Yentho anukunna inthena ani anipistundhi ippudu.baga explain chesav bro.All the best bro
@prasadsingh91023 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు,మీకు ధన్యవాదాలు
@akhiladdanki99023 жыл бұрын
I don't know about chits but after seeing I got some knowledge brother.... Thank you.... ☺️Came here by KZbin recommendations...
@anandganivada84843 жыл бұрын
థాంక్స్ అన్నయ్య. చాలా బాగా చెప్పావు.. ఎంతో మంది దగ్గర విన్నాను , బుర్రలోకి చీమంత కూడా వెళ్ళలేదు. నువు చెప్పింది బాగా అర్దం అయ్యింది. ఇలాంటి వీడియో లు ఇంకా చాలా చెయ్యాలి , మాకు ఇలాగే నేర్పించాలి అని కోరుకుంటున్నాను.
@phanindrakumarvavilala8043 жыл бұрын
Entha baga chepparu anna.. so many people trying to explain me.. i couldn't.. but you are given very very transparent picture on chits.. Really appreciated👏👏👏👏
@mukkadalarajesh31513 жыл бұрын
Thanks Root Maths Academy......All the best for your future videos
@srikanthnaskanti92213 жыл бұрын
Hi anna Chala Clear Ga Explain chesaru. Thq 10:10 Full Clarity ga chepparu
thanks bro-now i got clarity on chittys..many people tried to make me understand but i could not understand
@lavanya50013 жыл бұрын
Sooperr chepparandi ..i have recently joined in a gruop.. and I have understood better.. 👍
@sunitachilukuri28184 жыл бұрын
Super sir ,thanku so much You cleared all my doubts
@anuanusha3422 Жыл бұрын
Chala bag cheparu
@shailuk98623 жыл бұрын
ఈ type video nenu 1st time chusa... that's it...I subscribed your channel.. really very good explanation
@chamarthyudaykumar24693 жыл бұрын
మీ వివరణ బాగుంది అన్నగారు...
@veereshkumar7463 жыл бұрын
Nice Explanation..👍 simple and humble❤️
@srivastavviswanatham57183 жыл бұрын
Chitti gurinchi em telidu but vinnanu chalasarlu. Now I got clarity
@raghuvamsikrishna98873 жыл бұрын
Boss బాగా చెప్పారు, చాలామంది super super అన్నారు, కానీ నువ్వు flat interest rate చెప్పావ్ diminished mode of interest లో లెక్క చెప్పు అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది చిట్ కట్టటం వెనుక.... మొదట చిట్ ఎత్తిన అతను నెలకు 1000 వడ్డీ కడుతుంటే ఆఖరి నెలలో అతను ఎంత వడ్డీ కట్టినట్టు Rs. 4000 కీ Rs1000 వడ్డీ అంటే ఎంత చెప్పు 4వేల కీ ఒక వెయ్యి రూపాయలు వడ్డీ....... Friends వడ్డీ లో చిట్టి లో వున్న ట్రిక్ ........ చిట్టి ఎత్తని మనిషికి 4000 కి 1రూ వడ్డీ కింద 1 నెలలో 40, 2నెలలో 8000 కి 80 అలా 40+ 80+120+.......+ 960 ఇలా అతను 24 నెలలకు వడ్డీ అయిన 12000రూ గురించి చెప్పలేదే..... Rs 20,000 లాభం అన్నావు నా వరకు అది 20,000 - 12,000 = 8000 లాభం గా అంటాను...... ఈ కనపడని లెక్కలు సరిగ్గా చెబితే ఇంకా ఎక్కువ likes వస్తాయి.....👍 మీరు ప్రతి నెల కట్టే డబ్బు ఏమైంది ఎంత వచ్చింది అనేది కూడా లెక్క పెట్టండి, బ్యాంక్ వడ్డీ అలాగే వుంటుంది, చిట్టి లో మీరు కట్టిన దానికి కూడా వడ్డీ కడతారు బ్యాంక్ లో మీరు కట్టిన money కి వడ్డీ వుండదు..... Boss ఈ వీడియోకు extension చేయండి.... Diminished mode of interest లో అప్పుడు జనాలకు ఇంకా బాగా ఈ లెక్క తెలుస్తుంది వారు వడ్డీ కట్టే ముందు ఎక్కువ మోసపోకుండా వుంటారు....
@ginnirambabu88322 жыл бұрын
Sir super miru
@kannayyasatwik56173 жыл бұрын
Avunu anna nenu chaaala mandhini adigaaa vaallu chepparu kaani naku artham kaledhu anna.....mee video chusaka artham ayindhanna....thanks anna 🤗
@nirmal63623 жыл бұрын
ఇన్ని రోజుల నుండి నేను ఎందుకు నీ వీడియో చూడలేదు తమ్ముడు! :( thank you very much.
@arnabkhan8283 жыл бұрын
Gudda balupekki
@nspavankumar3 жыл бұрын
Stock market TRADEING /Investment / Suggestion it's free of cost to explain in 30 Days limited seats only..
@rsteluguchannel92483 жыл бұрын
Phone number please
@nspavankumar3 жыл бұрын
@@rsteluguchannel9248 8125270796
@nareshchinna8594 Жыл бұрын
Chala baga ardham ayetatu cheparu anna meeru enni rojulu avaru chepina ardham kaledhu👏
@veerakumarvemana73444 жыл бұрын
Most informative. Thank you
@gurunathmvv64433 жыл бұрын
చాలా బాగా అర్దమయ్యేలా చెప్పారు మీకు ధన్యవాదములు. నాకు బ్యాంకు SB A/cపై వడ్డీ ఎలా చేస్తారో చెప్పండి సార్
@shivanieppalapelli7543 жыл бұрын
Explanation is clear and understandable.....,
@samathaakoju64623 жыл бұрын
Nice explanation brother....full clarity ga cheppav
@VivekAlahari3 жыл бұрын
Chiti gurinchi neat and clear ga chepavu bhaya. Naaku chiti gurinchi ipudu clear ❤️
@mallinandu7093 жыл бұрын
Chala mandhi chitti gurinchi chepparu kani naaku artham kaledhu kaani ippudu clear ga arthamaindhi thank u bro
@srinivascheruku25663 жыл бұрын
Same to u dear
@karthikk58784 жыл бұрын
Bro, I learned something new from your videos, Please make a video for difference between Commission chits and management chits. Thank you
@Ram-pu2ji3 жыл бұрын
అన్న చాలా క్లియర్ గా ఎక్సప్లైన్ చేశారు tq
@raithukosamallinallramuyou99853 жыл бұрын
మీరు చాలా బాగా చెప్పారు కానీ డబ్బు బయట ఇస్తే సక్రమంగా రావటం లేదు. పైగా అసలుకే ఎసరు అవుతోంది. తక్కువ వడ్డీ అయినా తనకా పై వడ్డీకి ఇవ్వటం చాలా మంచిది
@jatothuravinder423 жыл бұрын
Direct selling business chesthava bro me number send me
@sk-xe6gi3 жыл бұрын
Vadi pakana pettu asalu money avadu katadam ledhu Waste bro apulu echudu better' to invest any other ways
@ch.ayyanna33393 жыл бұрын
Yes.బాగా చెప్పనారు
@jatothuravinder423 жыл бұрын
@@ch.ayyanna3339 Daily 3000 నుండి 7200 earning చేసుకోవచ్చు Na team lo joining avuthava sir
@pramodreddy2252 Жыл бұрын
Super explanation bhayya... I got so much clarity. Thank you so so much
@kanakadurgapattem12113 жыл бұрын
Super.naku intha varaku ee cheety la gurinchi theleedhu. B🌿🌹ut now I know well because of u .thank u.god bless u.🌿🦜
@maheshyadav654 Жыл бұрын
చిట్టీ..ఓకే..అందులో పాడే పాట గురించి కూడా కొంచం చెప్పుంటే మొత్తం Clear అవుతుండే..
@SANTOSHKUMAR-zo8yv3 жыл бұрын
Nice explanation. I have lot of doubts about it... But now it's all cleared. Thanks🙏 and also please tell me about Chit's Ocution
@RishiCreations3333 жыл бұрын
Woow really exellent explination thammudu,nijanga naku e chitti gurinchi assalu theleedhu artha kaledhu yevaru cheppina but mee video chusaka full clear ga arthamaindhi very good video 👏👌👌👌
@udayasankarmaddi17563 жыл бұрын
Simple explanation. Thank you brother.
@macharlarajashekher87943 жыл бұрын
మీరు చెప్పే వీదనం చాల చాల బావుంది bro 😍
@rahulvardhan54533 жыл бұрын
చాలా పద్దతిగా అర్థం అయ్యేట్లుగా చెప్పారు బ్రో సూపర్
@madhumalli77643 жыл бұрын
Well said bro Full clarity vachindi eppudu 👍
@vishnurocks57803 жыл бұрын
Chitti nee navvante Lakshmi Tappasee ..😍😙😁😆
@kranthisanthosh60823 жыл бұрын
Jathi ratnam nuvu
@nareshvarma19613 жыл бұрын
Awesome bro
@ashokbuggapally92883 жыл бұрын
😂😂😂
@ramanipinninti95133 жыл бұрын
🙆♀
@madhumohan79933 жыл бұрын
😁😉
@rameshkodijuttu33183 жыл бұрын
మీరు చాలా చక్కగా.. వివరించారు...బ్రదర్ ..మరి.ఫస్ట్ చిట్టి..ఒకేసారి..నలుగురు..కావాలంటే..ఎలా.చిట్టి కానీ..మా...ఏరియాలో.....అలా..ఉండదు.. పాట. చిట్టి ఉంటది..... 100.000...చిట్టికి...పాట...40..వేలు..పాట..పాడుతారు....
@Vedantu-manabadi3 жыл бұрын
Paata video chudandi
@ajaymudhiraj789073 жыл бұрын
Super ga chepinavo brother ❤️
@Archanashams3 жыл бұрын
Haiii.... Nice explanation.... Chit agent chiti lo undaka pote better ahhh.... chiti lo unte better ahhh....
@bathulanaveen23803 жыл бұрын
What a wonderful explanation. Bro....🙏
@rahimannani20133 жыл бұрын
Superb anna Chala baga explane chesaru thank you
@viswanathpemmadi7143 жыл бұрын
This is first time got very descent information about the best things, Might all the peoples will know about it, Thanks a lot and God bless you my friend. Keep it up.👍
@mounikadesilli45042 жыл бұрын
super .... clarity vachhindhi 👌👏
@ajaycheryala77603 жыл бұрын
Brilliant!
@attarmahammadhussain10293 жыл бұрын
Super clarityga cheparu bro👌
@rameshgoudmedi76363 жыл бұрын
నెను కూడా చిట్టిలో ఎత్తుకొని బయట ఇస్తాను బ్రో.బయట ఇచ్చిన వారు కనుక ఇవ్వక పోతే అసలే పోతాయి అందుకే అత్యాశ కు పోకుండా ఉండాలి బ్రో. నాకు అలాగే జరిగింది.
@jatothuravinder423 жыл бұрын
Direct selling business chesthava sir
@jatothuravinder423 жыл бұрын
Me number send me call chesi chebutha
@tech_gadgets._3 жыл бұрын
@@jatothuravinder42 hi
@jatothuravinder423 жыл бұрын
@SRR Tutorials me number send me call chesi chebutha
@srujangoud16203 жыл бұрын
E kante 99% Y BETTER VERY RISK
@NarendraKumar-oy9vq3 жыл бұрын
Tq bro.. Deeni pai konchem clarity vacchindi
@rkchinna37163 жыл бұрын
Very informative buddy keep rock have a bright future
నువ్వు చిట్టి తీసుకుని, వడ్డీకి ఇస్తే, వడ్డీకి తీసుకున్నవాడు తిరిగి ఇవ్వకపోతే, ఎంత నష్టమో చెప్పు బ్రదర్. మీరు చెప్పే ఏ చిట్టీలోనైనా, రిస్క్ 50% ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే...
@venkyanu31833 жыл бұрын
Exalent sir nijamga Chala baga explain chesaru 👏👏👏👏👏