మరో నూరేళ్ళ కైనా నా దేశం నా ప్రజలు స్వతంత్రులు కావాలి లాస్ట్ డైలాగ్ 👌👌👌👌👌👌🙏🙏🔥🔥
@iamindian30135 жыл бұрын
సైరా చూసి.. ఈ వీడియో చూడటానికి వచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి
@omom78345 жыл бұрын
అసలు మన పాఠ్యాంశంగా చేర్చాలి.. ఇంత గొప్ప వారి చరిత్ర.. తెలుగు వాడికి గర్వకారణం... జై ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి..
@ydprasad51855 жыл бұрын
@@omom7834 Secular kukkalaku British valladi ruchi kabatti pettaru
@omom78345 жыл бұрын
@@ydprasad5185 నిజమండీ మీరు చెప్పింది...
@bannujunjunuri23785 жыл бұрын
@@omom7834 already books lo undhi Andi kakapote groups ki prepare iyyevallu chaduvtaru
@fasaknani75165 жыл бұрын
Annaya indhakey chusi vacha ippudu niku like chesi comment chesthuna
@snehithreddy76525 жыл бұрын
ఒక గొప్ప యోధుడు గురించి చాల లేటుగా తెలిసింది.మొదటి స్వతంత్ర సమర్ యోధుడు మన తెలుగు వాడు కావడం మన అదృష్టం.
@Lokeshkumar-tu8xo5 жыл бұрын
I am from Kurnool and student of history. He is not the first one as showcased in the movie. The first revolt witnessed in 1772- Sanyasi &fakir rebellion. From der onwards 100s of Peasants, Zamindars, Tribals and Civilians revolted. 1857 revolt is the culmination of these minor revolts. Uyalawada Narasimha Reddy revolt one of the revolt under category of Zamindars or Palegars. Raja of Vijayanagara revolted in 1796. Diwan Veluthambi revolted in 1800s nd kata brahmana and uayalawada Narasimha Reddy in 1850s.
@Lokeshkumar-tu8xo5 жыл бұрын
All these revolts including Narasimha Reddys are exemplary showcase of courage and bravery. But our emotions shouldn't distort the facts.
@tututuuuu5 жыл бұрын
@@Lokeshkumar-tu8xo u right mister
@nareshrocks40585 жыл бұрын
the first one is puli thevar from tiruneveli tamilnadu
@VenkatRajuVlogs5 жыл бұрын
అతను చేసిన త్యాగం గురించి ఇపుడు వెలుగులోకి తీస్కొచ్చిన నా మెగాస్టార్ కి వందనాలు
@gopavaramchandramohan56305 жыл бұрын
ఎందుకు సార్ ఇప్పుడు వెలుగులో తెచ్చారు ఇప్పుడు వచ్చిన సినిమా నేను చూడలేదు కానీ టెక్నాలజీ తక్కువగా ఉన్న టైం లో చాలా గోప్పగా చిత్రీకరణ చేశారు
@gopavaramchandramohan56305 жыл бұрын
Respected sir please encourage at that time movie technical staff at the time we have little bit of technology
@kumarperuka11435 жыл бұрын
Ide chala natural ga undi
@rajireddypalasani65615 жыл бұрын
Uuu
@user-dn3hs9fh9d5 жыл бұрын
Money levaa Lekaa cast feeling problem Chiru tishadu ani
@bhanukandhula93795 жыл бұрын
Yes
@Suresh-cn3jl5 жыл бұрын
రెడ్డి గార్లకు పౌరుషం , ఆత్మాభిమానం, వీరత్వం, ధైర్యం......ఇలాంటి సుగుణాలు ఎన్నో ఉంటాయి.
@Ramanarao53754 ай бұрын
Bodi bochem kaadu
@toramsrinivas5 жыл бұрын
97 దశకంలో నే సినిమా గొప్పగా తీశారు అందరికీ అర్థం చేసుకునే రీతిలో తీయడం గొప్ప
@suryanarayanadharmala7245 жыл бұрын
This seems more like TV sponsored program like single episodes that usually come on festivals on DD
@vamsiakkineni44985 жыл бұрын
Yes DD serial
@rajurajendraprasad5 жыл бұрын
My First Serial As Assistant Director...
@karthikchaganti55715 жыл бұрын
sir eppudu meeru edhaina serial direct chesaara
@srikanthgopu3205 жыл бұрын
Great
@medipallychandrashekhar39615 жыл бұрын
What are you doing now sir,plz tel
@vedansh59715 жыл бұрын
Congratulations sir... Great
@KrishnaKrishna-xk7tf5 жыл бұрын
Serial name
@ramakumar32325 жыл бұрын
Thanks to chiranjeevi. Now This history reached from Punjab to Kerala. I read this history 30 years back in Kadapa eenadu local edition. This serial is nicely done for TV standards of those days.
@jagadeeshkumar72715 жыл бұрын
Brother am also from kadapa.. good story.. we are proud of రేనాటి బిడ్డలం..
@vamshivangari78675 жыл бұрын
Super video,apatilone inta clarity to tisina director ki hatsaoff
@ancientindianculture40855 жыл бұрын
మనదేశానికి స్వాతంత్యం వస్తూనే దొంగలబారిన పడింది. మన తెలుగునేలపైన పుట్టిన అనేకవీరుల చరిత్రయే కాకుండా చాలామంది నిజమైన వీరులు త్యాగధనుల చరిత్రను కప్పిపెట్టిన ఘనత దీర్ఘకాలం మనదేశాన్ని పరిపాలించి, ఆరని మంటలను లేపిన కుటుంబ పాలకులది. సంతోషం ఏమిటంటే క్రమక్రమంగా ఒక్కొక్కటే బయటికి వస్తున్నాయి. ఈ ప్రయత్నానికి జోహార్.
నేను చూసాను. దూరదర్శన్ లో.. ఉన్న పరిధుల్లో చాలా చక్కగా తీశారు..
@lakshmannarayana16305 жыл бұрын
That's real atmosphere .
@akunaveenreddy35015 жыл бұрын
Yes
@UmeshaNomad19755 жыл бұрын
I am from Davangere city of Karnataka. I watched Sye Raa Narasimha Reddy Telugu movie 2 times. Movie is very good. After this I am watching this serial. This is also too good. Hats off....But I think, there may be more than thousands of these type of unknown Freedom fighters are there in all over India....but in our school and college history books, not mentioned about them.....why...why....
@krrishhkrrish76725 жыл бұрын
This is weekly serial in Doordarshan in 1997. I have watched this that period itself. Good memory to watch this again.
@kothapallyvishwanath16145 жыл бұрын
ఆరోజుల్లో దూరదర్శన్లో నేను ఈ సినిమా చూశాను. చాలా గొప్ప విషయం తెలిసింది డైరెక్టర్ గారు.
@SriSir-wb8kz5 жыл бұрын
తెల్లవాళ్లను ఎదురించిన మొట్ట మొదటి స్వాతంత్ర వీరుడు మన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. జయహో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి.
@nallanmohan5 жыл бұрын
Great hero sir,, he was the first to die for freedom from British. It’s unfortunate the I saw this movie here after Mega star’s movie is released this week. You made a great tribute to this fighter. 🙏🙏🙏
@Gangasivas5 жыл бұрын
ఉయ్యాలవాడా నర్సింహారెడ్డి పాత్రని చిరంజీవి గారు పోషించారు కాబట్టే ఆ వీరుడికి ఈ తరంలో ఇంత గుర్తింపు లభించింది జై నర్సింహారెడ్డి జై మెగాస్టార్
@RajeevKumar-pd5xc5 жыл бұрын
Hey blind fan, u.narasimha reddy is patriotic leader, don't mess with him with any actor. Any actor or actress doesn't come to balance with national patriotic leaders.
@msaclasses40825 жыл бұрын
Foolish thought.. Narasimharedy'lanti enno freedom fighters'ni gurthupettakovadam manandari history lo unna less knowledge problem.. Narasimhareddy character'nunchi chiranjivi'gariki labham kaani narasimhareddy gaariki kaadhu...
@Gangasivas5 жыл бұрын
@@msaclasses4082 నరసింహారెడ్డి గారి గురించి నీకు ముందే తెలుసా 👈( సినిమా తీయక ముందు) చరిత్రలో కలిసిపోయిన వీరులు ఎంత మంది ఉన్నారో నీకు తెలుసా, చిరంజీవిగారు ఈ పాత్ర పోషించారు కాబట్టి "నిజానికి సినిమా సూపర్ హిట్ అయ్యింది" కాబట్టి ఇంత గుర్తింపు వచ్చింది సినిమా పోయిఉంటే నర్సింహారెడ్డి గారి గురించి ఎవరికి తెలిసుండేది కాదు ఇదే వాస్తవం...please don't reply.
@meesevasharma34405 жыл бұрын
@@Gangasivas yes
@Gangasivas5 жыл бұрын
@@RajeevKumar-pd5xc నరసింహారెడ్డి గారి గురించి నాకే కాదు 90% తెలుగు ప్రజలకు తెలియదు,ఇదే వాస్తవం,కానీ ఇవాళ మనదేశంలోని ప్రజలకు కూడా తెలుసింది దీనికి కారణం నువ్వుచెప్పు. ఈ చిన్న విషయం కూడా తెలియదా నీకు మరి నిన్ను నేనేమి అనాలి సోదరా.నాది బ్లైండ్నెస్ కాదు briteness నరసింహారెడ్డి గారు తక్కువని నేను చెప్పడం లేదు, చిరంజీవి గారి లాంటి సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తి చెబితే గుర్తింపు వచ్చిందనేది నా అభిప్రాయం that's it.
@jpbobbili5 жыл бұрын
I watched this serial in 1997 . Proud to remember Narasimha reddy and all freedom figheters
@sayyadsubani73705 жыл бұрын
And then why don't u tell this before.......the cinema of chirenjiivi....saira narasimhareddy
@janakiramsatish5 жыл бұрын
Which channel dd aa
@jayapanduranga5 жыл бұрын
@@janakiramsatish yes
@jpbobbili5 жыл бұрын
@@issacprashant294 In dooradarshan channel dd8 ...those days shakthimaan,Chitrlahari sunday movie ...
@gopavaramchandramohan56305 жыл бұрын
సార్ మీకు చదివే ఓపిక ఉంటే ఆ వంశ చరిత్ర దేశానికి ఆ కుటుంబం ఎన్ని త్యాఘాలు చేసారో నేను చిన్నప్పుడు చదివిన ఒక పుస్తకం "రేనాటి సూర్య చంద్రులు" అనే పుస్తకం మీకు వీలై
@nanbannagaraj81735 жыл бұрын
GOPAVARAM CHANDRAMOHAN sexvidieo
@mohannaidu91215 жыл бұрын
Baya a book ekada unde
@inguvaramesh38835 жыл бұрын
సూపర్ అన్నా నువ్వు
@bhagyalakshmi83413 жыл бұрын
Renati suryachandrulu pusthakam ma intlo undi.. Madi uyyalawada
@UDAYKUMAR-pl3qf5 жыл бұрын
May be my first serial at that time@1997 my childhood days........Its a serial telecast in doordarshan in 1997 under direction of Sri P. Udaykumar sir...... telecast may be due to the completion of 50 years of independence day.......i think How ever verygood story.......
@rajeshmadhurakavi96645 жыл бұрын
Yes bro...
@krishnadkc5 жыл бұрын
G
@DynamicsD3655 жыл бұрын
Nice
@maheshhirematha93695 жыл бұрын
And now it is 150th birthday of M.K.Gandhiji
@vasudevarao245 жыл бұрын
Excellent effort by the director who made it under severe limitations - both financial and technical limitations. Narasimha Reddy was played by Meka Ramakrishna, who played the rebel leader and Anushka's brother in Bahubali 20 years later. His voice was dubbed by Vayuputra Nagarjuna.
@balaganeshgangadhara18145 жыл бұрын
నరసింహ రెడ్డి గారు స్వాతంత్య్ర సమరయోధుడు.ఒక గొప్ప యోధుడు గురించి చాల లేటుగా తెలిసింది.మొదటి స్వతంత్ర సమర్ యోధుడు మన తెలుగు వాడు కావడం మన అదృష్టం.97 దశకంలో నే సినిమా గొప్పగా తీశారు అందరికీ అర్థం చేసుకునే రీతిలో తీయడం గొప్ప
@Ramanarao53754 ай бұрын
😂😂😂
@souravnani67345 жыл бұрын
I listening syera narasimhareddy burrakatha , s pullaiah brundam very nice , every one watched it , i listen that audio in 1997 at the time my age 6 years 😂 , andaru vilaithe vinanandi nenu small age lo vinna ippatiki kallaku kattanatlu undi, chala reality ga undi aa story
@Tastypaths5 жыл бұрын
Wasted 250/- to know about the narashimha reddy story..i would hav saved that money if this video have been uploaded a long back ago... kani e video lo una andaru chala baga act cheysaru..Awesome work in those days.....❤👌👌👌 RENATIII SIMHAM....UYALAWADA NARASHIMA REDDY KI JAYAA HOOO...✊
@soldierdreamsnewsfilmyupda26205 жыл бұрын
Good movie.. hatsoff to all who are involved in this movie... my heartful salute to you all..
@raghavakumar89575 жыл бұрын
Thank you very much my dear Udaya Kumar garu🤝
@rednamvenkatarao32462 жыл бұрын
Excellent sir 🎉🙏. I worked for this Project as a Amara assistant.Gopi DOP
@bharat..n87435 жыл бұрын
Million views because of saira Cinema has that much power. It can change the society and it can pollute the society. So please use for the good
@charypinnoju68725 жыл бұрын
Who came here after watching syraaaa
@gopalkrishnareddythotli5 жыл бұрын
Thanks for the film
@nimmaladhanunjaya58695 жыл бұрын
నరసింహారెడ్డి గారు స్వాతంత్ర్య సమరయోధుడు కాదు అంటున్న కొన్ని కుక్కలు అసలు వీళ్ళు భారత సంతతికి చెందినవారు కాదేమో అనుమానం.🤔🤔🤔🤔
@AnjaneyuluGoud95 жыл бұрын
Avunu kevalam British akrama santhathi vaarike ala Ani pistundi endukante ayana edurinchindi British vaarine kada. Mokaley vaarasulaku, British vaarasulaku indian freedom fighters Pai nammakam vundadu, kevalam vaallu British vaarine nammuthaaru.
@nimmaladhanunjaya58695 жыл бұрын
Yes brother.
@jagadeeshkumarnaligiri56165 жыл бұрын
Reality of narasimha Reddy story, there is no hungama. I loved it ❤️
@samrajmani53305 жыл бұрын
Great ....🙏 Very nice direction and acting All credits to our renati warrior Honourable Narasimha Reddy garu Syeera Narasimha reddy 💪
@shyamdon29905 жыл бұрын
Wow....So nice....Hats off to P. Uday Kumar
@kothamasisugunaraju1135 жыл бұрын
Nicely show about uyala wada narashimha reddy thanks for uploading such video
@carnaticclassicalmusicbyad13195 жыл бұрын
First freedom fighter uyyalavada Narasimha Reddy 🙏🙏🙏 Johar saho Narasimha Reddy Garu He lion Great hero of Indians he is actually God
@devilwild93935 жыл бұрын
ni modda
@rajmahra37745 жыл бұрын
@@devilwild9393 ur man or girl .. devil ??
@devilwild93935 жыл бұрын
@@rajmahra3774 kya re bevakuff he is freedom fighter ah stupid fellow first freedom fighter is chatrapathi shivaji shambhaji veerapandiyan kattabomman after that ur reddy u girl or boy or gay
@sureshpappula54175 жыл бұрын
ఈ మూవీ చూసి మీలో యంత మంది కి దేశభక్తి కలిగింది
@iam-kl8jl5 жыл бұрын
Desa bakti movies chuste raadhu brother.. andulo mana ap prajalu mukyamga youth ki hero la meeda unna pichi deni meeda undadhu.
@vijaykumarperuri91725 жыл бұрын
ఈ సీరియల్ నేను చూసాను, 50 ఇయర్స్ ఇండిపెండెన్స్ పుర్సస్కరించుకుని దూరదర్శన్ లో టెలికాస్ట్ చేసారు
@ynhqueen25455 жыл бұрын
Wow great Uyyalavada Narasimhareddy garu
@kattubadikasimkasimsk16615 жыл бұрын
దేంట్లో నైనా మన తెలుగువాళ్ళు ఫస్ట్ ఉంటారు కీర్తనలు అన్నమాచార్య శ్లోకాల్లో వేమన గారు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు భక్తిలో కన్నప్ప స్వాతంత్రం లో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గారు ఇది మన తెలుగు వాళ్ళు అంటే ఇది ఈ విషయం మీరు ఎంతమంది కరెక్ట్ అంటారా ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయం చెప్పండి జై బోలో భారత్ మాతాకీ జై
@momahadazeem75155 жыл бұрын
Super inka old DD serials upload cheyandi Old days or gold
@Sports-ny1yk5 жыл бұрын
Sye Raa narasimha reddy is to be known to every citizen in India.. Its a great character.. We should take this movie for every 20 years.. Then only the future generations can remember this freedom fighter..
@karunakumaru75645 жыл бұрын
Very interesting thing to note in the video. When the great worrier sri narasimhan Reddy was hung In 1847, he said that in lapse of 100 years, we would get freedom. Exactly after 100 years, i.e., in 1947, India got independence. What a coincidence!!! Great.
@shrinuar78405 жыл бұрын
1847 nunchi struggle chesthe 1947 lo vacchindi....seat ichhesthara 🤗
@gangulabalaraju5 жыл бұрын
I watched this serial DD.... Good performance by Ramakrishna garu.
@lakshmankumarpilla15865 жыл бұрын
ఇప్పతి వరకు e వీడియో ఎవరికి తెల్వదు - జై చిరు
@jayapanduranga5 жыл бұрын
Naku telusu bro... doradarseni tvlo vacchedi menu chusevalam appudu na age 15 years. Nekekadu na frindski chamandiki telusu. Rediolo burrakatha kuda vacchedi narsimhareddy paina. School dayslo oka legion kuda undedi. 35 years age kante takkuva age vuntado vallaki teliyaka povvacchu.
@kantrikrish82845 жыл бұрын
Chala natural ga undhi... 👌👌👌👌👌👌👌
@rameshram70025 жыл бұрын
Superb realistic 👌 really I didn't see saira movie I saw this beautiful
@electromagneton87074 жыл бұрын
TN - Marudhanayagam Kl - Kerala Varma Pazhassi Raja Ap & TG - Uyyalawada Narasimha Reddy North - Mangal Pandey
@narayanareddybontha73795 жыл бұрын
ఇలాంటి వీడియోలు సైరా మూవీ వచ్చాకే గుర్హోచ్చింద
@chennababuchenna96115 жыл бұрын
ఊయలవాడనరసింహరెడి,,, జయంతి వేడుకలు చేయాలి,.,
@priyach68615 жыл бұрын
Applause to the actor .....chiru sir lage chala baga chesaru ...
@rajeshmadhurakavi96645 жыл бұрын
After Saira narsimha Reddy movie... 👍👍
@anilkumarbhaskara18875 жыл бұрын
:-P :-P
@SujitKumar-fs9zz5 жыл бұрын
Before the movie?
@PUNDARI9995 жыл бұрын
MEGA STAR CHIRANJEEVIGARU MEE STANDARDS NI REACH AYYARU. APPATLO MEERU IPPATLO CHIRU SALUTES TO YOUR PERFORMANCE.
@sarithadasam65085 жыл бұрын
Dooradharshan ki namaskharam...useful channel
@666Dinesh5 жыл бұрын
Sootiga suthi lekundaa....well attempted!! I doubt paruchuri brothers got inspired by watching this..
@సుప్రిమ్సూరిశెట్టి5 жыл бұрын
ఇది యాద్రృచ్చికమేకదా..ఆ మహనుభావుడు చనిపోయింది 1847..మనకు స్వాతంత్ర్య వచ్చింది1947..కరెక్ట్ గా 100 సంవత్సరాలు...ఉయ్యలవాడ నరసింహరెడ్డి ఓ గొప్ప స్వప్నసాధకుడైన పోరాటయోధుడనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.. జయహో నరసింహరెడ్డి జయహో
@chandragopalreddy80815 жыл бұрын
When I was in child I watched it in DD Hyderabad
@rameshmaginam56795 жыл бұрын
nenu kuda chusa sir
@allbithalcompany5 жыл бұрын
Correct sir.... Nenu kooda dd8 lo choosa
@SatishKumar-po1ke5 жыл бұрын
It's a golden period watching Doordarshan. At that time only 1 channel DD and siticable. Now generation dont know. We have to wait for songs till every friday.
@AJ-jo2wx5 жыл бұрын
Bro it's sad people will watch if big hero does the movie, if any small Artist or small hero does they won't watch, very few people will watch, chiru done sye raa mega fans and other people watched it, if balakrishba wud have done it may be run or may not be run. What ever I said I think it's true
After syera.. watched this. Good attempt in those days in tv
@vamshikrishnareddypinnapur857310 ай бұрын
jai hoo uyalavada narashimha reddy
@ఎవడైతేనాకేంటి-ల7బ5 жыл бұрын
సీరియల్ అయిన బాగానే తీశారు.. కానీ ఎంత మందికి తెలిసింది .. but సైరా ప్రపంచం మొత్తం తెలిసింది. జై చిరు
@ajaybabukatari7495 жыл бұрын
This serial main roll character also played role in Syeraa... I still remember those days when it was telecost in DD National channel... Jai ho Narasimha Reddy
@anilbabu61635 жыл бұрын
Yes, Subbaiah character.
@pendyalaramadevi68165 жыл бұрын
He is in baahubali film devasena brother avantika troope head
@bhargavarambhargavaram81025 жыл бұрын
This is the perfect and natural locations,behavior of acting and there is no cinematic and it is better than sye raa
@raghavakumar89575 жыл бұрын
What a great bravious history
@Vamshi27215 жыл бұрын
Super movie and director actors
@saleemask75775 жыл бұрын
మీ పరిధి లో మీరు చాలా బాగా తీశారు. 🙏🙏🙏
@lakshmiprasunambavuyyuru24785 жыл бұрын
Wonderful movie it is near to reality. No graphics nothing
@srinivasacharyulupanchanga19435 жыл бұрын
చాలా బాగుంది ఆవేశం వుప్పొంగుతుంది
@Raju.222175 жыл бұрын
One and only jai Megastar 🔥🔥jai syerra narashimha reddy✊✊✊
@rkmultuplex66605 жыл бұрын
ఇందులో హీరో సైరా లో jangam mallayya కేరెక్టర్ చేసాడు.
@phanikumarchigurupalli66905 жыл бұрын
Yes brother, subbayya
@pendyalaramadevi68165 жыл бұрын
No the actor is from baahubali film devasena brother
@sriprajnasalapaka37155 жыл бұрын
Subbayya kaadu...One jangam character
@rkmultuplex66605 жыл бұрын
Sri Prajna Salapaka. Nenu annadi subbayya kadu obayya anna
@yogeshchowdary28615 жыл бұрын
Brahmaji played obayya character not this guy
@voiceoverbysp58435 жыл бұрын
intha manchi sinima choostu cmnts chadhiveee vaaru like here....
@pradeep91755 жыл бұрын
ఈ మూవీ బాగుంది... సైరా కంటే...చాలా natural గా తీసారు.
@lakalakalaka1235 жыл бұрын
Anta natural ga teste chiru and ramcharan KZbin lo release cheyali theater lo kaadu
@vamshikrishnareddypinnapur857310 ай бұрын
great leader ever..
@NellorePeddareddyReddyGariAbba5 жыл бұрын
ఈ మూవీ చూసి సైరా తీసినట్లు ఉంది గ్రేట్....
@iam-kl8jl5 жыл бұрын
Avvachu..brother.
@kirank42315 жыл бұрын
Kadhu bahubali chusi syra thisaru
@kumarperuka11435 жыл бұрын
Ee movie + bahubali= syra
@veenamsp49325 жыл бұрын
Ni moham... Movie chusava
@NellorePeddareddyReddyGariAbba5 жыл бұрын
సైరా మూవీ నరసింహ రెడ్డి కి గొప్ప నివాళి
@ravichapa42145 жыл бұрын
Director is my cousin( brother )
@rathnakarreddydhodda49385 жыл бұрын
Mee brother chala goppadu alochana parudu mamulu person kadhu kalagyani
@hymads5 жыл бұрын
Great sir
@dindijagadeshkumar84325 жыл бұрын
Nice work sir... Wt about another movie's
@riyazahmed89075 жыл бұрын
@@hymads sir...hero gaaru prasent ga allareallari seriallo unnadu kada...Mohan character chesthuunaru
@rameshm86965 жыл бұрын
Super
@repatikosammonthly33055 жыл бұрын
అన్నీ వున్నవాడు చేస్తే అది పని ఏమిలేని నాడు చేసింది ****** నాకు మాటలు లేవు ,హృదపూర్వక వందనాలు
@ChandraSekhar-nu6so5 жыл бұрын
🙏🙏🙏🙏 simham laantodu maaaa vuyaala vada Narasimha Reddy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄vudaenchea reanaati suryudu vuyaala vada Narasimha Reddy Bharath maataki jai🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@99492101055 жыл бұрын
I done screenplay to this
@khandavalliharika42915 жыл бұрын
Really
@madhupavan62495 жыл бұрын
Really great
@prasaddurgesh99985 жыл бұрын
Bharat MATA KI JAI
@Satyaraj822 жыл бұрын
ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో ప్రధాన పాత్ర పోషించిన రామకృష్ణగారు సహజ నటులు, బాహుబలి లాంటి సినిమాలో నటించినా కూడా ముఖ్య సహాయపాత్రలు యిచ్చే తెలుగు దర్శకులు కరువయ్యారు. పొరుగింటి పుల్లనికూర రుచి అన్నట్టు, పరభాషా నటులనే ప్రోత్సహిస్తారు వీరు. సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ రామకృష్ణగారు కాలం వెళ్ళదీస్తున్నారు.
@maddiniaravind33855 жыл бұрын
damn acting is pretty good
@rasheedahmed75235 жыл бұрын
ఈ చిత్రం రియల్లీ సూపర్బ్ ఈ హీరో చాల బాగా చేసారు.కానీ ఇంత మంచి సినిమాని ఎందుకు రిలీజ్ సెయ్య లేదు?
@sarikiganapathi92375 жыл бұрын
Tqu this video upload
@AnilReddy3285 жыл бұрын
Ee serial motham youtube lo pettandi sir...
@practicalvenki5 жыл бұрын
Heavyweight dialogues and background music is superb in this movie.. Johar Reneti suryudu Narsimhareddy.
@abhilashmacherla3045 жыл бұрын
Narsimha reddy character played person there in syraa
@nagarajunr97105 жыл бұрын
Where is he in movie
@LohiDiyanNani5 жыл бұрын
@@nagarajunr9710 He is the movie but I don't remember the exact scene....
@saibaba69545 жыл бұрын
Yes he is there.
@rdammala5 жыл бұрын
He is the one characterized for "Subbayya". Chiru mentioned his name during the success meet as well, after long time he worked for Fida as well.
@pachadibatch1535 жыл бұрын
సినిమా లో గుడి దగ్గర పెద్ద కర్ర,శాలువా వేసుకుని ఉన్న కారెక్టర్.....బాహుబలి లో అనుష్క అన్నయ్య....తమన్నా దళం నాయకుడు. Please watch PACHADI BATCH channel If u like .....please like and share.
@addalasivaramakrishna49015 жыл бұрын
ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నారు ఇప్పుడు వరకు నిద్రపోయారా యూట్యూబ్.ఇప్పుడు మీకు ఎల్లారు నరసింహారెడ్డి సినిమా చూసిన తర్వాత మీకు గుర్తొచ్చిందా.
@shathamswamy57525 жыл бұрын
BHARATH MATHAKI JAI, UYYALA WADA NURSIMHA REDDY KI JAI. I Love My INDIA.INDIA,INDIA,
@shashikumar-th9yz5 жыл бұрын
DD1 lo Maryada Ramana stories kuda chala wise ga untayi.
@SHIVAPRASAD-pb7vb5 жыл бұрын
Super 👌 sir
@vmuralidhar28615 жыл бұрын
జోహార్...నరసింహా రెడ్డి...🙏🙏🙏
@nandamuriramesh5 жыл бұрын
I cant stop laughing on Paruchuri brothers who claim to be created a story on SYRA Narsimha reddy for the first time !!!!
@Harishkumar-sh5sk5 жыл бұрын
Definitely they saw this and that's made them to make a film
@vprasanna78745 жыл бұрын
No need to laugh.... They may be know about this.. But they are the one who make us to know about him....
@suryanarayanadharmala7245 жыл бұрын
This is a TV serial sort of thing, maybe they meant for movie. think positive.
@shravp37895 жыл бұрын
Truth is talent has no recognition in tollywood. Caste and money plays the part in gwtting chances. The makers of this movie r not from the right caste
@varunreddy46445 жыл бұрын
This video is so realistic
@aripillisomeswararao48425 жыл бұрын
Good nice one
@gauravcgkumar62365 жыл бұрын
So this 1997 serial prooves that sye raa movie story is genuine. All haters, anti media ki idi correct samadhanam
@kandulasudharani84624 жыл бұрын
Uyyalawada narasimha Reddy lo Veera Reddy raja paandi ekkada
@LearnQAwithRajeev5 жыл бұрын
Ilanti serials ni encourage chedam ippudunna budget lo baga teeyochu mana telugu freedom fighters stories