Рет қаралды 1,409
డిసెంబర్ 2న కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి వెళ్లిన బీబీసీ బృందానికి దువ్వెనలతో తీరంలోని ఇసుకను గీస్తున్న చాలామంది కనిపించారు. అలా దువ్వెనతో గీస్తున్న మత్స్యకారుడు “నాకు బంగారం దొరికిందోచ్...” అన్నారు.
#Uppada #AndhraPradesh #Gold #Fisherman #Kakinada
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...