మా తెలుగు ఛానల్స్ ఉన్నాయి కానీ ఒక పార్టీకి ఒక ఛానల్ కానీ BBC ఎక్కడో అదర్ కంట్రీ నుంచి వచ్చి తెలుగులో న్యూస్ చేస్తుంది ఇది ప్రజలకు కావలసిన నిజమైన న్యూస్ ప్రపంచంలో జరిగే న్యూస్ అన్నీ చూపిస్తారు చెబుతారు 🤗
@Harikanth7983 жыл бұрын
అన్నా... మన తెలుగు ఛానెల్స్.... పొలిటికల్ పార్టీ లకు మాత్రమే కొమ్ము కాస్థాయి....వాళ్లకు టైం ఎక్కడిది....నిజాన్ని చుపించడానికి.....బీబీసీ తెలుగు మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది...
@rahmanshaik3 жыл бұрын
Had same feeling while watching this
@sambasivarao16793 жыл бұрын
Employees telugu only
@sambasivarao16793 жыл бұрын
But management
@sambasivarao16793 жыл бұрын
Enciurases
@ourfeelings1643 жыл бұрын
ఇది కదా......! నిజమైన జర్నలిజం... హాట్స్ ఆఫ్.... టూ..."BBC TELUGU". 🙏♥️♥️
@TearfulNight2 жыл бұрын
Bro u dota player ? its me ManoFx
@arjun-gd4mh3 жыл бұрын
I'm from kakinada... కోరంగి మడ అడవులు మా ఊరి పక్కనే వున్నాయి....సూపర్ forest...తుపానులు,సముద్రపు కోత లు నుండి మా area ni రక్షిస్తున్నాయి... super bbc... beautiful video
@techgeeks93463 жыл бұрын
Love kakinada.. pensioners paradise
@myangelskkd2 жыл бұрын
Madhi kuda KKD
@pillajanapadham78842 жыл бұрын
@@myangelskkd మీదీ తెనాలేనా... అయితే మాదీ తెనాలే....
@myangelskkd2 жыл бұрын
@@pillajanapadham7884 😁😁😁🙉🙉🙉
@brp58342 жыл бұрын
Super place...... So lucky to stay nearby
@balajichballu47633 жыл бұрын
ప్రతి ప్రేమ్ ఓక శీనరి లా ఉంది లోకేషన్ అదిరింది మన చుట్టూ ఉన్న చెట్టులే మన బ్రతుకు బలహీనత 🌴🌴🌴🌴🌴🌴🌲🌲🌲🌲🌲🌲🌴🌴🌴🌴🌴🌴🌴
@sri-z8s3 жыл бұрын
ఎవరో రావాలి, ఏదో చేయాలి ఈ లైన్ కి సరియైన ఉదాహరణ బి బి సి తెలుగు. మన లోకల్ చానల్స్ అన్ని పరమ చెత్త. సోది విషయాలు పైన శ్రద్ధ, దేశాన్ని రాష్ట్రాన్ని బాగు చేయటానికి పెట్టారు. బిబిసి తెలుగు ఛానెల్ చాలా గొప్ప పని చేస్తుంది. అన్ని విషయాలు ప్రజలకి తెలియచేస్తున్నారు. మన లోకల్ ఛానెల్స్ కి రాజకీయాలు తప్ప మరే విషయాలు అవసరం లేదు. బిబిసి పూర్తిస్థాయి న్యూస్ ఛానల్ గ మారాల్సిన సమయం వచ్చింది
@srinu33443 жыл бұрын
BBC did great job ..!
@AnyLogicshere3 жыл бұрын
తెలుగు లో చాలా న్యూస్ ఛానెల్స్ ఉన్నాయ్ ఒక్కటి కూడా కరెక్ట్ న్యూస్ ఇవ్వరు Love BBC తెలుగు ❤️❤️
@varalakshmi94543 жыл бұрын
ఇలాంటి ప్రాంతాలు ఇంకా ఉన్నాయి కాబట్టే ఇంకా అంతో ఇంతో వాతావరణం బాగుంది... ఎలాంటి వెదవల కళ్ళు పడకూడదు...
@prawinguptanews60373 жыл бұрын
శంకర్ అన్న నీవు సూపర్... మీ తమ్ముడు ప్రవీణ్ గుప్తా
@arunbaipalli74502 жыл бұрын
BBC news 👍👍👍👍 మా తెలుగు ఛానెల్ వున్నా ఇలాంటివి తెలికాస్ట్ చేస్తున్నారు నిజంగా గ్రేట్ బిబిసి news బ్రిటిష్ bord cost 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@sunilgonuguntala57883 жыл бұрын
మంచి సమాచారం BBCకి ధన్యవాదాలు
@manikantaswamysriperambudu67803 жыл бұрын
Bbc is unique..to broadcast this kind of good informative news....💝
@themultitalentedkrish3 жыл бұрын
Vadisetty shankar గారికి special thanks 🙏
@harivakkapatla163 жыл бұрын
Location : KORINGA WILD LIFE SANCTUARY 👍
@akkachelliteluguvibes91383 жыл бұрын
డిటెక్ట్వ్ Movie ని ఈ లొకేషన్ తీశారు aanukuntaga... Very గుడ్ information...for ఫారెస్ట్ n సీ
@majjichandrarao24553 жыл бұрын
hii
@majjichandrarao24553 жыл бұрын
how r u
@bodhisatva68753 жыл бұрын
ప్రపంచం లోనే అతి అద్భుతమైన రెండు నదుల కృష్ణా, గోదావరి లబాలన్సింగ్ బేసిన్ అయిన కొల్లేరు నే దగ్గరుండి అటు వైపు గోదావరి, ఇటువైపు కృష్ణా నాయకులకు చేపల చెరువుల కోసం రాసిచ్చి, వారికీ రక్షణ కల్పించి ఆ మహాద్భుతాన్ని నాశనం చేసాడు సీబీన్. చంద్రం.. ప్రకృతి అన్నా పర్యావరణం అన్నా కనీసం జాలి చూపని మహా కర్కోటకుడు ఈ నారా.... వీడికి రియల్ ఎస్టేట్ యావ తప్ప మిగతావి పట్టవు .. అందుకే కాలం వీడ్ని రెండు కాళ్ళతో తన్నింది....
@tarakeswar40573 жыл бұрын
Hatsoff to u.. This is the best news channel in telugu.
@vvsmusicstatus3 жыл бұрын
Good bbc news channel, channel is telecasting new news day by day.
@srinuvas80463 жыл бұрын
Love you bbc Thnks for telecasts about kkd
@GDileepKumar19913 жыл бұрын
I wish you all the best for your future growth, BBC Telugu.
@koteswararaogy24993 жыл бұрын
బాగుంది,చాలా బాగుంది.
@khajamohinuddin32273 жыл бұрын
Super BBC. Thank you
@rajeswarigajula90403 жыл бұрын
Super vedio ilanti vedios ఇంకా చేయాలి BBC కి ధన్యవాదాలు
@srinathk68213 жыл бұрын
Best channel I have seen ever. Keep rocking BBC 👍
@varmapericherla46023 жыл бұрын
Thanks BBC Telugu 👍
@karthikeyakb84283 жыл бұрын
narrative is very appealing and there is urgent need to take measures to preserve its environment for our sheer survival.
@anilkuamr18673 жыл бұрын
Thank you BBC
@kalyankumar83303 жыл бұрын
Good news telecaster, with out politics
@BBCNewsTelugu3 жыл бұрын
ధన్యవాదాలు
@dhimiliramesh75703 жыл бұрын
Bbc is Number one channel in the world
@madhub77193 жыл бұрын
Very nice information , thank you Bbc
@suryachi43653 жыл бұрын
nice work BBC
@explorelonelyplanet36963 жыл бұрын
Thank you good coverage.
@karthikeyakb84283 жыл бұрын
very nice narrative and interesting subject and urgent need to take measures for its protection for saving the nature
@harishtenet16983 жыл бұрын
Good👍😊 coverage bbc
@chagantiudaykiran19973 жыл бұрын
Residents of East godavari district must plan their vacations within the district. This will develop the internal tourism and attract others from remaining districts and states.
@dharikrishnareddy46353 жыл бұрын
ఆ కొందరు ఎవరో కాదు... మీకు తెలుసు.. మా వాడే...
@PlaychesswithPrem3 жыл бұрын
😂😂😂
@vinaysiraparapu5873 жыл бұрын
🤣🤣🤣
@review_and_rethink2643 жыл бұрын
Good bro we shd think above caste apatidaka ap bagupadadhuuu
@srisuryasai35113 жыл бұрын
🤣🤣🤣
@idduboyinaramu24142 жыл бұрын
😂🤣😂🤣😂🤣😂
@rajeshinterpretations3 жыл бұрын
Good report 👍
@BBCNewsTelugu3 жыл бұрын
ధన్యవాదాలు
@chandrashekarchandrashekar7817 Жыл бұрын
Very good information and very good explanation and all the best and love from Bangalore and thanks to bbc news.
@t.vjankirampatnaik91093 жыл бұрын
BBC telugu nwes good coverage🙏 mada forest🌲 thanks you🌹🙏
@MyLife-gf7ch3 жыл бұрын
Very nice Topic, keep going 👍
@venkatasuresh62232 жыл бұрын
Protection and plantations essential for this area. Locals come forward and protect this beautiful city. Jai Hind
@karthikeyakb84283 жыл бұрын
very nice narrative and good video
@challaboinanagaraju98973 жыл бұрын
Super adavi mada
@murthymgsn3 жыл бұрын
మా జగనన్న సీఎం అయినతరువాత మడ లేదు మెడ లేదు అన్నింటినీ నరికేసి కబ్జా చేస్తాడు. జై జగనన్న.
@gopalkrishna96702 жыл бұрын
BBC TELUGU Hatsoff
@abhinayvadlakonda96033 жыл бұрын
I Visited this area.
@denverreview3 жыл бұрын
Great information... subject chupistaru BBC NEWS
@BBCNewsTelugu3 жыл бұрын
ధన్యవాదాలు
@ravinaga94353 жыл бұрын
Nice video 👌👍
@BBCNewsTelugu3 жыл бұрын
ధన్యవాదాలు
@myvideos68862 жыл бұрын
Thank you BBC for showing this
@srisuryasai35113 жыл бұрын
అవును.వృక్షో రక్షితి రక్షితః 🌳🌳🌳🌲🌲🌲🌱🌱🌱🏞️🏞️🏞️
@lucifer80823 жыл бұрын
Nadi kuda kakinada Mari miru 😃😃
@umamaheswararao87703 жыл бұрын
Please do same video on Krishna wild life sanctuary..
@jyothipenke7973 жыл бұрын
Yes 👍👍👍
@LifeOfNS9993 жыл бұрын
Full information to UPSC. Thanks Sir
@ourentertainments4293 жыл бұрын
Kakinada hopeislnad kosam kuda vedio cheyyandi sir Vatini nasanam chestunaru sie
@BBCNewsTelugu3 жыл бұрын
ఈ కథనం చూడండి. kzbin.info/www/bejne/rWiQfZVqbrJ7nNk
@ourentertainments4293 жыл бұрын
@@BBCNewsTelugu thanks meery reply icchindinaduku Kani Nenu cheppindi Hopeislnad ni nasanam chestunaru meru oka sari Survey cheyandi
@bunnykathi53763 жыл бұрын
బిబిసి న్యూస్ చానల్ వార్తలు చెప్పినట్టు లేదు. నిరక్షరస్యులైన వారికి కూడా అర్థం అయ్యే విధంగా విలువైన విద్యని అందించినట్లు ఉంది ఎంత విలువైన సమాచారాన్ని ప్రజలకు బిబిసి న్యూస్ అందిస్తుంది. మడ అడవుల ప్రాముఖ్యత ను తెలియజేసి మూగబోయిన మడ అడవుల కు జీవం పోసింది బిబిసి వరల్డ్ కాకినాడ ప్రజల కళ్ళు తెరిచేల చేసింది బిబిసి న్యూస్ ప్రజలకు, పర్యావరణానికి, మేలుచేసే విధంగా వ్యవహరిస్తుంది. బిబిసి కి ధన్యవాదాలు From బన్నీ కత్తి బెస్తవారి పేట ప్రకాశం జిల్లా.
@powerstar1213 жыл бұрын
Good job BBC👏👏👏
@rightstand11173 жыл бұрын
ఫర్స్ట్ వ్యూ ఫస్ట్ కామెంట్
@srinuvas80463 жыл бұрын
Sir pls about hop island
@xplorebeforeyouexpire68233 жыл бұрын
BBC 👍
@Sunny_sai0013 жыл бұрын
We want broadcast bbc news channel in india with regional languages.
@bhagavanyarramsetti43033 жыл бұрын
Avunu maa kakinada ni ave save chestunay
@psdjjr10 ай бұрын
బందరు మడ అడవులు అన్ని కొనకళ్ల నారాయణరావు పరం అయ్యాయి...వేల ఎకరాల...తవ్వి చెరువులు గా మార్చేశారు...
@tarunkumarambati77393 жыл бұрын
Save Environment and Forests
@saigopigopi31513 жыл бұрын
I love madaa forest
@surendermouze8333 жыл бұрын
షార్ట్ న్యూస్ అప్లికేషన్ ఉంటే బాగుంటుంది like way to న్యూస్ లాగా
@knarendra86253 жыл бұрын
Antervedi lo mada chettulanu kotti aqua cheruvulu travvuthunnaru.aa adhikarulu anni addukovadamledhu
10 years nundi sea areas lo mada adavulu kottesi fish and prawns cheruvulu thavvesthunnaru aqua mafia vaallu, 30 years back mada adavulu ea range lo vunnayo mallee aa range varaku gvmnt devide chesesthea better
@ganeshponnaganti88303 жыл бұрын
we need BBC telugu news channel
@casanjithkotni7253 жыл бұрын
Need to be safety while visiting mada waters
@Tech_skill2 жыл бұрын
Vizag kuda Rishi konda ni thovvesadu avineethi gaadu future lo problem vastundhi...
@priyap64442 жыл бұрын
మా ఊరు మడ అడవులు పారస్ట్ చొల్లంగి లో
@thebeautifulnature15853 жыл бұрын
Mangroves......
@kommunagasheshu36013 жыл бұрын
BBC News enduku TV lo radu?
@rameshmediga88572 жыл бұрын
మడ లేదు తడ లేదు మనకు కావాల్సింది మనీ మనీ
@ayyappaswamy95893 жыл бұрын
Yes
@gollaganisuresh13403 жыл бұрын
Mana MaDa aduvulu kapdakocalcen bhadyata government 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌳🌳🌳🌳🌳🌴🌴🌴🌴🌴 and green city
@valluri_avinash3 жыл бұрын
you should also include destruction caused by Ap government destroying 25 acres of Mangrooves for house constructions near Kakinada city. Case Pending in. National Green Tribunal.
@Naveen44393 жыл бұрын
Beat the government with vote
@pramodkumarj83 жыл бұрын
Erojey velli ocha korangi forest ki.
@harishharsha7293 жыл бұрын
Already latest ga govt 25% kotesaru janalaki Houses evadaneki...varadhalu vache sacheka telustadi e jagan ki evi yenta imp ani ...... Nadhe kakinada turangi . doubt vuntey vache chudandi madaadevini
@mercedesarjun7693 жыл бұрын
Mada adavulu( mangrove forests) ni thappakunda kaapadaali ave lekunte samudra theera rashtralu vundavu anduloni maanavulu vundaru so mangrove forests ni kaapadu kovaali
@techgeeks93463 жыл бұрын
ప్లీజ్ సార్ ఇలాంటి వీడియో లు చేయకండి. ఇవి చూసి మా ysrcp వాళ్ళు కబ్జా చేసినా చేస్తారు
@PavanKumar-rf3rf2 жыл бұрын
Uppada lo kuda chetlu penchali
@skfoto39423 жыл бұрын
Other than maintenance visitors dump the plastic bottles and all adhe mana karma. We as.visitors should use bins to dump waste.its our responsibility to keep it dump free.
@gowthamsj7112 Жыл бұрын
Razole lo levu
@satyanarayana99jaji523 жыл бұрын
మా జగణాలు ఇపుడు మడ అదువులని కప్పి ఇళ్ల స్థలాలు పంచు తున్నాడు
@ourentertainments4293 жыл бұрын
Hello BBC kakinada vachinapudu naku cheppali kada kalise vallam
@ourentertainments4293 жыл бұрын
Meeru kakinada vaste meeku nijamaina Smart City ni chupista I am not joking ikkada prajala kastalu meku kanipistai
Government ki land kavali ani cut cheysesaru...inka enni years aa mokkalu untayo chudali...news channels beauty ni chupisthai kani jaruguthunna dharunam ni mathram chupincharu...