❤️ USA Snow Life ❤️ Telugu Vlogs ❤️

  Рет қаралды 2,341,823

USA RAJA Telugu vlogs

USA RAJA Telugu vlogs

2 жыл бұрын

In this USA Telugu Vlogs, I explained aftermath of Snow day dealing with car cleaning, tools used to clean snow, why snow melting salt is being used, Driving in Snow, how 4 wheel drive helps in snow, difference between snow and sleet, about insurance and accidental coverage, roads damage, how snow affects air travel, flights cancellation, schools cancellation, power disruptions, snow on roofs.
✈️ మొదటి సారి విమానంలో ఎలా ✈️ ★★★★► • ✈️ How To Travel in Ai...
✈️ అమెరికా ఎయిర్పోర్ట్ టూర్ ✈️ ★★★★► • ✈️ How Indians Travel ...
#USARaja
#TeluguVlogsFromUSA
#TeluguVlogs

Пікірлер: 1 100
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
❤️ USA Salary & Savings ★★★★► kzbin.info/www/bejne/mYfZZoZ3jsaKo5I ❤️అమెరికా సంపాదన & మిగులు ★★★★► kzbin.info/www/bejne/mYfZZoZ3jsaKo5I
@eyeskiller1439
@eyeskiller1439 2 жыл бұрын
Hi anna 🙋 good morning anna
@umamahesweary5996
@umamahesweary5996 2 жыл бұрын
Hi, sir good morning
@Vishnu_ishnu
@Vishnu_ishnu 2 жыл бұрын
Sudheer anna new video kzbin.info61UXu5dogwg?feature=share
@Sanjay-zr3ig
@Sanjay-zr3ig 2 жыл бұрын
Zs
@gtavicecitynostalgia
@gtavicecitynostalgia 2 жыл бұрын
kzbin.info/www/bejne/jX7RpGh5obqhiKc spider man no way home post credit scene explained
@kameshwoonna9856
@kameshwoonna9856 2 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బావుంటుంది అందులో నవరసాలు ఉంటాయి😂
@sandysandip4428
@sandysandip4428 2 жыл бұрын
Avunu
@saikrishnavipparla6003
@saikrishnavipparla6003 2 жыл бұрын
Yes
@Ram2952
@Ram2952 2 жыл бұрын
padamara sanjaragam lo ayana cheppinttu undhi kadha
@ysvshorts8007
@ysvshorts8007 2 жыл бұрын
😄😄
@swapnasrinivas6011
@swapnasrinivas6011 2 жыл бұрын
Nijamey
@happyhome1501
@happyhome1501 2 жыл бұрын
అమెరికా రాలేని మా లాంటి వాళ్లకు అమెరికా మొత్తం చూపించి.మామలిని ఆనంద పరుస్తున్నవు thanks న
@rajaramkishore5737
@rajaramkishore5737 2 жыл бұрын
True. My feeling also same
@ismartraanikitchen5901
@ismartraanikitchen5901 2 жыл бұрын
Yes avunu choodandi same feeling nadi kooda great kadandi
@rohinikarthika3762
@rohinikarthika3762 2 жыл бұрын
Yes
@dssnarayana
@dssnarayana 2 жыл бұрын
kzbin.info/www/bejne/g3qWgHeje7aArZI
@raghunadh9567
@raghunadh9567 2 жыл бұрын
😐ఇలాంటి వీడియోలు చూస్తున్నపుడే భారతదేశంలో పుట్టినందుకు.. ఇక్కడే బ్రతుకుతున్నందుకు ఎంత అదృష్టవంతులమో అర్ధమవుతుంది..గొప్పగా బ్రతకలేకపోవచ్చేమోగానీ భద్రంగానే ఉంటాము..🇮🇳🇮🇳❤️
@someswarisalkapuram545
@someswarisalkapuram545 2 жыл бұрын
మీరు చెప్పింది విన్నాక ఇండియా లో బతికినంత easy కాదు అమెరికాలో బ్రతకడం మన ఇండియా మన ఆంధ్రప్రదేశ్ మన రాయలసీమ. ❤️❤️I Love My India 🙏
@anithachowdaryeramasu4616
@anithachowdaryeramasu4616 2 жыл бұрын
Urgent explanation is too good. America snow problems like our rain mud ( buradha )prb. Finally mana INDIA lo vunnantha comfortable , enjoyable, peaceful happiest life style we can't get any where in the world. Our INDIA Our AP Our PRAKASAM Our VOLETIVARIPALEM is Very Peaceful area.
@prasannastitchingvlogs
@prasannastitchingvlogs 2 жыл бұрын
అన్న మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మిస్సవకుండా చూస్తాను Thanks for sharing 😊
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Prasanna.
@dssnarayana
@dssnarayana 2 жыл бұрын
kzbin.info/www/bejne/g3qWgHeje7aArZI
@teamiqgaming5189
@teamiqgaming5189 2 жыл бұрын
😡
@kanil8504
@kanil8504 2 жыл бұрын
అన్నా మీరు మహిళలకు మాత్రమే రిప్లై ఇస్తున్నారు అమెరికాలో చర్చలో చెబుతారేమో మహిళలకు మాత్రమే రిప్లై ఇవ్వమని ఫాస్టర్ గారు చెప్తున్నారు.కాద
@kranthimudhiraj1884
@kranthimudhiraj1884 2 жыл бұрын
Chaala thanks brother USA 🇺🇸 ki memu vellalemu me valla America motham chustunnamu 🙏🙏
@gtavicecitynostalgia
@gtavicecitynostalgia 2 жыл бұрын
kzbin.info/www/bejne/jX7RpGh5obqhiKc spider man no way home post credit scene explained
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
I am glad Kranthi and all others who liked this comment. 😊🙏🏾
@shaikmohammadali2765
@shaikmohammadali2765 2 жыл бұрын
@@USARAJATeluguvlogs anne midi a area?
@laxmipavankumargade8541
@laxmipavankumargade8541 2 жыл бұрын
Hahahaha really 😀
@ramakarna2745
@ramakarna2745 2 жыл бұрын
@@USARAJATeluguvlogs I am gonna put some dirt in your eye
@dreamboyramu6415
@dreamboyramu6415 2 жыл бұрын
అన్నా నమస్తే... బాగున్నారా...? మీరు అమెరికా లోని ప్రదేశాలు మరియు విధానం చాలా క్లుప్తంగా వివరిస్తారు మేము అమెరికాలో ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది మీ వాయిస్ కూడా చాలా బాగా ఉంటుంది... 🤝🤝 ఆల్ ద బెస్ట్ అన్నా
@induadduri4971
@induadduri4971 2 жыл бұрын
అన్న , భలే కామెడీగా చెప్తున్నారు, నవ్వుకుంటున్నాం హ్యాపీగా
@dssnarayana
@dssnarayana 2 жыл бұрын
kzbin.info/www/bejne/g3qWgHeje7aArZI
@babubhanu4546
@babubhanu4546 2 жыл бұрын
నాకు నచ్చిన విషయం మీరు మంచూ తో పడే కష్టాలు చాలా బావుంది....🙂🙂
@gtavicecitynostalgia
@gtavicecitynostalgia 2 жыл бұрын
kzbin.info/www/bejne/jX7RpGh5obqhiKc spider man no way home post credit scene explained
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊👍
@satyaveni1983
@satyaveni1983 2 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుందండి అమెరికా అంతా మాకు చాలా బాగా చూపిస్తున్నారు మీరు చూపిస్తూనే కామెడీ గా మాట్లాడుతున్నారు చాలా నవ్వు వస్తుంది అండి
@upendrasripadi5400
@upendrasripadi5400 2 жыл бұрын
అచ్చమైన తెలుగులో చాలా చక్కగా వివరిస్తున్నారు సర్ మీ explanation చాలా బాగుంది మీ విలువైన సమయాన్ని ఇక్కడి వారి కోసం కేటాయిస్తూ కోట్లమందికి అమెరికా అందాల్ని కనులవిందుగా చూపిస్తున్నారు ఎంత చూసిన ఎంత సేపు వింటున్నా మళ్ళీ మళ్ళీ చూడాలి వినాలి అనిపిస్తుంది thanks a lot
@cvs4141
@cvs4141 2 жыл бұрын
చాలా ధన్యవాదాలు అన్నయ్య.మేము చూడలేని ,వినని చాలా విషయాలు మాకు తెలిసేలా చెప్తున్నారు.👌🙏🙏
@Mounikareddy99
@Mounikareddy99 2 жыл бұрын
Love from kadapa❤ Ur the best KZbinr raja gaaru Waiting for 1M 🥳
@DSG143
@DSG143 2 жыл бұрын
@NAGENDRA REDDY I am India😎
@Suryasms939
@Suryasms939 2 жыл бұрын
Hmm
@MA-ms4vn
@MA-ms4vn 2 жыл бұрын
Mmmm
@Influencer798
@Influencer798 2 жыл бұрын
I am kadapa
@dssnarayana
@dssnarayana 2 жыл бұрын
kzbin.info/www/bejne/g3qWgHeje7aArZI
@veerasreenivass348
@veerasreenivass348 2 жыл бұрын
మీ వివరణ, విశ్లేషణ మరియు విమర్శనాత్మక పరిశీలన చాలా బాగుంది... అచ్చం ఒక మూవీ చూస్తున్నట్లుగా కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం అధ్భుతంగా ఉంది.....👌👌 Hats off to your presentation....👃👃
@yakamallukommanaboina3188
@yakamallukommanaboina3188 2 жыл бұрын
అమెరికా కు వెళ్లి ఇరవై రోజులో అయితే చాలు తెలుగు రాదు అన్నటు అంత ఇంగ్లిష్ లో మాట్లాడే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఇరవై సంవత్సరాలు అయిన చాలా చక్కగా తెలుగు మాట్లాడుతూ అమెరికా అంత చూపిస్తున్నారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు...
@naveenrockz9802
@naveenrockz9802 2 жыл бұрын
ఈ బాధలు పగవాడికి కూడా రావొద్దు అన్న 😍😍😍
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 2 жыл бұрын
Yes... this is worst side of America
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
It snows only few times 😊
@gtavicecitynostalgia
@gtavicecitynostalgia 2 жыл бұрын
kzbin.info/www/bejne/jX7RpGh5obqhiKc spider man no way home post credit scene explained
@sumalathaakula7078
@sumalathaakula7078 2 жыл бұрын
good info! Liked the tools part used to clean the snow 😊 My kid's question is always be like, " why doesn't it snow in India?" vaadikosamyna snow padithe baavundu 😀😀... Maaku konchem snow ni pampinchandi Raja garu !😛
@sivadeva6342
@sivadeva6342 2 жыл бұрын
మీరు చెప్పే విధానం ఆహాలాధకరం గా వినోదంగా ఉంటుంది ఒక వ్యక్తి నిజంగా అమెరికాలో అనుకునే విధంగా గుప్తంగా చాలా బాగా నచ్చింది నాకు అన్న ఇంతటి మంచి విశయాలు చేపినందు tq
@madasuveerababu8481
@madasuveerababu8481 2 жыл бұрын
మీరు చెప్పే వాటిలో ఎంతో అర్థవంతంగా విషయ పరిజ్ఞానం తో కూడిన విషయాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు
@veenasubramanyasarma4002
@veenasubramanyasarma4002 2 жыл бұрын
అమెరికా పరిస్థితి గురించి చాలా బాగా చెప్పారు. Thank you VEENA VAANI
@baruramakrishna
@baruramakrishna 2 жыл бұрын
I'm very Thankful for your dedication and hard work that you are doing for us
@skarthik9022
@skarthik9022 2 жыл бұрын
Mee maatalu chaala chalaki ga untayi.... 👌👌... Beautiful place with snow...
@anupamamothukuri767
@anupamamothukuri767 2 жыл бұрын
Baga cheputhunnaru.enjoying a lot.direct ga chustunnatlu feeling ...super.
@NANI-ed4tq
@NANI-ed4tq 2 жыл бұрын
WOW RAJA ANNA SNOW PROBLEMS ABOUT SNOW IN USA THANK YOU
@gtavicecitynostalgia
@gtavicecitynostalgia 2 жыл бұрын
kzbin.info/www/bejne/jX7RpGh5obqhiKc spider man no way home post credit scene explained
@indhub8323
@indhub8323 2 жыл бұрын
Such a informative videos 👍 Love from Karnataka ❤️❤️
@gtavicecitynostalgia
@gtavicecitynostalgia 2 жыл бұрын
kzbin.info/www/bejne/jX7RpGh5obqhiKc spider man no way home post credit scene explained
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much Indhu.
@indhushree543
@indhushree543 2 жыл бұрын
Hi akka..am Al's from Karnataka..and am also indhu😅
@vijayaedupuganti
@vijayaedupuganti 2 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది so nice
@shaikrachapallikhajavalli4439
@shaikrachapallikhajavalli4439 2 жыл бұрын
Chala happy Ga vountundi me videos chaste, America gurichi Chala baga explain chestaru,
@avinash19935
@avinash19935 2 жыл бұрын
Enjoy snow life
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊
@anudeeprohan607
@anudeeprohan607 2 жыл бұрын
Sir thankyou for your videos.fan of ur explanation
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you 🙏🏾
@gtavicecitynostalgia
@gtavicecitynostalgia 2 жыл бұрын
kzbin.info/www/bejne/jX7RpGh5obqhiKc spider man no way home post credit scene explained
@shanmuka48
@shanmuka48 2 жыл бұрын
Miru chala years nunchi US lo untunna..miru prathi vishayam telugu lo cheptunnaruu...TQ...☺️
@NewsChannel5k
@NewsChannel5k 2 жыл бұрын
అలా మన ఇండియాలో మన బైక్ లు కూడా ఎండ తగలకుండా బైక్ కవర్ తో కవర్ చేస్తాము, కారు కూడా కవర్ తో కవర్ చేస్తాం కదా మీరు కూడా అలా చేయండి సింపుల్ గా ఉంటది వేరే వాళ్లకు కూడా చెప్పండి ఎందుకు మీ సమయం వృధా ప్రయాస కానీ వీడియో చూపించడం చాలా బాగా చూపిస్తున్నారు నాకు నచ్చుతున్నాయి మీ వీడియోస్ అమెరికా అందాలు. నీ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది వినడానికి... మీరు సూపర్ అన్న
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you. Covers don’t help as snow may get very heavy.
@muchintalaapuroop479
@muchintalaapuroop479 2 жыл бұрын
Your videos are crisp and clear andi 😊 Always waits for your next video 😁
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much Apuroop. I like your name. 😊
@muchintalaapuroop479
@muchintalaapuroop479 2 жыл бұрын
@@USARAJATeluguvlogs thanks Andi 😊
@riyazahmed3398
@riyazahmed3398 2 жыл бұрын
Loved your language 😂😂 Refreshing Telangana Accent
@sureshkatta603
@sureshkatta603 2 жыл бұрын
Excellent raja anna.good informations.america mee valla chala informations telustunnai.thank u Brother .
@satyanarayanavankadari5802
@satyanarayanavankadari5802 2 жыл бұрын
Your. Explanation about life in usa is very fine. When you are giving commentary by showing picture I got the feeling that I am in USA. Thanks a lot.
@degaming7442
@degaming7442 2 жыл бұрын
Mi vidios chuddaniki maku Chala anandhanga vundhi anna
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you bro
@kirankumaralampally2162
@kirankumaralampally2162 2 жыл бұрын
Nuvvu super Anna nee voice ki ne videos ki pedda Faan ann Love you so much
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Love you too kiran. Thank you 🙏🏾
@ashokdasariashokdasari4608
@ashokdasariashokdasari4608 2 жыл бұрын
అన్న మీరు చోప్పే మాటలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. మీరు చూపించే వీడియో లు కన్నా మీ మాటలు కె చూస్తుతున్నటం. ఇంతకీ మీది ఏ ఊరు అన్న బలే చోప్తరు అన్ని. సూపర్ అన్న మీరు.. మా చిన్నప్పుడు తెగులు మాస్టర్ ల.
@sharmaanupoju5322
@sharmaanupoju5322 2 жыл бұрын
Wow Raja ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది ఎన్ని జాగ్రత్తలు చెప్పావు ఎన్ని టెక్నికల్ పాయింట్స్ ఎక్కడిది నీ వాక్ చాతుర్యం 👌👌👌👌👌👌👍
@harshikar5246
@harshikar5246 2 жыл бұрын
Me slang ki fida anna! I currently reside in Chantilly. Thanks for putting in an amazing content.
@gtavicecitynostalgia
@gtavicecitynostalgia 2 жыл бұрын
kzbin.info/www/bejne/jX7RpGh5obqhiKc spider man no way home post credit scene explained
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Woo. Thank you so much Harshika. 😊🙏🏾
@koteshchowdary7795
@koteshchowdary7795 2 жыл бұрын
Mee explanation superb anna
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you kotesh
@gtavicecitynostalgia
@gtavicecitynostalgia 2 жыл бұрын
kzbin.info/www/bejne/jX7RpGh5obqhiKc spider man no way home post credit scene explained
@akarapukarthik2161
@akarapukarthik2161 2 жыл бұрын
Wow amazing Location lo drive soch a Butifull tq Brother tq Edhantha makosam eppudu chudale mevalla edhanta thelusukuntunnam way of taking very nic Brother❤️❤️❤️
@uma12170
@uma12170 2 жыл бұрын
Me videos super ga vuntayi ..and meeru cheppe style chala baguntindi....i didn't miss ur videos...
@umashobhank477
@umashobhank477 2 жыл бұрын
Seeing snow will be good but living in snow is too difficult 😫 can't enjoy also proper ga....dubai is cool going all the time....❤ from Dubai
@ramadevi3179
@ramadevi3179 2 жыл бұрын
4🤣🤣👌
@dssnarayana
@dssnarayana 2 жыл бұрын
kzbin.info/www/bejne/g3qWgHeje7aArZI
@naveenchinna374
@naveenchinna374 2 жыл бұрын
Love from jagtial
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Jagtial Naveen. 😊
@anuradhadhonde882
@anuradhadhonde882 2 жыл бұрын
Tqsm for ur sweet advice. By see ur videos we gained much knowledge
@chandraobulareddy
@chandraobulareddy 2 жыл бұрын
Anna gaaru meeku 🙏, chaala baaga chebutaa ru anna suggestive information, ee video matram chaala baaga chesaa ru Anna. Always waiting to see ur videos😀.
@jinkaaravind5358
@jinkaaravind5358 2 жыл бұрын
Your each one vlog special raju anna 🙏👌❤
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Aravind 🙏🏾
@dssnarayana
@dssnarayana 2 жыл бұрын
kzbin.info/www/bejne/g3qWgHeje7aArZI
@srilakshmi7360
@srilakshmi7360 2 жыл бұрын
😊😍😍😍😍👌
@gtavicecitynostalgia
@gtavicecitynostalgia 2 жыл бұрын
kzbin.info/www/bejne/jX7RpGh5obqhiKc spider man no way home post credit scene explained
@shivashivas7592
@shivashivas7592 2 жыл бұрын
very genuine information guruvu garu
@munisekharm519
@munisekharm519 2 жыл бұрын
Super sir mee videos nenu chala istamga chusthunu... Because meeru matlade vidhanam nacchuthadi baga....
@SaitharunDM-
@SaitharunDM- 2 жыл бұрын
Love from Dharmavaram🥰
@eyeskiller1439
@eyeskiller1439 2 жыл бұрын
💕💕
@ucufuhdhd6210
@ucufuhdhd6210 2 жыл бұрын
Iam ur dad we ananthapuram
@chinnurpk3519
@chinnurpk3519 2 жыл бұрын
Same bro
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Helo Sai
@gtavicecitynostalgia
@gtavicecitynostalgia 2 жыл бұрын
kzbin.info/www/bejne/jX7RpGh5obqhiKc spider man no way home post credit scene explained
@gokulprasad729
@gokulprasad729 2 жыл бұрын
Thank you for all your Hardwork sir 😊
@earnwithvenkat9216
@earnwithvenkat9216 2 жыл бұрын
U tubeloki late ga vachina latest ga vacharu meru explain chese vedhanam baguntundhi after uma Telugu traveller tharuvatha me Chanel baga nachindhi chala simple language lo matladutharu
@KNGRockz
@KNGRockz 2 жыл бұрын
Your videos are really interesting and we regularly watch your videos, the slang you maintain throughout the video's really interesting and funny sometimes. Keep vlogging.....
@narsingrao3411
@narsingrao3411 2 жыл бұрын
Love from Hyderabad 😍
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Helo Rao garu
@gtavicecitynostalgia
@gtavicecitynostalgia 2 жыл бұрын
kzbin.info/www/bejne/jX7RpGh5obqhiKc spider man no way home post credit scene explained
@krishnakarthik1799
@krishnakarthik1799 2 жыл бұрын
Love from united Kingdom ❤❤❤
@gtavicecitynostalgia
@gtavicecitynostalgia 2 жыл бұрын
kzbin.info/www/bejne/jX7RpGh5obqhiKc spider man no way home post credit scene explained
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Helo Krishna bro. Thank you so much. Did it snow there yet?
@krishnakarthik1799
@krishnakarthik1799 2 жыл бұрын
@@USARAJATeluguvlogs yes sir its snowing right now also
@meena6873
@meena6873 2 жыл бұрын
Super anna maku theliyani yenno vishayalu America gurinchi chepthunnaru. Waiting for next video. ❤
@Rithika3331
@Rithika3331 2 жыл бұрын
Brother meeru chala baga chepatharu a vishayamaina.. thank u.. mee valla memu anno vishayalu thelusukuntunnamu.. luxury life meedhi..
@shamwoonmogal2532
@shamwoonmogal2532 2 жыл бұрын
Love from kadapa uncle...❤️❤️ US lo job ki poyi, settle ayyi... Wife ni children ni piluchukovali ante process enti... Green card ela istaru... E process anta pettandi uncle.
@gtavicecitynostalgia
@gtavicecitynostalgia 2 жыл бұрын
kzbin.info/www/bejne/jX7RpGh5obqhiKc spider man no way home post credit scene explained
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Once you come here on job, your wife and kids can come very easily. Watch this video - ❤️ How To Get H-1B Job in USA? ❤️ (అమెరికాలో ఉద్యోగం తెచ్చుకోవడం ఎలా ) kzbin.info/www/bejne/l3nMd62Vgbqoask kzbin.info/www/bejne/p5uoYmmHhZ17i7c
@Ravikiran_3107
@Ravikiran_3107 2 жыл бұрын
bro paka this month 1 million subscribers 👍👍
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you for the wish Ravi
@gtavicecitynostalgia
@gtavicecitynostalgia 2 жыл бұрын
kzbin.info/www/bejne/jX7RpGh5obqhiKc spider man no way home post credit scene explained
@deepikadeepika5612
@deepikadeepika5612 2 жыл бұрын
Anni vishayalu kuda chala baga explain chestharu anna....
@deekshureddy6284
@deekshureddy6284 2 жыл бұрын
Telugu lo chala baga explain chestaru Sir meeru...
@mallikarjunboini
@mallikarjunboini 2 жыл бұрын
Love from Suryapet Raja Anna..... ❣️❣️❣️
@kasarlamahesh
@kasarlamahesh 2 жыл бұрын
ఈ చలిలో ఎలా బతుకుతున్నారు జనాలు
@mrudhulavani2141
@mrudhulavani2141 2 жыл бұрын
Superrrrr 😀😀😀 బయ్య...all video superb 👍👍😎😎!!! Take care there in snow 🌷
@vajrojukrishnachary18
@vajrojukrishnachary18 2 жыл бұрын
మీరు చెప్పే విధానం bagundhi
@SaiRam-fy1wg
@SaiRam-fy1wg 2 жыл бұрын
Benz Car
@baluyadavkv7400
@baluyadavkv7400 2 жыл бұрын
1 kg manchu ,parcel pls 😛😂🤩😁
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😀
@baluyadavkv7400
@baluyadavkv7400 2 жыл бұрын
@@USARAJATeluguvlogs 🤩🤩😁😁
@motupallichaitanya3775
@motupallichaitanya3775 2 жыл бұрын
So much informative bro🥰..thanks
@rajaramkishore5737
@rajaramkishore5737 2 жыл бұрын
Raja Sir always down to earth. Great.
@chantigottipalli7896
@chantigottipalli7896 2 жыл бұрын
Last lo మీరు చూపించిన లొకేషన్ చాలా బాగుంది రాజు గారు
@srikanthg4835
@srikanthg4835 2 жыл бұрын
Subscribed Raja garu..usa mottam chupusthunaru start to end 😊
@NSSai-qk9ou
@NSSai-qk9ou 2 жыл бұрын
ఈ video అంతా బాగుంది మాష్టారు 😊
@lokeshkuchellapati8682
@lokeshkuchellapati8682 2 жыл бұрын
Anna chala US 🇺🇸 vlogs chusam Kani nee vedios next level anna ..
@sastrysarikela2457
@sastrysarikela2457 2 жыл бұрын
Very funny explanation. It touches my heart. Thank you Raju. From Hyderabad
@jagadeeshbabuk
@jagadeeshbabuk 2 жыл бұрын
Very beautiful video sir Love from Anantapur Rayalaseema Andhra Pradesh India
@malleshwaraop9509
@malleshwaraop9509 2 жыл бұрын
Video superb Chala Bagundi Sukinobavantu
@balajik6835
@balajik6835 2 жыл бұрын
Snow Loya chala intrest ga undhi sir 😍😇
@nagarajukamarthapu6631
@nagarajukamarthapu6631 2 жыл бұрын
Beautiful snow video tq bayya
@bhanuprakashkommuri.5833
@bhanuprakashkommuri.5833 2 жыл бұрын
Thanks Raja anna usa motham chupisthunaru.
@kelamlakshmi7153
@kelamlakshmi7153 2 жыл бұрын
Hi andi mee maatslu vintunte chala manchiga anipistundi Inka chala vedios chudali anukuntunnsnu Amerika vellinatte untundi, mee comentry
@amithajampana146
@amithajampana146 2 жыл бұрын
Meeru chala baga explane chesthunnaru. USA lo unnatlu anipisthundi ...tq so much sir🙏🙏👌👌
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much Amitha.
@tanakalanagasurya9245
@tanakalanagasurya9245 Жыл бұрын
సార్ నమస్తే మాకు చూడ్డానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది మీకు అక్కడ ఎంత కష్టమో వీడియో అంత చూస్తూ తెలుస్తుంది సార్. సూపర్ సూపర్ సార్ టేక్ కేర్ సార్ నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి మాకు ఎలా మంచి మంచి వీడియోలు చూపించాలి చాలా చాలా థాంక్యూ సార్ అలాగే మాలాంటి పేదవారికి అమెరికా చూడడమే ఒక కల అలాంటిది మా కళ్ళ కట్టినట్టుగా అమెరికాలో చూపిస్తున్నారు ధన్యవాదాలు సార్
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs Жыл бұрын
Thank you so much Naga bayya. I am glad you are enjoying. Did you watch this ? ---> kzbin.info/www/bejne/j2GVmp55oKyCh68
@bharathreddy5982
@bharathreddy5982 2 жыл бұрын
Thanks you for your information anna🙏🙏🙏❤❤❤
@Sou813
@Sou813 2 жыл бұрын
Good vlog sir,watching US because of you
@vamshireddy8430
@vamshireddy8430 2 жыл бұрын
I LOVE SNOW ❤️🌨️
@ramakoteswararaoveeramacha6230
@ramakoteswararaoveeramacha6230 2 жыл бұрын
Nenu me fan ni sir, me dialouge delivary natural ga vuntundi
@simran8195
@simran8195 2 жыл бұрын
Super climate I love that thanku USA raja
@hanu..charan4805
@hanu..charan4805 2 жыл бұрын
అన్నా నీ వీడియో చూసి ఇప్పుడే. Subscribe . చేసుకున్నా.. చాలా బాగా చెప్పారు👌👌👌
@dadashaikh4151
@dadashaikh4151 2 жыл бұрын
Meeru chala baaga matladutu video 🎥🎥🎥 chestaru sir
@getthepoint4962
@getthepoint4962 2 жыл бұрын
Sweet and short video.. this isy first visit first review ❤️
@nelajayasri4744
@nelajayasri4744 2 жыл бұрын
Sir miru chala baga matladuthunna ru telugu... Mi videos chala baguntayi sir..
@rohith5073
@rohith5073 2 жыл бұрын
Bhagundi anna ... meru chepe vidhanamu
@saranilstoriesvlogs5955
@saranilstoriesvlogs5955 2 жыл бұрын
Mee voice chala baguntundhi ma intlo vallatho matladinattu vuntundhi
@Jagan213jk
@Jagan213jk 2 жыл бұрын
Nice bro America motham mee channel video lo chusina ade chalu akkada povalini asaiye theeri poindhi thanks 😊
@koppulagopinath7973
@koppulagopinath7973 2 жыл бұрын
Tq raju garu showed snow falling amazing tq sir
@sreenivassai621
@sreenivassai621 2 жыл бұрын
Super view bro The way of your explanation is super
@SukyaRathod
@SukyaRathod 2 жыл бұрын
Super bro.. Mi explanation ki feeda.. Keep it up brother.
😂 USA Telugu Vlogs
8:56
USA RAJA Telugu vlogs
Рет қаралды 792 М.
❤️ USA BBQ Restaurant ❤️ Telugu Food Vlogs ❤️
11:31
USA RAJA Telugu vlogs
Рет қаралды 3,5 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 31 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 14 МЛН
❤️ You Drive My Car in USA ❤️ (Telugu Vlogs From USA)
17:44
USA RAJA Telugu vlogs
Рет қаралды 860 М.
How Richest Indians Live in America! $1M House Tour!
17:02
Singh in USA
Рет қаралды 876 М.
The Present Situation and Student Struggles in the USA | MS in USA | TELUGU
17:52
Naa Anveshana Arctic Cruise Ship Journey
31:13
Naa Anveshana
Рет қаралды 2,2 МЛН
Beijing to Shanghai High Speed Bullet Train in China
21:35
Naa Anveshana
Рет қаралды 3,8 МЛН
😍 USA Telugu Vlogs
9:41
USA RAJA Telugu vlogs
Рет қаралды 1,4 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН