бұрын
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లూ వేయండి
@cpnarasimhareddy9486
@cpnarasimhareddy9486 2 жыл бұрын
Renigunta to via rly kodur midugaa rajampeta cheppaledaa brother
@subbareddyannem2502
@subbareddyannem2502 Жыл бұрын
Hi good afternoon happy Ugadi my opinions one more why not prapos to kurnool to srisailam Road NH
@ravitejakakarala7858
@ravitejakakarala7858 2 жыл бұрын
Eluru to Kaikaluru kuda chestha baguntundi. State mottam lo worst road idhe.
@basheershaik3597
@basheershaik3597 2 жыл бұрын
Yes
@krishnasharma1330
@krishnasharma1330 2 жыл бұрын
Seen Kakinada to Rajahmundry road?
@durgaprasadkasa225
@durgaprasadkasa225 2 жыл бұрын
S broo
@sujeethyeligatla7269
@sujeethyeligatla7269 2 жыл бұрын
Already works started bro railing vestunaru roads atu itu... Road down avakunda... Actually enni roads vesina adhi kolleru lake kabati.. Digipotadi.. So railing avi vesi try chestunaru esari.. Emaitado chudali..
@RPS112k0
@RPS112k0 2 жыл бұрын
Kakinada - samalakot road అయితే 🥲🥲
@RRKPrasad
@RRKPrasad 2 жыл бұрын
Chiyutu హైవే no 516మీద వీడియో చెయ్యండి.. ప్లీజ్
@Sreedevi654
@Sreedevi654 2 жыл бұрын
muddanur to hindupur 716G highway
@madhureedy7089
@madhureedy7089 2 жыл бұрын
Madanapalle to Tirupati
@saranamayyappa1049
@saranamayyappa1049 2 жыл бұрын
Bro perecherla to kondamodu road expansion leda?
@KVkumar811
@KVkumar811 2 жыл бұрын
Plzzz update..Kadapa-Tirupati road
@SurabhiKrishnac
@SurabhiKrishnac 2 жыл бұрын
నూజివీడు చుట్టు ప్రక్కల వచ్చే రోడ్స్ గురించి చెప్పండి ప్లీజ్
@mdroshan3702
@mdroshan3702 Жыл бұрын
Chirala to piduguralla national highway one of the important road to bapatla district and palnadu district and telangana state in summer and some of the holidays or weekends the people are come to chirala beach to enjoy with family and friends one of the important beach and nearest beach to telangana state and this state cars 🚗🚗🚗 number off cars are come and the traffic also heavy so please do one video from chirala to piduguralla
@v.p.shaikshavali8312
@v.p.shaikshavali8312 2 жыл бұрын
NH 340C kurnool to దోర్నాల గురించి అప్డేట్ ఇవ్వు బ్రో
@saitalks0202
@saitalks0202 2 жыл бұрын
అవును sir
@palaterusatish4112
@palaterusatish4112 2 жыл бұрын
పార్వతీపురం to గుణుపూర్... వీడియోస్ చేయఁడి
@saivenkatcherukuri
@saivenkatcherukuri Жыл бұрын
State government what is it doing? Look at Maharashtra how state government is improving. Even 17 kms state government is unable to widen. Make state highways
@Foodneighbour3232
@Foodneighbour3232 2 жыл бұрын
Anana nh 167k width enta video cheyandi
@chaitanyakumar8915
@chaitanyakumar8915 2 жыл бұрын
Vijayawada to mopidevi temple ki karakata express untadi kada asalu Krishna nadi pakka nunchi veltadi
@rockyvirat8625
@rockyvirat8625 2 жыл бұрын
Tirupati district loo roads emi sanction avaledaaa
@ramavathvamseedharnaik6255
@ramavathvamseedharnaik6255 7 ай бұрын
Brother maps emina unda brother malakavemula cross vuntey pampandi brother
@TheDraftpunks
@TheDraftpunks 2 жыл бұрын
Srikakulam To palakonda road cheyali
@mnsudhakar1802
@mnsudhakar1802 2 жыл бұрын
Buit at rly stn at bhpv airport
@udaykiranavadhanula5171
@udaykiranavadhanula5171 2 жыл бұрын
Share updates on south coast railway zone bro
@Suhash569
@Suhash569 2 жыл бұрын
Vemagiri to Samarlakota TO Kakinada Canal Road Any Update Bro
@suryaprakashraotadepalli4511
@suryaprakashraotadepalli4511 Жыл бұрын
పంచాయతీ, మండలం పరిషత్ రోడ్లు జిల్లా పరిషత్ రోడ్లు గానూ జిల్లా పరిషత్ రోడ్లు ఆర్ అండ్ బి, స్టేట్ హైవే రోడ్లు గానూ స్టేట్ హైవే రోడ్లు నేషనల్ హైవే రోడ్లు గానూ మార్చటం సహజంగా జరిగే ప్రక్రియ.
@naveenv3031
@naveenv3031 2 жыл бұрын
here the villages transport is very worst in Andra Pradesh. how will get the roads in villages sir
@Annapurna1628
@Annapurna1628 2 жыл бұрын
Vijayawada to jangareddy gudem road aithe bagutundi
@dwarampudisujatha5819
@dwarampudisujatha5819 2 жыл бұрын
Please update Nuzvid to Vijaywada road
@Sreedevi654
@Sreedevi654 2 жыл бұрын
Kadiri to rajampeta road as national highway
@vijayram5932
@vijayram5932 28 күн бұрын
Addanki - podili- bestavaripeta road damaged very badly .please try to repair it
@satyamdvdpcomsatyanarayana2249
@satyamdvdpcomsatyanarayana2249 2 жыл бұрын
Amalapuram Rawal Palam Amalapuram NH 16 gurinchi chappal edu
@naveenkumaryb9098
@naveenkumaryb9098 Жыл бұрын
Dhone to via bethamcherla tammaraju palli road
@rajanarendra5896
@rajanarendra5896 Жыл бұрын
It's not thamaraj palli that is somayajpalli bro
@saithillu671
@saithillu671 2 жыл бұрын
ఇంటర్ సిటీ విజయవాడ బైక్ ప్యాకింగ్ ఉంది
@srihariraobattineni1552
@srihariraobattineni1552 Жыл бұрын
What about Guntur to Ponnur,bapatla ongole road
@arunareddy8035
@arunareddy8035 Жыл бұрын
Vijayawada rayanapaadu daggara edaina road vasthundaa...telisina vallu reply ivandi
@enjoywithyoungyagna...3852
@enjoywithyoungyagna...3852 2 жыл бұрын
Vijayawada esat bypass?
@MunnaMunvar-oe1xg
@MunnaMunvar-oe1xg Жыл бұрын
Guntakal nunchi adoni ki national highway leydha guntakal kurnool ni up grade cheyaali back ward guntakal devlop aithadhi
@Mrinformant9
@Mrinformant9 Жыл бұрын
Ye ooru bro meedhi cherukupalli govada road lo velthunnav
@akulaabhiram4231
@akulaabhiram4231 2 жыл бұрын
Siddipet to rajanna Sircilla highway gurinchi cheppandi bro
@muralikrishnanarisetty7666
@muralikrishnanarisetty7666 2 жыл бұрын
Guntur to Pidugurala road
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 Жыл бұрын
Chimakurty kadu. Ongole Besthavaripeta road adi. Bapatla Guntur NH ga propose cheyyali. Chala avasaram
@basha8430
@basha8430 Жыл бұрын
Ongole-bestavari peta.. most wanted, required highway
@praveentravelandtourism
@praveentravelandtourism 2 жыл бұрын
Kadapa to chennai road eppudu
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 44 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 23 МЛН
Upcoming Expressways & Infra projects in Andhra Pradesh | Update by Gadkari
10:28
Indian Construction Info
Рет қаралды 318 М.
Chirala Town | Travel Vlog | Telugu Vlog Video
5:23
TTi Vlogs
Рет қаралды 16 М.
Upcoming 10 Mega Projects in Andhra Pradesh
8:38
Rixx Explains
Рет қаралды 220 М.
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН