US Judge Blocks Trump Bid to Restrict Birthright Citizenship | ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేసిన కోర్టు

  Рет қаралды 7,114

ETV Telangana

ETV Telangana

Күн бұрын

అమెరికాలో జన్మతః వచ్చిన పౌరసత్వాన్ని రద్దుచేస్తూ...... డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని.. మరో ఫెడరల్ కోర్టు కూడా నిలిపివేసింది. మేరీల్యాండ్ లోని గ్రీన్ బెల్ట్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ట్రంప్ ఆదేశాలను..... తాత్కాలికంగా నిలిపివేశారు. దేశంలో ఏ కోర్టు కూడా రాజ్యాంగంలోని 14వ సవరణపై ట్రంప్ ఇచ్చిన వివరణను ఆమోదించలేదని... జడ్జి డెబోరా బోర్డ్ మేన్ చెప్పారు. జన్మతః పౌరసత్వం14వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన విలువైన హక్కని ఆమె పేర్కొన్నారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ సంతకం చేసిన కార్యనిర్వాహక ఆదేశాలను నిలిపివేయాలని 22రాష్ట్రాలు దావా వేశాయి. ఈ మేరకు వాదనలు విన్న వాషింగ్టన్ రాష్ట్రంలోని ఫెడరల్ కోర్టు ట్రంప్ నిర్ణయంపై 14 రోజుల స్టే విధించింది. ఆ స్టే గురువారంతో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో మేరీలాండ్ కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు.. కేసులో మెరిట్స్ పరిష్కారమయ్యే వరకూ అమల్లో ఉంటాయని న్యాయమూర్తి తెలిపారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం.... తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభిస్తుంది.
-------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvtelanganalive
#latestnewsupdate
ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV TELANGANA LIVE HERE: tinyurl.com/uv...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Telangana : shorturl.at/lK94S
#etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: bit.ly/3Orz2jn
► For Latest News : www.ts.etv.co.in
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / etvtelangana
► Follow us on Instagram : / etvtelangana
► Subscribe to ETV Telangana : bit.ly/4ihMVyy
► Like us on Facebook: / etvtelangana
► Follow us on Threads: www.threads.ne...
► ETV Telangana News App : f66tr.app.goo....
►ETV Win Website : www.etvwin.com/
#etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

Пікірлер: 2
@KevinAnand9494
@KevinAnand9494 5 күн бұрын
I support Trump
@dadianjaneyulu152
@dadianjaneyulu152 5 күн бұрын
పాత చట్టాలను తుంగాలు తొక్కుతున్న మహానుభావుడు కొత్త చట్టాలతో ఇబ్బందులు పెడుతున్నా ఈ ట్రంప్
Cape Coral, Florida Fire Department rescues alligator stuck in storm drain
00:30
Banana vs Sword on a Conveyor Belt
01:00
Mini Katana
Рет қаралды 77 МЛН
Can You Draw a Square With 3 Lines?
00:54
Stokes Twins
Рет қаралды 53 МЛН
Usa Donkey Border Crossing Telugu | US Mexico border
21:39
Naa Anveshana
Рет қаралды 2,7 МЛН
Cape Coral, Florida Fire Department rescues alligator stuck in storm drain
00:30